Это видео недоступно.
Сожалеем об этом.

నేను కన్న కూతురిని కాదు అందుకే నా తండ్రి నన్ను నా పిల్లల్ని చూడటానికి రాలేదు😭😭😭😭 twins babies

Поделиться
HTML-код
  • Опубликовано: 24 апр 2024
  • #twinsbabies

Комментарии • 960

  • @surekha6010
    @surekha6010 3 месяца назад +265

    అన్న వదినే బాధ పెట్టొద్దు వాళ్ళ నాన్న వచ్చినా రాకపోయినా కూడా మీరు మంచిగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ నాన్న వస్తే ఎంత రాకపోతే ఎంత తను బాధపడితే తరువాత తలనొస్తుంది పిల్లలకు పాలు ఉండవన్న

  • @user-ww9vt8zf4c
    @user-ww9vt8zf4c 3 месяца назад +286

    లతా మంచి భర్త మంచి బావా గారు ఉన్నారు నిన్ను నీ పిల్లలను చూసూకోవాడనికీ ఏడవకు హ్యాపీ గా ఉండు🎉🙌

    • @durgaj1059
      @durgaj1059 3 месяца назад

      100/ correct chepperu meeru ​@@nagamanitirumani6658

    • @jaya7790
      @jaya7790 3 месяца назад +1

      @@nagamanitirumani6658 yes sister vaallaku ardham kavatledhu

  • @chamuchninni5114
    @chamuchninni5114 3 месяца назад +103

    ఇలాంటి టైంలో లత గారు ఏడవకూడదు అన్నయ్య ఫ్యూచర్లో చాలా ఇబ్బంది అవుతుంది బాలింత ఏడవకూడదు

    • @gajjalapushpa4632
      @gajjalapushpa4632 3 месяца назад +2

      Avunu balintalu e time lo edavakudadu tarvata tarvata chala headache vastundi take care

  • @mithrayourfriend3787
    @mithrayourfriend3787 3 месяца назад +440

    రాలేదు రాలేదు అని మీరే ఒకటికి పదిసార్లు అంటూ ఇన్ని వీడియో లు చేస్తుంటే ఆ అమ్మాయి ఇంకా ఇంకా కుమిలి పోదూ...????
    రాలేదు అని ఆ అమ్మాయి బాధ పడుతుంటే , ఎవరు వచ్చినా రాకపోయినా మేమున్నామంటూ మీరే ధైర్యం చెప్పాలి

    • @anaqueen515
      @anaqueen515 3 месяца назад +6

      Vallu edho bhadha cheppukuntinnaru plus andhariki money yala ostai sir yavaru evvatugha so …

    • @jbthinks9253
      @jbthinks9253 3 месяца назад +5

      Correct 💯

    • @prasanthich5573
      @prasanthich5573 3 месяца назад +4

      అవును చాలా కరెక్ట్ గా చెప్పారు పేరెంట్స్ కి మనం గుర్తు వున్నా లేకపోయినా వాళ్ళని మనం ఒక మాట కూడా పడనివ్వం చాలా లోన్లీ గా ఎవరు లేనట్టు ఫీల్ అవుతాము

    • @ManjetisivalaxmiManjetis-ct5ox
      @ManjetisivalaxmiManjetis-ct5ox 3 месяца назад +2

      Nuvu super Anna

    • @sowmyayanamadala5637
      @sowmyayanamadala5637 3 месяца назад +2

      Chese vallu oka patta antharu andhi adhi chese vallaki telustadhi intlo adavallu leru anni iddaru magavallu chestunnaru vallaki yem telidu asalu ayina chestunnaru

  • @sumamukka-yi2ol
    @sumamukka-yi2ol 3 месяца назад +91

    భర్త మంచి వాడైతే కన్న వాళ్ళని మరపిస్తాడు నీకు బంగారం లాంటి భర్త బావా ఇద్దరు పిల్లలు బాధ పడవద్దు లతా నీ ఆరోగ్యామ్ పాడవుతుంది పిల్లలను బాగా చూసుకో

  • @AngadiKavi-cw9di
    @AngadiKavi-cw9di 3 месяца назад +108

    Manchi భర్త నాన్న లాంటి బావ ఉన్నారు . Don't worry don't think past Latha be happy

  • @veenapasupuleti2555
    @veenapasupuleti2555 3 месяца назад +43

    ఆడపిల్లకు తండ్రి మీద ప్రేమ చాలానే ఉంటుంది కానీ లోకంలో ఏ తండ్రి బిడ్డలను చూడ కుండా ఉండడు..😢
    ఏడవకు తల్లి బంగారం లాంటి భర్త కన్నతండ్రి లా కాదు అంత కంటే ఎక్కువ గా చూసుకుంటున్న బావగారు ఉండగా భాధ ఎందుకు తల్లి హాయి గా ప్రశాంతంగా పిల్లలను చూసుకో❤

  • @thanukulavenkatalaxmi5157
    @thanukulavenkatalaxmi5157 3 месяца назад +355

    కన్న కూతుర్ని చూడలేని తండ్రి కోసం మాట్లాడుకుని time వేస్ట్ . ఎందుకంటే time కూడా చాలా విలువైంది . కన్న కూతురు విలువ తెలుసుకోలేని వ్యక్తి కోసం మాట్లాడుకుని time విలువ తగ్గించకండి. మరల చెప్తున్నా time చాలా విలువైనది. బంధాల విలువ తెలియని వ్యక్తుల కోసం మాట్లాడుకుని time వేస్ట్ చేయకండి

    • @konasemabangaram
      @konasemabangaram 3 месяца назад +21

      Naku delivery inapudu ma amma nanna raledhu chudataniki ma ayana nenu anthe 😢bhartha manchi vadu itey andaru kullukuni chastaru adhi ento

    • @Kyaveh
      @Kyaveh 3 месяца назад +4

      Na kuda same

    • @ChandrakalaSingam
      @ChandrakalaSingam 3 месяца назад +8

      నాకు అమ్మ బతికే ఉంది కానీ రాలేదు మా ఆయన మాత్రమే చూసుకున్నాడు నాకు మళ్ళీ సిజరిన్ కొంతమంది అంతే అక్క వదిలేయండి

    • @revathividhisha6905
      @revathividhisha6905 3 месяца назад +1

      Correct cheparu

    • @vpriya5838
      @vpriya5838 3 месяца назад +7

      టైం గురించి పక్కన పెడితే బంధాలు బంధం తెలియని మనుషులు కూతురి అంతల బాధపడుతున్న వచ్చి చూడకుండా ఉన్నారు వాలే మనుషులు

  • @RHS2468
    @RHS2468 3 месяца назад +13

    పెళ్లి అయ్యేవరకు
    మా కూతురు అయ్యాక మాకు సంబంధం లేదు మాకు పుట్టలేదు అన్నట్లు అంటున్నారు ఈనాటి పేరెంట్స్.ఇదంతా డబ్బు మీద అతి ఆశ వల్లనే అంటాను.

  • @dorathikare7853
    @dorathikare7853 3 месяца назад +154

    కొంతమందికి మంచి అల్లుడు దొరికిన నిలబెట్టుకోవడం.రాదు మా అమ్మకు లాగానే.

    • @konasemabangaram
      @konasemabangaram 3 месяца назад +20

      Same ma amma nanna kuda ma ayanni nannu kuda pattinchukoru

    • @SKS-cm6hr
      @SKS-cm6hr 3 месяца назад +6

      నాకు కూడా

    • @vandanakaricherla7968
      @vandanakaricherla7968 3 месяца назад +4

      Naaku kuda

    • @vandanakaricherla7968
      @vandanakaricherla7968 3 месяца назад +5

      Ma amma nanna kuda pattinchukoru

    • @archanabolabathini2944
      @archanabolabathini2944 3 месяца назад +5

      Same ma amma naanna kuda anthe na bharthani nannu na pillalani pattinchukoru ma Money and house valla peru paiki mamalni naminchi mosam chesi rainchukunnaru epudu avi anni mave antu mem ma Money and house mavi maku evvandi ani adigithe ma paine case pwttaru 4year's nundi mamalni cort chuttu thimputhunnaru ma bhandhuvu lu ela cheyakandi mi kanna kuthuri ni intha mosam ela chesthunnarani andharu adigina pattinchukovadam ledhu i feel so sad but my husband so great nannu na pillalani chala bhaga chuskuntadu

  • @snehanorbert5269
    @snehanorbert5269 3 месяца назад +22

    కృష్ణ వాళ్ళు రాలేదని బాధ పడొద్దు లత నువ్వు అస్సలు పట్టించుకోవొద్దు మీ ఫ్యామిలీ అంతే మీరు హ్యాపీ గా ఉండండి. God bless your family 💐💐.

  • @GudaBhavana
    @GudaBhavana 3 месяца назад +35

    లతా ఏడవకు ఎవరు రాకపోయినా వాళ్లకి అదృష్టం లేదు అనుకో నువ్వు ఏడవకు నీ హెల్త్ జాగ్రత్త పిల్లలని బాగా చూసుకోండి😊

  • @poorvikucharlapati8402
    @poorvikucharlapati8402 3 месяца назад +8

    లత నువ్వు తండ్రి రాలేదు తండ్రి రాలేదు అని ఫీల్ అవుతున్నావు కానీ మీ భర్త నీ తండ్రి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నాడు అలాంటి భర్త దొరకటం నీ అదృష్టం దాన్ని నిలబెట్టుకో అంతేగాని భర్త మనసు హాట్ చేసి నీ జీవితాన్ని పాడు చేసుకోకు మీరిద్దరూ సంతోషంగా ఉంటూ పిల్లల్ని సంతోషంగా చూసుకోండి ఇప్పుడు మీ బర్త్ డే నీకు దైవం ఎవరు ఉన్నా లేకపోయినా నీ భర్త ఉంటే నీకు చ కొండంత ధైర్యం ఆ అదృష్టాన్ని పోగొట్టుకోకు అది లేక చాలా మంది జీవితాలు కన్నీటి మయం అవుతున్నాయి నువ్వు సంతోషంగా ఉంటేనే నీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఈ టైంలో డిప్రెషన్ లోకి వెళితే పిల్లలకు ఎఫెక్ట్ అవుతుంది బీ హ్యాపీ బ్రో నువ్వు నాతో మాటలు ఏమి పట్టించుకోకు తన ఇంకా చిన్న పిల్ల మనస్తత్వం నువ్వు ఎంత గానో తనని సపోర్ట్ చేస్తున్నావు అలాగే ఇద్దరు హ్యాపీగా లైఫ్ ని డిలీట్ చేయండి

  • @RaagaaEdits
    @RaagaaEdits 3 месяца назад +5

    సర్ మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పుడే మా మేనత్త దగ్గర వదిలేశారు నాకు సిజెరియన్ చేశారు అప్పుడు కూడా నేనే చేసుకున్న ఎవరు హెల్ప్ చేయాలా మా ఆయన బంగారం నాకు హాస్పిటల్ bill దగ్గరినుంచి అన్ని కర్చులు తనే పెట్టుకున్నాడు కానీ నా దగ్గరే ఉండలేడు కదా అందుకే అన్ని పనులు నేనే చేసుకుని నాకు ఆరోగ్యం చెడిపోయింది యిప్పుడు అన్ని బాధలు పడుతున్న కానీ మా అక్కకి మాత్రం కాలు కిండపెట్టకుండ చూసుకుంది సంత్సరకాలంగా అంత జాగ్రత్త గా అలాంటి తల్లి తండ్రులు ఉన్నారు ఏం చేద్దాం మీరు చూసుకోండి

  • @thanviofficeal9051
    @thanviofficeal9051 3 месяца назад +10

    ఎవ్వరూ అవసరం లేదు రేపు నీ బిడ్డలు నీ భర్త మంచి బావగారు నీ వాళ్ళు నీకు తోడు బాధపడకు నీ పిల్లలను బాగా పెంచుకో చాలు ఎవ్వరూ అవసర్లేదు

  • @veeramanimudugu880
    @veeramanimudugu880 3 месяца назад +5

    లతా సిస్టర్ ని ఆస్తమాను నాన రాలేదు రాలేదు అని అనకండి ఎందుకంటే ఈ టైం లో తలనొప్పి వస్తాది ఎక్కువగా ఆలోచించకూడదు ఏడవకూడదు అనుకోండి ఎక్కడో ఏ ఫారం లోనో దూరంగా ఉన్నారు రావడానికి అవ్వలేదని అనుకోండి ఆయన రాకపోయినా మీరు ధైర్యం చెప్పండి❤❤❤

  • @Gurusairam99
    @Gurusairam99 3 месяца назад +30

    Evaru అవసరం ledu దేవుడు unte chalu

  • @Punarviprashasthivolgas246
    @Punarviprashasthivolgas246 3 месяца назад +5

    ఒక పానికీ మాలీన తండ్రి తమ్ముడీ కోసం ఎడూస్తూనావ మేమంతా ఉన్నాం లత గారు నా పరిస్థకూడా అంతే కాని నేను ఎడువానూ

  • @Bulletbanucookingandvlogs
    @Bulletbanucookingandvlogs 3 месяца назад +2

    హలో బ్రదర్ మీ వీడియోస్ నేను చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడూ కామెంట్ చేయలేదు ఇప్పుడు చేయాలనిపించింది ఎందుకంటే అత్తగారి ఇంటికి వెళ్ళని అల్లుళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఒక్కరే కాదు మీరు అమ్మాయిని బాగా చూసుకుంటున్నారు కదా కొద్ది రోజులు ఒక అమ్మాయి అర్థం చేసుకుంటుంది అమ్మగారు ఎప్పటికి ఆడపిల్లకు కారు అని కానీ నాకు ఇప్పుడు చెప్పాలనిపించింది ఏంటి తెలుసా మీరు చాలా సార్లు నేను అది అడగలేదు ఇది అడగలేదు అడిగి ఉండి ఉంటే వాళ్ళు వచ్చేవారు ఏమో అలా మాట్లాడుతున్నారు కదా అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది వచ్చేవాళ్లు మీరు అడిగిన వస్తారు మీరు వెళ్లిన వస్తారు అలా అని అమ్మాయి ఏడుస్తూ ఉంటే నాకు బాధ అనిపించింది కాబట్టి వచ్చే వాళ్ళు వస్తారు రానోళ్లు పోతారు నువ్వు నీ భార్య నీ పిల్లలు హ్యాపీ గా ఉండడానికి ట్రై చేయండి వాళ్ల గురించి నీళ్ల గురించి మాట్లాడి లతని బాధ పెట్టొద్దండి ఇది నా సలహా మాత్రమే

  • @renukarenuka5983
    @renukarenuka5983 3 месяца назад +3

    లేత తండ్రి తల్లి మనకు మనమే ఒక భర్త మీ మామ ఎంత చక్కగా సుస్తా ఉన్నా రు

  • @user-mp4ve7fw7r
    @user-mp4ve7fw7r 3 месяца назад +4

    అన్న వదిన నీ మంచిగా చుసుకుట్టున్నరు కదా మళ్లీ వాళ్లు నాన్న గురించి అన్ని వదిన బాధపడుతుంది ఇంక వాళ్లు గురించి అన్నకడి మీకు అన్న వదినకే బాధ ఎపుకువ రాలేదు అన్ని మిరు అలా అంటే ఇంక్క బాధ ఎక్కువా అవుతుంది అన్న

  • @ammuyesoda289
    @ammuyesoda289 3 месяца назад +26

    Meeru Lata daggara astamanu anakandi mee nanna raledu andi meeru antaru AME edipistunnaru.

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 3 месяца назад +15

    ఏ ఆడపిల్లకైనా గర్భవతిగా ఉన్నప్పుడు గాని పిల్లలు పుట్టినప్పుడు గాని తల్లిదండ్రుల దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అది సహజం. లత దగ్గర మీరు వాళ్ళ పుట్టింటి ప్రస్తావన తేకపోవడం మంచిది. ఈ సమయంలో ఆమెకు మానసిన ప్రశాంతత అవసరం.

  • @NAGUShiva-tr9ue
    @NAGUShiva-tr9ue 3 месяца назад +1

    మంచి భర్త దొరికాడు హ్యాపీగా ఉండండి మీ బావగారు తండ్రి అనుకోని సంతోషంగా ఉండండి

  • @laxmikv4049
    @laxmikv4049 3 месяца назад +7

    ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా మీ ఇద్దరూ మీ బిడ్డలతో సంతోషంగా ఉండండి. బాలింతరాలు ఏడవకూడదు. ఆరోగ్యం పాడవుతుంది. మీకు ఇద్దరు బిడ్డల పుట్టినప్పుడు నేను ఊరు వెళ్ళిపోయాను అందుకే ఇప్పటివరకు వీడియో చూడడం కుదరలేదు కవల పిల్లలు పుట్టినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది గాడ్ బ్లెస్స్ యు నాన్న. చిన్నారి బిడ్డలు ఇద్దరికీ నా ఆశీస్సులు.

  • @Lakshmi-kf4vl
    @Lakshmi-kf4vl 3 месяца назад +12

    తమ్ముడు మంచివాడు నిన్ను బాగా చూసుకుంటున్నారు అందుకు సంతోషంగా ఉండు పిల్లలతో

  • @bvinstituteofmaths5633
    @bvinstituteofmaths5633 3 месяца назад +14

    లతా అమ్మ జాగత్తగా ఉండు నీవు ఇలాటి టైంలో జాగత్తగా ఉండాలి. పిల్లలను జాగతంగా చూసుకో నీ భర్త మంచి వాడు మీ బావ చాలా మంచివాడు ఆయన దొరకడం మీ అందరి అదృష్టం చిన్న అన్నయ్య మీరు చాలా గ్రేట్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vsuhasini-re1qm
    @Vsuhasini-re1qm 3 месяца назад +3

    అక్క ఎందుకు ఏడుస్తావ్ తల్లి తండ్రి కంటే ఎక్కువ చూసుకునే భర్త ఉన్నాడు మంచి బావ దొరికాడు నీకంటే అదృష్టవంతులు ఎవరూ లేరు 😂😂😂

  • @jyothivasanth9815
    @jyothivasanth9815 3 месяца назад +5

    బాలింత అప్పుడు అలా ఏడవద్దు లతా future lo తల నొప్పి వస్తుంది

  • @ideas_my_style
    @ideas_my_style 3 месяца назад +3

    మీ మంచితనం మీకు మీ పిల్లలకే ఉంటుంది లే కృష్ణ. లత పుట్టింటి గురించి లత ముందు కోపం వ్యక్త పరచకండి చాలా బాధ పడ్తది. అది మంచిది కాదు....మీ మధ్య మనస్పర్థలు ఒస్తాయ్. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఓపికా పట్టండి.

  • @chittichilakammahymarajaku1295
    @chittichilakammahymarajaku1295 3 месяца назад +1

    పుట్టింటి వాళ్లు వచ్చినా రాకపోయినా వాళ్ల గురించి గుర్తు చేయకుండా చూసుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆలోచిస్తే ఆ పిల్ల ఎక్కువ నిద్ర పోవడానికి సమయాన్ని ఇవ్వండి పిల్లల్ని మీరు కొంచెం దగ్గరుండి చూసుకోండి ఒక త్రీ మంత్స్ వరకు తర్వాత అంతా మామూలే అయిపోతుంది

  • @RSvlogs1920
    @RSvlogs1920 3 месяца назад +1

    వదినమ్మ మీరు భదపడద్దు మా మంచి annaya enka ma chinnana ఉన్నారు కదా నిన్ను చూసుకోవడానికి చిన్నాన్న నీకు nanana లాగా చూసుకుంటున్నారు కదా మీరు అందరూ మా చిట్టి బంగరాళ్ళు happy ga ఉండాలి ఎప్పుడు ❤ మేము andaramu unnamu కదా హాపీగా unndu take care health vadinamma నువ్వు బాధపడుతుంటే నాకు bhadaavutundi next videos lo enka అడవద్దు

  • @NetraNetra-tv7cx
    @NetraNetra-tv7cx 3 месяца назад +13

    Nijame,bhayam ,tension ,baada unte paalu raavu😢self experience

    • @kammarisrinidhi8871
      @kammarisrinidhi8871 3 месяца назад

      Avnu same here eppudu naaku one month paapa undhi nenu Amma valla intlo unna naaku atha maama leru aa place lo ma Amma undhi tourcher cheyadanki😢

    • @divyaannie544
      @divyaannie544 3 месяца назад

      ​@@kammarisrinidhi8871 y మీ ammagaru

  • @satyasabnaveesu99
    @satyasabnaveesu99 3 месяца назад +5

    లతా అమ్మా నువ్వు నా కూతురు లాంటి dhanivi me ayana ,bavagaru చాల బాగా చూసుకుంటున్నారు,me బావగరు నీకు నానా ఖన్నా ఎక్కువ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు,god bless you ,pilalani chosukuni happy ga undu

  • @thanksforgiventhisopportun520
    @thanksforgiventhisopportun520 3 месяца назад +29

    అసలు ఫస్ట్ డెలివరీ అమ్మ గారు చేయాలి

    • @balajiuppara-he1ku
      @balajiuppara-he1ku 3 месяца назад +2

      వాళ్ళ అమ్మగారు లేరు చనిపోయారు

    • @AnjaliAnjali-ln1ru
      @AnjaliAnjali-ln1ru 3 месяца назад

      Khannavallu sakka ga lekapothe chesukunna husband Tandri avtadu bee happy don’t worry brother

  • @snehanorbert5269
    @snehanorbert5269 3 месяца назад +9

    లత ఏడవకు be strong పిల్లల్ని చూసుకొని హ్యాపీ గా వుండండి

  • @user-yy6gm9md6v
    @user-yy6gm9md6v 3 месяца назад +6

    Pillalu pakkana adavaddu nuvvu happy ga undali manchi family dorikindi😊

  • @satyavani8475
    @satyavani8475 3 месяца назад +4

    Latha don't worry alanti thandri ...puttintinti valla gurinchi asalu alochinchakudadu....good husband ...thandri lanti bavavaru ...ur so lucky.be happy.

  • @lasyathota889
    @lasyathota889 3 месяца назад +12

    లతా లో ఏడవకు తల నోస్తది పిల్లలని జాగ్రత్తగా చూసుకో వాళ్ళు వచ్చారు విలువ వచ్చారు అనేది అనవసరం నీ ఆరోగ్యం పిల్లలు ఆరోగ్యం జాగ్రత్త

  • @AnuAnu-ig3ev
    @AnuAnu-ig3ev 3 месяца назад +1

    లత నీకు మంచి భర్త దొరికాడు నిన్ను యవారు చూస్తారు ఇంత మంచిగా

  • @karunahome
    @karunahome 3 месяца назад +4

    Andharu family Lo puttinti vallu manchiga undaru konthamandhi manchiguntaru konthamandhi undaru Maku ilane jargindhi and em kadhu andi Parvaledhu anukoni mundu adugu veyyali ❤😊

  • @maswani5673
    @maswani5673 3 месяца назад +3

    అన్న బంధువుల కంటే మనకి పరిచయం లేనివాళ్లే మన మంచి కోరుకుంటారు..రానివల్ల గురించి వదిలేసి లత ని బాగా చూసుకోండి...తను ఇప్పుడు ఏడిస్తే తలనొప్పి వస్తుంది..

  • @freedomworld2295
    @freedomworld2295 3 месяца назад +1

    ఆడపిల్లలు అందరికి పుట్టరు.
    మీలాంటి అదృష్టవంతులకే పుడతారు.
    అందుకు మీరు సంతోషంగా ఉండాలి అంతే కానీ వాళ్లు రాలేదు వీళ్లు రాలేదు అని ఎందుకు భాద పడుతున్నారు ❓
    నిజంగా టైమ్ వేస్ట్, కన్నీళ్లు వేస్ట్
    మంచిగా చూసుకోండి పిల్లల్ని అంతే
    వాళ్లే మీకు అన్ని ఇక నుండి... 🙏🏻

  • @AnuAnu-ig3ev
    @AnuAnu-ig3ev 3 месяца назад +1

    కృష్ణ నువ్వు వాళ్ళ కోసం వివరణ చెప్పకు లత నిన్ను అర్థంచేసుకోవడం లేదు

  • @GayathriRaju-kp1ej
    @GayathriRaju-kp1ej 3 месяца назад +6

    లత మాది కూడా ప్రొద్దుటూరు సూపర్ బజారు. నువ్వు మా ఇంటి కి రా. నేను చూసుకుంటా. యాదవకు తల్లీ ❤❤❤

  • @Itlumisandhyachannel1223
    @Itlumisandhyachannel1223 3 месяца назад +19

    Latha anna pillalni theesukuni maa intiku ramdi 5 months undi veldhuru

  • @sdgousiya3080
    @sdgousiya3080 3 месяца назад +15

    Latha e time lo yedavaddu,taruvata meke problem,aastamanam evaru raledu raledu aani feel aavakandi, Latha ni Baga chusukindi ok

  • @harathiharathi6891
    @harathiharathi6891 3 месяца назад +1

    Same parthithi naadhi kuda but naaku amma, eddharu unnaru. Aina nenu hospital lo unte na bartha mathrame naatho unnadu. Dhikkuleni vaalla laage memu kuda unnemu 😢😢😢

  • @seemasyed6465
    @seemasyed6465 3 месяца назад +4

    పిల్లలకు తల పెద్దదిగా కనిపిస్తుంది... దాన్ని గమనించండి బ్రధర్...

  • @naimavathichitti6112
    @naimavathichitti6112 3 месяца назад +8

    Hlo లత sister మీరు 😢ku niku నాన్న లాంటి bava గారు ఉన్నారు తన్నానే నీ నాన్న okna అంత baga చూసుకుంటారు ninnu మంచి husband ఉండు 😢ku okna ipudu neku ఒక్కరు kadu ఇద్దరు పిల్లలలు ఉన్నారు వల్లే అమ్మ నాన్న.. Okna dont worry.. Be హ్యాపీ neku time vasthadi le😂aaa దేవుడు ఉండు kada okna😔😔naku మస్తు badha అనియించింది sister 😢ku please మేం kuda ఉన్నాం kada.. Nv వదిలేయాలి ని పిల్లలకోసం ina okna nv బాగుంటే vallu అందరు బాగుంటారు okna🙌🙌🙌

  • @user-wh8vz5wl2h
    @user-wh8vz5wl2h 3 месяца назад

    తమ్ముడు లత వాళ్ల నాన్న రాలేదు రాలేదు అని ఇన్ని వీడియో స్ లో చియడం యందుకు లత నీ కు Nenunnanu ❤అమ్మ ఐనా న్నన ఐనా అని నేనే❤అని చెప్పు

  • @sirishapeddireddi
    @sirishapeddireddi 3 месяца назад +1

    Latha pls yedavaku repu nee pillalu oka 4years vachhaka vallu muddhu muddhuga matladutharu chudu aa matalu vinaleni vaalla duradrustavanthulu nuv feel avaku pls Antha varaku thechhukokunda nee father brother thvaralo ravali ani❤ ful ga korukuntunna milky silky baby’s

  • @user-ly1xe2gx9o
    @user-ly1xe2gx9o 3 месяца назад +4

    Papam vall bava garu entha manchi varu papam ayana chala kastapadthunaru ayana ni latha garu meru eapidu baga chusukovaliok na sis

  • @sureshvijaya5769
    @sureshvijaya5769 3 месяца назад +3

    మీలాంటి మంచివల్లను దూరంగా ఉన్నారంటే వాళ్ళు ఎలాంటి మనుషుల్లో మాకు అర్థం అయింది అలాంటి వాళ్లకు మీరే దూరంగా వుండాలి రిపొదున్న వాళ్లకు ఎలాంటి అవసరం వున్న మీరు దూరంగా పెట్టాలి

  • @srinidhia7757
    @srinidhia7757 3 месяца назад

    ని పక్కనే నాన్న లాగా ధైర్యం చెప్పే బావ ఉన్నాడు కదా అమ్మ రానివాళ్లకోసం ఆలోచించి నువ్ బాధపడకు వాలని బాధపెట్టకు బంగారం లాంటి ఫ్యామిలీ దొరికింది నీకు నువ్ చాలా లక్కీ తల్లి ఎం బాధగాపడకు నాకు ఏడుపొచ్చింది ఈ వీడియో చూసాక ఎందుకు అంటే same పరిసితి ఉండే నాకు కూడా కానీ మా అయన వాలా ఫ్యామిలీ చాలా మంచింది మా అమ్మ వాళ్లు గుర్తురాకుండా చూసుకుంటారు మరి ఇంకెందుకు మనం ఏడవడం వాలా మొహం మీద కొటునటు మనం బతకాలి బాధపడకు సిస్టర్ ఇది హ్యాపీ టైం సంతోషంగా ఉండండి 💐💐💐

  • @పి.చిన్ను
    @పి.చిన్ను 3 месяца назад +1

    హలో బ్రదర్ మీకు ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత లతా మీ ఇంటి బిడ్డ కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా ఉన్నన్నాళ్ళు హ్యాపీగా ఉండాలి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం లాగా బ్రతకండి బీ హ్యాపీ

  • @SugunarSugunar
    @SugunarSugunar 3 месяца назад +3

    Latha emi feel avvaddumaa dikku leni vallaku devude dikku anukomma ❤

    • @DharaniYadav-ol6ye
      @DharaniYadav-ol6ye 3 месяца назад

      లతయెడవకుతలనెపివసాది

  • @user-gh2cb1rp6x
    @user-gh2cb1rp6x 3 месяца назад +3

    Hi krishna, and latha. Valla naanna raledu ani badhapadoddu ani cheppandi..... Latha e time lo badapadite headache vastundi. Latha nuvvu okkate gurtupettuko, neku bangaram lanti krishna, bangaram lanti eddaru laxmi devathalu, tandri sthanam lo mere bava garu vunnaru..... 🙏🙏🙌🙌🙌🙌. Edhe nee prapancham..... Nee family..... Happy ga vundammaaaa....
    Na peru sadiya...... Nadhi inter caste marriage. Naku eddharu Pillalu.na deliver time lo na parents raledu, endu kante ma annayya ranivvledhu..... Na marriage ayyyiii 16 yrs, eppatiki puttinti adrustam ledu naku..... Badapandda rojulu enno ennennnooo.... Evaru raru, ani decide ayyanu, na prapamcham ma husband, ma pillalu ani nammutanu..... Valla kosame batukutunnanu...... Krishna me brother ki 🙏🙏🙏🙏🙏. Chala baga support cheskuntunnaru..... Be happy,.... If u dont feel, can u give ur number, nenu matladutanu.... Latha tho rojuuu... Manchi.... Chedu nenu chebuthanu..... Latha ki.... Pillalu jagratta..... Me ku elanti doubts vunna i will help u.....

  • @sravanthiagara6485
    @sravanthiagara6485 3 месяца назад +2

    అన్నయ్య మేము వున్నాము మీకు పిల్లలు కు లత ఏమి ఫీల్ అవ్వదు మాది నెల్లూరు అన్నయ్య మీరు హ్యాపీగా ఉండండి

  • @Bannurvarivantillu
    @Bannurvarivantillu 3 месяца назад

    కృష్ణ మీరు అన్నయ్యే ఆపిల్లకు అన్ని అనుకుని చేయండి ఎవరు రాని రాకపోని జరిగేది జరగక పొడి లతముందు లేని దాని గురించి మాట్లాడకండి అపిల్లైన ఏమి చేయగలదు మీరిద్దరూ ఆపిల్లకీ తల్లి తండ్రి అయ్యి చూడాలి రిపీట్ గా ఆ టాపిక్ మాట్లాడకండి బాలింత మనస్సు చాలా సున్నితంగా వుంటుంది ఆ పిల్ల బాధ పడితే మీరు సముదాయించాలి

  • @huzifaproddatur4932
    @huzifaproddatur4932 3 месяца назад +19

    Anna me eantiki vastam address chapandi anna

  • @BummalaSamatha
    @BummalaSamatha 3 месяца назад +3

    Good husband

  • @abhinavchinthala4276
    @abhinavchinthala4276 3 месяца назад +1

    Mee bava super Latha entha Baga pani chesthunnaru papam7

  • @KwtKwt-yd2et
    @KwtKwt-yd2et 3 месяца назад

    హలో బ్రో ఆడపిల్లలు పుట్టారంట కదా చాలా సంతోషం భావించండి ఓకేనా గాడ్ బ్లెస్స్ యు ఇద్దరికీ ఒకే థాంక్యూ ఓకేనా అమ్మను బాధపడొద్దు

  • @AmulyaAmmu-cr7iv
    @AmulyaAmmu-cr7iv 3 месяца назад

    కన్నా కూతురుని చూడలేని తండ్రి తాండ్రే కాదు మీరు బాధ పడకు లత నీకు ఒక మాట చెపుతాను నీకు తల్లీ తండ్రి లా ప్రేమిచే ఒక్క మంచి ఫ్యామిలీ దొరికింది మా డోంట్ వరి భి హ్యాపీ 🙂🙂

  • @AnuAnu-ig3ev
    @AnuAnu-ig3ev 3 месяца назад +1

    పురుడు ని పుట్టినీళ్లు వరు వేయాలి కానీ ని బర్తవేసాడు

  • @SkRajiya4567
    @SkRajiya4567 3 месяца назад +2

    లతా ఈ టైంలో ఏడవకు పచ్చి బాలింతరాలు ఏడిస్తే తలపోటు పట్టుకుంటే వదలదు నీకు కష్టం లో నీ పక్కన ఉన్న వాళ్లే నీ వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి వదిలేయ్ మీ బావగారు నిజంగా దేవుడు

  • @పి.చిన్ను
    @పి.చిన్ను 3 месяца назад +2

    హాయ్ లత మీవాళ్లు రాకపోవడానికి కారణం మీరు యూట్యూబ్ చేయడం ఇష్టం లేదనుకుంటా

  • @Hansika-143
    @Hansika-143 3 месяца назад

    సిస్టర్ మీరు ఏడవకండి ఆపరేషన్ అయ్యింది కదా ఇప్పుడు బాగానే ఉంటుంది ఫ్యూచర్ లో మనకి హెడేక్ ఇలాంటి అన్ని వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి

  • @user-py1db4mg4f
    @user-py1db4mg4f 3 месяца назад

    బాధపడొద్దు అక్క ఎందుకు బాధ పడుతున్నావ్ నీకోసం చూడటానికి రాణి తండ్రి కోసం నువ్వు బాధపడొద్దు ప్లీజ్ అక్క నువ్వు ఏడిస్తే పిల్లలు బాధపడతారు నీకు ఆరోగ్యం చెడిపోతుంది బాలింత ఏడవకూడదు అక్క

  • @ShanthaPanduga
    @ShanthaPanduga 3 месяца назад +1

    Vallu karchulu pettavalasi vastadi ani raledu ,anni teripoyaka vastaru mellaga ,appudu lathane baaga gaddi pettutadi ,meeru matram pillalanu chusukondi meeru chala great

  • @Bhadrachalam_kutty
    @Bhadrachalam_kutty 3 месяца назад +1

    Back emanna support thesukondi lekapothae future lo back pain vasthundi
    Please read this comment ❤

  • @chathesrilocksveeranki7486
    @chathesrilocksveeranki7486 3 месяца назад

    తనకి తలనొప్పి వస్తే తగ్గదు అన్న ఎందుకలాంటి వేస్ట్ గాడు గురించి పదేపదే ఆ ముందు ప్రస్తావని చేస్తున్నారు లతమ్మ అలాంటి వేస్ట్ గాడి గురించి వదిలేయి ఎందుకనంటే ఇక కృష్ణన్నే అమ్మానాన్న అన్నిి కృష్ణ అన్న వాళ్ళ అన్న ప్రపంచం వీళ్లే నీకు నీ పిల్లలు వీరే ప్రపంచం వీరేని కుటుంబం ఇదే నీ పుట్టిల్లు ఇదే నీ అత్తారిల్లు ఇక నీకు అమ్మ బాబు అనేది నీ తల్లితో పాటు అందరూ పోయారు అంతేే ఇంక నీ ప్రపంచం కృష్ణ అన్నయ్య god bless you లతమ్మ పిల్లలు కృష్ణన్న కృష్ణ అన్న బీ హ్యాపీ

  • @Suryam-jk6wu
    @Suryam-jk6wu 2 месяца назад

    మంచి లైఫ్ వచ్చింది నీకు మీ హస్బెండ్ చాలా బాగా చూసుకుంటున్నారు మీ బావగారు కూడా పిల్లలైతే చక్కగా ఉన్నారు మీరు అయితే హ్యాపీగా ఉండండి మీ ఫాదర్ రాలేదని అసలు ఫీల్ అవ్వకు ఎందుకంటే నువ్వు ఇప్పుడు బాలింతరాలు కదా జాగ్రత్తగా ఉండు బాగా తిను నీకు ఓ ఓపిక ఉండాలి ఇప్పటినుంచి నువ్వు హ్యాపీగా ఉండు ఓకేనా మీ ఫాదర్ ఆడదని అసలు ఫీల్ అవ్వకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ఇదే ఫస్ట్ టైం మీకు మెసేజ్ చేయడం పాట్నా మెసేజ్ తప్పక చదవండి ప్లీజ్

  • @mohiniskitchenandvlogs7095
    @mohiniskitchenandvlogs7095 3 месяца назад +1

    Edwakamma neeku bangaram lanti pillalu unnaru pillalu puttinappati nundy pillalagurundy me gurundy regular ga prayer chestunna neeku devudu chakkati familyni gift ichadu happy ga undu thalli, deliver time adavallu cheyalsina panulanni chinna garu krishna garu enatha ba chestunnaramma, vallani bada pettaku nuvvu happy ga undu thalli

  • @user-xv1kp2mm1m
    @user-xv1kp2mm1m 3 месяца назад +1

    Parents oka vayasu varake ..pelli ayyaka chachevaraku bharthe ..meru badha padakandi.. chala problem avvudhi ..nenu e month delivery ayya ..aa pains thelusu.. please prasamthamga undandi.. pillalni chala jagrathaga chusukovali ...🥺

  • @Jyothi945
    @Jyothi945 3 месяца назад

    లత నీకు తండ్రి లేడు అని ఎందుకు బాధ పడుతున్నావ్ చెప్పు. నిన్ను సొంత బిడ్డ లాగా చూసుకుంటున్న మీ బావ గారే నీకు కన్నా తండ్రి. ఏ బావ గారు కూడా బిడ్డ లాగా చేసుకోరు కానీ మీ బావ గారు చూసుకుంటున్నారు అంటే ఎంత గొప్ప వియాషం తెలుసా. మీ బావ గారిని నీకు తండ్రి గ గిఫ్ట్ ఇచ్చాడు దేవుడు

  • @reetuneeharika2139
    @reetuneeharika2139 3 месяца назад +1

    Nijanga latha ne antha adrustam evarki ledhu chakaga chuskone husband and vala anna unnaru. Valaltho undu ma happy ga prathi aadapilla intlo amma dagra nunchi support untadhi ani anukoku nelanti fathers kuda unaaru e lokam lo

  • @chennailoapammainavi
    @chennailoapammainavi 3 месяца назад

    లత గారు నేను యూట్యూబ్ లో a వీడియో కి కామెంట్ పెట్టలేదు మొదటి సారి ఈ వీడియో కి పెడుతున్న మీరు బాధపడకండి మీకు మంచి భర్త ఇంకా నాన్న లా చూసుకునే బావ గారు ఉన్నారు వాలే మీకు అమ్మ నాన్న 😊( happy గా ఉండండి నవ్వుతు ఉండండి )

  • @rondlayogamsh-mc8sw
    @rondlayogamsh-mc8sw 3 месяца назад

    Chinnanna దొరకడం మీ అదృష్టం అమ్మ కూడా అన్నీ పనులు చెయ్యరు

  • @PushpaLatha-ee1jk
    @PushpaLatha-ee1jk 3 месяца назад +1

    లత వాళ్ల నాన్న గారు ఏ పరిస్తితి లో ఉన్నారో కనుక్కోండి

  • @vadapallysamrajyam5983
    @vadapallysamrajyam5983 3 месяца назад +1

    Amma edavalu na kootiru delivery ki nenu vella leka poya adi na badluck dont worry latha. Neeku manchi bartha. Bacagaru vunnarudiryanga vundu

  • @shaikshabana8550
    @shaikshabana8550 3 месяца назад +1

    Mi family personaal issues ela cheypi ,latha valaa nanna గారిని enta mandi lo blame cheyadam correct kadu, koncham personal issues unnay అందుకే raledu అని cheypandi...అంటే గానీ vala nanna eppudu andari tho అనిపిస్తారా,matladukondi set aydi mari ela mii views kosam blame cheyadam correct kadu,latha antey estam ledu elanti cheypakudadu,తానని చదివించి ,before marriage varuku valey chuskundi miru kadu,latha nv kuda mi dad ela blame cheystey support cheyadm correct kadu

  • @Indianyoutubersumalini
    @Indianyoutubersumalini 3 месяца назад

    Great meeru
    Be happy
    పెద్దవాళ్ళు మార్థారు
    మీరు పిల్లలు హ్యాపీ గా ఉంటే చాలు
    ఇవన్నీ పట్టించుకోవద్దు

  • @rajanasujatha1269
    @rajanasujatha1269 3 месяца назад

    లతా అమ్మగారు లేరా.. అయినా వాళ్ళ నాన్న రాకపోవడానికి ఏం కారణాలు ఉన్నాయా అవి తెలియకుండా ఎందుకు అపార్థం చేసుకోవాలి.. అయినా సరే అయితే చాలా అదృష్టవంతురాలు అర్థం చేసుకునే భర్త ఉన్నారు. మామగారు కూడా ఉన్నారు కదా.

  • @srinivasaraomaddula7386
    @srinivasaraomaddula7386 3 месяца назад

    నీకు తమ్ముడు లేకపోయినా ఈ అన్న ఉన్నాడు ఏడవకు అమ్మ. తండ్రి తరువాత అన్న నే తండ్రి. ని బావగారు తండ్రి తొ సమానం. ఆయన్ని తండ్రి అనుకో. బాధపడకు

  • @user-nm2wl7xb4v
    @user-nm2wl7xb4v 3 месяца назад

    లత ఒక్కటి గుర్తు పెట్టుకో ఎవరి తొట్టి సంబంధం లేదు నీకు baggaram లాంటి మొగుడు తండ్రి లాంటి బావ గారు దొరిక్యారు చాలు అది నీఅదృష్టం ఎవరికి ఎంత మంచి కుటుంబం దొరుకుతుంది చొప్పు బాధ పడకు లత వచ్చిన వాళ్లులే చాలు ఎప్పుడు నిపిల్లాలను చూసుకో నిపిల్లలకు ఎలొట్టు రణీయకు మేము అంత ఉన్నాము కథ మీరు కూడా మా కుటుంబం బి హ్యాపీ కృష్ణ లత ❤️❤️🫂

  • @pavipavi-lz7cy
    @pavipavi-lz7cy 3 месяца назад

    చాలాసేపు కూర్చోకుండా కొంచెం బాగా రెస్ట్ తీసుకోండి పనుకో సిజరిన్ కాబట్టి బాగా రెస్ట్ తీసుకోవాలి లేదంటే ముందర ముందర తొందర అవుతుంది చాలాసేపు కూర్చోకుండా పనుకో అక్క చానా మాట్లాడకండి సౌండ్ అనేది ఉండకూడదు

  • @user-de5ky4lm7h
    @user-de5ky4lm7h 3 месяца назад

    నాకు కూడా ఇదే సిట్యువేషన్.....మీకు మీ అమ్మ లేదు కాబట్టి రాలేదు....కానీ మా దుర్మార్గమైన తల్లి...బతికే ఉంది...కానీ రాలేదు...లత...మీరు అస్సలు బాధ పడకండి...మన భారత మనకి ఉన్నాడు...ఇన ఆ చిన్న అన్న కూడా ఉన్నాడు..
    కానీ నాకు ఎవ్వరూ లేరు...మ భర్త మాత్రమే ఉండే...అన్నితనూ ఇయ్య్ చూసుకున్నాడు...ఎప్పుడు మ పాప కి 2 ఇయర్స్ .....చాలా హ్యాపీగా ఉన్నాం...
    కాకపోతే ఇంటి అంత..మాకు గొడవలు ఇయ్యాయి...మీకు కలేదు అంతే......
    లత ఆ వంగి కుర్చోకు. ....కొంచం దేనికైనా వాల్చి కూర్చోండి....ఫ్యూచర్ లో...లోయర్ బ్యాక్ పెయిన్....వస్తది...ఈ పని చూసుకొనివ్వదు...టెక్ కేర్....❤❤❤❤

  • @brk.1974
    @brk.1974 3 месяца назад +1

    🙏🙏LATHA GOD BLESS YOU MAA. ఎవరు VACHHINA ఎవరు RAKAPOINA MEEKU MANCHHI BHARTHA, బావ గారు UNNARU BAYAPADAKU. KOCHHAM REST బాగ తీసుకొమ్మ.SIJERIYAN కాబట్టి, WATER KUDA BAGA TAGALI. MATTHU INJECTION వేశారు కాబట్టి.🙏🙏🙏Ekkuva kurchovaddu. 👍👍👍

  • @SwethaKanchi
    @SwethaKanchi 3 месяца назад +2

    Hi..krishna garu..maku twins ye andi merela chesukuntunnaro emo..andi bt latha ki back support tho kurchomanandi

  • @chantirupa2833
    @chantirupa2833 3 месяца назад

    Nenu india lo undi unte katchitanga ninnu nee pillalani chudaniki vachedani latha badha padaku amma Nee husband alane father lanti bava garu unnaru so don’t worry ma be happy god bless you

  • @theriseofgoutami506
    @theriseofgoutami506 3 месяца назад

    Lathamma, niku manchi husband unnaru bava garu unnaaru,Naku aithe evaru leru kastapadi chaduvkoni ippudu govt job chesthunnanu,chala problems face chesa,corona time lo,illu ledu hostel kuda levu,Naku corona kuda vachindi chuskodanki evaru lekunte,ippudu nenu bagane unnaanu,pedha family ki na lanti anadala ki sayam chesthunna,ivanni situations chusi bada padina manam strong avali life ante idhe

  • @mahalakshmiuppaluru2197
    @mahalakshmiuppaluru2197 3 месяца назад

    బాబు కృష్ణా...... ఆ టాపిక్ ఇంకా మాట్లాడకండి, అనవసరం గా లత ని బాధ పెట్టె మాటలు మాట్లాడి వీడియోలు పెట్టకండి. నువ్వు మీ అన్నా బాగా చూసుకుంటున్నారు కదా, వదిలేయండి, బాలింత ఏడిస్తే తల నొప్పి వస్తుంది వస్తే ఒక పట్టానా తగ్గదు. పిల్లల కోసం అయినా ఇంకా ఆ విషయాలు వదిలేయటం మంచిది

  • @srilathak.4666
    @srilathak.4666 3 месяца назад

    Happy ga undu mi husband, and mi bavagaru chupinche prema mundhu mi nanna, mi akka, mi thammudu chupinchey prema chala thakkuva Valley vastaru Happy ga undu

  • @anuradhalakshmi590
    @anuradhalakshmi590 3 месяца назад +2

    Nuvvu chaala great bro.neelanti alludu evvariki dhorakaru

  • @Rehaacollections
    @Rehaacollections 3 месяца назад

    Same Latha badhani nenu kuda face chesanu delivery time lone prenents viluva telustundhi i miss a lot my mom and dad

  • @Vasundhara620
    @Vasundhara620 3 месяца назад +1

    Same na situation alane undhi 😢😢 advaku latha avvani alochisthey pillaku palu undav 😢😢😢

  • @vijayalakshmiyandra1006
    @vijayalakshmiyandra1006 3 месяца назад

    Raleni me Nana gurinche yedavaku let go that people . Me intlo unadi me baava kaadu he is your real Father God bless him 🙏 .And your Husband also God gift to you ❤❤❤❤❤

  • @thatikondaanitha2385
    @thatikondaanitha2385 3 месяца назад

    Latha garu edavakandi mi husband mimmalini chalabaga chusukuntadu kadha Rani valla kosam edichi me husband ni badha petakandi thane miku Amma nana be happy pillalu jagratha miru navvuthu vunte me vallu andharu happy ga vuntaru edho oka roju me nana me dhagara ki vasthadu me pilla la ni dhagara ki thisukuntadu aaa nammakam tho vundandi