ఇద్దరు పిల్లలతో ఇంటికి వచ్చేసాం 👫 అన్న పూలతో స్వాగతం పలికాడు twins babies grand welcome home

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2024
  • #twinsbabiesgrandwelcomehome

Комментарии • 923

  • @KumariSanamandra-xs8jp
    @KumariSanamandra-xs8jp 4 месяца назад +274

    అన్నా నీలాంటి అన్న దొరకటం కృష్ణ అన్న చాలా అదృష్టవంతుడు ఈ రోజుల్లో ఇలాంటి అన్నదమ్ముల ప్రేమ చాలా తక్కువ గాడ్ బ్లెస్స్ యు అన్న

  • @crazyvyshu
    @crazyvyshu 4 месяца назад +25

    మీ అన్న మీకు తోడు ఉండడం నీకు చాలా అదృష్టం ఇలాంటి అన్నలు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక్కరు ఉండాలి

  • @welcometorajisweethome1415
    @welcometorajisweethome1415 4 месяца назад +138

    కంగ్రాట్స్ తమ్ముడు మరదల్ ఇలాగే నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి మీరందరూ అని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను

  • @sunnychinnuworshipchanel7494
    @sunnychinnuworshipchanel7494 4 месяца назад +148

    మీపిల్లల్ని దేవుడు దీవించును గాక God bless you 🙌🙌

  • @kanakadurga2791
    @kanakadurga2791 4 месяца назад +63

    పిల్లలు ఉన్న చోట చాలా సైలెంట్ గా ఉండాలి. అలానే మీరు మీ పిల్లలు ఎపుడు సంతోషంగా ఉండాలి .గిడ్ bless you 🎂💐

    • @satyasree6638
      @satyasree6638 4 месяца назад +1

      👌👌👌👌👌👍😊

  • @rajugraju3445
    @rajugraju3445 4 месяца назад +530

    బయట నుంచి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని రావాలన్నా లేకపోతే పిల్లలు ఏడుస్తారు

    • @bandalakuntasrinivasarao3119
      @bandalakuntasrinivasarao3119 4 месяца назад +23

      ఇలాంటి అన్నయ్య ఉండడం మీ తమ్ముడు మీ మరదలు అదృష్టం మే గాడ్ బ్లెస్ యు వెరీ నైస్ మీ ఇల్లు 👌👌💯👍

    • @sailekha7302
      @sailekha7302 4 месяца назад +9

      Edvadam kadu kani bacteria form avtundii

    • @user-Aswani
      @user-Aswani 4 месяца назад +4

      ఎవరైనా కాళ్ళను కడికి 5 నిమిషాలు ఆగి అప్పుడు పిల్లాలు దగ్గర కు వేళ్ళాళి తోందరగా ముట్టుకో వద్దు బేబీ సేనిటేజర్ వాడండి అప్పుడు వాళ్ళా ని ఎత్తుకోవడం మంచిది పిల్లలా కాళ్ళా పాదాలు అచ్చులు వేయించండి అవి ప్రేమ్ చేయించండి చాలా బాగుంటాయి మొదటి అడుగు లు చాలా బాగా ల్తేప్ లాంగ్ గుర్తు ఉంటాయి అన్నా

    • @nadiyaannangi8617
      @nadiyaannangi8617 4 месяца назад

      ​@@sailekha7302ni😅🎉🎉 ni ni😊

    • @EernijyoshnaJyoshna
      @EernijyoshnaJyoshna 4 месяца назад

      Chala grand welcome chepparu pillalu idhariki

  • @vdhanalakshmi797
    @vdhanalakshmi797 4 месяца назад +136

    నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి బిడ్డలు అన్నా వదిన జాగ్రత్త పిల్లలు

  • @eshwarckp7579
    @eshwarckp7579 4 месяца назад +44

    హాయ్ కృష్ణ గారు మీకు ఆడపిల్లలు పుట్టినరు ఇంటికి మహాలక్ష్మిలు I am very very happy❤❤🎉🎉 మీకు మీ కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఎప్పుడూ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆడబిడ్డలు

  • @raghupahi3731
    @raghupahi3731 4 месяца назад +339

    Nak kuda twines unnaru pls bless me everyone 🙏🙏

  • @dhulipalapadmaja5019
    @dhulipalapadmaja5019 4 месяца назад +9

    అన్నా బాగా decorate చేసావు❤🎉❤👌👌👌నీ ప్రేమ పిల్లల మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను😍😍😍

  • @thpakulsatyanarayana8953
    @thpakulsatyanarayana8953 4 месяца назад +166

    గంట గంటకి చిన్న పిల్లలకి పాలు పెట్టడం మర్చిపోకండి నోరు ఆరకుండా వాళ్ళు పడుకో నున్న వాళ్లకు పాలు పెట్టాలి లేకపోతే నోరు ఎండిపోతాయి ఎండాకాలం కాబట్టి ప్రతి అరగంటకు ఒకసారి గంటకొకసారి తల్లిపాలు మాత్రమే పెట్టండి చాలు మీరు మర్చిపోకుండా పిల్లలకి పాలు తాగి పెంచండి డబ్బా పాలు అయినా పర్వాలేదు

    • @SR__THOUGHTS
      @SR__THOUGHTS 4 месяца назад +2

      1 hr ki palu ivakudadu sis every 6 or 4 hrs ki ivali

    • @user-wj9dm5rj5q
      @user-wj9dm5rj5q 4 месяца назад +20

      No evry 2 hours

    • @saisiri7366
      @saisiri7366 4 месяца назад +13

      Every 2 hours ki day and night evvali first six months

    • @Skylinefashions
      @Skylinefashions 4 месяца назад +3

      Every 2 hours ki evvali

    • @kavireddy6613
      @kavireddy6613 4 месяца назад +3

      Every 2 hrs upto 3 months

  • @ammaamruthamKVS
    @ammaamruthamKVS 4 месяца назад +75

    Hospital లో నుంచీ రాగానే set అవడం కష్టం please ఎక్కువ హడావిడి చేయడం పిల్లల కు కష్టం అందుకే cool గా ఉండండి. వాతావరణ కూడా చాలా వేడి గా ఉంది.

  • @lavanyayerramsetty6526
    @lavanyayerramsetty6526 4 месяца назад +46

    Idharu ammayilu puttaru.👧👧❤

  • @himajaram7145
    @himajaram7145 4 месяца назад +42

    కిట్టు గారు ప్లీజ్ అండీ దయచేసి చేబుతున్న ఎమీ అనుకోవద్దు ఇలా చేబుతున్న అనీ బయట నుoచి ఎవరు వచ్చిన లెగ్స్ కడుకొండి మీరు కూడా అలా లోపలికి రా కూడదు

    • @Kutti12314
      @Kutti12314 4 месяца назад +2

      Avunu kani meeru independent house kabatti cheputunnaru.Appartment lo vunna vallu ela kallu kadu koni vostharu

  • @sathibabulakshmi7798
    @sathibabulakshmi7798 4 месяца назад +48

    Miku yiddaru papalu.maha lakshimilu putaru congrats.

  • @durgaj1059
    @durgaj1059 4 месяца назад +9

    Pillala daggara sounds cheyyodhuChala Happy ga, Nindu ga vundi. God bless you Latha and Children.❤Bayati nunchi vachhinappudu Eavvaraina sare kallu kadukkuni ravali. Pillala daggariki vellinappudu Hands neet ga vunchukondi.Konni nelalu Sanitiser vunchukuni bayatinundi eavvarochhina hands clean ga rasukondi 2 chukkalu chalu.Mind lo pettukondi.

  • @snehanorbert5269
    @snehanorbert5269 4 месяца назад +21

    God bless your family. పిల్లలకు స్వాగతం చూసి నాకు చాలా సంతోషం వేసింది. మీ సంతోషం చెప్పలేను. అరేయ్ లత హెల్త్ care తీసుకోమ్మ 😍

  • @rajugraju3445
    @rajugraju3445 4 месяца назад +113

    పెదనాన్న అంటే నీలా ఉండాలన్న

  • @Mounikayelasiri
    @Mounikayelasiri 4 месяца назад +24

    అన్న ఎవరైనా బయటి నుంచి వచ్చినపుడు కాళ్ళు శుభ్రం చేసుకొని రమ్మనండి వాళ్ళు వెళ్లిన తరువాత పసుపు నీళ్ళు చల్లండి పిల్లలు shkemangaa వుంటారు

  • @srilakshmiఆకివీడు
    @srilakshmiఆకివీడు 4 месяца назад

    అన్న మిరు చాల చాల అదృష్టం వంతులు..కవలు పిల్లలు ఎంతో పుణ్యం చేసెకుంటెనే పుడాతారు...

  • @sirilucky-pv4bz
    @sirilucky-pv4bz 4 месяца назад +5

    Pillala head ki cloth chuttandi lekapote pillala head lavu Avutundi air velli brother bale cute ga unnaru❤❤❤

  • @user-mr6cm4ew7c
    @user-mr6cm4ew7c 4 месяца назад +23

    కృష్ణ గారు మీకు పుట్టింది ఇద్దరు పాపలు కదా అండి ప్లీజ్ మాకు రిప్లై ఇవ్వండి

  • @anithatalks5078
    @anithatalks5078 4 месяца назад +25

    ఆ మడత పెట్టిన బట్టలు తీసివేయదే అక్కడినుండి పిల్లల మీద పడగలవని భయం గా ఉంది తమ్ముడు తీసివేయులు😊

  • @pattusarees-by-sharanya
    @pattusarees-by-sharanya 4 месяца назад +3

    Krishna garu bayata nundi evaru Vachina legs wash chesukunake pillala dhagriki vellali ani chepandi. Bcz pillalu edustharu. And evarini kuda touch cheyaodhu Ani chepandi infections avthadi tawarga .

  • @kmaryhelen4284
    @kmaryhelen4284 4 месяца назад +4

    Congratulations Babu
    Pillalani jagrtha ga chusukondi
    Yendaku yekkuva unay
    Me annaya chala great
    Manchi manasu undhi meeku
    God bless you and your family 💕🎉🎉

  • @PoolaSreedevi
    @PoolaSreedevi 4 месяца назад +2

    Abba yentha mandi sugitions istunnaru..😮nenu oka mata cheppaalanu kuntunna....chana jagratta ga pillalni chusu kovali..yendalu mandu thunnaye.... inflection avuthundi...take care family... God bless babies...🌟🌟👍

  • @ArunaMogili-qc8yy
    @ArunaMogili-qc8yy 4 месяца назад +8

    Anna pillalni okkarni vadhalakudadhu ,evaraina pakkany undali and vallapaina oka cloth unchali face medhakakunda body paina vallu ulikki padakunda , and vadhina kuda baga pathyam cheyapinchandi health baguntadhi, main ga nit 1 month varaku okkaru compulsary ga observe chestu undali,valla head oka vaipuky unchaludadhu turn chestu undali bro inka chala unnai videos lo chusthu cheptham comments lo , congrats 🥳 bro

  • @JogaraoSanapala
    @JogaraoSanapala 4 месяца назад +2

    Congrats bro🎉🎉
    మీరు మీ పిల్లలు ఎప్పుడూ స౦తోష౦గా ఉండాలి God bless you❤❤❤

  • @nandhutalks1992
    @nandhutalks1992 4 месяца назад +3

    meeru chala sarlu anaru maku evaru leru ani but devudu chusara okesari edharu pillalni echadu mi intlo sambaralu ,santoshalu start ainai inkeppudu maku evaru leru anakunda hppy ga undali meeru..

  • @babaraslam1725
    @babaraslam1725 4 месяца назад

    తమ్ముడు చాలా సంతోషం. మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూన్నాను

  • @yamunamindi8310
    @yamunamindi8310 4 месяца назад +4

    Meeru mi annayya and Latha akka pillalu appude elane happy ga vundali

  • @SivaKumar-wn9gq
    @SivaKumar-wn9gq 4 месяца назад +1

    Mother face is glowing after delivery.. twins are beautiful 🤩

  • @nandininandu8821
    @nandininandu8821 4 месяца назад +7

    Congratulation both of you brother Krishna and Latha 🤝💐mee sweet family members eppudu ilaage happy ga undali pillala ki cap pettandi God bless you be happy

  • @luckyrama5319
    @luckyrama5319 4 месяца назад +2

    Pillalaku caps pettandi. Meeru eppudu ilane happy ga undali🥰

  • @pavanprasannavillagelocity6361
    @pavanprasannavillagelocity6361 4 месяца назад +4

    Erojulo kuda elati annaya vundam chala great🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @karakatlakalyani
    @karakatlakalyani 4 месяца назад

    అన్న ని మొకమాలో చాలా ఆనందం కని పిసుతున్నది అన్న ❤❤

  • @DevisudhaaraniSathi
    @DevisudhaaraniSathi 4 месяца назад +4

    Elanti anna dorakadam adrustam. Chala baga decoration chesaru.buttt pula vasanaku tummulu vastai.alergy vastadi.take care.hospital nundi techina battalu bedsheets wash cheyandi.ade bed chalamandi vadataruga.🎉🎉🎉congratulations

  • @vijayalakshmiyandra1006
    @vijayalakshmiyandra1006 4 месяца назад

    Me annaya great God bless him . Byta nunche vochena vaalani kaallu chethullu kadukokunda pillalluni touch cheyanivodu gurthu pettukondi

  • @RSvlogs1920
    @RSvlogs1920 4 месяца назад +6

    Super chinnana decoration 😊chitti బంగరల్లు welcome Home ❤

  • @veerasatyanarayana5589
    @veerasatyanarayana5589 4 месяца назад

    మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ట్విన్స్ అమ్మాయి అబ్బాయి నా చెప్పండి అన్నా

  • @user-nx5gn3lt9u
    @user-nx5gn3lt9u 4 месяца назад +6

    అన్నా నాకు కూడా ఇద్దరు కథలు వాళ్ళని మంత్లీ మంత్లీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వదిన నువ్వు చాలా ఆరోగ్యమైన ఫుడ్ తీసుకోవాలి బయట నుండి ఎవరైనా వచ్చినప్పుడు కాళ్లు కడుక్కొని ఇంట్లోకి రమ్మని చెప్పండి పిల్లల్ని చాలామందికి అనేది చూపించండి వాళ్ళు చాలా తగ్గిపోతారు అనే మంత్రి జాగ్రత్తగా కేర్ అనేది తీసుకోండి మంచి హాస్పిటల్ కి ప్రైవేట్ చేసుకోండి

  • @Learningpatashala
    @Learningpatashala 4 месяца назад +1

    Head ki kids pillow or cloth support pettandi ledha head sotta paduthundi...epudu kadandi 3months nundi start avuthundi valatho pani motham

  • @bhavaniteacher962
    @bhavaniteacher962 4 месяца назад +11

    Me anna life kudaa అలాగే నిలబెట్టు కృష్ణా

  • @Sampreethibunty
    @Sampreethibunty 4 месяца назад +1

    Latha 3 months varaki every 2 hr ki okasari feed chey and nuvu kuda manchiga tinnu happy ga vundhu stress kaku ane uchithasalahalu estaru nuvu em patinchukoku happy ga vundhu

  • @lucky6030
    @lucky6030 4 месяца назад +3

    Lucky girls god bless you cute kids ❤u r really great 😍.mee anna dammula prema e rojullo anta prema ga evaru leru so blessed your family ❤

  • @Sunayana1993
    @Sunayana1993 4 месяца назад

    Summer lo pillalki sponge bed nunchi, plastic cover nunchi heat body loki veltundi. Vallu sukhamga nidra povalante, paata cotton sarees fold chesi bed thayaru cheyandi, thotti uyyala thayaru cheyandi. Puvvulu pillalki padavu. Problem koni thechukokandi mee show kosam.

  • @IsmartLavanya0717
    @IsmartLavanya0717 4 месяца назад +34

    ఎప్పుడైనా బయట నుంచి ఇంటి లోపలికి రాగానే కాళ్లు కడుక్కొని రావాలి లేదు అంటే చిన్న పిల్లలు గాలి పడుతుంది అంటారు... గడప ముందు ఒక ఇనుప చువ్వ వెయ్యండి. పిల్లల కాలు కి కాటుక బొట్టు పెట్టండి.. పిల్లల పైన ఎప్పుడు ఒక చిన్న టవల్ లాంటిది వేసి ఉంచాలి... అలా ఓపెన్ గా పడుకో పెట్టకూడదు. లత కు వెల్లుల్లిపాయ కారం తో అన్నం పెట్టండి పాలు బాగా పడతాయి..

    • @priyamohanallu1918
      @priyamohanallu1918 4 месяца назад

      Super 🎉

    • @kavithasuggala4366
      @kavithasuggala4366 4 месяца назад

      Super dhondakaya curry kuda pettali chest kuda kadukkovali palu thagali kullalu kattali pillalaki

  • @zakkabhavana7572
    @zakkabhavana7572 4 месяца назад +6

    Miru ela epudu happy ga undali ani a god ni వేడుకుంటున్నాను కృష్ణా గారు లత garu ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @nareshbabu1834
    @nareshbabu1834 4 месяца назад +7

    Anna God bless you Happy moments. ,, ninuu teti navallaku buddi vachindi. 🎉❤

  • @ApparaoKollati-zf3mu
    @ApparaoKollati-zf3mu 4 месяца назад +1

    Firstly congratulations both🎉 pillalaki em use chesina okate use cheyyakandi yevarivi variki separate separate ga undali lekapoty infections ostay
    And inkokati twins ki puttina 3mnths lopu head ki ears ki heart ki scans untay avi chepinchandi

  • @lingareddykeerthi6509
    @lingareddykeerthi6509 4 месяца назад +7

    Chala cute ga unnaru iddaru pillalu

  • @gmadhavilatha2930
    @gmadhavilatha2930 4 месяца назад +1

    Bayata water pettandi evarina vachinappudu legs wash chesukoni rammani cheppandi. Chinnapillalu kada infections vashayi

  • @shaikrabban-uq6im
    @shaikrabban-uq6im 4 месяца назад +5

    Maku kuda twins❤ unnaru oka Papa babu eddaru villakanna mundu Papa kuda undhi bless me 🎉congrats 😊

  • @satyasri238
    @satyasri238 4 месяца назад +1

    బ్రదర్ బయట నుండి ఎవరైనా వస్తే కాళ్ళు చేతులు కడుకుని రమ్మని చెప్పండి..పిల్లలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి లేకుంటే..god bless ur family

  • @gajulageethanjali7923
    @gajulageethanjali7923 4 месяца назад +10

    God bless u yours familly

  • @suneelshikha8092
    @suneelshikha8092 4 месяца назад

    ఎండలు ఎక్కువగా ఉన్నాయి పిల్లల నోరు ఎండి పోకుండా ఎండు ఖర్జూరం దించి రాత్రి పూట నీళ్లలో నాన బెట్టి ఆ నీటిని పగలంతా ఆరార తాగించాలి

  • @mamathamalladi8141
    @mamathamalladi8141 4 месяца назад +4

    Ganapati lo iron rod veyandi anna and bayata Nundi lopalli ki vachetappudu kallu(legs) kadukoni Ravalli evarina saree take care of kids and mother .congratulations both if us...🎉🎉

  • @dhulipalapadmaja5019
    @dhulipalapadmaja5019 4 месяца назад

    ఇల్లు ippudu చాలా కళగా ఉంది తమ్ముడు.....🎉🎉❤❤🎉🎉

  • @Omvarahi1718
    @Omvarahi1718 4 месяца назад +4

    Badha చూసి first kammalu anukunna. Ippudu mee Happy చూసి Good. Present a mailu best katana lu lev. Pillaniste chalu ani eduru kathanu ఆడ పిల్లకు istunnaru 👍bro

  • @takurpriyanka2544
    @takurpriyanka2544 4 месяца назад +1

    Inkoka bed arrange cheyandi aame ekkada padkuntadi chinna pillalu oka bed lo aame oka bed lo padkovali
    Operation Aina ammai ni manchiga chuskondi

  • @Lathamohan2024.
    @Lathamohan2024. 4 месяца назад +5

    God bless you pillalu🙌🙌🙌

  • @shabeenask2197
    @shabeenask2197 4 месяца назад

    Pillaliki puriti nillu pose daka patha battale veyandi 3 roju 7 roju 9 roju pillalu ni talli jagratha ga chusukovali latha ki cotton sarees kattukomani cheppandi sree kuchhulu pillalu midha kappai talli jagratha ga chusukovali black color chunni unte pillala midha veyandi dishti, bayati gali ami pillala daggara ki radu... Jagratha ga chusukondi..

  • @sujathalam1467
    @sujathalam1467 4 месяца назад +4

    Congratulations both of you God bless you 💐

  • @garidasrajitha1737
    @garidasrajitha1737 4 месяца назад

    Naku twin baby girls.. 1 and half year ippudu. Chukkalu chupistaru twins ante. But adhi kuda manam sweet ga enjoy cheyali. Ee movements malli raavu manaki

  • @pallaramnikita9752
    @pallaramnikita9752 4 месяца назад +4

    Latha rest tisko ma taravata backpain vastundhi

  • @GouthamiChowla-te1wv
    @GouthamiChowla-te1wv 4 месяца назад +1

    Yekkuvaga pillalane yevvare chetike rvvakande,enfections vastai,Lata nu chala jagrattaga chusukonde,tanaku nidra kuda saripovali.

  • @ananthalakshmivedre8697
    @ananthalakshmivedre8697 4 месяца назад +7

    దైవం చల్లగా చూడాలి 😊

  • @Shaikaliya-xc8ex
    @Shaikaliya-xc8ex 4 месяца назад +1

    Gummam dhaggara cheppu, chipuru, yinumu kathi, jiledukomma, yivi pettandi, yevaraina bayata nundi vaste kaluchethulu kadukoni ravali yevaraina pillalani jagrathaga chusukondi,

  • @vishitavlogs2957
    @vishitavlogs2957 4 месяца назад +8

    Naku 1st papa 2nd twins boys❤❤

  • @TeluguCreations-rc3vp
    @TeluguCreations-rc3vp 4 месяца назад +2

    Mee chinanaa great 👍 👌 good person nice 👍 welcome kids God bless u future both of u 💓 💖🍼🍼❤❤❤❤

  • @prettykeerthi6342
    @prettykeerthi6342 4 месяца назад +3

    Super God bless you dear new born twin childs

  • @Durga-lq7ge
    @Durga-lq7ge 4 месяца назад

    కృష్ణ గారు మిమ్మల్ని అందరిని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది రాము లక్ష్మి అని పేర్లు పెట్టండి భవిష్యత్తులో మంచి మార్గంలో నడుస్తారు❤ 😊😊

  • @navinasrinivas
    @navinasrinivas 4 месяца назад +4

    Laxmi devilu vachaaru kadha welcome babys ❤❤❤🎉babu papana🎉🎉🎉maha rajulu antunnaru kadha❤

  • @jyothi7871
    @jyothi7871 4 месяца назад

    Pillalaku kuda kulla kattali lekapothey ears lo Gali poyi ebandi avuthadi.head daggara meda akkada ekkada thirgakunda u shape laga pettali.god bless your child

  • @telugugmerff8980
    @telugugmerff8980 4 месяца назад +13

    పిల్లలకి తలకు కులాలు పెట్టండి

  • @samiandsaffuvlogs3278
    @samiandsaffuvlogs3278 4 месяца назад

    Pellalu vachenapadu burn baby's ki jagarathaga chusokondi bro Latha take care MA God bless you all nice kids😊❤❤

  • @bharathigannina5239
    @bharathigannina5239 4 месяца назад +3

    God bless your childrens❤

  • @RamyaRamya-xd6ez
    @RamyaRamya-xd6ez 4 месяца назад

    lata argyam jagratha pilla lu chala bagunnaru God bless you mi pillalu edhariki ❤❤❤❤❤❤

  • @bodikejyothi2916
    @bodikejyothi2916 4 месяца назад +3

    Anna ante mella undalli spr decartion annaaaa wel come 🎉🎉🎉 papalllu

  • @sailajakondamudi7012
    @sailajakondamudi7012 4 месяца назад

    Kids. Ni straight ga podukobitali. Addam ga kadu. Beside keep pillow. So they feel some one beside them.

  • @kalyaniakula244
    @kalyaniakula244 4 месяца назад +3

    Anni cheptharu kani bro eddaru papa la leka oka papa baba cheppandi cheppkunda vedios sagadesthunnaru

  • @vanamababurao7228
    @vanamababurao7228 4 месяца назад

    Plzzzz na name mahima nannu bless cheyandi memu pregnancy ki try chestunam conceive avvalani pray cheyandi please🙏

  • @santoshi6490
    @santoshi6490 4 месяца назад +3

    Congrations brooo be happy 🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @shimaraju6148
    @shimaraju6148 4 месяца назад +1

    Don't let anybody touch the children without sanitisation. Children very sensitive easily cause infection
    Take extra precaution. When talking go far away from the kids. Don't take me wrong it is good for children. I am telling by experience. My family have 6 sets of twins. Twin not easyto take care. If can arrange a experience person to take care of the children

  • @thiruchennamsetty7952
    @thiruchennamsetty7952 4 месяца назад +5

    Ni lanti brother untte enkem kavali bro

  • @Reyanshika8441
    @Reyanshika8441 4 месяца назад +1

    Anna evarina sare miru kuda kallu కడుక్కొని లోపలకి వెళ్ళాలి అలానే byatinuchi వచ్చాక వెంటనే ethukokudadu plz అన్న పిల్లలకి time ki palu పట్టండి పడుకున్నారు కదా అనుకోవద్దు ఎప్పుడు ఎండాకాలం కదా అందుకే పడుకున్న మనమే వాళ్ళని లేపి మరి thaginchali పాలు ఎవరు చూసిన చూడకున్న నైట్ మాత్రం దిష్టి తీయడం మంచిది

  • @Kaligeriharipriya
    @Kaligeriharipriya 4 месяца назад +4

    Hi Anna vadhina iam from kurnool

  • @barthireddy5526
    @barthireddy5526 4 месяца назад +1

    God bless you Annaya. chitti tallulu eddaru, healthy ga undalani God ni korukuntunnanu.

  • @narsummurty
    @narsummurty 4 месяца назад +5

    గాడ్ బ్లెస్స్ యు బంగారు కొండలు

  • @LathaGollapothu
    @LathaGollapothu 4 месяца назад

    కంగ్రాట్స్ కావాలపిక్కలు ఆరోగ్యం జాగర్తగా చూసుకోండి

  • @lakshmik2533
    @lakshmik2533 4 месяца назад +2

    😊😊😊 Mi enti Mahalaxmi Lu😊😊😊

  • @shabeenask2197
    @shabeenask2197 4 месяца назад

    Daily night padukune appudu latha hair left side oka paya tisi pillalaki dishti tiyandi roju morning nunchi avaro okaru vacchi pillalu ni chusi veltharu kada night ayithe pillalu adustharu ela nenu cheppinattu cheyandi dishti twaraga pothundhi God bless you both ❤😊🤲

  • @user-th8lh5jd8q
    @user-th8lh5jd8q 4 месяца назад +4

    God bless ur family❤❤❤❤❤

  • @user-yt6tg2yp1l
    @user-yt6tg2yp1l 4 месяца назад

    కంగ్రాచులేషన్ అన్న పెద్ద ఫ్యామిలీ అయింది కదూ హ్యాపీగా ఉండండి

  • @lakshmijanu2045
    @lakshmijanu2045 4 месяца назад +3

    ఇద్దరూ ఆడపిల్లలే కదా అండి

  • @rangaboggireddyranga4396
    @rangaboggireddyranga4396 4 месяца назад

    Bro meeru yeppudu ilane santhosham ga vundaali ee video chustune nake chala happy ga vundi god bless your little angel s

  • @MercyMR
    @MercyMR 4 месяца назад +3

    May God bless you 💐💐

  • @kush-yesh
    @kush-yesh 4 месяца назад +3

    Mee lanti husband dorakadam Mee wife adrustam

  • @revathinagu8013
    @revathinagu8013 4 месяца назад +1

    Edharu adabidalley very nice...very lucky

  • @SrinuSups-kb8vh
    @SrinuSups-kb8vh 4 месяца назад

    Iddaru pillalu antunaru ammayila abbayila ardhem avatla😊