వేదము లో జీవన ప్రమాణము - హేతువాది ప్రశ్న - మా సమాధానము

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 87

  • @yudhadhipathibingi1847
    @yudhadhipathibingi1847 6 лет назад +21

    నమస్కారం మహనుభావ......... తల్లీ భారతదేశం మీవంటి వేద పుత్రులను బట్టి ‍ఎంతో గర్వపడుతోంది..........మీరు మాకు ‍అందిస్తున్న ఈ జ్ఞానానికి ఎంతో ఋణపడి ఉన్నాము....

  • @dappepallichandrahas5567
    @dappepallichandrahas5567 6 лет назад +17

    మీకు నా పాదాభివందనం గురువు గారు.

  • @subbaraorao2880
    @subbaraorao2880 6 лет назад +17

    మహాదేవా ఆనందబాష్పములు వస్తున్నాయి

  • @k.bhavanarayna1343
    @k.bhavanarayna1343 2 года назад +2

    నమస్కారం మహాత్మా. ఈ వేదభూమి పై జన్మించిన అందరూ దన్యులే.

  • @srinivasaraom393
    @srinivasaraom393 6 лет назад +17

    ధన్యవాదాలు, చాలా మంచి విషయాలు తెలిపారు. మీ ద్వారా మరింత జ్ఞానం పొందాలని కోరుకుంటున్నాం.

  • @p.l.srinivas6302
    @p.l.srinivas6302 6 лет назад +4

    Chala manchi visayalu chepparu

  • @srujanswaroop231
    @srujanswaroop231 5 лет назад +2

    CHALA ADBUTHANGA VIVARANA ICHARU GURUVUGARU THANK YOU VERYMUCH

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 лет назад +11

    "చాగంటి " ఈ పేరులోనే ఎదో వైబ్రేషన్ వుంది గురుదేవా, పూజ్య గురుదేవులు శ్రీ కోటేశ్వర రావు గారి కి, తత్సమానులైన మీకు నా శత సహస్ర ప్రణామములు , నేను కూడా టెన్త్ క్లాస్ స్టూడెంట్ నే ఇటువంటి విషయాల లో కానీ నాకు వినయం వుంది, తెలుసుకోవాలి అనే ఆతృత వుంది,చెప్పే వారి పట్ల ఆరాధ్య భావం వుంది , అందుకే మీరు నాకు గురుదేవులు , ఇటువంటి అసాంఘిక శక్తుల నుంచి మన ధర్మాన్ని కాపాడుతున్న మీకు నా వినయపూర్వక మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది ,

  • @doraswamypatri5855
    @doraswamypatri5855 4 года назад +1

    Super sir

  • @नमामिनव्यभारतीम्

    అద్భుతం సార్ ఏదైనా విమర్శించేముందు దానిని చదివి మాట్లాడాలి ఎవరో ఒకరిద్దరు రాసిన పుస్తకాలు చదివి మనకు తోచిన భావాలు గుప్పిస్తు మాట్లాడకూడదు

  • @gm-in3ki
    @gm-in3ki 5 лет назад +3

    సూపర్

  • @kmrao06
    @kmrao06 6 лет назад +7

    Fantastic reply to Pidivaadi BG! Great reply to these semi-literates. I love it. Hats off to you sir.

  • @pavanmarri3843
    @pavanmarri3843 6 лет назад +4

    Wonderful @ truthful explanation

  • @aadibrahma1148
    @aadibrahma1148 5 лет назад +1

    Guruvugaru meku padabi vandanalu

  • @surendharsurineni6103
    @surendharsurineni6103 6 лет назад +2

    సూపర్ సూపర్ గురువుగారు

  • @bharatiyabhaktiroopamusril3808
    @bharatiyabhaktiroopamusril3808 6 лет назад +5

    ఏ దివ్య విఙ్ఞానము సన్నిధిలో మన ప్రశ్నలన్నీ పటాపంచలు అవుతాయోఏ దివ్యఙ్ఞానానుగ్రహమువలన అశాంతి నశించి అంతరంగం చిరశాంతి ని పొందుతుందో ఏ దివ్యఙ్ఞానము ను వినయముతో అభ్యసించినంత మాత్రముగనే సమస్తసృష్టిరహస్యములను,సృష్షికి కారణమైన పరమాత్మ ఙ్ఞానమును, (దుర్భరమైన,కష్టకారణాలుగా పరిణమించే ఏప్రయోగాల అవసరం లేదు)ఎంతో సరళంగా,ఆనందభరితంగా దివ్యానుగ్రహంతో తత్క్షణమే అందిస్తుందో ఆపరమపవిత్రమైన పతిత పావన ఙ్ఞానమే వేదము.వేదము నిత్యము,సత్యము,ధర్మము,ఙ్ఞానం,పరమార్ధం,దివ్యానందరూపము.

  • @basmandi
    @basmandi 6 лет назад +12

    Telugu hindu jaati adrustam Chaganti ane inti peru gala iddaru dharma jagruti chestunnaru. Kanchi kamakshi Sringeri sharada putrulaku dhanyawadamulu. Naa aayusshu kuda meeku kaligi inka dharma karyamulu chesevidam ga aa eshwarudu karuninchali ani korukuntunnanu

  • @subbaraorao2880
    @subbaraorao2880 6 лет назад +35

    మహాదేవ హేతువాది ఏమో గాని మీద్వారా పరమశివుడు. ఇవన్నీ చెప్పించడానికి హేతువాదిని కారణం పెట్టాడు అనిపిస్తోంది

  • @pavan2697
    @pavan2697 6 лет назад +11

    Om namahshivaya ..om namo narayanaya ...thank you sir for your neat explanation ....lets dogs bark we dont care sir...

  • @abhimanyuchandadi8809
    @abhimanyuchandadi8809 6 лет назад +2

    Udaharana super ga chepparu sir

  • @rameshsolutions1555
    @rameshsolutions1555 6 лет назад +6

    Good info

  • @dr.gnanivenkatarajan.b6589
    @dr.gnanivenkatarajan.b6589 6 лет назад +5

    Exallent speech sir

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 6 лет назад +4

    yento baaga explain chesaru. Vedas goorchi telusukovalanipistondi. duradrushtavasathu modern education system valla manam yento patanamayyamu. manava vinasananiki karanam manavatyaasa. manchini prasninchadam

  • @sanyasiraogavidi2626
    @sanyasiraogavidi2626 3 года назад +1

    Sahbas

  • @ushakiranyv3795
    @ushakiranyv3795 6 лет назад +2

    Great Great

  • @vijayavijaya2367
    @vijayavijaya2367 6 лет назад +5

    thank you sir.

  • @subbaraorao2880
    @subbaraorao2880 6 лет назад +12

    మహాదేవ ఎప్పుడూ దేవనాగరిలో నాగరికత అభివృద్ధి చెందే ది. ఇప్పడు ఆంగ్లంలో అవుతోంది. ఎం త అయినా ఆత్మ సాక్షాత్కార మహావిద్య్ మోడ్రన్ సైన్సు వల్ల కాదు . ఎందుకంటే మిగిలినవి అన్ని కేవలం విద్య లే. వేదం విద్య మరియు జ్ఞానం. శంభో శంకర

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 6 лет назад +5

    🙏🙏🙏🙏🙏

  • @akkygovinda1034
    @akkygovinda1034 5 лет назад +2

    Hi sir
    Sir miru prapanchaniki mahha divvyamaina brhammajenanni andistunnaru miru eruvuru dannyulu sir

  • @sivakrishna8
    @sivakrishna8 6 лет назад +8

    Interesting/Important things i have noticed are, Thumbnail quotation. 02:30( about sleep and dreams. Awesome point),
    06:28, 07:25( about marriage), 09:16 to 09:56, 11:05 to 12:51(liked ur seriousness sir), 13:10,
    17:17, 18:43 to 20:50, 21:15 to 21:35(Awesome points sir) Saying sorry to him. Mimmalni ardhamchesukolenanthuku aa heytuvaadi sorry feel avvali.

  • @Srinivas-ue2ip
    @Srinivas-ue2ip 6 лет назад +5

    Well said!

  • @konangisuresh1541
    @konangisuresh1541 4 года назад +1

    Mana vidyaa vyvasthalo maarpulu theesukoni vachi, vedaala abyaasam perigey laaga andharam prayathninchaali.

  • @adonisaikrishna
    @adonisaikrishna 5 лет назад +3

    Namakarnam Guruvugaru 🙏🏻. srusti ..prathi srusti .. janana maranalu .. paapa punyalu.. ivavni enduku?? Devudu ivanni enduku chesthunadu? ilA jaragadam lo antharartham emiti? Dayachesi thelapagalaru 🙏🏻.

  • @krishnamohantigiripalli6151
    @krishnamohantigiripalli6151 6 лет назад +4

    Manam physicalgaa bratiki unnamkaabatti yemijarigindo telustundi .devudunnadani yela telustundi.mee samaadanam baagaledu.

    • @Santoshnsk
      @Santoshnsk 6 лет назад

      krishnamohan tigiripalli
      please go through below. then understand by yourself.
      www.space.com/16281-big-bang-god-intervention-science.html

  • @Iloveyou-mg8us
    @Iloveyou-mg8us 6 лет назад +5

    Super

  • @bharatiyabhaktiroopamusril3808
    @bharatiyabhaktiroopamusril3808 6 лет назад +6

    నేటి విద్యార్ధి లోకం,యువజనులు ఒక సంధికాలం లో వున్నట్టు గా తోస్తుంది.ఏది సత్యమో,ఏది అనుసరణీయమో తెలియని ఒక గందరగోళ పరిస్ధతి.ఈనాడు సత్యాసత్యములను బోధించే విద్యావ్యవస్ధ లేదు,వృత్తులవ్యవస్ధలేదు,వీటికి తోడు యంత్రములు మంచికంటే చెడుకే అధికంగా దోహదపడుతున్నాయి ఙ్ఞానార్జన లోనూ,జీవన ఉపాధిని పొందటం లోనూ,యుధ్ధంలో అభిమన్యులుగా మిగిలిపోతున్నారు.జీవనపోరాటాలు చేయలేక,సరియైన మార్గనిర్దేశం లేక మనఃశాంతికి,ఆత్మశాంతికి దూరమై పిచ్చివారవుతున్నారు లేక విగతజీవులవుతున్నారు.ఇంకకొందరు భారతీయఙ్ఞానం పట్ల కనీసమైన ప్రాధమిక అవగాహన,కుటుంబనేపధ్యం లేనివారై నాస్తికత్వం వంటి ఇతర దుర్భరప్రాపంచికవిషయాల వైపు దారిమళ్ళుతున్నారు. ఇవే కాదు నేడు అవుభవిస్తున్న వేదన పడుతున్న విషయాలు ఎన్ననవచ్చు?లెక్కకు మిక్కలిగా వున్నాయి. వీటన్నింటికి దేనిని కారణంగా అనుకోగలం?మనదురదృష్టమనితప్ప.కాలానికి పట్టిన కలిదోషమే వీటన్నింటికీ కారణమని భాగవతాది పురాణగ్రంధాలు గుర్తెరిగుస్తున్నాయి. సర్వసృష్టికర్త,సర్వపాలకుడు,సర్వరక్షకుడు అయిన పరమాత్మ ఒక్కడే మేలుచేయగల సమర్ధుడు.మహాత్ముల కృషికి తగిన ఫలమిమ్మని,లోకాన ధర్మస్ధాపన చేసి,లోక రక్షచెయ్యమని మనలోని ప్రతిఒక్కరం మనమన శక్త్యానుసారంగా దైవానికి విన్నవించుకుందాము.

  • @naveenkumarreddy983
    @naveenkumarreddy983 6 лет назад +9

    చాతుర్వర్ణ వ్యవస్థ గురించి కూడా మాట్లాడారు హేతువాది గారు. నాకు తెలిసినంతలో ఒకటి చెప్పాలని అనుకుంటున్నా.
    చాతుర్వర్ణ వ్యవస్థని సృష్టించినది నేనే అని భగవద్గీత లో శ్రీ కృష్ణుల వారు చెప్పారు. అదే భగవద్గీత లో బ్రాహ్మణుణ్ణి , శునకమును, శునక మాంసమును తినే వాడ్ని ఒకేలా చూసే వాడే పండితుడు అని కూడా చెప్పారు. కానీ ఇది ఎవరికీ అవసరం లేదు , మొదటిదే అడుగుతారు ఎందుకంటే అది విమర్శించడానికి బాగుంటుంది కాబట్టి.
    ఒక కంపెనీ లో Chairman, CEO, Directors, Managers, Assistant managers, clerks, attenders, sweepers ఇలా చాలా స్థాయులు ఉంటాయి. ఒక CEO అనే అతను sweeper నో clerk no నో తక్కువగా చూశారంటే అది CEO తప్పా లేక మొత్తం company అనే వ్యవస్థదే తప్పా. ఒకసారి ఆలోచించండి.
    ఒక వ్యవస్థ ఏర్పడడానికి కొన్ని విభజనలు ఉంటాయి అందులో మనుషుల యొక్క జ్ఞానము, సామర్ధ్యము పట్టి స్థాయులు ఉంటాయి. స్థాయిని పట్టి మనిషిని తక్కువగా చూడటం అనేది మనిషి చేసే తప్పు, దానికి వ్యవస్థని తప్పు పడితే అసలు చివరికి ఏమి మిగలదు.
    Thank you.

  • @mohankrishna431
    @mohankrishna431 6 лет назад +6

    Melanti vallu manna bharatha dhasamlo undalli mi lantivallu Inka ravalli

  • @krishnamohantigiripalli6151
    @krishnamohantigiripalli6151 6 лет назад +5

    Ante prapamchamlo itara desalavariki vedaalu levu vaariki jnanamraada mee argumentprakaram.

  • @subbaraorao2880
    @subbaraorao2880 6 лет назад +12

    మహాదేవ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏమిచదివారు ,ఎక్కడ చదివారు హేతువాది ని చెప్పమని అడగండి

  • @subbaraorao2880
    @subbaraorao2880 6 лет назад +10

    మహాదేవ. మనదేశంలో నగరికత విలసిల్లే సమయంలో అమెరికాలో బట్ట కూడా కట్టాలనే. స్పృహ ఎందుకులేదో. ఆలోచిస్తే చాలా క్లారిటీ వస్తుంది

  • @astrosiddeswaraiah
    @astrosiddeswaraiah 5 лет назад +1

    mahilalaku pratyeka stanam vedamlo undi

  • @pavan2697
    @pavan2697 6 лет назад +7

    Hi sir i did not get the answer in previous video ..could you please let me know what are authentic books to read vedas...

  • @vijaykrishna92
    @vijaykrishna92 6 лет назад +6

    Marriage is necessary for few reasons but actually not essential
    We can get reason only through prior understanding through veda shastras only
    I have said this because i understand moksha is important for a being so that he gets out of the vicious circle of karma
    I would also like to comment on the current teaching system as of the old gurukula kind of system because now a days teachers practice danda neeti in cruel form as they don't know how to actually perform it. They are just putting their frustration on which they were tortured. But in old gurukula system aacharya were actually brahmans
    One can become who is clear about knowledge along with continuous saatvic character
    He should not harm his students too but actually needs to follow neeti suutras
    Worst part is that we lost a lot because of many continuous battles on a system which helps the world to understand how to study, live and nurture (i mean about pre and post colonisation effects)
    Let our children enter gurukula system and let them visualise vedas and make them true beings who can be good.
    At least give them a chance

  • @akkygovinda1034
    @akkygovinda1034 5 лет назад +1

    Sir maaku samsukrutham radhu
    Vedhalanu purtiga telusukovalanivundhi

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад +3

      Learn Sanskrit. It will hardly take one to two years to learn Sanskrit.

  • @ysreenivas5414
    @ysreenivas5414 4 года назад +1

    Research means, searching again in what already exists.

  • @androidgamerpro2013
    @androidgamerpro2013 6 лет назад +14

    Super sir asalu Santana Dharamam Ni artm chesukovali ante science knowledge kuda undali ani Naku artm ayindi Anduke nenu science Ni Telusu kuntu enko vipu Santana Dharamam Ni kuda telusu kuntuna.sir nenu Sanskrit nerchukovali ante ela sir cheppandi

    • @kameswararao6872
      @kameswararao6872 6 лет назад +3

      Android gamer Pro br.... సంస్కృతం మన స్కూల్ education లో ఇంప్లిమెంట్ చేసి ఉన్నట్లయితే....ప్రపంచం లో హిందువులే.no1..కానీunfortunately. కాంగ్రెస్+కమ్యూనిస్ట్స్ లకు ఉన్న ఏకైక లక్ష్యం.. ఈ భోమి మీద ఉన్న హిందువులు.అన్నీ పోగొట్టుకొని..బానిసలు గా నికృష్ట జీవితం గా బతకాలి....హిందువులు,వారి విజ్ఞానం....సర్వం..బూడిద అవ్వాలి .అదృష్టవసాత్. .భగవత్ కృపతో మనగలగు తున్నాం..జై హింద్ .

  • @raghunathmanda427
    @raghunathmanda427 4 года назад +1

    Sir, your veda episodes are excellent. If you dont mind can you share your views with ISERVE organisation at hyderabad run by sri ganapathi satchidananda swamy of mysore headed by sri kuppa krishna murty. Www datta peetam.org. a follower.

  • @sivakrishna8
    @sivakrishna8 6 лет назад +6

    Lol @ 00:30, 01:52, 03:27, 05:28, 06:05, 08:50, 13:37, 16:00, 21:02.

  • @anitamundla3029
    @anitamundla3029 4 года назад +1

    Vedalu upanisuttulu ani pattukoni edvakandi mundu andariki samskrutam nerpandi dantlo vishayalu entavaraku manushulaku upayogapadutavi telusukundam mundu bhasha nerpi annitini mudata pedadam.Enduku e racharachalu charchalu.Manchiga abhivriddiloki vaste upayogamloki vastai lekunte nasa am ayipotay.Dont varry.

  • @PremKumar-mz6si
    @PremKumar-mz6si 6 лет назад +2

    Konni chotla anagarikulu untaru . Variki ye science gurinchi teliyadu vedalagurinchi teliyadu ..
    Vallu elaa ee samayaniki idhe cheyyali deeni tarwatha idhey cheyyali ani anukoni chestunnaru.
    Vallu ee srusti lo unde valle kadaa alantappudu manamilaa unappudu vallenduku alane unnaru.
    Sir nenidhi telusukunedaniki matrame adugutunnanu. Idhi naa request matrame prasnaithey kadu ...
    Meru istunnaa samadanalaku lolopala oka bharateeyudini ani garvapadutunnanu
    Edainaa tappugaa cheppinte kshaminchagalaru.

  • @AjayKumar-pq3kg
    @AjayKumar-pq3kg 6 лет назад +4

    Sir how to send my question sir

  • @ashoksunkaripelly2284
    @ashoksunkaripelly2284 6 лет назад +2

    Sir chinna request .Vedaalu Vedaalu Vedaalu Vedaalu eam cheppayai Vedaalu ane a writer : ranganayakamma pusthakam chadivaara ?commenters kuda ee pusthakam chadavandi

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад +1

      Did you our video on Ranganayakamma? ruclips.net/video/DSMtk8Kl4mk/видео.html

  • @manibabu56
    @manibabu56 6 лет назад +2

    Guruvugaru Mee phone number kavaalandi. Oka Dharma sandeham ki javaabu kaavali.

  • @garjalajanardhanrao2026
    @garjalajanardhanrao2026 6 лет назад +1

    Dear Venkata Chaganti garu, Thanks for your videos, I want to share some knowledge related to our subject,
    BE UNIVERSAL HUMAN BEING, NOT THE RELIGIOUS HUMAN BEING, GOD IS NOT BELONGS TO ANY SPECIFIC RELIGION,
    GOD IS ONE AND GOD IS FOR ALL.
    Majority of the peoples believe, in this universe, five elements (Sky, Universe, fire, air, water), birds, animals, human beings, etc,. Everything is The creation of God. And God is One,
    As we are seeing in this world, human beings are worshiping sun, moon, Earth, water, air, fire, animals, trees, bird etc,. WHEN IT IS THE CREATION OF GOD AND GOD IS ONE, HOW THEY ARE WORSHIPING ? WE HAVE TO WORSHIP GOD NOT FOR GODS CREATION, And also telling God is every ware in these five elements, birds, animals, human beings trees etc., includes you and me.
    Imagine the Ocean of Peace, Ocean of Love, Ocean of power, Ocean knowledge, Ocean of Purity, Ocean of Prosperity, ocean of bliss etc., IS IN ME & EVERY WARE, then how my stability will be, can I get Anger, Ego, Lust, Greed, attachment etc., IF GOD ALMIGHTY, AUTHORITY, HIGHEST OF ALL, is every ware how could be the world, everyone should be happy and peaceful, etc,. But it is not happening, People are taking god to very bad level.
    Today our crime level as gone in such a way even they are not seeing our family members like mother, father, brother, sister, etc., doing murders, worst to worst people are cutting our bodies in pieces, is this all doing by God, is this his creation?
    Today our Sex relations are gone in such a way, they are not seeing they are our family members, doing rapes, peoples are brought all these in very bad level, is these all doing by god?
    Just think if we are the children of God, how could be his creation when Almighty, authority, Highest of all, Ocean of peace, love, power, purity, prosperity, knowledge etc., WILL CREATE THE UNIVERSE HOW IT COULD BE, it will be defiantly Paradise, not the hell, even if we do a small program, how we organise, we will give our best, how blindly we are putting all in God. Whatever is happening to me is all doing by god,
    God, Universe, Soul neither can be created nor Destroy, it is eternal, it exists, god is the highest of all, god only knows about the Universe and its system, and he only guides us how to live our lives in this universe. If God creates the universe and souls, then the question will raise, who created God?
    What happens to our world, Even many of our Religious Leaders, Jesus, Muhammad, Boudh, gurunanak, swamijis, babas, Bible, Quran, Bhagawath gita, Vedas, puranas, shastras,upanishads etc., They have given the message of God and his creation and how to live our lives, they followed the path and shown to the mankind.
    Even with their presence and after, nobody has changed this world, as a result sins are increased more and more.
    WEATHER WE ARE NOT UNDERSTAND GOD IN CORRECT WAY, OR THE MESSAGE WRITTEN IN THE BOOKS WERE WRONG, OR THE MESSAGE COMMUNICATED TO MANKIND IS IN WRONG WAY OR HOW FAR THE MESSAGE WRITTEN IN THE BOOKS WERE CORRECT, OR HOW MUCH WE HAVE UNDERSTOOD GOD, WHICH ONE IS CORRECT? IF THE MESSAGE WRITTEN IN THE BOOKS WERE 100% CORRECT, THEN WE HAVE TO CHANGE THOUSANDS OF YEARS BACK ONLY, IT IS NOT HAPPENED.

    • @tirumalalakshmanarao8005
      @tirumalalakshmanarao8005 5 лет назад

      నమస్తే , సనాతన ఆధునిక ఆధ్యాత్మిక గురువు గారు. మీ లాంటి సైంటిస్ట్ , వేద జ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావాలని నా చిరకాల వాంఛ.మీ వలన భారత్ దేశానికి పూర్వవైభవం వస్తుంది. మంత్రాలకు చింతకాయలు రాలతాయా?.ధ్వని తరంగాలతో పెద్ద కట్టడాలు కూల్చివేయగాలేనిది , చింతకాయలు ఒక లెక్కా! ఈ దేశానికి మీరొక ఆశాదీపం.మీకు ప్రణామాలు. తిరుమల లక్ష్మణరావు, విశాఖపట్నం.

  • @srinivasvanka2849
    @srinivasvanka2849 4 года назад

    Sir.. second qtn answer cheyaledu.. meru just adagali ante ner standard enti anaru anthe.. adi proper ans kaadu

  • @Sricvv
    @Sricvv 6 лет назад +5

    sir vadoka waste Gadu, vedam ni mata grandam ane murkhudu, vadu waste Gadu, vadu vuddarana leni jivudu

  • @sankarm7059
    @sankarm7059 5 лет назад +2

    జైశ్రీరామ్ అంది obcc అనే ఛానల్ కి సంభందించి న ఆయన వేదాలు గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు మీరు ఆయనకు కౌంటర్ పెట్టండి

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 5 лет назад +1

    Hethuvadi vunnada leda anadaniki pramanam enti? Vadu pranamtho vunte vadu andam vadu chasthe vadiki pettedi pindam AA tharuvatha vadu velledi bramhandamloki hethuvadi ee 3 neeke

  • @satyanaraharimallisetty
    @satyanaraharimallisetty 6 лет назад +3

    These Atheists should understand nothing is unscientific expect violence

  • @mohankrishna431
    @mohankrishna431 6 лет назад

    Respected sir its my suggestion can u make a video on this topic m.ruclips.net/video/yHEpBN80hKk/видео.html
    🎥 Vikram Aditya - RUclips
    prakaram e mahavisvam lo Mana bhumi meda vivam vundadu kada sir ex:alines vedam param ga vivarimchamdi

  • @salmang2145
    @salmang2145 6 лет назад +3

    Venkata chatanti garu nenu miku respect chestanu kani okka vishayamulo mimmalnni tappu patavalisi vastundi ,miru christianitini matam annaru adi chala pappu sir.yandukante miru biblenni chadavaledu,ardam chesukoledu mari matam ani antaru? Christu tana abiprayam chappaledu sir.god(creater)jesus dwara manavaliki ichhina aadeshalu.dayachesi diniki reply ivvandi.thank you sir

  • @kanakkanaka1649
    @kanakkanaka1649 5 лет назад

    Akkada black President ayyaru, ikkada dalitulu prime minister kaaleru enduku ? Akkada black bishops ayyaru , ikkada dalitulu pujaarulu eppudavataaru , so if we have high quality scriptures who destroyed our life's why we faught for independent , why we ruled by Europeans and foreigners , why this caste and inequality system

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 лет назад +1

      In India woman has become P.M. But here in US no woman till now has become President. India got independence in 1947 and from that time everyone over 21 years in India were allowed to vote whether backward, or women, or any caste, or any religion. US got independence in 1776, but all women were not allowed till 1920 and all African Americans were not allowed to vote till 1965. In India everyone went to school from the day of Independence. In USA all were not allowed to go to school after their Independence. Now tell me your story!

  • @srinivasvanka2849
    @srinivasvanka2849 4 года назад

    Sir inkoti science cheppina mee vedalu cheppina vatilo manchi unte evarina ok antaru. Evado scientist vachi visham ni tablet la ichhi vesko nte guddiga veskom alane matham aina gudda ga kakunda writtens ni restest chyli avi ee time ki ok na kaada chudali. Vallu matham ni wrong motham teeyandi analedu.. matham peru petti business chestenoo society ki negative impact ex vastu , kulam , astrology, illa blind belief gurinchi adigedi.. anthe kaani matham motham thappu .. maripondi ani kaadu

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад

      Srinivas Vanka garu, Business is everywhere. Today people are making business on the name of Virus. Like some doctors, scientists, and politicians. You know that 50 years back the maximum limit for diabetes is 180 units with empty stomach. Now they say it should not be more than 110. This is to sell the tablets and is completely guided by some of the pharmaceutical industries. Is this not the worst business in the world? Name one allopathic medicine that does not have side effects. These people are looting the public and making the humans weak and dependent. Do you support this nonsense? Vedas gave light to the world and knowledge to the world. Wakeup and walk tall by talking good about Vedas and learn how the understand them. Because you are not learning them, people are misguiding the innocent. Those Hetuvadi, Atheists, Babu Gogineni, and others who criticize Vedas have never learned even Sanskrit. Then how can they know what is it?

    • @srinivasvanka2849
      @srinivasvanka2849 4 года назад

      @@Dr.VenkataChaganti not at all sir. That's wt am saying no one is ready to accept nonsense from either sides as I said in the earlier comment.
      If that's the case .. y we haven't achieved so much in terms of economy, technology, politically (here am saying we not at all achieved any thing. But compared to other countries. And that doent mean only those folks are great.. every one had their own history and evolution.
      But if and only if our books have lot of knowledge and y our system had untouchability . Of course we only our indians fought about it and corrected.
      And y not out indian governments since 1947 haven't even started any kind of department to encourage to study them and put in experiments..
      If that is happend.. if those were used for nee inventions for the sake of human world .
      No one stops it..N every one wie br happy..
      But it's not a proper justification as giving a statement that we have everything in books after some one did that into reality..
      Ok that book might also have the idea.. let's stick to an example..
      Batter.. i heard in ancient books it's already there.
      Thats so much happy if really it's there.
      But are we ready to use that pot based battery...? Nope ,coz in this century already we have a better alternative.
      So am saying y can't ppl study and experiment n bring them into reality..
      And after the invention by some ex ..it might be japan or poorest Zimbabwe.
      We don't care.. if that is useful we will use it right..
      )
      Finally, belief will shrinks our mind and closes our eyes..Let's rethink about it.. it's not a bad thing ..
      Recently i got to know that camel pee also uses as a medicine in few countries..
      Do u accept it sir. No right..
      Y u don't believe in other countries religious books..And then our thought process and common sense says to think on it..
      U I'll say let's test and if the camel per really has medical values then only we should accept it..Right. out of box thinking..
      Thankyou sir.. i really don't know if god is there or not.. but human is there.. if he want to do he can do anything to... 👍🙏
      My intention is simple sir.. we are having great history and let welcome the technological advancements as well.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 года назад +1

      You are going totally wrong about us. There is no technology without Vedas. No one has advanced. In USA, 99% of the people are equal to middle class. What did they achieve? Don't bark the wrong tree. Also don't write big messages. Just understand once again that without Vedas no technology. If you want evidence, keep watching our videos.

    • @srinivasvanka2849
      @srinivasvanka2849 4 года назад

      @@Dr.VenkataChaganti sure m sorry for writing big msgs.. anyway my intension is conveyed.. hope u bring them into reality sir..

  • @gatlavenkateswarlu4717
    @gatlavenkateswarlu4717 5 лет назад

    సర్ నమస్తే , హేతువాది అంటేనే బుర్ర తక్కువ వాడు . ఇంకా వాడు మీకేం సమాధానం చెప్తాడు సార్ , మీ ప్రశ్నలకు ఉన్న బుర్ర కూడా దొబ్బి ఉంటుంది సర్ .

  • @veerabhadra-ji5vx
    @veerabhadra-ji5vx 3 года назад +1

    Super sir

  • @madhavach1305
    @madhavach1305 6 лет назад +3

    🙏🙏🙏