శ్రీకృష్ణుడు ద్రౌపదికి అంత పొడుగు చీర ఇచ్చాడా?

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • Many questions on Dharma, Yogi etc by Mr. Ziauddin.
    Namaste@Vedas.University
    vedaswiki2023@gmail.com
    vedaswiki@gmail.com
    www.vedas.univesity
    www.vedasworld.org
    www.vedas.world
    www.vedas.wiki
    www.vedas.us
    #vedas #vedicscience #vedic #yogi #yoga #dharma #dharmik

Комментарии • 59

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 10 дней назад +8

    ప్రశ్నలు అడిగే వారు, మిగతా వారు కూడా ex Muslim RUclips channel n ex Muslim didi official RUclips చూడగలరు. ఎప్పుడూ హిందూ ధర్మం మీదనే ప్రశ్నలు వేస్తే ఎలా చెప్పండీ. అన్యధా భావించకండి 🙏

    • @sarisirao3645
      @sarisirao3645 9 дней назад

      Avunu valla grandhallo anumanalundav manadi dharma sasthram kada sandehaluntayi

  • @tarunbanala7633
    @tarunbanala7633 10 дней назад +5

    तेजो ऽसि तेजो मयि धेहि । (tejo-asi tejo mayi dhehi)
    वीर्यम् असि वीर्यं मयि धेहि । (viryam asi viryam mayi dhehi)
    बलम् असि बलं मयि धेहि । (balam asi balam mayi dhehi)
    ओजो ऽसि ओजो मयि धेहि । (Ojo-asi ojo mayi dhehi)
    मन्युर् असि मन्युं मयि धेहि । (manyur-asi manyum mahi dhehi)
    सहो ऽसि सहो मयि धेहि ॥ (saho-asi saho mayi dhehi)
    మన్యురసి మన్యుమ్ మయి అన్న పదం యొక్క అర్ధము అదే. దుష్టులను నీవు శిక్షిస్తావు అలానే దుష్టులను శిక్షించే శక్తి మాకు ఇవ్వు.

  • @vijayak5944
    @vijayak5944 9 дней назад

    అద్భుతమైన సంభాషణ

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 10 дней назад +1

    Good questions.

  • @mallib6347
    @mallib6347 10 дней назад

    Thanks sir

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 10 дней назад

    Dhanyvadalu. Sir

  • @venkatacharypanthulu6265
    @venkatacharypanthulu6265 10 дней назад +1

    Meeru time okkati matrame cheppuchunnaru date year kuda cheppagalaru record lo unnutundi

  • @meditationrelaxandsleeping8093
    @meditationrelaxandsleeping8093 10 дней назад

    Is there any proof that there were 5000 slokas? in Mahabharatam?

  • @smilingdiva1920
    @smilingdiva1920 10 дней назад +1

    Nenu ippude sastry sanatana sena lo oka video chusanu. Venkata chaganti garu as per vedas idol worship ledhu kada. Mari miru endhuku kashi lo temple visit ki vellaaru. Please answer my query

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  10 дней назад +3

      To watch the Yajna that they perform.

    • @smilingdiva1920
      @smilingdiva1920 10 дней назад

      @@Dr.VenkataChaganti thank you for the reply sir

    • @KingHari010
      @KingHari010 10 дней назад

      This type of enquiry is the the best virtue. You must question everybody about every thing, OK!

    • @rohitpathepuram8939
      @rohitpathepuram8939 8 дней назад

      idol worship ledaa vedaallo

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 10 дней назад +7

    నా అభిప్రాయం ఏమిటి అంటే!
    పూర్వకాలంలో ఆడవారు చీర కింద
    ఇప్పటి లాగా లంగాలు కట్టేవారు కాదు.
    కోకముడి వేసి కట్టే వారు.
    ఎంత బలంగా లాగినా ఆ కోక ముడి ఊడదు .
    ద్రౌపది చీర లాగి ఉండవచ్చు .కానీ !
    కోక ముడి వీడి పోయే అవకాశం లేదు.
    చీర చెంగు లాగటం
    వస్త్రాపహరణం చేసినట్లే .
    కృష్ణుడు చీర ఇచ్చినా ఇవ్వకపోయినా జరగవలసిన అవమానం జరిగి పోయింది.
    అని నా అభిప్రాయం.

    • @vijayak5944
      @vijayak5944 10 дней назад

      అవును

    • @pawankumaryt3136
      @pawankumaryt3136 9 дней назад

      కానీ అక్కడ లాగుతుంది, సామాన్య సైనికుడు కాదు, దుష్యాసనుడు చాలా బలవంతుడు, మీరు చెప్పినంత సులువు కాదు, అతని నుంచి తప్పించుకోవడం, అక్కడ కృష్ణుడు సహాయ పడి ఉంటాడు..

    • @sarisirao3645
      @sarisirao3645 9 дней назад

      Adi maya cheera anthe🌹🙏🌹

    • @kedareswararaomenampalli2069
      @kedareswararaomenampalli2069 9 дней назад

      ​@@pawankumaryt3136గారు!
      మీరు భారతం చదివారా !?
      సినిమాకథలలో కృష్ణుడు చీర ఇచ్చాడు అని ప్రచారం.
      భారతంలో లేదు .
      * చీర ముడి ఊడలేదు .
      ఊడి ఉంటే జరిగేది
      ధక్షయగ్నంలో సతీదేవి లాగా
      అగ్నికి ఆహుతి ఐ ఉండేది ఆ సభలోనే . ద్రౌపది జన్మించిందే అగ్నిహోత్రం లో నుండి కదా !?

  • @SaiKiran-dz5uv
    @SaiKiran-dz5uv 8 дней назад +1

    Please do research and comment on tirupati prasadam, because you have a good team.

  • @shankaryoga1075
    @shankaryoga1075 8 дней назад

    గురువుగారికి నమస్కారములు గురువుగారు ఈయన చెప్పినటువంటి ఒక ప్రశ్న ద్రౌపతి వస్త్రాపహరణం విషయంలో గతంలో మీరు ఒక వీడియోలో ద్రౌపతి గారు పట్టుకున్న అటువంటి కొంగు నో లాగలేక పోయాడు దుశ్శాసనుడు అంత గట్టిగా ఆమె పట్టుకొని ఉంది అంతే జరిగింది అని అన్నారు మరి ఎక్కడ చూస్తే శ్రీకృష్ణుల వారి యోగి కాబట్టి ఆయన ఏనుగు లాగా కూడా జన్మ తీసుకోవచ్చు అని అంటున్నారు యోగి అంటే తనలోకి తన చూడగలిగిన వాడి యోగం అవుతుంది స్థూల శరీరాన్ని అలా మార్చవచ్చా 100 కేజీల బరువు గల నా ప్రశ్న ఇది యోగ శంకర్ హిందూపురం

  • @sunkarisrinivas6143
    @sunkarisrinivas6143 9 дней назад

    Islam to world suffer avutundi annagaru. Dani gurinchi matladu o muslim friend

  • @sunkarisrinivas6143
    @sunkarisrinivas6143 10 дней назад +2

    Jiyavoddin gariki wel come meeru ex muslim movment video chudandi

  • @KriviK-q3c
    @KriviK-q3c 9 дней назад +1

    Excellent sir,
    Challa manchi conversation, thank you changanti garu

  • @muralimanohar1917
    @muralimanohar1917 9 дней назад +1

    జియా యుద్దీన్ గారికి ధర్మపు ఆలోచన ఉంది కాని సిద్దులు రావడం
    అంత సులభం కాదు. మంచి
    దారిలో నడుస్తూ, ప్రయత్నం చేస్తే
    వచ్చే జన్మల ద్వారా అభివృద్ది
    చెందుతారు.

  • @mahichandra2872
    @mahichandra2872 8 дней назад

    Om namasthe acharya

  • @gupallikk4313
    @gupallikk4313 8 дней назад +1

    జియాఉద్దిన్ గారికి జ్ఞాన స్వరూప భవ ఆశీర్వాదంములతో నమస్కారం 🙏 దైవస్వరూప శ్రీ వెంకటచాగండిగారికి ఆనంద సాగరభవ ఆశీర్వాదంతో నమస్కారములు,
    గౌతములవారు కర్మాచరణ నేర్పించారు,
    జీసస్ వారు దయా నేర్పించారు
    మహ్మద్ వారు దానం నేర్పించారు
    అన్నింటిని కలబోసిన భారతంలో సర్వాత్మల తండ్రి శివ పరమాత్మ మోక్ష సాధన నేర్పించారు🇲🇰👑💐
    మోహం క్షయించడమే మోక్షం
    మోక్షం పొందిన ఆత్మ కర్మను ధర్మం తో ఆచారిస్తే ప్రకృతి కనిస వసతులు అన్ని కలిపీస్తుతుంది.
    సిద్దులు ఎవరిని ఏ రూపమునగాని హింసించారు, సంహరిస్తారు
    జ్ఞానాన్ని సంవృద్ది పరచి, పాపాన్ని హరించడంమే సంహరణ. ఇదే సర్వాత్మల తండ్రి శివ పరమాత్మ తెలిపిన భారత వేద ధర్మం,,🇲🇰👑
    ఈ వేద ధర్మాన్ని మాలాంటి సామాన్యులకు నేర్పుతున్న శ్రీ శ్రీ వెంకట చాగంటి గారికీ మరోసారి నమస్కారములతో, ధన్యవాదాములు 🌹💐🙏

  • @mamborocky892
    @mamborocky892 10 дней назад +2

    🕉🙏 good and most informative conversation , tq to both of you, ziauddin garu nice introduction with good questions bcoz of them I too have clarified some doubts, always stay blessed 🙏

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 9 дней назад

    🙏🙏🙏💐🕉

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 9 дней назад

    🚩🇳🇪🙏

  • @yskmovies
    @yskmovies 10 дней назад +1

    ఓం
    ఇయర్ చెప్పట్లేదు .

  • @ksreddy115
    @ksreddy115 9 дней назад

    సత్ చిత్ ఆనందం ,అవాజ్ఞ్మానసగోచరం . వాక్కు చేత కాని మనసు చేతగాని గోచరించనిది.

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 10 дней назад +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🏼

  • @raoplns
    @raoplns 10 дней назад +1

    Very nice discussion. Thank you 🙏

  • @meandmydad5846
    @meandmydad5846 10 дней назад +1

    Ziauddin gaaru mimmalni kalavali sir ela

  • @VidyaVathiD-r8g
    @VidyaVathiD-r8g 9 дней назад

    SANKALPAM cheyyali. Appudu cheyyagalamu

  • @sarisirao3645
    @sarisirao3645 9 дней назад

    Jalaluddin garu ma drustilo venkata chaganti garu kuda yogi kovake vastharu grahinchandi,🌹🙏🌹

  • @chandusat9899
    @chandusat9899 9 дней назад

    Chala adbhutamyna vivarana. Om om om

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ 10 дней назад +1

    ప్రణామాలు ఆచార్య ఓం 🙏

  • @KriviK-q3c
    @KriviK-q3c 9 дней назад

    Chala manchi conversation sir thank you

  • @msramaraom507
    @msramaraom507 10 дней назад

    Sir namaste
    Mlechulu not permitted to vedas.

  • @ram_s_rocky4293
    @ram_s_rocky4293 10 дней назад

    నమస్కారం aacharya🙏🙏🙏

  • @nareshgangam4214
    @nareshgangam4214 9 дней назад

    Manchi qns adigaru

  • @sarisirao3645
    @sarisirao3645 9 дней назад

    ఓం ఓం ఓం 🌹🙏🌹

  • @bollinenisriharirao4817
    @bollinenisriharirao4817 10 дней назад

    Sir,
    Meeru Vedas matram cheppandi chhalu..

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 10 дней назад

    Om namaskaram Venkata Chaganti guru garu

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 9 дней назад

    🕉️🙏🙏🙏

  • @Ishwara3
    @Ishwara3 10 дней назад

    Om namaskaram Acharya 😊

  • @psreeku
    @psreeku 10 дней назад

    Questions and answer very nice🙏

  • @ThirupathiMekala-wi4nl
    @ThirupathiMekala-wi4nl 10 дней назад

    Same

  • @rajeshltv
    @rajeshltv 9 дней назад

    Om

  • @santhikatikala5314
    @santhikatikala5314 10 дней назад

    🙏 Thank you sir

  • @gaddammallikarjuna3544
    @gaddammallikarjuna3544 10 дней назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 10 дней назад

    🙏🙏🙏

  • @nagenderchalla883
    @nagenderchalla883 10 дней назад +1

    Manchi question n manchi answer 🙏🙏