హనుమంతుడు నిజముగానే శరీరమును పెంచగలిగాడా? సాధ్యమేనా?

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 58

  • @shankaryoga1075
    @shankaryoga1075 7 месяцев назад +5

    🎉 జియావుద్దీన్ గారు చాలా మంచిగా ప్రశ్నలు వేస్తున్నారు చాలా సంతోషం నాదో చిన్న సలహా మీరు సత్యార్థ ప్రకాశం చదువుతారని కోరుకుంటున్నాను

  • @FrustratedCommoner
    @FrustratedCommoner 7 месяцев назад +4

    ఓం! అచారేభ్యో నమః 🙏.
    ఇంతవరకు ఇచ్చిన సమాధానాలు వల్ల తనకు ఏమి అర్ధం అయ్యింది తాను ఒక వీడియో చేసి పంపిన తర్వాత, మీరు మిగిలిన వాటికి సమాధానం ఇవ్వగలరు.
    మీ సమాధానాలను తుర్కలు & క్రైస్తవులు వారికి అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉంది.
    🙏🙏🙏

  • @aarress423
    @aarress423 7 месяцев назад +7

    🙏ఓం🙏
    అద్భుతమైన ప్రశ్నోత్తరాల కార్యక్రమము...
    గురువు-శిష్యులకు ధన్యవాదములు🙏

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 2 месяца назад +1

    Jai hind Jai

  • @srinivasranganayakula7158
    @srinivasranganayakula7158 7 месяцев назад +3

    జియాఉద్దీన్ గారి జిజ్ఞాస బాగుంది.
    చాలా మంచి ప్రశ్న లతో గురువు ద్వారా నేను కూడా తెలుసుకున్నాను.
    గురువు గారు చాల ఓపికతో ఇచ్చిన జవాబులు బాగున్నాయి, అలానే చివర్లో blind ga ఏది నమ్మవద్దు. సైంటిఫిక్ గా discuss చెయ్యాలి అనేది బాగుంది.

  • @sivar2958
    @sivar2958 7 месяцев назад +2

    జియావుద్దీన్.. నువ్వు తోపు హై..

  • @rajeshltv
    @rajeshltv 7 месяцев назад +1

    జియావుద్దీన్‌ గారిని నా మనస్పూర్తి గా అభినందిస్తున్నాను. Keep it up jiyauddin garu .

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 7 месяцев назад +3

    ఓం

  • @umadevialle182
    @umadevialle182 7 месяцев назад +3

    అద్భుతమైన ప్రశ్నలు, అద్భుత సమాధానములు.

  • @Rayuduరాయుడు
    @Rayuduరాయుడు 7 месяцев назад +1

    మీరు చెప్పిన మంత్రం భాగ్య సూక్తం లో ఉంది.

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 7 месяцев назад +12

    ప్రకృతిలో అనేక చెట్లు చాలా ఎత్తుగా, తొందరగా దృఢంగా పెరుగుతాయి. కారణం తెలుసుకోవాలి. గడ్డి తినే ఏనుగు బలంగా ఎత్తుగా ఉంది. ఒక పూవు గిరగిరా తిరుగుతూ నేల రాలుతుంది. పక్షి గాలిలొ ఎగురుతోంది. లాంగ్ జంప్, హై జంప్ చేసే వాళ్ళున్నారు. హనుమ కూడా ఇ విద్యలు నేర్చుకొని వుంటాడు.చాగంటి గారన్నట్టు అతడు అన్ని విద్యలు నేర్చుకోవడమే గాక , వాయు పుతృడన్న ఖ్యాతి వున్నవాడు. కానీ, తన బలం తనకు తెలియకుండా వున్నవాడు.

  • @umadeviaddanki1249
    @umadeviaddanki1249 5 месяцев назад +1

    Namaste sir Manassu meeda unna mantralu cheppandi. Bagu padataniki upayoga padutundi.

  • @vivaahavedhika-sg9fr
    @vivaahavedhika-sg9fr 7 месяцев назад +6

    Great yoga possible

  • @srinivasabhakthipracharape2987
    @srinivasabhakthipracharape2987 7 месяцев назад +4

    స్వామి విజ్ఞాన డాతా నమో నమః

  • @rajeshltv
    @rajeshltv 7 месяцев назад +1

    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @Massbusinessman
    @Massbusinessman 5 месяцев назад +1

    Hanuman did tappas and yoga for atleast half of his life in ramayan timeline. ❤
    1) according to string theory human who have reached 7 th dimension can travel in time! He can do various activities which were not possible for normal human!
    2) in dhyana and thapas our neurological system aligned with whole existence! 7 dimension and it's vibrations generates it's power to people!
    Suppose you take ravana! His did gora tappas to lord shiva(nirguna, nirakar and akar as time) adi shakti supreme energy! ❤
    Ravan defeated indra (indriyas)
    Ravana defeated kumbera(Aishwarya or money)

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 6 месяцев назад +1

    Thanks Bharath RUclips channel lo playlist lo ramayanam mahabharatham vi vuntaayi chudandi

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx 7 месяцев назад +2

    OM NAMASTHE 🕉️🙏

  • @nareshgangam4214
    @nareshgangam4214 7 месяцев назад +2

    Namasthe gurujii🙏

  • @nagarajusankili6425
    @nagarajusankili6425 5 месяцев назад +1

    గురువుగారు నమస్కారం చదువు లేని వాడిని వేదాలు చదువుకోలేదు చదువు లేని వాళ్ళు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ధర్మంగా నిత్య జీవన విధానం భగవంతుడిని ఏ విధంగా తీసుకోవాలి తెలియజేయండి గురువుగారు

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 7 месяцев назад +3

    వేలిముద్ర, వాయిస్, ఫేస్ వంటిని గుర్తు పట్టే వస్తువులు వున్నాయి.ఈ టెక్నాలజీ పూర్వం లేదనుకుంటే పొరపాటే !

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 7 месяцев назад +1

    Hanumantulavaru surya devuni daggara konni vidyalu nerchukunnaru.avi emito teliyadukada.

  • @raoplns
    @raoplns 7 месяцев назад +1

    Thank you 🙏

  • @srinivassonampudi2069
    @srinivassonampudi2069 7 месяцев назад +3

    జై శ్రీరామ్

  • @nandags9268
    @nandags9268 7 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏

  • @FrustratedCommoner
    @FrustratedCommoner 7 месяцев назад +2

    ఓం!
    1:52 - మీరు ఇంతకు పూర్వం ఇలాంటి గణనలు చేశారు కాబట్టి మీరే చెప్పాలి
    3:31 - 3:53 ఆచార్య ఇది కుతర్కం😢. మీరు సరిదిద్దుకోవాలి.
    7:07 - 7:10 వానరులు అంగ వస్త్రము మాత్రమే ధరించేవారు. యోగ శక్తిని ప్రయోగించే ముందు వారు దానికి అనుగుణంగా తయారు అవుతారు. సినిమాలో మొత్తం చూపడం సాధ్యం కాదు. 😂
    9:15 - 9:30 ఇది వచ్చే రోజుల్లో తుర్కాలు & శవారధకులు వాళ్ళ మత సిద్ధాంతంగా చెబుతారు. 😂
    17:17 - 17:31 వామ్మో! అయితే నా ప్రతి మానవ జన్మలో కాల, యుగ & ధర్మ భేదం లేకుండా ఆ నారాయణుడు నా సంతానంగా ఉండాలి. నా ఆలోచనలు, మనస్సు, బుద్ధి, కర్మ, చిత్తం.... అన్నిను వేద సమ్మతంగా ఉండాలి. 🙏 23:36
    28:43 శరీరం చేస్తే మగత అదే బుద్ధి (శివాత్మకంలో) పూర్వకంగా చేస్తే యోగ నిద్రా🤔?
    చాలా బాగా చెప్పారు 🙏

  • @rajeshltv
    @rajeshltv 7 месяцев назад +1

    జియావుద్దీన్ గారు శ్రీమద్ భాగవతం చదవండి

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 7 месяцев назад +1

    Ok namaskaram

  • @srinivasrao2422
    @srinivasrao2422 7 месяцев назад +1

    🙏

  • @mkbhargavirhymesvibes
    @mkbhargavirhymesvibes 7 месяцев назад +2

    పూర్వజన్మలో మంచి బుద్ధి కలిగి నప్పుడు ఈ జన్మలో ఎందుకు అది continue అవదు. వివరించండి.

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 7 месяцев назад +1

    Whether it is fact or not I don't know but I read the description of same phenomina in telugu Text book PATALI written by Malladi Vasundhara.🙏🙏

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 7 месяцев назад +3

    ఒకే గాజుతో దూరంవి, దగ్గరవి, పెద్దవి, చిన్నవి మొ.లైనవి చూడడమేగాక;, ట్రాన్స్పరెంట్, ఒపేక్, రిఫ్లెక్షన్ ఆయ్యే అనేక వస్తువులు చేయగలం కదా ! హనుమ కూడా ఈ మాదిరిగా మారగలడేమో ! ఆవిద్య తెలిసిన వాడేమో !

  • @Sri-Satya
    @Sri-Satya 7 месяцев назад +3

    జియాఉద్దిన్ గారుఅల్ల సర్వ స్రుష్టినికేవలం మగవాడి కోసమే చేశాడా,..

  • @jonnababu7516
    @jonnababu7516 7 месяцев назад +1

    Ziyavuddin gaaru
    hanumanthudu puttukathone sarvasakthimanthudu, aayana puttina ventane suryunni mingadaaniki velladani puraanamlo cheppabadindhi, indrudu gaayaparachinappudu, devathalandaru maruthi ki varaalu istharu, munula saapamvalla thana sakthini marachi jaambavanthudu dwara telusukuntadu, thana sakthitho body ni penchinavaadu vastranni penchaleda, daiva sakthi suryudu vantidhi, science torchlight vantidhi, ani naa abhiprayam.

  • @rajeshltv
    @rajeshltv 7 месяцев назад +1

    గురువు గారు చనిపోయిన రాజు వేన శరీరం నుండి సప్తరుషులు ఎలా నిషాధున్ని
    మహా రాజా పృథు మరియు అర్చి దేవిని ఎలా సృష్టింపచేసారో తెల్పగలరా?

  • @1886galathey
    @1886galathey 7 месяцев назад +1

    Sir ataniki John sin laga 72 h00rs life time lo ela doeukutavo chepandi

  • @Dharma-sustains
    @Dharma-sustains 7 месяцев назад +3

    Guys, Mr. Ziya is asking rationally, let him understand. May be he is in the process of becoming a hindu sanatani.

  • @gkpgeo
    @gkpgeo 7 месяцев назад +4

    What is this ..... why do u continuously posting his videos only... first ask him by calling him whether he accepted ur earlier answers.

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 7 месяцев назад +1

    🚩🇳🇪🙏

  • @vasubondada
    @vasubondada 7 месяцев назад +1

    మీరు చేసిన తపస్సు , నెర వేరిన కోరిక తెలుపగలరు

  • @vivaahavedhika-sg9fr
    @vivaahavedhika-sg9fr 7 месяцев назад +4

    Mana grandhalu gurunchi theliyani vallaku explain avasaram ledhu pandit

    • @vivaahavedhika-sg9fr
      @vivaahavedhika-sg9fr 7 месяцев назад

      Jai sree Ram

    • @nareshgangam4214
      @nareshgangam4214 7 месяцев назад

      Guruvu garu miru oka video lo astanga yoga sadhana , ధ్యానం chesthu,,,, kavalante inko rendu chethulni molipinchukovachu annaru🤔

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 7 месяцев назад +1

    సృష్టిలో అనేక వింతలున్నాయి . ఒకే గాజుతో ట్రాన్స్పరెంట్, ఒపేక్, బ్లాక్ బాడీ వంటివనేకం చేయొచ్చు. దూరంవి , దగ్గరివి చూడగలం చిన్నవి, పెద్దవి చూడగలం కదా !మరి, ఒకే మనిషి అనేక రూపాలు తీసుకోగలడేమో !

  • @vivaahavedhika-sg9fr
    @vivaahavedhika-sg9fr 7 месяцев назад +3

    Physics

  • @venkatarao7570
    @venkatarao7570 7 месяцев назад +1

    Promotion kosam ఏ మంత్రము saadana cheyyalo cheppandi గురువు గారు.

    • @psteja2000
      @psteja2000 7 месяцев назад

      Mee manager pere meeku mahamantramu. Verokati akkharaledu, akkharaku radu 😅

  • @1886galathey
    @1886galathey 7 месяцев назад +6

    Ziaudin garu Mari energy can't be created nor be destroyed ante mee Allah nothing nunchi universe create chesetapudu Mari aa law breach avaleda. Meeru epudaina Islam gurinchi inta critical ga allichinste epatiki Islam vadilise varu. Jibril oka Muhammad tone matalu aderu ante Muhammad ki emaina in built air pods unnava enti. Muhammad avadham chepiundavachu kada. Avadham chepaledu guarantee enti

  • @NDChakradharVarma
    @NDChakradharVarma 7 месяцев назад +2

    Naku ardam katledhu yenduku Ani inni negative comments pedtunaru athani medha ? Muslim ayithay questions adagakudadha? Athanu ye reason tho telusukunado manaki anavsram kani athanu aa questions adagadam valla manaki kotha vishayalu telisayi anduku thanks chapandi Ila thittakandi

  • @prashanth7641
    @prashanth7641 7 месяцев назад +2

    ఓం
    ఈ వీడియో లో మీరు 21:36 నుండి 23:00 వరకు మాట్లాడిన తీరు చాల భాదాకరం సార్ !
    మీరు చెప్పిన దాన్ని ఈ కింది విధంగా అర్థం చేసుకొవచ్చా ?
    ౧. భారతదేశం లో మూర్ఖులు మాత్రమే ఉంటారా ?
    ౨. పరమాత్మని మేధావుల మధ్యలో ఉంచమని ప్రార్థిస్తే , భారతదేశానికి దూరంగా విదేశాలలో ఉంచుతాడా ? భారతదేశం లో మేధావులు లేరా ?
    మీరు భారతీయులు అయి ఉండి , భారతదేశంని తక్కువ చేసి మాట్లాడతారని నేను అనుకోను . కానీ మీరు చెప్పిన ఉదాహరణ మాత్రం , పై విధమైన అర్థం వచ్చేలా ఉంది .
    ఏది ఏమైనా , మీకు ఉన్న వేద జ్ఞానాన్ని , మాకు తెలియజేసే క్రమములో , ఇలాంటి విధంగా భారతదేశంని తక్కువ చేసే విధమైన ఉదాహరణని తీసుకోకుండా ఉంటె బాగుండు అని నాకు చెప్పాలని అనిపించింది .
    ఓం

  • @sreenivastummala6589
    @sreenivastummala6589 7 месяцев назад +7

    Unnecessarily you areentertaining this muslim guy. Take care.

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 6 месяцев назад +1

    అసలు కోతి తలతో మనిషి శరీరంతో వింత ఆకారంలో ఉన్న హనుమంతుడే ఫేక్.కానీ నిజమైన హనుమంతుడు వాలి సుగ్రీవులు గిరిజన రాజ్యంలో ఒక సైన్యాధ్యక్షుడు.ఏడు అడుగుల ఆజానుబాహుడు అందగాడు కూడా.చిన్నతనంలోనే ఆయన కొన్ని అతీంద్రియ శక్తులు పొందాడు.అటువంటి శక్తుల్లో గాలిలో ఎగురుతూ వెళ్ళే శక్తి ఆయనకి ఉంది కనుక సముద్రం దాటి లంకలో ఉన్న సీతమ్మ ఆచూకీ తెలుసుకొని తిరిగి వచ్చి రాముడికి చెప్పడం వరకే ఆంజనేయుడికీ రాముడికి ఉన్న పరిచయం.సీతమ్మ ఆచూకీ తెలుసుకొనేందుకు సహాయం పొంది రావణ బ్రహ్మతో యుద్ధంలో ప్రాణాలు ఒడ్డి పోరాడిన సైనికుల సహాయంతో సీతమ్మని తెచ్చుకుని గిరిజనుల్ని వానరులుగా చూపించి హనుమంతుణ్ణి రాముడి పాదాల వద్ద చూపడం విశ్వాస ఘాతుకం,నమ్మక ద్రోహం.చెట్టు చాటు నుంచి తనకి ఏ అపకారం చేయని, సీతమ్మని వెతికేందుకు హనుమంథతుణ్ణి పంపిన వాలిని వధించిన ఘనత రాముడిది.అందుకే సూర్యుడు ఉత్తరం వైపు ఉంటే ఉత్తరాయణం, దక్షిణ వైపు ఉంటే దక్షిణాయనం అలాగే రాముడి వైపు రాసింది రామాయణం అన్నారు.ఆర్యుడైన రాముణ్ణి హీరోగా చూపేందుకు, ద్రావిడ బ్రాహ్మణ,త్రికాల జ్ఞాని, బ్రహ్మ బిరుదాంకితుడు అయిన భగవాన్ స్వామి రావణ బ్రహ్మని ,నిజమైన హీరోని, విలన్ గా చూపించారు రామాయణంలో.మీ వేద సంస్కృతి కూడా ఆర్యలదే.భగవద్గీతలో చెప్పిన అధర్మాలైన యజ్ఞాలు, దానాలు, వేదాధ్యయనాలు ఉగ్ర తపస్సులు గురించి ముందుగానే తెలిసిన రావణబ్రహ్మ వేదాధ్యయనం తప్ప మిగిలిన అన్నింటినీ అడ్డుకున్నారు.అందుకే ఆర్యలకి రావణబ్రహ్మ మీద ద్వేషం.ఆయన భూమి మీద ఉన్నంతవరకు ఆర్యులు దక్షిణ భారతంలో అడుగు పెట్టేందుకు భయపడేవారు.ఆయన మరణం తర్వాత యదేచ్ఛగా వాళ్ళ వేద సంస్కృతి యజ్ఞ దాన తపస్సులు (ఇప్పుడు మెడిటేషన్ ధ్యానం జపాలు మొదలైనవి) వంటి అధర్మాలతో ఇప్పటికీ అవే ధర్మాలని చెపుతూ అసలు ద్రావిడ జ్ఞానం మాటే లేకుండా చేసుకొని ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది.వారికి తోడుగా మీలాంటి వేదవేదాంగ పండితులు ఉండగా తిరుగు లేదు.మళ్ళీ ఆ భగవంతుడు వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.భగవద్గీత చెప్పి ఇప్పటికి సుమారు 5 200 సంవత్సరాలు అయినా అందులో శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన ఆయన నిజ భావాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ప్రాముఖ్యత లేని జ్ఞానంగా భావిస్తున్నారు కనుక ఇంతవరకు ఎదురు చూసిన పరమాత్మ ఆయన సృష్టించిన ప్రకృతితో భీభత్సాలు సృష్టిస్తూ ప్రాణ నష్టం ఆస్తి నష్టాలు కలిగిస్తున్నిరు.ఇంకా ముందు ముందు ఎన్నో ఉపద్రవాలు తప్పవు

    • @rohit4music247
      @rohit4music247 2 месяца назад

      ప్రపంచంలో ఉన్న దరిద్రులు కి నువ్వు కేర్ ఆఫ్ అడ్రెస్స్ నువు.....
      బుర్ర వాడర.... వాల్మీకి రామాయణం రాముడు కి అనుకూలంగా రాసినద!!! అలగతే అది ఒక బ్రాహ్మణుడు రాయాలి కానీ ఒక బోయ వాడు రాయడం ఏంటి.....???? నీ దృష్టిలో బ్రాహ్మణుడు ఆర్యుడు కదా!!! నీ దృష్టిలో ఆర్యులు తెల్లగా ద్రావిడులు నలగా ఉంటారు...మరి శ్రీరాముడు ను మేఘ శ్యాముడు అంటారు అంటే మేఘ వర్ణం అంటారు మరి రాముడు తెల్లగా ఉండాలిగా!!*
      రావణుడు ద్రావిడులు అయినపుడు రావణుడు ఎందుకు బ్రాహ్మణుడు అయ్యాడు??? వాల్మీకి ఎందుకు అలగా.చెప్పాడు.... బ్రాహ్మణుడు సైన్స్ రావణుడు క్షత్రియులు అయినా శ్రీరామచంద్ర మూర్తి చేతిలో చనిపోయాడు.....
      హనుమంతుడు నిజంగా సుందరంగా ఉంటాడు ..నిజమే ..మరి హనుమంతుడు నవ వ్యాకరణ పండితుడు అని... వక్పాటుత్వం ఉన్నాడు అని ఎంతో గొప్పదా చెప్పారు ...మరి ఎందుకు హనుమంతుడు నీ తక్కువ చెయ్యలేదు వాల్మీకి...స్పష్టంగా రాసింది ఇతి హాసం అంటే చరిత్ర....అది నీలాంటి ధర్మ వ్యతిరేకులు కి నచ్చదు....
      అందుకే అసల సాక్ష్యం లేని వాస్తవం కానీ ... బయట వాడు భారతీయులు మధ్య పెట్టడానికి చూసిన ఆర్య ద్రవిడ సిద్ధాంతం నీ పట్టుకుని వెళ్దుతున్నావ్ 🤣
      హనుమంతుడు శ్రీరామ భక్తి అగ్రగణ్యుడు ....
      ఎందుకురా ఈ బ్రతుకు మీది... ఎందుకోనైన్ దూకి సావు

  • @anuradhakandalam3168
    @anuradhakandalam3168 7 месяцев назад +1

    He is following Islam why is he so keen about knowing Our religion After knowing all this Will he follow Sanathanadharma? If not why YOU are sparing so much time for Him? FIRST LET HIM BE A TRUE MUSLIM

  • @kr-ft6qo
    @kr-ft6qo 7 месяцев назад +1

    🙏🙏🙏