భగవంతుడు సృష్టి ఎందుకు చేసాడు?

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 55

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 12 дней назад +1

    Jai Sri ram Jai Sri Krishna

  • @Ishwara3
    @Ishwara3 Месяц назад +1

    Wonderful acharya miku sati avaru raru thankyou for your work

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 2 месяца назад +5

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు... మీరు మాకు వేధ జ్ఞానం ఇవ్వటంలో ఇంతింతై వటుడింతై.... మీ విజ్ఞాన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నారు. దేశానికి ధర్మానికి లభించిన అద్బుతం మీరు...
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం
    🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️

  • @Ishwara3
    @Ishwara3 Месяц назад +1

    Acharyuniki na namaskaralu

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 2 месяца назад +5

    ఒక్క సెకెండ్ కూడా బోర్ కొట్టలేదు గురువుగారు. మీలాంటి గురువు ప్రతి స్కూల్ లో ఉంటే ఎంత బాగుంటుంది

  • @kidambidevarajan616
    @kidambidevarajan616 2 месяца назад +3

    అద్భుతంగా ఉంది. ఆలోచింపజేసేవిగా వున్నాయి. త్రవ్వి తీసేవరకు అందులో ఏముందో తెలియదు. ప్రోద్బలం, ప్రోత్సాహం, దానికి తగిన వనరులు, అవసరం వుండాలి. అప్పుడే క్రొత్తవి కొనుక్కోవడం జరుగుతుంది. చాగంటి వెంకట్ గారు మాట్లాడుతూ వుంటే మన పూర్వీకుల శక్తి సామర్థ్యాలను గుర్తిస్తున్నాం. ఒళ్ళు జలదరించింది.

  • @sureshtalluri-g3q
    @sureshtalluri-g3q 2 месяца назад +3

    Very good explanation

  • @lakshmimandadi3288
    @lakshmimandadi3288 2 месяца назад +7

    కొత్త విషయాలు తెలుసుకున్నాము .
    ధన్యవాదములు , మహోదయ

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 2 месяца назад +4

    ఓం

  • @anjaneyuluguptamethuku1244
    @anjaneyuluguptamethuku1244 3 дня назад

    Om namaste Ji 🕉️🚩🙏

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 2 месяца назад +7

    వెంకట్ చాగంటి గారు మీరు గొప్ప మేధావులు ఎన్నో అద్భుత విషయాలు తెలియపరుస్తున్నారు. మీకు నా హృదయపూర్వక నమస్కారములు నమస్కారములు నమస్కారములు.... ఆర్ కె

  • @psambamurti1115
    @psambamurti1115 2 месяца назад +4

    Guruvayoor Gariki Namaskarmulu

  • @mamborocky892
    @mamborocky892 2 месяца назад +2

    🕉🙏It's a nice conversation and most understanding Ravi garu with no hudbud and lag

  • @ashokgatla6087
    @ashokgatla6087 2 месяца назад +2

    శ్రీ గురుభ్యోనమః

  • @prakashrao551
    @prakashrao551 2 месяца назад +5

    సూక్ష్మ ప్రకృతి స్థూల ప్రకృతి మరియు సమస్త జీవులు అమ్మవారి ద్వారా సృష్టించబడ్డారు అనగా పరమాత్మ యొక్క శక్తి ద్వారా సృష్టించబడ్డాయి. సమస్త జీవరాసులు కర్మ ఫలాలు అనుభవించి మరియు దైవార్పుణ బుద్ధితో మరియు స్మరణతో నిష్కామ కర్మలు చేయడము ద్వారా మోక్షం పొందవచ్చు.

  • @Chraju-qc6wx
    @Chraju-qc6wx 2 месяца назад +3

    OM Namasthe 🕉️🙏

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 2 месяца назад +2

    🕉️🙏🙏🙏

  • @prameelareddy1877
    @prameelareddy1877 2 месяца назад +2

    Namasthe grruvlaku 🙏 next Monday kosam eduru husthuntamu omm

  • @vihariwow4186
    @vihariwow4186 2 месяца назад +3

    Thank you sir 🙏

  • @srinivasarao8296
    @srinivasarao8296 2 месяца назад +2

    Well explained Dr. 😂❤🎉

  • @prakashrao551
    @prakashrao551 2 месяца назад +4

    సూక్ష్మ ప్రకృతి స్థూల ప్రకృతి భగవంతుని శక్తి ద్వారా ఏర్పడ్డాయి. కర్మ ఫలాలు అనుభవించడానికి జీవులు సృష్టించబడ్డాయి. అది అమ్మవారు అనుగ్రహం. కర్మ ఫలాలు అనుభవించి అనుభవించి నిష్కామ కర్మలు చేయడం ద్వారా కర్మ క్షేమం అవుతుంది, తద్వారా మోక్షం పొందవచ్చు.
    Prakash. Hyd.

  • @vijayavijaya9505
    @vijayavijaya9505 2 месяца назад +2

    నేను మా ప్రొఫెసర్ కలిసి టంగ్ క్లీనర్ స్టీల్ తో బుల్లెట్ ప్రూఫ్ స్టీల్ తయారు చేశాం మన సైనికుల కోసం cheap and best గా. But further encouragement లేక అపేశాం.

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 2 месяца назад +4

    వెంకట్ చాగంటి గారు మీకు కోటి 🙏🙏🙏🙏🙏 నమస్కారములు..... ఆర్ కె

  • @sunilkumarbhogi8882
    @sunilkumarbhogi8882 2 месяца назад +3

    ఓం నమస్తే 🙏

  • @raoplns
    @raoplns 2 месяца назад +3

    Very nice, thank you 🙏

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 2 месяца назад +3

    శ్రీ గురుభ్యోనమః 🙏🏼

  • @3మే2చె1గో-ఘ9ఖ
    @3మే2చె1గో-ఘ9ఖ 2 месяца назад +2

    🙏🙏🙏

  • @Khanthogamesoddu
    @Khanthogamesoddu 2 месяца назад +3

    ఓం 🙏

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 2 месяца назад +2

    🚩🇳🇪🙏

  • @namasthenova
    @namasthenova 2 месяца назад +2

    Sir, great explanation for common questions. Can we do this in English or convert this to English? I can help. Thank You!!

  • @priyasriram9922
    @priyasriram9922 2 месяца назад +2

    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @karlapalemsurendranath9890
    @karlapalemsurendranath9890 2 месяца назад +2

    As per Srimad Bhagavath puranam.. we will get another deha called Yatanaa deha for punishments.

  • @lakshmimandadi3288
    @lakshmimandadi3288 2 месяца назад +2

    न जायते म्रियते वा कदाचि
    न्नायं भूत्वा भविता वा न भूयः।
    अजो नित्यः शाश्वतोऽयं पुराणो
    न हन्यते हन्यमाने शरीरे।।2.20।।

  • @kurreraju6650
    @kurreraju6650 2 месяца назад +5

    న్యూటన్ థర్డ్ లా.. నే కర్మ సిద్ధాంతం.

    • @gamerssv2255
      @gamerssv2255 2 месяца назад

      As per your opinion, are Vedas learned by Newton or Newton wrote Vedas?

    • @kurreraju6650
      @kurreraju6650 12 дней назад

      @@gamerssv2255 వేద జ్ఞానం ఎవరో ఎవరికో నేర్పితే వచ్చేది కాదు. ఈ జ్ఞానం అనంత విశ్వం అంతా నిండి ఉంది. ప్రతీ అణువులో.. ప్రమాణువులోనూ కూడా ఉంది. కానీ ఆ జ్ఞానాన్ని తెలుసుకునే సమయం వచ్చే వరకు.. వారు అజ్ఞానంతో ఉండవలసిందే.. ఇది ప్రకృతి నియమం.
      రాత్రి పగలు.. చీకటి వెలుగు.. అనేవి ఒకదాని తరువాత ఒకటి ఎలా వస్థాయో అలాగే అజ్ఞానం అనే అంధకారం పోయాక జ్ఞానం అనే వెలుగు వస్తుంది. మళ్ళీ జ్ఞానాన్ని పోగొట్టుకుని అజ్ఞానంలో జీవించే సమయం కూడా వస్తుంది.
      ఉదాహరణకు నర్మదా తీరంలో ఒక గుండ్రని రాయికి.. అక్కడ ఉన్న స్థానికులు కొన్ని వందల సంవత్సరాలుగా పూజలు చేస్తూ ఉన్నారు. ఆర్కియాలజీ వాళ్ళు వచ్చి ఆ రాయి గురించి రీసెర్చ్ చేయగా.. అది ఎన్నో ఏళ్ళ క్రితం అంతరించిపోయిన డైనోసార్ గుడ్డు అని తేలింది. అంటే అర్ధం.. ఆ విషయం బయటి ప్రపంచానికి తెలిసే వరకు ప్రక్కనే ఉన్న కూడా.. అందరూ అజ్ఞానంతోనే ఉన్నారు.

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 2 месяца назад +3

    Adharvana vedam lo vundi sir

  • @mahichandra2872
    @mahichandra2872 2 месяца назад +2

    ఓం నమస్తే ఆచార్య...మీరు నడిచే ఎన్సైక్లోపీడియా....మీ ఈ ఒక్క వీడియో చాలు...భారతదేశం యొక్క రూపాంతరం ఎలా చెందింది .... ఏ విధంగా పరిధవిల్లింది... ఏ విధంగా వెనకబడింది...భారత దేశ ఆర్థిక,రాజకీయ,సామాజిక,ఖగోళ స్థితిగతులు ఏ విధంగా మారుతూ వచ్చాయని తెలుసుకోవడానికి

  • @bittertruth1211
    @bittertruth1211 2 месяца назад +5

    Though first-grade books contain only alphabets and numerals, they possess the foundation of all knowledge. Take any advanced book on any modern subject: The entire information in that book is written using only the alphabets and numerals found in first-grade books. Similarly, the Vedas contain the entire knowledge of the universe, even though they do not have explicit references to Uranus, Neptune, Pluto, dark matter, dark energy, wave-particle duality, etc.

    • @maaruthikumar7
      @maaruthikumar7 2 месяца назад

      Yes ..Uranus Neptune Pluto are referred in astronomy and astrology books....Indian astrology/astronomy panchanga calculation is born from vedanga jyothisham only........u r welcome to ask about ur doubt directly to venkata chaganti ji... Vedas explained black holes dark matter.. etc...allllllll.....just ask a right person before coming to a conclusion

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 2 месяца назад +2

    ఔ నండి!
    ఐరోపా దేశాల్లో సముద్రం లో ఉన్న ఒక దేశం పేరు ప్రస్తుతం 'ట్రాయ్ '
    బైబిల్ లో దానిపేరు తూరు.
    అలెగ్జాండర్ ఈ తూరు ద్వీపానికి షుమారు 60 కిలోమీటర్ల యర్త్ బ్రిడ్జ్ నిర్మించి ఆ బ్రిడ్జ్ ద్వారా యుద్ధం చేసి కొల్లగొట్టే ప్రయత్నం చేశాడు అని
    అలెగ్జాండర్ జైత్రయాత్ర లలో ఉంది .
    ఆ నాటికే భారతదేశంనుండి సుగంధ ద్రవ్యాలు ఎగుమతి ఔతుండేవి అని ఆదారాలు ఉన్నాయి.
    ఆ రోజుల్లో ఆ తూరు దేశాన్ని
    తేజో నక్షత్రం అని పొగిడే వారని కూడా చెప్తున్నారు.

  • @Gozi139
    @Gozi139 2 месяца назад +3

    Sir 🙏
    నా పేరు రమేష్
    నాది రాజమండ్రి
    దగ్గర వెలివెన్ను అనే గ్రామం.
    ప్రకృతి భగవంతుడి సృష్టి చేస్తున్నాడు.
    అని కన్ఫర్మ్ చేసినందుకు ధన్యవాదాలు. 🙏 నాకు
    ఒక సందేహం పెద్దలు వివరించగలరు.
    జీవాత్మను ఎవరు సృష్టి చేశారు .

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  2 месяца назад +6

      ప్రకృతిని ఎవ్వరూ సృష్టి చెయ్యలేదు. ప్రకృతిని పరమాత్ముడు వాడుకొని సృష్టి చేసాడు. ఆత్మలను ఎవ్వరూ సృష్టి చెయ్యలేదు. ప్రకృతి, ఆత్మ, పరమాత్మ, ఈ మూడు అనాది.

    • @gajakarnam9270
      @gajakarnam9270 2 месяца назад +1

      Prakriti thanaku thaanai puttukochinda? Unikilo ela vacchinda

    • @vijayarambrundavanam4889
      @vijayarambrundavanam4889 2 месяца назад

      @@Dr.VenkataChaganti garu 🙏, this seems interesting, can you please do a video on this topic or please let us know if you have already done. Thank you.

    • @vijayak5944
      @vijayak5944 2 месяца назад +1

      అద్భుతం, ఇంత పెద్ద విషయాలు ను ఇంత చక్కగా వివరించారు. మేము సామాన్యులం. అర్థం చేసుకొని సంతోషించ గలుగుతున్నాము.
      ధనవతులకు ఇవి తెలుస్తే ఎంత బాగుండు.

  • @Murali439
    @Murali439 2 месяца назад

    Athmalu devudu shrusti kada, who created souls? Is it part of creation

    • @bhagat7927
      @bhagat7927 Месяц назад

      ఆత్మలు దేవుడి సృష్టి కాదు, దేవుడు, జీవుడు, సూక్మ ప్రకృతి, ఈ మూడును అనాదులు స్వయంభువులు,

  • @surenderkasturi8194
    @surenderkasturi8194 Месяц назад

    😂Government oka dept ni vedala meeda research cheyadaniki create cheyali. Dani dwara kotha avishkaranalu cheyali

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 2 месяца назад +2

    ఓం 🙏

  • @santhikatikala5314
    @santhikatikala5314 2 месяца назад +1

    🙏 thank you sir