సుధామూర్తిగారు మీరెప్పుడు హిందూ వ్యతిరేకి గా మారారు? | Sudha Murthy | Radha Manohar Das | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 351

  • @sscreativefoods826
    @sscreativefoods826 3 месяца назад +44

    అలాంటి ఆవిడ ని టీటీడీ మెంబెర్ గా ఎలా ఉంచేరో అర్ధం కావడం లేదు కేవలం హిందూ మతం మీద గౌరవం ఉన్న వాళ్ళు మాత్రమే దేవాదాయ సభ్యులు గా ఉండడానికి అర్హులు ధన్యవాదములు 🙏🏻

  • @useit4755
    @useit4755 3 месяца назад +26

    మీ ఆవేదన అర్థం చేసుకోలేని నాయకులు ప్రజలు ఉన్నంతకాలం మీరు ఇప్పుడు చూపించిన అదే పర్సంటేజ్ భారతదేశంలో కూడా ఇంకొక 20 ఏళ్లలో లేదా 40 ఏళ్లలో జరిగే అవకాశం ఉంది. మీ ప్రయత్నానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము

  • @rameshramu6356
    @rameshramu6356 3 месяца назад +108

    సనాతన ధర్మం వర్ధిల్లాలి

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад +1

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @ayyappat1295
      @ayyappat1295 3 месяца назад

      SIVAKESAVULU IDDARU OKARE

    • @classicmusic5656
      @classicmusic5656 2 месяца назад

      hindu matham ani enduku anaru?

  • @kameswararao6872
    @kameswararao6872 3 месяца назад +65

    రండి సుధామూర్తి గారు..రండి..వచ్చి నిరూపించండి..అన్ని మతాలు సమానమని.. 10లక్ష లు గెలవండి..గెలిచి మీ తద్దినాలకు ఖర్చు పెట్టుకోండి అడ్వాన్స్ గా..జై భీమ్

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад +3

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @kameswararao6872
      @kameswararao6872 3 месяца назад

      @@sodhinchusadhinchu6707 నువ్వు చెప్పినవన్నీ sodhi అబద్ధాలు..అదే నిజమైతే..ఈ భూమి మీద ఎప్పుడో ధర్మం నశించిపోయి ఉండేది..తాత్విక చింతనలో కూడా నిరంతరంభగవంతుడి నీవిమర్శిస్తూ.హేతువాదం కూడా ద్రస్టులు ఏర్పాటుచేసి ఉన్నారు.. 3000సం. నుండి.తురక ,కిరక సంజాతముతో పురాణాలు చరిత్రలు వక్రీకరించి మెచ్చులు కుతి తీర్చుకున్నారు..అందుకే జగద్గురు శంకరాచార్యులు అవతరించి సరిదిద్దేరు..అయితే దుస్తచతుస్టయం అంటే మరక కిరక.ఖాన్ మార్కెట్ గ్యాంగ్ కంపు కమ్ము గాళ్ళు,సుడో సెక్స ఇస్తులు..బ్రస్తుత్వం కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు..

    • @sureshch1383
      @sureshch1383 3 месяца назад +1

      మరి ఏసు గాడు and అల్లా???

    • @kameswararao6872
      @kameswararao6872 3 месяца назад

      @@sodhinchusadhinchu6707 నీ బొంద ..ఆర్య సమాజ వారు..వారు..వేదాలను అగౌరప పరచ లేదు..అందుకే ఒప్పుకున్నది..అది సరే..దేవుడు లేదనే నాస్తిక వాడమే ఒప్పుకున్నది .ఇదే హిందూ (మతం కాదు)సనాతన ధర్మం

    • @praveenkumar-ro4xu
      @praveenkumar-ro4xu 3 месяца назад

      ​@@sodhinchusadhinchu6707నీ పిండకుడు హిందూ దేవుళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రను పోషించి ప్రపంచానికి సన్మార్గం చూపించారు అంతే కానీ విష్ణువు ను నమ్మిన వాళ్ళు ఇశ్వరున్ని పూజించకూడదా నియమం లేదు. అవి కేవలం మనుషులు వాళ్ళ స్వార్ధానికి కనిపెట్టారు దాన్ని దేవునికి ఆపాదించడం తప్పు. ధర్మో రక్షతి రక్షితః ఇది హిందూ తత్వం. ధర్మం ఏ రూపం లో ఉన్న దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. మనుషుల స్వీయ నమ్మకాలను దేవునికి ఆపాదించి హిందువు ఎవరు అని ప్రశ్న అడగడం మీ అవివేకం. అసలు హిందుత్వం అంటే తెలుసుకోండి ముందు తరువాత ఎవరు హిందువు అని తెలుస్తుంది. కంచం లో ఉన్న అన్నం నీ చూస్తే కడుపు నిండదు దాన్ని తినాలి. జై శ్రీ రామ్

  • @subhash7588
    @subhash7588 3 месяца назад +79

    రాధా మనోహర్ దాస్ గురువు గారికి నమస్కారములు , ఆ వెదర్ ఆ లెదర్ - బాగుంది ఈ డైలాగ్ గురువు గారు , నిజమే ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ఉన్నతమైన వ్యక్తిత్వం మన హిందువులకు సొంతం . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад +3

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @jagadeeswararaoirukulla8836
      @jagadeeswararaoirukulla8836 3 месяца назад

      ​@@sodhinchusadhinchu6707అందరూ హిందువులే! వాదనలు ప్రథివాదనలు ఉంటై. వైష్ణవం శైవం రెండూ మిళితమై అద్వైతం కాలేదా? అదేవిధంగా వాదనలూ ప్రతి వాదనలూ పరిశ్కారమునకు దారి తీయును.

    • @saibabu7662
      @saibabu7662 2 месяца назад +1

      Radha manohar das garu pedda vedhava, samskara heenudu

  • @nisarrocks9732
    @nisarrocks9732 2 месяца назад +1

    మతోన్మాదుల జోకర్లకు నిజాన్ని జీర్ణించుకోవడం కష్టం.

  • @vvtv2481
    @vvtv2481 3 месяца назад +20

    ఎవడ మంచిదే కానీ ఎలాంటి తింగరిది వీళ్లకు తెలియదు ఇస్లాం చేసిన దాడి వీళ్ళందరూ ఒకటి అందరూ ఒకటి అందరూ ఒకటే అని ఉంటారు వీళ్ళకి ముస్లిం రాజులు ఇస్లాము పెరిగిన అలాంటి హిందువులని ఎంత ఘోరంగా చంపారని తెలియదు వీళ్లకు తెలియజేయవలసిన బాధ్యత మనది మిత్రులారా మన హిందూ చైతన్య సేన ద్వారా మన వీళ్ళందరికీ లెటర్స్ రాసి వీళ్ళ కళ్ళు తెరిపిస్తారు

  • @venkateswarlugolla5455
    @venkateswarlugolla5455 2 месяца назад +4

    గురువు గారి పాదములకు నమస్కారములు

  • @Reddyxge
    @Reddyxge 3 месяца назад +64

    You are a great Hindu ❤❤❤

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад +1

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @చక్రం
      @చక్రం 3 месяца назад +2

      ​​@@sodhinchusadhinchu6707నల్లట్ట, ఆకుపచ్చట్ట పుస్తకాలను నమ్మనివాళ్లు సనాతన హిందువులు❤

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 3 месяца назад +16

    ఈ మధ్యే అర్థమైంది. సెక్యులర్ అక్కై అని

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 3 месяца назад +22

    జై శ్రీరామ్ 🌹🌹🌹🙏

  • @BharathKumar-kl5fr
    @BharathKumar-kl5fr 3 месяца назад +13

    ఇంతకీ ఆమె ఏమన్నారు
    ఒకసారి అమితాబ్ బచ్చన్ షోలో ఒక శ్లోకం చెప్పారామె ప్రధమం పుష్పం సంమ్ధింగ్ అది నాకు బాగా కనెక్ట్ అయ్యింది ఆమె హిందూ వ్యతిరేకి అనడానికి నాకు గట్టి ఆధారం కనబడలేదు నాకు తెలిసినంత లో

  • @syamprasad6038
    @syamprasad6038 3 месяца назад +109

    ఆవిడ హిందూ వ్యతిరేఖి ఇప్పటినుండి కాదు, మొదటినుండి ఆ ఫ్యామిలీ మొత్తం హిందూ వ్యతిరేకమే, వీళ్ళ స్నేహితుడైన నందన్ నీలేకని అయితే జార్జి సోరోస్ కు మిత్రుడు. ఈవిడను రాజ్యసభకు కేవలం దీని అల్లుడు బ్రిటన్ కి PMగా తగలడబట్టి దీన్ని రాజ్యసభకు పంపవలసి వచ్చింది. ఉంటాయికదా లోలో అంగీకారాలు ప్రధాన మంత్రుల మధ్య!

    • @vijayabhaskar61
      @vijayabhaskar61 3 месяца назад

      మిస్టర్ శ్యామ్ ప్రసాద్..నోరు కంట్రోల్ లో పెట్టుకో..ఈ మధ్యన ఈయన గారు హిందూ మతం కన్నా రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతున్నాడు..మిస్టర్ సుధా మూర్తి కి రాజ్యసభ కి ఎంపిక చెయ్యటానికి వాళ్ళ అల్లుడు బ్రిటన్ ప్రధాని అవ్వటానికి సంబంధం లేదు. తెలియక పోతే తెలుసుకో. ఈ మహానుభావుడు ఎప్పుడూ ముస్లిమ్ ల ను తిడతాడు. వీడు మాట మార్పిడి చేసే క్రైస్తవులను ఏమి అనడు. ముస్లిమ్ కన్నా క్రైస్తవులు హిందూ వ్యతిరేకులు. హిందూ దేవుళ్ళని కొలిచే ముస్లిమ్ లు, మన దేవాలయం లోని ప్రసాదాలు తినే ముస్లిమ్ వున్నారు. ఒక్క క్రైస్తవుడు అలా తింటాడా. టెర్రరిస్టులు ముస్లిమ్ అని వీడు కొంతమంది నీలాంటి దొంగ హిందూ భక్తుల నమ్మకం. నా దగ్గర పూర్తి సమాచారం వుంది. డిబేట్ కి వస్తావా.. వీడు ఈ మధ్యన యూ ట్యూబ్ డబ్బులు కోసం ఎక్కువ వీడియోస్ చేస్తున్నాడు. వీడి నిజ స్వరూపం తెలుసు కొని మాట్లాడు. నోరు అదుపులో పెట్టుకో. సుధా మూర్తి చేసిన మానవ సేవ చాలా ఎక్కువ. మానవసేవే మాధవ సేవ అని నిజం అయినా హిందువులు భావిస్తారు. నీ లాంటి దొంగ హిందువులు కాదు.

    • @guptapn686
      @guptapn686 3 месяца назад +7

      మన విద్యాసంస్థలకు ఇచ్చే దానికంటే పది రెట్లు 20 రెట్లు బ్రిటన్ లో ఆ కంపెనీ డొనేషన్ చేస్తుంది

    • @Ravvaqueens
      @Ravvaqueens 3 месяца назад +16

      దాన్ని అని సంబోదించద్దు

    • @kajanagarajukumar4035
      @kajanagarajukumar4035 3 месяца назад +6

      Yes we should respect women😊 but we can point out their actions.

    • @nadimpallisarada7558
      @nadimpallisarada7558 3 месяца назад

      They r blood suckers of indian youth

  • @tanujakottapalliksrr6868
    @tanujakottapalliksrr6868 3 месяца назад +5

    జై శ్రీ రామ్ 🙏🙏🙏జై శ్రీ కృష్ణ 🙏🙏🙏నమస్తే గురువుగారు 🙏సనాతన ధర్మం వర్ధిల్లాలి 🙏

  • @tondooruvenkatreddy4799
    @tondooruvenkatreddy4799 2 месяца назад

    నమస్కారం గురువుగారు

  • @baluvurijawahar7216
    @baluvurijawahar7216 2 месяца назад +1

    Family is the foundation of every society.

  • @truedream1934
    @truedream1934 3 месяца назад +21

    Jai shree Ram 🔱🚩🔱

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @GanpathiRam
    @GanpathiRam 3 месяца назад +48

    మన దర్మం వర్ధిల్లాలి

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @pavanaminde287
    @pavanaminde287 3 месяца назад +5

    Radha manohar das garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 3 месяца назад +20

    ఆవిడను ఉన్నట్టుండి అందరూ నెత్తిన పెట్టుకున్నారు! ఆమె ఒక అద్భుతమైన వ్యక్తి అన్నట్లు ఒకటే పొగిడారు! ఇప్పుడు ఇలా…….?

  • @VeligintiVenkataramanamma
    @VeligintiVenkataramanamma 3 месяца назад +37

    జై శ్రీరామ్

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 3 месяца назад +19

    జైశ్రీరామ్ జై రాధా మనోహర్ దాస్ గారికి ఇక్కడ రాధ మనోహర్ దాస్ గారు చెప్పే ఒక్కొక్క అక్షరం అక్షర సత్యం నిజాన్ని కూడా పచ్చి నిజాన్ని కూడా జీర్ణించుకో లేనంత మతోన్మాదులు అసమర్థులు నీచులు నికృష్ట ఎడారి మతాలు క్రైస్తవ మతం జిహాద్ మతం వాళ్ళ ఆచరించేది మానవ ధర్మం కాదు వాళ్ల మతాల మీద మృగాలు నయం జంతువులు నయం జై సనాతన హిందూ ధర్మం ఎక్కడ సనాతన హిందూ ధర్మం ఉంటుందో అక్కడే అన్నదానం జరుగుతుంది మోక్షం అనేది సనాతన ధర్మం లోనే ఉంది ఈ మురికి మతాల్లో మోక్షం అంటే అర్థం ఏమి తెలియదు మూడు లకి కడుపునిండా ఎంత గొడ్డు మాంసం పంది మాంసం ఉంటే చాలు మురికి మతాలకి జై సనాతన ధర్మం జై హిందూ సనాతన ధర్మం జైశ్రీరామ్

  • @Py23658
    @Py23658 2 месяца назад +17

    ఆమె దయవల్ల చాలా కుటుంబాలు బతుకు తున్నాయి. Founder chairperson Infosys.

    • @dundeeganesh339
      @dundeeganesh339 2 месяца назад +1

      దేశం పాడైపోతుంది

  • @ParuchuriRajesh-v6j
    @ParuchuriRajesh-v6j 3 месяца назад +18

    జైశ్రీరామ్ గురువుగారు

  • @vijayamyneni48
    @vijayamyneni48 3 месяца назад +5

    ఎప్పుడూ మన విద్యా విధానం లో చరిత్ర కి ప్రాముఖ్యం తక్కువే...

  • @spvramana7783
    @spvramana7783 3 месяца назад +31

    Hare Krishna!

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @nadipinenikondalaraokondal4028
      @nadipinenikondalaraokondal4028 2 месяца назад

      ​@@sodhinchusadhinchu6707ne black books nammani vallu Hindus 🕉

  • @bhaskarrao07rbrao94
    @bhaskarrao07rbrao94 2 месяца назад +4

    పొద్దున లేచి నప్పటినుండి ఈ విమర్శలు, ఈ మనిషి ని మనిషి ని విడగొట్టాడాలు, మనుషుల మనసు లను విరిచేయడలు, గొప్ప కాదురా. చే త్తనితే , మనుషులను కలపండి. లేదా మూసుకొని కూర్చోండి. మతం కంటే మనవత్వం గొప్ప.

    • @ramadevivemuri5336
      @ramadevivemuri5336 2 месяца назад

      మానవత్వం తోనే ముస్లింలు హిందువులను చంపుతున్నారా?, మానవత్వం తోనే క్రైస్తవులు మతమార్పిడి చేస్తూన్నారా?. మానవత్వం ఉన్నదెవరు

  • @suribabujampana3573
    @suribabujampana3573 3 месяца назад +5

    Great words about Hindavam

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @haveeshk1434
    @haveeshk1434 3 месяца назад +26

    Jai sree krishna 🙏🚩

  • @rajeshwarnagula930
    @rajeshwarnagula930 3 месяца назад +4

    Swamy ela swamy e Country ni, mana Hindu's ni, mana Darmam ni kapadukovadam. 🙏🏻💐Jai Sri Ram💐🙏🏻 😔

  • @vasudhachirala5446
    @vasudhachirala5446 2 месяца назад

    Sudha murthy gariki Hindu dharmam meeda aparamina gouravam unnadi🙏 valla Ammayi alludi sangathi vadileyandi please.. she is a gentle woman 🙏

  • @chundurisubrahmanyam675
    @chundurisubrahmanyam675 3 месяца назад +4

    మీలాంటి గురువులు ఇంకా రావాలి .

  • @Sbalaswamybalaswamy
    @Sbalaswamybalaswamy 3 месяца назад +6

    Jai guru ji.

  • @Prasanthipatasala
    @Prasanthipatasala 3 месяца назад +7

    Jaisriram 🚩🚩🙏😍

  • @kishoresharma1587
    @kishoresharma1587 3 месяца назад +6

    Ohm Shree Gurudevo Bhava! Jai Shree Ram! 🙏🏻

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @vvrkcs
      @vvrkcs 3 месяца назад

      ​@@sodhinchusadhinchu6707చెప్పదలుకున్నది ఏమిటీ...

  • @mohanite
    @mohanite 3 месяца назад +12

    ఆమె 74 సంవత్సరాలు నిండిన రాజ్యసభ సభ్యురాలు, పద్మభూషణ్ .
    ఆమె అనేక అనాధ ఆశ్రమాలు స్థాపించింది. ఆమె పిల్లల్ని సమర్ధులుగా పెంచి పెద్ద చేసిన తల్లి. రచయితగా, సంఘ సేవికురాలుగా గొప్ప పేరు పొందింది. ఆమె 1970 లోనే ఇంజినీరింగ్ పట్టభద్రులు అయ్యారు.
    ఇప్పుడు ఆమె హిందువా కాదా అంటూ మనం ఆమెను బేరీజు వేసే ప్రయత్నం చేసినా, చేసి మనం ఎటువంటి నిర్ణయానికి వచ్చినా ఆమెకు వచ్చే నష్టం లేదు.
    ఆమె సమర్ధురాలై ఇతరులకు ఆశ్రయం, నీడ కలిపించే స్థితిలో ఉన్నారు.
    74 ఏళ్ళు నిండిన ఒక మహిళని - అది, దాన్ని - అనేవారు, తమని తాము హిందువులు అని ఎలా అనుకోగలరు ?
    అనేవారే కారు అలా(ఆ అసభ్య పదజాలం వాడే వారిని) సమర్ధించే వారు కూడా ప్రశ్నించుకోవాలి. వారి సంప్రదాయ మేమిటో, సంస్కార మేమిటో అని. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాయి మన పరువూ, మర్యాదలు.
    మనం ఇంకా నీళ్ళు కూడా లేని లోతైన బావుల్లోనే ఉండి అదే లోకం అనుకుంటే...

    • @Bhrj4
      @Bhrj4 2 месяца назад +1

      Excellent

    • @simmavijay
      @simmavijay 2 месяца назад +1

      Correct ga cheppaaru sir meeru. only best comment I found in the whole comment section 😊

    • @mohanite
      @mohanite 2 месяца назад

      @@simmavijay ఆ అమ్మని అజ్ఞానంతో తప్పుడు మాటలు అంటే మనసు నొచ్చి అన్ని మాటలు రాయాల్సి వచ్చింది. ఆమె మన అమ్మ అనో అక్క అనో అనుకుంటే ఆమె ఎంత అమూల్యమైనదో తెలుస్తుంది ఎంతటి మూర్ఖుల కైనా.

  • @csomasekhar5427
    @csomasekhar5427 3 месяца назад +6

    హరేకృష్ణ 🙏ప్రభు జీ

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @Lobster16763
    @Lobster16763 2 месяца назад +1

    She made her son-in-law as PM (Ex) of UK and in return he made her anti-Hindu. Pity thing is both lost their respective positions and respect. And Mr.Narayana Murthy followed suit in losing wealthiest position in the Infosys founders duo. Finally, the entire family lost lost and lost. He Ram.🚩🇮🇳

  • @dayamasaram4252
    @dayamasaram4252 3 месяца назад +7

    మేడం బాల మేధావి శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న దేశ సమిష్టి కృషి గురించి దానికి సంబంధించిన శాస్త్రవేతల గురించి చర్చి జరిపితే యూత్ R&D వైపు ఆలోచన మార్చుకుని దేశభివృద్ధిలో భాగస్థులవుతారు.. మీరెంటండీ గురువు గార్లను డేరా బాబాలను వాళ్ళు మధ్య మధ్యలో వెకిలి నవ్వులను పట్టుకొచ్చి మతాల మధ్య చిచ్చు ఎందుకు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. ఈ భూమి మీద మనుషులు సమానంగా తల్లి గర్భం నుండే పుడుతున్నారు కాబట్టి మనుషులందరు సమానమే. కాదు మేము అలా పుట్టలేదు అంటే మాత్రం అన్ని మతాలు వేరండి

    • @udayabhanuallani8433
      @udayabhanuallani8433 2 месяца назад +1

      మనుషులు మాత్రమే కాదు
      కుక్క నక్క కూడా తల్లీ గర్భం నుండే పుడతాయి
      మరి అవి మనం సమానమేనా......

  • @Abc98-g6k
    @Abc98-g6k 2 месяца назад

    Cheppu teguddi a thumb nail enti she is great lady

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 2 месяца назад

    గురువు గారు నమస్కారం

  • @SudharaniSirigiri-dp3lu
    @SudharaniSirigiri-dp3lu 2 месяца назад

    మన చరిత్ర మన పిల్లలకు ఎప్పుడు తెలుస్తుంది ఎలా తెలుస్తుంది మన మహాత్ములు మన రాజులు మన గురువులు మన యోగులు యోగులు వీరందరి గురించి మన పిల్లలకు ఎలా తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది ఇప్పటికైనా కళ్లు తెరిచి స్కూల్ లలో మహాభారతం రామాయణం భాగవతం మన పురాణాలు ఇవన్నీ ఇవన్నీ ఒక క్లాసు గా ప్రతి స్కూల్లో ఇప్పటికైనా పెట్టాలి పెడితే ముందు తరానికి తెలుస్తుంది సనాతన ధర్మం గురించి ఆ పిల్లలే పెద్ద వారై వాళ్ల పిల్లలకి చిన్నప్పటి నుంచే సనాతన ధర్మం గురించి చెప్పి పెంచుతారు గుడిలు ఉండేది ఎందుకు అందులో పూజారి లు ఉండేది ఎందుకు మన సనాతన ధర్మం గురించి చెప్పాలి కచ్చితంగా చెప్పాలి

    • @thinkonce4038
      @thinkonce4038 2 месяца назад

      @@SudharaniSirigiri-dp3lu ఎవరో చెప్పాలి..ఎక్కడో చెప్పాలి అని ఎందుకు...
      ఏం నువు చెప్పలేవా...
      నీకే తెలీదు కదా అందుకు..
      నీకు వద్దు కానీ మన పిల్లలకు లేదే అని బాధ..
      నీకు తెలిస్తే నీ బతుకు చూసి వాళ్ళు నేర్చుకుంటారు...
      ఎక్కడో అక్కర్లా నిన్ను చూస్తే చాలు...
      నీ దగ్గర ఆ బతుకు లేదూ...
      అందుకే ఎవరో నేర్పాలి?!?
      నీకు నీ వాళ్ళు నేర్పలా..
      నువు నీ పిల్లలకు నెర్పలా...
      బయటికి పోయి నేర్చుకునేది బయటే ఉంటుంది..
      అది ఇంట్లోకి రాదు....
      అంతా వేషగాల్లే కదా...
      మైకు ముందు సనాతనం ఇంట్లో అపచారం...
      అలా తగలడ్డాయి నీతులు,ప్రవచనాలు

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 3 месяца назад +1

    Jai Hinduism 🕉️🙏

  • @naseeruddinmohammed3939
    @naseeruddinmohammed3939 2 месяца назад

    VIGRAHALANU,MANISHINI, PHOTOLANU, PRAKRUTINI pujiste mi andariki narakam tappadu.

  • @seethachalapathi290
    @seethachalapathi290 2 месяца назад

    జై శ్రీరామ్ 🙏🏻

  • @amruthareddysadala1249
    @amruthareddysadala1249 3 месяца назад +14

    Jai.sriram.manohardas.garu

  • @jayalaxmi4486
    @jayalaxmi4486 3 месяца назад +1

    Guruvu gariki 🙏🙏🙏

  • @shyammahankali
    @shyammahankali 3 месяца назад +3

    GAADIDALAKU EM TELUSU GANDHAM VAASANA. OM SHAKTHI. JAI SHREEM RAAM

  • @manjulavani3700
    @manjulavani3700 2 месяца назад

    Wow andari notlo Jesus inka bible gurinche great God

  • @chandrasekhar704
    @chandrasekhar704 3 месяца назад +5

    You should create awareness more about islamic invasion in india

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад +2

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @gopalakrishnantarlada3426
    @gopalakrishnantarlada3426 2 месяца назад

    Radha Manohar das garu you are future chief minister of bjp telugu people wait n see. No family political parties in our state. One party one nation that is bjp bharath. No election only selection. Modiji was selected then yogiji was selected then jai Shankar ji was selected look at their performance. In election who is right who is wrong you can't predict when performance is zero woh sorry we elected wrong person or wrong party no way out wait for five years meanwhile all destroyed. When we stop western ruling system God knows. Jai hind Jai hindu naya bharath.

  • @venkataraju6055
    @venkataraju6055 3 месяца назад +7

    Thank you swami super nijame

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад +1

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @MaheshKumarVaddadi
    @MaheshKumarVaddadi 2 месяца назад

    గురువుగారూ పాదాభివందనం, హిందూ, ముస్లిం & క్రిష్టియన్ మతాల మధ్య సామ్యమేంటి.

  • @radhakrishna2596
    @radhakrishna2596 3 месяца назад +1

    గురువుగారు, నందకం 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад +1

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @radhakrishna2596
      @radhakrishna2596 3 месяца назад

      ఇలా ప్రశ్నించే వారే. 😄😄

  • @Srinivasulu-fz3vy
    @Srinivasulu-fz3vy 3 месяца назад

    Guruvugaru namaskaram manichadi e sthikee karnalanu vethike prayathanalu bhagavanthudu andarikee samaname gudulo pravesyalu thamavantivaru mundudi nadipichandi

  • @rpbdrpbdrpbdrpbd4242
    @rpbdrpbdrpbdrpbd4242 3 месяца назад +3

    🙏🙏🙏

  • @user-wq8jp1ww3k
    @user-wq8jp1ww3k 3 месяца назад +5

    వీళ్లకు భారత్ రత్న కావాలి అది ఏడుపు.

  • @santhoshguduri
    @santhoshguduri 3 месяца назад +6

    superb

  • @SITAMURTY
    @SITAMURTY 2 месяца назад

    Sudha murti samj seva chesaru mnchi avida mnemic chesamu as vidni indaniki yendriko
    Shaymu cheseru

  • @ArjunArjun-lu1bj
    @ArjunArjun-lu1bj 2 месяца назад +2

    యెరూసలేములో ఉన్న ఎడారి పెద్దదా? ఇండియాలో ఉన్న థార్ ఎడారి పెద్దదా? ఏది పెద్దదిరా పరం,,, పరా,,,😂😂
    ఎడారి మతం అయితే ఇండియా లో ఉన్న మతాన్నే అంటారు.
    ఇండియా అసలు చరిత్ర ను మరుగు పరిచి ఈ బ్రాహ్మణులు( ఆర్యులు ) వారికి అనుగుణంగా రాసుకున్న పుక్కటి పురాణాలు ఇప్పుడు చలామణి లో ఉన్నాయ్.

  • @SubhashiniVuppaladadium
    @SubhashiniVuppaladadium 2 месяца назад

    Ippatikaina melukuni mana atha charithranu nijayitheega vaallaku andisthe Manadesam gurinchi pillalaku peddalaku oka avagahana vasthundi

  • @gbarnabas5314
    @gbarnabas5314 2 месяца назад

    ఒరే నాయనా
    ఆమె ఇన్ఫోసిస్ వ్యస్థాపకురాలు
    ఎంతో మంది ఆమె వల్ల అన్నం తింటున్నారు
    ఆమె దేశం లొనే మొదటి మహిళ ఇంజినీరింగ్
    ఆమెను చూస్తే సనాతన ధర్మాన్ని చేసినట్టే
    ఆమె ms సుబ్బలక్ష్మి కు ఎంతో
    ఇష్టమైన ఆవిడ

  • @naseeruddinmohammed3939
    @naseeruddinmohammed3939 2 месяца назад

    Rakhi purnima chelli, akka leni vallu yem cheyyali? Pelli chesukunna bharta bharyanu rakshincharada?

  • @AnuradhaBhattar-df1fo
    @AnuradhaBhattar-df1fo 3 месяца назад

    Jai. Sriram 🙏 jai Bharat 🙏 jai. Sanaatana dharmam 🙏

  • @ABDULHAMEED-hm6gj
    @ABDULHAMEED-hm6gj 2 месяца назад

    Because she’s well

  • @mdrahimuddin4165
    @mdrahimuddin4165 3 месяца назад +2

    Sudhaamurthy garu samaajaaniki chala sevachesaaru, manam yemi chesaamu

  • @kadalidurgaprasad6829
    @kadalidurgaprasad6829 3 месяца назад +11

    Jai Sri ram

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @SubhashiniVuppaladadium
    @SubhashiniVuppaladadium 2 месяца назад

    👍 Jai Sri Krishna ! Guru garu 🙏 mana chuttu prathi roju , prathi nimisham innesi Ghoralu neralu jaruguthu unna inka ‘ secularism’ Anna padam vaaduthunnarante yentha murkhathwam manalni manam chala avamaninchukovadame kadandi?

  • @gowthamkrishna1263
    @gowthamkrishna1263 3 месяца назад +2

    వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు పొయ్యాయి. మహాభారతం చాలావరకు పోయినట్లే. మిగిలింది రామాయణం, భగవత్గీత ఇవీ పోతాయ్. కాలం నిర్ణయం.....

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад +1

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @KVRRao_02
    @KVRRao_02 3 месяца назад +1

    She is really a great woman.
    But most unfortunate as she said like that.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад +1

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @yellamandaraonakka7678
    @yellamandaraonakka7678 3 месяца назад +6

    హిందూ దర్మం మీద కామెంట్ చేయడం ఫసనైపోతుంది

  • @Prasanthipatasala
    @Prasanthipatasala 3 месяца назад +1

    Guruvu garu mee Valle memu katter hindhuvulam indhi

  • @Srilatha-cv3ue
    @Srilatha-cv3ue 3 месяца назад +1

    O HINDU MELUKO NEE RAJYAM YELUKO JARA SOCHO HINDU JAGO HINDU JAI MODI JI JAI YOGI JI JAI SHREE RAM JAI SHREE KRISHNA BHARAT MATA KI JAI JAI HIND

  • @challapalli.greatsingerjay4955
    @challapalli.greatsingerjay4955 3 месяца назад

    మన మాటలు సరళంగా ఉంటే బాగుంటుంది కదా.

  • @Vjs222
    @Vjs222 3 месяца назад +5

    sanathana dharmam lekapothe manaki emi ledu...

  • @raghuveerdendukuri1762
    @raghuveerdendukuri1762 3 месяца назад

    All indians to think...

  • @sodhinchusadhinchu6707
    @sodhinchusadhinchu6707 3 месяца назад +4

    ఎవరిని హిందువు అనాలి?
    విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
    అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
    నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
    ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @jayakishorenjr4747
      @jayakishorenjr4747 3 месяца назад +2

      What ever you mentioned does not exist currently.. Better know the fact and then message

  • @naseeruddinmohammed3939
    @naseeruddinmohammed3939 2 месяца назад

    Sir ji INDIA GATE pai unna swatantra samarayodhula perlu chadavamani yenduku cheppadam ledu?

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir 2 месяца назад

    Swamiji you are always correct 💯....Why Pakistan, very soon India will face it, Hindus are very careless and voting in favour of Jihadi parties. God can save Bharat

  • @rayhangaming0056
    @rayhangaming0056 2 месяца назад

    sati sahagamana
    cast
    untouchability
    widow- how we treat
    so many....

  • @thinkonce4038
    @thinkonce4038 2 месяца назад +4

    వీడా సర్వ సంఘ పరిత్యాగి...
    వీడా సన్యాసి....
    వీడా మద మోహ కామ మాత్రాలను వదిలేసిన బైరాగి...
    జీవన విధానంలో లేదు వైరాగ్యం...
    లేదు మానవతం...
    లేదు సౌభ్రాతృత్వం...
    కులాన్ని బట్టి కాక,
    మతాన్ని బట్టి కాక..
    వర్ణ వర్గాలని బట్టి కాక..
    సాటి మనిషిని మనిషిగా గౌరవించలేని వాడు ఎలా దేవునికి భక్తుడు అవుతాడు...
    తననుకుంటున్నాడు తానొక భక్తుడిని అని..
    కానే కాదు...
    అతనొక దుష్ట స్వభావి..
    సౌభ్రాతృత్వం ఎరుగని గర్విష్టి...

  • @parvinbabi9351
    @parvinbabi9351 3 месяца назад +1

    Vaastavalu telusukoni matladandi sir

  • @jyothivenkatarathnam3522
    @jyothivenkatarathnam3522 2 месяца назад +1

    మను సంస్కృతి లో దళితుల మాన ధన భూమి ని లాక్కోవచ్చు దళితులకు లేకుండా చేయాలంటారు కదా
    మరి గొప్పేముంది హిందుస్ లో

    • @PadmajaVavilala
      @PadmajaVavilala 2 месяца назад

      దళిత సమాజం పుట్టిందే ముస్లిం దాడుల వల్ల ఎందుకు అంటే ఇండియాలో కామన్ పీపులకి జైళ్ళు లేవు. ఒకసారి దూరం పెట్టాక ఎవరు ఎవరికి ఏమవుతారో తెలీదు. కానీ హిందూ సమాజంలో పూర్వకాలం జ్ఞానం ఉండి తప్పు చేసిన వాడికే ఎక్కువ శిక్షలు వుండేవి ఫార్వర్డ్ కాస్ట్ వాళ్ళకి. కాలం మారిపోయాక దేన్నీ జడ్జి చేయలేము. మనకి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని మనసు పాడు చేసుకోకుండా మంచి జీవితాన్ని పొందగలరని భావిస్తున్నా.

  • @naseeruddinmohammed3939
    @naseeruddinmohammed3939 2 месяца назад

    SIR ji Akka, Chellini Tammudu, Anna yevari to rakshinchali? Mari pelli chesukunna bharta yemi cheyyali?

    • @shailaja9
      @shailaja9 2 месяца назад

      Evari duties varu cheyali...chinnapati nunchi first toduga undedi Anna/Tammudu ne kada Mari...
      Meku endukandi Hinduism gurinchi....miku ardham kadu evanni ...
      Jai Shri Ram

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 2 месяца назад

      @@shailaja9
      SHAILAJA garu maku artham kavu ani yela cheppagalaru? Miru JAI SRI RAM ani pettaru ok mari diniki artham yento cheppandi? 👇
      Kousalya supraja Rama purwa sandhya pravartate utthishta narasartula kartavyam daivama ahnikam.

    • @naseeruddinmohammed3939
      @naseeruddinmohammed3939 2 месяца назад

      @@shailaja9
      Manishi ki e jivitam sashwatam kadu Sister. Asalu jivitam maranam taruwata DAY OF JUDGMENT nundi modalavutundi. Swargam/Narakam urikene pettaledu devudu. Ivanni mi dharma guruvulu cheppaledu mi andariki.
      Manishi ni puttinchadu devudu parikshinchadani ki. Ekesha daiva aaradhana matrame prathama kartavyam.
      1. Ekam Evadvitiyam.
      2. Na tasya pratima asti.
      3. Na kasya kaschiz janitah na chadipah.
      4. Ekam brahma dviteeya nasteneh naste kinchan.
      E srushti yedo okaroju nashana mavvaka tappadu.

  • @madhumamidisetti
    @madhumamidisetti 3 месяца назад

    😢 జై శ్రీ రామ్

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

  • @sankarnanduri4559
    @sankarnanduri4559 2 месяца назад

    Evearu. Ethanu

  • @PremSingh-jy7hn
    @PremSingh-jy7hn 2 месяца назад +1

    కాషాయo వేసుకుని ఉంటే హిందూ వు అవుతార.? ...

  • @Maha-fashion
    @Maha-fashion 2 месяца назад

    Sorry sir mimalny andam maku estem ledhu kani meru alochinchi matldandi

  • @samgaddam3966
    @samgaddam3966 2 месяца назад +1

    ఎవరైనా నిజం మాట్లాడితే హిందూ వెతిరేకీ అని అంటారు 🙏

  • @perepaprabhakarasarma3150
    @perepaprabhakarasarma3150 3 месяца назад

    💰💰💰💰💰💰 🗣️

  • @gangadharrao6576
    @gangadharrao6576 3 месяца назад +3

    భారతదేశంలో దేవుడు లేడు హిందుత్వంలో దేవుడు లేడు క్రైస్తవులు దేవుడు ముస్లిముల దేవుడు లేడూ వైకుంఠం భూమికి మధ్యవర్తి దేవుడు ఒక్కడే నన్ను వెతికి వారు కలరే మని దేవుడు చూస్తున్నాడు అన్వేషణ చేసే వారికి దొరుకుతున్నా డూ

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 3 месяца назад +1

      ఎవరిని హిందువు అనాలి?
      విగ్రహాల ఆరాధన వేద విరుద్ధము అని నమ్మే ఆర్య బ్రహ్మ సమాజం వారా?
      అవతరించకుండ దుష్ట సంహారం చేయలేని బలహీనమైనదా? బ్రహ్మ తత్వము. అని ప్రశ్న వేసే ఏకేశ్వర ఉపాసకులు హిందువులా?
      నారాయణుడు మాత్రమే ముక్తిని ఇవ్వగలరు ఇతర దేవుళ్ళు వేరే కోరికలు తీర్చగలరేమో గాని ముక్తిని ఇవ్వలేరు అని చెప్పే వైష్ణవులు హిందువులా? దుష్ట సంహారం పేరుతో చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? దీని వెనుక వైష్ణవుల కుట్ర ఉంది అని ప్రశ్నించే శివ తత్వం వారా?
      ఎవరు హిందువులు? ఇందులో ఏది సనాతన ధర్మం.

    • @shaiknazeem4198
      @shaiknazeem4198 2 месяца назад

      ​@@sodhinchusadhinchu6707సోదించు సాధించు నీ సోది సభబే కానీ ఇంత సోది ప్రతీ చోట అవసరమా వాళ్ళ సనాతన ధర్మం వాళ్ళు వేరే మతాల వాళ్ళ గురించి మంచిని చేప్తే వాళ్ళు వాళ్ళు ఎదో అనుకుంటున్నారు నువ్వు పదే పదే దూరి సోధించి సోది లా ఒకే కామెంట్ నీ బోరుగా వుంది ఆగు ఎం జరిగిద్దో చూద్దాం కొంచెం గమ్మునుండు

  • @chenrayudu1362
    @chenrayudu1362 2 месяца назад +2

    కురుక్షేత్ర సంగ్రామంలో ఇరువైపులా ఉన్న వర్గాలు రెండూ కూడా హిందువులే కదరా తిక్క శంకరయ్య

    • @sreenukaluvai3091
      @sreenukaluvai3091 2 месяца назад

      Ni comments ki ami sambandam undi ra converted ga , velli church lo oanichusuko ra gorrey.
      A war jarigindi rajyam kosam , matam kosam kadu

  • @bmuralikrishna4235
    @bmuralikrishna4235 3 месяца назад +4

    వినాయకుడి త లను అతికించలేనోడు దేవుడు... బ్రహ్మ తన కూతురుతో చి చి మాట్లాడటానికి నోరు కూడా రావటం లేదు

    • @KKRao1423
      @KKRao1423 2 месяца назад +3

      మీ పేరు కృష్ణ కానీ మాట్లాడటం తక్కువ వాడండి, దయచేసి మంచి పదాలు వాడండి.

    • @sathyanarayanachary1052
      @sathyanarayanachary1052 2 месяца назад +2

      ఒరేయ్ మురిగి పోయిన కృష్టి నీకేమి పోయేకాలం

    • @physicalscienceacademy9552
      @physicalscienceacademy9552 2 месяца назад

      Ore sagam telisi matladaku
      Ollu deggarapettukoni matladu

  • @Godadevi744
    @Godadevi744 3 месяца назад +3

    sanatana dharmam vardhillaali

  • @raghavendrarao.malkari2358
    @raghavendrarao.malkari2358 3 месяца назад +1

    140 crores are SANATANI HINDUS DNA SERIOUSLY.

  • @PuliNagaSaikrishna
    @PuliNagaSaikrishna 3 месяца назад +8

    Still we have same Britishers in Bharath which is Congress and Co.

  • @ravuruv8154
    @ravuruv8154 2 месяца назад

    All religions are not equal every religion is unique like Hinduism ,Buddhism, Jainism, Sikhism,......all are different

  • @SrinivasaReddy-j4f
    @SrinivasaReddy-j4f 2 месяца назад

    ఇలాంటి వాళ్ల గురించి charchalu జరపకూడదు

  • @Sunithaamma-bc7sn
    @Sunithaamma-bc7sn 3 месяца назад

    Guruvugaru vedhar ledhar aunte amiti

    • @prabdas8603
      @prabdas8603 2 месяца назад

      డిచికి బాబా

  • @mohdshakeelshakeel9710
    @mohdshakeelshakeel9710 3 месяца назад +2

    Ore ledar gurinchi telisi
    Lepuko poinadu telusa
    Suddapusa