తిరుమలకి రావొద్దని నన్ను బ్యాన్ చేస్తే, మిమ్మల్నే పదవుల్లో నుంచి పీకేశారు | RadhaManohar Das | T M

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 295

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 6 месяцев назад +203

    ఇప్పుడు మన గుళ్ళు కాపాడుకోవాలి. చంద్రబాబు గారు పవన్కళ్యాణ్ హిందూ ధర్మ రక్షణ చేస్తారని ఆశిస్తున్నాను.

  • @prabhakarreddy2175
    @prabhakarreddy2175 6 месяцев назад +324

    రాధామనోహర్ దాస్ గారికి టీటీడీ లో బోర్డు సభ్యత్వం ఇవ్వాలని అన్ని రకాల సోషల్ మీడియాల ద్వారా చంద్రబాబు నాయుడు గార్కి చేరేలా మనందరం పయత్నిద్దాం. జై శ్రీరామ్.

  • @veeraloki8476
    @veeraloki8476 6 месяцев назад +87

    తిరుమలలో గోవింద నామాలు చెప్పొద్దని అంటే వాడిని తొందర్లోనే వెంకటేశ్వర స్వామి చూస్తాడు

  • @venkataveerabhadraraobhava8026
    @venkataveerabhadraraobhava8026 6 месяцев назад +104

    దుర్మార్గులకు కాలమే సమాధానం చెప్పింది.

  • @subhash7588
    @subhash7588 6 месяцев назад +120

    గురువు గారికి నమస్కారములు , మీ యొక్క శాపం తగిలింది , మీ ఆవేదన సముద్రంలో కొట్టుకు పోయారు . జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .

  • @Ravirommula
    @Ravirommula 6 месяцев назад +47

    సార్ మీరు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు మీరు అంటే నాకు చాలా ఇష్టం

  • @divyaluckey8464
    @divyaluckey8464 6 месяцев назад +156

    కానీ నిజంగా చెప్తున్నా తిరుపతి ఇదివరాకుల లేదు చాలా బ్రష్టు పట్టించారు ycp సైకో బ్యాచ్

    • @ramanacharymoguloju1812
      @ramanacharymoguloju1812 6 месяцев назад +6

      బ్రష్టు పట్టిన వాళ్ళు వచ్చారు .తిరుమల పవిత్ర క్షేత్రం .time వచ్చింది వెళ్లి పోయారు

    • @venkataramanareddy2661
      @venkataramanareddy2661 6 месяцев назад

      వీడు అంతకన్నా...... బ్రష్షుడు

    • @behappy2891
      @behappy2891 6 месяцев назад

      🐑😁🤔

    • @srinuvasarao7165
      @srinuvasarao7165 6 месяцев назад

      ​@venkataramankkl😮l 1:10 😅😅😊😊
      Kilklpllilklik😊k.iareddy2661 😊 I'm k😅iilo 0:51 0:51 looiku😊look
      . 0:56
      0:57
      Kok😅oi
      Li

    • @malelasharathkumargoud4434
      @malelasharathkumargoud4434 5 месяцев назад +2

      అక్షరాల నిజం బ్రో...ycp ఉన్నప్పుడు స్వామి కు భక్తుల కు దూరం చేసే ప్రయత్నం చేశారు

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 6 месяцев назад +82

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!🙏🙏🙏

  • @puritipativenkatareddy6248
    @puritipativenkatareddy6248 6 месяцев назад +79

    జైశ్రీరామ్ రాధా మనోహర్ దాస్ గారికి ప్రణామములు గురువు గారు చెప్పే ఒక్కొక్క అక్షరం కూడా ఒక్కొక్క బుల్లెట్ గురువు గారు చెప్పే ఒక్క మాట కూడా అక్షర సత్యం జైశ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ

  • @BrahmaGoud
    @BrahmaGoud 6 месяцев назад +3

    రాధ మనోహర్ లాంటి గురువులకు టిటిడి బోర్డు లో ఉన్నతమైన స్థానం కల్పించాలి అప్పుడు టీటీడీ బాగుపడుతుంది హిందూ ఆలయాలు బాగుపడతాయి

  • @satyavani9546
    @satyavani9546 3 месяца назад +6

    Yes sir మా ఆవేదన మీ మాటల్లో వినిపిస్తుంటే కాస్త ఊరటగా వుంది sir బ్రిటిష్ పాలన కంటే నిరంకుశంగా ఉంది వాళ్ళ వ్యవహారం

  • @SatyanarayanaKota-c8g
    @SatyanarayanaKota-c8g 6 месяцев назад +26

    మీలా ధైర్యంగా మాట్లాడే వరం మాకు కూడా రావాలని భగవంతుని కోరుకుంటూన్నాను

  • @anandrajumadine251
    @anandrajumadine251 6 месяцев назад +5

    ❤🎉గురువు గారు ఎదో ఒక రోజున ఆంధ్ర రాష్ట్ర ఒక ఉన్నత పదవిలో ఉంటారు జై శ్రీ రామ్

  • @sreenivasulup.9053
    @sreenivasulup.9053 6 месяцев назад +81

    తిరుమలలో TTD కి సంబంధించిన A to Z ఉద్యోగులందరూ శ్రీ వారి తిరు నామము తోనే హాజరు కావాలి అని రూల్ వుండాలి. భక్తులను గోవిందా గోవింద అంటూ సంబోడించాలి..... తిరు నామము లేకుండా ఏ ఉద్యోగి కనపడ కూడదు. ....... నమస్తే..
    ఓం నమో వేంకటేశాయ...
    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ,,,, 🙏🙏🙏

  • @velpulavenkatesh5893
    @velpulavenkatesh5893 6 месяцев назад +4

    మీరు గ్రేట్ స్వామీ
    మీరు అద్భుతం స్వామీ.

  • @YENNIRAMANAMURTY
    @YENNIRAMANAMURTY 6 месяцев назад +47

    గురూజీ మీకు హృదయ పూర్వక నమస్కారాలు ఎందుకంటే మీరు భారతీయ తత్వాన్ని సంస్కృతి ప్రచారం చేస్తున్నారు కొందరిలా ఆశ్రమాలలో ఉంటూ రాజకీయ ప్రాపకం కోసం పాకులాడలేదు

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 6 месяцев назад +51

    జై శ్రీ రామ్ 🌹🙏ఈ గురువుగారు ని తిరుమల ఈవో గా చేయండి 🙏🙏🙏

  • @rajendrav9968
    @rajendrav9968 6 месяцев назад +12

    మీ లాంటి వారు ప్రశ్నించడం వల్ల కొంత మార్పు వచ్చింది స్వామి. లేకపోతే స్వామి మెడలో సిలువ హరం వేసేవారు

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 6 месяцев назад +11

    శ్రీ దాసుగారిని టి.టి.డి మెంబరుగాచేయాలి

  • @Koushikram-ty5rc
    @Koushikram-ty5rc 6 месяцев назад +71

    అందరికీ తెలియని విషయం గురువు గారు అద్దె ఇంట్లో వున్నారు.

  • @sre-z1g
    @sre-z1g 6 месяцев назад +164

    మీకు ఒక విజ్ఞప్తి దూరం నుండి స్వామి ని చూస్తే తనివి తీరడం లేదు దయచేసి లఘు దర్శనం చేపించేలా చేయండి ఐది వరకు ఉండేది 😢

    • @Jaganannaabhimani802
      @Jaganannaabhimani802 6 месяцев назад +2

      Adi kastam bro. Okaru iddaru ayite cheyinchachu. Daily 70000 devotees vastaru.

  • @commanman_81
    @commanman_81 6 месяцев назад +23

    అన్న ప్రసాదంలో అన్నం నాణ్యత బాగులేదనేది నిజమే

  • @rniranjanreddy2725
    @rniranjanreddy2725 6 месяцев назад +8

    Yes Sir 100%

  • @KotturiNagesh
    @KotturiNagesh 6 месяцев назад +50

    పాపం పండింది దేవుడు ఉన్నాడు గురువు గారు 🙏

  • @kvinod869
    @kvinod869 6 месяцев назад +5

    మీకు పాదాభివందనం గురువు గారు ఎస్ కరెక్ట్

  • @seelamnagaraju3023
    @seelamnagaraju3023 6 месяцев назад +49

    భజ గోవిందాం 🙏🙏 భజ గోవిందాం 🙏🙏🙏 గోవిందాం హరే 🙏🙏

  • @krishnamurthyNeeli
    @krishnamurthyNeeli 6 месяцев назад +3

    స్వామి రాధ మనోహర్ గారికి నవిన్నపము స్వామి వైదుకొండల స్వామి దర్శనం దగ్గరగా చూసేటట్టు ప్రయత్నించండి గోవిందా గోవిందా

  • @bsrinivas157
    @bsrinivas157 6 месяцев назад +39

    స్వామి గారు ఏడుకొండల తోనే పెట్టుకున్నాడు ఎవడు బతకలే వాళ్ళ అయ్య అలాగనే పోయాడు

  • @chvvlakshmipadmavathi9441
    @chvvlakshmipadmavathi9441 6 месяцев назад +12

    దర్శనం సరిగా చేసుకొనువ్వడం లేదండీ.తోసేస్తున్నారు స్వామివారిని 30 సెకండ్ స్ ఇస్తే బాగుంటుంది అండి💐💐🙏🙏🌺🌺

  • @Swaruparani-xj6sb
    @Swaruparani-xj6sb 3 месяца назад +2

    Radhamanohr dhas garu Mee padhalaku namaskar

  • @upendrabukkapatnam897
    @upendrabukkapatnam897 6 месяцев назад +4

    జైజై శ్రీరామ్ జైవీరహనుమాన్ జై రాధా మనోహర్ దాసుగారు❤

  • @alluganapathirao4435
    @alluganapathirao4435 6 месяцев назад +15

    గతంలో తిరుమలకు వెళ్ళే టప్పుడు అక్కడ పరిస్థితి చూసి, స్వామీ మీకు కూడా ఇలాంటి దుస్థితి పట్టిందా? అని ఏడ్చాను. నేను తిరుమలకు ఎందుకు వెళ్లానో మరిచిపోయాను ఆ క్షణంలో.

  • @ParasaSaritha
    @ParasaSaritha 6 месяцев назад +4

    గురువుగారు మీరుతిరుపతి గురించి చెప్పినవన్నీ నిజాలే నేను అంగీకరిస్తున్నాను మీ మాటలతో

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 6 месяцев назад +5

    గురువు గారు..మిరు.. హైందవ సంస్కృతి గురించి.. మరింత.. పాటుపడాలి...

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 6 месяцев назад +5

    గొప్పమనసు రాదా కృష్ణ మనోహర్ గారిది..

  • @m.vaishnavi1263
    @m.vaishnavi1263 6 месяцев назад +11

    స్వామీజీ మీకు పాదాభివందనం మీకు మేమున్నాము దండయాత్ర చేయండి నా కొడుకుల పైన

  • @RamaKrishna-qr3gw
    @RamaKrishna-qr3gw 6 месяцев назад +2

    తిరుపతి అంటేనే ఆనందనిలయం

  • @burrakathachowkilingambrun305
    @burrakathachowkilingambrun305 6 месяцев назад +20

    ఓం నమశ్శివాయ జై శ్రీరామ్ జైభారత్ మాతాకి జై
    మాజీ సిఎం తిరుపతిని కొండని తండ్రి మాజీ సిఎం ఏడు కొండలు ని మూడు కొండలు చేస్తానని చెప్పి కనిప్పించ కుండా పోయారు కొడుకు ఏడు కొండలు నీ శిలువ గా మారుస్తానని కొండపై ఎన్నో అరాచకాలుసేసి అడ్రస్ లేకుండా చేశారు ఆ మూడు నామాల ముక్కోటి దేవతలు

  • @gatlaganesh7492
    @gatlaganesh7492 6 месяцев назад +17

    3నెలల క్రితం నేను తిరుమల కి వెళ్లాను మీరు చెప్పిన విధం గా నే ఉందీ గురూజీ ఇంకా విషం గమనించిన మేము Q లైన్ లో ఉన్నప్పుడు గొందా గోవిందా అని నామాలు Speaker Box లో పెట్టేవారు. అది కూడా పట్లలేదు సర్.

  • @bokkaprasadkumar5639
    @bokkaprasadkumar5639 6 месяцев назад +3

    గోవిందా గోవిందా గోవింద గోవిందా 🙏🙏🙏

  • @suryaraolaveti4445
    @suryaraolaveti4445 6 месяцев назад +7

    శ్రీ రాధా మనోహర్ దాస్ గారికి టీటీడీ బోర్డు లో అవకాశం కల్పినంచో హిందూవులకు మంచి జరుగును.

  • @venkatareddy8110
    @venkatareddy8110 6 месяцев назад +4

    ఓం నమో వేంకటేశాయ 🕉️🌸

  • @Creator369-p7b
    @Creator369-p7b 6 месяцев назад +12

    అప్పుడప్పుడు అసురులనుంచి అశాంతి , ఇది కాల నిర్ణయ..

  • @gangadharamnaidu2553
    @gangadharamnaidu2553 6 месяцев назад +31

    వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 2 నారాయణ గిరి గార్డెన్స్
    యాత్రికుల సిట్టింగ్ కోసం ఎన్ని సదుపాయాలు ఉన్నా
    వారిని పాపనాశం నుండి క్యూలైన్లలో గుడి దగ్గరకు నడిపించడం ఎంతవరకు సమంజసం
    భగవంతుడు అన్నీ చూస్తున్నాడు
    కర్మ ఎవరిని విడిచిపెట్టదు
    యాత్రికుల గోస్ట తప్పకుండా తగులుతుంది
    గుడిలో అన్న ప్రసాదాలు 2019 వరకు ఉదయం నుండి రాత్రి వరకు ఇచ్చేవారు
    ఇప్పుడు చిన్న లడ్లు మాత్రం ఇస్తున్నారు
    అన్నప్రసాదాలు విరివిగా చేసి ఇవ్వాలని మా మనవి 🌹🙏🏾 ఓం నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా🌹

  • @saariikamoto
    @saariikamoto 6 месяцев назад +1

    Awesome 👍 video excellent 👌. 3:00mints నుండి highlight word's. మీరు చెప్పే ప్రతి మాట అక్షరాలా నిజం చెబుతున్నారు.

  • @वशिष्ट7009
    @वशिष्ट7009 6 месяцев назад +23

    🐄🚩 ಧರ್ಮೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತಃ 🚩🐄

  • @VsvlsraoAyithy
    @VsvlsraoAyithy 6 месяцев назад +8

    సర్వత్సంగ పరీత్యాగులు రామదాస్ గారు

  • @srishashiakshayakshara3657
    @srishashiakshayakshara3657 6 месяцев назад +8

    గురువు గారికి నమస్సులు

  • @Onethousend1000
    @Onethousend1000 6 месяцев назад +53

    మీరు ఒక్కరు మాట్లాడితే హిందూ ధర్మానికి కోట్ల మందితో సమానం కానీ నీలాంటి వాళ్ళని హిందూ ధర్మంలో తయారు చేయండి

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 6 месяцев назад

      మరి మీకు భాధ్యత లేదా

  • @prasadsvle1834
    @prasadsvle1834 6 месяцев назад +3

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @sreeramgt5120
    @sreeramgt5120 6 месяцев назад +31

    ఆ మాజీ నక్ష లై ట్ రాజా రెడ్డి అక్రమ సంతానం అని కడప జిల్లా మొత్తం తెలుసు. పైకి హిందూ మతం లోపల
    క్రైస్త వం. వాడి కుతు రు పెళ్లి కూడా క్రై స్తవ్ పద్దతి లోనే జరిగింది.. అలాంటి వాడు హిందూ సన్యాసి లను తిరుపల రావొద్దు అనడం కి అధికారం, అర్హత ఎలా ఉంట్టుంది. కోర్ట్ కి వెళ్లి ఉంటే అప్పుడే కోర్ట్ చీవాట్లు పెట్టి ఉండేది.

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 6 месяцев назад +11

    జై శ్రీరామ్ గురుదేవా

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya 6 месяцев назад +5

    Om Namo Shree Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lifemotivationforyou5116
    @lifemotivationforyou5116 3 месяца назад

    Gurugaru miru maa adrustham ❤

  • @PsrSreedhar
    @PsrSreedhar 6 месяцев назад +1

    Chala chakkaka ga chepthunnaru swamy om Namovenkatesaya

  • @susi8834
    @susi8834 6 месяцев назад +19

    గోవింద గోవిందా🙏

  • @sreenivasulukummara7933
    @sreenivasulukummara7933 3 месяца назад

    రాధా మనోహర్ దాస్ గారిని గోవిందా అనే నామం పలుకరాదని అనేక ఇబ్బందులు పెట్టారు, అటువంటి దృశ్యాలు చూస్తే ఎంత బాధ అవుతుంది. సనాతన ధర్మం కోసం పోరాడుతున్నా రాధా మనోహర్ స్వామికి పాదాభివందన 🙏🏻

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 6 месяцев назад +20

    *HARE KRISHNA GURU GARU PRANAMALU 🚩🚩🚩🕉️🕉️🕉️🇮🇳🇮🇳🇮🇳🪷🪷"

  • @Gayatrijyothishalayam
    @Gayatrijyothishalayam 6 месяцев назад +4

    Govinda Govinda

  • @subbu2024
    @subbu2024 6 месяцев назад +10

    Great great power full Hindu... swamy. you are 💯 correct swamy. you must recommend TTD chairman.

  • @saikumarpatrisaikumarpatri3790
    @saikumarpatrisaikumarpatri3790 6 месяцев назад +12

    Jai Shri ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @santunukala4034
    @santunukala4034 6 месяцев назад +17

    NDA కూటమి నాయకులకు ఒక విన్నపం ఇప్పటి నుండి అయినా దేవాలయాల బోర్డు లలో హావలేయ్ గాళ్ళు, రౌడీ షీటర్స్, స్మగిలింగ్ చేసే వాళ్ళను, అన్యమతస్తులను కాకుండా హిందూ ధర్మం ప్రచారం చేసే వాళ్ళను కనీసం ఒక 40% మెంబెర్స్ అయినా నియమించాలి అని కోరుకుంటున్నాను... రాధామనోహర్ దాస్ గారిని కూడా టీటీడీ లో బోర్డు మెంబెర్ గా నియమించాలి ఇలాంటి వాళ్ళు ఉంటే కూడా అన్ని వ్యవస్థలలో అధికారులు బాధ్యతగా పని చేస్తారు ఎందుకంటే రాధా మనోహర్ దాస్ గారు తప్పు జరిగితే ముందు వెనక చూడకుండా ప్రశ్నిస్తారు కదా దానికోసం అయినా బయపడతారు అక్కడి అధికారులు

  • @sunkojisreenivasulu2116
    @sunkojisreenivasulu2116 6 месяцев назад +3

    💐🙏🙏🙏🙏🙏🙏

  • @radhakrishnayadavbureau2192
    @radhakrishnayadavbureau2192 6 месяцев назад +1

    Exellent గురువు గారు

  • @hindudharmamargam2136
    @hindudharmamargam2136 6 месяцев назад +4

    మీకు టీటీడీ బోర్డు మెంబర్ గా ఇస్తే బాగుంటుంది.

  • @susi8834
    @susi8834 6 месяцев назад +11

    జై శ్రీరామ్

  • @goliveeravenkatasatish3270
    @goliveeravenkatasatish3270 6 месяцев назад +4

    గురువు గారు తిరుమల కొండ పైన దర్శనం వెళ్ళేటప్పుడు బొట్టు లేకుండా వెళ్తున్నారు అండి బొట్టు లేకుండా చేశారు 🙏

  • @SaivinodVinod-zt2gz
    @SaivinodVinod-zt2gz 6 месяцев назад +9

    Jai sri ram

  • @rvsrajuraju184
    @rvsrajuraju184 6 месяцев назад +1

    Swami ji Namaskaramulu,Me prethi Mata spurithivantham.Dhanyosmi..

  • @Bajanachannel
    @Bajanachannel 6 месяцев назад +1

    Jai sriram 🚩🚩

  • @vudathuramu7696
    @vudathuramu7696 3 месяца назад

    రాధా మనోహర్ గారికి తిరుపతి బోర్డు మంబర్ ఇవ్వాలి సీబీన్ సార్

  • @Appstar35
    @Appstar35 6 месяцев назад +1

    Excellent Swamiji RM Das garu

  • @katukurisreenivas1168
    @katukurisreenivas1168 6 месяцев назад

    Sree raadhaa manohar swaameejee🙏🙏🙏

  • @pavithradevi9012
    @pavithradevi9012 6 месяцев назад +3

    Pranams Guruji
    We are feared about what is the future of Bharath. Hindus r not conscious about their future.as someone told slavery is habituated for Hindus.voting percentage denotes it.bcz of you like Holy persons atleast some r awakened.Tq.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 6 месяцев назад +2

    జై రాదా కృష్ణన్ ❤

  • @kandukurikarthik6247
    @kandukurikarthik6247 6 месяцев назад +1

    R M Das garivanti vallani devastanalo niyaminchali. Hindu darmanni sanatana darmanni kapadevallu ippudu kavali

  • @GeetanjaliKrotha-b4y
    @GeetanjaliKrotha-b4y 2 месяца назад

    మీరు చెప్పింది మేము పాటిస్తాం గురూజీ

  • @jambulasrinathreddy1205
    @jambulasrinathreddy1205 6 месяцев назад

    Guruvu gaariki 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏

  • @bussasreenivasrayal8455
    @bussasreenivasrayal8455 3 месяца назад

    Jai Radamanohar das swamiki jai

  • @rameshvenkata3461
    @rameshvenkata3461 6 месяцев назад

    గురువు గారు కావాలి టీటీడీ ఛైర్మన్.

  • @poluruvenkatamallikarjunar6392
    @poluruvenkatamallikarjunar6392 6 месяцев назад +2

    Jai Radha manohar jee

  • @venkataraju6055
    @venkataraju6055 6 месяцев назад +7

    Thank you guruvu garu chala bagundhi super sir

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 6 месяцев назад

    జై శ్రీ రామ్ 🙏🙏 గురూ జీ

  • @chinnaiahmda5740
    @chinnaiahmda5740 6 месяцев назад +3

    Jai Hind 🇮🇳 Jai Shree Ram 🙏 guru gaariki 🙏❤️🙏meeru cheppedi 💯 right 👍

  • @murthymadasu3544
    @murthymadasu3544 6 месяцев назад +1

    I recommend shree radha manohar das garu as one of the TTD salahadarulu ga post ivaali ani na udesham 🙏

  • @kaipa9982
    @kaipa9982 6 месяцев назад

    అన్ని కాలాలు ఒక తీరు గడవదు.. బళ్ళు ఓడలౌతాయి ఓడలు బళ్ళు అవుతాయి. అంతా దేవుని అధీనం లో ఉంటుంది.

  • @ravinderreddy8565
    @ravinderreddy8565 6 месяцев назад +1

    Am supporting rada das garu

  • @chowdalaneelaveni6207
    @chowdalaneelaveni6207 3 дня назад

    U r great

  • @chowdalaneelaveni6207
    @chowdalaneelaveni6207 3 дня назад

    Good said

  • @sivanageswari7441
    @sivanageswari7441 3 месяца назад

    Super sir

  • @sandeepmanukonda205
    @sandeepmanukonda205 6 месяцев назад

    Hindu mathanni kapade prayatnam chestunnanduku proud of u sir

  • @KattamanchiRajesh
    @KattamanchiRajesh 4 месяца назад

    నమస్తే డిచికి బాబా 🙏

  • @gangarajun5177
    @gangarajun5177 6 месяцев назад +1

    ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ಮಾತು ಮಧುರ. ನನಗೆ ಇಷ್ಟ

  • @VeereshVeeresh-yk3hg
    @VeereshVeeresh-yk3hg 3 месяца назад

    ర్రాధమనోహరదాసుగారు నిజమైనహిందు ఇలాంటివాళ్ళు TTD మెంబర్ కావాలి

  • @srinadhkoduru3098
    @srinadhkoduru3098 6 месяцев назад +1

    You are right sir,

  • @jagadeeswararaomudila5559
    @jagadeeswararaomudila5559 6 месяцев назад

    ఇలాంటి వారికి టిటిడి లో మంచి పదవి ఇవ్వాలి

  • @mahankalihussenrao4598
    @mahankalihussenrao4598 6 месяцев назад +9

    Namo venkatesaya

  • @BichaliLingesh
    @BichaliLingesh 6 месяцев назад +3

    Correct swami

  • @SPeri6
    @SPeri6 6 месяцев назад

    Radha Manohar Das Garu should be made TTD Chairman !! CM Babu should take this into consideration.

  • @bhchinnanagaraj1129
    @bhchinnanagaraj1129 6 месяцев назад +3

    Guruvu❤ gaaraa.....majaakaa..😊😊😊
    Jai....ho..swaamigaaru.😊😊...😅😅😅😅
    Jai .hind❤❤❤❤