వెంకటేశ్వర స్వామి ఉన్నాడని ఇప్పుడు నమ్ముతున్న.. | YS Jagan | RadhaManohar Das | Tree Media Devotion

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    వెంకటేశ్వర స్వామి ఉన్నాడని ఇప్పుడు నమ్ముతున్న.. | YS Jagan | RadhaManohar Das | Tree Media Devotion
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #ttd #tirumala #jagan #ysrajasekharreddy #pawankalyan #chandrababu #bjp #constitutionofindia #radhamanohardas #chandrababunaidu #ysrcp #tdp #janasena #kutami #madhavilatha #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
    #telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Комментарии • 422

  • @voice5950
    @voice5950 2 месяца назад +224

    తితిడీ దేవస్థానం లో పని చేసే వారందరూ తప్పని సరిగా తిరు నామం ధరించాలి. హరే కృష్ణ 🙏🙏🙏

  • @latatrc
    @latatrc 2 месяца назад +63

    గురూజీ రాధా మనోహర్ దాస్ లాంటి వారు టీటీడీ చైర్మన్ గా రావాలి. ఓం నమో వేంకటేశాయ 🙏💐

  • @KartikeyaJ-ur4vz
    @KartikeyaJ-ur4vz 2 месяца назад +98

    సార్ నాది ఒక్క చిన్న విన్నపం 🙏 మా పని అమ్మాయి వాళ్ళు చుట్టాలు అందరు కలుపుకొని విజయవాడ వెళ్లారు అట సరదాగా అమ్మ దర్శనం కోసం 🙏 కానీ విజయవాడ కృష్ణ నది దగ్గర పరిస్థితి అక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా సరేయినా వసతి లేక వాళ్లకి చాలా ఇబ్బంది పడ్డారు అండి. వచ్చాక వాళ్ళు అన్న మాట విని నాకు చాలా బాధ వేసింది అండి. ఇంకా ఎప్పుడు వెళ్ళకూడదు అనిపించింది అన్నారు. ఆ మాట విని చాలా బాధ వేసింది అండి. దయచేసి ఈ meassag హిందూ టెంపుల్ డెవలప్ వాళ్ళకి తెలియజేయండి. లేకపోతే హిందూ గుడి వెళ్లే వాళ్ళు తగ్గిపోతారు అనిపిస్తుంది నాకు 🙏🙏

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 2 месяца назад +13

      ఆదాయమంతా ఇతరులకు అసౌకర్యాలు మాత్రం భక్తులకు

    • @AmbikaAm-iu7os
      @AmbikaAm-iu7os 2 месяца назад +1

      Avunu sir nenu month month velthanu akada fresh up avadaniki roome ledu oka Pedia roomlo andarudress cheng cheyali bayataki kudaa kanipistamuu anduke nenu vellali ani unna vellabuddi kavatamledu..... nenu chalamandiki msg chesaa okaru kudaa respond avaleduuu

    • @unknown___klaude
      @unknown___klaude Месяц назад +2

      మీరు చెప్పింది అక్షర సత్యం అక్కడ ఎవ్వరైనా ఆడోల్ల అయినాది మొత్తం రికార్డు చేయొచ్చు అలా ఎవరు చేస్తారో ఏమో అని భయపడుతూ భయపడుతూ బట్టలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది అక్కడ బట్టలు ఓపెన్ గానే మార్చుకోవాల్సిన దుస్థితి వస్తుంది అది ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిన దానికి ఒక చిన్న పరిష్కారం కూడా చేయటం లేదు

  • @karrisuryanarayana4917
    @karrisuryanarayana4917 2 месяца назад +26

    రాధా మనోహర్ గారిని టీటీడీ చైర్మన్ గాని టీ టీ డి మెంబెర్ గాని చెయ్యాలి 🙏🙏🙏

  • @Suryaprakash-pr7mh
    @Suryaprakash-pr7mh 2 месяца назад +47

    గురువుగారు చక్కగా చెప్పారు మీరు టిటిడి చైర్మన్ అవ్వాలి సార్

  • @veera222
    @veera222 2 месяца назад +113

    100% నిజం guruji....ఈ ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధం...."అన్ని మతాలు సమానం"

    • @user-mg6tx1qw5w
      @user-mg6tx1qw5w 2 месяца назад +1

      Me entlo me Anna. O thamudu nv andaru సమానే మేన oka entlo ne andaru వేరు వేరు దేశం lo janalu oke మతం undala

    • @GollapudiGanesh
      @GollapudiGanesh 2 месяца назад +4

      ​@@user-mg6tx1qw5wburravadu..ni telivi super gani..matham..mari..certificate lo hindhuvani brathike..vedhavalu..99% vunnaru..vallanu..adugu..neeku..burranijamugaundali...

  • @ChandraMouli-ep3xq
    @ChandraMouli-ep3xq 2 месяца назад +116

    అయ్యా షుమారు 40 సార్లు తిరుమల దర్శించుకున్నా. ఇంతగా తిరుమల తిరుపతి వెంకన్న నుంచి భక్తులు ను దూరంగా. చేసేవిధంగా పాలన దానిపలమే

    • @bhagavatulaanjaneyulu6468
      @bhagavatulaanjaneyulu6468 2 месяца назад +3

      తిరుమల లో స్వామి విషయం లో అపచారం చేసిన వాళ్ళు మట్టిలో కలిసి పోయారు. దృష్టాంతాలు మన కళ్ళ ముందే చూశాము. ఎవడూ తప్పించుకోలే డు.

    • @user-or5pk6dh4y
      @user-or5pk6dh4y 2 месяца назад

      True

    • @naravarimanju
      @naravarimanju 2 месяца назад

      Correct ga chepparu

  • @Suribabu.gudaparthi
    @Suribabu.gudaparthi 2 месяца назад +137

    తిరుమల లో అందరూ హిందువులే ఉండాలి

    • @user-mg6tx1qw5w
      @user-mg6tx1qw5w 2 месяца назад +2

      Nv oka 1000 ne payli chesukune pelalane కను terupati antha ne family ne untundi

    • @rangaiahoruganti9779
      @rangaiahoruganti9779 2 месяца назад +6

      ​@@user-mg6tx1qw5w బుర్ర ఉందా నీకసలు అతను తిరుమల గురించి మాట్లాడితే నువ్వు తిరుపతి గురించి మాట్లాడతావేంది? కొండ పైన కిరస్తానీలు తురకలు ఉండకూడదు అనేది అతని ఒపీనియన్ నాది కూడా అదే అభిప్రాయం. జైశ్రీరామ్

    • @suneelsai_e4123
      @suneelsai_e4123 2 месяца назад

      ​@@user-mg6tx1qw5wmy dear lovely Usharani darling, ekkuva matladithe nee shavaniki na son chetha korivi pettistanu.😂.

    • @user-mg6tx1qw5w
      @user-mg6tx1qw5w 2 месяца назад

      Mari neku avaru pedatharu కోరేవి. అనదా LA velipothava it's oky brother all the best

    • @user-mg6tx1qw5w
      @user-mg6tx1qw5w 2 месяца назад

      Neku avaru pedatharu కోరేవి అనదాల velipothava. It's oky brother. All the best

  • @nagaratnam9391
    @nagaratnam9391 2 месяца назад +64

    జై గురుదేవ, మీరు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా కావాలని కోరుకుంటున్నాము

  • @ramakrishnarajana5006
    @ramakrishnarajana5006 2 месяца назад +46

    గోవిందా గోవిందా 🌹🌹🌹🙏

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 2 месяца назад +64

    గోవింద.. గోవింద 🙏

  • @venkatab2718
    @venkatab2718 2 месяца назад +49

    EO మొహంపై బొట్టు లేకపోతే బోడి మొహం కాదు
    వాడు బోడి EO అవుతాడు .

  • @SaagarKing
    @SaagarKing 2 месяца назад +37

    Super Swami Jay Shri Ram🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @satheeshnimmarajula6087
    @satheeshnimmarajula6087 2 месяца назад +25

    చాలా చక్కగా చెప్పారు... గురువు గారు

  • @chalamg5642
    @chalamg5642 2 месяца назад +96

    వోడి పోతే చాలదు.. వాడే పోవాలి

    • @nyrn8284
      @nyrn8284 2 месяца назад

      Nuvve...poote daridram
      Vaduluddi....nuvvu poooo

    • @user-rr6cz3uf6n
      @user-rr6cz3uf6n 2 месяца назад +8

      మన దేవుడు బైబుల్ దేవుడి మాదిరి శాడిస్ట్ కాదు ❤😊

    • @nyrn8284
      @nyrn8284 2 месяца назад +4

      Nuvvu poo dariram voduluddi
      Nee.pellam..munda avuddi

    • @user-rr6cz3uf6n
      @user-rr6cz3uf6n 2 месяца назад

      @@nyrn8284 అంత మాట వద్దు తమ్ముడు. ఒకరి శాపం వలన పోడు. సమయం వస్తే ఎవడు ఆగడు

    • @bobbychinta2317
      @bobbychinta2317 2 месяца назад +3

      Nuvvu po

  • @user-gr1jc7zn2w
    @user-gr1jc7zn2w 2 месяца назад +31

    గురువుగారి పాదపద్మాలకు నమస్కారాలు🙏

  • @omnamasivaya4515
    @omnamasivaya4515 2 месяца назад +30

    Super guruji thank you namo venkatesayanamaha.

  • @muralidharmaddali5275
    @muralidharmaddali5275 2 месяца назад +22

    మానవులకు సంప్రాప్తమయ్యే ఫలితాలు, అనుభవాలు వారి వారి కర్మ ఫలాలే అంటారు.
    దయామయుడైన భగవంతుడు అందరి యెడల ప్రేమయే కురిపిస్తాడు.
    అయితే ప్రకృతి మాత్రము తనలో నే ఉనికి కల్గి, భాగమై యున్న మానవునిచేత ప్రకృతి ధర్మాన్ని అనుసరించి కర్మ ఫలాలను అనుభవింపచేస్తుందట. ఇదియే విశ్వవ్యాప్తమైన నియతి.

  • @eswararaob8940
    @eswararaob8940 2 месяца назад +45

    ధర్మ రెడ్డి ఇఓ ను అరెస్టు చెయ్యాలి
    తిరుమల శ్రీవారి ధనాన్ని దుర్వినియోగం చేసి దొంగనా కొడుకు
    తిరుమల ఏడుకొండల స్వామి
    దోపిడీ ఎన్నో కుతంత్రాలు చేసి
    వాడే గతములో డిప్యూటీ ఈవో
    చేశాడు అప్పుడే దోపిడీకి దిగాడు
    రాజకీయ అండతో మరల ఇఓ గా
    వచ్చి దోపిడీ దారులుతో కుమ్మక్కు
    ఐయి దోపిడీ మొదలెట్టాడు.

  • @govindanaik753
    @govindanaik753 2 месяца назад +4

    గోవిందా గోవింద గోవింద గోవింద జై స్వామీజీ

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 2 месяца назад +9

    ఓం నమో వేంకటేశాయ!

  • @nagendraprasad9247
    @nagendraprasad9247 2 месяца назад +11

    అవును గురువుగారూ, అందించడం లేదు.. వారు కనీసం వృద్ధులకు మరియు పిల్లలకు ఆహారం సరఫరా చేయాలి

  • @shastry42
    @shastry42 2 месяца назад +11

    న్యాయ వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పారు.

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 2 месяца назад +13

    మంచి మీ మంచి మా అందరి ది.

  • @kvinod869
    @kvinod869 2 месяца назад +3

    Yes correct 💯 గురువు గారు

  • @kasettyvishalakshi7866
    @kasettyvishalakshi7866 Месяц назад +1

    Meeru baga chepparu swamy

  • @user-vt3qf5jd6t
    @user-vt3qf5jd6t 2 месяца назад +11

    Hare Krishna ❤

  • @rongalagangunaidu3806
    @rongalagangunaidu3806 Месяц назад

    గురువుగాru ఈ అనుభవం నాకు కూడవుంది గత మార్చిలో తిరుమల స్వామి దర్శనానికి వెళ్లను నేనొక పక్షవాతం పేషెంటుని తినడానికి యేమీదొరకక చాలా ఇబ్బంది పడ్డాను

  • @sureshraju1674
    @sureshraju1674 2 месяца назад +18

    Namo
    Srinivasaya

  • @kameswararaotalluri5510
    @kameswararaotalluri5510 2 месяца назад +222

    నాన్నకు జరిగింది తెలుసోకోలేక మళ్ళీ తప్పుచేసారు ఫలితం చూడలేకపోతున్నారు

    • @srinivasaraochaluvadi4041
      @srinivasaraochaluvadi4041 2 месяца назад +16

      నాన్నకు జరిగిందా? లేక తనయుడే జరిపించాడా?? స్వామి మహిమను తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. తనయుడే అయినా ఆ స్వామి ఆటలో పావే కదా అని నమ్ముతాను కూడా.

    • @satyam7211
      @satyam7211 2 месяца назад +2

      CM yendhuku AYYADU AYANA KODUKU

    • @Unthinkable-2412
      @Unthinkable-2412 2 месяца назад

      ​@@srinivasaraochaluvadi4041❤❤p
      Ll
      Lppppppppp

    • @user-bb6je5ws2l
      @user-bb6je5ws2l 2 месяца назад +7

      Very sad jagan made the temple in his campus house
      Bharathi madam does not eat Prasad

    • @raghavareddythogaru9066
      @raghavareddythogaru9066 2 месяца назад

      🤔​@@srinivasaraochaluvadi4041

  • @SelvarajanIVR-sv6cg
    @SelvarajanIVR-sv6cg Месяц назад

    Hare Rama Hare Krishna 🙏✨️🌟🙏
    Hare Krishna ✨️🌟🙏
    🕉 Om Namo Venkatesaya kapadu Samy ✨️🌟🙏🙏

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 2 месяца назад +5

    దేవుడే శిక్షిస్తాడని గాల్లో దీపం పెడితే ఏపనీని జరగదు...

  • @Solapraveen-kf3oh
    @Solapraveen-kf3oh 2 месяца назад +1

    చాలా చక్కగా వివరించారు గురువుగారు
    ఓం నమో నారాయనాయ 🙏🙏🙏

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 2 месяца назад +10

    Swamiji It's correct 💯

  • @raavan6571
    @raavan6571 2 месяца назад +1

    Super ramdas garu

  • @jettibalajeevaraprasad2566
    @jettibalajeevaraprasad2566 2 месяца назад +6

    Radha monahar das swamiji ki namaskaram Dare talk!

  • @swastikom5301
    @swastikom5301 2 месяца назад +15

    మిమ్మల్ని TTD శాశ్వత మెంబెర్ గా ఎందుకు చేయకూడదు?

  • @durgaj1059
    @durgaj1059 2 месяца назад +9

    Chala correct matladeru text Venkateshwara swamy gurinchi eadi adigina taka taka cheeppagalagali.appude Venkateshwara swamy ki Gouravam.Govinda Govinda.

  • @asrikanthkumar5548
    @asrikanthkumar5548 2 месяца назад +6

    Correct ga chepparu Sir

  • @VijayChanderPshali
    @VijayChanderPshali Месяц назад

    Radha manohar das gaaru annammaya keerthanalu baaga paadatharu.
    Om namo venkateshaya..

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 2 месяца назад +5

    Hare Krishna hare Krishna

  • @pushpalatha5031
    @pushpalatha5031 2 месяца назад +4

    Jai Shree Ram

  • @rachanarachu5575
    @rachanarachu5575 2 месяца назад +5

    Super

  • @tejavathvamshi6882
    @tejavathvamshi6882 2 месяца назад +2

    Govinda Govinda

  • @Varunbharath
    @Varunbharath 2 месяца назад +6

    Super swamy

  • @sangonsj
    @sangonsj 2 месяца назад +16

    Yes lord Balaji not a power of god...he is our sanathanadarma.......live identity and not tirupati balaji god for one catagory or India.....he is supreme lord of the world 🌎🌍 if someone doing nonsense things to swami.......they gone permanently and destroyed
    It's now showing ❤❤❤❤❤❤ darmo rakshathi rakshathahaa ❤❤❤❤

  • @prasadpunna1934
    @prasadpunna1934 2 месяца назад +1

    I appreciate your ghats and commitment about Hinduism guruvugaru long live swamiji

  • @user-we1cy2ts1v
    @user-we1cy2ts1v 2 месяца назад +8

    S nijame swami

  • @gurukiranreddy4962
    @gurukiranreddy4962 2 месяца назад +9

    ❤🪷🛕 Jai siya Ram ❤ Jai hind ❤ Jai bharat ❤ Jai Sanatana Dharma ❤ Om Namo Venkateshaya ❤ Om Namo narayana 🪷🛕

  • @user-ng9ou6vr9p
    @user-ng9ou6vr9p Месяц назад

    Super radha manohar guru ge ureal hundu isiem u taking totle 100persent real

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya 2 месяца назад +2

    Om Namo Shree Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rambalmishra4626
    @rambalmishra4626 2 месяца назад +2

    ❤TTD Prakshalana jaragali

  • @prasadsvle1834
    @prasadsvle1834 2 месяца назад +2

    Jai Sri Ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @venkataraju6055
    @venkataraju6055 2 месяца назад +5

    Swami meerkat bangaram Swami

  • @knmurthy5093
    @knmurthy5093 Месяц назад

    Fact noticed. Thanks🙏

  • @kamalakarrao9178
    @kamalakarrao9178 2 месяца назад +2

    Hare krishna

  • @krishnakumargandham6927
    @krishnakumargandham6927 Месяц назад

    Govinda govinda

  • @bhrathimv3852
    @bhrathimv3852 2 месяца назад +1

    Chala Correct ga Chepparu Sir🙏

  • @user-dt9bb7zm8h
    @user-dt9bb7zm8h 2 месяца назад +1

    Om namo venkatesaaya.

  • @chkameswarao6323
    @chkameswarao6323 2 месяца назад +1

    జై శ్రీరామ రక్ష 🦚🇮🇳🚩⛳️🛕🕉💯💪🌹👌👋👏❤️✊️🤝👍🙏

  • @nalladasharath5409
    @nalladasharath5409 2 месяца назад +1

    Super words sir

  • @rambalmishra4626
    @rambalmishra4626 2 месяца назад +1

    ❤ best video

  • @vedavyasjeedevarakonda7248
    @vedavyasjeedevarakonda7248 2 месяца назад

    Jai shree ram ❤

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel Месяц назад +1

    మనపీఠాధిపతులు,500ఋత్విక్కులు,మాజిఉపముఖ్యమంత్రగారుశ్రీశ్రీశ్రీకొట్టుసత్యనారాయణగారు 6కోట్లఖర్చుతో 2023మే నెలలో23నుండి29వరకు విజయవాడలోచేసినమహాలక్ష్మీయాగం మంచి ఫలితాన్ని ఇచ్చింది.పాల్గొని రాష్ట్ర అభివృనధ్ధికోరుకొన్న అందరకు శిరసువంచినమస్కరిస్తున్నా,ఈసందర్భంగా🙏🙏🙏🙏🙏🕉️⛳🙋🛕👌

  • @renukachatari688
    @renukachatari688 2 месяца назад

    100% correct

  • @ramuyezdi1043
    @ramuyezdi1043 Месяц назад

    Sir 🙏🙏🙏🙏🙏

  • @alurclrcalur5672
    @alurclrcalur5672 Месяц назад

    100 % correct swamy

  • @choudaranpatti5103
    @choudaranpatti5103 2 месяца назад +4

    మీ ఆవేదన చాలా ధర్మ బద్ధమే. లౌక్కికము అనేది ఆచరణలో "LEAST DHARMA' .అది కూడా ఆచరించక పోతే యింక మానుష జన్మకు అర్హత ఎలా వుంటుంది .--------ఓం తత్సత్

  • @venkatesh.4379
    @venkatesh.4379 2 месяца назад

    💯👌💐🙏 correct Guru ji jai shree Ram

  • @vijayaprattipati5861
    @vijayaprattipati5861 2 месяца назад

    Correct cheppru

  • @jaswanthishameditator333
    @jaswanthishameditator333 2 месяца назад +10

    Exam confirm ga undali...OM namo venkatesaya

  • @Vishnumolakala.
    @Vishnumolakala. 2 месяца назад +3

    నిజం

  • @lakshmivenna
    @lakshmivenna Месяц назад

    యస్

  • @HemAnth-jc8so
    @HemAnth-jc8so Месяц назад

    Vedava Ethics and moral Values and affection on poor people's is Necessary every LEADER

  • @sambasivaraoa5636
    @sambasivaraoa5636 2 месяца назад

    EXCELLENT మనో హర్ గారూ

  • @prasannakumar-wf4lz
    @prasannakumar-wf4lz 2 месяца назад

    Meeru super guruvugaaru..🙏🙏🙏

  • @mrajumraju5569
    @mrajumraju5569 2 месяца назад +4

    Swamiji biscats cool driks vallani lopaliki vadelestaru

  • @InduDevulapalli
    @InduDevulapalli 2 месяца назад +1

    Milanti vallu undali swami

  • @dhulipalamurthy3119
    @dhulipalamurthy3119 2 месяца назад +11

    ఇంట్లో కూర్చోడం ప్రారంభం మాత్రమే.
    చిత్రాలు చాలా జరుగుతాయి.
    ఒక్కడు కాకుండా, తోడు దొంగలు, వంది మాగధులు కూడా వస్తున్నా, ఒంటరిగా చాలా చాలా చూస్తాడు.
    ఇంట్లో కూర్చొమని వదిలేస్తానా???

  • @ForthepeopleManik
    @ForthepeopleManik 2 месяца назад +1

    Super ❤

  • @umamaheshwari7236
    @umamaheshwari7236 2 месяца назад

    Swamy meeru chaaaala prema ga explain chesthu dairyam ga excellent ga aeki padestharu🙏

  • @MANHOHARR
    @MANHOHARR 2 месяца назад

    Om namo venkatesa your MANHOHARR

  • @gangadharangala3226
    @gangadharangala3226 2 месяца назад

    Namaskaram gurujigaru meeru chala baga chepparu

  • @venkatasivakumar6152
    @venkatasivakumar6152 2 месяца назад

    🙏🙏 గురూజీ

  • @deepikaplc3792
    @deepikaplc3792 2 месяца назад

    😊🙏🙏 Ttd should fallow your words

  • @venkatrajuyennam5632
    @venkatrajuyennam5632 2 месяца назад +3

    ❤❤❤❤

  • @sangameshk1265
    @sangameshk1265 2 месяца назад +1

    Namo venkateshaya, swamy jaggadi bumi mida lekunda cheyi.👏👏👏👏

  • @knowledgehub616
    @knowledgehub616 2 месяца назад +1

    Correct andi

  • @kvsrao3745
    @kvsrao3745 2 месяца назад

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @kummaribasanth3608
    @kummaribasanth3608 2 месяца назад

    Om namo venkateshaya

  • @gbprakash3650
    @gbprakash3650 2 месяца назад +1

    Shabash guru garu full hearted salute to you. Jai sriram jai bharat.

  • @ramabrahmaiah8835
    @ramabrahmaiah8835 2 месяца назад +1

    స్వామి తొందరగా అన్య మతస్థులు దేవస్థానం దగ్గర ఉండకుండా చూడండి

  • @nikkuvenkatarao2952
    @nikkuvenkatarao2952 Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-es2ng2tg1n
    @user-es2ng2tg1n 2 месяца назад +1

    Yes

  • @ravinderkotla4890
    @ravinderkotla4890 2 месяца назад +1

    🚩🙏🚩

  • @user-kl2fn4qx8s
    @user-kl2fn4qx8s 2 месяца назад +2

    🙏🏻

  • @kotisailingeswararao3691
    @kotisailingeswararao3691 2 месяца назад

    👏

  • @ChandramohanPuppala-vi2ot
    @ChandramohanPuppala-vi2ot 2 месяца назад

    జై శ్రీ రామ్

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 2 месяца назад +1

    Avunu swamy

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 2 месяца назад +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼