టీటీడీ బోర్డు మెంబర్ గా రాధా మనోహర్ దాస్ 100% కన్ఫర్మ్ | Tirumala | Radha Manohar Das | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God.
    Subscribe for Good Devotional Videos.
    #treemediadevotion
    టీటీడీ బోర్డు మెంబర్ గా రాధా మనోహర్ దాస్ 100% కన్ఫర్మ్ | Tirumala | Radha Manohar Das | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #tirumala #ttdboardmember #radhamanohardas #ttdchairman #ysjagan #chandrababu #pawankalyan #ysrcp #tdp #janasena #yssharmila #venuswami #rajeshmahasena #christianity #hinduism #tirumala #sriradhamanohardas #devotionalsongs
    #telugudevotional #devotionaltree #devotion #devotionalvideos #devotionalsong #devotionalmusic #hindu #hinduism #hindutva #hindudeity #hindugod #hindustan #hindutemple #hindufestival #hindurashtra #hindumythology #god #godisgood #godmessage #hindutemple #hindutemples #hindutemplesandhra #hindutemplestelanga #lord #lordrama #lordshiva #lordkrishna #lordhanuman #lordganesha #lordvishnu #lordvenkateshwara #lordlakshmi #lakshmi #parvati #sarswati #saibaba #saibabablessings #sai #tirupati #yadagirigutta #andrapradesh #telangana
    #treemedia #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Комментарии • 604

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 2 месяца назад +368

    నేను ఒక sc మాదిగ వాడిగా చెప్తున్న... ప్రైవేట్ కంపెనీలో ప్రభుత్వం మాకు 20% ఇవ్వటం కన్న, ఆ కంపెనీ కి కావాల్సిన స్కిల్ ని మాకు నేర్పే సెంటర్స్ పెట్టి అక్కడకు ఆ కంపెనీ వాళ్ళను పిలిపించి ఇంటర్వ్యూ ద్వారా select చేస్తే మాకు గౌరవంగా ఉంటుంది....

  • @rlreddy8754
    @rlreddy8754 2 месяца назад +361

    నిజంగా గురువుగార్ని టీటీడీ బోర్డ్ member గా నియమిస్తే హిందువులు చాలా అదృష్టవంతులు.

    • @jrkishore4u
      @jrkishore4u 2 месяца назад +8

      Memeber ga kaakunda Chairman ga cheste inkaa baguntundi

    • @Dmr11350
      @Dmr11350 2 месяца назад

      Ala chesina kuda dabbu ki kakkurtu padakunda andariki oke darsanam vunte aa devudu challa ga chustadu

    • @sreedharachary3714
      @sreedharachary3714 2 месяца назад +2

      Yl​@@jrkishore4u Yes bro

    • @KameswararaoPantula
      @KameswararaoPantula 2 месяца назад +1

      Good opinion

    • @venkateshbathakala7958
      @venkateshbathakala7958 2 месяца назад +2

      100% కరెక్ట్ బ్రదర్ చైర్మన్ చేయాలి

  • @shivashankar-ef8ry
    @shivashankar-ef8ry 2 месяца назад +238

    మీకు తిరుపతి లో అధికారం ఇస్తే , వస్తే ధర్మ సంస్థాపన జరిగినట్టే స్వామి...

    • @Anupama-z5k
      @Anupama-z5k 2 месяца назад

      Darmam bokka adudhi Radha sir vaste

    • @annadath69
      @annadath69 2 месяца назад

      Some where it has to start

    • @manognasettipalli2974
      @manognasettipalli2974 2 месяца назад

      చాలా కరెక్ట్ గా చెప్పారు మన హిందూ ధర్మం ఈ ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్యం కాబోతుంది ఇలాంటి స్వామీల వల్ల నరేంద్ర మోడీ గారి వల్ల యోగి యోగి ఆదిత్యనాథ్ గారు గురువుగారు దయవల్ల 100% ఈ వీడియో చూడగానే చాలా ఆనందం వేసింది మహాదానందం రాధా మనోహర్ స్వామి గారికి టీటీడీ బోర్డులో ఇవ్వడం అనేది మన హిందువులు చేసుకున్న పుణ్యం 🙏🙏🙏🙏❤❤❤🕉️🚩🌹🇳🇪💪💪💪💪💪💪

  • @KotturiNagesh
    @KotturiNagesh 2 месяца назад +200

    గురువుగారికి నమస్కారం మిమ్మల్ని టీటీడీ బోర్డు మెంబర్ గా నియమిస్తే చాలా సంతోషం

  • @meerkvision8959
    @meerkvision8959 2 месяца назад +99

    ఛైర్మెన్ గా ఎవరిని నియమించినప్పటికి... టీటీడీ పాలనా మండలి కి మిమ్ములను తప్పకుండా నియమిస్తారు స్వామి. ఇది హిందువులకు ఈరోజుల్లో చాలా అత్యవసరం స్వామి.

  • @AlwarMt
    @AlwarMt 2 месяца назад +70

    శ్రీరాధాకృష్ణ మనోహర దాసుగారు టిటిడి బోర్డు మెంబర్ గ రావడానికి అన్ని అర్హత లుకలవారు. స్వాగతించుదాం!

  • @ramuirrinki4516
    @ramuirrinki4516 2 месяца назад +115

    మిమ్ములను, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించాలని నా ఆకాంక్ష, అందుకే మిమ్ములను ఆ భగవంతుడు తనకు దగ్గిరగా ఉంచుకొన్నడు. తిరుమలలో.

  • @gummadipudiarunakumari4404
    @gummadipudiarunakumari4404 2 месяца назад +42

    స్వామి మీరు టిటిడి లో మెంబర్ గా ఉండటం మా భాగ్యం. ఆ వెంకటేశ్వరస్వామి వారి దయ 🙏🙏🙏

  • @subbuk9716
    @subbuk9716 2 месяца назад +121

    ఒక భక్తుడు TTD member అయితే…. అక్కడ భక్తి మాత్రమే ఉంటుంది. వ్యాపారం ఉండదు

  • @MIDDLE_CLLASS_LIFE
    @MIDDLE_CLLASS_LIFE 2 месяца назад +66

    చైర్మన్ అవ్వాలి టీటీడీ కి 🙏ఇలాంటి వాళ్లు అలాంటి పదవులలో ఉంటేనే టీటీడీ సరైన మార్గంలో ఉంటుంది..

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 2 месяца назад +23

    గురూ జీ తిరుపతి సన్నిధిలో మీకు ఏదోఒక భాద్యత ఉంటే మేము ధైర్యం గా ఉంటాం ఆ స్వామి వారివద్ద ఏ అపచారాలూ జరగవనీ మా నమ్మకం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @viveknanda1668
    @viveknanda1668 2 месяца назад +10

    ఓం నమఃశ్శివాయ
    Jai Sri Ram 🙏
    Very good super video swamiji 👍

  • @jyothibasusankati7568
    @jyothibasusankati7568 Месяц назад +8

    ఇది జరగాలని కోరుకుంటున్నా భగవంతుని రాధా మనోహర్ దాస్ టీటీడీ నెంబర్ కావాలని కోరుకుంటున్నాం

  • @sreekanthb3855
    @sreekanthb3855 2 месяца назад +10

    అలరచంచలమైన - నాకెంతో ఇష్టమైన కీర్తన❤❤

  • @arao2038
    @arao2038 2 месяца назад +21

    గురువుగార్ని టీటీడీ బోర్డ్ మెంబర్ గా నియమిస్తే చాలా సంతోషం

  • @pudivaraprasad7843
    @pudivaraprasad7843 2 месяца назад +67

    Swamy today i am very happy after hearing ur membership in TTD Board, I feel TTD will be in safe hands. JaiSiyaRam.

  • @cnu.kompellikompelli1658
    @cnu.kompellikompelli1658 2 месяца назад +19

    టిటిడి బోర్డు మెంబర్ గా మా గురువుగారు శ్రీ రాధా మనోహర్ దాస్ జీని నియమించటం శుభపరిణామం.

  • @rajureddy9951
    @rajureddy9951 2 месяца назад +15

    టీటీడీ రక్షణ బాధ్యత ఆ దేవ దేవుడికి సేవ చేసే అదృష్టం మన గురువుగారికి ఇవ్వాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాం 🙏🚩జై శ్రీరామ 🙏

  • @VishaliKulkarni
    @VishaliKulkarni 2 месяца назад +30

    🙏 గురుగారు మీరు భగవంతునికి దాసులు🙏👏👏 🙏 మాకు మీరు అమూల్యమైన నిధి 🙏

  • @mungaravenkateswararaju2549
    @mungaravenkateswararaju2549 2 месяца назад +64

    జై శ్రీరామ్... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻🚩🚩🚩🚩🚩 గురూజీ చాలా సంతోష కరమైన వార్త 🙏🏻 గొర్రె లుగా మారిన హిందువులను తిరిగి మనుషులు గా మార్చే కార్యక్రమం ప్రతి ఊరి లో జరిపించే విధంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా మీరు ప్రయత్నం చేయాలి గురూజీ 🙏🏻

    • @Anupama-z5k
      @Anupama-z5k 2 месяца назад +1

      Gorrelni barrelu chese program start

  • @durgarajujyothula4601
    @durgarajujyothula4601 Месяц назад +3

    Meeru matladina each and every sentence 100 percent right guruvugaru

  • @yogisuryakumari5372
    @yogisuryakumari5372 2 месяца назад +14

    చాలా చాలా కరెక్ట్ వారిని టిటిడి బోర్డు మెంబర్ గా నియమించడం చాలా మంచి ఆలోచన

  • @dhanukondaramanjaneyulu8464
    @dhanukondaramanjaneyulu8464 2 месяца назад +19

    హరే కృష్ణ ప్రభు జీ. తిరుమల మళ్ళీ రాకుండా చెయ్యటం కొరకే టీటీడీ వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు.

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 месяца назад +27

    🙏రాధా మనోహర్ స్వామీజీ🚩🚩 👌👌చక్కని విశ్లేషణ చేసారు🚩🚩🙏🙏👍👍

  • @manognasettipalli2974
    @manognasettipalli2974 2 месяца назад +7

    🕉️🚩💪💪🇳🇪💪💪 అసలే ఈ వార్త ఈ వీడియో చూడగానే మహదానంద వేసింది ఒక హిందువుగా రాధా మనోహర్ స్వామి గారికి టీటీడీలో గౌరవప్రదమైన స్థానం కల్పించడం చాలా ఆనందంగా ఉంది మన హిందువులందరూ చేసుకున్న మహా పుణ్యం టీటీడీలో రాబోయే కాలంలో స్వామివారు రాధా మనోహర్ స్వామి వారు ఇంకా పెద్ద పెద్ద పదవులలో అలంకృతం కావాలని ఆయన అధిరోహించాలని టీటీడీకి మెయిన్ పర్సన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం 🙏🙏🙏🙏❤❤❤🙏🙏🙏🕉️🚩🌹🇳🇪💪💪💪👍👍👍👍👍👍👌👌👌👌👌🙏🙏🙏🕉️🚩🌹

  • @paravasthujyothi4
    @paravasthujyothi4 2 месяца назад +47

    Jai srimannaarayana మీరు board member కావడం చాల సంతోషం గా ఉంది..గురువుగారు టీటీడీ ని శ్రీ వాణీ ట్రస్ట్ నీ దేవాదాయ శాఖ నుండి మన తిరుపతిని విడిపించండీ

  • @pydichittibabu954
    @pydichittibabu954 2 месяца назад +4

    మంచి విషయం

  • @venkataramana-it7tw
    @venkataramana-it7tw 2 месяца назад +15

    పూజ్యశ్రీ రాధామనోహరదాస్ గార్ని టి టి డి బోర్డు మెంబర్ గా నియమిస్తే చాలా సముచితమైన నిర్ణయం అవుతుంది. C. M. &Dep. C. M. ఇద్దరూ మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను. అలాంటి నిర్ణయం రావాలని ఆశిస్తున్నాను.

  • @మంచికిమంచిపంచ్కిపంచ్

    జై శ్రీరామ్ శ్రీ శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి కి నా హృదయ పూర్వక నమస్కారములు నమస్కారములు 🌹🌺🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @rameswarpola6449
    @rameswarpola6449 2 месяца назад +49

    జై శ్రీ రాం నమస్తై గురువుగారు మీకు T T D బోర్డ్ మెంబర్ గా కాకుండా చైర్మన్ గానే నియమిస్తే తిరుపతి కొద్దిగా అయినా మారుపు వస్తుంది అప్పుడు హిందూ బంధువులకు అందరికి పండుగనె జై శ్రీ రాం నమస్తై

  • @razeshkumar9974
    @razeshkumar9974 2 месяца назад +3

    Wlcm Guruji ♥️ 🙏

  • @adapaprakasarao5365
    @adapaprakasarao5365 2 месяца назад +3

    మీ లాంటి వారు మా మన హిందూ సమాజ ఉద్దారణ కు
    ఉన్నత మైన టీటీడీ పదవి
    చాలా చాలా అత్యంత ఆవ శరం

  • @gellavenkateswarrao
    @gellavenkateswarrao 2 месяца назад +16

    ఈ వీడియో శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం ఓం నమో వేంకటేశాయ

  • @user-xx9jn3hs4t
    @user-xx9jn3hs4t 2 месяца назад +5

    జై శ్రీ రామ్ !!

  • @ApparaoVambarilla
    @ApparaoVambarilla 2 месяца назад +3

    ధర్మ ప్రచారం కోసం ఎదురుచూస్తున్నాము

  • @lakshmiji
    @lakshmiji 2 месяца назад +3

    I am so so happy about you being chosen for the post.

  • @sathwiklucky8850
    @sathwiklucky8850 2 месяца назад +11

    గురువు గారిని టీటీడీ బోర్డు మెంబర్ చేయడం చాలా ఆనందంగా ఉంది... ❤️ అలాగే టీటీడీ దేవస్థానంలో పని చేసేవారు అందరూ హిందువులే అయ్యివుండాలి.! నేను ఒకసారి కొండపైనుండి కార్ కట్టించుకుంటే కార్ లోపల ఏసు ఫోటోలు, వాక్యాలు వున్నాయ్. వెంటనే నేను మా కుటుంబంతో దిగిపోయి వేరే కారులో కొండ కిందకి వచ్చాము... జై శ్రీరామ్... 🚩

  • @ramuv6878
    @ramuv6878 2 месяца назад +24

    I వాంట్
    రాధమనోహర్దసగారు
    శ్రీ లలితకుమార్
    As టీటీడీ బోర్డు మెంబెర్స్ 🙏🙏

  • @king_GURU6157
    @king_GURU6157 21 день назад

    గురువుగారు మీకు టీటీడీలో మెంబర్షిప్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా వుంది... సనాతన ధర్మం తెలిసిన వారు అయితే అందరికీ బాగా ఉంటుంది ఆ వెంకటేశ్వర స్వామి మీ దయ రాష్ట్ర ప్రజలందరి పైన ఉండాలనినా ఆకాంక్ష

  • @pardhakrishna1559
    @pardhakrishna1559 2 месяца назад +3

    Super sir

  • @harivenkatalakshman
    @harivenkatalakshman 2 месяца назад +3

    Very Good news, he is the best warrior

  • @ramchigonda2438
    @ramchigonda2438 Месяц назад +1

    మంచి నిర్ణయం కాకపోతే చైర్మన్ గా నియమిస్తే భాగుంటుంది. అక్కడ ప్రక్షాళన చేసి స్వామి వారి కైంకర్యాలను అపవిత్రం కాకుండా మరియు ఆ ప్రదేశాన్ని పావనం చేయగల శక్తి సామర్థ్యం వుంది. దాస్ గారికి.

  • @ParameswaraSarma
    @ParameswaraSarma 2 месяца назад +2

    అద్బుతం స్వామి మీరు ఉండాలి

  • @tndprasad2710
    @tndprasad2710 2 месяца назад +15

    ఓం నమో వేకటేశాయ.... స్వామీ ఈ గురువు గారిని మీ దగ్గరకి పిలిచి .... తిరుమలని ప్రక్షాళన చేయించుకోండి....🙏

  • @maheshjm143maheshjmtm-qi7mi
    @maheshjm143maheshjmtm-qi7mi Месяц назад +1

    వెంకటేశ్వర స్వామి దయవల్ల మీరు ఆ స్థానం లోకి వెళ్ళాలి స్వామి

  • @drsumanthsumi9450
    @drsumanthsumi9450 2 месяца назад +6

    Happy to see Radha manohar Das...as TTD board member ..namo venkatesa

  • @VenkateshV-n6b
    @VenkateshV-n6b 2 месяца назад +11

    Jai shree Ram... Jai radha manohar das garu

  • @psrinivas4645
    @psrinivas4645 2 месяца назад +38

    ఒక తెలుగు వారికి దక్కే గౌరవం 🎉🎉🎉

  • @sarmarampalli555
    @sarmarampalli555 22 дня назад

    మీ నియామకం ఆ శ్రీనివాస నిర్ణయం సరైన సమయపాలన మీ సేవ జై ఆంధ్ర జై భారత్

  • @jakkularamachandramurthy4833
    @jakkularamachandramurthy4833 2 месяца назад +8

    GOD IS GREAT , GOVINDAA GOVINDA.
    GURUVU Gari LANTI VAALLU CHALA AVASARAMU.
    SO HAPPY GURUVU GAARU.
    KALLALO NEELLU NINDI NAVI SWAMY.
    Om Namo Venkatesaya , Sathakoti Vandanamulu Swamy, Mee Daya .
    Govinda Govinda
    Hare Rama Hare Krishna

  • @chandrasekharkca4648
    @chandrasekharkca4648 2 месяца назад +10

    Nijame meeru చెప్పేది 💯😍 jai sri ram

  • @alishettyjagadish520
    @alishettyjagadish520 2 месяца назад +20

    నా యొక్క కోరిక కూడ టీటీడీ మెంబర్ గా గురువు గారు కావాలి

  • @cocophonix
    @cocophonix 2 месяца назад +5

    Prabhu ji, dandavat pranams. I sincerely hope wish and pray for tamaru, chairman, Lalith garu, Karunakar Sugguna garu, Omkar garu to be members of the TTD board. Only then things will be in order.🙏

  • @aparnasri6626
    @aparnasri6626 2 месяца назад +3

    👌🙏🙏🙏🙏🙏🤗

  • @laxmanaswamy2516
    @laxmanaswamy2516 2 месяца назад +4

    Your opinions are very excellent. Govt should appoint like u people in TTD as a member. Jai srimannarayana.

  • @tarunkumarIndia369
    @tarunkumarIndia369 2 месяца назад +2

    Congratulations 👏🎉 Jai Shree Radhe Krishna

  • @ABC-Bhaktii
    @ABC-Bhaktii 2 месяца назад +8

    Very good news

  • @vprasad6433
    @vprasad6433 2 месяца назад +8

    ఆ శ్రీ వేంకటేశ్వరుని దయ వలన మరియు కోట్లాది హిందువుల ఆశీర్వాదం వలన మీకు తిరుమల తిరుపతి దేవస్థానంలో తగిన పదవి దక్కుతుంది మీ వలన అక్కడ మెరుగైన ప్రక్షాళన జరిగి తీరుతుంది మా అందరి నమ్మకం ఆ దేవదేవుడు మీరు

  • @venkatashankar1226
    @venkatashankar1226 2 месяца назад +4

    I support guruvu garu💐💐🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 2 месяца назад +1

    గురువుగారు మీరు టీటీడీ లో వుంటే చాలా బాగా వుంటుంది😊

  • @saikumarb6738
    @saikumarb6738 2 месяца назад +23

    దేవుడా ఇది నిజం గా జరగాలి. ఓం నమో వేంకటేశాయ నమః.

  • @vijayakrishna2206
    @vijayakrishna2206 2 месяца назад +9

    హరే కృష్ణ గురువు గారు 🚩

  • @harinathrao4379
    @harinathrao4379 2 месяца назад +14

    వెంకన్న ఆశీర్వాదం ఉంటుంది వీరికి, కష్టపడ్డ వారికి తప్పకుండా......

  • @sanaathanadharma3511
    @sanaathanadharma3511 2 месяца назад +8

    గురువు గారు కి పాదాభివందనాలు,గురువు గారిని టీటీడీ చైర్మన్ గా నియమించాలి, అపుడు టీటీడీ రూపురేఖలే మారిపోతాయి

  • @sudarshanamnookala9107
    @sudarshanamnookala9107 2 месяца назад +2

    నిజముగా గురువుగారిని టిడిపి చైర్మన్గా చేయడం మన పూర్వజన్మ సుకృతం

  • @venkatt5542
    @venkatt5542 2 месяца назад +14

    ఇలాంటి వారు టి టి డి బోర్డు మెంబర్ కావడం
    ఆ తిరుమలేషుడు చిత్తం నాదను ను
    ఇలాంటి వారుండాలి
    రాధా మనోహర్ దాస్ గారికి
    తగినది

  • @SankarReddy-f6v
    @SankarReddy-f6v 2 месяца назад +10

    Welcome sir vandanm proud of sir Jai shree Ram Jai Hanuman

  • @ChandraSekhar-Rcs551
    @ChandraSekhar-Rcs551 2 месяца назад +6

    yes ,your Tirupati board number is very very important prabhugi. Hare Krishna Prabhu.

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 2 месяца назад +3

    శుభాకాంక్షలు గురువు గారూ 🙏🏻🙏🏻

  • @Srinivaschary333
    @Srinivaschary333 2 месяца назад +2

    జై శ్రీరామ్ 🚩జై భారత్ 🇮🇳
    గురూజీ 🙏🙏

  • @srinivasaraomusirana
    @srinivasaraomusirana 2 месяца назад +2

    100% maa support untundi

  • @dmuralikrishna2972
    @dmuralikrishna2972 2 месяца назад +2

    Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram Jai shree Ram

  • @narsettikanakaiah7561
    @narsettikanakaiah7561 2 месяца назад +3

    గురువు గారు అనాటి అన్నమయ ఆయనైతే కలయుగా అన్నమయ మీరు మీకు అయేడుకొండల వాడు అనుగ్రహించి ధర్మ రక్షణ కై మీరూ టిటిడి చైర్మన్ కలసిందే ఓం నమో వేంకేశాయ

  • @ksureshkumar388
    @ksureshkumar388 2 месяца назад +7

    చాలా మంచిగా ఉంటుంది హిందువుల అప్పుడే మంచిగా బాగుపడతారు

  • @chsssv
    @chsssv 2 месяца назад

    Thank you. GURU garu TTD MEMBER

  • @kishoreki1769
    @kishoreki1769 Месяц назад

    Really a deserved person to be a member in TTD board. In fact, such this people need for devotional and spiritual institutions for promotion of bhakti among the devotees who are visiting for darshan of Lord Sri Venkateswara Swamy. I am very happy if he become a member especially in promotion of bhakti.

  • @pallapupraba3214
    @pallapupraba3214 2 месяца назад +1

    ⚘🙏⚘ గురువు గారికి నమస్కారం హిందూ జాతిని కాపాడుతూ దేశమంతా తిరుగుతున్న రాధా మనోహర్ దాస్ గురువుగారికి నమస్కారం హిందూ ధర్మం కాపాడాలంటే తిరుపతి దేవస్థానానికి నెంబర్ వన్ నువ్వే ఉండాలి

  • @dasiravibabu9818
    @dasiravibabu9818 2 месяца назад +10

    గురువు గారి నీ సీఎం చెయ్యాలి
    మాకు సంతోషం

  • @VenkataRatnamAllamraju
    @VenkataRatnamAllamraju 2 месяца назад +9

    He is the rightly elegible gentle man to be appointed as board member of TTD

  • @CMEsOphthalmology
    @CMEsOphthalmology 2 месяца назад +1

    గురువు గారికి పాదాభివందనం. తిరుపతి లో ఏం / ఎలా దర్శనం చేసుకోవాలి తెలియచేయగలరు.

  • @anjaneyulua7596
    @anjaneyulua7596 2 месяца назад +2

    Super 💯💯💯%%%✓✓✓

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 2 месяца назад +6

    తిరుపతి-తిరుమల ల్లో కేవలం హిందువులను మాత్రమే , స్వామి వారంటే భక్తి కలిగిన వారిని మాత్రమే - చిన్న షాపు నడిపే వారి దగ్గరనుండి TTD members వరకు -నియమించాలి! అంటే ఈ పదవులకు/ పనులకు నియమించబడేవారి మొదటి అర్హత 1) హిందువులుగా వుండడం 2) స్వామి వారిపట్ల భక్తిప్రపత్తులు కలిగి వుండడం 3) భక్తులపట్ల మనుష్యులుగా ప్రవర్తించడం 4) తిరుమల గురించి భక్తులు ఏ విషయాలు( information) అడిగినా చెప్పగలగడం - ముఖ్య అర్హతలు గా వుండాలి! డబ్బు పెడితే అన్నీ జరుగుతై- అనే భావన అందరి మనస్సులనుండి పోవాలి !🙏

  • @bksatyanarayana9783
    @bksatyanarayana9783 2 месяца назад +11

    ఇలాంటి వారినే మెంబర్ గా మరియు ఛైర్మెన్ గా నియమించాలి

  • @kollisrinivasarao8495
    @kollisrinivasarao8495 2 месяца назад +10

    గురువుగారు ఒకవేళ తి.తి.దేవస్థానంలో
    ఉంటే కనుక అక్కడ సిగ్గు,లజ్జ, మర్యాద,చీము,నెత్తురు మనమే గతి అని మన సొమ్మును దొబ్బితినే ఈ పందులు+గొర్రెలు
    పారిపోవాల్సిందే..
    🙏ఓం నమో వేంకటేశాయ🙏
    🙏ఓం నమో వేంకటేశాయ🙏
    🙏ఓం నమో వేంకటేశాయ🙏
    🏹🏹🔱🙏🙏🙏🏹🏹🔱

    • @annadath69
      @annadath69 2 месяца назад

      Pig is much better brother

  • @sudhhawvalli7429
    @sudhhawvalli7429 2 месяца назад +1

    its happy news...that. TTD given good importence to Manohar das ji

  • @sureshuppuluri3695
    @sureshuppuluri3695 2 месяца назад +1

    Guruji,
    Hare Krishna.
    Just I listened in this interview "His Decison ".
    Being Guruji, propagate/encourage every one.
    Hare Krishna.

  • @mallikarjunaambati4612
    @mallikarjunaambati4612 2 месяца назад +2

    Mla letters, recommendations వారం లో ఒక్కరోజు మాత్రమే ఉండాలి, భక్తులు అందరూ స్వామి వారిని దగ్గరగా దర్శించు కొనే అవకాశం కల్పించాలి

  • @subbaraoakana9554
    @subbaraoakana9554 2 месяца назад +13

    నా యొక్క కొరికకూడ అదే గురువు గారు ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @AdyaviratChukka
    @AdyaviratChukka 2 месяца назад +7

    ఈ వీడియో మొత్తం చూడలేక పోతున్న, ఆ థంబ్ నేల్ నిజమైతే బాగుండు ❤🎉 నమో వెంకటేశ ❤🎉

  • @PRoy97
    @PRoy97 2 месяца назад +3

    🚩🙏srinivasa govinda 🙏🚩
    Swamy you are already working hard and doing Seva parokshanga to srinivas now we are happy and egarly waiting to see you in the ttd administration

  • @SathishKumar-rj6fn
    @SathishKumar-rj6fn 2 месяца назад +2

    great sir

  • @baburaobaburao8473
    @baburaobaburao8473 Месяц назад

    Thanks your valuable suggestion 🙏🙏🙏🙏

  • @MattaMahalacheme
    @MattaMahalacheme 2 месяца назад +1

    Jai sri Ram

  • @vaidehigarimella6475
    @vaidehigarimella6475 2 месяца назад +1

    Very good news .🙏🙏🙏🙏🙏

  • @Panduranga_Chary
    @Panduranga_Chary 2 месяца назад +4

    ప్రభుజీ నిజంగా మీలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది 🙏

  • @venkataramaiah4424
    @venkataramaiah4424 2 месяца назад

    Simply superb interview ❤❤❤🎉🎉🎉

  • @veeru4723
    @veeru4723 2 месяца назад +2

    👏👏👏👏🙏🙏🙏🙏

  • @sureshkothapally6875
    @sureshkothapally6875 2 месяца назад +6

    ఓం నమోహో శ్రీ వెంజటేశాయ నమహ
    జై శ్రీమన్నారాయణ
    జై శ్రీ రామ్ 🙏🏾👌🏾🌹🌹🌹🌹🙏🏾👌🏾🪷🪷🪷🪷🪷
    ప్రసాస్తుతం శ్రీ అయోధ్య ధాంలో ఉన్నటు భగవానుడు ధర్చించే లైన్ పెట్టవలెను

  • @SantoshTarra
    @SantoshTarra 25 дней назад

    బాగా చెప్పారు గురువుగారు

  • @BalakrishnaNukarapu
    @BalakrishnaNukarapu 2 месяца назад +4

    Guruvugaru 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏naku chala anamdhanga vundhi miku ttd member avinandhuku