చాగంటి కోటేశ్వర రావు గారు మరియు బాబు గోగినేని దేవుడి గురించి ఏమన్నారు? వేదాలలో సైన్సె Part - 2

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии •

  • @sarmavaranasivenkata1012
    @sarmavaranasivenkata1012 6 лет назад +5

    చాలా తెలియని విషయాలు తెలుసు కుంటున్నము. డాక్టర్ వెంకట్ చాగంటి గారికి ధన్యవాదములు

  • @muralisarma306
    @muralisarma306 6 лет назад +10

    Excellent Excellent. No words to express our gratitude for beautiful explanation. Thank you Sri Venkata Chaganti Garu.

  • @pallaviraghu1527
    @pallaviraghu1527 6 лет назад +15

    సూపర్ సర్ ఒక్క దెబ్బ కి అందరి నోర్లు మూతపడతాయి సర్

  • @namagiriganapathiraman4545
    @namagiriganapathiraman4545 6 лет назад +1

    వేద మూర్తులైన డాక్టర్ వెంకట్ చాగంటి గారికి నమస్కారములు. తమరు వేదార్ధాలను బహు చక్కగా వివరిస్తున్నారు అందులకు హ్రుదయ పూర్వక నమస్సుమాంజలి.

  • @tbhoomaiahcharych736
    @tbhoomaiahcharych736 6 лет назад +15

    great sir. బాగా వివరించారు. keep it up.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад +2

      Namastey Bhoomaiah Chary garu, Thank you for your comments and keep watching for the upcoming videos.

  • @arvindchilkuri8692
    @arvindchilkuri8692 6 лет назад +3

    Venkata chaganti garu, namaskar .
    Very good explanation .

  • @mathmad3118
    @mathmad3118 6 лет назад +18

    Another excellent video! I want to extend what Chaganti garu has said, Vishnu is Matter, Shiva is Anti-Matter, Bramha is Dark-Matter and Goddess Shakthi is Dark-Energy. Chaganti garu science doesn't know yet what is Dark Matter (Bramha) and Dark Energy (Shakthi). You should research Vedas to find out what they are scientifically before these CERN & other scientists and claim our deserved Nobel Prize. You can ask Indian Govt for funding or people like us may fund. Please do sir.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад +3

      Thank you Math Mad! The day is not far and we have to be very careful before someone hijacks the idea.

    • @bhaskardhulipala6826
      @bhaskardhulipala6826 6 лет назад

      Yeah! Good idea and it has to be processed as early as possible... Or else, we may lost the patent on our VEDAS and Shastras

    • @ahainfinitejoy
      @ahainfinitejoy Год назад +1

      ​​​​@@Dr.VenkataChagantisir na prasna ento munde cheptunnanu-"puraanaaalu annavi vedam loni edoka amsaanni aadhaaramgaa chesukuni aa vishayam ardham kaavatam kosam cheppe udaaharanalu ani vinnanu sir.
      Alaantappudu gangaavataranam ane amsam a vaidika amsam aadhaaramgaa raasinadannadi naaku cheppagalaraa please?"
      kaani taruvaata e krindi visleshanani chadivi mi abhipraayam telapagalarani aasistunnanu sir.
      గంగావతరణం జలచక్ర భ్రమణమునకు ఉపమానం:-
      గంగావఅవతరణం . పాత అయినప్పటికీ నేటికీ నూతన తనమును నింపుకుని ‘ పురాణం ‘ అన్న పదానికి నిర్వచనం ఇచ్చిన ఒక పౌరాణిక విషయ చిత్రణ. ఇందులోని శాస్త్రీయ అంశాలు ఏమిటో నేటికైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి . సదా అంబుధి (సముద్రం) వాసి అయిన మహా విష్ణువు అవతారం అయిన వామనుని యొక్క కాలు ఆకాశాన్ని అంటగా ఆకాశానికి బీట ఏర్పడి ఆకాశ గంగ ,ఇంద్రుని ఐరావతాన్ని కూడా ముంచెత్తి , కైలాస హిమ పర్వత శిఖర (mountain top- పర్వత శిఖరం) వాసి అయిన శివుని శిరస్సు నుండి భూమికి , తాకిడి తగ్గించుకొని, భగీరథ తపఃఫలంగా అవతరించింది. వాస్తవానికి , ఇందులో ఉన్నది శాస్త్రీయమే. సముద్రవాసి పాదం అంటే సముద్రానికి పాదం అయిన ఉపరితలమే . పర్వత వాసి శిరస్సు అంటే పర్వతానికి శిరస్సు అయిన శిఖరమే. ఆకాశ గంగ అంటే ఆకాశం కురిపించే వర్షం . భగీరథ ప్రయత్నం ఒక తపస్సు.తపస్సు అనేది చేసే వాడి ప్రయోజనం ఎక్కడి నుండి రావాలో అక్కడికి ఒక ఉష్ణ తాపాన్ని చేరవేసి సాధింపజసే ప్రక్రియ.ఈ కథలో ఆ ఉష్ణతాపం పుట్టించే తపస్సే సాగరఉపరితలానికి మాత్రమే అంటే సూర్య తాపం మరియు భూమి అంతరంగంలో నుండి ఉత్పన్నం అయ్యే తాపం. ఇంద్ర అంటే మేఘం. ఐరావతం అంటే మేఘానికి వాహనం అయిన ఆ ప్రాంతపు వాతావరణం. సాగర వాసిఅవతారపాదాలనుండి ఆకాశంగంగ పర్వతశిఖరనివాసి శిరస్సుదాకా చేరడమే సముద్ర ఉపరితలం నుండి నీరు ఆవిరై మేఘఅవతారంలో ఆకాశాన్నంటి వర్షం రూపంలో పర్వత ప్రాంతం చేరే ప్రక్రియ. ఇక ఆకాశానికి బీట ఏర్పడి ఆకాశ గంగ పుట్టడం అనేది , సాధారణ పోలిక. ఎలా అంటే , మనం కూడా కుండపోత వర్షం కురుస్తుంటే ‘ఏంటో ఆకాశం చీలి వర్షం పడుతున్నదా అన్నట్లు ఉంది’ ఆని అనుకుంటామే అలాగ.ఈ మధ్యలో కురిసినంతమేరకు నీరు వాయువుని అనగా ఆ మేఘావృతప్రాంతపు వాతావరణాన్ని ముంచెత్తి కురవటమే ఇంద్రుని ఐరావతాన్ని ఆకాశ గంగ ముంచెత్తడం. శివుని శిరస్సు నుండి భువిపై పడటమే కొండలమీదుగా నీరు జాలువారి నేలకి నదిగా దిగటం. ఆకాశ గంగ , పర్వతవాసి అయిన శివుని శిరస్సు మీదుగా రాకపోతే , గంగ తాకిడికి భూమి అల్లాడటమే వర్షం నీటి తీవ్రతకు నేల దెబ్బతినడం. అది జరగనీయక కొండంత అండగా ఉండి శివుడు గంగను, తీవ్రతతగ్గి జాలువారే ప్రవాహంగా భూమికి అందించాడు. కొండలు కూడా భూమికి వర్షపాతం వల్ల పగుళ్లు మరియు దెబ్బతినడం వంటి పరిణామాలు జరగనీయక వాలుగా వేగం పుంజుకున్న ప్రవాహమై పారేలా అందిస్తుంటాయి. ఈ కథలోని భూమి బాధ నేడు నిజమయ్యింది .పర్వత శ్రేణులను స్వప్రయోజనాల కోసం మనిషి కొట్టేసి ఆందులోని వనరులతో తార్ వంటివి తయారుచేసుకొని ఉపయోగించి రహదారులు నిర్మిస్తున్నాడు. తవ్వగా వచ్చిన వ్యర్దాన్ని పక్కగా ఉన్న లోతు ప్రాంతాల్లో పడేస్తున్నాడు.తనదారి కోసం నీటి ప్రవాహాల దారులు మూసేస్తున్నాడు .అందుకే వర్షాలు కురిసినవి కురిసినట్టు నేల మీద ముఖ్యంగా మనం వేసుకునే దారులమీద పడి అవి కూడా పగుళ్ళ బారిన పడుతున్నాయి. దీనివల్ల భూమికి(నేలకి) దెబ్బతీతలు,మనిషి రహదారులకు గుంతల నష్టాలు , నీటికి కొత్త నదిగా మారలేని అవస్థ.ఇది నాడు చెప్పబడి నేటికి ఒప్పైన కథ. అందునా త్రిమూర్తుల దరి చేరుకుంటూనే ధరణికి చేరింది. మూర్తి అంటే పరిధి అంటే ఒక రూపం (form) 3 మూర్తులు అంటే పదార్థం (matter) యొక్క ద్రవ-వాయు-ఘన రూపాంతరాలు. గమనిస్తే ఆవిరయ్యి వర్షంగా కురిసే క్రమంలో సముద్రం నుండి మేఘాల దరికి , ఆపై ఘన పర్వత శ్రేణుల దరికి చేరుకుంటుంది నీరు. సముద్ర వాసి నుండి ఊర్ధ్వ లోక వాసి దారికి ఆపై ఘన పర్వత వాసి దరికి చేరుతుంది ఆకాశగంగ . అంటే బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు త్రిమూర్తులు వవర్ణించబడితే వారు పదార్థం యొక్క వాయు-ద్రవ-ఘన రూపాంతరాలకు ప్రతీక అన్నది అర్థమౌతోంది కదా! పదార్థం యొక్క 3 రూపాంతరాలు ఎలా ఉంటుందన్న విషయం చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోవటానికి వీలుగా ప్రత్యక్షంగా కనపడే ఉదాహరణ నీరే కనుక ఆకాశగంగ ప్రయాణం రూపంలో మనకు వివరించారు పెద్దలు.
      సాగర పుత్రులగు సకల చరాచర జీవులే సగర పుత్రులు . జీవుల మృతదేహాలు భూమి పొరల చాటు కూరుకుపోయినప్పుడు ఆ భూమిలోని తేమ అనగా నీటి విలువల వలన ఆ మృతదేహాలు అవశేషాలుగా మారటమే పాతాళగంగ స్పర్శతో మృతులైన సగర పుత్రులు సద్గతులనొందడం.
      Idi naa abhipraayam.
      entavaraku moola grandha praamaanikatha mariyu vaasthavikatha e visleshanaku labhinchagaladaa ledaa annadi evaraina chepte karchitamga telusukovataaniki mariyu tappulemainaa unte sarididdukovataaniki siddamgaa unnaanani savinayamgaa teliyajestunnanu.

  • @JanakiRamCosmicTube
    @JanakiRamCosmicTube 6 лет назад +4

    dhanyavadhalu

  • @Alphamale11007
    @Alphamale11007 6 лет назад +2

    excellent venkata chaganti garu..munduga samskruthamu..mana deshamlo..punaruddarana jaragali..

  • @ghostbusters3530
    @ghostbusters3530 6 лет назад +6

    Thank you sir, You are great

  • @anilkumardhikonda3900
    @anilkumardhikonda3900 6 лет назад +2

    Excellent,mind blowing explanation sir

  • @sureshpaul2579
    @sureshpaul2579 4 года назад +1

    Thanks to babu గోగినేని.
    Because of that ashole , I can get much knowledge from this guru చాగంటి Venkat Garu. Thankyou very much

  • @bondamuralikrishna
    @bondamuralikrishna 6 лет назад +4

    What a great Discovery by great ancient sages of India who protected through their Smruthi right from ages. Thanks to Sri venkata Garu for his interpretation. HAT'S Off.to you sir.

  • @rameshchandra4536
    @rameshchandra4536 6 лет назад +11

    Excellant explanation. by Venkat Chaganti garu.This type of Vedios should be telecast in all the TV Channels.People should know all these things.They are very impartant to our life.Gogineni is trying to comeup and popularise in TVchanells.Tv channels are also encouraging him to say something for timepass.These channels they want some programmes.Gogineni ,it is high time for him to stop this type of comments on Hinduism.He has to study and understand our Vedas.Puranas and Bhagavadgita.if he wants to debate He should not misguide people.like this.He is half knowledged person bosting himself as fully knowledged person. Knowledge is vast.He is commenting Hinduism badly and praising others.

  • @mthirupathi3122
    @mthirupathi3122 5 лет назад +2

    చాగంటి కోటేశ్వరరావు మా గురువు గారు తన వక్కు ఆ దేవుడి వాక్కు తను చెప్పేది సత్యం ఆ భగవంతుడు తన స్వరపేటిక లో వున్నాడు తనని స్మరిచినంత మాత్రాన పపారాషి దగ్దం అవుతాది

  • @vishwadharma7424
    @vishwadharma7424 6 лет назад +2

    Excellent....and may god bless all on this earth.

  • @Rk_Anand
    @Rk_Anand 3 года назад

    Chala chakkaga vivarincharu Thanks for this valuable video from you Sir.

  • @avrcharyulu1088
    @avrcharyulu1088 6 лет назад +7

    Both Spirituality and Science
    go with the same
    Assumptions

  • @qifcad1046
    @qifcad1046 6 лет назад +3

    Very clear explanation Sir. relating science with Vedas and proves Science is related with Vedas.

  • @chitrachitra3022
    @chitrachitra3022 6 лет назад +2

    Thank you very much sir

  • @aditya2685
    @aditya2685 6 лет назад +3

    Sir ...really Superb and excellent...please upload more and more videos

  • @dr.gnanivenkatarajan.b6589
    @dr.gnanivenkatarajan.b6589 6 лет назад +1

    Superb explanation chaganti garu

  • @NagendraKumar-jg6vp
    @NagendraKumar-jg6vp 6 лет назад +3

    సర్,
    ఆర్య ద్రవిడ సిద్ధాంతం వీడియో కోసం చాలా వేచి చూస్తున్నాను.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  6 лет назад

      Did you watch the video on Aryas? ruclips.net/video/Hm_aSXKd2Xc/видео.html

  • @vedicdesi7137
    @vedicdesi7137 6 лет назад +8

    Wonderful explanation. Thanks for the hard work.
    The problem with the situation in the Indian TV debates is those who are defending saastras are not coming well prepared.
    They should watch your videos, improve their knowledge before talking.

  • @kameswararao6872
    @kameswararao6872 6 лет назад +19

    వేదం ను జల్లు కొంటూ. పోతే ..అదే మోడరన్ సైన్స్......మరి సైన్స్ ను ప్రోగు చేసుకొంటూ పోతే...అదే వేదస్వరూపా పరబ్రహ్మము...వారేవాహ్..Salute to sanathana dharmam....Thanks to both sri chaganntees..and.😢to babu gogeneni....Jai sri Ram.👌

    • @krishnakaliga254
      @krishnakaliga254 Год назад

      Babu and others, never rise a single word against muslim religion.

  • @rangolibyme8871
    @rangolibyme8871 6 лет назад +2

    Thank sri,
    These type of videos r needed
    Last u told about car n computer is perfectly apt example

  • @i.soundarya
    @i.soundarya 6 лет назад +2

    Physics can only discover and explain the laws of nature. But what about the law maker? Who is the law maker? It doesn't know. Those who understand the fine tuning of this universe also understand that there is this energy which is the cause of all causes for our existence. Shri krishna is explained in brahma samhita as the sarva karana karam. He is the cause of all causes. That is if cause of stars and sun is gravity and that gravitational laws, he is the reason behind the existence of gravity. 👍😊 Todays generation needs more of this content.

  • @vishnuvardhan7761
    @vishnuvardhan7761 4 года назад

    Chala thanks sir...Cleared all my stupid doubts .. I am blessed ...

  • @kishorekumar994
    @kishorekumar994 6 лет назад +1

    super sir devudu vunnadu Ani nirupincharu good speech

  • @kasiviswanath6216
    @kasiviswanath6216 6 лет назад +1

    Ee madhya kaalam Lo internet ante asahyam kaligindhi sir. But I am lucky now to see your video mana siddantaala mida vunna gouravam inka ekkuva chesaru sir. Hats off to you and your dedication

  • @vedicastro3203
    @vedicastro3203 6 лет назад +17

    ధన్యవాదాలు వెంకట చాగంటి గారు

  • @seshagiri6296
    @seshagiri6296 6 лет назад

    sir you really proved sa a science & vedic student . very thank full to your ability and spent your valuable time .

  • @syamasundersridhara9907
    @syamasundersridhara9907 6 лет назад +2

    Uday Simha Gaaru
    Nice thing you asked, I also request Dr Chaganti to make more and more videos to make people more aware, understand and realize of many things and science in Vedas and Hindu practices.

  • @MegaMindsIndia
    @MegaMindsIndia 6 лет назад +3

    Superb sir...

  • @cutielittle1
    @cutielittle1 6 лет назад +7

    Bible First Chapter, First Page, Genesis lo, Devudu 7 days lo Srushti antha Create chesi 8th day Rest thisukunnadu ani undi. Ma gorre converted hindus, ee video chusi thelusukovali edi scientific ga nijam ani

  • @ramanabobbari7102
    @ramanabobbari7102 6 лет назад

    Sir miku koti namaskramulu miru elane teluputu vivarinchandi mana Hindu grandalani ji hind

  • @sasikumar-qq3gq
    @sasikumar-qq3gq 6 лет назад +8

    Thanks a lot for giving valuable information sir!!! i know vedas and science but i never analyze like this!! because of u only i learnt so many things today

  • @kpsudhakar
    @kpsudhakar 4 года назад

    సృష్టి యొక్క రహస్యం విడమరచి చెప్పారు, చాగంటి వారికి అభివాదములు !!

  • @narapathpurohit4062
    @narapathpurohit4062 6 лет назад +4

    Nice explain sir

  • @vedicastro3203
    @vedicastro3203 6 лет назад +13

    పరమేశ్వర పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్దిరాస్తు

  • @33venkatesh
    @33venkatesh 6 лет назад +5

    Super sir ..,thanks for your video

  • @htvkulluru7722
    @htvkulluru7722 6 лет назад +5

    Thanks a lot

  • @ahainfinitejoy
    @ahainfinitejoy Год назад +1

    Sorry to repeat sir
    na prasna ento munde cheptunnanu-"puraanaaalu annavi vedam loni edoka amsaanni aadhaaramgaa chesukuni aa vishayam ardham kaavatam kosam cheppe udaaharanalu ani vinnanu sir.
    Alaantappudu gangaavataranam ane amsam a vaidika amsam aadhaaramgaa raasinadannadi naaku cheppagalaraa please?"
    kaani taruvaata e krindi visleshanani chadivi mi abhipraayam telapagalarani aasistunnanu sir.
    గంగావతరణం జలచక్ర భ్రమణమునకు ఉపమానం:-
    గంగావఅవతరణం . పాత అయినప్పటికీ నేటికీ నూతన తనమును నింపుకుని ‘ పురాణం ‘ అన్న పదానికి నిర్వచనం ఇచ్చిన ఒక పౌరాణిక విషయ చిత్రణ. ఇందులోని శాస్త్రీయ అంశాలు ఏమిటో నేటికైనా తెలుసుకునే ప్రయత్నం చేయాలి . సదా అంబుధి (సముద్రం) వాసి అయిన మహా విష్ణువు అవతారం అయిన వామనుని యొక్క కాలు ఆకాశాన్ని అంటగా ఆకాశానికి బీట ఏర్పడి ఆకాశ గంగ ,ఇంద్రుని ఐరావతాన్ని కూడా ముంచెత్తి , కైలాస హిమ పర్వత శిఖర (mountain top- పర్వత శిఖరం) వాసి అయిన శివుని శిరస్సు నుండి భూమికి , తాకిడి తగ్గించుకొని, భగీరథ తపఃఫలంగా అవతరించింది. వాస్తవానికి , ఇందులో ఉన్నది శాస్త్రీయమే. సముద్రవాసి పాదం అంటే సముద్రానికి పాదం అయిన ఉపరితలమే . పర్వత వాసి శిరస్సు అంటే పర్వతానికి శిరస్సు అయిన శిఖరమే. ఆకాశ గంగ అంటే ఆకాశం కురిపించే వర్షం . భగీరథ ప్రయత్నం ఒక తపస్సు.తపస్సు అనేది చేసే వాడి ప్రయోజనం ఎక్కడి నుండి రావాలో అక్కడికి ఒక ఉష్ణ తాపాన్ని చేరవేసి సాధింపజసే ప్రక్రియ.ఈ కథలో ఆ ఉష్ణతాపం పుట్టించే తపస్సే సాగరఉపరితలానికి మాత్రమే అంటే సూర్య తాపం మరియు భూమి అంతరంగంలో నుండి ఉత్పన్నం అయ్యే తాపం. ఇంద్ర అంటే మేఘం. ఐరావతం అంటే మేఘానికి వాహనం అయిన ఆ ప్రాంతపు వాతావరణం. సాగర వాసిఅవతారపాదాలనుండి ఆకాశంగంగ పర్వతశిఖరనివాసి శిరస్సుదాకా చేరడమే సముద్ర ఉపరితలం నుండి నీరు ఆవిరై మేఘఅవతారంలో ఆకాశాన్నంటి వర్షం రూపంలో పర్వత ప్రాంతం చేరే ప్రక్రియ. ఇక ఆకాశానికి బీట ఏర్పడి ఆకాశ గంగ పుట్టడం అనేది , సాధారణ పోలిక. ఎలా అంటే , మనం కూడా కుండపోత వర్షం కురుస్తుంటే ‘ఏంటో ఆకాశం చీలి వర్షం పడుతున్నదా అన్నట్లు ఉంది’ ఆని అనుకుంటామే అలాగ.ఈ మధ్యలో కురిసినంతమేరకు నీరు వాయువుని అనగా ఆ మేఘావృతప్రాంతపు వాతావరణాన్ని ముంచెత్తి కురవటమే ఇంద్రుని ఐరావతాన్ని ఆకాశ గంగ ముంచెత్తడం. శివుని శిరస్సు నుండి భువిపై పడటమే కొండలమీదుగా నీరు జాలువారి నేలకి నదిగా దిగటం. ఆకాశ గంగ , పర్వతవాసి అయిన శివుని శిరస్సు మీదుగా రాకపోతే , గంగ తాకిడికి భూమి అల్లాడటమే వర్షం నీటి తీవ్రతకు నేల దెబ్బతినడం. అది జరగనీయక కొండంత అండగా ఉండి శివుడు గంగను, తీవ్రతతగ్గి జాలువారే ప్రవాహంగా భూమికి అందించాడు. కొండలు కూడా భూమికి వర్షపాతం వల్ల పగుళ్లు మరియు దెబ్బతినడం వంటి పరిణామాలు జరగనీయక వాలుగా వేగం పుంజుకున్న ప్రవాహమై పారేలా అందిస్తుంటాయి. ఈ కథలోని భూమి బాధ నేడు నిజమయ్యింది .పర్వత శ్రేణులను స్వప్రయోజనాల కోసం మనిషి కొట్టేసి ఆందులోని వనరులతో తార్ వంటివి తయారుచేసుకొని ఉపయోగించి రహదారులు నిర్మిస్తున్నాడు. తవ్వగా వచ్చిన వ్యర్దాన్ని పక్కగా ఉన్న లోతు ప్రాంతాల్లో పడేస్తున్నాడు.తనదారి కోసం నీటి ప్రవాహాల దారులు మూసేస్తున్నాడు .అందుకే వర్షాలు కురిసినవి కురిసినట్టు నేల మీద ముఖ్యంగా మనం వేసుకునే దారులమీద పడి అవి కూడా పగుళ్ళ బారిన పడుతున్నాయి. దీనివల్ల భూమికి(నేలకి) దెబ్బతీతలు,మనిషి రహదారులకు గుంతల నష్టాలు , నీటికి కొత్త నదిగా మారలేని అవస్థ.ఇది నాడు చెప్పబడి నేటికి ఒప్పైన కథ. అందునా త్రిమూర్తుల దరి చేరుకుంటూనే ధరణికి చేరింది. మూర్తి అంటే పరిధి అంటే ఒక రూపం (form) 3 మూర్తులు అంటే పదార్థం (matter) యొక్క ద్రవ-వాయు-ఘన రూపాంతరాలు. గమనిస్తే ఆవిరయ్యి వర్షంగా కురిసే క్రమంలో సముద్రం నుండి మేఘాల దరికి , ఆపై ఘన పర్వత శ్రేణుల దరికి చేరుకుంటుంది నీరు. సముద్ర వాసి నుండి ఊర్ధ్వ లోక వాసి దారికి ఆపై ఘన పర్వత వాసి దరికి చేరుతుంది ఆకాశగంగ . అంటే బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు త్రిమూర్తులు వవర్ణించబడితే వారు పదార్థం యొక్క వాయు-ద్రవ-ఘన రూపాంతరాలకు ప్రతీక అన్నది అర్థమౌతోంది కదా! పదార్థం యొక్క 3 రూపాంతరాలు ఎలా ఉంటుందన్న విషయం చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకోవటానికి వీలుగా ప్రత్యక్షంగా కనపడే ఉదాహరణ నీరే కనుక ఆకాశగంగ ప్రయాణం రూపంలో మనకు వివరించారు పెద్దలు.
    సాగర పుత్రులగు సకల చరాచర జీవులే సగర పుత్రులు . జీవుల మృతదేహాలు భూమి పొరల చాటు కూరుకుపోయినప్పుడు ఆ భూమిలోని తేమ అనగా నీటి విలువల వలన ఆ మృతదేహాలు అవశేషాలుగా మారటమే పాతాళగంగ స్పర్శతో మృతులైన సగర పుత్రులు సద్గతులనొందడం.
    Idi naa abhipraayam.
    entavaraku moola grandha praamaanikatha mariyu vaasthavikatha e visleshanaku labhinchagaladaa ledaa annadi evaraina chepte karchitamga telusukovataaniki mariyu tappulemainaa unte sarididdukovataaniki siddamgaa unnaanani savinayamgaa teliyajestunnanu.

  • @sreeelectrons
    @sreeelectrons 6 лет назад

    Thank you very much for your wonderful explanation. 😊

  • @syamasundersridhara9907
    @syamasundersridhara9907 6 лет назад +21

    Excellently explained, we need more and more videos to educate the ignorant.

  • @jagarlachandraiah7039
    @jagarlachandraiah7039 3 года назад

    Well explained sir. thanks

  • @pskkumar2007
    @pskkumar2007 6 лет назад +2

    extraordinary explanation sir

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 5 лет назад +3

    బాబు gogineni నీ అజ్ఞానం వల్ల మాకు జ్ఞానం లభిస్తుంది చాలా సంతోషం, నువ్వు నాస్తికత్వం తో గోకు తూ ఉండు, మాకు వెంకట chaganti గారు మన Sanathana gnananni లోకానికి చెబుతూనే ఉంటారు 🙏✌️🙏

    • @venkataravi8520
      @venkataravi8520 4 года назад

      చక్కగా చెప్పారు. దేనినైనా positive ga తీసుకోవడం ఎలాగో చెప్పారు.

  • @manikantagudivada2489
    @manikantagudivada2489 6 лет назад +8

    Thank you sir. Waiting for your videos.

  • @krishnar3555
    @krishnar3555 6 лет назад +1

    Venkata chaganti garu meeku padabi vandanalu

  • @kondalaraogorli148
    @kondalaraogorli148 6 лет назад +1

    Excellent sir

  • @pavan2697
    @pavan2697 6 лет назад

    Superbly explained ....super sir

  • @dvkrao1257
    @dvkrao1257 3 года назад

    Very clearly explained.Super.

  • @sohanagoldgallery4019
    @sohanagoldgallery4019 6 лет назад +8

    చాలా బాగుంది సార్

  • @rameshreddy180
    @rameshreddy180 6 лет назад +1

    Thank u sir

  • @नमामिनव्यभारतीम्

    ధన్యవాదములు స్వామీ

  • @gkpgeo
    @gkpgeo 6 лет назад

    Sir could u please share the video link in which u explained about manvantaraas n yugas

  • @msubhadra7766
    @msubhadra7766 6 лет назад +1

    Supar sir

  • @nishantky7378
    @nishantky7378 6 лет назад

    Wah ! Excellent Chaganti gaaru 😍

  • @malleshthummala8675
    @malleshthummala8675 5 лет назад

    Excellent explanation

  • @sadasivaparandkar5222
    @sadasivaparandkar5222 4 года назад

    Thanq sir.jai Bharat.

  • @molugurivenkatesh3339
    @molugurivenkatesh3339 6 лет назад +1

    Super

  • @chinthachowdappa5790
    @chinthachowdappa5790 5 лет назад

    👏 super explanation sir thank you

  • @ravikumarchodavarapu1893
    @ravikumarchodavarapu1893 4 года назад

    Arunachakeswara bless Sri Chaganti Venkatji, to bring out TRUTH (science) in Vedas

  • @saisatishkonambhatla6893
    @saisatishkonambhatla6893 6 лет назад +2

    Thank you sir

  • @vedicdesi7137
    @vedicdesi7137 6 лет назад +4

    Chaganti Garu...collar Mike petti record cheste Inka clarity bavuntundandi

  • @blackhorn83
    @blackhorn83 6 лет назад +12

    Well explained sir !

  • @viswanadhsharma8863
    @viswanadhsharma8863 6 лет назад +1

    Super baga chepparu

  • @gatlavenkateswarlu4717
    @gatlavenkateswarlu4717 5 лет назад

    Sir, chala Baga chepparu

  • @srinivasruttala7163
    @srinivasruttala7163 6 лет назад +1

    sir exlent

  • @krishnar3555
    @krishnar3555 6 лет назад +2

    Mana desanni vedeseyulu paripalinchadam valla lndia lo konta mandiki blood vedesvyuladi anduke barateeyvuluga pilavabade varu barata sanatana daramma ni agikarincharu valla matalanu vini brateeyalmu iyana manamu bada padakudadu

  • @mchelam1376
    @mchelam1376 5 лет назад +1

    Anta bhagavantudu unte enni papalu chesevallu happyga untunnaru.darmamga jeevinche na vallaku kastalu padi chachi potunnaru.example.ramakrishnaparamahamsa.ramanamaharshi.swamiviveka.rantidevudu.inka yenthomandi bhagavantudu ni nammi kastalupaddavare

  • @SandeepKumar-rn1ht
    @SandeepKumar-rn1ht 6 лет назад +3

    perfect logic

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 6 лет назад +2

    గురువు గారు,-"TONOSCOPE"గురించి వివరించి బాబు గోగినేని లాంటి మానసిక వ్యాధిగ్రస్తులకు కొంచెం ఉపశమనం కలిగించ వలసిందిగా మనవి చేసుకుంటున్నాను

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 6 лет назад +2

    Chagantigaariki naa namaskaaram

  •  6 лет назад +11

    అయ్యా, ఒక్క విషయం .. ఈ భూ ప్రపంచం లో ఒకరు ప్రవచనం చెప్తే ఇంకొకరు ప్రవచనాన్ని విమర్శించేవారే.. తినడానికి తిండి లేని ప్రజలను ఆదుకొనే మనసు రాదు , పెరిగిపోయిన అవినీతిమీద సరిగా పోరాడడం చేతగాదు.. అలాగే ఒక్కొక్కరు ఒక్కోమాట మాట్లాడ్డం జరుగుతుంది. బాబు గోగినేని లాంటి మానసిక రోగులు ప్రపంచంలో చాల మందే ఉంటారు.. కనుక బాబు గోగినేని లాంటి వారు ఈ భారత దేశం జనాభా లో 130 కోట్ల మందిలో బహుశా ఒక వంద మంది ఉండవచ్చు.. ఆ వంద మంది అజ్ఞానులులాగా మాట్లాడినపుడు జ్ఞానులైన ప్రజలు ఎవరు పట్టించుకోవద్దు.. పట్టించుకోరు కూడాను.. ఈ మానసిక రోగులు గంటకు ఒక మాట మార్చుతారు.. దాని వల్ల వాడి నోరు డ్రైనేజి కావడం , పనికి మాలిన టీవీలు దాన్ని నెత్తిన పెట్టుకోవడం షరా మామూలే గిరి ప్రసాద్ శర్మ @ 9908496399 చివరిగా ఒక మాట : శ్రీ వెంకట్ గారి వీడియోలు నేను తప్పకుండా ప్రతి బ్రాహ్మణ కుటుంబానికి చేరవేస్తాను.. మార్పుకోసం నేను ప్రయత్నిస్తాను.. www.brahmanabhavan.com

    • @syamasundersridhara9907
      @syamasundersridhara9907 6 лет назад +1

      Girija Sharma Gaaru,
      వేదాల యొక్క గొప్ప తనం మరియు వేదాల ప్రాశస్త్యం అందరికి తెలువాలి అంటే ఈ వీడియోస్ ని అందరితో అంటే మిగతా వారికి మరియు అన్ని హిందూ సంస్థలకు కూడా పంపించండి.

    • @vvbreddy
      @vvbreddy 6 лет назад

      sir meru vislesinchina vidhanam, adhbutham varnichamlem super

  • @mrsmrs1376
    @mrsmrs1376 6 лет назад +1

    Believe the God But don't believe " who Says Iam the God"..Believe the Destiny But Don't believe some one changes ur destiny except U"

  • @anilkumardhikonda3900
    @anilkumardhikonda3900 6 лет назад +1

    Sir mimmalni ela contact avvali sir

  • @వీరభద్ర-డ7ఘ
    @వీరభద్ర-డ7ఘ 4 года назад

    గురువు గారికి ధన్యవాదాలు. మీరు ఇటు వేదాలలోనూ, అటు భౌతిక శాస్త్రంలోనూ లోతైన అవగాహన కలిగి ఉండటం వలన, వేదాలలో చెప్పబడిన విషయం కళ్ళకు కట్టినట్టుగా చెప్పగలిగారు. ఈ రెండిటి మీద అవగాహన లేని వ్యక్తులకి వాదన ఒక్కటే దిక్కు. వారికి తోచదు. చెబితే వినరు.
    ఎంతోమంది వివరణలు విన్నాక వేదం మీద నా అభిప్రాయం తెలియచేస్తున్నాను. నా తోటి వాళ్లకి నేను చెప్పేది సబబుగా అనిపిస్తే మనం ఇహ నుంచీ వేద విద్య మీద ఆధార పడదాం. మన సమస్యలకి పరిష్కారం వేదం లో ఏముందో గురువు గారిలాంటి వారిని అడిగి తెలుసుకుందాం.
    మనం ఒక ఖరీదైన, ఎన్నో పనులు చేసిపెట్టేటటువంటి ఒక యంత్రాన్ని కొన్నామనుకోండి. దానిని ఎలా వాడుకోవాలి, అది వాడుకొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చేయవలసినవి ఏమిటి చేయకూడనివి ఏమిటి (Dos and Donts) దాని యొక్క ఆపరేషనల్ controls ఎక్కడెక్కడ అమర్చబడి ఉన్నాయి అన్న వివరాలు దాని మ్యాన్యువల్ లో స్పష్టంగా రాయ బడి ఉంటాయి. అటువంటి మాన్యువల్సే ఈ వేదాలు.
    ఇవి చదవడం చేతకాక మనం రోజూ ఆ యంత్రాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఎలా వాడుకోవాలి, దీన్ని controls ఎక్కడ ఉన్నాయి అని వెతుక్కుంటూ మన అబ్సర్వేషన్సన్నీ ఒక నోట్సులాగా రాసుకుంటూ ఉంటే అవి ఈరోజున్న సైన్సు పుస్తకాలు. ఎన్ని వేల సంవత్సరాలు అబ్జర్వ్ చేసినా ఎన్ని పుస్తకాలు రాసినా భగవంతుడిచ్చిన మ్యాన్యువల్ కి సరిపోలవు. వేదాలనబడే ఈ మ్యాన్యువల్స్ , ఇచ్చింది ఈ సృష్టి రచన చేసిన మహానుభావుడు. దాన్ని చదవడం అర్థం చేసుకోవడం మానేసి, కోట్లాది రూపాయలు తగలబెడుతూ మేము అది కనుక్కుంటున్నాము మేము ఇది కనుక్కుంటున్నాము అని విర్రవీగుతున్నాము. అసలు మనిషి ఏ ఒక్కటి కొనుక్కోడు. ఉన్న విషయాన్ని తెలుసుకుంటాడు. వీడు కనుక్కోవడం వల్ల సృష్టిలో ఏదీ జరగదు. ఏది ఎందుకు జరుగుతోందో తెలుసుకోవడానకే వీడు ప్రయాస పడుతున్నాడు. అవన్నీ మాన్యువల్లో స్పష్టం గా వివరించి ఉంటే సంవత్సరాల తరబడి టైము, డబ్బు క్షవరం చేసుకుంటూ నేను కనుక్కున్నాని విర్ర వీగుతున్నాడు. ఎన్నో విషయాలు ఏ కారణంగా జరుగుతున్నాయో తెలియని శుంఠలు. ఉదాహరణకి తుఫానులు ఎందుకు వస్తాయి, రాకుండా ఉండాలంటే మనం ఏంచేయాలో వీరికి తెలీదు గానీ చంద్రమండలం మీదికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. చంద్రమండలం మీదికి వెళ్లడం ప్రగతి సాధించడంగా అందరూ వాడిని గౌరవిస్తారు. ఇక్కడ సుఖంగా బతకడం ఎలాగో తెలియని స్థితిలో ఉన్నాడు. రామరాజ్యంలో ఎటువంటి ఈతి బాధలు ( Natural calamities) ఎప్పుడూ కలగలేదు అంటే రాముడు ఏమి చేసి ఉంటాడో ఆలోచించండి.
    ఏం సాధించడానికి భగవంతుడు మనిషి జన్మ ఇచ్చాడో తెలియని స్థితిలో మనిషి ఉన్నాడు. మనం అనుకుంటున్నట్టుగా వేదం వేరు సైన్స్ వేరు అనేది పొరపాటు. వేదం లో ఏ విషయమైనా సైన్టిఫిక్గా లేదనిపిస్తే గురువుగారి వంటివారిని కనుక్కో గలరు
    ఈరోజు మనం కరోనా బాధలో ఉన్నాము. మందు చూపించలేని స్థితిలో ఇంగ్లీషు వైద్యం వెధవ ముండ అయిపోయి తెల్ల ముసుగు వేసుకుని శవాలను సాగనంపుతూ ఉంది. తత్తు కొడుకులకి ఇప్పుడు ఆయుర్వేదం గుర్తు వస్తోంది. ఆయుర్వేద ప్రస్తావన ఇప్పటిది కాదు కదా. వేదం లోదే కదా. దాన్ని ఎందుకు ఆదరించలేదు? ఎందుకంటే అది తొందరగా బాధ తగ్గించి ఇన్సూరెన్స్ కంపెనీల పొట్ట కొడుతుంది. ఇంగ్లీష్ మందు సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చి మరొక రోగంలోకి దింపుతూ ఉంటుంది. చావనంతవరకూ ఇంగ్లీషు వైద్యం మీద ఎవరికీ అనుమానం రాదు. ఇప్పుడు కుప్పలు కుప్పలుగా చస్తూ ఉంటే వెధవ ముండ తల వంచుకు నుంచుంది. అయినా మళ్లీ దాన్ని కాళ్ళే పిసుకు తాము.
    మనం జంతు జాతి వాళ్ళం. మనకి మందు, వృక్షజాతి నుంచి తీసుకోమంటోంది, ఆయుర్వేదం. అదిమాని కెమికల్స్ ద్వారా మందులు ( ఇంగ్లీషు వైద్యం) వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ తప్పవు.
    మొత్తానికి 'మన భవిష్యత్తు మనచేతుల్లో ఉంది' అన్న విషయం నిజమేనేమో!!!!

  • @sravyagokul5246
    @sravyagokul5246 6 лет назад +1

    Sir u r grate ezplained kani gogineni un born he cannot understand.

  • @mohammedghouse6327
    @mohammedghouse6327 5 лет назад

    👏👏👏👌

  • @ramuindu6644
    @ramuindu6644 6 лет назад +3

    మంచి వివరణఇప్పటికీ అర్ధమ్ గాక పొతే antimaatter ఎక్కువయినట్టు.సృష్టి మొదలౌతుంది క .

  • @arvindchilkuri3053
    @arvindchilkuri3053 6 лет назад +1

    In sanathan dharma, belief systems are not important. Realization is important... questioning is important.This tendency is not there in Semitic /Abrahamic religions.

  • @aadibrahma1148
    @aadibrahma1148 6 лет назад

    Xlent sir

  • @alwayshappy8421
    @alwayshappy8421 5 лет назад

    Debate bagumdi Sir

  • @devulapallisoba3474
    @devulapallisoba3474 6 лет назад +4

    100% true

  • @honeybeeguruswamy6809
    @honeybeeguruswamy6809 6 лет назад

    Sir, please make a video on director RGV "ramuism' mythology 🙏

  • @srinivasa7949
    @srinivasa7949 6 лет назад +1

    antha baagundi sir manchi discussion sir..saastry gaaru..kuncham tadabaduthunnaaru....

    • @vidyapatidas491
      @vidyapatidas491 6 лет назад

      srinivasa sarma tadapadu tunnaru antam kanna sahajamga baludu vale prasnalu vestunnaru.

  • @ashokreddy9908
    @ashokreddy9908 6 лет назад

    You did the resuch,

  • @srivedabharathi760
    @srivedabharathi760 6 лет назад +5

    Super sir! We support you.jai sri ram.

  • @karthikguptacvr
    @karthikguptacvr 6 лет назад

    HATS OFF TO YOU SIR

  • @dsnmurty6182
    @dsnmurty6182 6 лет назад +3

    Fools cannot understand your explanation sir. Gottam Gallu and his Guru never understand your language because they are with half knowledge or with no knowledge.

  • @pasatyanarayenaa7972
    @pasatyanarayenaa7972 6 лет назад +2

    Nenu Intha varaku since nu chudalrdu gogineni chupiste chustha

  • @srinivasreddy228
    @srinivasreddy228 5 лет назад

    ఓం గురుభ్యో నమః

  • @TapalDulababu
    @TapalDulababu 6 лет назад

    Matter be neither destroyed nor created.... means Matter be neither destroyed nor created by human beings.
    Mr Babu Gogineni please understand this. The same thing you can see in Vedas, and other religious books.

  • @kaundinyas5856
    @kaundinyas5856 2 года назад

    Venkat Sir's explanation is very nice and appropriate. Babu Gogineni is ignorable candidate. It has become fashion to these fellows like Gogineni on Hinduism, Hindu Gods/Godess, without trying to know what is told, and why it is told the way it is told. To Venkat Sir's calibre he doesn't need to give explanation to 'that fellow', he doesn't deserve.

  • @pavan2697
    @pavan2697 6 лет назад +3

    Super sir hats off ....quarter and quarter knowledge fellow babu gogineni ....babu nuvvu proof lenide edhi nammav kada ....nuvvu peelche swasa kuda proof ledhu peelchaku dayachesi....

  • @samavedkrishna
    @samavedkrishna 4 года назад

    A big punch on Babu gogineni's face.

  • @dasaradharamayyarachakonda3674
    @dasaradharamayyarachakonda3674 6 лет назад +1

    👏👏👏👏👏🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽👌👌👌👌👌👌

  • @anuradhapeddiraju6861
    @anuradhapeddiraju6861 6 лет назад +2

    Vaddiki vunadanta half knowledge vaadini paakistaanki pampamdi