చీరకట్టినా డ్రెస్ వేసినా పొట్టకనపడకుండా టమ్మీటక్కర్ వేస్తేసరి|తలపిడప వేయటానికి కూడా టవల్స్ ఉన్నాయి

Поделиться
HTML-код
  • Опубликовано: 2 дек 2024

Комментарии • 1,1 тыс.

  • @Ammamaataofficial
    @Ammamaataofficial  Год назад +143

    PRODUCT LINKS
    www.amazon.in/gp/product/B0B6GMWPPG?ie=UTF8&psc=1&linkCode=ll1&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=3fc4cef78fe8a0e9cb95a641c1522822&language=en_IN&ref_=in_cs_fip_ammamaata02_oct-4-21
    www.amazon.in/gp/product/B09MP9G6B5?ie=UTF8&psc=1&linkCode=ll1&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=226cc8384ed3a02f38b84961301e1e05&language=en_IN&ref_=in_cs_fip_ammamaata02_oct-4-21
    www.amazon.in/gp/product/B0CHMYKG4H?ie=UTF8&psc=1&linkCode=ll1&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=0e5dbd389bd06a210a6feb91020e8162&language=en_IN&ref_=n_cs_fip_ammamaata02_oct-4-21
    www.amazon.in/gp/product/B08ZHL3LL8?smid=A30YM20NXX1HOP&psc=1&linkCode=ll1&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=9f3af4d490964ad8dbdb0e37b0d66250&language=en_IN&ref_=in_cs_fip_ammamaata02_oct-4-21
    www.amazon.in/gp/product/B0CB4CJ1QM?smid=A2J0OG8XNM9ZR7&th=1&linkCode=ll1&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=588043296416ebff1cd9be22ed9a555f&language=en_IN&ref_=in_cs_fip_ammamaata02_oct-4-21
    STORE FRONT
    www.amazon.in/shop/ammamaata/photo/amzn1.shoppablemedia.v1.cd63396e-fb5c-4d53-bdc6-f72f3bee4600?&linkCode=ll2&tag=in_cs_fip_ammamaata02_oct-4-21&linkId=08c40d19064704c1b8c4815de879a0ac&language=en_IN&ref_=in_cs_fip_ammamaata02_oct-4-21

  • @chamundeswari8577
    @chamundeswari8577 Год назад +205

    అమ్మ నేను మీ వీడియోస్ first time చూస్తున్నాను మీరు చెప్పే విధానం నాకు చాలా బాగా నచ్చింది ఆడవవాళ్ళ కోసం ఉపయోగపడేవి అలాగే చాలా మందికి తెలియని వాటి గురించి చాలా చక్కగా చెప్తున్నారు.. సంతోషం..ఇప్పుడే subscribe కూడా చేసుకున్నా.

    • @gandurimallikarjuna5443
      @gandurimallikarjuna5443 10 месяцев назад +1

      Bagudi ama

    • @jyothsnap7332
      @jyothsnap7332 9 месяцев назад +1

      Same nenu kuda thanku ma

    • @couragecub1473
      @couragecub1473 7 месяцев назад

      Pellilu agipoina. Ammalayiki mi salaha tho. Pelli guarantee

    • @krishnakumari6007
      @krishnakumari6007 2 месяца назад

      అమ్మా మీరు చెప్పిన విధానం చాలా బాగుంది. అసలు యెబ్బెట్టు కలగకుండా చెప్పారు. Thank you so much ❤️

  • @brahmanigourirk5948
    @brahmanigourirk5948 Год назад +149

    అమ్మ మీ ఛానల్ ని నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా చక్కగా చెప్పారు. పెద్దల మాట పెరుగన్నమూట.,❤

  • @naresh__01
    @naresh__01 Год назад +43

    అమ్మ మీ ఛానల్ ఫస్ట్ టైం చూస్తన్న, చాలా చక్కగా వివరించారు, ధన్యవాదములు

  • @KotaBaburaoKotaBaburao
    @KotaBaburaoKotaBaburao Год назад +16

    Wow నేను ఇప్పుడే మీ వీడియో చూసానండి చాలా బాగా చెప్పారు ముఖ్యంగా మీరు చెప్పే విధానం చూసాక చేయకుండా ఉండాలి ఆనిపించట్లేదు..నేను ట్రయ్ చేస్తా మేడం. థాంక్యూ....

  • @gayatrimeduri1869
    @gayatrimeduri1869 11 месяцев назад +8

    అమ్మమ మీరు మాట్లాడే విదనం అందరికి బాగనచుతుంది ఆడవారికి తేలియని విషయాలు ఈంటి మనిషి మదిరి మీరు తేలియపరుససూ నందుకు ధన్యవాదములు
    15:24

  • @gudivadaratnavalisukanya5637
    @gudivadaratnavalisukanya5637 Год назад +71

    Madam, ladies కి బాగా ఉపయోగపడే మంచి information ఇచ్చారు. మీరు చెప్పే విధానం కూడా అరె,ఇంత చెప్పాక కూడా వినకుండా ఎలా అన్నట్లుగా ఉంది.thank you madam

    • @archanakasa7852
      @archanakasa7852 Год назад +5

      Na prblm adhenandi. Na tummy ni chuste andaru 6 month pregnant aa ani aduguthunnaru. Chala shame ga feel avuthunnanadi... Manchi suggestion icharu madam... Thappakunda nenu try chestanu

    • @lakshmisuryakala5879
      @lakshmisuryakala5879 3 месяца назад

      Lucrative blouses ekkada doruktayee

  • @vijayalakshmikanna7850
    @vijayalakshmikanna7850 Год назад +20

    బాగుంది.. చాలామందికి తెలియనివి,బాగా ఉపయోగపడేవి చెప్పినందుకు ధన్యవాదాలు..🙏🙏

  • @poorvitanjore9988
    @poorvitanjore9988 3 месяца назад +1

    Nijanga chala baga chepparu..oka amma lagane chepparu... correct miru cheppindhi nenu mi policy ney..msnakunnadhanilo santjoshsnga happy ga brathalsli...yedho age ayipoyindhi enkemley ane chadasthapu matalu nenu vinanu cheppanu ..nijanga miru super..tquu so much

  • @leelakumari8930
    @leelakumari8930 Год назад +38

    Bale సరదాగా మాట్లాడుతున్నారు మి మాట విధానం నాకు బాగా నచ్చింది❤❤

  • @crazyboys_89
    @crazyboys_89 Год назад +9

    Amma nice video మాకు తెలియని విషయాలు చెప్పారు థాంక్స్ అమ్మ

  • @bhanumathiamula5461
    @bhanumathiamula5461 Год назад +11

    అమ్మ నేను యే వీడియో కానీ మొత్తం చూడను...కానీ మీరు చెప్పే విధానం మాట తీరు ఉపయోగ పడే ఆ ప్రొడక్ట్ చాలా బాగా నచ్చాయి థాంక్యూ సో ముచ్ అమ్మ ❤❤❤

  • @SaisuryaMunjulluri
    @SaisuryaMunjulluri 7 месяцев назад +1

    ఆంటీ మీరు చాలా బాగా చెప్పారు మీరు చెప్పిన విధానం చాలా బాగుంది మీరు చెప్పినట్టుగానే ఇవన్నీ యూస్ చేస్తాము మాకు కొంచెం ఇది లింకు పెట్టండి

  • @gouthamisista9107
    @gouthamisista9107 Год назад +13

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది

  • @satyavathimullapati7516
    @satyavathimullapati7516 Год назад +19

    హాయ్ జయ గారు మీరు చెప్పే ప్రతి మాట వాస్తవమే చాల బాగా చెపుతున్నారు విన్న కొద్ది వినా లి అని అనిపిస్తుంది బాగ మా ట్లాడుతూ అన్ని వివరం గా చెపుతున్నారు

  • @chantibandela9690
    @chantibandela9690 Год назад +5

    మీ ఛానల్ first time mam nenu చూడడం chala use full message mam thank you so much❤️

  • @PravalikaAjmeera-bf7rg
    @PravalikaAjmeera-bf7rg 4 месяца назад +1

    అమ్మ చాలా బాగా చెబుతున్నారు స్టార్టింగ్ నుండే మీరు చెప్తుంటే జోక్ గా అనిపిస్తుంది నవ్వొస్తుంది కూడా కానీ మంచి అర్థమేటట్టు ఫన్నీ ఫన్నీగా చెప్తున్నారు మంచి వీడియో చేశారు థాంక్యూ సో మచ్

  • @krishnagitapendyala7228
    @krishnagitapendyala7228 Год назад +23

    మీరు సంద్య భలే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అమ్మా థ్యాంక్స్ అమ్మా ❤

  • @madhuri_xo
    @madhuri_xo Год назад +9

    Meeru aarbatam lekunda chala simple ga unnaru mee maatalu chala natural ga unnai

  • @chinniraju7044
    @chinniraju7044 Год назад +6

    Chala Thanks Amma Amma maata Amma kabatti Amma la kuthullaki manchi information chepparu Thank you so much Amma

  • @mvijayaarts
    @mvijayaarts Год назад +3

    హలో జయ గారు మీ ఇన్ఫర్మేషన్ చాలా బాగున్నాయి మీరు చీర కొలవడం అచ్చు నాలాగే కొలుస్తున్నా రూ మీ సలహాలు సూచనలకు ధన్యవాదాలు జయ గారు

  • @madhavimuthyala9471
    @madhavimuthyala9471 Год назад +19

    చాలా వివరంగా చెప్పినందుకు నమస్కారం అమ్మ.❤❤❤..

  • @pandugurram5836
    @pandugurram5836 Год назад +1

    Thank maa nenu delivery tharuvtha saree kattokovadaniki chala ibhandi paduthuna pottavalla na age 27 Mee video chusaka chala navhindi use avuthundi

  • @bnkkoushik1349
    @bnkkoushik1349 3 месяца назад +5

    అమ్మ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది మీరు చెప్పే అన్ని బాగున్నాయి మీ సారీస్ బాగుంటాయి అమ్మ రెడ్డి సారీస్ చాలా బాగుంది మీరు చెప్పే సమస్యలతో చీర కట్టుకోవాలన్న డ్రెస్ చేసుకోవాలన్న చాలామంది ఫీలవుతున్నారు కానీ మీరు ఒకటి చెప్పారు కదా అవి వేసుకుని కట్టుకోవచ్చని అది చాలా నచ్చింది అందరూ అలా చేసి ఆనందం పొందండి అమ్మ మీరు ఇంకా ఎన్నో మంచి విషయాలు నా గురించి చెప్పండి అమ్మ థాంక్యూ అమ్మ థాంక్యూ అమ్మ❤❤❤❤

  • @LakshmiYarravarapu-v7m
    @LakshmiYarravarapu-v7m 6 месяцев назад +8

    మేడమ్ గారు మీరు చాలా బాగా చెప్పారు మేడమ్ గారు ఇలాంటి వి కూడా ఉంటాయా మాకు తెలీదు
    మీ వల్ల ఈరోజు చాలా తెలుసు కున్నాము

  • @Bhavanisaisuma
    @Bhavanisaisuma Год назад +27

    జయ గారు ఇంట్లోనే కూర్చొని ప్రపంచాన్ని చూస్తున్నాం మేము మీ ద్వారా thanks అండి ❤
    Video 👌👌👌

  • @renukavadlani2267
    @renukavadlani2267 Год назад +3

    Hai amma
    Anni items chala useful ga vunnay
    Nenu teppinchukuntanu

  • @narmadhapenta214
    @narmadhapenta214 9 месяцев назад

    First time chustunna aunty chala baga chepparu.inka elanti videos kosam waiting

  • @swathip5708
    @swathip5708 Год назад +3

    This is my first time watching ur vedio.... The way ur explaining is too gd ma....Vry gd infrmtn...

  • @Noorishaik-g5k
    @Noorishaik-g5k Год назад +1

    Hi Amma ఏల ఉన్న రు బాగునర నే ను మీ video first time చూస్తున్న ను చాల బాగ మాట్లాడుతున్న రు 🥰🥰🥰🥰🥰

  • @marymathaganta5427
    @marymathaganta5427 11 месяцев назад +3

    AMMA super Chala baga explane chesaru thank you 🙂

  • @searching.truth.
    @searching.truth. 8 месяцев назад

    Woww so good.. 👍🏻 First time chusthunna ma me videos ❤❤

  • @MLILLY-eh1yr
    @MLILLY-eh1yr Год назад +11

    అమ్మ మంచి విషయాలు చెప్పారు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @MounikaChk
    @MounikaChk 19 дней назад

    అమ్మ మీరు చెప్పే ప్రతి మాట చాలా అమృతంగా ఉంటది తల్లి ఎంత బాగా చెప్తారో ప్రతి ఒక్కరికి పనికొచ్చే మాట చెప్తారు మీరు చాలా చాలా థాంక్స్❤❤❤❤❤

  • @GirijaKumari-m6z
    @GirijaKumari-m6z Год назад +12

    సూపర్ చెబుతున్నారు జయగారు మీ బ్లాక్ చీర చాలా బాగుంది

  • @Mandharaju-fb9rr
    @Mandharaju-fb9rr 11 месяцев назад +13

    అమ్మ మీరు బాగా చెబుతున్నారు ఇంట్లో మమ్మీ చెప్తారు కదా అలాగా చెప్పారు నిజంగా అంటే నేను కూడా లావు ఉన్న మమ్మీ అలాంటిది ఉంటే డైరెక్ట్ నా వాట్స్అప్ కు పెట్టండి అమ్మా చాలా చాలా థాంక్స్ అమ్మ ఇలాంటి వీడియో చేసినందుకు లవ్ యు మమ్మీ నాది కర్నూల్ డిస్టిక్

  • @GOUROJUBHAVANI
    @GOUROJUBHAVANI 9 месяцев назад +2

    అమ్మ చాలా బాగుంది అమ్మ ఎల్ సైజు సరే నా అమ చొంచం
    లావుగా ఉంటుంది

  • @JPN-CRAZY
    @JPN-CRAZY Год назад +3

    అమ్మ 👌చాలా బాగా చెప్తున్నారు లేడీస్ కీ చాలా అవసరమైనవి

  • @bujjisatya3550
    @bujjisatya3550 Год назад

    Merru super chapprru good video ladies ki tqq so much super video 😊

  • @umamaheshwarpotlabathini7869
    @umamaheshwarpotlabathini7869 Год назад +27

    అమ్మా మీరు కట్టుకున్న చీర మీకు చాలా అంటే చాలా చాలా బాగుంది అమ్మా ...amma

  • @vinayakaPackaging
    @vinayakaPackaging 8 месяцев назад +1

    Super amma ❤❤🎉🎉🎉🎉

  • @madroluesteramma9510
    @madroluesteramma9510 Год назад +8

    Chala baga cheparu amma. Theliyani variki chala help avthundi. Nice explanation 😍🥰🥰🥰

  • @sunitha3869
    @sunitha3869 Год назад

    Excellent madam beautiful smile thankyou so much ❤

  • @dsoujanya8860
    @dsoujanya8860 Год назад +8

    Usefull vidio Amma
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @pavani-zq7nm
    @pavani-zq7nm 8 месяцев назад

    మీ వయసు అంత అంటే నమ్మలేకపోయాను . మీరు చాలా బాగా చెప్పారు అమ్మ.

  • @mynampatisanthi176
    @mynampatisanthi176 Год назад +4

    Very useful information amma

  • @avulasrinivas3353
    @avulasrinivas3353 Год назад

    Amma.chalchal tqu.amma meru.chapinde.chalmanchi Matta 100./correct Amma Naku chalamanchi prodact.chupincharu thanks🙏🙏🙏🙏🙏💖

  • @padmavathikotharu4103
    @padmavathikotharu4103 Год назад +6

    మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధన్యవాదాలు

  • @palisettipoornima9860
    @palisettipoornima9860 11 месяцев назад

    Very very good information to all ladies
    Thank you Thank you Thank you

  • @aravetivasanthi6200
    @aravetivasanthi6200 Год назад +10

    బాగా చెప్పారు జయ గారు

  • @haseenachinni3579
    @haseenachinni3579 Месяц назад

    Amma nenu first time cusanu.chala Baga matladutunaru.good information Amma.tq❤

  • @vyshuy8322
    @vyshuy8322 Год назад +4

    I like ur explanation ,normal ga,ante rich ve use chestamu ane attitude lekunda chakkaga chepparu.Thanks amma👏💐

  • @yogeshwarireddynalla2212
    @yogeshwarireddynalla2212 7 дней назад

    Nice video Amma This first time I have seen 🕉❤️👌😄

  • @SriramaniSamavedam
    @SriramaniSamavedam Год назад +19

    అమ్మా మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది.... వాటిని ఏ చీరలు అంటారు ?

  • @sowjanyak.6907
    @sowjanyak.6907 11 месяцев назад

    Thank you for the information ma'am
    God bless you

  • @suzyk7286
    @suzyk7286 Год назад +6

    Ila cheste neuro problems ostayi. Maku doctor veskoku ani cheppparu. Ilantivi recommend cheyyakandi

  • @vijayalakshmi1432
    @vijayalakshmi1432 Год назад +2

    Amma first time watching your video. But feeling like talking with my close friend. Chala natural ga chesaru video❤. Love from Vijaya

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 Год назад +16

    చాలా బాగా చెప్పారు అమ్మ గారు🙏🙏

  • @bandabharathi4048
    @bandabharathi4048 Год назад

    Madam miru chala vivaranga chepparu thelugu lo andhariki arthmayela chepparu chala usefull information chepparu namaskaram🙏

  • @ramabhagvathibalijapall3749
    @ramabhagvathibalijapall3749 Год назад +5

    Very informative and useful video Jaya garu, Thank you

  • @bhargavichallagundla2278
    @bhargavichallagundla2278 Год назад

    Hi sister, mi valla naku elanti product vunnayani telusukonna. Tq very much sister❤

  • @sudhasuresh5172
    @sudhasuresh5172 Год назад +8

    Hi amma chala manchi tips chepparu ❤❤

  • @nainisamatha8359
    @nainisamatha8359 6 месяцев назад +1

    Nenu mi channel first time chestunna very useful video upload chesaru thanks amma

  • @MarriVani-hp1dm
    @MarriVani-hp1dm Год назад +4

    Meematalu chela baguntay Amma vinalnipistundi chudalanipistuni😀 15:01

  • @vijayalakshmigude-cv1si
    @vijayalakshmigude-cv1si 5 месяцев назад

    Chala bagundi amma mee way of talk nd explination ...love u amma

  • @bharathigullapalli5828
    @bharathigullapalli5828 Год назад +3

    Nice బాగుందండి 😊

  • @ashaballa776
    @ashaballa776 Год назад +16

    Hi amma.... Meru suggest chesina "tummy tucker" Product, nenu me video chusina ventaney amazon lo order pettanu. Chala comfort ga anipinchindi. inthakamundu nenu verey tummy tucker use chesanu. Adi chala hard ga undedi & nenu chala uneasy ga feel ayyedanni. But meru suggest chesina product naku chala chala baga nachindi. Ninna function ki, saree kosam use chesanu, chala bagundi & almost 6 hours use chesina, naku yelanti uncomfortable anipinchaledu. Tq so much amma.i got a nice product jst because of u. & this is my 1st comment which i have written after watching many videos in youtube.❤.

    • @sridivya5551
      @sridivya5551 Год назад +1

      Hello madam tummy tucker vesukoni kinda kurchovacha

    • @ashaballa776
      @ashaballa776 Год назад

      Yes ofcource. Its jst like innerware. Dnt think much sis😊

    • @anusrichinuminnu7927
      @anusrichinuminnu7927 11 месяцев назад

      Saree ki Ela tummy trucker use chestaru stomach dagara kanipistundi kada adi

    • @ashaBalla
      @ashaBalla 10 месяцев назад +1

      Kanapadadu sis.saree cover ayipothindi.that too,that is skin color.

  • @hemalathamaddala7343
    @hemalathamaddala7343 11 месяцев назад

    Chalabagachepparu Tq very much 🙏🙏

  • @bellamshobha3787
    @bellamshobha3787 Год назад +4

    Amma I'm very impressed for your speech TQ so much for your valuable information ❤❤❤❤

  • @ReddemmaKolle-c4k
    @ReddemmaKolle-c4k Год назад +1

    Chala Baga cheputunnaru tq for sugisentions

    • @manjulapararupudi5668
      @manjulapararupudi5668 10 месяцев назад

      Amma chala Baga చెప్పారు. నేను చాలా లావుగా వుంటాను . మీరన్నట్టు saree or dress వేసుకునేటపుడు nenu chala feel actu బడపడ్తున్న Mee vidio chusaka ye dress Aina వేసుకోవచ్చుnipistundi
      Naaku aa link ni pettandi amazondi

  • @lalitharv9207
    @lalitharv9207 Год назад +3

    Video chustune, description loki velli (5) items check chesesa.. Useful video amma😊

  • @manjomanjo8202
    @manjomanjo8202 3 месяца назад

    అమ్మ మీరు చాలా బాగున్నారు బాగా చెప్పారు కూడా Thank u so much

  • @Madhavi6131
    @Madhavi6131 Год назад +8

    Good explanation in a beautiful way

  • @ramanidaggu9959
    @ramanidaggu9959 Год назад

    Chala bagunyei e products very useful for ladies

  • @sarithakolluru8667
    @sarithakolluru8667 Год назад +9

    Very nice idea tummy tucker for sarees thank you aunty

  • @telagathotibhanu2312
    @telagathotibhanu2312 Год назад

    Madam chala chakka cheparu nice very happy❤

  • @umamaheshwarpotlabathini7869
    @umamaheshwarpotlabathini7869 Год назад +8

    అమ్మా మా పాపకు మంచి పెళ్ళి సంబంధం వచ్చింది అమ్మా..చాలా మంచి మాచ్ అమ్మా.. 2నెలలు క్రితమే వచ్చింది కావాలని వాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు వద్దు అనుకున్నారు అమ్మా.. ఇప్పుడు వాళ్ళే మళ్లీ కావాలని కబురు పంపారుఫోన్ చేసారు అమ్మా.. వైజాగు అమ్మ వాళ్ళది.. అమ్మా మికే ముందు చెపుతున్నాను అమ్మా... మంచి రోజున వచ్చి అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నారు అమ్మా.. ఎలాంటి ఆటంకాలు రాకుండా పెళ్లి అవాలని మీ మంచి మనసుతో.. మా కోసం.. మన ఆనంద నిలయంలో ఆనంద వాసున్ని మా కోసము పూజ లో కోరుకోండి అమ్మ.. అమ్మా adugutarugaga అమ్మా అడగండి అమ్మా ❤❤❤❤

  • @AkulaRoopa-ej7jk
    @AkulaRoopa-ej7jk 7 месяцев назад

    Mam first of all ur smile and talk is so nc like our family members ,tq for showing this vedio mam

  • @rishyendrareddy
    @rishyendrareddy Год назад +8

    Use full message amma Thank you 🙏🏽

  • @gunnalaramesh1996
    @gunnalaramesh1996 Год назад +4

    Chala baga chepparu amma❤

  • @showrishivaji9338
    @showrishivaji9338 Год назад

    Chala bagundandi meeru chala bag unnaru mee mata kuda bagundi nice information ❤

  • @Maadhulathaa
    @Maadhulathaa Год назад +6

    Amma meeru explain chese vidhanam chala baguntudi 👌

  • @vasukeethu8782
    @vasukeethu8782 Год назад

    Adda dhidamga perigipotayi😂nijam Amma...lovely Amma..smile kuda natural ga...very useful video...inkokati cheppana edi ma Amma na share chesindi me video...thanq...❤

  • @LovelyAirboat-xr6wk
    @LovelyAirboat-xr6wk 11 месяцев назад +6

    Madam manam tummy tucker vesukuni edaina function ki vellithe manaki wash room ki vellinapudu ela mari

  • @jujaraykanchana3287
    @jujaraykanchana3287 Год назад +5

    నమస్కారం అండి, మేడం గారు మీరు చూపించిన శారీస్ చాలా బాగున్నాయి అలాగే tammy వాటిగురించి మంచిగా సూచనలు ఇచ్చారు. మీరు ఇలాంటి శారీస్ కావాలంటే కంచి కాటన్ లో మంచి మంచి బోర్డర్స్ ఉన్నవి ఇదే కాస్ట్ లో దొరుకుతున్నాయి అవి కూడా ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చితేనే సుమీ అన్యదా భావించకండి మీరు కంచి కాటన్ శారీస్ మీకు బాగుంటాయి అనే భావనతోనే మీకు కామెంట్ పెట్టానండి

  • @lalithanalamati3844
    @lalithanalamati3844 Год назад

    Wowww tqq so much amma ladies అందరికి ఉపయోగపడేలా మంచి sujjestions and links కూడా ఇచ్చారమ్మ.🤝🤝 🙏🙏🙏

  • @anujaananthula6978
    @anujaananthula6978 Год назад +3

    Amma melaga undali andaru
    Mimmalini choosi nerichkuovali prathi okati ❤😊
    Antha free ga untaro
    Telangana valani appudu kalstharo Amma 😢😊
    Love you amma ❤😊

  • @vasundharasripathi4014
    @vasundharasripathi4014 10 месяцев назад

    Thanks amma manchi products introduce chesaru❤

  • @nagamanikandula6488
    @nagamanikandula6488 Год назад +5

    అమ్మ సూపర్ చాలా బాగా చెప్పారు tq అమ్మ

  • @Srimanjula16
    @Srimanjula16 10 месяцев назад

    Amma meru chala Baga chopparu super maa...👌👌👌👌👌

  • @BevaraVijaya
    @BevaraVijaya Год назад +4

    భలే చెప్పారు మా 190 తో హ్యాపీగా ఉండొచ్చు కదా

  • @arunakumarikatta6228
    @arunakumarikatta6228 Год назад

    Thanks amma chala bhaga cheparu amma meru chepe vidhanambagha nachinidhi

  • @klk83
    @klk83 Год назад +5

    Anfaru easy ga tummy tucker lantivi and tight inners etc veseskuntunaru..but vativalla enni health issues oatayo evaru cheparu...evariki telidu kuda....just know the facts u will definitely fear ro wear all these...never use tight cloths or inners or tummy tuckers which triggrs heart issues and also stopa blood supply to the lower abdomen which trust causes many health issues which cant be revertable...

  • @sandhyaranich4297
    @sandhyaranich4297 Год назад +1

    Ammameruchoopinchinavanny baguntaie meeru kattukunna cheers chala chaaaaaala bagundi meru cheppe vidhanam navvu vasthundamma meru yeduruga vunnaranukoni me navvulo navvu kalipesukutunnanu thank you amma

  • @sundaritata9485
    @sundaritata9485 Год назад +3

    So very well said ❤👌👌

  • @janakitentujanaki9657
    @janakitentujanaki9657 10 месяцев назад

    Super amma meeru chala Baga chepparu amma
    Tqqq so much amma

  • @umamanju8462
    @umamanju8462 Год назад +6

    Hi amma,ties kakunda stomach matrame tummy ticker unnaya unte link pampandi.

  • @hdfcccfi5917
    @hdfcccfi5917 Год назад

    Thank you Amma baga cheparu chala help avthundi tq

  • @srividyahemadri2102
    @srividyahemadri2102 Год назад +7

    We should wear only for 6 hrs. Upper tummy will come . We should observe our body.

  • @ashakarra5498
    @ashakarra5498 10 месяцев назад

    Ft time chusa amma mi vedio mi explanation bagundi very useful vedio