అమ్మా మీరు ఈ తరం వారికి కనువిప్పు కలిగిస్తుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని చదువు తొ సంభ దం లేకుండా ఎలా ఉన్నత స్తితికి రాగల రో నిరూ పించిన అమ్మ కుశ తకోటి వందనములు.👌🙏🙏🙏🙏
ఆమెను గురించి చూడటం వినడం మాత్రమేగాక ఈ మహిళను ఆదర్శంగా తీసుకుని మహిళలు చేతనైనంతలో సమాజం కోసం , సాటి మహిళల కోసం కృషి చేస్తే జీవితం సార్ధకం అవుతుంది . మన కోసం మనం బ్రతకడం ఎవరైనా చేసేదే గదా !
May God bless you with you long life so that you can carry on with your wonderful work and stand as an ideal notonly to the Indians but to to the entire world.
బ్రదర్ గొప్ప స్త్రీ మూర్తిని సమాజానికి పరిచయం చేశావు రత్నమ్మ గారి అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్తే కూడా చాలా బాగుంటుంది, రత్నమ్మ గారికి ఆ భగవంతుని అనుగ్రహం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఆవిడ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను
అమ్మా మీరు ఈ తరం వారికి కనువిప్పు కలిగిస్తుంది. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని చదువు తొ సంభ దం లేకుండా ఎలా ఉన్నత స్తితికి రాగల రో నిరూ పించిన అమ్మ కుశ తకోటి వందనములు.👌🙏🙏🙏🙏
ఆ పుణ్య మూర్తి కి పాడాభి వందనం 🙏🙏
Great అమ్మ, ఈతరం వారికి మీ స్పూర్తి ఎంతో అవసరం, మీకు శతకోటి వందనాలు
ఈమె గురించి తెలుసుకోవటం చాలా అదృష్టం నిజం చాలా ఆశ్చర్యం కూడా కలుగుతోంది. ఇలాంటి సూపర్ స్త్రీ ని గురించి లైవ్ లో చూడగలగటం గ్రేట్ పడానికే great👏👏🙏
అరుదైన స్త్రీ మూర్తి. శక్తి స్వరూపిణి. ఆదర్శ మహిళ.
అరుదైన గొప్ప మహిళామణిరత్నం. ఆదర్శమూర్తి.శక్తి స్వరూపిణి. స్ఫూర్తి ప్రదాత.
Super Amma mimmalini Suchi eenati youth chala nerchukovali
Wow super amma 🙏🙏🙏👌👌👍
Amma mee jeevitham bhagavanthudu ichhina kanuka. Maa genaretion lo ee lanti tallullu undatam memu chesukunna adrusttam. Meeku padabhi vandanamulu.
🎉🎉🎉
Grate channel వారికి ధన్యవాదాలు ఇంత గొప్ప వ్యక్తిని తెలుసుకునే అవకాశం కలిగింది
గంగిరెడ్డి రెడ్డి సార్ very very సూపర్ సార్ వాళ్ళు రెడ్డి గారూ
Padabhivandanamulu🎉
No words toapriciate verydedicacted strong deDictions will powered lady hatsup
అమ్మ మీ లాంటి సహాయం చేసే చేతులే మిన్న చాలా ఆనందంగా వుంది
Amma mere ko g mere ko padavi vandanamulu
Entho aanadhamga garvamga vundhi amma mi vanthi sreemurthi gurinchi chusinadhuku....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻miku maa vandhanaalu... great interview sir thank you 🙏🏻
మా చిత్తూరు జిల్లాలో ఇంత గొప్ప వ్యక్తి ఉందని ఎవరికి తెలుసు
Address cheplandi plz
అడదే ఆదిశక్తి అనే పేరు కుఎంతో గొప్ప జ్ఞానవంతురాలైన మహిళా మణిరత్నం ఈఅమ్మ రత్నమ్మ కు పాదాభివందనం 🌹
మాఅమ్మ దర్గామాతాజీ కి శతకోటి వందనాలు తల్లీ.
అమ్మ మాటలు ఆదర్శము ఎంతో మంది మహిళలకు అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే wonderful మహిళ 🎩 అమ్మ కు కోటి namaskaramulu wonderful program
Amma meeku padhabhi vandanaalu meeru chaala great ee rojulo kooda meelanti vaanaru ante great
thalli akshayabandagaram me seva.
Vedio chaala baagundi
Elaanti vedio lo cheyandi
Bagavantudu akkaday unnatuga undhi
కోటికి ఒకరు ఉంటారు అమ్మ మీ వంటి మహాత్ములు 🙏🙏🙏🙏🙏🙏
అమ్మ... మీ success story వింటుంటే చాలా ముచ్చట గా ఉందమ్మా.
మేము లైఫ్ లో ఏదో సాధించాలి అని ఉత్తేజం పెరిగింది. మీరు ధన్యులు అమ్మ
Amma you are 100% deserved for Padma awards .
తల్లీ మీకు పాదాభివందనాలు
Amma muku God 2houndred years bathakali Amma me Vala Chala children's life vathundhi hat's off you Jay Sri Ram Jai Sri Ram
Manchi idiol ni parichayam. Chesaru thanku so much
🙏 Padabi Vandanam Talli. So inspiring for younger generation. Dhanyosmi 🙏🙏🙏. Tota yentha neat ga maintain chesthunnari. So Proud of you Amma 🙏
Great amma
అమ్మ నువ్వు చేసిన దాంట్లో 1% చేసిన మా జీవితాలు ధన్యం అవుతాయి అమ్మ 🙏
59:20
@@tulasibaimaddala902 ==;klllllk=lk
Amazing story great women thank you so much
ఆమెను గురించి చూడటం వినడం మాత్రమేగాక ఈ మహిళను ఆదర్శంగా తీసుకుని మహిళలు చేతనైనంతలో సమాజం కోసం , సాటి మహిళల కోసం కృషి చేస్తే జీవితం సార్ధకం అవుతుంది
. మన కోసం మనం బ్రతకడం ఎవరైనా చేసేదే గదా !
Amma meeru nijanga aah Bhuvaneshwari devi,aadiparashakthi,bhoomimedha bangaruthalli.
సూపర్ అన్న❤❤❤ మంచి విడియో ❤❤🎉🎉🎉
12.35 min
Amma shlokas 👍 great
Amma bhaaratamaata innallu yekkadunnav talli.
Neeku setakoti vamdanaalu.
అమ్మా మీకు పాదా బివంద నాలు
Wt a great lady Mrs. RATHNAMMAGAARU❤❤❤❤❤
నమ్మశక్యం కావట్లేదు కానీ ఆవిడ అన్ని చెప్తుంటే ఒక inspiration laga అనిపిస్తోంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 ధన్య జీవి.
అమ్మా మీ పాదాలకు శతకోటి వందనాలు
అమ్మ మీరు ఆదర్శ మూర్తి, శక్తి స్వరూపిణి ప్రదాత అయిన మీకు శతకోటి వందనాలు , అమ్మ మీకు సూర్యమండలంలో సూర్యుని పదవి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను
Amma మీకు పాదాభివందనం
You are God gift to US Amma. Wish you all the best life long total your family members Amma. T.g.brother.
Really great amma🙏🙏🙏
Very rare woman and great personality for every one fallow some good works among many of her life for every men and woman
Good Video. Really Ratnamma Garu is a great Woman. She is a Role Model to now- a-days woman and girls. May Ģod Bless Mrs.Ratnamma Garu.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
meeku shata koti vandanaalu thalli.you are a living legend and great inspiration.
Meeku shatha koti vandanalu
Amma padhabhivandanamu mekrushi analene atmastyrymki shathakothinamaskaramuluamma
🙏🙏🙏🙏 rathnammaku sathakoti vandanalu.
మట్టి లో మాణిక్యం 🙏
Very great amaa garu me matalu super super antha manchi seva chesina meku vandanalu
Great channel variki aka krutagnatalu cheppalo teliyatam ledu. AAME great women 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great woman 🙏thank you for the interview
మీకు శతకోటి నమస్కారాలు అమ్మా 🙏🙏🙏🙏🙏🙏
Sathakoti dandalu Amma meeku
Oh my God..what a wonderful woman!!! Ilanti vallu nu interview cheyadam mana adrushtam👏
Namaste amma me sankalapam chala gopadi great amma meru
Mee padhalaku shathakoti vandhanalu meeku Bharatha Rathna evvali 🙏🙏🙏
Meru Nurellu Santhoshamga Vundalani Bagavanthudu Challagachudalani Korukuntanu Meku Namastha
JAI BHARAT MATAKI JAI VANDE RATNAMMAGARU
You Blessings amma! to me you grateful god bless to you amma❤
Amma mimmalani susinaduku santosam bagavanthudu mi rupamlo vunnadu sasksattu narayanudu
Amma niku vandanalu good mi manchi maku pattudala chinnagaa unte super seethama
అమ్మా మీకు పాద్దాబివందనాలు
Amma meeru. Great 👏
AMMA PAADA PADMAMULAKU NA NAMASKARAMULU
Amma you are so great. 🎉😢
🙏🙏🙏 Namsty amma God bless you 😊 Meru chalabaga cheparu thankyou very much 😊
Amma Ratnamma talli meeru realy devatha thalli
Amma meru chittoor zillavasulu kavadam maku garvakaranam we feel proud
May God bless you with you long life so that you can carry on with your wonderful work and stand as an ideal notonly to the Indians but to to the entire world.
హాట్స్ ఆఫ్ అమ్మా
amma you are very very grearful super man tq
Super amma
Amma niku nijanga namaskaram.🎉
I love you so much Amma ❤🙏🙏🙏
Woooow how great .! Hats off to you amma.
You are great Amma
అమ్మ కు పాదాభి వందనము
Inkaa 100 yeallu bathakaalammaa....great amma🙏🙏🙏
అమ్మ కుశతకోటివందనాలుఆమెనుచూచిచాలనేరుచుకోవాలి
🕉Jayaho Bharathmatha🙏🙏🙏🙏🙏🙏⛳🇮🇳💐💐
Chala great amma🎉
ఆమె ఊరు, ఫోన్ నంబర్, మరియు చిరునామా పెట్టగలరా మేము రావటానికి..
Kolamasanapall vi palamaner chittoor ap
Kolamasanapalli, Palamaner, Chittoor Dist, Andhrapradesh
😍🙏😍 అమ్మ దేవత మూర్తి మీరె
Chala great amma
Really great Amma
Adarsamoorthi adhbhutha strivi amma neeku vevela vandanalu
Amma meeku vandanalamma🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Grate mom❤love u🙏🏻🙏🏻🙏🏻
బ్రదర్ గొప్ప స్త్రీ మూర్తిని సమాజానికి పరిచయం చేశావు రత్నమ్మ గారి అడ్రస్ ఫోన్ నెంబర్ చెప్తే కూడా చాలా బాగుంటుంది, రత్నమ్మ గారికి ఆ భగవంతుని అనుగ్రహం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఆవిడ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతకాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను
మిమ్మల్ని చూసి మన భారతదేశం గూర్చి శ్రీలత అనే రాజకీయ నాయకులు భారతదేశం యొక్క ఉన్నతమైన మీరు చెప్పేది చాలా మంది యువతులు నేర్చుకోవాలి
Thank you
Best video ever 😊
Very inspiring lady ❤❤❤❤❤❤
Lordkrishnablessingsyou