అమ్మ అని మిమ్మల్ని అనడానికి అర్హత మాకు ఏముందో మీ మాటల్లోనూ మా చేతల్లోనే మాకు తెలుసు తల్లి అమ్మకి కూడా తెలియని రహస్యాలు మీకే తెలుస్తాయి మా అమ్మ కన్నా ఎక్కువ సలహాలు మీరే ఇస్తారు మేము తీసుకుంటున్నాము అందుకే మీరంటే మాకు ఎంతో అభిమానం కృతజ్ఞతలు అమ్మ ఇన్ని మంచి మాటలు చెబుతారు కాబట్టే మా అమ్మ లిస్టులో మిమ్మల్ని కూడా చేర్చుకునే అమ్మా అని పిలుస్తున్నాం
ఇ వ్వరు అడిగినా కూడా,...గొడవ పెట్టుకుంటారు, యింటి ఖర్చు నేను పెడుతుంటే నీకు money too పనేమిటీ అంటారు,చిన్న చిన్న వాటికే గొడవలు ,....money అడిగితే గొడవ , సర్దుకొని వుంటూ బాటకటమే ,.....
Same. Pelli ayi 20years ipudu valla brothers family seperate ayaka... Ipudu naa hus seperate avvadaniki oppukunnaru... But valla amma mata vini ipudu maa kaapuram appula paalu ayipoyindhi🤦♀️🤦♀️🤦♀️
ఆంటీ మేము కాలనీలో 15 మంది ఆడవాళ్ళం కలిసి రెండు సంవత్సరాల నుండి గోల్డ్ చిట్టీ వేసుకుంటున్నాం. చాలా బాగా నడుస్తుంది అలాగే అందరం నెలకి ఒక సారి అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాము
Bagaa chepparu Amma,naa marriage ayye 20 years kani kammalu Koda levu amma,maa varu one rupee kodaa evvaru 😢nijam cheppalantey mee vedios chosi jeevam sagisthunna amma promise, Amma vallu echinavi anni bank lo pedatharu kani vidipincharu ala gold unthaa poindi Amma evvari support ledu,maa Nanna Kalam chesaru appatinundi dipression lo vuntunna Amma vunna unthey pillalkosam,emi manchi work chosukoru ekalamlo 19k salary kani,kattevi 30k pettukuntaru,nannu em cheyaneyaru oka jaillo vinnattey life Amma 😢chachipovali anipisthundi Amma okkosari mee dhaggara vachi mee vodiloo bagaa edavali ani vundi Amma,meeku urthamyie.vuntadi Amma starting nundi comments pettedhanni kadaa Amma eppudu life visugga vundi Amma 🥺😥😢
నమస్తే అమ్మ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు జనవరిలో చెప్పారుగా గోల్డ్ స్కీమ్ కట్టమని నేను ఫిబ్రవరిలో మొదలు పెట్టానమ్మా అప్పుడే మూడు నెలలు కట్టేసాను నాలుగోది రెడీ చేసుకున్నాను మరొక ఏడు నెలల తర్వాత వస్తువు నా చేతిలో ఉంటుంది అన్న ఆలోచన నాకు చాలా ఆనందాన్నిస్తుందమ్మా మీ వీడియోస్ చూసి ఇప్పటికే వంద గ్రాములు సుమారు కొన్నాను మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ఒక్క అడుగు ముందుకు ఖచ్చితంగా వేయాలి అమ్మ నీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా చాలా తక్కువే అవుతుంది 🙏❤️
Very very practical talk naa bangaru Amma ❤️♥️💕💖💕 u r great person went through lots of life's real experience. Every word of u is ultimate I swear . Please keep advising. Vinte vintaaru . Ante antaaru . It's their fate 😔😔😔😔🙌🙌🙌🙌🙌🙌
నేను అయితే గోల్డ్ తీసుకోవాలి అంటే నా దగ్గర ఉన్న గోల్డ్ నీ బ్యాంక్ లో పెట్టీ లోన్ తీసుకొని వచ్చినా ఆ డబ్బు తో గోల్డ్ కొని నెల నెల లోన్ కి డబ్బు కట్టి విడిపించుకుంటం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలాగే చేస్తాం అమ్మ.నెల నెల పోగు చేసి కొనడం కూడా బాగుటుంది కానీ నాకు ఎందుకో ఇది నచ్చింది అమ్మ.బ్యాంక్ లో వడ్డీ కూడా తక్కువే త్వరగా కట్టుకుంటే చాలా మంచిది అందుకే నేను మా వారు అలాగే చేస్తాం నా ఈ పద్ధతి బాగుందా అమ్మ మీకు ఎలా అనిపించింది చెప్పండి.
Idi practical ga work avtunda, endukante gold loan ki manam interest pay chestham kada, alantappudu interest kattadam kanna scheme kattadam manchidi kada.
Amma 🙏 chala baga cheparu amma gold ki money ela save chesukovali ani aslu minimum knowledge lene variki kuda chala clarity ga chepparu amma excellent 👌👌👌🙏🙏❤❤❤❤
Amma na frnd oka ammayi undi ma iddari di age.. Same age 26 yrs....mavaru... Koncham money vishyam lo freedom istharu... Nenu mi videos lo.. Chusi koncham.. Koncham dachukuntu konukunta.....Na frnd valla husband papam ala kadhu a job cheyinavaru... Money ivaru.. Valla parents ichina amount kuda. . Tisukuntadu.. Kani thanaki save chesukkoni konnukovali ani chala istam mi video send chestha... Vallu a ammayini.. Kottaru ani ammayi valla parents dagaraki kuda vellanivaru... Chala badapadathadi... Alantivalla kosam.. Oka video miku vilu ayithe cheyandi
Amma meeru chepparani gold scheme lo join ayya tegesi cheppa ma variki papa ku gold kavali anduke vesanu Ani 1 day palakaledu next day set i poyadu happiga vundi tq amma❤
U inspired me to buy gold amma from last 2 years after seeing ur videos bought gold with controlling unnecessary expenses my husband also supports me thanks for ur suggestion ❤
అమ్మ నా పేరు స్వాతి.... మీ ఓల్డ్ గోల్డ్ వీడియోస్ చూసాక స్కీం లో జాయిన్ అయ్యాను అమ్మ.. నేను software జాబ్ చేస్తున్న అమ్మ నెక్స్ట్ మంత్ నా స్కీం అయిపోతుంది మా అమ్మగారికి చంద్రహారం చేపించాలి అనుకుంటున్నా అమ్మ.. ఇదంతా మీ వల్లనే థాంక్స్ amma❤.. మిమ్మల్ని ఒక్కసారి అయినా కలవాలి amma
Soooper nenu job chestu ma ammaku kempula necklace cheyinchinnanu andi ma amma chala garvamga cheppukunedi ma madhu cheyinchindi ani meeru same happiness nu njy chestaru
Hi andi. I am big fan of u.❤meeru 3 years back gold gurinchi vedio pettinappati nundi nenu konchem schemelo kadutunnanu. Kaani naaku doubt schemes kooda year yearki change chestunnaru. 2 or 3 types vunnayi. Yekkada, yela kadite manaku benfits vuntayo cheppandi amma
Hi amma mi videos chusthunte manasu ki chala hai ga untundhi miru gold gurinchi cheppina nundi nenu kuda ma paapa ki vaddanam chepisthunna amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaste amma... Thank u for sharing an excellent views and thoughts.... And still v are implementing it and forwarding this video to especially to nee married couples....😊
Amma..na health tagipoindi I know meru Naa health gurinchi pray chesaru Ani .memu tirumala trip velli vachamu..anuke vedios chudaledu 4 days so eppudu chustunanu ee 4 days vedios...nenu mana andari gurinchi mana family vala andaru bhagundali Ani pray chestanu and in tirumala homam,all temples lo pray chesanu Amma .nenu chala Miss aienu vedios Ani daily anukuntuvuntanu .informative vedio maa husband ki chupistanu ee vedio .thank u Amma
Namasthe amma.. Naku gold matter lo meere guruvu.. Nijam ga cheppalante gold ila kuda konachu ani nake kaadu assalu ma amma ke theliyadu.. Me matalu follow avvatam valla naku eantho bangaram samarchukogaliganu.. Chala thanq amma
Last year miru mi ammayi pettina video chusi nenu gold scheme lo join ayya amma...haram konukunna...naku almost 70 thousand save ayindi. And ipudu with in 5 months lo na gold mida 1 lakh cost perigindi...all because of you ❤
Naa vishyam lo maa ayana mottam maa todikodalu cheppunatte vintaru enukanta ame talli taruvata talli anta .naa pilli ayi 17 years ayyindi Inka avidade pettanam .naa maata vinaru .malli avida samsaram eviri jokyam cheyyaniyyadu.adi telivi Ma ayanaki cheppina nannu struvuga choostunnaru.nenu emo pelliki mudu job vaddu ani naa bank job ki resign cheyinchaari pelliki mudu,pelli taruvata law chesa kaani practice cheyyaniyyaledu chaduvu ko kaani bauataki velladdu antaaru .annitiki avida madlyalo vastaru.naa kodukuni kooda naaku nachhinattu penchaledu amma . iam robot ante😢😢
Meeku manchi allullu dorikaru kabatti meeru aadindi aata padindipaatala jarigipotundu andari jeevitaalu ala vundavu
Elanti vedios avida chala chesi yento mandiki guidence estunnaru. Fake id ni pettukoni yenduku yenduku negetive comments chestunnaru. Avida cheppina topic yenti.meeru cheppedenti. Family gurinchi meekenduku. E kalamlo Sonta vallu kooda manam yedaina konte choosi orchukoleru. Manchi suggestions estunte meeku yenti problem
Baga cheparu.
Video malli inkokasari chudu swamy😂😂😂 maa Jaya amma cheppindhi kuthuru alludu gurinchi kadhu bangaram gurinchi
Hare krishna,
Papam house wife emotion ni taluchukoni suggestion istha, meeru ila comment petaru anti, Darunam thalli.
Evari amma nuvvu fake id pettukuni ni vagudu avida manvhi cheptundi niku nachhit follow avvvu ledante silent ga vundu
భర్త సహకారం వుంటే ఏదైనా చేయొచ్చు ,.....అది లేక పోటీ......😢ఏమి చెయ్యలేము ,...ఎన్నో ఆశలు ...అన్నీ చాపుకోవటమే
Correct ga chepparu Andi,
Ha nijameaga
Correct same problam
Yes this is right 😢
Crct ga chepparu... Lakshalu sampadinchina... Rupayee ivvaruu....😢asalu em konivvaruuu.... Naa laga chala mande unnaruuu😢
అమ్మ అని మిమ్మల్ని అనడానికి అర్హత మాకు ఏముందో మీ మాటల్లోనూ మా చేతల్లోనే మాకు తెలుసు తల్లి అమ్మకి కూడా తెలియని రహస్యాలు మీకే తెలుస్తాయి మా అమ్మ కన్నా ఎక్కువ సలహాలు మీరే ఇస్తారు మేము తీసుకుంటున్నాము అందుకే మీరంటే మాకు ఎంతో అభిమానం కృతజ్ఞతలు అమ్మ ఇన్ని మంచి మాటలు చెబుతారు కాబట్టే మా అమ్మ లిస్టులో మిమ్మల్ని కూడా చేర్చుకునే అమ్మా అని పిలుస్తున్నాం
ఇ వ్వరు అడిగినా కూడా,...గొడవ పెట్టుకుంటారు, యింటి ఖర్చు నేను పెడుతుంటే నీకు money too పనేమిటీ అంటారు,చిన్న చిన్న వాటికే గొడవలు ,....money అడిగితే గొడవ , సర్దుకొని వుంటూ బాటకటమే ,.....
మా ఆయన గారు మా మాటే వినరు అంటే ఎంతసేపు మా అత్తగారు ఎలా చెప్తే అలా వింటారు ఏమి చేయలేము సర్దుకు పోవడం తప్ప కొన్ని జీవితాలు అంతే
Same too
Sam too
Same too
Same too
Same. Pelli ayi 20years ipudu valla brothers family seperate ayaka... Ipudu naa hus seperate avvadaniki oppukunnaru... But valla amma mata vini ipudu maa kaapuram appula paalu ayipoyindhi🤦♀️🤦♀️🤦♀️
Ala చెప్పినా కూడా ఇవ్వరు అమ్మ same meeru చెప్పినట్టే చాలా years నుండి ఆడుగుతున్నాను అయిన one rupee kuda ఇవ్వరు అమ్మ
Avunu imkaa chala mandhi vunnaru
Wife ki money ivvani varu
Same ikkada ade paristhithi
Avunandi
😊00@@madhavijonnalagadda3554
Avenue veellaki assalu Pelham meeda nammakame vundadu valla vallu tappu chesina samardistaru
ఆంటీ మేము కాలనీలో 15 మంది ఆడవాళ్ళం కలిసి రెండు సంవత్సరాల నుండి గోల్డ్ చిట్టీ వేసుకుంటున్నాం. చాలా బాగా నడుస్తుంది అలాగే అందరం నెలకి ఒక సారి అందరం కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాము
అమ్మ మీరు పెట్టె వీడియో చాలా బాగుంటాయి మీరు చేప్పె సలహాలు కూడా చాలా బాగుంటాయి అమ్మ మీరు అంటే చాలా ఇష్టం
Amma what u said each and every word is very valuable 💕 great suggestion 🙏 we will implement them tq amma ❤
అమ్మ పెళ్లి అయ్యాక అత్తవారింట్లో ఎలా ఉండాలో మీ మాటల్లో చెప్పండి అమ్మ request amma please
Chalasarlu adiganu amma ede question.. Please oka video cheyandi amma 😢
Aunu amma naku e video kavali
Thanks అమ్మ నేను కూడా house వైఫ్ ని మంచి ఆలోచన ఈరోజు నుంచి నేను ఈ ఆలోచన ని మంచి పనికోసం మొదలు పెడతాను ❤️
All the best andi
Bagaa chepparu Amma,naa marriage ayye 20 years kani kammalu Koda levu amma,maa varu one rupee kodaa evvaru 😢nijam cheppalantey mee vedios chosi jeevam sagisthunna amma promise, Amma vallu echinavi anni bank lo pedatharu kani vidipincharu ala gold unthaa poindi Amma evvari support ledu,maa Nanna Kalam chesaru appatinundi dipression lo vuntunna Amma vunna unthey pillalkosam,emi manchi work chosukoru ekalamlo 19k salary kani,kattevi 30k pettukuntaru,nannu em cheyaneyaru oka jaillo vinnattey life Amma 😢chachipovali anipisthundi Amma okkosari mee dhaggara vachi mee vodiloo bagaa edavali ani vundi Amma,meeku urthamyie.vuntadi Amma starting nundi comments pettedhanni kadaa Amma eppudu life visugga vundi Amma 🥺😥😢
నమస్తే అమ్మ మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు జనవరిలో చెప్పారుగా గోల్డ్ స్కీమ్ కట్టమని నేను ఫిబ్రవరిలో మొదలు పెట్టానమ్మా అప్పుడే మూడు నెలలు కట్టేసాను నాలుగోది రెడీ చేసుకున్నాను మరొక ఏడు నెలల తర్వాత వస్తువు నా చేతిలో ఉంటుంది అన్న ఆలోచన నాకు చాలా ఆనందాన్నిస్తుందమ్మా మీ వీడియోస్ చూసి ఇప్పటికే వంద గ్రాములు సుమారు కొన్నాను మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ ఒక్క అడుగు ముందుకు ఖచ్చితంగా వేయాలి అమ్మ నీకు ఎన్నిసార్లు ధన్యవాదాలు చెప్పినా చాలా తక్కువే అవుతుంది 🙏❤️
Congratulations 🥳🎉
Superr andi congratulations 👏👏🎉❤
Yendulo konnaru
Manchi shops cheppandi. GRT, Lalita etc. ।।
@@honeyanu2099 Lalitha waste, GRT good
Mee maata vini nenu chala years ga grt lo join ayanu ippati varaku maa daughter ki 40 tulaalu konnanu.thank you so much ❤
👍
Gold schems ki grt better ah leka verey edina better ah
Thank u Amma for your valuable suggestions I like you so much.
Analysis is very close to our practices and practical life as well ,Amma!
Very very practical talk naa bangaru Amma ❤️♥️💕💖💕 u r great person went through lots of life's real experience. Every word of u is ultimate I swear . Please keep advising. Vinte vintaaru . Ante antaaru . It's their fate 😔😔😔😔🙌🙌🙌🙌🙌🙌
Amma miru cheppindhi 100% correct mi prathiyokka valueable
Manchi plan amma bagachepparu thankyou 🙏👍
Thank you so much. Amam. Machiga cheperu🙏🙏
నేను అయితే గోల్డ్ తీసుకోవాలి అంటే నా దగ్గర ఉన్న గోల్డ్ నీ బ్యాంక్ లో పెట్టీ లోన్ తీసుకొని వచ్చినా ఆ డబ్బు తో గోల్డ్ కొని నెల నెల లోన్ కి డబ్బు కట్టి విడిపించుకుంటం మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అలాగే చేస్తాం అమ్మ.నెల నెల పోగు చేసి కొనడం కూడా బాగుటుంది కానీ నాకు ఎందుకో ఇది నచ్చింది అమ్మ.బ్యాంక్ లో వడ్డీ కూడా తక్కువే త్వరగా కట్టుకుంటే చాలా మంచిది అందుకే నేను మా వారు అలాగే చేస్తాం నా ఈ పద్ధతి బాగుందా అమ్మ మీకు ఎలా అనిపించింది చెప్పండి.
Chala bagundi
Suuuupr 👌👌
Idi practical ga work avtunda, endukante gold loan ki manam interest pay chestham kada, alantappudu interest kattadam kanna scheme kattadam manchidi kada.
Interest ekkuva padutundi ,amount kuda ekkuva kattalsi vastundi anukuntunna
ఇది కరెక్టేనా వీడియో cheppandamma
అమ్మ మీరు చెప్పిన ప్రతి మాట చాలా ఉపయోగకరంగా ఉంది.Thank you.
Amma 🙏 chala baga cheparu amma gold ki money ela save chesukovali ani aslu minimum knowledge lene variki kuda chala clarity ga chepparu amma excellent 👌👌👌🙏🙏❤❤❤❤
🙏అక్కా మీరు చెప్పింది100 కి 101% కరెక్ట్.....అపుడు, ఇప్పుడు ,ఎప్పుడూ మీరే మాకు మార్గ దర్శిక "బంగారం" అక్కా❤❤❤....
Amma chala Thanks amma meeru echina idea chala bavundhamma
సజెషన్ బాగుందండి థాంక్యూ ఆంటీ 16:27
Amma na frnd oka ammayi undi ma iddari di age.. Same age 26 yrs....mavaru... Koncham money vishyam lo freedom istharu... Nenu mi videos lo.. Chusi koncham.. Koncham dachukuntu konukunta.....Na frnd valla husband papam ala kadhu a job cheyinavaru... Money ivaru.. Valla parents ichina amount kuda. . Tisukuntadu.. Kani thanaki save chesukkoni konnukovali ani chala istam mi video send chestha... Vallu a ammayini.. Kottaru ani ammayi valla parents dagaraki kuda vellanivaru... Chala badapadathadi... Alantivalla kosam.. Oka video miku vilu ayithe cheyandi
చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అమ్మ
Amma nenu mi video chusake nenu long haram, short haram,bangel,ring, husband ki ring, earrings thisukunnanu chalaa thank you Amma....🩷🩷🩷
You motivate so much for house wife's madam
Enni cheppina na bartha oppukoramma.ammala chepparu ....dhanyavadalamma.....
Amma meeru chepparani gold scheme lo join ayya tegesi cheppa ma variki papa ku gold kavali anduke vesanu Ani 1 day palakaledu next day set i poyadu happiga vundi tq amma❤
Very valuable information about gold, andi Jaya garu. 😊
Amma me proshtaham tho nenu chala bangaram konnanu thankyou Amma you are inseperation to all womens
Super amma chala Baga chepparu amma.👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hi madam
Nenu already ee tip ni paatisthunnanu 😊
Meru nakosamey chrpthunattu anipinchidhe amma tq so much
The tip is well said, Jayamma garu, thank you
Amma meeru chala Baga chepparu .me ideas chala baguntay
Aunty garu miru best creature as far i know
Baga chepparu amma
Chala Baga chepparu Amma... Me prathi mata naku connect iyindi Amma.. meru ante naku chala abhimanam... Thank you amma .
Correct ga cheparu andi aunty garu…funs ki velli apudu kavhithamga value undi andi.
Chala baga chepparu amma, mee salahalu chala baguntai
Meeru chepinadi 100/ correct amma😊
Amma miru chepinatee chesanu ma papa ki gold thisukunnm ❤❤❤ tq amma love u so much🎉🎉
U inspired me to buy gold amma from last 2 years after seeing ur videos bought gold with controlling unnecessary expenses my husband also supports me thanks for ur suggestion ❤
Naaku kuda meeru cheppindhi chaala baga nachindamma nenu kuda na vanthuga prayatnisthaanu
అమ్మ నా పేరు స్వాతి.... మీ ఓల్డ్ గోల్డ్ వీడియోస్ చూసాక స్కీం లో జాయిన్ అయ్యాను అమ్మ.. నేను software జాబ్ చేస్తున్న అమ్మ నెక్స్ట్ మంత్ నా స్కీం అయిపోతుంది మా అమ్మగారికి చంద్రహారం చేపించాలి అనుకుంటున్నా అమ్మ.. ఇదంతా మీ వల్లనే థాంక్స్ amma❤.. మిమ్మల్ని ఒక్కసారి అయినా కలవాలి amma
Soooper nenu job chestu ma ammaku kempula necklace cheyinchinnanu andi ma amma chala garvamga cheppukunedi ma madhu cheyinchindi ani meeru same happiness nu njy chestaru
Super 😍
Nenu kudha meelaga gold thesukutanu amma
Yendulo konnaru
Meeru chepinatte memu chysthunnam unty tqqq v much eelanti pedhavallu maaku enkaa enkaa elanti manchi visyalu gurinchi chepthe chala help ga untundi maaku.
Chala Baga chepparu amma.nanu ide patistunna amma.meeru cheppina tarvata nunchi gold meeda invest cheyyadam start chesa Amma.
Hi andi. I am big fan of u.❤meeru 3 years back gold gurinchi vedio pettinappati nundi nenu konchem schemelo kadutunnanu. Kaani naaku doubt schemes kooda year yearki change chestunnaru. 2 or 3 types vunnayi. Yekkada, yela kadite manaku benfits vuntayo cheppandi amma
Nice advice mam thank you so much
అమ్మ చాలా బాగా చెప్పారు థాక్స్ అమ్మాగారు
Hi amma mi videos chusthunte manasu ki chala hai ga untundhi miru gold gurinchi cheppina nundi nenu kuda ma paapa ki vaddanam chepisthunna amma🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అమ్మ మంచి సలహా బాగుంది మీరు చెప్పాక నేను సేవ్ చేస్తాను 🙏🙏 మీరు విజయవాడ వస్తే తప్పకుండా మా ఇంటికి రావాలి
మీరు వేసుకున్న బ్లాక్ చైన్ బాగుంది
Amma meeru chala baaga cheptaru
Amma super ga chepparu.❤👌🌹🙌🌺🌼. 🙏
Meeru gold value chaala baaga chepparu amma❤
Namaste amma... Thank u for sharing an excellent views and thoughts.... And still v are implementing it and forwarding this video to especially to nee married couples....😊
Me videos chusi chala nerchukunnanu amma gold kuda chala konukunnam❤
ఆంటీ మీరు కట్టుకున్న చీర చాలా బాగుంది. లింకు పెట్టండి
Amma correct ga chepparu and me Saree chala bagundi ekkada konnaro cheptara
Amma mee matalu vinte chalu happy ga bratakochhu prati okkaru
Chala manchiga cheparu amma
Prati intlo mee lanti amma kani athamma kaani vunte samsaram yento vruddiloki vastundi amma.
Naku gold saving schemes untayani eppati varaku theliyadu madam really thank you so much mam..epati nundi fallow avthanu
Chala machivisyalu cheparamma tq naku 2 adapilalu
Thankyou amma
Nenu 2010 nundi gold Miri చెప్పిన విధంగా grem చొప్పున కొంటున్నాను
N పెళ్లికి కావాల్సిన గోల్డ్ నేను సమకూర్చున్నాను
Entha manchi Mata elantivi meru chala cheppali amma
Naku papa undi amma nenu gold jamachyalakuntanu amma. Meru cheppindi chala baga nachidi amma. Thanku amma
Amma..na health tagipoindi I know meru Naa health gurinchi pray chesaru Ani .memu tirumala trip velli vachamu..anuke vedios chudaledu 4 days so eppudu chustunanu ee 4 days vedios...nenu mana andari gurinchi mana family vala andaru bhagundali Ani pray chestanu and in tirumala homam,all temples lo pray chesanu Amma .nenu chala Miss aienu vedios Ani daily anukuntuvuntanu .informative vedio maa husband ki chupistanu ee vedio .thank u Amma
Correct chepparu amma ...me videos anni nenu follow avthu unta ..me matalu valla mny save chesi gold konukuntunna thanku amma
Namasthe amma.. Naku gold matter lo meere guruvu.. Nijam ga cheppalante gold ila kuda konachu ani nake kaadu assalu ma amma ke theliyadu.. Me matalu follow avvatam valla naku eantho bangaram samarchukogaliganu.. Chala thanq amma
2 years back me video chusi gold schemes kattanu.very happy amma.yearly oka kotha vastuvu konukkuntunnanu
అమ్మ చాల బాగ చెప్పారు ❤❤❤
Amma, enta manchi vaaru meeru, andariki andamaina vidmga chepparu,
చాలా మంచి మాటలు అమ్మ 👍
Hi amma good evening very useful information chaaru amma
Baga cheputharu amma miru mi videos chusina tharavatha nenu naku istam aiyina gold konukunanu tq so much ma 🙏
Chala correct cheparu Amma
Nice idea
Thank you Amma meru Chala machega chaparu
Super ga cheparu
Last year miru mi ammayi pettina video chusi nenu gold scheme lo join ayya amma...haram konukunna...naku almost 70 thousand save ayindi. And ipudu with in 5 months lo na gold mida 1 lakh cost perigindi...all because of you ❤
👌👌amma. Meeru same. Ma ammalage unnaru
ధన్యవాదములు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️
Hi..... Nenu mimmlni secunderabad secation lo sunday nighy chusanu me ammaeni mimmlni❤
Mee saree combination baavundi andi
Tq medam machi tip chippar.🙏🙏
Amma miru cheppina matala valla nenu konchem konchem gold thisukoni kasulaharam chepinchukunnanu amma chala thanks 🙏
Meru correct ga chepparu Amma
Good motivation
హాయ్ అమ్మ చాలా బాగా చెప్పారు అమ్మ మీరు చెప్పిన మాట చాలా మంచి మాట అమ్మ ❤❤❤
Amma me saree chala bagundi ❤❤❤
Amma thanks amma very ideas amma u r my impression amma
Amma chaala Baga chetaru ma
Hi amma namaste chala bagha cheparu amma very nice video ma ❤️🙏🙏🙏👌👌
Chala baaga chepparu amma nenu mimmalni chusi inspire ayyi one year nunchi saree business chestunnanu.alage stitching kuda chetunnanu alage gold kuda meeru cheppinatluga
konukkuntunnanu amma .me
videos chusi nenu chala marchukunnanu amma meeku chala runapadi vuntanamma.🙏🙏🙏