ఆల్రెడీ 3 డేస్ అయింది అమ్మ subcribe చేశాను బాబాయ్ ది చాలా బాగా చేసారు all the బెస్ట్ ❤️బాబాయ్ గారు ❤️మాకు తెలియని ప్రదేశాలు చూపిస్తూ ఎలా వెళ్లాలో కూడా మాకు తెలియనివి చెప్పండి
Hi amma.. Kshemam ga vachesaaru...❤ Ee place ante entho istam naaku..ala uyyala lo koorchotam. Nenu notifications lo choosanu .babai gaaru channel.. Wow anipinchindhi...baagundhi video..
Congrats premgaru. Life lo unnatha staeiki edagalani, prapamchamli vunna Anni santhoshalu meeku labhichalani korukuttunnanu. Next year kallu manchi ammai doriku, pelli chesukovalani korukutunnanu.
ఓ వెరీ నైస్ మేడం నేను కూడా ఆయన ఛానల్ గురించి మీ ఛానల్ లో చెప్పే ప్రమోట్ చేస్తే బాగుంటుందని అనుకునేవాడిని ఆ విధంగా ఈరోజు చేసి మంచి పని చేశారు ప్రేమ గారికి రియల్ గా చాలా టాలెంట్ ఉన్నది నేను ఆయన వీడియోస్ చూస్తున్నాను కొన్నిచోట్ల ఆ వీడియోస్ ఎలా తీశారా అని అనుకుంటున్నాను జైనా మతం టెంపుల్ లాంటివి వీడియోస్ తీయనివ్వరు అలాంటి చోట్ల కూడా ఆయన తీయగలిగారు కొన్ని వీడియోల్లో ఆయన వాటి చరిత్ర చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఈయనకు ఇన్ని విషయాలు ఎలా తెలుసయ్యా అని ప్రేమ్ గారికి చాలా టాలెంట్ ఉంది చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు ఆయన అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ప్రేమ్ గారు 👍🙏🙏❤️❤️
Congratulations Prem bhayya ,🎉🎉💐💐nenu already subscribe chesaanu.Godavari wibes lo Jaya gari pic choosi open chesaanu,choosthe Prem gari blogs ani artham ayyindhi.2 days back ne subscribe chesaanu.
Very happy to know that a new channel is going to open from our family. From the beginnin We accepted him as uor family member. In fact Prem babu is theback bone of mom& metslks and ammamata channels. I congratulate him for theopening, and wish him a grand success.❤🎉👍🏻🙌🏻
Congratulations Prem garu🎉mi peru lone Prema undi so,Easy ga Andari Prema miku dorikesthundi.Naluguri manchi kore varu miru thappaka Amma channel lane Grand success pondutharu.Jayamu🎉
Amma 🙏🏻 meeru successful ga malaysiya trip complete chesukoni vacharu so happy amma 🙏🏻🙏🏻❤ Amma mata channel lagane babai gari channel ki ma full support unttundhi Amma 🙏🏻❤❤❤❤❤
Maridi garu channel gurinchi cheputunte Jaya garu chala excite ayyaru Very happy for Prem garu for starting a new channel I will definitely subscribe it andi Mee family members gurinchi pogadataaniki maatalu saripovatamledu❤❤❤❤ love you so oooooo much all of you ❤❤
కంగ్రాట్స్ ప్రేమ్ గారు ఆల్ ది బెస్ట్❤ అమ్మ మాది కర్ణాటక మేము తణుకు వచ్చాము మేము పెళ్లి కి వచ్చాము పెళ్లయిన తర్వాత మిమ్మల్ని కలుసుకోవాలని భీమవరం వస్తాను అనుకున్నాము కానీ మీరు లేరని లేరని మెసేజ్ పెట్టారు అందుకని మిమ్మల్ని కలవకుండానే మేము తిరుగు ప్రయాణమయ్యాము మిమ్మల్ని మిస్ అయ్యాము ఈసారి మళ్లీ వచ్చినప్పుడు తప్పకుండా కలవాలి అనుకుంటున్నాను❤
Namaskaram Amma,Nanna and Babaii..good news cheparu Amma.Babai all the best I will subscribe your channel and I am also one of ur subscriber and family member marchipovoddu babii ..trip bhaga jarigindi ha Amma and babai..All the best Babaii..om sai ram 🙏👏👌🥰
బ్లడ్ బ్లెస్సింగ్ తీసుకున్నారు అన్నయ్య మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య ప్రేమ అన్నయ్య ఆల్ ది బెస్ట్ అన్నయ్య అమ్మమ్మ అమ్మ మీ ఛానల్ ద్వారా అన్నయ్య యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారని మంచి విషయం చెప్పారు సబ్స్క్రయిబ్ చేసుకున్నామమ్మ సూపర్ వీడియో 👍👌💐💐💐💐💐💐💐
❤ అమ్మా నిన్న నే బాబాయి విడియో లు చూసాను అమ్మా ఎందుకు చెప్పలేదు అని మిమ్మల్ని, చెల్లి సంధ్య కి కామెంట్ లో అడగలేక పోయను అమ్మ చెప్పలేదు ఎందుకు అన్నది అమ్మా నే చెబుతారు అనుకున్న అలాగే మీరు ఈరోజు చెప్పారు 😊🥰👏🏼👏🏼👍🏼 అమ్మా బాబాయి ఒక పాట పెట్టారు సిల్క్ స్మిత పాట తోటకూర,బచ్చలకూర,,బొమ్మిడాయలూ, రొయ్యలు,పీతలూ,,,,😅😅😅😅ఆపాట కి నా కూతురు డ్యాన్స్ వేస్తుంది 😅😅😅దానికి ఎందుకో,,,ఆ పాట ఇష్టం కరోనా టైం లో (5వ తరగతి)ఆ,, డ్యాన్స్ వేసింది విడియో తీసాను 😊 ఎప్పుడైనా మిమ్మల్ని కలిసి నప్పుడు చూపిస్తాను😅😅😅ఐ చిన్న తాత నాకు ఇష్టమైన పాటే పెట్టారు అని మనవరాలు కమలి గంతులు 😅😅😅😅😅
Congrats naa bangaru Chi. Prem Babu ♥️♥️♥️♥️♥️♥️♥️ . U r most welcome to the digital world. All our support will be there . U please happily can post ur videos. V r there to follow u nanna . God bless you abundantly with all goodness in life forever dear 🙌🙌🙌🙌🙌🙌🙌🙌♥️♥️♥️
Hi peddamma hi babai nenu babai pettina videos anni chuseysaanu 2deys nundhi milagey chala clarity ga cheputunnanu all the best babai inka maa uncle gari joliki rakandi just joke mimmalani chustey sankranti movie la vundi 😍👌babai naku Ripley ichharu peddamma nenu 2021 y mi channel sub cheysi comment pedutunnanu eppudu reply ivvaledhu nenu chala feel ayya love you peddamma ❤❤❤🏡🦜🦜🦜👍
Amma. Mata laga ''anna mata" Anii. Title. Pedithe baguntundi. Prem. Brother. Mekosam prayer chestham u. Merubaga. Develop. Avali. Again I. I. Wish. U god. Bless. U
సూపర్ ప్రేమ గారు, ఖచ్చితంగా మీ channel ను ఆదరిస్తాము. 🙏🥰.
ఆల్రెడీ 3 డేస్ అయింది అమ్మ subcribe చేశాను బాబాయ్ ది చాలా బాగా చేసారు all the బెస్ట్ ❤️బాబాయ్ గారు ❤️మాకు తెలియని ప్రదేశాలు చూపిస్తూ ఎలా వెళ్లాలో కూడా మాకు తెలియనివి చెప్పండి
అమ్మ నమస్కారం బాబాయ్ గారు నిదానమే ఆ మాట తీరే రమ్య గారికి వచ్చి ఉంటుంది బాబాయ్ చానల్లో తన వీడియోస్ గాని తన మాట తీరు వింటుంటే అలా అనిపిస్తుంది అమ్మ
మేము చూసాం అమ్మా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్ని ప్రదేశాల గురించి
అమ్మ నేను కూడా నిన్నే బాబాయ్ గారి వీడియో చూసాను మీరు టిప్ నుంచి తిరిగి క్షేమంగా వచ్చినందుకు సంతోషం
Already Prem dhi patha RUclips channel memu follow ayye vallamu ippudu kotha channel kuda follow avtunamu congrats Prem Babai ki 👍👍
అమ్మ నేను కూడా నిన్నే ప్రేమ్ బాబాయ్ గారి వీడియో చూశాను.మీరు ట్రిప్ నుంచి తిరిగి వచ్చారు.చాలా సంతోషం.
Nice video amma.😊 Prem babu channel pettadum congrats🎉 amma.. Meeru Malyasia numchi vachesara ani telesindi nice amma trip happy ga spend chesi vachasaru. 🙏🌹🙏🌹
Hi amma..
Kshemam ga vachesaaru...❤
Ee place ante entho istam naaku..ala uyyala lo koorchotam.
Nenu notifications lo choosanu .babai gaaru channel..
Wow anipinchindhi...baagundhi video..
Yesterday neenu chusanuandi very happy congratulations 🎉
Amma Prema gari vedios బాగున్నాయి మేము subscribe chesamu me family mana family kada❤
Happy to see u back Jayagaru ,lovely to hear about Prembabu’s channel ,beautiful title ,will definitely follow it .take care 🌷🌷💐💐🙏🏻.
Memu. Prem. Brother. Channel. Already. Subscribe. Chesukunnanu amma. Maku. Brother. Ante. Enthobbistam. Endukante enno. Vishayslu. Kothavi. Cheotaru. Really. He. Is. Very. Intelligent.god bless u. Brother
Congratulations Prem babai🎉
Manchi videos andinchandi🎉
Congrats premgaru. Life lo unnatha staeiki edagalani, prapamchamli vunna Anni santhoshalu meeku labhichalani korukuttunnanu. Next year kallu manchi ammai doriku, pelli chesukovalani korukutunnanu.
ఆల్ ది బెస్ట్ చెప్పానని చెప్పన్నా అమ్మ బాబాయ్ కి చెప్పండి 🌈🍫💯
ఓ వెరీ నైస్ మేడం నేను కూడా ఆయన ఛానల్ గురించి మీ ఛానల్ లో చెప్పే ప్రమోట్ చేస్తే బాగుంటుందని అనుకునేవాడిని
ఆ విధంగా ఈరోజు చేసి మంచి పని చేశారు
ప్రేమ గారికి రియల్ గా చాలా టాలెంట్ ఉన్నది నేను ఆయన వీడియోస్ చూస్తున్నాను
కొన్నిచోట్ల ఆ వీడియోస్ ఎలా తీశారా అని అనుకుంటున్నాను జైనా మతం టెంపుల్
లాంటివి వీడియోస్ తీయనివ్వరు
అలాంటి చోట్ల కూడా ఆయన తీయగలిగారు
కొన్ని వీడియోల్లో ఆయన వాటి చరిత్ర చెప్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది
ఈయనకు ఇన్ని విషయాలు ఎలా తెలుసయ్యా అని
ప్రేమ్ గారికి చాలా టాలెంట్ ఉంది చాలా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు
ఆయన అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
ఆల్ ది బెస్ట్ ప్రేమ్ గారు 👍🙏🙏❤️❤️
నమస్తే అమ్మ 🙏 All ready choosanu Prem gari videos chaala బాగున్నాయి Happy to see Prem garu as a youtuber.Congratulations.🎉
Prem babu Channel ruclips.net/channel/UCGlk3sSDbKrVdEHKEaWeRHA
Congratulations Prem bhayya ,🎉🎉💐💐nenu already subscribe chesaanu.Godavari wibes lo Jaya gari pic choosi open chesaanu,choosthe Prem gari blogs ani artham ayyindhi.2 days back ne subscribe chesaanu.
Hi Prem garu congrats mee channalni thappakunda chustham munchi videos cheyandi 🎉
Amma premgari video kuda chsuthamu all tha best miku❤❤
Very happy to know that a new channel is going to open from our family. From the beginnin We accepted him as uor family member. In fact Prem babu is theback bone of mom& metslks and ammamata channels. I congratulate him for theopening, and wish him a grand success.❤🎉👍🏻🙌🏻
Congratulations Prem garu🎉mi peru lone Prema undi so,Easy ga Andari Prema miku dorikesthundi.Naluguri manchi kore varu miru thappaka Amma channel lane Grand success pondutharu.Jayamu🎉
Namskaram amma 🙏🙏🙏 welcome back to bhimavaram amma 🥰🙏🥰very happy about babai gari channel 👍🥰🥰All the best babai garu 👏👍👍👍congratulations 💐💐💐
Amma 🙏🏻 meeru successful ga malaysiya trip complete chesukoni vacharu so happy amma 🙏🏻🙏🏻❤ Amma mata channel lagane babai gari channel ki ma full support unttundhi Amma 🙏🏻❤❤❤❤❤
Nenu chusi unnamu ma❤❤ miru happy ga tirigi vaccharu happy ❤❤
Already subscribe chesukunnanamma. Baga explain chestunnaru Prem garu
Amma..🙏. Very. Proud. Perrm. Babu...maku. Tooor. Knowledge. Asallu. Ledu...miru..chupituntte..enjoy..teliyani. Vishayallu...telusukuntam...good..thought...we. Will. Meet..your.chanell..🙌👏👏🤝🤝🫶🫶💐
Wishing Prem garu all good luck.
Sarvey Jana Sukhino bhavanthu.🙏🙏🙏
Maridi garu channel gurinchi cheputunte Jaya garu chala excite ayyaru Very happy for Prem garu for starting a new channel I will definitely subscribe it andi Mee family members gurinchi pogadataaniki maatalu saripovatamledu❤❤❤❤ love you so oooooo much all of you ❤❤
Hi Jaya garu memu rendu videos chusam prem chalabaga chepparu 🙏👍
All the best prem garu.well come to your channel 🎉
కంగ్రాట్స్ ప్రేమ్ గారు ఆల్ ది బెస్ట్❤ అమ్మ మాది కర్ణాటక మేము తణుకు వచ్చాము మేము పెళ్లి కి వచ్చాము పెళ్లయిన తర్వాత మిమ్మల్ని కలుసుకోవాలని భీమవరం వస్తాను అనుకున్నాము కానీ మీరు లేరని లేరని మెసేజ్ పెట్టారు అందుకని మిమ్మల్ని కలవకుండానే మేము తిరుగు ప్రయాణమయ్యాము మిమ్మల్ని మిస్ అయ్యాము ఈసారి మళ్లీ వచ్చినప్పుడు తప్పకుండా కలవాలి అనుకుంటున్నాను❤
All the best Prem garu God bless you 🥰
Namaskaram Amma,Nanna and Babaii..good news cheparu Amma.Babai all the best I will subscribe your channel and I am also one of ur subscriber and family member marchipovoddu babii ..trip bhaga jarigindi ha Amma and babai..All the best Babaii..om sai ram 🙏👏👌🥰
Congratulations prem garu🎉🎉🎉
Jayamangalam Nityasubhamangalam. Best wishes to prem garu
All the best babai Eroju morning nenu me vedios chusanu chala bagunnayi
Malaysia trip Flight Video Choosa Amma..
Prem Babai di..
All the Best Prem Babai..
Just now subscribed ur channel.Congratulations n wish you all the best babai garu💐🎉
Hai amma,uru nunchi appudu vacharu,babei chanal pettaru chala happy ga undhi.ma saport pream babei gareki untundi, explain Baga chestunaru.
All the best prem Garu, lakshmana garu, babayii garu welcome to godavari waibs🎉
Meru Prem garu relationship challa chakkaga untundi amma Wishing Premgaru great success
Supar prem garu mivalani enkraijchesina mirukudamundhuku velathsru alldhabest👍😊
Ok babai. aa time lo pedatharo koncham cheppandy babai🙏
Hallo premgaru congratulations we are very very happy proceed all the best god bless you 😊❤
బ్లడ్ బ్లెస్సింగ్ తీసుకున్నారు అన్నయ్య మీ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నయ్య ప్రేమ అన్నయ్య ఆల్ ది బెస్ట్ అన్నయ్య అమ్మమ్మ అమ్మ మీ ఛానల్ ద్వారా అన్నయ్య యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారని మంచి విషయం చెప్పారు సబ్స్క్రయిబ్ చేసుకున్నామమ్మ సూపర్ వీడియో 👍👌💐💐💐💐💐💐💐
Amma bagunnaru ah,hpy ga velli hpy vachgesaru chala santhosham ga anpinchidi me prayanam antha chusi,meeru enjoy cheyadame kadhu memu kuda live ga chusthunnam ane feel vachhedi vedios chusthunnatha sepu kuda
ee roju Prem Garu kosam chepparu chala santhosham amma congratulations amma,
Nenu me prathi vedio ki comment pettali anukunna, aayanaki Koncham health baldu anduke veelu vunnapudu 2,3vedios okasari chusthunna, comment pettadaniki avadam ldu
Veelu chusukuni malla pedatha amma,
Once again Meeku Preme gariki heary heart congratulations ❤❤🎉
Congratulations. All tha best. Premgaru
Prem garu chalabaga chepparu memu kuda alanti videos kosam eduru chusthunnamu
Hi amma 🙏 All the best prema garu. ❤❤
Prema Gari voice super super
Super se bhi ooooper andi
ALL THE BEST PREMA GARU
Congratulations amma🎉 successfull cheddam..emantaru
Babai garu meeru antaga emi cheppanavasaram ledandi mi channel kuda tappakunda success avutundhi babai mana godavari valla majakaa ❤🎉
Chala santhosham Jayagaru, meeru cheppaka munde Prem gari Gidavarivibse ni Subsribe chesukunnam, mee lage andari adarana pindalani korukutunnanu
Hi amma ... hearty congratulations babaigaru🎉🎉
❤ అమ్మా నిన్న నే బాబాయి విడియో లు చూసాను అమ్మా ఎందుకు చెప్పలేదు అని మిమ్మల్ని, చెల్లి సంధ్య కి కామెంట్ లో అడగలేక పోయను అమ్మ చెప్పలేదు ఎందుకు అన్నది అమ్మా నే చెబుతారు అనుకున్న అలాగే మీరు ఈరోజు చెప్పారు 😊🥰👏🏼👏🏼👍🏼 అమ్మా బాబాయి ఒక పాట పెట్టారు సిల్క్ స్మిత పాట తోటకూర,బచ్చలకూర,,బొమ్మిడాయలూ, రొయ్యలు,పీతలూ,,,,😅😅😅😅ఆపాట కి నా కూతురు డ్యాన్స్ వేస్తుంది 😅😅😅దానికి ఎందుకో,,,ఆ పాట ఇష్టం కరోనా టైం లో (5వ తరగతి)ఆ,, డ్యాన్స్ వేసింది విడియో తీసాను 😊 ఎప్పుడైనా మిమ్మల్ని కలిసి నప్పుడు చూపిస్తాను😅😅😅ఐ చిన్న తాత నాకు ఇష్టమైన పాటే పెట్టారు అని మనవరాలు కమలి గంతులు 😅😅😅😅😅
Congratulations for stepping stone 🎉
Wishing you all success
I liked the way you said (described) our Amma channel .
Tappakunda babai garu ,chala happy ga anipinchindi.meru channel start chesaru
Congretchulation news channel upload uncle
Nice amma వెళ్లొచ్చారు super amma ❤🎉🎉
Congratulations prembabai chaanl thanks for your 👌👌👌👌👌
Super babai congrats Babai..
Amma More More Happyga Vundi Welcome Prem Babu T. Q Amma Love You
Hai mam maleshiya nundi vachharaa nice pream garu channel 2024 lo maku. Good news 🎉👌🎉
హయ్ అమ్మ హయ్ బాబాయ్ మీ చానల్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ బాబాయ్ ❤❤❤
All the బెస్ట్ prem గారు. 💐💐💐💐
నేను ప్రేమ్ గారి ఛానల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకొని,వీడియోస్ చూస్తున్నాను అమ్మ. వీడియోస్ చాలా బాగున్నాయి.
Congrats naa bangaru Chi. Prem Babu ♥️♥️♥️♥️♥️♥️♥️ . U r most welcome to the digital world. All our support will be there . U please happily can post ur videos. V r there to follow u nanna . God bless you abundantly with all goodness in life forever dear 🙌🙌🙌🙌🙌🙌🙌🙌♥️♥️♥️
Amma Ela unnaru...trip super ga aindikada..... amma..nenu maleshia chuttesanu meeru chupistunte..😊
babai always calm and cool.. happy for him..all the best
Congratulations Prem babugaru All the best 💐🙏
🎉🎉వావ్ కంగ్రాట్స్ ప్రేమ్ బాబు 💐ఆల్ tha బెస్ట్ 💐
Congrats babai garu💐💐
Great success in Prem babai godavari vibes
Nenu eppatike mee prem gari Video s chusanamma.Mee Prem gariki All the best.
Congratulations babai garu💐👏👍
Prem babai channel nenu kuda chusthunna amma❤❤chala baga vivaristhunnaru😊😊
Yes we have watched the channel it's nice n congrats bhabhi💐💐💐
Entaki uncle garu Ela unnaru.. trip gurunchi maku cheptu... uncle garu ki kuda sardaga ...😊
All the best prem garu God bless you
Hi peddamma hi babai nenu babai pettina videos anni chuseysaanu 2deys nundhi milagey chala clarity ga cheputunnanu all the best babai inka maa uncle gari joliki rakandi just joke mimmalani chustey sankranti movie la vundi 😍👌babai naku Ripley ichharu peddamma nenu 2021 y mi channel sub cheysi comment pedutunnanu eppudu reply ivvaledhu nenu chala feel ayya love you peddamma ❤❤❤🏡🦜🦜🦜👍
All The best prem dadu garu.💐💐
Nanu. Ninna. Mi. Canal cuhusanu. Chala bagundi. Pirm babu👌👌
Nijamenamma mee andari channelas denikade vereaga concepts unnai super
Congratulations prembabu chanel thanks for your👌👌👌👌👌👌👌👌
Amma happy ga trip chusukuni vachysara good amma ❤
Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jaya garu ,meeru Maleshia velli ,aa Sri Subrhamanya swamy ni choopinchi ,maa andari tharapuna prardhinchinadhuku chaalaa chaalaa dhanyavaadamulu andee😊🙏🙏
From Nirmala Kishore ,London (UK )
Amma. Mata laga ''anna mata" Anii. Title. Pedithe baguntundi. Prem. Brother. Mekosam prayer chestham u. Merubaga. Develop. Avali. Again I. I. Wish. U god. Bless. U
Hi jaya. Krishnaiah uyyala garden chusesariki anandanilayam ki vachesamu anipinchindi, ninnane prem RUclips channel ki subscribe chesesa 😁, previous videos chustunna variety ga undi , naku baga nachindi, 😊🙏
Amma gold scheme katti nallapusalu tisukovacha
నేను already చూస్తునాను 👍👍
Happy ga intiki vachinanduku subhakanshalu jaya garu
Ha avunu jaya nenu chusanu. Ninnane subcribe chesam chala mandi😊😊
Amma babei Chanel kosam chepaledu sudden ga chusanu subscribe chesukunam happy ga undhi a chanel kuda baga success avvalani korukuntunn amma
హాయ్ అమ్మ subscribe చేసుకుని chaneel open చేస్తేనే Happy ga undhi manchi cantent ఉంటుంది అని తెలుస్తుంది.. congratulations బాబాయ్ 👍
మలేసియా trip కి సంబంధించిన వీడియోలు చాలా బాగ clarity గా చెబుతున్నారు చాలా బాగ వున్నాయి ఆంటీ
Congrats Prem garu🎉🎉