Thank you so much for publishing your videos anna...... నేను ఎక్కడ ఉన్నా....నా ఆత్మీయ ఎదుగుదలకు మీ వీడియోస్ ఎంతగానో కారణం అవుతున్నాయి అన్న🙏all glory to God anna...
Praise the lord anna 🙏. మందిరము అంటే ఏంటి,అభివృద్ధి ఎలా అని చాలా నేర్చుకున్న అన్నయ్య. మాది చిన్న పరిచర్య , సొంత మందిరము పొందుకొని బలమైన పరిచర్య చేయాలన్న. మహిమతో నడిపంచబడాలి. మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి అన్నయ్య
+Jessica jessy reddy మీ స్పందన బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మనుష్యులకు ఉన్నట్టు దేవుని దృష్టిలో చిన్న పరిచర్య పెద్ద పరిచర్య అను తారతమ్యాలు లేవు. ఆయనకు అన్ని పరిచర్యలు/ సేవకులు సమానమే. అన్ని మందిరాలు ఒకటే. మీ పరిచర్య కొరకు మరియు మందిరము కొరకు తప్పక ప్రార్ధిస్తాను. దేవుడు తప్పక మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు
Shalom pastor garu, Praise the Lord 🙏
+Nancy’s garden Shalom
Praise god brother 🙏
If you are blessed by this sermon, pls share your feedback and comment here.
🎉
❤
Praise the lord
Glory to god
Praise the lord brother we need preachers like this
+John Babu Thank you bro. I am Humbled by your words.
Praise the lord 🙏 Annayya. Wonderful message for spiritual Growth.
+SUSHMANJALI MARTHATI Good ma. God bless u
Really wonderful message anna.... glory to God 🙏🙏🙏 anna...
+Pavithra Naidu Thank u ma
Thank you so much for publishing your videos anna...... నేను ఎక్కడ ఉన్నా....నా ఆత్మీయ ఎదుగుదలకు మీ వీడియోస్ ఎంతగానో కారణం అవుతున్నాయి అన్న🙏all glory to God anna...
+Pavithra Naidu చాలా సంతోషం. ప్రభు లో ఇంకా బలపడాలని పప్రార్థిస్తున్నాను
Praise the lord anna 🙏. మందిరము అంటే ఏంటి,అభివృద్ధి ఎలా అని చాలా నేర్చుకున్న అన్నయ్య. మాది చిన్న పరిచర్య , సొంత మందిరము పొందుకొని బలమైన పరిచర్య చేయాలన్న. మహిమతో నడిపంచబడాలి. మా పరిచర్య కోసం ప్రార్థన చేయండి అన్నయ్య
+Jessica jessy reddy మీ స్పందన బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను.
మనుష్యులకు ఉన్నట్టు దేవుని దృష్టిలో చిన్న పరిచర్య పెద్ద పరిచర్య అను తారతమ్యాలు లేవు. ఆయనకు అన్ని పరిచర్యలు/ సేవకులు సమానమే. అన్ని మందిరాలు ఒకటే.
మీ పరిచర్య కొరకు మరియు మందిరము కొరకు తప్పక
ప్రార్ధిస్తాను. దేవుడు తప్పక మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు