దైవ కుమారుని తలపై ముళ్ళ కిరీటం... కాలమే రెండుగా చీలుతునా రక్తం... పరమ పవిత్రుని భుజాన సిలువ మోపడం కరుణకు తొలిసారి మరణశిక్ష వేయడం రక్ష కుడా ఓ రక్ష కుడా ఇది నీ రక్తపు ఊరేగింపు లోకుల హృదయాలమేలుకొలిపే చాటింపు రక్ష కుడా ఓ రక్ష కుడా ఇది నీ రక్తపు ఊరేగింపు లోకుల హృదయాలమేలుకొలిపే చాటింపు రక్ష కూడా ఓ రక్ష కూడా సిలువ కు ఎదురడవు మరణానికి భయపడవు శిక్షించే వాళ్లను కూడా కరుణించే వాడవు మనసులోని నీ బాధను పెదవి దాటనియావు మనుషులపై ఇప్పుడైనా నీ ప్రేమను వీడవు నిన్ను అంతం చేయలేదు తండ్రీ ఏ మృత్యువు నింగి నేల గతించిన నిలిచేవానివి నీవు రక్ష కూడా ఓ రక్ష కూడా నాకోసం దుఃఖించ కండి మీ కోసం మీ పిల్లల కోసం విచారించండి కొరడాలు ఛెళ్లుమంటే కురిసే రక్తధారలు పుడమిపైన ఇంకిపోని త్యాగపూ సెలయేరులు.... నెత్తురోలుక్కుతూ కదిలే నీ యడులుగుజాడలు ఎన్ని యుగాలైనా అవి చెరగని చల్లని నీడలు నక్షత్రపు అక్షరాలుగ నిలిచే నీ చరిత్ర ప్రార్థనగ పడుతాయి నిత్యం చిరుగాలులు.. రక్ష కూడా ఓ రక్ష కూడా కనులకు వెలిగించి ప్రాణాలెన్నో నిలిపి ఆదరించిన తండ్రి నీకా ఈ బాధలు ఎందరినో కాపాడిన నిను కాపాడేదెవరనీ అలాడే ఈ అబలలు ఇక అభాగ్యులు నిన్ను మోసిన పొత్తికడుపు తల్లడిల్లు తుండగా... నిన్ను మోసిన పొత్తికడుపు తల్లడిల్లు తుండగా కన్నీళ్లతో నిండే మరియమ్మ పాల గుండెలు రక్ష కూడా ఓ...రక్ష కూడా చేరదీసి పతితులను నోదార్చిన నీవే చేయని నేరానికి బలి అయిపోతున్నావా నడవలేని అసహాయులను నడిపించిన ఇవే నడవ లేక నడిచి నెత్తుటి ముద్ద అపోయావా నీ చమటను అది నప్పుడు ముద్రపడిన నీ రూపం రాబోయే తరాలను కాపాడే దీపం రక్షా కూడా ఓ రక్ష కూడా ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగై పోవాలని ప్రేమ ఒక్కటే మానవులకు ఊపిరిగా నిలవాలని అనువనువు కరుణ రుణ కాంతులు నింపాలని మనుషులు చేసిన పాప భారం మోస్తున్నావా... నిన్ను చూసి ఈ కల్వరి రాళ్లు గుండె కదిలే... నిన్ను చూసి ఈ కల్వరి రాళ్ళు గుండె కదిలే నీ త్యాగం ముందు ఆ నింగి మోకరిల్లే.. నీ త్యాగం ముందు ఆ నింగి మోకరిల్లే
సాంగ్ చాలా అద్భుతం ... రాసిన రైటర్ కి పాడిన యస్. పి. బాలు గారికి నా హృదయపూర్వక అభినందనలు.. ఈ సినిమాలో యేసయ్య పాత్రగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారికి నా యొక్క అభినందనలు Sir ఈ పాట అర్ధం చేసుకున్న వారికి తన కోసం ఆ యేసయ్య ఎంత కష్టపడి తన ప్రాణాలు ఏ విధంగా అర్పించాడో తెలుస్తుంది నాకైతే ఆ యేసయ్య నా కోసం ఎంత కష్టపడ్డడో తెలిసింది I love My Jesus 🙏🙏✨💫✝️✝️🛐🛐
దైవ కుమారుని తలపై ముళ్ళ కిరీటం...
కాలమే రెండుగా చీలుతునా రక్తం...
పరమ పవిత్రుని భుజాన సిలువ మోపడం
కరుణకు తొలిసారి మరణశిక్ష వేయడం
రక్ష కుడా ఓ రక్ష కుడా ఇది నీ రక్తపు ఊరేగింపు
లోకుల హృదయాలమేలుకొలిపే చాటింపు
రక్ష కుడా ఓ రక్ష కుడా ఇది నీ రక్తపు ఊరేగింపు
లోకుల హృదయాలమేలుకొలిపే చాటింపు
రక్ష కూడా ఓ రక్ష కూడా
సిలువ కు ఎదురడవు మరణానికి భయపడవు
శిక్షించే వాళ్లను కూడా కరుణించే వాడవు
మనసులోని నీ బాధను పెదవి దాటనియావు
మనుషులపై ఇప్పుడైనా నీ ప్రేమను వీడవు
నిన్ను అంతం చేయలేదు తండ్రీ ఏ మృత్యువు
నింగి నేల గతించిన నిలిచేవానివి నీవు
రక్ష కూడా ఓ రక్ష కూడా
నాకోసం దుఃఖించ కండి మీ కోసం మీ పిల్లల కోసం విచారించండి
కొరడాలు ఛెళ్లుమంటే కురిసే రక్తధారలు
పుడమిపైన ఇంకిపోని త్యాగపూ సెలయేరులు....
నెత్తురోలుక్కుతూ కదిలే నీ యడులుగుజాడలు
ఎన్ని యుగాలైనా అవి చెరగని చల్లని నీడలు
నక్షత్రపు అక్షరాలుగ నిలిచే నీ చరిత్ర ప్రార్థనగ
పడుతాయి నిత్యం చిరుగాలులు..
రక్ష కూడా ఓ రక్ష కూడా
కనులకు వెలిగించి ప్రాణాలెన్నో నిలిపి
ఆదరించిన తండ్రి నీకా ఈ బాధలు
ఎందరినో కాపాడిన నిను కాపాడేదెవరనీ
అలాడే ఈ అబలలు ఇక అభాగ్యులు
నిన్ను మోసిన పొత్తికడుపు తల్లడిల్లు తుండగా...
నిన్ను మోసిన పొత్తికడుపు తల్లడిల్లు తుండగా
కన్నీళ్లతో నిండే మరియమ్మ పాల గుండెలు
రక్ష కూడా ఓ...రక్ష కూడా
చేరదీసి పతితులను నోదార్చిన నీవే
చేయని నేరానికి బలి అయిపోతున్నావా
నడవలేని అసహాయులను నడిపించిన ఇవే
నడవ లేక నడిచి నెత్తుటి ముద్ద అపోయావా
నీ చమటను అది నప్పుడు ముద్రపడిన
నీ రూపం రాబోయే తరాలను కాపాడే దీపం
రక్షా కూడా ఓ రక్ష కూడా
ద్వేషం ఈ భూమి నుండి కనుమరుగై పోవాలని
ప్రేమ ఒక్కటే మానవులకు ఊపిరిగా నిలవాలని
అనువనువు కరుణ రుణ కాంతులు నింపాలని
మనుషులు చేసిన పాప భారం మోస్తున్నావా...
నిన్ను చూసి ఈ కల్వరి రాళ్లు గుండె కదిలే...
నిన్ను చూసి ఈ కల్వరి రాళ్ళు గుండె కదిలే
నీ త్యాగం ముందు ఆ నింగి మోకరిల్లే..
నీ త్యాగం ముందు ఆ నింగి మోకరిల్లే
Thank you subbu garu
Please mail me lyrics please please rahulmarkallb@gmail.com
Chaala chakkati paata nenu fost time I paata vinnappudu kallanta nillu vachayi 🙏🙏🙏
Thank you so much brother 👏👏
Tq somuch brother 👏
సాంగ్ చాలా అద్భుతం ... రాసిన రైటర్ కి పాడిన యస్. పి. బాలు గారికి నా హృదయపూర్వక అభినందనలు.. ఈ సినిమాలో యేసయ్య పాత్రగా నటించిన సూపర్ స్టార్ కృష్ణ గారికి నా యొక్క అభినందనలు Sir ఈ పాట అర్ధం చేసుకున్న వారికి తన కోసం ఆ యేసయ్య ఎంత కష్టపడి తన ప్రాణాలు ఏ విధంగా అర్పించాడో తెలుస్తుంది నాకైతే ఆ యేసయ్య నా కోసం ఎంత కష్టపడ్డడో తెలిసింది I love My Jesus 🙏🙏✨💫✝️✝️🛐🛐
pp
Jesus is real god.
Aayana maranimchi,
Manalni bratikistunadu.
Thank you jesus.
Sandipamu Ramakrishna ।
Sandipamu Ramakrishna suppr song
Kgopikrisnna
మిస్ యు సూపర్ స్టార్ కృష్ణ గారు
I'm a Hindu. But sp Balu sir made me love this particular song by excellent singing
I am Hindu but I believe Jesus more then God
super
Same here
Hi moses
U so nice
God bless you
Balu Garu, thanks andi Jesus song padinanduku...🙏🏻👏😢
Mi adurushtam .ma Hindu mi Jesus song padadu
నిజంగా నిగి. నేల. గతించిన.క్రీస్తు.ప్రేమను. ఈ. లోకములో. ఎ వ్వరు. అపా లేరు
ఎలా రాశారు ఎలా పాడారు స్వామీ మీకు శతకోటి 🙏🙏🙏
Every time I hear this song I broke in to tears.This song has life.I respect Jesus.
Jyohi
Aravind Krishna
What a song..touch my heart...and all ways automatically crying..love u Jesus....
I am World India 🇮🇳🌏🌍🌎: Jai Jesus✝️🌎🌍🌏
🎄 PRAISE THE LORD 🎄
🎄......... AMEN ........... 🎄
✝️.. LOVE YOU JESUS 🛐
💞 I LOVE MY JESUS 💞
Tears are come to my eyes... thank you for giving me a wonderful song 🙏
praise the lord
Devaaa✝️✝️✝️😭😭👏👏👏niku Vela Vela vandanaalu
Ma kosam ma papala kosam nivu kalvarilo baliyagamaipoyava na తండ్రి యేసయ్యా
Miss u balu sir😭😭😭 me voice..emotion..meru thappa e type of songs eavaru replace chyaleru...plz come backkk
Y
True we all pray for it😭😭
i m momidian but i m beliving in jesus becaus he was only the real god in world
😅😅
Jesus ❤ excellent song
l love songe.........
i love jesus..............
Jesus never fails
Hii
dro
😞😞😞😞😞😔
nice song I love song
Love you jesus...Jesus always with me 🙏🙏🙏
good soug of my friends
and the super star soug
Good song i am happy balu sir super
Nice song Amen
Mesyou super hero Krishna garu God bless you 👏👏👏👏👏👏
Thank you Jesus
ilove this song very touching
I love this song
I love you jesus
Hai ,which district r you .my surname also pallekonda
Siva REDDY
This song mind bloying .lisining my frend pavlu raj .tq jesus..l love jesus allawas
Super song love you
God is great
Yes
nice song....
God bless you
I Love Jesus ❤❤
nice song
O my God I love jesus
super songs
Praise the Lord ⛪
Loka rakshakudu... Jesus great.... Love this songs... My father..
I love you jejus
JoyJoy Joy rgyyh
super super super excited
I love this song
Praise the lord
Kgopikrisnna
siluvalo naa yesaiah naa kosam mana kosam padina kalvari kastalu mana kosam kaarchina raktam
Spb sir
superb...song
Excellent song 🙏🙏🙏🙏😭😭😭😭
Super annayya
love Jesus
God bless u sir
I love you Jesus god is great
I love Jesus amen halleluya
super very very beautiful song super super kirak song
అబ్దుతాం ❤
super bro
SUPERSONG I LOVE MY GOD Jesus Christ SUPERSTAR KRISHNA SUPER ACTION
Super song love you Jesus
Waiting for ur help .. Jesus
Super good song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
super
Super star 🌟🌟
Super Star 🌟🌟🌟
Very emotional song
Jesus was Dai for us 🙏
divinely song
A devudu ina gowravinchadam ma sampradayam.manishi gunam
What a fain song super
good song supar
🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭 I Love jesus
love you Jesus
Very good
Love you jesus ⛪️
My heart super Star 🌟🌟🌟🌟
Naa tandry papulu kosam padina vedana
Jesus real fell in this movie wonder full
Jesus I love you
I love this song Jesus always my heart
Love ❤️ love 💕 Jesus
Jai yesu
Wonderful song❤❤❤Heart touching song 😢
Rip Sir 💐💐💐💐🙏🙏🙏🙏🙏
Good song by Jesus
I am waiting for your help
Amen
Jesus bless you
Peace of jesus your sacrifice Thank you jesus
Praise the lord 🙏
Supar
I love all god's
Love me Jesus
Asayya nuvvu tappa maku avaru unnarayya
Jesus😢😢
I love you Jesus
Love jesus
Niece sang
Yesu devudu
My ferret sag super sag
❤❤❤❤❤