Kadilimdi karunaratham Song | SP Balu Performance | Swarabhishekam | 27th August 2017| ETV Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 1,3 тыс.

  • @RAMBABU0716
    @RAMBABU0716 5 лет назад +240

    నేను ఒక హిందూవు.... అయినప్పటికీ ఏసు ప్రభువు యొక్క దయ కరుణ ప్రేమ అనేవి నాకు బాగా నచ్చింది.... ఈ పాట లో మర్మం అర్థం చేసుకోవచ్చు. చాలా బాగుంది

  • @iamindian8276
    @iamindian8276 6 лет назад +621

    అయ్యా బాలు గారు
    హ్రృదయాన్ని హత్తుకునే విదముగా పాడడం మీకు దేవుడిచ్ఛిన వరం.
    ఎన్నో క్రీస్తు పాటలు పాడిన మీకు హ్రృదయ పూర్వకంగా వందనాలు

    • @henrydaniel9984
      @henrydaniel9984 5 лет назад +6

      Excellent voice

    • @ashwiinanvith7440
      @ashwiinanvith7440 5 лет назад +11

      అయన జన్మ ధన్యం అయ్యింది ఈపాట తో

    • @runjularamu6732
      @runjularamu6732 4 года назад +4

      బాలు స్వరం దేవుడిచ్చిన వరం

    • @chandrikakhthy1492
      @chandrikakhthy1492 3 года назад +2

      Very good song

  • @princypapacutie5491
    @princypapacutie5491 4 года назад +127

    ఈ పాట పాడిన బాలు గారికి మరియు ఈటీవీ వారికి నా ధన్యవాదాలు.. చాలా గొప్ప పాట
    డేవుణికే మహిమ కలుగును గాక

  • @godisgreat3625
    @godisgreat3625 6 лет назад +869

    నా దేవున్ని గౌరవించిన స్వరాభిషేకానికి
    నేను కృతజ్ఞుడను

  • @సుబ్బు-శ9ఝ
    @సుబ్బు-శ9ఝ 6 лет назад +612

    కదిలిందీ...కరుణరధం...సాగిందీ...క్షమాయుగం
    మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతిపధం
    కదిలింది కరుణరధం సాగింది క్షమాయుగం
    మనిషి కొరకు దైవమే మనిషి కొరకు దైవమే
    కరిగి వెలిగే కాంతిపధం కదిలింది కరుణరధం
    మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగిందీ...
    పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది.. వగచిందీ...
    దీనజనలీకై దైవకుమారుడు... పంచిన రొట్టెలే.. రాలైనాయి..
    పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి...నీరయ్యాయి...నీరయ్యాయి
    అమ్మ లార నా కోసం ఏడవకండి మీ కోసం మీ పిల్లల కోసం ఏడవండి
    ద్వేషం..అసూయ..కార్పణ్యం..ముళ్ళ కిరీటంమైయింది
    ప్రేమా..సేవా..త్యాగం..చెలిమి నెత్తురై ఒలికింది.. ఒలికింది
    తాకినంతనే స్వస్థత నొసగిన తనవు పై కొరడా చెల్లంది
    అమానుషాన్ని అడ్డుకోలేని అబలల ప్రాణం అల్లాడింది...అల్లాడింది
    ప్రేమ పచ్చికల పెంచిన కాపరి దారుణ హింసకు గురికాగా చెదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లాచెదరై కుమీలాయి చెల్లాచెదరై కుమిలాయి
    పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి అభిషిక్తుని రక్తాభిషేకం తో ధరణి ద్రవించి ముద్దాడింది
    సిలువను తాకిన కల్వరిరాళ్ళు... కలవరపడి...కలవరపడి...కలవరపడి...
    కలవరపడి ...అరిచాయి...అరిచాయి..!!!

    • @johnmoses7736
      @johnmoses7736 5 лет назад +15

      Wonderful lyrics

    • @pavansmiley9940
      @pavansmiley9940 4 года назад +7

      Tq e song pettinanduku

    • @ypalemapm5264
      @ypalemapm5264 4 года назад +3

      Superb

    • @shaikbaji492
      @shaikbaji492 4 года назад +15

      సుబ్బు గారు చాలా శ్రమ తీసుకొని, బాధ్యత తీసుకొని లిరిక్స్ రాసినoదుకు కృతజ్ఞతతో పరిసుదాత్మ ఎల్లపుడు మిమ్మన్ని కాపాడాలని కోరుకుంటూన్నాను. Amen.

    • @chandunbk1450
      @chandunbk1450 4 года назад +2

      subbu anna God bless you and your family

  • @elektransshipping3077
    @elektransshipping3077 6 лет назад +195

    పాప క్షమాపణ పొందిన హృదయాలు నిళువున కరిగి నీరు అవుతాయి.సకల మానవాలికోసం సృష్టికర్త యఘ్నమైన సందేశం.wandrafull

  • @sathisuribabuysrcp2688
    @sathisuribabuysrcp2688 5 лет назад +32

    దేవుడు మీకిచ్చిన గొప్ప స్వరం ప్రభువు కోసం వినియోగించు కొన్నందుకు మీకు మేము రుణపడి ఉంటాము సార్ సూపర్...

  • @padmaanil377
    @padmaanil377 4 года назад +186

    అనేక మార్లు మీరు ఈ పాటలు పాడేటప్పుడు ఒక్కసారి కూడా అనిపించలేదా క్రీస్తే నిజమైన దేవుడని 😭😭😭😭

    • @yesurajuviranapalli8289
      @yesurajuviranapalli8289 4 года назад +5

      Avunu bro 😔😔

    • @cherukurisaitharun5012
      @cherukurisaitharun5012 3 года назад +9

      Paatnu asvadinchandi! Oorike chichulu pettakandi.

    • @trueindian1087
      @trueindian1087 3 года назад +1

      Jesus devudu kaadu devudu pampina pravakta jesus👍👍👍👍, Jesus is pravaktha not god 👍....as a muslim I trust Jesus (eesa)👍love you

    • @sunnysamuels9969
      @sunnysamuels9969 3 года назад +2

      Iha loka dhevatha vaari manonethramulaku Gruddithanam kalugajesthundhi sister... andhuke vaaru srusti kartha nu marachi srushtanni puujistharu

    • @sunnysamuels9969
      @sunnysamuels9969 3 года назад +1

      @@trueindian1087 know the truth dear brother

  • @Taraka1972
    @Taraka1972 6 лет назад +506

    ఈ పాటతో స్వరాభిషేకంనికి విలువ పెరిగింది

  • @ysrchandugollamandala3057
    @ysrchandugollamandala3057 6 лет назад +238

    God bless u balu garu... భూమి ఉన్నంత వరకు మీరు పాడిన పాట జీవించి ఉంటుంది ....

  • @digumurthiabraham5188
    @digumurthiabraham5188 6 лет назад +179

    40సం తరువాతకూడా బాగపాడారుమాకుఇంతకంటేఎమికావాలి

  • @lokisethupathi
    @lokisethupathi 4 года назад +181

    కరోనా వైరస్ తో బాధపడుతున్న బాలు గారు ఈ పాట ద్వారా యేసు క్రీస్తు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచాలని కోరుతూ...

    • @SUDARSHANACHAKRAM
      @SUDARSHANACHAKRAM 2 года назад

      Mari mee yesu ayinani enduku kapadaledhu. Pastors ye corona valla challa mandi chanipoyaru mari mee devudu em chesadu??..

    • @lokisethupathi
      @lokisethupathi 2 года назад +1

      @@SUDARSHANACHAKRAM Kapadamani Sp Balu Adagaledhu emo

    • @SUDARSHANACHAKRAM
      @SUDARSHANACHAKRAM 2 года назад +1

      @@lokisethupathi nuvvu adigav ga

    • @SUDARSHANACHAKRAM
      @SUDARSHANACHAKRAM 2 года назад

      @@lokisethupathi ayina హిందువు kadha ayina adagaledhu kani nuvvu cristian vi kadha nuv adigav kadha corona valla chanipoyina pastors adagaledha mari??

    • @ammaprema9428
      @ammaprema9428 2 года назад

      @@SUDARSHANACHAKRAM avuna mari miru athanni kaapadamani mi devullani adagaledha

  • @k.renglishtutorial2531
    @k.renglishtutorial2531 6 лет назад +1012

    Actually , I'm a Hindu, but we are converted as Christians because I seen such a love in Christ

  • @s.srinivas5768
    @s.srinivas5768 5 лет назад +22

    నిర్గమకాండము 4: 11,12
    యెహోవామానవునకు నోరిచ్చినవాడు ఎవడు? మూగ వానినేగాని చెవిటివానినేగాని దృష్టిగలవానినేగాని గ్రుడ్డి వానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనే గదా.
    కాబట్టి వెళ్లుము, నేను నీ నోటికి తోడైయుండి, నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించెదనని అతనితో చెప్పెను.

  • @chchandra7882
    @chchandra7882 4 года назад +14

    అధుభూతమైన పాట పాడారండి సూపర్.
    అనేకులా హృదయాలను దర్శించే పాట.
    యేసే మాన పాపాలకొరకు చనిపోయి తిరిగి లేచాడు అని అనేకులకు ఈ పాట ద్వారా తెలియజేసారు.
    మీకు నా హృదయపూర్వక వందనాలు.

  • @kommukailash9345
    @kommukailash9345 6 лет назад +442

    మీరు పాడిన వేల పాటల్లో ఇదే గొప్ప పాట సార్

  • @jehovahshalom893
    @jehovahshalom893 6 лет назад +63

    అద్భుతమైన దేవుని పాట అద్భుతంగా పాడారు దేవునికి స్తోత్రం

  • @gangadar9877
    @gangadar9877 6 лет назад +72

    అద్భుతమైన పాట బాలు సార్ అభినందనలు దేవున్ని కె మహీమ కలుగును గాక

  • @johnwesley.b3733
    @johnwesley.b3733 7 лет назад +284

    అయ్యా బాలు గారు
    కళ్ళు కన్నీళ్లు కార్చి అలసి పోయాయి .మీకు ఆ దేవుడు ఇంకా 25 సంవస్త్సరాలు ఆయుష్షు ఇవ్వాలని దేవునిని ప్రార్థిస్తున్నా . మీరు పడిన ఈ పాట అంతము వరకు నిలిచి ఉంటుంది. Vesli

    • @satishbabu6186
      @satishbabu6186 7 лет назад +5

      Super

    • @satishbabu6186
      @satishbabu6186 7 лет назад +5

      Born to sign. This is the life design of of this fellow called, Balu. Superb., No words to praise this man...wow.!

    • @murthysunkara007
      @murthysunkara007 6 лет назад

      JBINDIA JOHN WESLEY. B yes bro ur rit

    • @sivajikolukuluri1294
      @sivajikolukuluri1294 6 лет назад +5

      బాలు గారు మీ రాగం సూపర్ నేను మి ఫ్యాన్

    • @Prakash-qc1mb
      @Prakash-qc1mb 6 лет назад +1

      JBINDIA JOHN WESLEY. B

  • @crkinnovations
    @crkinnovations 4 года назад +8

    బాలుగారు స్వర్గస్తులైన తర్వాత విన్నాను మళ్లీ ఈపాట....
    చాలా కన్నీటిని నింపిన ఈ పాట ఎంతోమందిని దైవత్వంతో నింపి దేవునికి దగ్గరగా చేర్చడానికి అద్భుత స్వరాన్నిచ్చిన దేవుడు తిరిగి తీసుకున్నాడని అనిపిస్తుంది.

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 6 лет назад +181

    సినిమాలోకన్నా చాలా బాగా పాడారు బాలూగారు, వారికి స్వరాన్ని దయచేసిన దేవునికి కృతఙ్ఞతలు.

  • @K.guravaiya35
    @K.guravaiya35 20 дней назад +1

    ఇలాంటి పాటలు ‌🛐 మరల ఏంటమ్మా, 🙏 సాగింది కరోనా రథ ⭐ 🛐🛐🛐⭐

  • @Narendrakumar-ec2om
    @Narendrakumar-ec2om 6 лет назад +3

    Jesus గురించి తెలయాలంటే ఈ మూవీ తప్పకుండా చూడాలి ఎవరైనా కృతజ్ఞత లు సర్ విజయ్ చందర్ గారు బాలు గారు

    • @prashantharunasathyapolla5184
      @prashantharunasathyapolla5184 5 лет назад

      Superb balugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshnaidu6334
    @ganeshnaidu6334 6 лет назад +197

    😭😭😭చూస్తున్నంతసేపు కన్నీళ్ళు ఆపుకోలేకపోయాను

  • @jessydavidkumarnagandla9807
    @jessydavidkumarnagandla9807 4 года назад +10

    Ippude oka 40 minutes back meeru chanipoyaru, kani naku me voice vinalani anipinchindi... Maku yenno Christian songs me voice tho maku icharu.... Thank you so much SPB sir

    • @bengideonm.a.7221
      @bengideonm.a.7221 4 года назад

      I've become a big fan of his voice, his behaviour, his way of speaking and overall, a versatile gentleman. No words to describe his personality. SALUTE YOU sir with tears of love...God bless us. May his soul rest in peace.

  • @arunaedla153
    @arunaedla153 5 лет назад +33

    Jesus is real and only God.I love this Jesus song. Thank you so much sir and God bless you sir

  • @kristappam1149
    @kristappam1149 4 года назад +4

    ఈ పాట ద్వారా అక్కడ వున్న ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని యేసు నాములో నా మనవి ఆమెన్ god bless you all

  • @elijahgujjulamudi466
    @elijahgujjulamudi466 6 лет назад +4

    ఈ పాటు వీడియో సాంగ్ చూస్తే నాకు కన్నీళ్లు ఆగవు. గ్రేట్ సాంగ్ రాసిన మోదుకురి జాన్సన్ గారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. వందనాలు ఈ సాంగ్ కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి వందనాలు. గాడ్ బ్లెస్స్ థెం.

  • @ruthprasanna1203
    @ruthprasanna1203 6 лет назад +112

    అందరి గుండ్డేలలో ఇప్పటికి వినిపిస్తునేవుంది రుణరథం పాట.exclenth songe.

  • @rajarathnaalkur5236
    @rajarathnaalkur5236 4 года назад +2

    ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹಾಡು ಹೃದಯಕ್ಕೆ ತುಂಬಾ ಹತ್ತಿರವಾಗುವಂತ ಹಾಡು.
    ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಹಾಡಿರುವ SPB Sir ge ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು.

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 5 лет назад +3

    1978 లో స్వరం ఇప్పుడు అదే స్వరం.మీరు gifted singer అని చెప్పటానికి ఇది చాలు బాలు గారు.ఆ రోజుల్లో theatres ఈ పాట విని ఏడవని ప్రేక్షకులు లేరు.. ఇప్పుడు Mobiles విని నాలాంటి వాళ్ళు ఎందరో కన్నీటి పర్యంతం Really you are an adept singer. పాట రచయిత మొదుకూరి జాన్సన్ గారు అద్భుతంగా రాసిన పాటలలో ఆణిముత్యం.ఆయనకు జేజేలు.. చిన్న వయసులోనే ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు.ఈ చిత్రం ద్వారా నిర్మాత, యేసయ్య పాత్రధారి విజయ్ చందర్ గారు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.వారికి వందనాలు.

  • @srikanthemidisetty5423
    @srikanthemidisetty5423 5 лет назад +1

    మీకు ఆ దేవుని ఆసిస్సులు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తున్నాను సార్ బాలు గారు.. మీరు ఈ పాటకి యేసు క్రీస్తు ప్రాణం అయితే ఆ ప్రాణానికి రూపం అంటే శరీరం గా మారారు థాంక్స్ సార్

  • @johnfernandez4415
    @johnfernandez4415 6 лет назад +63

    JESUS CHRIST IS YOUR SAVIOR
    GIVE HIM YOUR LIFE 💗

  • @chinnagandhamchinnagandham6399
    @chinnagandhamchinnagandham6399 5 лет назад +1

    సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వ లోకము ఆయన మహిమ తో నిండి యున్నది అని గణపతి గానము చేయుచూ ప్రార్థించి వేడుకొనుచున్నాను దేవా నీవే దేవుడవు నీవే దేవుడు నీ పాట ఎంత మధురంగా పాడిన బాలసుబ్రమణ్యం గారికి మంచి ఆరోగ్యంతో 120 సంవత్సరములు ఇలాగే తిరుగుతూ ఇలాగే పాడాలి ఎటువంటి అనారోగ్యం లేకుండా తండ్రి ఆమెన్

  • @lavanya4526
    @lavanya4526 6 лет назад +160

    Sir మీరు తప్ప ఎవరూ ఇంత అందంగా పాడలేరు .. వీలైతే ఇంకా ఇలాంటి jesus సాంగ్స్ పాడాలని

  • @sitarampyla211
    @sitarampyla211 5 лет назад +2

    సార్ మీ ఈ జీవితానికి ఈ సాంగ్ చాలును.. దేవుడు మిమ్మల్ని ఇంకా దీవించాలని కోరుకుంటున్నాను.. ఈ మీ పాట వలన ఎన్నో హృదయాలు, ఆత్మలు, రక్షింపబడ్డాయ్

  • @dileepkumar9442
    @dileepkumar9442 6 лет назад +134

    నా దేవుని ప్రేమకు ఇది నిదర్శనం ( మీ కు మంచి వాయిస్ ) ఇచ్చాడు

    • @jeevankanthi7744
      @jeevankanthi7744 6 лет назад +1

      dileep kumar 🎢,🎠🌇🎠🌇🌅🌆🕍🌄🌉🌇🌄⛲🌇🌄🕋🌃🏢🏪🏨🏫🏨🏬

    • @TheAnanthakumar
      @TheAnanthakumar 6 лет назад +2

      Excellent

    • @TheAnanthakumar
      @TheAnanthakumar 6 лет назад +1

      Only JesusChrist died for our sins, burried & resurrected on 3rd day. No other gods/godesses of this world.

    • @chintaiahchoppara6219
      @chintaiahchoppara6219 6 лет назад +1

      @@TheAnanthakumar ccth me.

    • @bhaskararaodimmala4464
      @bhaskararaodimmala4464 6 лет назад +1

      dileep kumar in

  • @maheshvemagiri9544
    @maheshvemagiri9544 2 года назад +1

    స్వరాభిషేకం లో ఈ పాట వింటుంటే ఏడుపొస్తుంది, ఇంతమంచిపాట పాడినమీరు ఈ లోకంలో లేరన్న మిమ్మల్ని తలుచుకుంటే గుండె బరువెక్కి ఇంకా ఎక్కవ ఏడుపొస్తుంది బాలుగారు😢😢మీరు ఎక్కడున్నా ఆభగవంతుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు నా పాదాబి వందనం బాలు గారు 🙏🙏🙏🙏😢😢😢

  • @broprakasanna4871
    @broprakasanna4871 7 лет назад +69

    E tv vallaku vandanalu
    SP balu garu God bless you miru eelanti patalu marinni padali padataniki miku arogaym aayush devudu dayacheyalani preyar chestanu

  • @johnfernandez4415
    @johnfernandez4415 5 лет назад +2

    John(యోహాను సువార్త) 3:16,17
    16.దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా( లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
    17.లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు.

  • @shaikbaji492
    @shaikbaji492 4 года назад +22

    A standing ovation to Balu sir for the eternal song. GOD BLESS YOU SIR.

  • @ssrjvideos8927
    @ssrjvideos8927 5 лет назад +2

    చాలా విలువైన పాట ఎంతో గొప్ప పాట అది బాలు గారి గొంతులో నుంచి పాడడం చాలా చాలా చాలా చాలా చెప్పలేనంత విలువైనది చాలా గొప్ప పాటగా చరిత్రలో నిలిచింది సూపర్ స్వరాభిషేకం

  • @lavanya4526
    @lavanya4526 6 лет назад +26

    ఆ రోజుల్లోనే ప్యాషన్ of the christ తీశారు .. విజయచందర్ గారు మీరు superb.. hatesoff tooooo uuuuu

  • @crkinnovations
    @crkinnovations 5 лет назад +1

    గుండె లోతుల్లో కాఠిన్యాన్ని సైతం కరిగించే శక్తి సంగీతాని కి ఉంది
    ఆ సంగీతం బాలుగారి గొంతు ను తాకనిదే - శిలలను సైతం కరిగించదు
    ఇది తెలుగువారు చేసుకున్న అదృష్టం
    బాలు గారికి ఎప్పటికీ సంగీత ప్రియులు- ఋణస్తులే ఋణస్తులే ఋణాస్తులే!!!!!!

  • @sunisharonrose
    @sunisharonrose 4 года назад +4

    A golden hit in Christian music never before and never after. God already blessed you Balu garu. Thanks to Etv

  • @aabraham9970
    @aabraham9970 3 года назад +1

    ఏ ప్రముఖ టి వి షోలో ఎవ్వరూ యేసుక్రీస్తు పాటలు పాడలేదు, ఎస్ పి బాలుగారు ఈ టి వి సారథ్యంలో యేసుక్రీస్తు ప్రభువులవారి పాటపాడటం చాలా ఆనందం కలిగించింది, ప్రతి కళాకారుణ్ణి దేవుడు తన గాన సేవలో చాలా చక్కగా వాడుకున్నారు, ఇలాగే అప్పుడప్పుడన్నా టి వి షోలలో యేసయ్య పాటలు పాడితే ఎంతోమంది చూసి ఆనందిస్తారు.

  • @chennurisathyanandam
    @chennurisathyanandam 2 года назад +9

    ఈ పాటతో చాలా మంది కళ్ళు తెరిపించారు సార్.

  • @kishantalari134
    @kishantalari134 4 года назад +1

    సర్ మీ వాయిస్ గాడ్స్ గిఫ్ట్ దేవుడు మిమ్మును సాధకాలం తోడు నీడై నడిపించునుగాక. ఆమెన్

  • @cyrusjosh89
    @cyrusjosh89 5 лет назад +6

    The Blood of Christ Jesus Purifies us from All SIN, we are justified as Righteous in the sight of God Almighty.. Great song , Awesome lyrics..

  • @arogyamemahabhagyam1160
    @arogyamemahabhagyam1160 4 года назад +1

    పరమవైద్య,, ధరణి ద్రవించి ముద్దాడింది
    హ్యాట్సాఫ్ lyrics and very fantastic superb voice spb గారికి దేవుడిచ్చిన (స్) వరం.

  • @srinubonela9753
    @srinubonela9753 7 лет назад +41

    Wow balu sir yilanti songs meeru thappa yi prapanchamlo yinkevvaru padaleru great balu sir great devunni nammukondi yinka aaseervadinchabadatharu god bless you and your family Jesus grace church arilova vsp

  • @David786-n4c
    @David786-n4c 7 лет назад +1

    ఈ పాటకి బాలు గారిని తప్ప ఎవరిని ఊహించగలం, Sp Balu Sir Outstanding Singing Awesome, Ur Extraordinary Singer, and Ur a Unrecognized Gospel Singer God Bless you Abundantly Sir

  • @innareddyp6172
    @innareddyp6172 6 лет назад +38

    Every time when I listen this song unknowingly tears are coming like anything

  • @nageshpalivela3711
    @nageshpalivela3711 5 лет назад

    స్వరాభిషేకంలో పాడిన పాట లన్నింటిలో ఇది గుర్తి చేసుకున్నందుకు థాంక్స్

  • @vijayendrabhupathi5179
    @vijayendrabhupathi5179 6 лет назад +7

    Evaru intha aartrathatho paadaleru.
    SP Sir the world salutes you and all the performers.

  • @praneethvanka9138
    @praneethvanka9138 4 года назад +1

    మీ ఆత్మ కు ఆ దేవుడు శాంతి చేకూర్చి తన స్వర్గం లో మీ గొంతుతో అతను మీ పాటలతో ఆనందించాలి అని కోరుకుంటున్నాను 🙏

  • @hanokhemanth9343
    @hanokhemanth9343 4 года назад +12

    Pata vintu edchina vallu entha mandi, like kottandi..
    Dear brother and sister Jesus loves you ❤️, and he also died for our sins..😭😭😭

  • @upendraprasad5171
    @upendraprasad5171 Год назад +1

    19-04-2023 rojuna ee paata vinna kooda kallallo nunchi neellu vachestunnaayi.
    Superb SPB SIR.
    Praise the Lord.
    Hara Hara Mahadev 🙏🙏🙏

  • @madhukumar596
    @madhukumar596 6 лет назад +33

    దేవునికి మహిమ కలుగు గాక

  • @enuparallalaxman7936
    @enuparallalaxman7936 6 лет назад +1

    ఈ జన్మకు ఏమి ఇచ్చిన మీ రుణం తీర్చుకోలేము సార్. జీసస్ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను అనుక్షణం కాపాడును గాక.

  • @upcomingheros7732
    @upcomingheros7732 2 года назад +3

    ఈ పాట పాడిన బాలు గారికి ఈటీవీ యాజమాన్యం గారికి నా హృదయ పూర్వక అభినందనలు

  • @jhansijanu9596
    @jhansijanu9596 9 месяцев назад

    బాలుగారికి వందనాలు,, sir ఇప్పటికీ మీ పాట మాకు ఆర్డ్రత నిస్తుంది,, ఆనందాన్ని ఇస్తుంది,, ఎప్పటికీ క్రైస్తవులు మిమ్మల్ని మర్చిపోలేరు

  • @sekharm3469
    @sekharm3469 7 лет назад +8

    Balu garu miru ETV chanalo padindhuku chala garvanga vndhi GOD BLESS YOU

  • @j.anandswamidas1115
    @j.anandswamidas1115 4 года назад +2

    Heartouching many people through this song especially so nicely sung by SPB... We miss him for Christian songs...

  • @meghanajessie6730
    @meghanajessie6730 6 лет назад +20

    Praise the lord I like this song GOD BLESS YOU sir🙏

  • @rajanikanth9914
    @rajanikanth9914 8 месяцев назад

    ఈ పాట నేను ఈ రోజు విన్నా ఎన్నో సార్లు విన్న ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది హ్యాట్సాఫ్ బాలు గారు మీలాంటి గాన గంధర్వుడు మళ్ళీ పుట్టరు

  • @vengefulsoul4984
    @vengefulsoul4984 5 лет назад +4

    Bless you sir...I hope God has reserved your place in the paradise for such a beautiful song you have sung....your a miraculous singer...you have been blessed by him....love and you respect to you sir❤

  • @Elizabeth-nx3wm
    @Elizabeth-nx3wm 4 года назад +2

    Praise the lord brother. Very very nice exnaodery wonderful message in the song heartful my tears not stopping. I love you my jesus. Thank you so much...daddy. thank you so...much brother.

  • @tco777
    @tco777 5 лет назад +6

    Shalom
    Only SPB can sing this song all glory to Jesus alone may God bless you and your family and team

  • @Barru33335
    @Barru33335 6 лет назад

    One and only Balu. Right from the starting of your career u have sang Christian songs and my father and our family believes that you had great blessings of Lord Jesus Christ for such an unstoppable glorious singing career.. Stay blessed sir

  • @dundisrinivasu3753
    @dundisrinivasu3753 5 лет назад +18

    It's a beautiful...SP sir 🙏🙏. And....... great ... person..... Sir.....Vijaya Chandra jee🙏🙏🙏🙏🙏

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 4 года назад +1

    ప్రేక్షక లోకానికి ఈ సినిమా అందించిన విజయ్ చందర్ గారు ధన్యులు.బాలసుబ్రహ్మ్మణ్యం గారి గానం అజరామరం.

  • @SantoshKumar-ce7zg
    @SantoshKumar-ce7zg 6 лет назад +26

    My Lord is awesome,his love is great.thanks balu sir,god use u his work

  • @prasad0406
    @prasad0406 3 года назад

    ఈటీవీ వారికి చాలా కృతజ్ఞతలు ఈ పాట బాలు గారి చేత మరల స్వర్ణాభిషేకం లో పాడించారు.🙏🙏🙏🙏

  • @kraju6852
    @kraju6852 6 лет назад +67

    వండర్ఫుల్ హార్ట్ టచింగ్ సాంగ్....

  • @thaidhabhumeshmattellanna5834
    @thaidhabhumeshmattellanna5834 4 года назад

    మే గాడ్ బ్లేస్యూ బాలుగారు. మీరు ఇలాంటి ఎన్నో మరెన్నో ఆద్భుతమయిన, పాటలు పాడాలని. మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. ఆమెన్ 🙏🙏🙏😭😭😭

  • @KarunaKumarPinipe
    @KarunaKumarPinipe 7 лет назад +6

    thanks to ETV, Plz perform many more Christian songs like this, may God Jesus bless, bless balu garu

  • @davidgpraju4957
    @davidgpraju4957 7 лет назад +1

    Evergreen Christian Telugu song which motivates any generation.Thank you very much Balu garu.Praise the Lord

  • @maheshyadagiri9894
    @maheshyadagiri9894 6 лет назад +1

    Balu sir maku devudu ichina goppa @,Varam@ sir ,meru
    swarabisekham lo Jesu songs kuda padadandi sir weekly weekly....memu santhosha padatam.....

  • @alexandernallipogu13
    @alexandernallipogu13 6 лет назад +8

    Wonderful jesus song sir... Thank you

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 3 года назад

    ఈ స్వరం మనకు ఇంక వినిపించదు అంటేనే తెలియని వేదన. కానీ ఇటువంటి పాటలు విన్నప్పుడు ఆయన మనతోనే ఉన్నారని నెమ్మది కలుగుతుంది 🙏

  • @drmercyjasper
    @drmercyjasper 6 лет назад +9

    Excellent song 👌👌👌 Tq lord for this song. super voice. God bles u Sp Balu garu🙏🙏

  • @kaparthishamsan9931
    @kaparthishamsan9931 20 часов назад

    ప్రభువైన యేసుక్రీస్తును ప్రతివారు కుమిలిపోయారు.ఈ పాట వ్రాసినవారు పాడినవారు తప్పకుండ ఆశీర్వాదము నొందినవారే.తెలియని రీతిలో సువార్త ప్రకటించడమే.ప్రభువుకే మహిమ కలుగును గాక.ఆమెన్

  • @ApostleTimothyJohnP777
    @ApostleTimothyJohnP777 4 года назад +4

    Mr Balu, I Sense in Spirit that You are Legendary in Singing and Mentor in Voice and You are also in the front lines in voice for our Indian History, God Bless You. Note that, this not a joke to make fun. As a Prophet of God, I am revealing about Your lifestyle. Read Amos 3:7.

  • @koteshwarrao8033
    @koteshwarrao8033 5 лет назад +2

    ఈ పాట చూసుత్నతసేపు కొన్ట్లోంచి నీళ్లు వస్తునాయి సూపర్ సాంగ్ బాలు గారు గాడ్ బ్లేస్సుయూ సార్

  • @anandk9074
    @anandk9074 7 лет назад +18

    THANKS E TV GOOD SONG GOD BLESS YOU

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 4 года назад

    కదిలింది కరుణరధం అని అంటూండగానే నా కళ్ళు చెమర్చాయి ఇది చాలా ఇది అయిన సాంగ్ లన్నిటికీ రారాజు ఘంటసాల గారు కూడ ఇంత బాగ పాడలేరు అన్నట్లు గా చక్కగా పాడారు

  • @vimalak1552
    @vimalak1552 6 лет назад +4

    thankz to etv....to give this wonderful song to remind nd worship my lord...

  • @yonaambavaram8390
    @yonaambavaram8390 6 лет назад +1

    బాలు గారు మొట్టమొదటి గా క్రైస్తవ పాటలు పాడనన్నందుకు మీకు జరిగిన అనుభవం ఎలా ఉందో చెప్పండి సార్

  • @raajuraaju5914
    @raajuraaju5914 7 лет назад +28

    balugaru e pata padatmvalana meeru enthoo bless i vuntarani nenu nammuthunna godbless you more

  • @sirishayenumula928
    @sirishayenumula928 5 лет назад

    Jesus songs paduthunna sp Balu gaariki aa Jesus inka manchi aarogyam, sakthi ni echi,inka yenno Jesus songs padalani korukuntuna

  • @mahimalilly233
    @mahimalilly233 4 года назад +7

    Beautiful song sir...Really proud of u and we cant Believe that U are no more...
    We are gonna miss u...
    You are alive in many hearts..
    R.I.P sir!!♡

  • @PremGunturabbai
    @PremGunturabbai 5 лет назад +1

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్... ఈ పాట ద్వారా నైన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి

  • @chosengeneration8036
    @chosengeneration8036 4 года назад +4

    This song expresses the sacrificial love of Jesus...very soulful song

  • @BabydollBabydoll-zv6cn
    @BabydollBabydoll-zv6cn 3 года назад +2

    Praise Jesus Our Saviour, wonderful rendition by late Balu Sir Amen🙏🙏

  • @ramaraodarmavarapu1884
    @ramaraodarmavarapu1884 7 лет назад +3

    thank you for etv ....swarabisekam ,suma garu and balu team

  • @sundararajumunnangi1298
    @sundararajumunnangi1298 Год назад

    నా మతాన్ని గౌరవించి స్వరాభిషేకం లో ఈ పాటను వినిపించిన ఈటీవీ కి ధన్యవాదాలు

  • @vijaykumar-iw6pu
    @vijaykumar-iw6pu 6 лет назад +9

    Glory to Lord Jesus Christ and the Savior.

  • @dasari99.naresh85
    @dasari99.naresh85 2 года назад

    ఐ లవ్ యూ జీసస్ ❤️🙏
    అనుదినము మీ వాక్యాన్ని విని విదంగా మీ వాక్యాన్ని సారంగా జీవించటానికి నాకు సహాయం చేయ తండ్రి ఆమెన్

  • @jaipalchalagala4068
    @jaipalchalagala4068 5 лет назад +7

    Superb superb No words To say .SP Balu Gaaru singing. My god bless you