కనివిని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రీ నీవే ఆధారం తండ్రీ॥ దయామయా నీ చూపులతో దావీదు తనయా నీ పిలుపులతో మరణం మరణించే మళ్లీ జీవము ఉదయించే (2) నీ రూపము కనిపించే హల్లెలూయ... హల్లెలూయ... (4)॥ చరణం : 1 నీ పద ధూళులు రాలిన నేలలు మేమున్నామంటే భాగ్యం ఉందా ఇంతకంటే ఆ... చల్లని నీ చేతులు తాకి పులకితమైపోయే బ్రతుకే పునీతమైపోయే కనులారా కంటిని నీ రూపం మనసారా వింటిని నీ మాట ఇది అపురూపం ఇది అదృష్టం ఏమి చేసినామో పుణ్యం మా జీవితాలు ధన్యం॥॥ చరణం : 2 మా కనురెప్పల పందిరిలో నిను దాచుకుందుమయ్యా నిత్యం కొలుచుకుందుమయ్యా మా శుద్ధాత్మలు తివాసీలుగా నీదు కాళ్ల కింద ప్రేమగ పరచినాము ప్రభువా ఇది చాలు మాకు ఈ జన్మకు మము వీడి నీవు ఎటు వెళ్లకు నీవె మా నేస్తం నీవె మా ప్రాణం మా విశ్వాసమే నీవు మా విశ్వానివి నీవు॥॥
పల్లవి : కనివిని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రీ నీవే ఆధారం తండ్రీ॥ దయామయా నీ చూపులతో దావీదు తనయా నీ పిలుపులతో మరణం మరణించే మళ్లీ జీవము ఉదయించే (2) నీ రూపము కనిపించే హల్లెలూయ... హల్లెలూయ... (4)॥ నీ పద ధూళులు రాలిన నేలలు మేమున్నామంటే భాగ్యం ఉందా ఇంతకంటే ఆ... చల్లని నీ చేతులు తాకి పులకితమైపోయే బ్రతుకే పునీతమైపోయే కనులారా కంటిని నీ రూపం మనసారా వింటిని నీ మాట ఇది అపురూపం ఇది అదృష్టం ఏమి చేసినామో పుణ్యం మా జీవితాలు ధన్యం॥॥ మా కనురెప్పల పందిరిలో నిను దాచుకుందుమయ్యా నిత్యం కొలుచుకుందుమయ్యా మా శుద్ధాత్మలు తివాసీలుగా నీదు కాళ్ల కింద ప్రేమగ పరచినాము ప్రభువా ఇది చాలు మాకు ఈ జన్మకు మము వీడి నీవు ఎటు వెళ్లకు నీవె మా నేస్తం నీవె మా ప్రాణం మా విశ్వాసమే నీవు మా విశ్వానివి నీవు॥॥
I'm hindu...but I like this movie songs especially this song....I love very much mrng vuntaa kuda sai baba songs tho patugaa..ma intlo vallaki nacchadu but nenu matrame vinta eminaa sare..God is only one
కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి నీవే ఆధారం తండ్రి (2) దయామయా నీ చూపులతో దావీదు తనయా నీ పిలుపులతో నీ రూపము కనిపించే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని|| నీ పద ధూళులు రాలిన నేలలో మేమున్నామంటే - భాగ్యం ఉందా ఇంతకంటే చల్లని నీ చేతులు తాకి పులకితమైపోయే - బ్రతుకే పునీతమైపోయే కనులారా కంటిమి నీ రూపం మనసారా వింటిమి నీ మాట ఇది అపురూపం - ఇది అదృష్టం ఏమి చేసినామో పుణ్యం మా జీవితాలు ధన్యం ||హల్లెలూయా||
Nenu chachipote batter anipistunadhndi anduko teliyadhu naku nenu a papam chesanu nannu andharu vadhu anukuntunaru meru naku unnaru God I love u god nannu kapadandi plzzz god save my life
ఇప్పటికీ ఈ పాట వింటున్న వాళ్లు ఎంత మంది❤️
2024 lo vintunnavaaru evaraina unnara
Me
Nenu vintunna 2024 October 27 lo viintunnam
Me
2025 lo kuda vintuna
కృష్ణ సార్ అద్భుతంగా నటించారు వందేమాతరం శ్రీనివాస్ గారి వాయిస్ అద్భుతం we miss యు కృష్ణ సార్.
కనివిని ఎరుగని కరుణకు
నీవే ఆకారం తండ్రీ
నీవే ఆధారం తండ్రీ॥
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
మరణం మరణించే
మళ్లీ జీవము ఉదయించే (2)
నీ రూపము కనిపించే
హల్లెలూయ... హల్లెలూయ... (4)॥
చరణం : 1
నీ పద ధూళులు రాలిన నేలలు
మేమున్నామంటే
భాగ్యం ఉందా ఇంతకంటే ఆ...
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే
బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిని నీ రూపం
మనసారా వింటిని నీ మాట
ఇది అపురూపం ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం॥॥
చరణం : 2
మా కనురెప్పల పందిరిలో
నిను దాచుకుందుమయ్యా
నిత్యం కొలుచుకుందుమయ్యా
మా శుద్ధాత్మలు తివాసీలుగా
నీదు కాళ్ల కింద
ప్రేమగ పరచినాము ప్రభువా
ఇది చాలు మాకు ఈ జన్మకు
మము వీడి నీవు ఎటు వెళ్లకు
నీవె మా నేస్తం నీవె మా ప్రాణం
మా విశ్వాసమే నీవు
మా విశ్వానివి నీవు॥॥
పల్లవి :
కనివిని ఎరుగని కరుణకు
నీవే ఆకారం తండ్రీ
నీవే ఆధారం తండ్రీ॥
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
మరణం మరణించే
మళ్లీ జీవము ఉదయించే (2)
నీ రూపము కనిపించే
హల్లెలూయ... హల్లెలూయ... (4)॥
నీ పద ధూళులు రాలిన నేలలు
మేమున్నామంటే
భాగ్యం ఉందా ఇంతకంటే ఆ...
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే
బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిని నీ రూపం
మనసారా వింటిని నీ మాట
ఇది అపురూపం ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం॥॥
మా కనురెప్పల పందిరిలో
నిను దాచుకుందుమయ్యా
నిత్యం కొలుచుకుందుమయ్యా
మా శుద్ధాత్మలు తివాసీలుగా
నీదు కాళ్ల కింద
ప్రేమగ పరచినాము ప్రభువా
ఇది చాలు మాకు ఈ జన్మకు
మము వీడి నీవు ఎటు వెళ్లకు
నీవె మా నేస్తం నీవె మా ప్రాణం
మా విశ్వాసమే నీవు
మా విశ్వానివి నీవు॥॥
Super song ❤❤❤
My favorite song ❤❤❤
Who wrote this...?
Super song antha vinalana vinalanipisthundhi
Super song ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
2023 లో కూడా వింటున్నవాళ్లు ఒక లైక్ ❤️❤️
I'm hindu...but I like this movie songs especially this song....I love very much mrng vuntaa kuda sai baba songs tho patugaa..ma intlo vallaki nacchadu but nenu matrame vinta eminaa sare..God is only one
Supper
Good
Good brother
God is one......i am also hindu and I believe that God is only one for everyone....and I love jesus christ and lord Krishna
@@thrivenichowdary5799Yess only one ..called as Shakthi/Shiva/ vishnu
2021 లొ వింటున్న మొదటి సాంగ్.. కని విని ఎరుగని...praise the lord 🙏
S
2022
2023
2023
Nenu 2024 lo vintunna bro
Ee song ni vintunnapudu tentions anni poyi manasu peace full untundi...yesayya ke Mahima kalugunu gaaka........Amen🙇
Aunu anna
2024 ఈ సాంగ్ వింటున్న వారు like ❤ చేయండి
maranamu maraninche malli
jevamu udhayinche
Nijamayina devudu na yesaya mathramey ...
కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి
నీవే ఆధారం తండ్రి (2)
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
నీ రూపము కనిపించే
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని||
నీ పద ధూళులు రాలిన నేలలో
మేమున్నామంటే - భాగ్యం ఉందా ఇంతకంటే
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే - బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిమి నీ రూపం
మనసారా వింటిమి నీ మాట
ఇది అపురూపం - ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం ||హల్లెలూయా||
Superb song
Nice
👌👌👌👌👌👌👌👌💖💖💖💖💖💖💖💖💖💓💜💛💟
Tnq so much
But song inkocham undi bro
I love my Jesus
My god is great
My favourite song eppatiki idhe ma paapa entha edusthunna e song pedithe silent ga untundi I love my Jesus ✝️✝️🙏✝️✝️
Praise the lord all of you e song vintintene ayana anta premamayudo telustundi naku teliyakundane edpu vastundi dayamaya ni chupulaku ...😭😭
What a wonderful meaningful song. God Bless you all.
Na jivitantatam varaku ninnu tappa evarni nammanu tandri Neve na aadharam
saree lee haleluaaaaa
Anthaga niku am chesadu yesayya
Enno chesthadu avanni meekendhuku nuv Hindu vi aithe neeku teledhu le ayana karyalu
Praise the lord Jesus is great ❤️
He is the real GOD
Yes Lord u r the protector of us
i love you Jesus
super song
2025 lo vintunna vallu evaraina vunnara❤
మా విస్వావమే నీవు మా విస్వానివు నీవూ హల్లెలుయా
excellent heart touching song.... love u father
I can't imagine any other stars in jesus charecter super krishna sir praise the lord
prise the Lord
God please take care of me, Thanks for everything in my life
super
We love Jesus ♥️♥️♥️
Super star Krishna ❤❤❤❤❤❤
krishna he is lucky man jeasus give opportunity this type of acting god bless you
ఐ లవ్ యు జీసెస్
Vandematharam srinivas garu❤❤❤
Heart touching song ❤👌
my favorite song i love u JESUS
Jesus is my hope and jesus is my faith
beautiful song
Krishna garu super selected movie is this god bless you Sir
Praise the lord
Really this song is heart touching song❤️
2022 లో వింటున్న మొదటి సాంగ్... కనీవినీ ఎరగని ♥️⚓
dengatha
Love you jesus❤❤
All Glory and power to our Lord and Saviour Amen..Amen..Amen...........
I love my Jesus praise the Lord
Im addicted to this song😍
Nenu chachipote batter anipistunadhndi anduko teliyadhu naku nenu a papam chesanu nannu andharu vadhu anukuntunaru meru naku unnaru God I love u god nannu kapadandi plzzz god save my life
Yesu prathi bhandhakam nunchi vidipinchagalaru..
వందనాలు ప్రభువు
Na favorate movie songs Anne super ga untaye
2023 loo vintunna inkaa kotthagaane anipisthundhi. Praise the Jesus
I love Jesus...Praise the lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
2025 lo vine vallu unnara
My heartily thanksbro
Jesus save in my life
ఇక్కడి ఆఫ్
Priyamaina devudu😇
Nenu roju podhuna eee song vintage I love this song
Prise the Lord 🙏 ...
Devud andarini preminchunu ganuka amen
Jesus is my strength 🖤❤💙
Love you a lot dady❤️✝️🛐
Happy Birthday, New year to me.
Praise the lord..
My heart toughing so
Hi
I love my Jesus excellent singing paadina vaallaki very very thanks
My favourite 😍 song tq playing me
మంచి పాట
He is our God love you jeses
Love jesus ...👐👐👐👐👐💛♥❤
2022 lo kuda vinevaru...
God Bless you
Praise the lord 🙏
Maa jeevthalu danayam
Jesus is real God prise the lord
Superrrrrr songgggggg
2022 lo Vintunnavaru avaru.. My favorite song..
I love tu you jesus ✝️ 🛐🙏🙏
My favourite song 🥰😘❣️
I love Jesus ❤️❤️❤️❤️❤️💐💐💐💐
Jesus is my Strength
Plz plz save me life jesus
Enni sarlu vinna vinalanipinche song
యేసు ప్రభువు వల
Wonderful song l love my jesus
Prise the lord
Heart touching song
E krishna gary bhaganaticharu super
i love jesus 🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Good 😊🛐 song
2025 lo evru vintunnaru
God is great
Amen 🙏👏🙏🙏
I like this song i love you so much
Happy Birthday to previous birthday.
Super 🙏🙏🙏🙏🙏🙏
I love jesus
praise the Lord
I think this song sung by ushagaru
na hrudham na thandri
2023 vintunna first song
2024 listener ❤ like
The best 🙏🙏