1. సూదిని ఇబ్రా అంటారు 2. మామ తాహేద్ మిలాబెస్. మామ బట్టలు పడిపోయాయ్ తోఫా అలె వర. గోడ అవతల (లేక) గోడ పక్కన అరూ జీబ్ మామ. నేను వెళ్లి తీసుకురాన మామ అని అడగండి సిస్టర్ నేను ఇక్కడ example గా బట్టలు అని చెప్పా అక్కడ ఏది పడిందో అది చెప్పండి మీరు. ఇంతకీ ఏమ్ పడిపోయింది సిస్టర్😄
మేడం మీరు చెప్తున్నారు బాగానే ఉంది బాగానే అర్థం అవుతుంది కానీ మీరు మాట్లాడేది ప్రతి ఒక్క అక్షరం ఒక టైపింగ్ చేసి వస్తుంది అది రాకుండా చూసుకోండి ఎందుకంటే అది రావడం ద్వారా మీరు రాసి చెప్పిన యొక్క పదాలు మాకు కనబడడం లేదు సరిగ్గా ఏమనుకోవద్దు అదే రాకుండా ఒకసారి వీడియో చేయండి
అక్క సూదిని ఏమంటారు
ఒక వస్తువు గోడ అవతల పడిపోయింది అవస్తువుని తీసుకోని రావాలంటే మామ కి ఏమని చెప్పాలి
1. సూదిని ఇబ్రా అంటారు
2. మామ తాహేద్ మిలాబెస్. మామ బట్టలు పడిపోయాయ్
తోఫా అలె వర. గోడ అవతల (లేక) గోడ పక్కన
అరూ జీబ్ మామ. నేను వెళ్లి తీసుకురాన మామ
అని అడగండి సిస్టర్ నేను ఇక్కడ example గా బట్టలు అని చెప్పా అక్కడ ఏది పడిందో అది చెప్పండి మీరు. ఇంతకీ ఏమ్ పడిపోయింది సిస్టర్😄
అర్థమయ్యిందా సిస్టర్ బట్టల్ని మిలాబెస్ అంటారు అక్కడ ఏ వస్తువు పడిపోయిందో ఆ వస్తువు పేరు చెప్పండి మీరు
శుక్రాన్ అక్క అది సర్షఫ్ పడిపోయింది
Oho avuna
మేడం మీరు చెప్తున్నారు బాగానే ఉంది బాగానే అర్థం అవుతుంది కానీ మీరు మాట్లాడేది ప్రతి ఒక్క అక్షరం ఒక టైపింగ్ చేసి వస్తుంది అది రాకుండా చూసుకోండి ఎందుకంటే అది రావడం ద్వారా మీరు రాసి చెప్పిన యొక్క పదాలు మాకు కనబడడం లేదు సరిగ్గా ఏమనుకోవద్దు అదే రాకుండా ఒకసారి వీడియో చేయండి
Ok andi thank you