Комментарии •

  • @lovelykids4113
    @lovelykids4113 2 года назад +131

    మిమ్మల్ని చూస్తుంటే మేము ఇక్కడ ఎంత సంతోషంగా ఉన్నామో తెలుస్తుంది.. మన దేశం వచ్చేయ్ బ్రో.. మన దేశంలో ఏ పని చేసినా మహారాజు లాగా బ్రతకొచ్చు..

  • @satya6530
    @satya6530 2 года назад +55

    బ్రతుకు ఎంత కష్టమో కష్టపడే వారికే తెలుసు..... ఊరు కాని ఊరులో ఇంకా భయపడుతూ బ్రతకాలి...... భగవంతుడు అందరికి ఒకేలాంటి జీవితం ఇవ్వడు...... 🙏🙏🙏🙏🙏

  • @goodboy6259
    @goodboy6259 2 года назад +154

    ఒక చెత్త రూమ్ ని అద్భుతంగా మార్చేసారు
    చాలా నీట్ గా సర్దుకున్నారు 👌🏻👌🏻👌🏻.
    ఇంత కష్టపడే మీరు.
    తొందరగా మీరు మంచి పొజిషన్ కి వెళ్తారు
    All the best 💐

  • @nagarajugampa399
    @nagarajugampa399 2 года назад +741

    బ్రతకడం కోసం దేశము కాని దేశ౦ పోయి మీరు పడే కష్టాన్ని ప్రత్యక్షముగా చూపారు .చాలా బాధపడ్డాము .మీకు మంచి రోజులు రావాలి .గాడ్ బ్లెస్స్ యు

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +26

      నా అనే వారి కోసం నా అనే వారికి చాలా దూరంగా... మరీ ముఖ్యంగా ఎడారిలో పని చేసే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది దానిని వివరిస్తూ ఒక వీడియో చేశాను మీకు సమయం ఉంటే చూడండి

    • @banupratapnerolla8152
      @banupratapnerolla8152 2 года назад +2

      @@mypastdiaries . . ..

    • @Vishnuvardhan_reddy17
      @Vishnuvardhan_reddy17 2 года назад +2

      @@mypastdiaries 0

    • @Vishnuvardhan_reddy17
      @Vishnuvardhan_reddy17 2 года назад +2

      @@mypastdiaries 0

    • @princevishwakarma4259
      @princevishwakarma4259 2 года назад +1

      Good luck bro....

  • @rakeshreddy2649
    @rakeshreddy2649 2 года назад +761

    This is the first videos I have seen in your channel
    It reminds me of my father. He also worked like you in Kuwait for almost 10-15 years from the time I was born. Today he gave me the best education, which gave me scope to practice in Supreme Court of India and we are settled so happily and thanks for reminding me of those beautiful memories. More strength and wishes to you💙💙💙

    • @politicalgurukarthik132
      @politicalgurukarthik132 2 года назад +10

      Atleast Akkada vellina vallolo meru bagu paddaru maku Adi chala bro

    • @SpiritualRam
      @SpiritualRam 2 года назад +10

      This reminds me of my Dad too ... He worked in Riyadh for 16yrs finally came back to India in year end 2010... What a life to take care of family.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      @@SpiritualRam it's so hard

    • @prakashrao8077
      @prakashrao8077 2 года назад +3

      Appreciate you for being a grateful son full of gratitude. You are lucky to have a such loving sacrificing father who went out of the way for his children s well-being and education. ! My pranams to all such responsible loving parents

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +2

      గల్ఫ్ లో పనిచేసిన ప్రతి వారు లైఫ్ గురించి చాలా నేర్చుకుంటారు అందులో నేను వొకడిని.. ఇంకా ఎడారిలో పని చేసే వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది మీరు ఏమీ అనుకోనంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ ఎడారి బ్రతుకులు అనే పేరుతో మీకు టైం ఉంటే చూడండి మీకు అర్థమవుతుంది

  • @prakashrao8077
    @prakashrao8077 2 года назад +116

    Thanks for being frank and helping others to understand the life and realise the bitter reality of Kuwait

    • @shaikomar928
      @shaikomar928 2 года назад +2

      There's nothing bitter if u work hard u get a good life and if u end up working as a driver or a servent of someone u get this life in kuwait..so better work hard to get a. Luxurious life or also a good life

  • @mrignayani04
    @mrignayani04 2 года назад +102

    ఉన్నదాంట్లో తృప్తిగా గర్వంగా బ్రతకాలి. మంచి మెసేజ్ ఇచ్చారు అందరికి. మీ కష్టానికి ఫలితం ఇవ్వాలి ఆ పరమాత్ముడు అని కోరుకుంటాము.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      That's life

    • @sainadh7
      @sainadh7 2 года назад +2

      AA message follow ayye vadaite asalu Kuwait ki enduku dobbichukovatam ?

    • @radhavarun3635
      @radhavarun3635 2 года назад +1

      @@sainadh7 correct bro India lo Inka happy ga bathakachu

  • @venubandi5998
    @venubandi5998 2 года назад +65

    మనం car ల కి పెంపుడు జంతువులు కి ఇచ్చిన
    విలువ కూడా సాటి మనిషికి ఇవ్వలేకపోవడం భాధాకరం,not only saudi in india too ...
    మనం వీధి కుక్క కి అన్నం పెట్టం కానీ సంకర జాతి కుక్కలు కి మాత్రం 15 to 20k పెడతాం

    • @bgmigamer2645
      @bgmigamer2645 2 года назад

      @DM cool bro cool

    • @venubandi5998
      @venubandi5998 2 года назад

      @DM kadanatledu bro that's good
      Mire alochinchandi nenu cheppindantlo nijam ledaa ?Mire alochinchandi bro
      Mike ala dog vunte ela anni dogs ki feed chesevalla?
      Miru inkonni dogs ki feed chese avakasam kalagalani korukuntunna

  • @ramgang6345
    @ramgang6345 2 года назад +4

    ఊరు గొప్ప ఇళ్లు దిబ్బ అన్నట్టు ఉంది కదా బ్రో అయినా మన వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే చాలా గ్రేట్ bro

  • @balambalakrishnarao7240
    @balambalakrishnarao7240 2 года назад +5

    నువ్వు పడే ఇబ్బందులు చూసి మా నాన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడో తలుచుకుంటే బాదేస్తూంది బ్రో

  • @OppoOppo-df3tu
    @OppoOppo-df3tu 2 года назад +30

    ఇటువంటి vedios వల్ల, ఈ areas కి work కోసం వచ్చే వాళ్ళకి చాలా helpful గా ఉంటుంది.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      Ha bro.. నిజమే...కానీ .. కష్టం అని తెలిసినా కూడా చాలా మంది వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళలో నేను కూడా ఎందుకంటే మన హ్యాపీనెస్ ఉన్న మన ఫ్యామిలీ హ్యాపీ మెయిన్

    • @shaikdarbar5627
      @shaikdarbar5627 Год назад

      ఆ ఇల్లు చాలా మంచి ఇల్లు అన్న ఇప్పుడు ఆ ఇంట్లో బెంగాలీ వ్యక్తి డ్రైవర్ గా ఉన్నాడు చాలా మంచి ఇల్లు ఆ ఇల్లు మా ఇంటి పక్కనే.

  • @noconversionhindu7419
    @noconversionhindu7419 2 года назад +59

    తమ్ముడు..నువ్వు కేవలం అక్కడ 2,3 సం లు, డబ్బులు సంపాదించి, ఇక్కడికి వచ్చేసి , కారో, ట్రాక్టరో , పొలమో కొని సొంత ఊర్లో బ్రతకడం మంచిది. వీలయితే అక్కడి అరబిక్ భాష , ఇంగ్లీష్, హిందీ నేర్చుకో. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఉపయోగపడతాయి office లలో ఉద్యోగాలకు.

    • @myworld6610
      @myworld6610 2 года назад +9

      meru chaala manchi idea echaru athaniki oka good ideas evvadam kuda manchi pane .

    • @hebron.jesudasbabu4856
      @hebron.jesudasbabu4856 2 года назад +1

      Aasa vadaladu brother🙏 poi poi irukku poye varaku karma, money😈 evil

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      గల్ఫ్ అనేది ఒక వ్యసనం లాంటిది.. ఇక్కడకు వచ్చిన తర్వాత ఒకసారి డబ్బు సంపాదించిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్లాలి అన్న ఆలోచన రాదు

  • @saikrishnagoudmandava1641
    @saikrishnagoudmandava1641 2 года назад +109

    antha గలీజ్ గా ఉన్న రూమ్ నీ ఎంత మంచిగా రెడీ చేసారు bro chala ఓపిక ఉంది.....any way రూమ్ సూపర్

  • @abalakrishna7366
    @abalakrishna7366 2 года назад +5

    బ్రదర్ మీకు మంచే జరగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కష్టపడిన ముందు ముందు మంచి రోజులు ఉన్నాయి మీకు ఆల్ ది బెస్ట్ తమ్ముడు

  • @rollwithrocky007
    @rollwithrocky007 2 года назад +36

    Kuwait being such rich is putting drivers in containers literally in that hot temperature! Indians treat drivers and servants better if they are living in owner premises by giving them space in their own homes. Many people who are willing to go to Arab countries should see this video and drop their idea to go there.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +2

      మన ఇండియాలో లాగానే ఇక్కడ కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు.. ఇక్కడి పరిస్థితుల బట్టి వీరు పేదవారు.. కానీ కానీ మన దృష్టిలో వీళ్ళు చాలా ధనికులు... ఎవరు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉండడానికి ఒప్పుకోరు కానీ... ఫ్యామిలీ మీద ఉన్న బరువు బాధ్యతల వల్ల ఉండాలి

  • @medaupendra
    @medaupendra 2 года назад +24

    మన area లో ఇల్లు పెద్దగా వుంటుంది కానీ fridge, AC , ఇవ్వరు . కానీ అక్కడ రివర్స్ 😆😁😄

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 2 года назад +223

    This shows how our indians are struggling to live in Arab countries. Best wishes

    • @haneefppm28
      @haneefppm28 2 года назад +12

      Wat struggling. This is not struggling fr us
      Better than india here
      We all Indians living in Arabic countri
      Thank god to give one job in Arabic countries

    • @tradefx5601
      @tradefx5601 2 года назад +9

      @@amop001 No doubt india is best but he is in his career beginning, so the challenges are common. In our country crores people are sleeping without food on streets, living without jobs, price are not in control. Visit Mumbai, Kolkata and Chennai you get to know. Simply don't blame anyone. Thanks

    • @masthannz
      @masthannz 2 года назад +1

      Ala judge xheyycadandi, just go to same city where this video had shot, and check how many doctors, civil engineers are living in luxurious villas.
      And everyone has their own life depend on how much we all earn and how much we all spend. So we can't judge a country, people, or an individual

    • @venubandi5998
      @venubandi5998 2 года назад +7

      @@haneefppm28 no budy wants to escape from struggles but everyone need some respect it's totally lack in Saudi!!!
      it's matter of how we treating others it comes from education , ethics , morals it's totally lack in your country first learn how to treat other human beings

    • @SAJ.GAMING
      @SAJ.GAMING 2 года назад +5

      just think why they left the cou try and went there.....better pay.
      if they opt for occomodation they will get less sallary,so they stay outside like this with less expenses and people like you blame the whole arab community ....shame on you.

  • @vikramk6281
    @vikramk6281 2 года назад +217

    Annaya నిన్ను నీ వర్క్ చూసిన తర్వాత ఇండియా లోనే ఏదుల వర్క్ చేసుకుని bagundam అనిపిస్తుంది great work and really hard worker boss nv

    • @akrammirza4730
      @akrammirza4730 2 года назад +1

      India low atulu Sampa disturb

    • @masthannz
      @masthannz 2 года назад +6

      It's all about how much amount you spend on your rent.
      Oka doctor Banjara hills, film nagar, Gachibowli lo untadu, then inko doctor ekkada mass area lo untadu, it's all about your earning and spending.
      India, Kuwait, leda New York ekkada unna kuda mana meeda depend ayiuntundi

    • @anon4685
      @anon4685 2 года назад +6

      @@akrammirza4730 nu emaina arab atula tho bratukutunnava ikkada

    • @gangashekaratkapurampotter3228
      @gangashekaratkapurampotter3228 2 года назад

      @@akrammirza4730 akkada nuv athulu peeki sampadhistunnava ra bevakuf

    • @trueindian1087
      @trueindian1087 2 года назад

      India lo lowda kuda sampadinchaleru motham lancham,mosame kadara

  • @sarahgummybears3135
    @sarahgummybears3135 2 года назад +89

    I'm a Kuwaiti girl, big respect for you and your hard work. I hope u have a better life for you and your loved one in the near future. stay strong
    Much love to you ❤️ 🇰🇼

  • @gammingwithkrishna4855
    @gammingwithkrishna4855 2 года назад +5

    Really you made your room very neat.
    That way shows your positive mind set

  • @fezomaz8418
    @fezomaz8418 2 года назад +28

    God blessu అన్నయ్య ని ఓర్పు నీకూ తగిన ప్రతీ ఫలము దోరుకుతూoది

  • @ashameesala5868
    @ashameesala5868 2 года назад +414

    Hi brother after seeing your room and your work God gave me so many things anipistundhi, chala kastam alanti room lo undatam but miru super smile tho share chesaru, and mi video chusaka naku chala motivation vachindhi and am so thankful to God for giving me a good life

    • @riskysai8466
      @riskysai8466 2 года назад +18

      Thank you So Much 💖

    • @sekhardatla
      @sekhardatla 2 года назад +9

      Gulf ante baguntundi anukuntaru,but gulf life chala kastam to kudukoni untundi.

    • @satyanarayana7090
      @satyanarayana7090 2 года назад +1

      Thammudu Kuwait lo driver salary entha istaaru

    • @haricorpsepainter8568
      @haricorpsepainter8568 2 года назад +12

      My dear brothers ... kalo ganjo thrage in6lo ny unde works chyskonde mana desham mana amma laantide

    • @telugusheikh1034
      @telugusheikh1034 2 года назад

      @@satyanarayana7090 120kd nunchi 160kd istharu

  • @sivarayalaseemarecipes6792
    @sivarayalaseemarecipes6792 2 года назад +101

    అన్న మీకు చాలా ఓపిక ఉంది👏👏👏👏.అన్న మనస్పూర్తిగా చెప్తున్నా తొందరలోనే మీరు మంచి స్థాయిలో ఉంటారు.

  • @divyakathijyoti7969
    @divyakathijyoti7969 2 года назад +3

    One thing people can learn your video, no matter where you are, your surrounding, it's always in our hands to make the place beautiful, hats off to the way you recreated your room, definitely God will pay for your hard work

  • @yessameer2089
    @yessameer2089 2 года назад +2

    Bagundi bhayya మీరూ పడే కష్టాలు చూపించారు ఇవే వీడియోస్ మన లీడర్స్ చూసీ ఇండియా Kuwait labour ఒప్పొందం చేసుకుంటే బాగుండు

  • @nanicherakani4068
    @nanicherakani4068 2 года назад +117

    మన దేశంలో ఉన్న గొడ్ల చవడే బెస్ట్ కదా మీ రూమ్ కన్నా ,,,,తప్పుగా అనుకోకు,,వాళ్ళు అసలు మనుషుల్లా చూడరు ,,,బతకడానికి చాలా మంచి మార్గాలు ఉన్నాయి మన దేశంలో,ముఖ్యంగా మన రాష్ట్రంలో

    • @Jamesharish
      @Jamesharish 2 года назад +1

      Correct ga cheparu pindikodhi roti ani cheparu peddhalu

    • @kasiaparna
      @kasiaparna 2 года назад +6

      Nenu physiotherapist ni..india lo physiotherapists ki council leka povatam vala yentha pedha hospital lo job vachina kuda takkuva salary ah istunaru.. entha takuva ante oka family inti rent ki groceries ki kuda adi saripodhu..politics, political parties vale akada council ledu. Present nenu kuda ilanti life ah face chestuna Dubai lo undi…yepatikaina manchi position loki vachi ma parents ni baga chuskovalani asha.
      Idi antha yenduku cheppa ante political parties vala,politicians vala chala mandi chaduvukuna valu chaduvu leni valu suffer avutunaru. Anduke family bavundali ani future meda asha tho ilanti life style lead cheytaniki alochinchatledu..

    • @santhosh285
      @santhosh285 2 года назад

      @@kasiaparna ippudu akkada entha salary isthanaru andi?

    • @kasiaparna
      @kasiaparna 2 года назад +2

      @@santhosh285 ma field lona?

    • @santhosh285
      @santhosh285 2 года назад

      @@kasiaparna avunu andi.

  • @renpot4815
    @renpot4815 2 года назад +45

    It is amazing how you made that room livable , nice and clean. You will go far in life. We are responsible for making our surroundings nice. It doesn’t matter what kind of dirty surroundings we inherit.

    • @AM-xu6sd
      @AM-xu6sd 2 года назад +1

      He is already far in life from everything.

  • @sreedevi395
    @sreedevi395 2 года назад +108

    Hi Brother, your positiveness makes you happier irrespective of all hardles. Keep going with the same super smile. All the Best.

    • @Ratnablogs
      @Ratnablogs 2 года назад

      ruclips.net/video/6FOdmlrwhws/видео.html

  • @aneessharief819
    @aneessharief819 2 года назад +21

    These hardship will turn into very good days ahead,Keep working hard bro and May God bless you.
    Kudos to your patience for turning your room beautiful.❤️

  • @Jay28359
    @Jay28359 2 года назад +57

    this is how people are treated in Kuwait 🤦‍♂️, but you are great bro, God bless you

    • @swappriy
      @swappriy 2 года назад +5

      Yes, with ac, fridge, vaccum cleaner.. Mana deggara em istharo?

    • @TeluguWarriors_inChennai
      @TeluguWarriors_inChennai 2 года назад +3

      @@swappriy aa room ki kuda advance 5k adugutharu 😂

    • @swappriy
      @swappriy 2 года назад +1

      @@TeluguWarriors_inChennai 😁

    • @mohamedkasim4472
      @mohamedkasim4472 2 года назад

      His room looks lavish for people like us

    • @Jay28359
      @Jay28359 2 года назад

      @@swappriy what a comdey, if you get all these in a bathroom like place?

  • @1mstudio607
    @1mstudio607 2 года назад +95

    తొందరలోనే మీరు 1M subscriber's చేరుకుంటారు

    • @riskysai8466
      @riskysai8466 2 года назад +4

      Thank you So Much 🥰

    • @1mstudio607
      @1mstudio607 2 года назад +1

      @@riskysai8466 గుర్తు పెట్టుకో... మావా...నంద.. with you

    • @ramilladinkar
      @ramilladinkar 2 года назад

      @@riskysai8466 need more videos and vlogs plz update

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      @@ramilladinkar yesh... super him

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      ఇలాంటి వారు 1 m k అర్హులు

  • @leezabonda2338
    @leezabonda2338 2 года назад +53

    Room matram chala neat ga sardukunnaru👌.meeru thappakunda manchi position ki veltharu for sure✌️

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      అంతే కదా.. ఉన్నా వాటిలో సుద్దుకోవలి

    • @TANUKUCHILDOFGOD
      @TANUKUCHILDOFGOD 2 года назад

      ruclips.net/video/xud3Vamga0A/видео.html

  • @clg_folks803
    @clg_folks803 2 года назад +58

    U are very great bro! Amazed to see your patience in cleaning your new room and your surroundings.
    Everyone can learn many things from you bro! 🔥👌

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      ఈ విడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు బయట దేశాల్లో మనం డబ్బు కోసం ఎంత కష్టపడాలి అనీ.. మరీ ముఖ్యంగా చాలామంది ఎడారిలో పని చేయడానికి కూడా వస్తూ ఉంటారు.. ఎడారి ప్రాంతం వివరిస్తూ ఒక వీడియో చేశాను మీకు సమయం ఉంటే చూడండి

    • @bikkireddyhemadri3833
      @bikkireddyhemadri3833 2 года назад

      Ur vioce is so cute and ur patience is vere level

  • @KedamMaheshRahul
    @KedamMaheshRahul 2 года назад +16

    You will get everything that you want coz u r a practical man bro. No worries u will succeed for sure..

  • @Nandu-7-MSD
    @Nandu-7-MSD 2 года назад +54

    Life is not easy brother thank you for inspiring me 🙏👍

  • @rajeshdeshpande5371
    @rajeshdeshpande5371 2 года назад +38

    It’s a general perception with our people thinking that people in foreign country mint money but nobody is bothered about what we go thru. Liked your smile that’ll take u a long way god bless!!!

  • @raghuvaran3505
    @raghuvaran3505 2 года назад +22

    Your Life Is Very Inspiring Brother .. May God Bless You . కష్టపడి పనిచేస్తే ఎక్కడైనా ఆనందంగా ఉండొచ్చు అని మీరూ నిరూపిస్తున్నారు. Anyway Be Happy Brother.

  • @shivaprasad89968
    @shivaprasad89968 2 года назад +7

    దూరపు కొండలు నునుపని మరోసారి రుజువయ్యింది! 🙏

  • @tinakaur9082
    @tinakaur9082 2 года назад +9

    I have so much respect for u from bottom of my heart! You deserve all the money

  • @karunadev7076
    @karunadev7076 2 года назад +20

    New room is good for a bachelor. AC and Fridge super.
    All the best

  • @aaronazai9802
    @aaronazai9802 2 года назад +11

    Brother, me video chalamandi eye opening. Me video chala bagumde. I know how difficult it is to live there, we are 3rd class citizens, I can understand the situation that made you to live and work in Kwait. But life is not always same, you have great and bright future.

  • @vreddy4781
    @vreddy4781 2 года назад +41

    True hardworker 👏👏👍👍👌👌

  • @priyankareddy8809
    @priyankareddy8809 2 года назад +6

    Brother my father worked in Dubai for 32 years he started from working in fruits shops to sales executive until he came back great respect to all who works for their family who were in distance waiting can't say ur problems to them brother u will reach great heights. All the best

  • @tejendra7
    @tejendra7 2 года назад +6

    Anna really respect u so much
    Family kosam ledha nee living kosam chala kastapadathunnav.
    Hope nuvuu twaralo chala manchi position lo vuntavani as ur brother I am ur well wisher.

  • @monditokavinodkumar1186
    @monditokavinodkumar1186 2 года назад +13

    U r very positive Brother, God bless u.

  • @Bindhu_s
    @Bindhu_s 2 года назад +98

    Anna may you and all our people who are working hard like you in the middle eastern countries be blessed with abundance of wealth and health. 🙏

    • @Ratnablogs
      @Ratnablogs 2 года назад

      ruclips.net/video/6FOdmlrwhws/видео.html

  • @kiranputluru9053
    @kiranputluru9053 2 года назад +9

    Hi Brother... My eyes got tears after seeing this video. You are a great human, struggling your life. I hope you should always be happy always. Stay safe. God bless you.
    Om Sai Ram

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      ఓం సాయి రామ్ 🙏.. మీరు దీనికి ఇలా అంటే మరి ఎడారిలో పని చేసి వాళ్ళ పరిస్తితి మరి ఘోరం... ఎడారిలో పనీ చేసే వారి నీ చూపిస్తూ ఒక వీడియో చేసాను మీకు సమయం ఉంటే చూడండి.. ఎడారి బతుకులు అనే పేరుతో ఉంటుంది

  • @lifejourneypadmateluguvl9569
    @lifejourneypadmateluguvl9569 2 года назад +2

    సూపర్ బ్రో మీ వీడియో skip చేయకుండా చూసాను మీరు 🙏🙏🙏కోవైట్ వెళ్లారు అనుకుంటారు కాని అక్కడ పడే కష్టాలు ఎవ్వరికి తెలియదు పనిమనిసిలకు కొంచెం పర్వాలేదు కాని డ్రైవర్స్ పరిస్థితి మరి దారుణం

  • @arifahmed599
    @arifahmed599 2 года назад

    మీరు నిజమైన కష్టపడి పనిచేసే వ్యక్తి. మీ అన్ని పోరాటాలు మరియు కష్టకాలం గడిచిపోతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను మరియు మీరు ఒక
    మీరు నిజమైన మరియు నిజాయితీగల వ్యక్తి అని నేను ఖచ్చితంగా చెప్పగలను.

  • @indayuno523
    @indayuno523 2 года назад +8

    So touching when I watch this vlog that's simple living here in kuwait.and far from family.God bless you always🙏❤️😇

  • @sksadikh1679
    @sksadikh1679 2 года назад +4

    అన్న ఫ్యామిలీ కోసం దేశం వదిలి వచ్చి కష్టపడుతున్నావు... Really Proud Of You Anna❤️

  • @ericpaul5372
    @ericpaul5372 2 года назад +8

    It's sure a lesson to be learnt to stay content with what one has rather than cribbing for the things that one doesn't. Sai God owes you all success for the hardwork your doing for your loved one's. Good luck 👍

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 2 года назад +1

    అన్న నీకు నాకు సంబంధం లేకపోయినా
    నిన్ను చూస్తే కన్నీళ్లు ఆగలేదు
    మేము మీరు దేశం పోయి సంపాదిస్తారు అని అనుకుంటాం
    ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు పడుతున్నారు
    ఇక్కడ ఇది లేదు అది లేదు అని మారాం చేస్తాం
    నా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న దుబాయ్ వెళ్ళారు
    ఇప్పుడు అర్దం అవుతుంది వాళ్ళు ఎన్ని కష్టాలు చూశారు అని
    ఇంట్లో వాళ్ళ కోసం డబ్బులు సంపాదించడం కోసం
    మంచి భవష్యత్తు కోసం
    హాట్స్ ఆఫ్ టూ అల్

  • @sudhindrakopalle7071
    @sudhindrakopalle7071 2 года назад +27

    Reminds me of the time when I used to work in my early 20s with just the bare necessities of life. Great video.

    • @riskysai8466
      @riskysai8466 2 года назад +2

      Thank you So Much for your Supporting to Me Bro

  • @Pavan21564
    @Pavan21564 2 года назад +17

    Don't know why you live in this condition ..... come to india and do the same job... you will have better life

  • @itsgnapika
    @itsgnapika 2 года назад +10

    Sai, you are a remarkable person. Seeing your video has brought tears to my eyes. I truly pray that you are always blessed with happiness, good health & success. You’re strength is so inspiring !!!

  • @Doritosxyz
    @Doritosxyz 2 года назад +88

    looks like life in Indian village is far better, bigger house and non congestion

    • @swaroopss3505
      @swaroopss3505 2 года назад +2

      Pure fact

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      Indian village are good Anna..ekkada omg chala ghhoram

  • @smilewithpriya
    @smilewithpriya 2 года назад +3

    Bro , room ani chupisthavu .. felt v bad .. no roof .. ur really grt … chala badha undi take care… Niku manchi rojulu vasthai bro

  • @abcdefghi330
    @abcdefghi330 2 года назад +1

    first time video chustunna... chala inspiring ga anipinchimdi... alanti condition ni kuda nuvvu enjoy chestu... especially room clean chesina vidhanam.... 🙏May God bless u

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      గల్ఫ్ లైఫ్ అంటే ఇంకా చాలా ఉన్నాయి.. వీటన్నిటి వెనకా డబ్బు కాదు.. ఫ్యామిలీ.. హాపీ for family..

  • @Ravipunnati1
    @Ravipunnati1 2 года назад +28

    Gulf కి వెళ్ళేవాళ్ళు అందరూ అక్కడ స్వర్గం అనుకుని ఇర్క్కపోతరు. Kuwaits అంత ఇసకలో బతుకుతున్నారు. హైదరాబాద్ లో swiggy లో చేసిన 30వేలు వస్తాయి. నిన్ను వాళ్ళు మనిషి లో చూస్తున్నారా?

    • @nagaramarao8722
      @nagaramarao8722 2 года назад +8

      ఇలా రాస్తే అతను చిన్న పుచ్చుకోవచ్చు. అన్నీ ఆలోచించుకునే వెళ్లి ఉంటాడు కదా.

    • @Ravipunnati1
      @Ravipunnati1 2 года назад +3

      @@nagaramarao8722 Swiggy ante చిన్న చూపు వద్దు. ఇక్కడే వుంటు గౌరవం గ బ్రతకడం, అరబ్బులు ఎవరిని గొరవం గ చూడరు.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      మచి వారు కూడా ఉన్నారు...but ఇంకా ఎడారిలో పని చేసే వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది మీరు ఏమీ అనుకోనంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ ఎడారి బ్రతుకులు అనే పేరుతో మీకు టైం ఉంటే చూడండి మీకు అర్థమవుతుంది

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      @@nagaramarao8722 ha. చాలా బాగా చెప్పారు.. ఇంకా ఎడారిలో పని చేసే వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది మీరు ఏమీ అనుకోనంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఈ ఎడారి బ్రతుకులు అనే పేరుతో మీకు టైం ఉంటే చూడండి మీకు అర్థమవుతుంది

  • @vindhyasriCreativeTalks
    @vindhyasriCreativeTalks 2 года назад +8

    ఊరు గొప్ప ..పేరు దిబ్బ అన్నట్లుంది కువైట్ వాళ్ళ పరిస్థితి..మీరు జాగ్రత్త అన్నా

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      Hahaha... ఇంక ఎడారిలో పని చేసి వాళ్ళ పరిస్థితి చూస్తే మీరు ఏడుస్తారు.. నా చాన్నల్ ప్రమోషన్ అనుకోకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా చానల్ వెళ్లి చూడండి.. ఎడారి బ్రతుకులు అనే ఒక వీడియో ఉంది

  • @nody-c9c
    @nody-c9c 2 года назад +25

    You and your family are going to have a bright future inshaALLAH. I can see that You’re a strong hardworking man. Us kuwaitis & indians are brothers and sisters. Forever. No matter what’s your nationality we are still brothers and sisters; because we are HUMEN BEINGS. Don’t ever lesson to those awful people or/and media. Bad people are everywhere. But always there are the good ones!
    P.S I’m a huge FAN of india, its people and of course the FOOD🌶🔥! I hope one day i get the chance to visit your country and explore it!
    Love and respect.

  • @tradefx5601
    @tradefx5601 2 года назад +20

    Salute you bhaiya. 0% negative against your kafil. You will definitely become successful.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      నిజమే మీరు చెప్పింది...

  • @naveenreddy7295
    @naveenreddy7295 2 года назад +3

    They provided you Ac,fridge,geyser....so nice of them...and neat ga sardukunnav.

  • @sandyss7044
    @sandyss7044 2 года назад +16

    Yes brother, it's not legal to shoot and post a video like this in kuwait, plz be careful..

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      It's ok....but if we shoot inside thay people house it's not good...

  • @gd05gayathridineshkumar15
    @gd05gayathridineshkumar15 2 года назад +11

    This home is enough to spend my life with soletude and with great happiness. What to do with large houses....very nice home....

    • @RajaRam-zx7rp
      @RajaRam-zx7rp 2 года назад +1

      Size is not the matter
      No neatness and hygiene why the Dubai people thinking about their servants
      Living under trees is better than this

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      Ante kada bro.. family kosam

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      @@RajaRam-zx7rp yesh ..mana gole only make family happy

  • @itsmevijjuofficial
    @itsmevijjuofficial 2 года назад +17

    వెరీ గుడ్ సాయి ఈ జనరేషన్లో ఆడవాళ్లు కూడా అంత నీట్ గా క్లీన్ చేసుకోవడం లేదు...❤️❤️👏👏

  • @ksbfacts7099
    @ksbfacts7099 2 года назад +1

    ప్రతీవారికి కష్టం వసుంది ధాని తర్వాతే శుకం మీకు అలానే జరుతుంధి god is U

  • @abhinandanjhansi5
    @abhinandanjhansi5 2 года назад +6

    It's not what you get..
    It's what you create out of what you got.
    That's the reality of life. Love you bro.. love you for your positivity in life .
    May you live and prosper.. All the best..

    • @riskysai8466
      @riskysai8466 2 года назад

      Thank you So Much for your Supporting to Me Bro

  • @radhamanir9822
    @radhamanir9822 2 года назад +24

    Some of them in comments section are telling him to clean his room watch full video he got a room cleaned and arranged his thing properly.U actually did a good job cleaning and arranging well with whatever u had.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      Yesh ..but lot of people's don't know how we live

  • @srisri6850
    @srisri6850 2 года назад +8

    Happy to see you taking life positively. You are a blessing for yourself bro. I wish you the best and keep rocking.

  • @v.umamaheswarisocial8651
    @v.umamaheswarisocial8651 2 года назад +15

    Good ma...hard work never fails... good days are ahead...be positive always like this 👍🏽

    • @riskysai8466
      @riskysai8466 2 года назад +1

      Thank you So Much for your Supporting to Me

  • @jyothulaprasadroa8065
    @jyothulaprasadroa8065 2 года назад +2

    ఎక్కడైనా కష్టపడి పని చేసుకోవాలని ఈ వీడియో చేసి భాగచుపించావు తమ్ముడు నీకు మంచిజరగాలి 💐😊

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      Every family కోసం బ్రో..

  • @shinetosurvive4717
    @shinetosurvive4717 2 года назад +15

    After watching this video I have subscribed ur Channel bro.... Y u went for Kuwait and struggling.... U have plenty of opportunities in INDIA only.... But u r enjoying ur work and keeping ur surroundings clean... Really appreciate to your hard work..... What ever u have now u r satisfied with that....... Good video 👍👍👍👍

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад +1

      What ever u told it's Right but... It's like a dreem to make family happy... We can make money in India but in gulf we can make little bit more money than india .. మరీ ముఖ్యంగా ఎడారిలో పని చేసి వాళ్ళ పరిస్తితి మరి ఘోరం... ఎడారిలో పనీ చేసే వారి నీ చూపిస్తూ ఒక వీడియో చేసాను మీకు సమయం ఉంటే చూడండి.. ఎడారి బతుకులు అనే పేరుతో ఉంటుంది

    • @shinetosurvive4717
      @shinetosurvive4717 2 года назад

      @@mypastdiaries 👍

  • @studyeasy2304
    @studyeasy2304 2 года назад +10

    Car number plates avi blurr cheyandi annaya... emanna problem avochu 👍

  • @mohdzeeshan4427
    @mohdzeeshan4427 2 года назад +4

    So sweet brother it's really touched, my heart ❤️hope ur hard work pays off, godbless u bro

  • @SaiKrishna-ne4lc
    @SaiKrishna-ne4lc 2 года назад +12

    Good luck brother, way to go !! Your videos are pure, no drama. Do upload more Kuwait videos if possible. 🙌

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      Support him సాయి బ్రో... అలానే మరీ ముఖ్యంగా ఎడారిలో పని చేసి వాళ్ళ పరిస్తితి మరి ఘోరం... ఎడారిలో పనీ చేసే వారి నీ చూపిస్తూ ఒక వీడియో చేసాను మీకు సమయం ఉంటే చూడండి.. ఎడారి బతుకులు అనే పేరుతో ఉంటుంది

  • @NicePeople1984
    @NicePeople1984 2 года назад +2

    He is so innocent n pure hearted

  • @avalonvenus4748
    @avalonvenus4748 2 года назад +1

    Chala, kasta padutunau, brother, tappakunda life lo manchi position ki vastau. Chala bayamkaranga unna room ni chala chala kasta padi, superb gaa clean chesau. Happy ga vundu bro, annitiki nuvvu adjust chesukuntunau, nuvvu chala great . Goodluck.

  • @Muji162
    @Muji162 2 года назад +8

    Stay Safe Mate! conditions here are really poor compared to those in UAE.

  • @cvsenormadrejodida8746
    @cvsenormadrejodida8746 2 года назад +29

    I came to know that Our nation 🇮🇳 is really a god gifted thing even woods can make us life plesent !

    • @SimV239
      @SimV239 2 года назад

      I totally agree with you! Being an NRI, I just realised, how we take our country for granted.. it’s only when we live elsewhere do we realise, how easy & convenient life is in India, not to mention the awesome weather of India!

  • @padmamurthy8813
    @padmamurthy8813 2 года назад +3

    Really brother ,every person should learn from you , mainly youth , bless you

  • @MetalpigTV
    @MetalpigTV 2 года назад +1

    Namaste! Just found your video, it was recommended by YT... :)
    Always be humble my friend, and keep safe... Godbless!

    • @riskysai8466
      @riskysai8466 2 года назад

      Thank you So Much for your Supporting to Me Bro ☺️

  • @superbsuvarna2912
    @superbsuvarna2912 2 года назад +1

    Echina room ni chaala neatga unchukuni untunnaru,very good,very great,hard work cheyyandhi happy ga untaru future lo,anni videos lo pettesthunnaru ,vallaki thelisthe emi problem avuthundhemo chusukondhi

  • @girishagubbala2333
    @girishagubbala2333 2 года назад +14

    We like ur attitude. Keep smiling young boy may all ur wish come true

  • @ramchakri5164
    @ramchakri5164 2 года назад +3

    Learn How To Servey Other Countries
    Nyc Information Thank You Bro

  • @bobbytarock5452
    @bobbytarock5452 2 года назад +3

    రూపాయి సంపాదించిన ఇండియా నే బెటర్ బాస్

  • @ashokkumar-bp9hx
    @ashokkumar-bp9hx 2 года назад

    Bro nuvvu superb,😍 ఎంత కష్టపడుతున్నావు చిన్న రూం లో మనం ఎక్కడున్నా శుభ్రం గా ఉండగలం ,మనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని శుభ్రంగా మార్చ గలం, నీ చిరునవ్వులతో నీ చుట్టూ ప్రపంచాన్ని అందంగా మర్చేసావు .నాకు నువ్వు ఒక ఇన్స్పిరేషన్ బ్రో థాంక్స్ ఏదైన మన తెలుగు వాడు,మన దేశం వాలు అందరికీ మార్గదర్శనం అన్నిటిలో అని నిరూపించారు.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      అంతే కదా బ్రో ఫ్యామిలీ కోసం తప్పదు. Support him

  • @gopalkrishna9286
    @gopalkrishna9286 2 года назад +1

    గొప్పగా చెప్పావు బ్రదర్ మేము కూడా కువైట్ నుంచి వచ్చేనా వళ్ల మీ బ్రదర్

  • @ItsEvie95
    @ItsEvie95 2 года назад +12

    Hi I’m Kuwaiti girl🇰🇼 goodluck be strong I’m with you and I subscribe your channel thankyou for everything you do❤️

    • @samthaummer9970
      @samthaummer9970 2 года назад +1

      So nice of you....your are a good human being 🥰🥰

  • @lakshmipriyanka2007
    @lakshmipriyanka2007 2 года назад +3

    Finally a video worth watching . You have the capabilities to be successfull . All the best !

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      He's video far away from some one.. support him

  • @venurao9911
    @venurao9911 2 года назад +5

    Your video is motivates the youth how to make things better. Keep it up & God bless you.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      Yesh...have to support this kind of people

  • @sagargangapallysagar1471
    @sagargangapallysagar1471 Год назад +1

    మీ voice మరియు Explain చేయడం చాల బాగుంది అన్న

  • @mvsvprasadarao
    @mvsvprasadarao 2 года назад +2

    మీరు ఏ రాష్ట్రానికి చెందిన వారు. మాటలు ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ అనుకుంటా. మీరు అచ్చట పరిస్థితులకు అలవాటు పడగలరని ఆశిస్తాను. చాలా శ్రమపడి గదిని బాగా శుభ్రం చేశారు. కష్టమైనప్పటికి, మనమే నివసిస్తాము కాబట్టి మీరు చేసేది మంచి పనే.

    • @mypastdiaries
      @mypastdiaries 2 года назад

      గల్ఫ్ దేశాల్లో ఇలానే జరుగుతుంది బ్రో

  • @user-eb5bb7by6p
    @user-eb5bb7by6p 2 года назад +4

    You know the moment I see that .. i can’t even stand in that place think twice you are going to handle that, lastly you made that to your comfort . People always complain some thing they are missing seeing you what we all got , what god given to us is more than what we need . Not sure what your situation make you go there and work ,hope you will achieve good heights make your life 😊. Randomly got your video may be it got viral ..

  • @umamaheshwari3488
    @umamaheshwari3488 2 года назад +4

    అంత దూరం వెళ్లి మీరు అలా కష్టపడుతూ ఉంటారా ? 🤔🥺😥

  • @cutechicks2027
    @cutechicks2027 2 года назад +7

    You changed that dusty room to clean and good looking one. Great work.

  • @JANAKULA
    @JANAKULA 2 года назад +4

    best heart touching video i seen.......keep post videos daily don't give break to videos put at least short videos😀

  • @athaullamoulvi1725
    @athaullamoulvi1725 2 года назад +1

    అంత కష్టపడుతున్నారు కదా బ్రో ఆ కష్టమేదో ఇక్కడే పడొచ్చు కదా బ్రో 😔😔

  • @madhuchinnis2942
    @madhuchinnis2942 2 года назад +2

    Happy to see you ra pavan ento ikkada chuse pavan ki video lo pavan ki asala ponthane ledhu