🥺కువైట్ లో ll ఎడారిలో మా ll బతుకులు ఎలా ll ఉంటాయో చూడండి.?🥺 // Full video ll

Поделиться
HTML-код
  • Опубликовано: 31 июл 2024
  • welcome to my RUclips channel sajidteluguvlogs please support me friends 🙏❤️🙏🙏🙏
    🥺కువైట్ లో ll ఎడారిలో మా ll బతుకులు ఎలా ll ఉంటాయో చూడండి.?🥺
    Facebook: editerboysaj...
    Instagram: shaik__sajid__?...
    #kuwait
    #kuwaitteluguvlogs
    #sajidteluguvlogs
    #viral #india #youtube #telugu #teluguvlogs
    #andhrapradesh #telangana #hyderabad #saudiarabia #dubai #omen #qatar #bahrain #kadapa
    please support me friends 🙏🙏
    subscribe like share friends please 🙏🙏❤️❤️👇👇👇
    / @sajidteluguvlogs
    sajidteluguvlogs : please support me friends ❤️

Комментарии • 708

  • @amrutham8347
    @amrutham8347 Год назад +580

    ఉన్న ఊర్లో గొర్రెలను కాయం అంటే చిన్నతనం పరాయి దేశంలో బాత్రూములు కడిగిన గొప్పగానే ఉంటాయి 🤔😊

  • @venkatdhanidhanivenkat1391
    @venkatdhanidhanivenkat1391 8 месяцев назад +83

    మన కొజ్జా నాయకులు అధికారులు వల్ల రోజురోజు కి పేదవారు గా మారుతున్నా ఇండియా

  • @taxiwalababa
    @taxiwalababa 9 дней назад +45

    Tha gote life కేరళ సినిమా తెలుగు లో ఉంది
    సౌదీ పోయావాళ్ళు e సినిమా చూసి పోండి సామీ 😢😢😢😢😢😢😢😢

  • @rajujwala8774
    @rajujwala8774 Год назад +667

    భారత దేశంలో ఇంతకన్నా గౌరవంగా బ్రతకోచ్చు..

  • @badboyteja8330
    @badboyteja8330 7 дней назад +8

    ఇప్పుడే గోట్ లైఫ్ సినిమా చూశాను, కల్ల నుండి నీళ్ళు వచ్చాయి, నీ వీడియో మరియు ఆ సినిమా సేమ్ టు సేమ్ అన్న

  • @SaiRam-ih1hi
    @SaiRam-ih1hi Год назад +108

    అన్న మన దేశం వచ్చేయి మీ కుటుంబం తో హ్యాపీ గా బ్రతకొచ్చు 😭

    • @thoklaraju
      @thoklaraju Год назад

      అన్నా భారతదేశంలో పని ఉంటే బయట దేశాల ఎందుకు వస్తారు

    • @amarvantepaka361
      @amarvantepaka361 Год назад +4

      Bro కొద్ది రోజులు కష్టపడితే తర్వాత ఇక్కడి కీ వచ్చి పనిచేసుకో

  • @mvsrinivas5966
    @mvsrinivas5966 Год назад +129

    మన దేశం గొప్పది. ఇప్పటికైనా ఆ దరిద్ర దేశాలు వదలిరండి. బచ్చలాకు తినేసైనా గౌరవం గా బ్రతక వచ్చు.‌

    • @Ak-qq2le
      @Ak-qq2le 6 месяцев назад

      Atleast vallu foreign money pampistaru bro... Danivalla Indian economy ki labham..atleast ala ayna satam chestunnaru..

  • @kanaiahthota7548
    @kanaiahthota7548 Год назад +169

    ఇదే పని ఇండియా లో చేసుకొని ఇంత కంటే గొప్ప గా బ్రతుకు వచ్చు

    • @sajidTeluguvlogs
      @sajidTeluguvlogs  Год назад +3

      ☺️

    • @krishnakuruvada1242
      @krishnakuruvada1242 Год назад +7

      వద్దండీ అక్కడే వుండండి..
      జనాభ చాలఎక్కువ ఇక్కడ..డబ్బు సంపద బెటర్ అక్కడా.........

    • @pratapreddy4171
      @pratapreddy4171 Год назад

      ఇక్కడ అలాంటి పని చేయాలంటే ప్రెస్టేజ్ అడ్డం వస్తుంది కదా అట్లయితే వాళ్ళు గుద్దమీద అతని పని చేపిస్తారు

  • @varanasitv4271
    @varanasitv4271 Год назад +228

    వందే మాతరం. నా భారత దేశం ఈ ప్రపంచంలో అత్యంత పవిత్ర మైనది.

  • @madhavarao4560
    @madhavarao4560 Год назад +53

    సూపర్ తమ్ముడు.. మీరు ఆరోగ్యం జాగ్రత్త

  • @Premkumar-lk3dy
    @Premkumar-lk3dy День назад +3

    GOAT LIFE సినిమా చుసిన తర్వాత ఈ వీడియో చూస్తున్న బ్రదర్ 🙏

  • @sureshchalla3739
    @sureshchalla3739 Год назад +43

    మన జీవితాన్ని మార్చుకోవటం కోసం మనం మాత్రం ప్రయత్నం చేయం.పైగా దేశం ఏమి ఇచ్చింది అని ప్రస్నిస్తాం.దేశం మనకు ఏమి ఇచ్చింది కాదు,దేశానికి మనం ఏమి ఇచ్చాం అనేది ముఖ్యం.

    • @janicherukuri7589
      @janicherukuri7589 7 месяцев назад +1

      Sollu kaburlu cheppaku babu.

    • @MYCAM77
      @MYCAM77 29 дней назад

      😂 muddi musukoni undra Nayana nee sollu maatalu

  • @sandaeshwar2670
    @sandaeshwar2670 Год назад +19

    బ్రదర్ మన ఇండియాలో కూడా ఇలాంటి పనులు చేసుకొని బతకొచ్చు

  • @jithendrapudota6489
    @jithendrapudota6489 9 дней назад +5

    Goat life అని సినిమా కూడా వచ్చింది కువైట్ లో జరిగినవి ఈ సినిమాలో చూయించారు

  • @sameenapasha7080
    @sameenapasha7080 7 месяцев назад +5

    Good. Explanation

  • @mystylishcalligraphy
    @mystylishcalligraphy 7 месяцев назад +2

    Very nicely hard work lives, thanks 😊❤🎉😮

  • @ashuvashu0704
    @ashuvashu0704 Год назад +12

    అన్న అంటే అన్నము అంటారు ఎంతో మంది కొన్ని సంవత్సరాలుగా మొత్తుకుంటున్న వినకుండా వెళ్లడం మీతప్పు ఇక్కడ బ్రతికే వాళ్ళు అందరు మనుషులు కాదా గు బలిసి మీరు పోవుడేందుకు కష్టాలు అని ఈ వీడియోలు మళ్ళీ సిగ్గుండాలి పోయేదాకా ఒక మాట పోయినాక కష్టలు అని ఇంకో మాట

    • @KMasthannaidu
      @KMasthannaidu 4 месяца назад +1

      కరెక్టుగా చెప్పారు మిత్రమా నిజం

  • @venugopalraju1190
    @venugopalraju1190 Год назад +23

    అక్కడ పనిచేయడం ఇక్కడ చేస్తే దానికన్నా ఎక్కువ వస్తాది,ఇండియా కు వేస్తే జల్సాలు గుర్తుకు వచ్చేస్తాయి.

    • @karunakararaoch4507
      @karunakararaoch4507 Год назад +2

      ఇక్కడ పని చేస్తే నామోషీ

  • @venkateshreddy8902
    @venkateshreddy8902 Год назад +4

    Narakam bro
    Tammudu cheppindi 💯 correct
    Nenu kudanu kuwaitlo unnanu
    Company Pani parvaledu kani
    Gorrelu ontelu kapalaki dayachesi
    Yavvaru rakandi narakam chustaru
    Bharat desamlo 💯 better bro

  • @venkateshguptapaladi9428
    @venkateshguptapaladi9428 Год назад +32

    అద్భుతమైన దేశంలో పుట్టి మరెవరోమన్నారు బ్రదర్ మిమ్మల్ని అడవి మీ కష్టాలు చూపుతున్నావ్

  • @vaddemanivenkat8460
    @vaddemanivenkat8460 7 дней назад

    సాజిద్ అన్న మీరు చాలా బాగా చూపించారు గల్ఫ్ జీవితాలు..

  • @AlonepillaAlonepilla1123-dt8ul
    @AlonepillaAlonepilla1123-dt8ul Год назад +2

    Andhulo kastam....alage aaa prasanthamaina vaathavaranam😊😊😊❤ ivi gamaninchanu❤

  • @pinkjava85
    @pinkjava85 Год назад +78

    India is one of the best country on Earth. Politics is the only hell and minus point. To Born in India is a Gift and to die for India is a Honor. My last breath is for India 🇮🇳❤️ I cant explain how great is my country 🇮🇳🙏My heart beat for mother land India.

    • @sajidTeluguvlogs
      @sajidTeluguvlogs  Год назад +5

      Yes bro

    • @mohammadmusthafa210
      @mohammadmusthafa210 Год назад +3

      Yes brother,i agree this religious politics can ruin our Mother India ..

    • @gautam5922
      @gautam5922 Год назад +3

      Mera bharat mahaan kabatti vallu akkadiki velli bratkuturu ikkada vallaku acre land kuda undadu unna vaadiki 1000 acres Leni vaadiki soonyam..
      Mera bharat mahaan

    • @phanikatam4048
      @phanikatam4048 Год назад +4

      @@mohammadmusthafa210 pfi 2047 lo india ni islamic nation chastha aandii vataki congress support , communist support , tmc support ......edhi religious politics

    • @avsubbarao5293
      @avsubbarao5293 Год назад

      Excellent explanation.

  • @nithyaprakash8701
    @nithyaprakash8701 Год назад +6

    Good video bro ...take care

  • @user-rq4qg1mu5o
    @user-rq4qg1mu5o Год назад +80

    ఇండియాలో ఉన్న అంత గొప్ప తనం ఏ దేశానికి రాదు బ్రో ఆశపడి పోతే నిరాశే

  • @prakashquest850
    @prakashquest850 2 дня назад

    Thank you for this vlog bro.

  • @Mamidinaveen-bm1sd
    @Mamidinaveen-bm1sd 8 месяцев назад +15

    ఒక్క మాట మనుషుల జీవితమే కష్టం బ్రదర్ ❤

  • @user-ft2hf3mv7w
    @user-ft2hf3mv7w 9 месяцев назад

    Bro you from kadapa I am proud to be kadapa bro keep hard working iam your new and special fan

  • @saikumarmudiraj6222
    @saikumarmudiraj6222 Год назад +1

    Avdara adariki po manade, India lo ne chala work undee... Ade kastam ekda padure.. ra Babu, happy ga untaru, family tho

  • @saginalaprakash4219
    @saginalaprakash4219 Год назад +68

    జనాభా ఎక్కువై... అభివృద్ధి తక్కువై.. ఉద్యోగాలు లేకపోతే ఇలా పరాయి దేశం పోవాల్సి వస్తుంది... ఏమిటి మన దేశం గొప్పతనం...

    • @rajujinna8759
      @rajujinna8759 Год назад +11

      పరాయి దేశం పోయి కూడా పెద్దగా అక్కడ వీళ్ళు పీకేది ఏం లేదు
      గోర్రెలు, ఒంటెలు, బాత్రూం, లు తప్ప...
      ఈ మాత్రం ఉద్యోగ అభివృద్ధి మన భారత దేశం లో ఉంది

    • @user-xi6mm9jj5j
      @user-xi6mm9jj5j Год назад +2

      Janabha nu Marakalu penchuthonnavi...

    • @Naseer511
      @Naseer511 9 месяцев назад

      ​@@user-xi6mm9jj5j ray hawla 80,% avaru unaru ra ma moddala mida padi edvalsindi nilanti bathailu

    • @Kidsfunnycooking
      @Kidsfunnycooking 8 месяцев назад +2

      నీ లాంటి కొండ ఏర్రిపుకు లని బ్రతనిస్తుంది అదే గొప్ప అదే కువైట్ ఈ ప్రశ్న వేస్తే గొర్రె తల నరికినట్టు నరుకుతారు

    • @ysucharitha8524
      @ysucharitha8524 8 месяцев назад

      ​ పాకిస్థాన్ ఎందుకు ఏర్పాటు చేశారు మీ తాతలను అప్పుడే పొమ్మని చెబితే 1౦౦ ముస్లిమ్స్ లేని దేశం గా ఉండును కదా

  • @nareshp9205
    @nareshp9205 Год назад +4

    మన దేశంలో ఉపాధి హామీ పథకానికి వెళ్ళినా బ్రతుకవచ్చు కదా తమ్ముడు

  • @chandrashekarchandrashekar7817

    All the best and god bless you.

  • @adityapathala
    @adityapathala 7 месяцев назад +1

    In all aspects INDIA IS GREAT🇮🇳

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 6 месяцев назад

    Good information sir

  • @WealthMantraHyd
    @WealthMantraHyd 6 месяцев назад +1

    God bless you

  • @mdkhaleel3699
    @mdkhaleel3699 Год назад

    Assalamualaikum warahmatullahi wabarkatuh khairiyat jawid bhai

  • @prasadraju8177
    @prasadraju8177 Год назад +23

    భారత దేశంలో పనిచేస్తే prestige అడ్డు వస్తుంది, అదే అరబ్ దేశాల్లో బాత్రూం లు గొర్రెలు ఒంటెలు మేపుతారు prestigious గా 🤣🤣🤣

    • @user-je4gm9py5p
      @user-je4gm9py5p 10 месяцев назад +1

      ఇండియాకు తిరిగి వచ్చేయండి

  • @sknagini3729
    @sknagini3729 Год назад +3

    😢😢 chala sad great 🙏

  • @user-ku9fb4lx5h
    @user-ku9fb4lx5h Год назад +2

    India is great, I request every Indian to just ignore the politics, it will never change, until and unless the Indians change

  • @photographyworld7616
    @photographyworld7616 8 месяцев назад +1

    Nice saajed

  • @Praveen_kadari
    @Praveen_kadari Год назад +1

    Anthe urlo cheyyali ante shame kani duabi kuvait ante matram abbbbbboooo super

  • @powerstarpawankalyanfan2605
    @powerstarpawankalyanfan2605 Год назад

    Bro ..super..bro...enirojulu...yadiki...poyavu broo....

  • @aadilaadil2441
    @aadilaadil2441 Год назад

    take CARE

  • @ashokraju944
    @ashokraju944 Год назад +1

    I found that worldwide the language of the chicken is the same and most favoured food

  • @miryalkarshivaram972
    @miryalkarshivaram972 Год назад +1

    visa ipoyaka india ki vachey anna ikkade dho oka pani cheskovachu dabbulukochem thakka sampadichina jeevvithaiki guaranty vuntadhi

  • @annstelugulifestyle
    @annstelugulifestyle 9 месяцев назад

    Good job

  • @rajupulivendula..2243
    @rajupulivendula..2243 Год назад +69

    చెడ్డగా కామెంట్స్ చేసే వారు కొంచం ఆలోచించండి బయట దేశంలో ఎంత కష్టపడితే దాని ఫలితం ఉంటుంది దాని వల్ల ప్రాణాలు పోయే అవకాశం చాలా ఉంటాది కానీ వాళ్ళు ఎంత ఓపికగా ఉంటారు ఎంత బాధ ఐన భరిస్తారు అక్కడ ఉన్న భారీ ఎండకు చలికి నరకం అనుభవిస్తారు చాలా కష్టంగా ఉంటాది ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని జీవిస్తుంటారు పెళ్ళాం బిడ్డలను వదిలేసి వాళ్లకోసం కొందరు అనుకుంటారు ఓ వాడు కువైట్ లో ఉన్నాడు కదా వాడికి ఇంకేమి చాలా ఎంజాయ్ చేస్తుంటాడు డబ్బు బాగా వస్తుంటాది అని అది చాలా తప్పు అన్న అలా అనుకోకండి దాని వెనుక చాలా కష్టం ఉంటాది చాలా నరకం ఉంటాది మీకు అనుమానం రావచ్చు వీడికి ఏమితెలుసు అని నాకు తెలుసు ఎందుకంటే నేనుకూడా కువైట్ లో 9 సంవత్సరాలు ఉన్నాను ఇప్పుడు ఇండియా లో ఉన్నాను 😢.
    ఇప్పుడు అనిపిస్తుంది ఇండియాలో government చూసాక ఈ నరకం కన్నా కువైట్ నరకమే చాలా గొప్పది అని నెల జీతం atm లో పడుతోంది ఆ నరకం లోకి మళ్ళీ తిరిగి వెళ్ళి పోవడాడికి సిద్దగా ఉన్న తప్పుగా చెప్పి ఉంటే క్షమించండి ...
    జైహింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @user-io4wn3wi7r
    @user-io4wn3wi7r 9 дней назад +1

    Who is watching after goatlife movie😅

  • @badrinathdangeti4586
    @badrinathdangeti4586 Год назад +5

    Take care bro..

  • @aromatastyfood04
    @aromatastyfood04 Год назад +3

    Mera Bharat mahaan. మే రా భారత్ మహాన్.

  • @rajuusrk
    @rajuusrk Год назад +2

    Because of Kuwait dinar value

  • @sunilraju2707
    @sunilraju2707 Год назад

    చాలా ఇండస్ట్రీలొ మనుషులు దొరకక, లేబర్ ప్రాబ్లెమ్ తో చస్తున్నారు ఇక్కడ

  • @anilkanumaneni6830
    @anilkanumaneni6830 10 дней назад +3

    The goat life😢

  • @kamisettysuryudu3028
    @kamisettysuryudu3028 Год назад

    Super.thammudu

  • @abdulrajak151
    @abdulrajak151 14 дней назад

    మీరు చాలా ఆనందంగా ఉండండి భయ్

  • @Dannydaring
    @Dannydaring 23 дня назад +1

    I am thankful atleast my life is better than them. I have my own house, my mother, books, good weather etc. I used to feel sad my life is not better but after seeing these hardworking harsh conditions i am happy for myself.

  • @sathyanandi793
    @sathyanandi793 14 дней назад +3

    గుడ్ జీవితం అంటేనే పోరాటం 👌🏾👌🏾👌🏾

  • @chandu5124
    @chandu5124 11 дней назад +1

    Super video

  • @yettapunarayanareddy7284
    @yettapunarayanareddy7284 Год назад +3

    Good video

  • @RamRam-df7nj
    @RamRam-df7nj Год назад +6

    India is very good country because of construction by great ambedkar ji

  • @user-jw5yd7ok9w
    @user-jw5yd7ok9w Год назад

    Be brave you will be get back

  • @playzone_its_your_world
    @playzone_its_your_world Год назад +4

    People want to wash even dishes washrooms by going abroad saying it’s common there, but why don’t you stay and work hard in Home country and make your place proud . RIP guys 💐

  • @chandrashekar7637
    @chandrashekar7637 Год назад

    Superb bro

  • @nallamani5689
    @nallamani5689 11 дней назад

    Goat Life Movie laga Vundhi Chusthuntey Nijanga Bee Careful Bro

  • @munindersiddenki2302
    @munindersiddenki2302 Год назад +1

    Super ❤️

  • @Raghunatha1923
    @Raghunatha1923 Год назад

    Reggaya chettu bagundi Anna😄

  • @shamsheerkhan5815
    @shamsheerkhan5815 Год назад

    Ide pani India lo cheste baguntundi ane vallu oka sari india lo edaina pedda construction site or factory daggariki velli indian labour camps ni visit cheyyandi... Kanisam room lo floor undadu , toilet undadu, pillalaki chaduvu undadu , daily pani undadu and vallato valla salary adagandi ....,
    Gulf lo atanu kasthapadite daniki tagga falitam dorukutundi, at least valla family manchinga undagalugutundi.
    One more thing, mana desham lo unna vallaku manchi quality products tayar chesi export cheyyadaniki chata kadu... Mana exports kante imports chala ekkuva unnayi... Villu kashtapadi foreign money(100 billion dollars per year) India lo pump cheyyakapote Indian rupee eppudo 1 dollar ki 150rs aipothunde....ikkada unnavallu inflation valla sanka nakipothunde nakipothunde

  • @t.kalyan3123
    @t.kalyan3123 Год назад

    Super ❤️❤️❤️anna

  • @kirankondamidi1942
    @kirankondamidi1942 10 месяцев назад

    Super🌸🌺🌻🌹🌷🌼💐 bro

  • @burususubramanyam4306
    @burususubramanyam4306 Год назад

    Is a very good

  • @rajupulivendula..2243
    @rajupulivendula..2243 Год назад +1

    All the best anna god bless you

  • @roja12627
    @roja12627 5 месяцев назад

    Ayyo😮😮

  • @rasoolshaik9996
    @rasoolshaik9996 Год назад

    Good video bhai

  • @Dr.jaleelahmed
    @Dr.jaleelahmed Год назад

    Good video 👍

  • @mohammadparvezkhan2914
    @mohammadparvezkhan2914 9 дней назад

    Aadujeevitham movie chusaka....mind freeze ayindi....alanti valla dagra unda kandi vachey endi....ekade edo chesukoni batakachu....

  • @sunkisunil2777
    @sunkisunil2777 14 дней назад

    Yes India lo best any work

  • @islaam461
    @islaam461 Год назад

    Kastamm leni pani... Vunte okkati ayina chupettu.. Bro.. Prati panilo kastamm vuntaadi.... Ninnu rammanara vaaru... Ainduku bro ni laanti vaaru ikkada vunna nuvvu ide maata antaavu....

  • @doraswamydora
    @doraswamydora Год назад +2

    Super

  • @prasadsamhitha7167
    @prasadsamhitha7167 Год назад +1

    Safest and best country india

  • @RaviRaviteja-ue9po
    @RaviRaviteja-ue9po 11 дней назад +1

    Nakku small dought anna visa kosamu invest pettei poyabhadhulu ...mana dheshamulow a amount tho shop petukunna bhagutadhei kadha anna

  • @nirmaladevisunkara8544
    @nirmaladevisunkara8544 8 месяцев назад

    Edarilo bhatuku bagundhi

  • @thirumaleshmudhiraj8551
    @thirumaleshmudhiraj8551 12 дней назад

    Rimma manaki,, kashtamo sukhamo mana thalli manaki yedho peduthundhi kaani savathi thalli daggariki pothe rimma anusthundhi appa

  • @tilakbabu7469
    @tilakbabu7469 Год назад

    Idhe mana voorilo chesi export cheste mana desa sampada perugtundhi

  • @sunilraju2707
    @sunilraju2707 Год назад +5

    ఆ పనులు ఇక్కడ చేయండిరా అంటే లెవెల్ పోతారు.

  • @user-we7ov8vg2r
    @user-we7ov8vg2r Год назад

    Nuvvem chestav bro.kuwait lo

  • @tellamsujatha7437
    @tellamsujatha7437 Год назад +1

    Avasarama eppudu badapadandi ede safe mana India lo uentadi anduku vellaru ha

  • @shaiksameer9232
    @shaiksameer9232 Год назад

    Nice bro

  • @narasimulugoud29
    @narasimulugoud29 Год назад

    Ha bro❤

  • @madhusudhanreddy8444
    @madhusudhanreddy8444 4 месяца назад +1

    అయ్యో ఎంత దారుణంగా ఉంది మీ పరిస్థితి

  • @sjna100
    @sjna100 Год назад

    Estapade yellaruga entlo gedalane tholuku pondra ante kastamga manake bayataku elaage vuntade bro

  • @lakshmisury2806
    @lakshmisury2806 Год назад +1

    Mana India best desamu..enduku other coutrys velaataro..

  • @shantipraveenkinnera-1534
    @shantipraveenkinnera-1534 3 месяца назад

    🙏🙏👍

  • @Sairam45269
    @Sairam45269 8 месяцев назад

    Food and Currys chesukovadaniki kuragayalu ela bro cityki pokapothe🤔

  • @sudheertulimelli9031
    @sudheertulimelli9031 7 дней назад

    After watching the giat movie ayya dandam ayya 😢

  • @user-qh9pb5pu6f
    @user-qh9pb5pu6f 11 месяцев назад

    నా నీ వీడియో ఇప్పుడే చోట నేను నేను కూడా కువైట్ రావాలనుకుంటున్న

  • @HUSSAIN98762
    @HUSSAIN98762 Год назад

    House driver ది వీడియో పెట్టు బ్రో

  • @malothamithanayak7153
    @malothamithanayak7153 2 дня назад

    M sadidamani antaga vere desalu potunaru...mana desham kante goppadi edi ledu😢

  • @srinu955
    @srinu955 10 месяцев назад

    Gulf counters ki pokandi ra please
    India best
    Labor ki 1 month 20000 vasthadhi

  • @nagamallireddyvnmreddy566
    @nagamallireddyvnmreddy566 Год назад

    ❤❤❤❤💙💙

  • @DN.0621valuabel
    @DN.0621valuabel 7 месяцев назад

    India is the best country