కువైట్లో పని //లివింగ్ రూమ్స్ // నేను డైలీ చేసే పని ఇదేనండి Kuwait vlog // chakri lovly by creation
HTML-код
- Опубликовано: 19 сен 2023
- #kuwait #Kuwaitvlog #kuwaitcity #kuwaitnews #kuwaitchannel #kuwait_kuwait #cookingchannel #kuwaitcountry #kuwaitcookingchannel #chakrilovlybycrieation కువైట్ ఇంట్లో పని// కువైట్ అరబ్బీ వాళ్ళ లివింగ్ రూమ్స్ ఇలా వుంటాయండి
అమ్మ నువ్వు చక్కగా ఉన్నావా కనుక నీకు ఏ పని చెప్పినా చేస్తావ్ అమాయకులు వచ్చి బలైపోతున్నారు అమ్మ నువ్వు చాలా పెద్దదిగా మాట్లాడుతున్నావ్
ఆ భగవంతుడు నీకు చల్లగా మరియు నీకు నమ్ముకున్న కుటుంబం కూడా చాలా మంచిగా బతకాలని నీ ధైర్యానికి చాలా
Great sister...all the best కష్టే ఫలి
ఎంత కష్టమైన పని అయినా మనం భరించి చేస్తాం కాబట్టే మనల్ని వాళ్ళు పనికి పిలుచుకుంటారు
Nice very nice comments you are doing hard work but if you get sufficient remuneration it is ok with best wishes
గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ మీ పని అంత దేవుడు తోడు ఉండును గాక ఆమెన్ ఆమెన్ 🙌🙌🙌🙌🙌👍🤝🤝
Great job doing all ways happy together
iddharu cheyavalasina pani meeru chesthunnaaru Great
అక్కా మీరు చాలా గ్రేట్ అండి,ఇక్కడ వాళ్లకు అన్నీ తెలుసే విధంగా చెప్పడం గ్రేట్ అండి
🥰🥰🥰😊😊
God bless you abundantly n be with you All the Time. Be Good Do Good n help others God helps you in return. Appreciated Congratulations God bless you Thanks
Miru anta kastapadutunaru miku anta manchi jarugutadi akka god bless you
చాలా కష్టపడి పనిచేస్తున్నారు చెల్లి
welldone🐰chakri lovely creati
good good
small request
achalamba yoga mata asramam vundi
vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
tqu sir
Hardwork is in every profession.work is worship.We have to work with dedication and commitment.Appreciating ur self-respect and wishing u all the best for ur future❤
Meru chala great sister 🙏🙏
అమ్మ చురుకుగా మంచి భాగ్యం, దేవుడు నీకు బలం, ఆరోగ్యం, కాపుదల ఇచ్చునుగాక!ప్రార్థన మరువకు. వందనాలు.
Vandanalu anna🙏🙏🙏thank you
Naku oka visa ippinchandi akka
Super akka kastapadaali falitam vuntundi beads comment s pattinchukoku good comments chudaali kondariki upayogapadutundi
Ok thammudu thank you for your support
వీడియో బాగుంది కూటి కోసం కోటి విద్యలు మీరు చెప్పిన విధానం బాగుంది కొన్ని లక్సల మంది గల్ఫ్ కి వెళుతున్నారు జీవితాలు మార్చుకుంటున్నారు నిజాయితీగా పని చేసేవాళ్లకు ఎక్కడకు వెళ్లినా దేవుడు తోడుగా ఉంటాడు గాడ్ బ్లెస్స్ యు &యువర్ ఫ్యామిలీ 💐💐💐💐👏👏👏👏👏👌👌👌👌
Thank you so much అండి 🙏🙏
❤
,,,😢👍
@@chakrilovlycreation😮
Super 👌 👍 🙏🙏🙏🙏
Excellent job ,🎉🎉🎉👍👏👏👏
Hi akka elavunnav akka
ammo 10years nundi చేస్తున్నావా అక్క
అక్క దేవుడు నీకు chala ఓర్పు సహనం ఇచ్చాడు కష్టానికి ఫలితం తప్పకుండా వుంటుంది god bless you akka
Loveu akka❤
జాగ్రత్త అక్క bye ❤
Love you too thammudu and thank you so much 🥰 yem chestham thammudu nakunna problems alantivi
Chala kasta పడుతున్నావు మీ కుటుంబం కోసం. చాలా గ్రేట్ Amma.
@@vangalasreepanduranga9082 thank you andi
Chala kasta padutunnavu madam vanta eppudu chestavu cleaning sari potundi kada madam meeku
చాలా వీడియోస్ చూసాంకాడ కొంతమంది షేక్స్ మిస్ behave chestarani
Happy New life best of luck
Super andi మీరు చాలా
God bless u 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 super thalli a bagavanthudu neeku appudu thoduga untadi
Thanks andi
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 I wish Indians support each other and women have better life india than going to overseas to do this kind off work
ఆంటీ కష్టం ఉంటుంది అంటే ఆడ ఏం చేయాల మన తలరాత ఆంటీ కష్టం ఉందని ఆడ పోతాము ఆడ ఒక కష్టంగా ఉంటుంది ఏదో మన కష్టం తగ్గుతుందని ఆడ పోతాము ఆడు ఎన్నో మల్ల జాగ్రత్త ఆంటీ
నీలాంటి లైఫ్ నాది కూడా😢 దుబాయిలో సింగపూర్ చేశాను ఇంకా నా ప్రాబ్లం పోలేదు లేనోడు బతుకులు ఇంతే అందరికీ దూరంగా బ్రతకడం చాలా కష్టం ఇంకెన్నాళ్లు 😢
చాలా చక్కగా తెలుగులో వివరించి చెప్పారు ధన్యవాదములు అక్కా
బాగా కష్టపడి పని చేస్తున్నారు గ్రేట్ 💐🙏🙏
Thank you 😊
@@chakrilovlycreationgaaru well good info Ande
Akka please reply me
Hai 😊
@@chakrilovlycreation nenu kuda akkadaki ravali anukuntunna, ravacha akka
గాడ్ బ్లెస్స్ యు చెల్లెమ్మ మీ కష్టాలను దూరం కావాలని భగవానుని ప్రార్థిస్తున్నాను
Thank you 🙏🙏
Okay supar video 🎉🎉
Super.. Melu.. Chala.. Opika. 🤝👏👏
🤝🤝😊
God bless you sister
Hai madam hair chala bagundhi❤❤😅
God bless you sister.ma sister kuda covait lo undi.. jagratha sis ❤❤❤❤❤❤
Ok thank you sister 🥰
Nice video good information
Hi akka me vedio super chela bhanga chesaru
Thank you 😊
Baagundsmmaa. Kashte phale annarukadaa. Jaagrsyhtha thallee
పని చేయడంలో తప్పులేదు అక్క god bless you Akka ❤❤❤
Thank you so much sister 🥰
Use vacuum cleaners, carpet cleaners , washing machines. Dishwashers, for easy work.
Chala baga cheparu sister
Thank you andi😊
చిన్నా ఏజ్ లో ఈ కష్టం.గుడ్ బ్లెస్ యూ మేడమ్
Thank you andi
How do the employers behaves. If they give you good respect and salary and proper rest, it will be good.
Great sister
Super akka thank God bless you akka❤
God bless you madam ❤️❤️❤️❤️❤️
Meeku antha manchi jaruguthundhi all tha best
Thank you so much andi
Great akka ❤❤❤❤
God bless you my child
Avunu akka hala Baga chepu ru 🙏🙏 neenu maskt lo unttanu naaku pani chala eakuva thanks my akka good video ❤❤❤❤❤❤❤❤
❤️❤️❤️❤️
తల్లి మీరు చాలా గ్రేట్
GOD BLESS YOU SISTER 🎊🎊🎊🎊🌹🌹🌹🌹♥️♥️♥️♥️
OM NAMO NAMASIVAYANAMAHA
GOOD SERVICE
GOOD VIDEO
GOOD GOOD
GOD BLESS YOU ALWAYS
Thank you
Chala chala kastapadtunnaru sister🙏🙏🙏
God bless you
చక్కగా భర్త పిల్లలతో హాయిగా జీవించడం పోయి కేవలం పైసల కోసం పిల్లల్ని భర్త ని అయిన వారిని వదిలిపెట్టి ఒంటరిగా అంత దూరం వెళ్లటం సరి అయినది కాదు జంతువుల నుండి పిల్లల్ని దూరం చేస్తే వెంటపడి చంపి పడేస్తాయి మనిషి జన్మ అన్నిటిలో కన్నా ప్రధానమైనది
జంతువులకు పైసలు అవసరం లేదు తమ్ముడు మనిషి బ్రతకాలంటే పైసలు కావాలి అది ముఖ్యంగా మన ఇండియాలో పైసలు లేకపోతే బతకలేమ్ తమ్ముడు మరీ ముఖ్యంగా ఏంటంటే ఒంటరి ఆడదాన్ని మన ఇండియాలో మగ జంతువులు బ్రతకనివ్వవు అర్ధ చేసుకోండి తమ్ముడు ఒక ఆడది చిన్న చిన్న పిల్లల్ని వదిలి ఇంత దూరం వచ్చి కష్టపడుతుంది అంటే
Ila comments chesevallu kurchuoni baagane comments chestaru evari life lo vunna struggles vallake telusu so don't judge book by it's cover
చాలా కష్టం కదా చెల్లెమ్మా...కష్టానికి ఫలితం లభిస్తుంది లే చెల్లెమ్మా...god bless you అమ్మా
Thank you annayya😊
Medi ekkda Adi
Chala kastapadthnar
Mobile no pettach kada
Mobile no pettach kada
మంచి ఇన్ఫర్mesation
Thank you
Its very జెన్యూన్ ఇన్ఫర్మేషన్ andi
అరబ్బీ word మీనింగ్ కూడా చెప్తున్నారు
I am joined
All the best your upcoming videos
Thank you so much andi 😊
Akka chala kasta paduthunnaru akka
@satyanaidu9783 family kosam thappadu kada thammudu
Ammai garu.medi avuru. Kastapadi sampadinchali Ani. Bayata desalaki velli kastapadutunnav. Neeku. Na thaks.
న్యూ సూపర్ గా ఉన్నావ్
Good akka god bless you amma ❤
🥰🥰🥰🤝🤝
Very hard work.
Good
చాలా బాగా చెప్పారు sis 🥰
Thank you sister 😊🥰
Super akka chala padhatiga vunaru miru❤
Thank you sister 😊
Chaalaa upayeegam untundhi... Yendhukantee kantitho... Chudakundaane.... Vimarsyalu.. Varsham. Kutipinchamantee.. Chaala saradaakaa... Yewaraina son that urilo.. Baagaa brathiki.. Yee paniki vellaleeka... Yeedhoo dhuramga velli brathukudhaam... Anukunta😮arukada. A........ Alaanti. Vaariki.. Mee..yekka. Vediyo baaga upayooganauthundhi..... Sher cheyandhi... Siste..👈🤝🙏🙏🙏🙏🙏🙏r❤❤👍
🤝🤝🤝🤝
good comment ............................. thank u
awesome hall and sofa set
Very super sister
Work is worship,
Good
Excellent 👍
Nijamga great akka nuvvu
Thank you 😊
All the best sister
🤝🤝🤝🤝
జాగ్రత్త ఏవో వారౖలు వింటునాఘు,
Ekkada unttau nuvvu 😍👌👌👌👌
Nenu Kuwait lo Nuvvu yekkada vuntav😊
God bless you
Thalli
Thank you andi
Good bless you sister Good NIGHT shubh ratri
Good night andi😊
అక్క మీకు బేడ్ కామెంట్స్ పెట్టడమేంటక్కనువ్వు అందరికి మంచే చెప్తావు నేనైతే అరబీ రాక చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్ లో తర్వాత మీ వీడియోస్ చూసాక చాలా అరబీ నేర్చుకున్నాను మాట్లాడగలుగుతున్నాను కూడా థేంక్ యు అక్క 🥰
God bless u sister
🙏🙏
GOD BLESS YOU AKKA
Thank you 😊
Amma meeru cheppina danni batti e kashtam edo indialo padithe chala bagunnu kani mana ratalu bagalenapudu emcheddam 😢😢😢😢😢😢😢
Hi Amma God bless you thalli ❤
@@ratnakumarigurram6777 thanks amma thank you so much 🥰🥰
All .the. Best
Thank you
God bless you akka
Great Amma, thanks.
😊
చాలా జాగ్రత్త చెల్లి ఇంట్లో వారు మీతో బాగున్నారా మంచిగా చూసుకుంటారా పేమెంట్ మంచి చేస్తారా కొంతమంది భయపెడతారు భయపెట్టి ఇస్తారు అంటారు జాగ్రత్త చెల్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
Thank you so much andi 😊 బాగానే చూసుకుంటారు అండి పర్వాలేదు మంచిగానే వుంటారు
salute to your work madam
Thanks andi
Super mem
Hi akka nenu akkadiki vachi work cheddam anukuntunna work vunte cheppandi
Super Akka🎉🎉
All the best
Thanks amma
మాతృమూర్తికి వందనం మాతృదేవోభవ
🙏🙏🙏🙏🙏
నైస్.. అండీ. 👌👌
Thank you andi
God bless you sister ❤
Thank you sister 🥰
Chala kashtapadutunnavamma😢
Great sis❤❤❤❤❤mee ru married aa pellau unnara❤❤❤
నాకు వీసా పంపించు అబ్బా మనిద్దరం కలిసి పని చేసుకుందాం❤❤❤❤
అమ్మ నాన్నా తెచ్చిపెడితే తేరగా తిని గాలికి తిరిగే నీ లాంటి వాళ్ళు ఇక్కడ పని చెయ్యలేర్రా నీకు వీసా ఎందుకురా వేస్ట్ గా అక్కడే వుండి నీ బ్రతుకంతా ఆడోళ్లని కామెంట్ చేసుకుంటూ బ్రతికేయ్ అబ్బా నువ్వు నీ చెత్త కామెంట్
Thank so much
మి కష్టానికి దేవుడు నీకు సహయంచేసి మంచి ఆరోగ్యం ఇచ్చి మిమల్ని దివించును గాక
Thank you 😊
ఇండియాలో ఇంట్లో పని చేయమంటే ఆడవాళ్లు సరిగ్గా పని చెయ్యరు కోవెటట్లో చేస్తారు
Keep it up sister
Thank you