రథసప్తమి రోజు మాత్రమే కనపడే అద్భుతం మిస్ కాకండి | Ratha sapthami 5.30 AM Tirumala | Nanduri Srinivas
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Uploaded by: Channel Admin
Here are our new channels that strive for Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#maghamasam #suryabhagwaan #rathasaptami #adityahrudayam
#tirumala #balaji #tirupati #tirupathi #tirumaladarshanupdate
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and cannot be reused until the channel admin (Mr. Rishi Kumar) gives written permission. Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
మీ మాటలు,చెప్పే విధానం,అనన్యాసామాన్యం.మీలాంటి వారివల్ల, ఇంత,కఠినమైన రోజుల్లో కూడా, ఆధ్యాత్మిక శోభ, పరిడ విల్లుతోంది.చాగంటి వారు,మీరు,గరికపాటి వారు,సామవేదం షణ్ముఖశర్మ గారు,పద్మాకర్ గారు,మరెందరో,మహనీయుల వల్ల , ఆధ్యాత్మిక శోభ,మరియు,సనాతన ధర్మం,పై ప్రజలకు,మక్కువ పెరిగింది.మీరందరూ మరో శంకరాచార్యులు రూపం.మీ అందరకు పాదాభివందనం.
ఆ చలిలో పిల్లలు అఖండంగా ఆదిత్య హృదయం చదువుతూ వుంటారు...చాలా బాగుంటుంది.ప్రతిసారీ ఇంట్లో ఉండే వీలైనన్ని వాహన సేవలు దర్శించుకుంటాము గురువుగారు...
నాకు ఎంతో ఆశ ఉంది అండీ స్వామి దర్శనం చేసుకోవాలి అని రాధాసప్తమి రోజు స్వామి కరుణించాలి కదండీ 🙏
ఎంత చక్కగా వివరించారండీ. కృతజ్ఞతలు. నాకో చిన్న సందేహం ఉన్నది.
సంధ్యావందనంలో శ్రీ గాయత్రీ మంత్రజపం చేసేటప్పుడు జపసంఖ్య కోసం నేను తులసి పూసలమాల నుపయోగిస్తాను . అలా చేస్తున్న జపంలో ఒక పూసకు ఓసారి శ్రీ గాయత్రీమంత్రం కాకుండా ఒకో పూసకూ ఐదేసి చొప్పున జపం చేయడం వలన మాల ఒక చుట్టు తిరిగే సరికి 540 సార్లు మంత్రం జపం అవుతుంది కదా. అలా చేయవచ్చునా. రెండుసార్లు అలా చేస్తే సహస్రగాయత్రీ మంత్రజపం అవుతుంది కదా. జపమాలను ఆ విధంగా ఉపయోగించవచ్చునా లేక నియమం ఏమైనా ఉన్నాదా. ఇది అమాయకంగా అడుగుతున్న సందేహం. పుస్తకాన్ని చూసి సొంతంగా సంధ్యావందనం నేర్చుకున్నాను. ఓ అయ్యవారిని విసిగించి మరీ అష్టముద్రా ప్రదానం అవీ నేర్చుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని విసిగిస్తున్నాను.
గురువు గారు సొరకాయల స్వామి వారి గురించి వీడియో చెయ్యండి మీ ఛానెల్ లో అది డిలీట్ చేశారు అలాగే సదా శివ బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి వీడియో చెయ్యండి గురువు గారు 🙏🙏 🙏🙏🙏
Sorakayala Swamy Darshanam Chesinaa Ayina Waste... Useless
🙏🙏🙏 అబ్బ అబ్బ అబ్బా ఏమి చెప్పారు గురువుగారు, మేము వెళ్ళలేదే అనే బాధ ను పూర్తిగా తీసేశారు మనసులో నుండి ఎందుకంటే మా ఫ్రెండ్స్ వెళ్లారు, మేము వెళ్లలేక పోతిమి అని బాధ పడుతున్న సమయంలో మీ వీడియో పెట్టారు 🌹🌹🌹🙏🙏🙏 గోవిందా గోవిందా!!!❤
Devudu daya valla nenu 10 rojula Bramhostavalu seva chesanu...Guruvu gaaru...Nenu chaduvukunna rojullo chesanu....Om Namo Venkateshaya...
నారాయణ వనం సొరకాయలు స్వామి వారి చరిత్ర గురించి ఒక వీడియో తీయండి
గురువుగారు మీకు జలుబు చేసిందా గురువుగారు Take rest తండ్రి 🙏🙏🙏
గురుగారు నిజాలంకరణ లోనే స్వామివారి దర్శనం ఉంటుంది, వార్షిక బ్రహ్మోత్సవముల లో విశేషమైన అలంకరణలు ఉంటాయి అది ఆయన అవతారోత్సవం అని గుర్తుకు గా
Sir start Mahabharatam episodes wise without any late. Please Sir I would like to hear from you.
Yes sir
Me too sir
ఓం నమో వెంకటేశాయ🙏🚩
రథ సప్తమి,స్వామి వారి వాహన విశేషాల గురించి మంచి సమాచారం అందించారు ధన్యవాదాలు గురువుగారు🙏🚩
మీ వ్యాఖ్యానం తో మాకు దర్శనం చేసుకున్నంత ఆనందం కలిగింది.. ధన్యవాదాలు 🙏🙏🙏
మా ఫ్రెండ్ వాళ్ళ కుటుంబం ఈరోజు రాత్రే వెళ్ళారు...సీటు రిజర్వ్ కోసం...స్టెప్స్ మీద.చంద్ర ప్రభ వాహనం అయ్యే వరకూ వుంటారు.
Meeru video lo pettina pictures tho sagam darshanam eeroje ayinattundi 😊
తప్పకుండ దర్శించుకుంటము గురువు గారు
బాగా గుర్తుచేశారు గురువుగారు
ఇంత బిజీ షెడ్యూల్లో ఎలా రా అనుకున్నాము
కానీ టీవీలో చూస్తా
జై శ్రీ మన్నారాయణ అవును గురువు గారు నిజంగానే నమ్మకం ఉండాలి అబ్బ అబ్బా మాటల్లో చెప్పలేని అనుభూతి కలుగుతుంది గత ఏడాది వెళ్ళెను ఆ రోజు సూర్య ప్రభ వాహనం ముందు కోలాటాల చేశాం జన్మలో ఒకరోజు వీలు చూసుకుని వెళ్ళండి
Meru chestunna spirituality awareness to Hindu community, meku “Padma” award ( Padmasri/Padma bushan ivvali guruvu garu , Sri Matre namaha!!
Guruvu గారు shyamaladevi నవరాత్రి పూజ లో మీరు రోజూ ఒక అమ్మ లీలలు pettagalarani నా మనవి.
తప్పకుండ దర్శించుకొంటాము స్వామి
ఈరోజు 9 గంటలకు చిన్నశేష వాహనం,11కు గరుడ వాహనం,1 గం.కు హనుమంతు వాహనం,2 కు చక్రస్నానం,4 కు కల్ప వృక్ష వాహనం,సాయంత్రం 6 కు సర్వ భూపాల వాహనం,8 కి చంద్రప్రభ వాహనం...ఓం నమో వేంకటేశాయ
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
(మొదటి వాహన సేవ )సూర్య ప్రభ వాహనం ఉదయం 5:30 కు , చిన్న శేష వాహనం 9:00 కు మద్యహ్నం 11:00 కు గరుడ సేవ , 1:00 కు హనుమంత వాహనం, 2:00 కు చక్రస్నానం, 4:00 కు కల్పవృక్ష వాహనం , సాయంకాలం 6:00 కు సర్వభుపాలవాహనం , రాత్రి 8:00 కు చంద్రప్రభ వాహనం ఉంటాయి ( ఆఖరి వాహన సేవ ), ఆరు కాదు గురుగారు 7 వాహనాలు 🙏
Chala bagundi sir meeru cheptunte chusesamu kanula panduvugaa TQ very much sir for sharing 🎉🎉🎉🎉🎉
Govinda 🙏🏻
Maaku cheppa mani ee vishayaalu anni mimmlni pamparandi ,swamy .meeru cheppe vidhaname chala baaguntundi. Thank u
Thank you soo much guruvugaru 🙏🏻
Intha manchi vishayaalu chepputhunnadhuku
Sri vishnu roopaya namahssivaaya 🙏
Great information guru garu 🙏🙏
కచ్చితంగా దర్శనం చేసుకుంటాం తండ్రి 👏👏👏
"Guru byonaha hari om". Mee maatala valane devudi pai inka bhakti yekkuva kalaguthundhi. Mee paadaalaki vandhanaalu. Thank you for leading us into this spiritual journey. 🙏🙏🙏🙏
Thank you sir, I never understood that.
Thank you sir for your information
You r the best ❤
Thank you sir 🙏🙏🙏🙏🙏
Magha poornima visishtatha teliyacheyandi gurugaru 🙏 thaipoosam gurinchi oka video cheyandi 🙏
సూపర్ గురువు గారు
Thank you🙏
✍️🙏🚩ఓం శ్రీగురుభ్యో నమః.. ఓం నమో.వెంకటేశయా..
Thank you guru garu.. Tappakunda chustamu... Meku Me kutumba Sabyulaku RadaSaptami Subhasayagalu
ధన్యవాదములు స్వామి మా జన్మ ధన్యం 🙏
Thank you Guruvu Garu. OM NAMO VENKATESHAYA NAMAH:::
Thank you so much sir 🙏
Guru garu me prathi video chusthanu me matalu na life lo changes vachayi
Hariom,Sri Gurubyo Namaha Guruvugaru Swami vari vahanasevalu 7 chakrasnanam adanam 🙏🙏🙏
Last year nenu chusanu guruvu gaaru ❤
Namaste guru garu
Govinda Govinda 🙏
Swami vari anugraham and Maa adrushtam valla 2 years back velli vachamu aa anubhuthee chepalenidi .
TTD chala bhaga arrangements chesaru tents and washrooms. Hot Food kuda blocks dagaree supply chesaru. Chinna suggestion water and spoon theesukuvelandi. Chalamandi Swami vari aarati evataniki samagri thechukunaru. Naa abhiprayam matram santhosam ga swami vari ni dharshnam chesukondi
Thanks Guruvu Garu.
Yedukondalla Vadda Venkataramana Govinda Govinda 🙏🏻🙏🏻🙏🏻.
🙏
govinda govinda
Adbhutam
Om namo venkateshaya🕉🌸🙏
Nenu last year velli total 7 vaahana sevalanu chusanu. Naa janma dhanyamayyimdi. Adhbhutam. Anirvachaneeyamu naa anandamu. Govinda Govinda.
Namaste guruvu garu
Dakshinamurthy gurinchi cheppandi. Dakshinamurthy shodasopachara Pooja vidhanam kuda cheppandi. Please guruvu garu .🙏
జై గురూజీ
సర్ 5వ శక్తి పీఠం అలంపూర్ జోగులాంబ అమ్మవారు గురుంచి చెప్పండి.
ఆహా ఏమి అద్భుతం ❤🙏🙏🚩
Om Namo Bhagavate Vasudevaya 🙏
I went two times on radhasapthami 2014 and 2016
Thank you guruji
Perfect Lalitha sahasranamam plz
Jai shree Ram 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Garuda Vahanam kuda vundi Guruvu garu 🙏
Guruvu garu satya sai baba vari gurinchi okka video cheyandi
Guruvu gariki namaskaralu
Sree khadri Lakshmi narasimha swamy gurinchi cheppandi guruvu garu
Om namo venkatesaya 😊
Ooo thank u so much
Cold and cough aaaa kannaaa
Your throat......... Is changed little
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
Jai Shreeram🌺🙇♀️🙏
నేను చూశాను
ఏడు వాహనాలు
సూర్య ప్రభ వాహనం
ఆదిశేష వాహనం
గరుడ వాహనం
చక్ర తీర్థం స్నానం
కల్ప వృక్షం వాహనం
సర్వ భూ పాల వాహనం
చంద్ర ప్రభ వాహనం
ఆరు కాదు ఏడు వాహనాలు
Sir please add subtitle
గోవిందా గోవిందా గోవిందా
🙏ధన్యవాదాలండి
Om namo venkateshaya 🙏🙏🙏
ధాన్యవాదాలు. కుటుంబ సభ్యులందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు
Guruvu gaariki namaskaaramulu
Guruvugaru 16 flowers Pooja gurinchi chepandi pls....
Govinda Govinda 🙇♀️🪷🌺🙏
English subtitles please
🙏🙏🙏
Om Namo Venkatesaaya 🙏
Govindaaaa..Govindaaa🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🏼గురువుగారు, నాకు స్వామి ఆ అద్భుత అవకాశం కలిగించారు , అసలు రెండు కళ్ళు చాలవు, స్వర్గం లో ఉన్నట్లు ఉంటుంది.నేను పొద్దుటి నుండి అన్ని వాహనాలు చూసాను.నేను స్వామివారి సేవకు వెళ్ళాను.
గోవింద గోవిందా🙏🏼🙏🏼🙏🏼
గోవిందా గోవిందా 🙏🙏🙏
ధన్యవాదాలు గురువుగారు
Garudavaham miss ayindi andi video lo
2019 lo nenu konthamandi aunty vaala tho tirumal ki seva ki vellalsi undi... Ade time ki naku pelli chupulu annaru. Maa daady seva ki vellodhu pelli chupulu unnai annaru.... Kaani nenu maa dad tho godava padi ... Nenu sevaku vellalsinde.. Aa vachina vaaru mana sambandam No chepthe nenu seva ku vellakunda miss avutanu ... Nenu vellalsinde ani vellanu.... Naa adrustam entante ... Nenu seva chesina 4days lo oka roju RADHASAPTHMI... Nenu 1 or 2 vahanams tappa megatha anni vahana sevalu chudagaliganu... Chakrathalvar ki abhishekalu... 🙏🙏🙏🙏🙏aaroju talchukunappudalla... Naa jeevithaniki idi chaalemo anipistadi.. I feel blessed🙏🙏🙏 🙇♀️🙇♀️
Gurubhyonamaha 🙏🙏🙏
Jai Shreemannarayana
Sri Vishnu Rupaya Namah Sivaya Sai Nadhaya 🙏🙏🙏
Namaste guruvu garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ok😊
దేవుడి దయ ఉంటే next year plan చేసుకోని తిరుమల వేళతాను స్వామి దర్శనం కోసం నాన్న గారు 🙏🙏🙏
🙏🙏🙏🕉️నమో వేంకటేశాయ 🕉️🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
Guruji tq 0m namo venkatesaya namaha 🙏
🙏🙏
Namaskaram Nanduri Garu ...shashta graha kutami gurinchi cheppandi, please. nadi meena rasi simha lagnam😢
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏