కలుషితమైన నీళ్ళల్లో పుష్కర స్నానాలు ఏమిటో? | Logic behind Pushkaras | Nanduri Srinivas
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Most of the modern people get the following questions about Pushkaras
When so many people go for Pushkar bath, the water gets dirty? How it is called as Sacred bath?
What is the use of Pushkaras for Society?
Isn’t it risky when millions of people attend? Doesn’t it lead to stampede?
Why are Pushkaras sacred? What is their origin?
Here is a mind blowing video from Nanduri garu in his own narrative style that you all are fans of. Its a never before video on Pushkaralu with the logic behind that. Dont miss it
Uploaded by: Channel Admin
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#pushkar #ganga #gangariver #godavari #prayagraj
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
గురువు గారు
ప్రపంచంలో చాలా నదులు ఉన్నాయి కదా
ఒక్క భారత్ లొనే పుష్కర స్నానం. పెట్టారు?
ప్రపంచంలో అందరికీ అమ్మ ఉంది. మరి మన దేశంలోనే పాద పూజ చేస్తారెందుకు?
ప్రపంచంలో అందరికీ నాన్న ఉన్నాడు. మన దేశంలోనే పితృ దేవో భవ అని పూజిస్తారు ఎందుకు?
ప్రపంచంలో అన్ని దేశాల్లోనూ అన్నా చెల్లెళ్ళు ఉంటారు - మన దేశంలోనే రాఖీ పండుగ ఎందుకు?
ఎందుకంటే ఆ బంధాన్ని మనం గౌరవిస్తాం కనుక.
ఆ విలువ మనం తెల్సుకున్నాం కనుక .
బంధాలలో కూడా భగవంతుణ్ణి చూసే భారత దేశ వాసులం కనుక.
అది దర్శించి చెప్పే ఋషులు మనకి ఉన్నారు కనుక.
చెప్పినది మనం ఇంకా కాపాడుకుంటున్నాం కనుక.
నది మనకి అన్నం పెట్టే అమ్మ. ఆ తల్లిని పూజించడమే పుష్కరాలు!
Excellent sir
Baga chepparu guruvu garu
@@NanduriSrinivasSpiritualTalks 🙏🙏
Naku 1st delivery 2014 lo papa putt ina taruvata 9months delivery chesina place nundi water vochedi..pundula ayyendi..hyd sunshine lo kuda chupinchukunnsnu..anti biotics full ga vesukunnanu..papa kosam tintu tiregedanni..but lopala ala ne undi..2015 July lo godavari pushkaralu vochay..last 2 days enka pushkaralu complete aitay Ane time lo muriki ga unnay godavari water..andulo munigite na pundu peddadi avvuddi annaru..but nenu aa estam ga ne muniganu..Naku 9 months maanani pundu just 1week lo taggipoendi.. november lo nen pregnant ai 2Nd time ki babu puttadu 2016 lo..parama pavitramaina godavari amma na anarogyam ni harinchindi..edi nijam na tandi Bhadrachalam Sita Rama chandurini paadala chenta godavari amma sakshi ga na anubhavam..
🙏🙏 గురువు గారు మీరు చాలా బాగా చెప్పారు. మాకు తెలిసిన ఒక అతనికి చెవి లో ఇన్ఫెక్షన్ ఉంటే చాలా హాస్పెటల్స్ లో చూపించుకున్నా పూర్తిగా తగ్గలేదు. కానీ ఒకసారి కాశీ లో 11 సార్లు మునకలు వేసాక చెవిలోకి నీళ్లు పోయి 10 డేస్ ఇబ్బంది పడ్డారు. కానీ తరువాత నొప్పి తగ్గి ఇన్ఫెక్షన్ కూడా పోయింది. ఇప్పటికి కూడా చెవిలో ఏ ప్రాబ్లెమ్ లేదు. నిజంగా ఆ గంగ లో అంత మహిమ ఉంది. 🙏🙏🙏
శ్రీనివాస్ గారు, జ్ఞానాన్ని ఎంతో మందికి సరళమైన భాష తో పంచుతున్న మీకు పాదాభివందనాలు. మీ సేవ చాలా మందికి వరం.🙏🙏🙏
గురువు గారు, దయచేసి కాత్యాయని వ్రతం ఇంట్లో సొంతంగా ఎలా చేసుకోవాలో వీడియో చేయండి ప్లీజ్! 🙏🙏🙏😊
అసలు మాకు doubght రావడం ఆలస్యం సమాధానం తో వచ్చేస్తున్నారు అలాగే సనాతన ధర్మం పై విషం చిమ్మే వారికి సరియైన సమాధానం ఇస్తున్నారు
P
నమస్కారం సార్ 🙏🏻
వస్తున్న వైశాఖ శుక్ల పంచమి జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి సందర్బంగా ఆదిశంకరాచార్య జీవిత చరిత్ర / శంకర విజయం గురించి చెప్పండి🙏🏻
జయ జయ శంకర హర హర శంకర
We like you and our mother do not tech ekadashi upvasam
It's my default and we like it mother
Father also thre😅
నమస్కారం గురువుగారు మీ లాంటి గురువు దొరకడం మా అదృష్టం మీరు చెప్పిన వీడియోస్ ద్వారా నేను చాలా మేలు పొందాను ముఖ్యంగా కనకధారా స్తోత్రము చదివి ఆర్థికంగా చాలా మేలు పొందాను ధన్యవాదాలు గురువుగారు
ఈ మధ్య నాస్తికత్వ శాఖలు అని పెట్టుకొని దేవతల మీద విచ్చలవిడిగా మాట్లాడేస్తున్న వాళ్లకి మీ వీడియోస్ చూపించాలి గురువు గారు.... 🙏🏻
అందరికీ అర్ధమయ్యేటట్లు ఉదాహరణలతో ఎంతో బాగా వివరించారు గురువుగారు 🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు......దక్షిణామూర్తి స్తోత్రము గురించి చెప్పరా plzz
మీ వాక్కు అద్బుతం గురువు గారు...... మీ వీడియో చూస్తూ అలా ఉండి పోత అంత అద్బుతం మీరు చెప్పే విషయాలు
చాలా మంచి వివరణ గురువుగారు.ధన్యవాదాలు
🙏🙏🙏. పుష్కరాల గురించి బాగా చెప్పారు.గురువు గారు.🙏🙏🙏🙏🙏
పోలిక చెప్పడంలో మీకు మీరే సాటి గురువు గారూ......
🚩🌴🌅🪔🌿🥭🌺🕉️ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🙏 గురువు గారు చాల చాలా మంచి విషయాలు చెప్పారు మీకు శతకోటి వందనాలు పాదాభివందనాలు 🇮🇳🏠👪🙏🙏
Sri gurubyo namaha 🙏🙏🙏🌹🌹🌹ammaa🙏🙏🙏🌹🌹🌹ee roju varanasi ki velthunnam andi chala aanandam ga undhi andi ee video chusi meeku yenni krutagnatalu cheppina saripodu andi gurudeva ,gurumata namo namaha🙏🙏🙏🌹🌹🌹
మంచి వాళ్ళు మంచి మాటలు చెప్తే ఇంకా మంచిగా వుంటుంది ఆ శ్రీ రాముడు మీకు మంచి చేస్తాడు
Naduri garu ma అందరికీ దక్షణ మూర్తి స్తోత్రం ఎది చదవాలో మాకు thiledam లేదు.అందరూ చాలా chibuthunnaru.మీరు చెప్పండి naduri గారు ప్లీజ్ ప్లీజ్
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారములు. నాకు భక్తి ఉంది కాని ఏదైనా దేవాలయం కు వెళ్ళే ముందు విపరీతమైన భయం మానసిక ఒత్తిడి కలుగుతుంది దీనికి పరిష్కారం చూపించగలరు
Really appreciated your efforts to invoke forgotten practices and scientific and historical aspects of our practices in Hinduism. Lots of thanks
Gangamma please me dharshana bhagyam kalipinchandi amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మహాత్మా బసవేశ్వరుడి గురించి ఒక వీడియో చేయండి గురువుగారు
Thanks for this video andi...
Guruvu garu nadho chinna vinnapam....
Meeku kudiruthey koncham JIDDU KRISHNAMURTHY GARI gurinchi ayana icchina speeches ne explore cheyyara koncham...
Meeru isthunna e knowledge tho patu adhi kuda chala mandhiki teliyavalsina knowledge Ani anukuntunna guruvu garu...
Thank you Guruvu gaaru 🙏
ATM card ఉదాహరణతో భళే చెప్పారు గురువు గారూ!
గురువుగారికి పాదాభివందనములు ముందుగా🙏🌹🙏🌹🙏🌹 పుష్కరాలకి వెళ్లలేని వాళ్ళకి ఇంట్లో గంగాజలం ఉంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో వెళ్లలేని వాళ్ళు ఎలా పుష్కర స్నానం చేసే విధానం కూడా తెలియజేయండి గురువుగారు🙏🌹🙏🌹🙏🌹vasudeva 🙏Namaskarams Master's 🌹🙏🌹🙏🌹🙏
Om sree matre namahaa 💐🙏..Swami maaku vunna alochana vidanam ni mee amulayamaina vaakkulatho vivarinchina vidanam Baghavath Anughraham valana mee nundi labhinchayi🙏🙏
గురువు గారికి నా హృదయపూర్వక పాదాభిందనాలు
శ్రీ మాత్రే నమః
Guruvu garu already scientific ga kondaru ganga water endhuk self ga purify iytayi ani scientific ga prove kuda chesar Nat geo ane channel vallu.Valla doubt enti ante water ni andaru tagutunnaru anta impurity unna ani test chesaru. Nenu chinnaga unnappudu aa video chese person ganga water tesukoni danini check chesi ee level lo microorganisms unnayi water lo so inta quantity water tagute nenu sick avta ani anta amount tagutadu kani m avvadu antaniki. And surprising fact enti ante tanu konni water pakkaku pedtadu avi self ga heal chesukoni fresh avtayi. Ee video ekkada undo teliyadhu kani nijamga undi. Okkasari vatini mana channel lo post cheste chala mandiki use avtadhi guruvu garu🙏🙏
ధన్యవాదాలు గురువు గారు మాకు తెలియని విషయాలు ఎన్నో చెప్పారు.
Ee vishayamina,Entho goppaga vivarinchi chepparu Maa andariki, chinna pillalaki sahitham thelikaga ardamayyela cheppagalgadam ma gurugaari ki sontham. paadabhi vandanaalu swami.
Dhanyavadamulu guruvu garu
Mee paadhalaki sathakoti vandhanalu
Chala devaalayalu pai srungarapu chitralu untayi kadha vati valla chala mandhi mana dharmamu gurinchi chala asahyam ga matladuthunnaru vallu adiginappudi samadhanam cheppalekapothunnamu manasu chala badha ga undi Daya chesi deeni gurinchi cheppandi swamy please
Waiting guruvugaru mee vidio kosam Vella Leni vallla andhari kosam. Meeru oka manchi dari chupisthunnaru dhanyavadhalu guruvugaru andi 🙏🙏🙏🙏💐💐💐
Tq so much guruvu garu nenu velthunanu ganaga puskaralaku velle mundu ee vedio vindam na adrustam guruvugaru
ఆచార్య గారు మీ తర్వాత వీడియో వేచి ఉన్నాను హర హర మహాదేవ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రేనమః 🔱🔱🔱🔱🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️🙇🏽♀️
Om sri gurubhyonamaha, nanduri srinivas garu meku danyavadalu swamy 🙏🙏🙏🙏🙏
Kumbh Mela details Guru Garu please cheppandi
🙏 Srinivas Garu, please make a video on Nala & Dhamayanthi story/history for us to reduce the Kali effect on Human beings and It is believed that if we listen Nala & Dhamayanthi story we are not effected by Kali Purusha. Thank you 🙏
శ్రీనివాస్ గారూ, దయచేసి మానవులపై కలి ప్రభావాన్ని తగ్గించడానికి నల & ధమయంతి కథ/చరిత్రపై వీడియో చేయండి మరియు మనం నల & ధమయంతి కథను వింటే కలి పురుషుని ప్రభావం ఉండదు అని నమ్ముతారు. ధన్యవాదాలు 🙏
Guruvu garu antha baga chepparu andi. 🙏 🙏 🙏 🙏 🙏
Sri mathraya namaha. Sir ,guruvu Garu, puskaralu eppudu sir modalu pls reply sir, guruvu Garu.
Guru garu chala baga chapaaru andi meku ma dhanyavadamulu..sri gurubhoya namaha 🙏🙏🙏🙏
నమస్కారం
Bramha Sri chaganti gari tharuvatha antha Baga vivaramuga meray cheppa galaru Andi namaskaram
Excellent 11.56 to 12.5
Dhayachesi vedalu, puranalu, samskrita bhasha Ela nerchukovalo cheppandi.
Kanisam samskrita bhasha Ela nerchukovalo cheppandi.
Ee vakrikaranalu ekkuva avuthunnayi 🙏.
Bayata ekkadekkada nerpistharo cheppandi
Thank you sir. We r in kashi for the first time. Waiting for your next video on ganga snan. Planning to visit 12 Adityas and 8 bhairavas.
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
Sir please say which river are connected to 12 Rashi to Bruspathi
And now which river is going
Please reply 🙏🏻🙏🏻
సమస్త నది జల వనరులశక్తి స్వరూపిణి శ్రీ గంగమ్మ తల్లి నమో నమః
Interesting and informative....there are enormous things to understand and follow that are passed on by our ancestors....your explanation is great....❤🙏🙏
మీ ఎక్స్ప్లెయిన్ సూపర్, గురువు గారూ ❤
Sir okvela pushkara Sanam cheyalekha pothey? Punyam rada andi?
Namaskaram gurvugaru! Naatha sampradyaam meedha konni manchi videos cheyaglarani naa vinappam.
చక్కగ వివరించరూ గురువు గారు 🙏🙏
Kumbamela yoka vishisthata kuda chepagalaru sir
Om namah shivaya 🙏🙏🙏🙏🙏 guruvugariki padhabivandhanalu 🙏🙏🙏🙏🙏
Thrayambakeshwaram temple gurinchi cheppandi guruvu garu plzz
🙏Namaskaram Sri Nivas Swamy Garu🙏🙏🙏
Pushkarala snamam samkalpam pdf pettandi sir please
Puskrala rahasyam Baaga chaparu thank you guruvugaru
Man chi time loo teliparu tks
గురువు గారికి నమస్కారములు 🙏🙏
గురువుగారు దయచేసి పుష్కర స్నాన సంకల్పం pdf పెట్టండి
Sir pushkaralaki vellatledani nenu roju yedustunnanu vella leni vallu emi cheyyali cheppandi pls admin garu pls e question guruvu garini adagandi
కుందిళుడు స్వామికి సాష్టాంగ నమస్కారము
Sir
Ujjain Kaala Bhairav is fed alcohol please do a video on that, secret behind it😊
🙏🙏 namaskaram chala baga cheparu meku naa dhanayavadalu 🙏🙏🙏
Guruvugaaru paadanamaskaaramulu meeku 🙏🙏srimaatrey namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏srivishnuroopaaya namaha shivaaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir, pooja chesetappudu talupulu teriche unchala. Konni sarlu intlo Evaru lenappudu terichi unchadaniki ibbandiga undi. Talupulu close Chesi pooja chesukovacha. Dayachesi teliya cheyagalaru.
Guruvugaru chala mandi nadulu kuda sthreelu varu kuda mamulu sthreela vale periods vasthayi ah time ney pushkaralu antaru Ani cheptunnaru.. kani miru chala baga vivarincharu thanks andi
Super ga cheparu sir🙏👍
Ganga pushkaralu starting time cheppagalaru guruvu garu
Namaskaram guruvu garu 🙏🙏🙏🙏🙏
చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు
Koti koti dhanyawaadalu guru gaari ki 🙏🙏
చాలా బాగా అద్భుతంగా చెప్పారు.
Sree gurubyonamaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
ఆహా ఇదే కదా విద్య అంటే మనం ఇప్పుడు చదువుతుంది విద్య కాదు.విద్య అంటే గుర్తుపెట్టుకోనేది కాదు మన దృష్టికోణాన్ని (perspective) మార్చేది. మనం ఆలోచించే విధానాన్ని మరమత్తులు చేసేది. ఒక విషయం నేర్చుకున్న తరువాత దాన్ని బుర్రలో రికార్డ్ చేసి పెట్టుకొనేది కాదు. ఆ విషయం ఉపయోగించి మిగిలిన విషయాలను ఎలా చూడాలో చెప్పేది.
అలాగే ఒక విషయం తెలిసిన తరువాత దానిలో మరొక విషయం ఉంటుంది దానిలో మరొకటి ఉంటుంది ఇలా లోతుల్లోకి వెళ్ళండి అది అనంతమో లేక దానికి endpoint ఉంటుందో లేదో తెలియదు కానీ తెలిసిన విషయం తో మాత్రం ఆగిపొకండి.
శ్రీనివాస్ గారు నాది ఒక సందేహం అంశ అంటారు అంశని ఎలా అర్దం చేసుకోవాలి అంశ అంటే వారికి పుట్టిన వాడు అనా లేక
రామాయణం లో వేదవతికి సీతాదేవి లక్షణాలు ఎలాగ వస్తాయో అలా ఎవరి అంశ తో పుట్టరో వారి లక్షణాలు కలిగి ఉండటమా?
Madi 12 rashulaki 12 rivers unnai annaru kada.. avi ye rashi kinye river ani kuda cheppandi next video lo
Namaskaram, sir pandagalu eppudu tithi adi cheptunnaru, pls grahanam gurinchi mundu roju video pettandi,
Guru garu kuberudu ki laxmi devi emi avuthundhi
గురువుగారు పాదాభివందనం,🙏🙏
Chala doubts clear chesesaru useful topic
12 నధులు ఏంటో చెప్పండి గురువుగారు ప్రతి సంవత్సరం వెళ్తా 12 నధులు కూడా పుష్కర స్నానం చెయ్యాలి పాపాలు పోవటానికి కాదు ఆలా అయినా ఆ దేవుడి అనుగ్రహం కలుగుతుందేమో అని ఆశ
12 nadulu ki every year oka river ki pushkaralu 12 years ki repeat again, so same river ki pushkaralu 12 yrs ki vastai, net lo pushkaralu ani chusukondi aa river names
Sri Ganga matha Namo Namaha🙏🙏🙏
గురువూ గారికి కృత్ఞతలు నమస్కారములు
Dakshina Murthy stotram ardham ala chadavalo chepandi
Namaskaram sreenivas gaaru elanti Samasya gurinchi aduguthunnanani thappuga anukokandi
Naku garbasaya arogya samasya undhandi Danni solve chesukovachu Kani nenu chala stress aepothunanu chala depress aepothunnanu bayamga untuuuu untundhi eppudu emavuthundho Ani
Meeru deeni chanduvutharani anukuntunnanu
Evarini poojinchali arogya samasyalu unnapudu ela pooja cheyali Ani cheppagalara please
Please
ధన్య వాదాలు గురువు గారు🙏🙏
Sir can you please tell us about Radha Krishna brief story please please please please please please please please please please please
I want to get clarification about that history
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ నమస్తే బాభైగారు🙏🙏🙏
My mother zodiac sign is mesha rasi.Ganga pushkarala ku sambandinchi emina santhulu cheinchukovala pls clarify sir
K thirumal Dhanyavadhamulu guruvugaru
Badhrinadha trample gureche cheapaddi ples guruvu garu
Guruvugaru maku Varanasi nunchi vache athanu isthanu annadu may 5 Th na athanu appatiki Mari pushkaralu aypothay kada Mari pushkara snanam cheyocha ??
Plz dayachesi cheppandi
Chaalaa baagaa cheppaeu Guruvu gaaru!!! 🙏🙏🙏
Very nicely explained guru ji .. sharing your knowledge that is helping us.. very fortunate to have you and your family in the community and also abroad..🕉☮
Waiting for video ... puskaralaku kasi veldamu anukuntunna...
PL. share Pushkara snana sankalpam and Teertha Vidhi Pitru tarpana chart, if possible.
Guruvugaru🙏, Arjuna krutha Durgastrostram meaning cheppandi.