రథ సప్తమి రోజు చేయాల్సినవీ చేయకూడనివీ | Ratha Sapthami DOs & DONTs | Nanduri Susila
HTML-код
- Опубликовано: 8 фев 2025
- Four Sundays in Magha maasam are very auspicious and Radha Saptami is on top of all these. There are few special things to be done on these Sundays and few things that should not be done at all. This video describes all those in a simple way
-Uploaded by: Channel Admin
Q) 2005 లో రథ సప్తమి ఎప్పుడు?
A) 4/Feb/2025
Q) "Regu , Jilledu , chikkudu " - What are the Technical names of these trees?
A)
Regu - Badari - Jujube
Jilledu - Arka - Calotropis
Chikkudu - Creeper Beans
Q) నాకు జిల్ళేడు ఆకు ఒక్కటే దొరికితే ఏం చేయాలి?
A) దొరికిన దానితోనే స్నానం చేయండి
Q) మా ఇంట్లో Shower లేకపోతే ఏం చేయాలి?
A) Mug తో తలమీదనుంచి నీళ్ళు పోసుకోండి. Mug లేకపోతే ఏం చేయాలి అని మాత్రం అడగకండి
Q) వీడియోలో చెప్పిన స్నాన శ్లోకాలు
A) నమస్తే రుద్ర రూపాయా రసానాం పతయే నమః
వరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే
యధా జన్మ కృతం పాపం, మయా జన్మసు జన్మసు
తన్మే రోగంచ శోకంచ మఖరీ హంతు సప్తమి
ఏతత్ జన్మ కృతం పాపం , యచ్చ జన్మాంతరార్జితం
మనోవాక్కాయజం యచ్చ, జ్ఞాతా జ్ఞాతేచ యే పునః
ఇతి సప్తవిధం పాపం, స్నానాన్ మే సప్త సప్తికే
సప్త వ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri NanduriSrinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#maghamasam #suryabhagwaan #rathasaptami #sungod #sundaypower #arasavalli #konark #adityavlogs #adityahrudayam
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com
మీరు చెప్పిన అనంత అల్వార్ గారు ఇంటికి వెళ్ళాము అండి అక్కడ వాళ్ళ 26వ ముని మనవడు ఉన్నారండి ఆతోట అంతా చూసాం అండి కానీ ఆ లక్ష్మీదేవిని కట్టిన చెట్టు కొట్టేశారు ఆ స్థలంలో అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన చేశారు మీరు చెప్పిన విధంగానే అక్కడ కనకధారా స్తోత్రం చదివానండి విష్ణు సహస్రనామాలు కూడా చదివానండి ఇంట్లోకి వెళ్లాను చాలా సంతోషం అనిపించింది ఏదో తెలియని ఆనందం కళ్ళమ్మట నీళ్లు వచ్చేసాయి ఏదో తెలియని అనుభూతి ఆయన చూడగానే ఎంతో ఆనందం కలిగి ఎంతో ఆనందం ఆ స్థలం తో నాకు ఏదో అనుబంధం ఉన్నట్టుగా అనిపించిందండి అంతే కాదండి వెంకటేశ్వర స్వామి దర్శనం మనస్ఫూర్తిగా చేయనివ్వరు కదండీ అక్కడ కానీ ఆ స్థలం కి వెళ్ళేటప్పటికి అక్కడ ఆయన ఉన్నట్టే అనిపించిందండి చాలా సంతోషంగా ఉండండి నీకు నేను ఎంతో రుణపడి ఉంటాను అండి అక్కడికి నన్ను పంపించినందుకు మీ వీడియో చూసి నేను అక్కడికి వెళ్లాను అండి మీకు ధన్యవాదాలు అండి
మన ఛానల్ లో రధసప్తమి పూజ లేదు గురువుగారు. ఉంటే బాగుండు అనిపిస్తుంది.
గురువు గారికి అభినందనలు..... మగ సంతానం కలగడానికి ఏదైనా పరిహారం కానీ దేవుని శ్లోకం కానీ అంటే చెప్పండి...
ಶ್ರೀ ವಿಷ್ಣುರೂಪಾಯ ನಮಃ ಶಿವಾಯ.
ಗುರುಗಳಿಗೆ ನಮ್ಮ ಹೃತ್ಪೂರ್ವಕ ನಮಸ್ಕಾರಗಳು🙏🙏🙏
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
Thank you so much for the video...
మీ వీడియో కోసం ఎదురు చూస్తున్న నమస్కారములు గురువు గారు
తండ్రి సూర్యభగవానుడు
Nenu a video kosam chusthunna thank you sir
అమ్మ కాత్యాయని వ్రతం గురించి డెమో వీడియో చేయవలసిందిగా కోరుతున్నాము. కుజ దోషం కారణంగా నాతో సహా మనలో చాలా మంది ఆలస్య వివాహాలతో సమస్యలను ఎదుర్కొంటున్నారు.
Guruvugariki padabhi vandanam
Maa intlo chettu unadi guruvu garu
Every yery ratha saptami taruvatha purugu patesthadi
Meeru correct ga chepparu
Sunday kosham oka detail video cheyandhi guru garu 🙏🏻✨
Guruvu gari paadalaku namaskaramulu..
శ్రీ సూర్యభగవానుడు
Dhanyawadalu guruvugaru 🙏
keep inspiring us guruji❣🙏🛕
Namastey guruvu garu meku dhanyawadmulu
Namaskaaram guruvugaaru 🙏
Namaste guru garu
TQ Guruji 🙏🙏🙏
🙏ధన్యవాదాలండి
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీ మాత్రే నమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🌺🌺🌺
అమ్మా, భీష్మ అష్టమి వీడియో పోస్ట్ చేయండి 🙏
గురువు గారు పాదములుకి శతకోటి నమస్కారములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Thank you guruvu garu
గురుః గారికీ సాష్టాంగ నమస్కారం 🙏🌹
Guruvugarikipadabivandanalu🐾🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏 8:49
Sri Vishnu rupaya namahshivaya 🙏🏻
Guruvugariki Pranamalu🙏🏻
Dwadasa Adithyulalo okaraiana,alage Maghamasa Adipathi ayina PUSHA Adithyudu gurinchi mee dwara vinalanukuntunamu...Theliyacheyagalaru...
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ
Guru garu🙏
గురువు గారు రజా దినం శుక్రవారం కి మార్చేపించే ప్రయత్నం చేయండి
Amma tq so much shree mathre namaha 🙏 Om Surya devaya namaha 🙏
Om suryadevaya namaha ❤❤❤😊
Pujya Guruvu gariki Padabi vandanam..
శ్రీ మాత్రే నమః
Om namah Shivaya🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Sree matre namahae
ఓం సూర్యనారాయణయే నమః 🎉🎉🎉
Sri Vishnu roopaya namah shivaya sri maathre namaha 🙏🙏🙏🙏
Namaskaram guruvu garu
Namo suryanarayana 🙏🙏🙏🙏🙏🙏🙏🌺
Ayya me matalu vintuuu unte manasuki entha prasanthamga untundo...
om surya bhagavan namaha
Om sree suryanarayana
Guru garu kathyayini devi vratham gurinchi , vratham chesukune vidhanani teliyacheyandi
Namaste guruvugaaru syamala Devi dandakam explain cheyyandi sir please
om shree vishnurupeya namaha
Namaskarmgurugaru
Jai Shree Ram
1:49 to 2:26 - slokam
🙏🙏🙏🙏swami
It is compulsory to read stothra
🙏🙏🙏 sree mathre namaha
Guruvu garu kumba mela visithathatha theliya cheyandi guruvu garuuu🙏🙏🙏🙏
Guruvu garu bheeshma eekadasi eppudu Guruvugaru
Tharpanalu eppudu cheyali video cheyandi guruvu garu
Namaste Guruvugaru 🪔🛕🙏🙏🙏🙏
Santoshi Mata Puja vidhanam gurinchi cheppandi sir
Jai Sri Ram Jai Sri Krishna Jai barath 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳
Thank you గురువు గారు 🙏 శ్రీ విష్ణు రూపాయ ఓం నమః శివాయ 🙏🙏🙏,శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
భూషణం అంటే ఏంటి గురువుగారు
నమస్కారం సుశీల గారు.. నేను శ్యామల అమ్మ నవరాత్రులు చేసుకుంటున్నాను.. maa అత్తయ్య గారి తండ్రీ గారు కాలం చేశారని ఇప్పుడే తెల్సింది.. నేను వెళ్ళి ochi pooja continue cheskovacha ఎల్లుండి నుండి.. చెప్పగలరు దయచేసి
Hanuman chalisa Pooja Vidhanam
Tilaniki sambandhinichinavi tinakudafu ante pls explain srinivas garu
Jai sri kirshna ❤❤❤
గురువుగారు రథసప్తమి రోజున కూరలో సాల్ట్ వేసుకోవచ్చా లేదా please tell
ರಥ ಸಪ್ತಮಿ tuesday or wednesday na guruji... Pls clarity ivvandi
Guruvugaru periad lo unavalu akulu thalapaina petukoni snanam cheyavacha cheppandi please
Hair ki oil petkuni snanam cheyala ledha without oil aa?
Thailam sambadhivi tinakudadhu ante emiti guruvu garu.
Once back ground లో శ్లోకాలు లాంటివి disply ఇచ్చినపుడు మళ్ళా screen మీద ఎలాంటి matter scroll చేయకండి.. b'coz ఆ వెనుక matter కనిపించటం లేదు. (కనిపించదు)
Thnx 🙏
Guruvu gaaru ,magavaariki edama kannu, aadavariki kudi kannu adharadam ashubham antaru ala adhuruthe em cheyyali 🙏🙏cheppandi
🙏
Tarvaata aa rathaanni em cheyali guruvu gaaru
🚩🚩🚩🚩🙏🏻
Avunu…chikkudukayaku puguguvasthundani mokkale thesese varu memu chinnapudu 😊
Last లో అమెరికా ,helmet డైలాగ్ సూపర్ గురువు గారు, యదవలకి ఎక్కడో కాల్తుంది 😂😂😂
తరిగిన కూరలు తినవచ్చా కొంతమంది తినకూడదు అంటున్నారు దయచేసి చెప్పండి 🙏
Rathasaptami day upavasam undocha
Namaskaram guruji madhyakalimlo Karthika Aarti ka ibbandi undi mantram cheppandi
sri vishnurupaya namahshivaya 🙏🏼🙏🏼🙏🏼
❤
Sir, Tuesday and Friday hair cut cheyinchukovadam,nails cut cheyadam cheyacha
Sir startint from which sunday sir
Ee Pooja ni bayata cheyatam kudaraka pote entlo devuni mandiram lo Pooja cheyyavachuna
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Chanal admin garu 2005 year ani undi 2025 carrctan chyendi
Radhasapthami roju oil tinocha guruvugaru
గురువుగారు నమస్కారం మీరు సంకటహర చతుర్థి పూజ చేసినట్టు మాకు రథసప్తమి పూజ కూడా వీడియో చేసి పెట్టండి గురవ గారు మా గురువుగారు దగ్గరుండి పూజ చేసినట్టుగా భావించి మేము సంకటహర చతుర్థి పూజ చేస్తున్నావము అది వీడియో పెట్టుకుని మేము రథసప్తమి పూజ కూడా చేసుకుంటాము ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meeru naamalucheputunte English Addams vastonde danevalana 2or 3 mammals chdavalekapotunnamu English teeseyande...pl
❤❤❤🎉🎉🎉🎉🎉
Surya devuni photo puja room lo vundavacha
Jilledu aakulu e roju koyacha. Ye varam koyali
7
Guruvugaru 2025 lo vasthu purushuddi averabavam appudu guruvugaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🙏🏻🙏🏻🙏🏻🙏🏻
👃👃👃🎉🎉