మోహన రాగము మరియు శివరంజని రాగం ఆ రెండు రాగాల మధ్యన ఉన్న వ్యత్యాసం తెలుసుకుందాం

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии • 149

  • @rajkumarburada3799
    @rajkumarburada3799 2 месяца назад +2

    చాలా బాగా present చేశారు.

  • @jayasimha2824
    @jayasimha2824 Год назад +2

    Siper.sir.

  • @mivenkatmusicalworld5969
    @mivenkatmusicalworld5969 2 года назад +2

    Me opikakaki vandha namaskaralu guruvugaru..🙏🙏 mere maku spurthi...🙏🙏

  • @gangadharm9293
    @gangadharm9293 Год назад +1

    అద్బుతం mastaru. Chala baga Vivarincharu

  • @ramaninemana6721
    @ramaninemana6721 2 месяца назад +1

    గురువుగారు చాలా అర్థం అయినట్టుగా బాగా చెప్తున్నారు. ' 🙏

  • @HimaBindu573
    @HimaBindu573 Год назад +2

    Very useful video sir

  • @muraligullipalli2861
    @muraligullipalli2861 3 года назад +2

    Chala happy meeru cheppe vidanam Amrutam guruji

  • @ramachandrarao1146
    @ramachandrarao1146 2 года назад +1

    నమస్తే. గురువుగారు. మీరు చెప్తున్న అన్ని పాఠాలు వింటున్నాను. చాలా, చాలా బాగా నేర్పుతున్నారు. నాకు మంచి గురువుగారు లభించి నందుకు ఆనందముగా ఉంది. ధన్యవాదములు గురువుగారూ.

  • @shankardeshaveni
    @shankardeshaveni Год назад +1

    Excellent explanation sir

  • @chettynarasimhulu6195
    @chettynarasimhulu6195 6 месяцев назад +2

    Excellent 👍

  • @manyam517
    @manyam517 Год назад +2

    మీ యొక్క సంగీత విశ్లేషణకు నా యొక్క జోహార్లు మీరు చాలా చక్కగా వివరించారు సంగీతం నేర్చుకోవాలనే ఒక ఆశావహ దృక్పధాన్ని కల్పించారు మీ యొక్క గాత్రము ఎంతో మాధుర్యము గా ఉన్నది ఇలాంటి వీడియోలు ఎన్నో చేయాలని కోరుతూ మీ సబ్స్క్రైబ్ అర్

  • @rameshpatnaik3865
    @rameshpatnaik3865 Год назад +1

    సూపర్ గా చెప్పారు సార్

  • @raghuvardhankolluru9794
    @raghuvardhankolluru9794 2 года назад +1

    Chakkaga chapparu sir 🙏

  • @Renukadevi-gj1yq
    @Renukadevi-gj1yq 4 месяца назад +1

    Mee voice SP gari laga undandi suuper

  • @nagabhushang1367
    @nagabhushang1367 3 года назад +1

    Chala bhagundi guruvugaru. It is very clear.

  • @bhadrachalam.m
    @bhadrachalam.m 3 года назад +1

    ఆర్యా ! స్వల్పమైన స్వర మార్పిడితో అద్భుతమైన శబ్ద భేదాల వినికిడి వల్ల రెండు ఔడవ రాగాలపట్ల అవగాహన కల్గించే తీరు చాలా బాగుంది. ధన్యవాదములు .🙏 🌹🌹🌹

  • @basics98
    @basics98 2 года назад +1

    Guruvu gaaru mi vishleshana Saamrdhyam Apuroopam

  • @murali7009
    @murali7009 3 года назад +4

    చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు గురూజీ..👌👌👏👏🌷🌷💐💐🙏🙏

  • @joshuvaemmanuel9403
    @joshuvaemmanuel9403 2 года назад +2

    చాల బాగా వివరించారు గురువు గారూ🙏🙏🙏

  • @ApteacherNetTelanganaTeachers
    @ApteacherNetTelanganaTeachers 2 года назад +1

    Wel explained

  • @vanikatta2968
    @vanikatta2968 2 года назад +1

    Chala baga chepthunnaru gruvugariki 🙏🙏🙏🙏

  • @anuradhag3131
    @anuradhag3131 Год назад +1

    ధన్యవాదాలండీ

  • @chinnachinnaveeresh2258
    @chinnachinnaveeresh2258 4 месяца назад +1

    Supar sir👍

  • @satishkumar-kv4rc
    @satishkumar-kv4rc 11 месяцев назад +1

    Sir excellent teaching

  • @ramanabonthu9913
    @ramanabonthu9913 3 года назад +1

    అద్భుతమైన వివరణ ధన్యవాదాలు

  • @srinivasjadupalli2156
    @srinivasjadupalli2156 3 года назад +1

    నమస్తే గురువుగారు చాలా బాగా వివరణ చేస్తున్నారు. మీకు వందనాలు.

  • @yalkapitchaiah6117
    @yalkapitchaiah6117 3 года назад +1

    Very good teaching guruvugaru

  • @lavanyarajasekhar9396
    @lavanyarajasekhar9396 3 года назад +2

    Om gurubhyo namah

  • @tspandana9150
    @tspandana9150 Год назад +1

    Entha Baga chepthunaru sir 🙏🙏🙏

  • @sharathbabuvodithala425
    @sharathbabuvodithala425 2 года назад +1

    you are great sir

  • @vayalababurachaitharachait470
    @vayalababurachaitharachait470 2 года назад +1

    Greatsir

  • @bejawadjlf1306
    @bejawadjlf1306 2 года назад +1

    సుపర్

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 3 года назад +2

    అద్భుతంగా వివరించారు గురువుగారు !!! వందనములు !!! 🙏🙏🙏

  • @anchevutu4226
    @anchevutu4226 3 года назад +2

    👍👍👍🙏 చేవుటుల‌క్ష్మణ్

  • @prashanthyadav8833
    @prashanthyadav8833 3 года назад +3

    Super sir nice ❤️

  • @ghatikadriindirammag.indir9390
    @ghatikadriindirammag.indir9390 Год назад +1

    Mee teaching adbhutham master, thank you

  • @satyanarayanamurthyemani2558
    @satyanarayanamurthyemani2558 3 года назад +1

    చాల బాగాచెప్పారుసార్

  • @ramakrishnatelikicherla2729
    @ramakrishnatelikicherla2729 3 года назад +1

    చాలా బాగుంది

  • @ushayedavalli3283
    @ushayedavalli3283 3 года назад +1

    Super, learning a lot in simple way, 🙏💐

  • @konathamkrishna223
    @konathamkrishna223 3 года назад +1

    సర్ సంగీత విశ్లేషణ ఏoత బాగుగా తెలుపుతున్నారు, నవ మాసాలు మోసిన తల్లి ప్రసవ అనంతరం,శిశువు ఏదిగెంతవరకు తల్లి పడే పరిస్థితి .గుర్తుకు వస్తున్నాయి...మీ lessons వింటుంటే ఆ ఫీలింగ్స్ నాకు కలుతుంది,
    వినసొంపైన వాయిస్ మీది,
    కృతజ్ఞతతో ......

  • @aabraham9970
    @aabraham9970 3 года назад +2

    చాలా బాగా వివరించారు సర్

  • @ugrappam5973
    @ugrappam5973 Год назад +1

    Very use full

  • @himabindu3189
    @himabindu3189 2 года назад +1

    Thanks alot sir wonderful explanation very helpful

  • @syamkumarpothula1819
    @syamkumarpothula1819 2 года назад +1

    Sir! nicely explained sir !!
    Somany thanks sir!!!!!
    Dr pothula syam kumar

  • @madhusudhanareddy2672
    @madhusudhanareddy2672 3 года назад +1

    Excellent Guruvu garu.Natures gift

  • @Harvin_kk-d7e
    @Harvin_kk-d7e 3 года назад +1

    🙏🙏🙏

  • @PALLESATYAMVAMSHARAJ
    @PALLESATYAMVAMSHARAJ 3 года назад +1

    చాలా అద్భుతమైన విషయం చెప్పారు మాస్టారు👍👌💐💐💐💐

  • @bijanemulavenkateshwarlu1588
    @bijanemulavenkateshwarlu1588 3 года назад +2

    Guruvugaru 2 ragala vishleshana chala chala bagundi verry verry thanks sir ilantivi enno visheshalu maku thelapndi

  • @simhachalamganteda4966
    @simhachalamganteda4966 3 года назад +1

    Chala.bagachepparu.sir

  • @varalanaidu7350
    @varalanaidu7350 Год назад +1

    Sir మీరూ బలే చెప్తుతారు sir. సూపర్ sir 🙏🙏🙏🙏🙏

  • @madhusudhangudipati8566
    @madhusudhangudipati8566 3 года назад +1

    చాలా చక్కగా వివరించారు గురువు గారు. 🙏

  • @krishnarao7737
    @krishnarao7737 3 года назад +3

    Nice explanation Sir🙏🙏🙏

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 3 года назад +1

    Chalabagundi,guruva,namaste

  • @ravnderravinder2844
    @ravnderravinder2844 2 года назад +1

    Baga chepparu

  • @drgrnarayana
    @drgrnarayana 3 года назад +2

    Super demonstration ! ThanQ Sir !

  • @jayaramireddy5322
    @jayaramireddy5322 9 месяцев назад +1

    Namo guru vara

  • @katterapallisrinivas9895
    @katterapallisrinivas9895 3 года назад +3

    Wonderfully explained sir .thanks a lot 🙏

  • @sivaiahtthota6766
    @sivaiahtthota6766 3 года назад +1

    Your voice is very sweet, and a good singer too. Great Sir.

  • @eswararaobehara3378
    @eswararaobehara3378 9 месяцев назад +1

    Very nice explanation❤

  • @MURTHY-df6py
    @MURTHY-df6py 2 года назад +1

    బాగా చెప్పారు గురుగారు🙏🙏🙏

  • @mivenkatmusicalworld5969
    @mivenkatmusicalworld5969 2 года назад +1

    Meru chala goppavaru... Meru chese Sangeetha seva entho amoghamu... Ma adrustamu..

  • @rajasekharareddy132
    @rajasekharareddy132 3 года назад +1

    Meeru చాలా క్లారిటీగా చెప్తున్నందుకు క్తజ్ఞతలు సర్.

  • @badriprasadchilakamarri2750
    @badriprasadchilakamarri2750 3 года назад +1

    Super clear explanationsir

  • @GM-ig8zk
    @GM-ig8zk 3 года назад +1

    చాలా బాగా చెప్పారు

  • @carnaticclassicalmusicbyad1319
    @carnaticclassicalmusicbyad1319 3 года назад +1

    adbhutam guruvu gaaru 🙏🙏🙏🙏

  • @VenkataRamana-rv7kj
    @VenkataRamana-rv7kj 3 года назад +2

    Excellent Sir 🙏

  • @chkrivnt8261
    @chkrivnt8261 3 года назад +2

    అద్భుతం విశ్లేషణ 🙏

  • @vamshika148
    @vamshika148 3 года назад +1

    Explanation super sir

  • @ramchander3520
    @ramchander3520 10 месяцев назад +1

    Exlent

  • @gurusparodycomedy4246
    @gurusparodycomedy4246 3 года назад +1

    Very nice. wonderfully explained 👌👌👍

  • @kvraatapata2682
    @kvraatapata2682 2 года назад +1

    👌🙏

  • @chittybabu114
    @chittybabu114 Год назад +1

    Well explanation guruvu garu.nenu mea lessons valla entho nerchukonnanu.tq..master

  • @vedanthamgodadevi3627
    @vedanthamgodadevi3627 3 года назад +3

    🙏🙏🙏🙏

  • @PPcom-do5rb
    @PPcom-do5rb 3 года назад +1

    Nice explanation

  • @prashanthkilari1868
    @prashanthkilari1868 3 года назад +2

    Super sir

  • @sarangamusicals2705
    @sarangamusicals2705 3 года назад +1

    మీకు వంధనాలు

  • @pvsrpvsr4204
    @pvsrpvsr4204 3 года назад +1

    Supar guruvuru

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 3 года назад +1

    NAMASKARAM SIR

  • @venkatk9296
    @venkatk9296 3 года назад +1

    Thankyou sir

  • @motigandwhereareyaar2377
    @motigandwhereareyaar2377 2 года назад +1

    🙏🙏🙏🌹🌹🌹👌👌👌

  • @anrajuband4393
    @anrajuband4393 3 года назад +1

    Super

  • @ramujagati4886
    @ramujagati4886 3 года назад +1

    Namaste guruvu garu chala baaga chepyaru

  • @duttalanarasimhareddy5473
    @duttalanarasimhareddy5473 2 года назад +1

    నమస్తే sir,గ్రేట్ ఎక్స్ ప్లేనేషన్ sir ,సంగీతం పట్లవిశ్లేషనను క్రీస్తు చేసులు శ్రీ బాలసుబ్రమణ్యము గారు ,చెప్పేటప్పుడు ఎంతో ఆనందనంగా వినే వారం. అమహానుబావుని లోటు ఈవిధంగా సంగీత శిక్షణ అనే వరవడిలో సాగుతున్నందుకు శ్రత కోటి వందనాలు.మీరు ఎదురుగలేరుకానీఇక్కడనుండే మీకాళ్ళకిదండముపెట్టేస్తున్నాముplease
    మీరు నేర్చుకునేవారికొరకు క్రొత్త, క్రొత్తప్రయోగాలతో,సంగీతము పట్ల మినిమమ్ నాలెడ్జి లేనివారికి కూడా రాగాలపైన అవగాహన పెంచుతున్న మిమ్మల్ని ఎంత పొగిడినా తనివితీరదు.మీవిశ్లేషణ తో సంగీతము అంటే ఎలా శులభముగా నేర్చుకోవాలి అది అందరికీ అందని ఎం డమావిలా కాకుండాఏమీ తెలియకపోయినా సంగీతమును నేర్చుకోవాలి అన్నజిజ్ఞాసనను పెంచుతున్న మీకు మరిఒకసారి ధన్యవాదములు .

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 года назад

      చాలా సంతోషం శుభం భూయాత్

  • @reddyshekarnaidu1818
    @reddyshekarnaidu1818 Год назад +1

    suparr...hi sir hellow tirupathi lo untara meru

  • @jaya12389
    @jaya12389 3 года назад +1

    నమస్తే గురువుగారు. చాలా బాగుంది. ఈ విధమైన కాంబినేషన్స్ వుండే పలు రాగాలు తెలపండి. ఇటువంటి ఒక్క స్వర తేడా వుండేవి.

  • @TMTANVESH
    @TMTANVESH 3 года назад +1

    Thanks

  • @srisociety3645
    @srisociety3645 3 года назад +1

    Miru chappe vidhanam adbutham rendu ragalanu tisukkuni vivarinchadamvalana lo Akshara bedham vivarinchadamvalana marachi poleni gnapaganga vuntundi miku krutagnathalu

  • @srinivasamurthy.k.1102
    @srinivasamurthy.k.1102 3 года назад +1

    Excellent Sri Sridhar garu.
    Very well explained the minute difference between both Ragas with best example.
    శివరంజని రాగం లో ఘంటసాల మాస్టారు గారు స్వర పరచిన " వగలరాణిని నీవే"
    చబుతారేమోనని ఎదురు చూశా.
    ఏది ఏమైనా మొత్తం విడియోని పూర్తిగా ఆస్వాదించాను.
    ధన్యవాదములు.
    🙏🙏🙏🙏🙏

  • @sambahosanna5186
    @sambahosanna5186 11 месяцев назад +1

    వీటి పేరు కూడా మాకు తెలియదు బాగా చెబుతున్నారు గురు గారు

    • @SangeethaSthali
      @SangeethaSthali  11 месяцев назад

      ధన్యవాదాలు విజయీభవ

  • @prudhiviimmanuel1618
    @prudhiviimmanuel1618 3 месяца назад +2

    నమస్కారం గురువుగారు నా పేరు ఇమ్మానుయేలు నేను మీ వీడియోలు చూస్తున్నాను సంగీతం నేర్చుకోవాలని అనుకుంటున్నాను నా దగ్గర చిన్న క్యాష్ షో ఉంది ఆన్లైన్ క్లాసులు నేర్చుకోవాలంటే మీ దగ్గర మీ సలహా ఇస్తారా

  • @suryakanthivadakattu9952
    @suryakanthivadakattu9952 2 года назад +1

    sir ragamulu vati madhya vyathyasamulu yevidhamga vatini gurthu patavachu ila chala rakaluga mi video hwlp chesthondhi learners ki i wish you creatmore and more videos in a way to make path fr learners in music.

  • @michaelgeorgerose2432
    @michaelgeorgerose2432 3 года назад +10

    Mi voice kunchem balasubrahmanyam gari voice laga undhi

  • @padmavathimv9385
    @padmavathimv9385 2 года назад

    Sir which keyboard we have to purchase,and how many keys should be there.Please advise.

  • @phanirangasai2936
    @phanirangasai2936 Год назад

    Sir chala baga chepthunnaru....oka doubt vedamlaa goshinche Godavari ane song Revathi laaga vundi.okasari clarity ivvagalaru.Thanku sir.

  • @suneeltruth
    @suneeltruth 3 года назад +1

    Ga3 yenti sir..12 sthaanaallo cheppochchu kadaa sir...yenduku sir confuse kadaa ga3 antey

  • @Bhakthiganam
    @Bhakthiganam 2 года назад +1

    గురువుగారు నమస్తే చాలా బాగుంది మీరు చెప్పిన విధానం. 🙏 అయితే గ 1 ఎక్కడ ప్రెస్ చేస్తారు. ఒక్కసారి ఆది కూడా చెప్తారా

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 года назад

      ఈ విషయాన్నీ చాలాసార్లు చెప్పాను. నా వీడియోస్ ఒకసారి చూడండి

  • @narendrababu3819
    @narendrababu3819 3 года назад

    Elanti marenno raagala vishleshana and patalu cheppandi pls🙏🙏

  • @rangaswamy9597
    @rangaswamy9597 3 года назад +1

    2 and off and 4 lo ragaluchepanddi

  • @jogayaadav630
    @jogayaadav630 2 года назад +1

    I am following ur videos sir, easy to learn/practicing by sitting at home itself. But small request sir, plz prepare similar of ragas list between carnatic vs hindustani.

  • @yashaswinarambatla440
    @yashaswinarambatla440 2 года назад +1

    Okka. Swaram. Change. Ragalu. Cheppandi

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 года назад

      ప్రయత్నిస్తాను 💐