చాలా చాలా బాగా చెప్పారు గురువుగారు ఇంత సులువుగా ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. చెబితే విద్య వస్తుందని ఎవరూ చెప్పడం లేదు మీరు నిజంగా గొప్పవారు గురువుగారు. ధన్యవాదాలు
ఎంత బాగా చిన్న పిల్లలకుకూడా అర్ధం అయ్యే రీతిలో, ఇంకా చెప్పాలంటే అరటి పండు వలచి నోటిలో పెట్టినట్లు గా చాలా బాగా చెప్తున్నారు. ఇది ఇన్నాళ్లకు మా పూర్వ జన్మ పుణ్యం వలన దొరికిన అదృష్టం. సాక్షాత్తు సరస్వతి దేవి మీరూపంలో మాకూబోధిస్తున్నారు. మీసరస్వతి ప్రతి రూపం అయిన మీ దివ్య పాదాలకు సాష్టాంగ ప్రణామాలు 🙏🙏🙏
మిత్రులారా! మీ అందరికీ,ముఖ్యంగా సంగీత ప్రియులకు సులభంగా అర్థం కావాలని నేను చేసిన ప్రయత్నం ఇన్ని వేలమందికి చేరువకావడం ఆనందదాయకం.మరిన్ని వీడియో లతోమీకు దగ్గర కావాలి శుభం భూయాత్
గురువు గారు మీ దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారములు. ఇంత స్పష్టంగా వివరించారు. మాకు సులభం గా నేర్పించాలి అన్న మీ ప్రయత్నాన్ని చూసి నాము. ఒక చిన్న విన్నపం గురువు గారు. D#, C, C# లలో fingering కూడా చూపిస్తారని ప్రాస్థిస్తూ ఉన్నాను. ధన్యవాదములు.
గురూజీ......చాలా వీడియోలు చూశాను కొంత అర్దమయ్యెది....కానీ కొన్ని doubt లు అలాగే ఉండిపొయెవి.....మీరు చాలా బాగా చెప్పారు....మరిన్ని వీడియోలు పెట్టండి.....గురూజీ
గురువు గారూ! సంగీతం లో ఆసక్తి వున్న వాళ్ళకి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా ఒక "మాహాయజ్ఞం". ఒక వీడియో కి చందాల రూపంలో జనాల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళకి పోటీగా ఏటువంటి లాభాపేక్ష లేకుండా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వేనోళ్ళ కొనియాడ దగ్గ విషయం🙏🙏
గురువుగారికి పాదాభివందనాలు మొదటిసారిగా మీ వీడియో చూశాను నాకు సంగీతం గురించి ఏమీ తెలియదు అయినా మీరు చెబుతున్న విధానాన్ని చూసి ఇనేర్చుకోవాలని నాకు ఆశ కలిగింది స్కూల్లో మొదటిసారి ఆ అ ఆ లు ఎలా నేర్పిస్తారు అంత ఓపిగ్గా కీబోర్డు మీద సరిగమలు నేర్పిస్తున్నారు గురూజీ ఎలాగైనా ఒక్క పాటైనా కీబోర్డు నేర్చుకోవాలని కోరిక ఉంది ఈరోజు మీ వీడియో చుట్టం నా అదృష్టం గా భావిస్తున్నాను గురువుగారు ధన్యవాదాలు
చాల ఓపికతో మీరు నేర్పుతున్న క్లాసు వినాలి అనిపించింది, మీ దగ్గరే శిష్యరికం చేయాలి అనిపిస్తుంది, మీ కంఠమ్ తో మీ మాటలు నా మనసు దోచుకున్నారు. సాధ్యమైన వరకు నా ప్రయత్నాన్ని దీవించండి.కృతజ్ఞతలు,
మిత్రులారా చాలా సులభంగా, ఇంతకుముందు వినని విధంగా ఏ శృతిలో నైనా,ఏ రాగాన్ని నైనా చాలా సులువుగా వాయించవచ్చును. ఎపిసోడ్ చూస్తే, తప్పక మీకు మేలు జరుగుతుంది. పరిజ్ఞానం పెరుగుతుంది. ధన్యవాదాలు.
మీ పరిచయం ఎ జన్మలో చేసుకున్న పుణ్యమో హార్మోనియం లోసరిగమలునేర్చుకుంటున్నానండి నా వయసు 50 సంవత్సరాల గురువుగారు వస్తాదండి మీ ఆశీర్వాదం ఉండ్డాలండిబాబు 🙏🙏🙏🙏🙏
గురువుగారికి 🙏చాలా చక్కగా వివరించారు నాకొక సందేహం గురువుగారు తోడి మరియు సింధుభైరవి రాగాలకు keys ఒక్కటే కాని సింధుభైరవి ఛాయ చూపించాలంటే ఎలాగో కొంచం తెలుపగలరు🙏🙏🙏
Guruvulaki vandanamulu. I can't see such a Master explained very easy way. Every one learned easily from you Master. I say lots of Thank you from my depth of heart. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
Sir me class chala intrestgavundi arthavanthagavundi. TQ sir
చాలా చాలా బాగా చెప్పారు గురువుగారు
ఇంత సులువుగా ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదు. చెబితే విద్య వస్తుందని ఎవరూ చెప్పడం లేదు
మీరు నిజంగా గొప్పవారు గురువుగారు. ధన్యవాదాలు
Sir, u explained very clear ly tanq very much sir
ఎంత బాగా చిన్న పిల్లలకుకూడా అర్ధం అయ్యే రీతిలో, ఇంకా చెప్పాలంటే అరటి పండు వలచి నోటిలో పెట్టినట్లు గా చాలా బాగా చెప్తున్నారు. ఇది ఇన్నాళ్లకు మా పూర్వ జన్మ పుణ్యం వలన దొరికిన అదృష్టం. సాక్షాత్తు సరస్వతి దేవి మీరూపంలో మాకూబోధిస్తున్నారు. మీసరస్వతి ప్రతి రూపం అయిన మీ దివ్య పాదాలకు సాష్టాంగ ప్రణామాలు 🙏🙏🙏
ముందుగా గురువు గార్కి నమస్కారములు.
మంచి పద్ధతి అందరికి అర్ధమయ్యే విధముగా వివరించారు ధన్యవాదములు.
అద్భుతమైన నేర్పిస్తునారు ధన్యవాదాలు గురువు గారు
మిత్రులారా!
మీ అందరికీ,ముఖ్యంగా సంగీత ప్రియులకు సులభంగా అర్థం కావాలని నేను చేసిన ప్రయత్నం ఇన్ని వేలమందికి చేరువకావడం ఆనందదాయకం.మరిన్ని వీడియో లతోమీకు దగ్గర కావాలి
శుభం భూయాత్
Guruvu garu complete Keyboard lessons videos cheayyandi plz
అసలు నిజమైన గురువు అనే మాటకు సంపూర్ణ అర్థం మీరే గురువుగారు 🙏💐👣 ఇంతకంటే నా హృదయం లో మీకున్న స్థానాన్ని ఏ మాటలతో వివరించలేను.. గురువుగారు 😍
గురువు గారూ బహు చక్కగా విపులంగా సులువుగా అర్థమయ్యేలా వివరించి యున్నారు దన్యవాదములు ❤❤
గురువు గారు మీ దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారములు. ఇంత స్పష్టంగా వివరించారు. మాకు సులభం గా నేర్పించాలి అన్న మీ ప్రయత్నాన్ని చూసి నాము. ఒక చిన్న విన్నపం గురువు గారు. D#, C, C# లలో fingering కూడా చూపిస్తారని ప్రాస్థిస్తూ ఉన్నాను. ధన్యవాదములు.
Tappakunda prayatnistanu
గురూజీ......చాలా వీడియోలు చూశాను కొంత అర్దమయ్యెది....కానీ కొన్ని doubt లు అలాగే ఉండిపొయెవి.....మీరు చాలా బాగా చెప్పారు....మరిన్ని వీడియోలు పెట్టండి.....గురూజీ
సర్.....నెర్చుకొగలమన్న భరోసా వస్తుంది
Chala bhaga chepparu master Chala bhaga artham ayindhi inkaaa meeru ilaaanti video cheyyalani korukuntunna Master jiiii
గురువు గారూ! సంగీతం లో ఆసక్తి వున్న వాళ్ళకి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా ఒక "మాహాయజ్ఞం".
ఒక వీడియో కి చందాల రూపంలో జనాల నుండి డబ్బులు వసూలు చేస్తున్న వాళ్ళకి పోటీగా ఏటువంటి లాభాపేక్ష లేకుండా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వేనోళ్ళ కొనియాడ దగ్గ విషయం🙏🙏
సార్ మీరు చెప్పే విధానం చూసి నేను కీబోర్డ్ తీస్కుని ప్రాక్టీస్ చేస్తున్న చాలా ధన్యవాదములు గురువుగారు 🙏
𝚅𝚎𝚛𝚢 𝚑𝚊𝚙𝚙𝚢
𝐆𝐨𝐝 𝐛𝐥𝐞𝐬𝐬 𝐲𝐨𝐮
Excellent sir, Manasuku hathukonela chepparu! Namaskaralu Guruvu gariki!!!
శాస్త్రియంగా చెప్తూనే, అందరికీ అర్థం అయ్యేలా బిగినర్స్ కూడా తెలిసేలా చాలా తేలిక పద్దతి ద్వారా చెప్పినందుకు ధన్యవాదాలు.👍💐
చాలా బాగా చెప్తునరు ఇలాగా ఎవరు చెపట్లేదు
గురువుగారి ముందుగా నమస్కారము🙏
చాలా సులువుగా అర్థమయ్యేలా తెలియజేసారు.
గురువు గారికి ధన్యవాదాలు, శతకోటి వందనాలు....
గురువుగారికి పాదాభివందనాలు మొదటిసారిగా మీ వీడియో చూశాను నాకు సంగీతం గురించి ఏమీ తెలియదు అయినా మీరు చెబుతున్న విధానాన్ని చూసి ఇనేర్చుకోవాలని నాకు ఆశ కలిగింది స్కూల్లో మొదటిసారి ఆ అ ఆ లు ఎలా నేర్పిస్తారు అంత ఓపిగ్గా కీబోర్డు మీద సరిగమలు నేర్పిస్తున్నారు గురూజీ ఎలాగైనా ఒక్క పాటైనా కీబోర్డు నేర్చుకోవాలని కోరిక ఉంది ఈరోజు మీ వీడియో చుట్టం నా అదృష్టం గా భావిస్తున్నాను గురువుగారు ధన్యవాదాలు
చాలా వివరంగా సులువుగా నేర్చుకునే విధంగా తెలియజేసారు.మీకు ధన్యవాదాలు
గురువు గారు మీలావివరించినవరిని ఇప్పటికి ఇంకా చూడలేదు అద్భుతం మీకు పాదాభివందనం
గురువు గారికి పాదభి వందనం చాల చక్కగా వివరిస్తున్నారు
విజయీభవ !
నమస్తే గురువు గారు . చాలా బాగా వివరంగా చెప్పారు. ఇంత clear గా ఎవరూ చెప్పటల్లేదు. శ్రుతుల గురించి ఎవరూ ఇంత clear గా చెప్పలేదు. గురుభ్యో నమ:
నమస్తే గురువు గారు చాలా చక్కగా అర్దమైయేలాగా వివరిస్తున్నారు ధన్యవాదములు . 🎉
విజయీభవ 💐
చాలా చక్కగా హనుమత్తోడి రాగం గురించి వివరించారు మాస్టారు మీకు చాలా ధన్యవాదములు
Chalachhakkaga vivarincharu guruvu garu
చాల ఓపికతో మీరు నేర్పుతున్న క్లాసు వినాలి అనిపించింది, మీ దగ్గరే శిష్యరికం చేయాలి అనిపిస్తుంది, మీ కంఠమ్ తో మీ మాటలు నా మనసు దోచుకున్నారు. సాధ్యమైన వరకు నా ప్రయత్నాన్ని దీవించండి.కృతజ్ఞతలు,
విజయీభవ
అద్భుతం..చాలా బాగా చెప్పేరు 🙏🙏🙏👍👍👍
మిత్రులారా
చాలా సులభంగా, ఇంతకుముందు వినని విధంగా ఏ శృతిలో నైనా,ఏ రాగాన్ని నైనా చాలా సులువుగా వాయించవచ్చును. ఎపిసోడ్ చూస్తే, తప్పక మీకు మేలు జరుగుతుంది. పరిజ్ఞానం పెరుగుతుంది. ధన్యవాదాలు.
1aaaqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Guruvu Garu maaa babu ki piano nerpisthara? How should I contact you? Ma babu ki koncham piano touch vundhi. Will explain if given a chance to talk.
చాలా చాలా బాగుందండి
గురువుగారికి పాదాభివందనం చాలా మంచిగా వివరించారు గురువుగారు దర్బార్ రాగం రెండున్నర శృతి లో చేయగలరని కోరుచున్నాను నమస్కారం 🙏🙏👌👌
మీకు మా ఆశీస్సులు💐
తప్పక ప్రయత్నిస్తాము సమయం చూసుకుని
ధన సంపాదనకు అలవాటు పడిన వారు డబ్బు తీసు కొని విద్య నేర్పడంలేదు.
మీరు చాలా చక్కగా చెప్పారు. God bless you sir.
శతకోటి ధన్యవాదాలు మాస్టర్ గారు
Sir guruvugaru very good explanation Sir
థాంక్స్ గురువు గారు well explained 👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻🙏🏻
చాలా అద్భుతంగా అర్థం అయినట్లు చాలా చక్కగా చెప్పారు మాస్టారు మీకు ధన్యవాదాలు 🙏🙏
చాలా బాగా explain చేసారండి. ఎంతో సులువు అనిపించింది. thank you very much
చాలా సులభం గా ఉందండి
👌Explanation gurugaru
🙏🙏 గురువు గారికీ నా నమస్కారాలు. మీరు చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు. నమస్కారాలు గురువుగారు.🙏🙏🙏
గురువర్య చాలా వివరముగా చెప్పారు, మీ వీడియో చూశాక ఎదో సాధించేశాము అనే ఆత్మసంతృప్తి కలుగచేసినందుకు సదా రుణపడి ఉంటాను, శతకోటి కృతఙ్ఞతలు 🙏🙏🙏
ధన్యవాదాలు ఆశీస్సులు
చాలా మంచిగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించారు గురువు గారి కి ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏
👌👌👌 గురువుగారు ఇలానే చెప్పండి 🙏
cala cakkaga chepparu guruvu garu
గురు వు గారు మీ కు నా నమస్కారములు ఇంకా ఇలాంటి రా గాలు ఎన్నో నేర్పిస్తా రీని ఆ శిస్తున్నా
సూపర్ గురువుగారు చాలా బాగా అర్థమవుతుంది
మీకు అర్థం అయితే, నా ప్రయత్నం ఫలించినట్టే,
ధన్యవాదాలు💐
సంగీత వృద్ధి ప్రాప్తిరస్తు !
Wow very good sir
Sri gurubhonnamaha🙏🏼
గురువు గారికి ధన్యవాదాలు మంచి పద్ధతిలో అర్థమయ్యేలా చెప్పారు
సంగీత సాధన మీలాంటి వారి శిశ్యత్వంలో అతి సులభంగా నేర్చుకోవచ్చండీ..చాలా ఛక్కగా వివరిస్తున్నారు..ధన్యవాదాలు మాస్టారు..🎸🎸🍑🌺🍇🙏🙏💯💯🍊🌿🌹🌹🍒🙏🙏
నమస్కారమండి.. చాలా చక్కగా వివరించారు..మీరు చెపుతుంటే నేర్చుకోవాలనే ఆశ కలుగుతుంది..
అందుకనే మీఛానల్ కు సబ్ స్క్రైబ్ అయ్యాను.
Super Guruvu Garu explained very detailed notes. Thank you very much
చాలా బాగుంది
Chala baga chepparu sir excellent excellent
అద్భుతంగా చెప్పారు. గురువు గారు. వందనములు.
గురువు గారు చాలా చక్కగా చెప్పారు
థ్యాంక్స్ సార్
చాలా సులభంగా ఉంది సర్
🙏 గురువు గారు మీకు నమస్కరము
Sir melante guruvulu chala thakkuva untaru. Super
ఆశీస్సులు 💐
ధన్యవాదాలు గురువుగారు చాలా బాగా చెబుతున్నారు 🙏🙏
చాలా చక్కగా వివరించారు.
Gurugaru great all my doubts are clear with this video
చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు 🙏🙏
Super guruv garu
Dhanyavadamulu guruvu garu.intha bagaa chepparu
God bless you💐
Your explanation is very good sir...please bring more lessons for us... 🙏
చాలా మంచిగా చెప్పారు సార్ నీకు ధన్యవాదములు
Very nice
. To learn
Súper
మీ పరిచయం ఎ జన్మలో చేసుకున్న పుణ్యమో హార్మోనియం లోసరిగమలునేర్చుకుంటున్నానండి నా వయసు 50 సంవత్సరాల గురువుగారు వస్తాదండి మీ ఆశీర్వాదం ఉండ్డాలండిబాబు 🙏🙏🙏🙏🙏
మీ అభిమానానికి ధన్యవాదాలు.
వయస్సుతో సంబంధం లేదు. ప్రయత్నం దోషం లేకుండా సాధన చేస్తే, ఫలిస్తుంది.
శుభం భూయాత్ !
Very Very nice videos 📹 👌 👍 👏 😀 😊 📹
చక్కగా వివరించారు
మీరు చెప్పిన టెక్నిక్ చాలా గొప్పది గురువుగారు
Chalabagachapparu thanku guruvugaru
ఎంతో కృతఙ్ఞతలు గురువుగారు దైవం మీకు మేలు చెయ్యాలి
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు గురువు గారు ధన్యవాదాలు
శ్రీ గురుభ్యోనమః
Super.master
నమస్తే సార్ చాలా బాగా అర్ధమయ్యేలా చెబుతున్నారు .. మీరు చెప్పినట్టు చేస్తే ఈజీ గా నేర్చుకివచ్చు 🙏🙏
Guruvugaru 🤝🙏🙏🙏🙏🙏🙏🙏🎶🎵🎷🎻🎺🌹🌺👏👏🇮🇳
బాగా చెప్తున్నారు సర్ ధన్యవాదములు. 🙏
Chhaila Baga chepparu Swamy
💐💐🌹
చాలా చక్కగా వివరించారు సార్ 🙏
Super Super sir
Super gaa chepparu sir
Thank you sir.chala clear ga nerpincha ru.
You are amazing
చాలా థాంక్స్ గురువుగారు
super sar
Suppar sar
Excellent
Super.sar
Excellent guruji
గురువుగారికి 🙏చాలా చక్కగా వివరించారు నాకొక సందేహం గురువుగారు తోడి మరియు సింధుభైరవి రాగాలకు keys ఒక్కటే కాని సింధుభైరవి ఛాయ చూపించాలంటే ఎలాగో కొంచం తెలుపగలరు🙏🙏🙏
Wonderful voice and explanation, thank you
🙏🙏🙏🌹🍎 ప్రణామములు గురువుగారు
చాలా సులభంగా చెప్పినారు గురువుగారు.
Guruvulaki vandanamulu. I can't see such a Master explained very easy way. Every one learned easily from you Master. I say lots of Thank you from my depth of heart. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
జై శ్రీ రామ్
Superb sir
just excellent
Sir explanation is super thanks you sir👣👣💕🙏🏻🙏🏻
Baga chepparu
Sir miru I okka video ne chesara sir miru chala baga chepparu sir inka chudalani vundi sir please more videos
Sure