Thank You For Harsha Sai || Kakinada Pilla Surprise GIFT ||

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии •

  • @bigramyt786stetus8
    @bigramyt786stetus8 2 года назад +138

    Aa tv ₹3000 rupees tv evvatam kaadu valla badalu untay dabbu samasyalu avi tirchu mund

    • @KakinadaPilla
      @KakinadaPilla  2 года назад +47

      అది 3000tv నా బ్రో.. అలాంటి టీవీ స్ అంతే 3000 prices నాకు ఒక్క 10 టీవీఎస కావాలి బ్రో.

    • @KakinadaPilla
      @KakinadaPilla  2 года назад +60

      టీవీ వేల్యూ కూడా తెలియదు అన్న నీకు కామెంట్ మాతరం పెట్టటానికి రెడీ గా వున్నావ్. ఆ టీవీ 14000 బ్రో. నీకు చెప్పవలిసిన బాధ్యత నాకు ఉంది. ఎందుకంటే మీరు నా సబ్స్క్రయిబ్ కదా బ్రో.

    • @778vvbnj
      @778vvbnj 2 года назад +5

      But harsha sai super voice 😊

    • @vamsipandu6819
      @vamsipandu6819 2 года назад +22

      Baga chepparu medam. Bro help chese vallani encourage cheyakapoyina parledhu. Discourage cheyakudadhu.... Aa 3000 tv nuv ivvagalavaaaa.....?

    • @bashad4465
      @bashad4465 2 года назад +3

      @@KakinadaPilla akka really gud job akka...

  • @rajujaikarrj5092
    @rajujaikarrj5092 2 года назад +261

    కాకినాడ పిల్ల...👏👏😍. నువ్వు కూడా హార్షసాయి అంత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. Keep it up

    • @KakinadaPilla
      @KakinadaPilla  2 года назад +16

      Thank u soooo much sir🙏🙏

    • @rajujaikarrj5092
      @rajujaikarrj5092 2 года назад +17

      @@KakinadaPilla నువ్వు help చేసి... Harshasai ని highlight చేసావు చూడు అది బాగా నచ్చింది... Really u done very good job😍👏👏👏

    • @salonisaloni818
      @salonisaloni818 2 года назад +4

      Thanks for harsha sai

    • @cherrysmart3229
      @cherrysmart3229 2 года назад

      @@KakinadaPilla 30K HELP CHESATHARU 2LAKH DHOBUTHARU MERU MAKU TELIYADHA ENTI EAVANI… .😂 VIDEO YOUTU.BE LO UPLOAD CHESATHARI VIEWS VASTHAYAI DABULU DENGUTHARU… .ANTHI GA INKA EAMI UNADHI NIKU MAIN BENFITY… OKA HELP CHESATHARU 2LAKH DHOBUTHARU VALA VIDEOS PETTI MAKU BADHA ANIPENCHI LIKES AND SHREE CHESATAM MIKU BENFITY BONGU MAKU EAMI UNDADHU THUUU EALAGA KUDA DIGAJSRURS

    • @sfti3107
      @sfti3107 2 года назад +1

      🙏🙏🙏🙏

  • @rrrdancer9108
    @rrrdancer9108 2 года назад +70

    హర్ష సాయి అన్నని ఆదర్శనగా తీసుకొని హెల్ప్ చెయ్యడం స్టార్ట్ చేసారు im full🤗🤗.✊️హర్ష సాయి అన్న✊️సోనూసూద్ సార్

  • @suryakarthik4869
    @suryakarthik4869 2 года назад +101

    అర్షసాయి గారి మీఈచిన్న ప్రయత్నం ఎంతమందికో స్పూర్తినిచ్చిందో సూపర్

  • @alluarjun143pushpa
    @alluarjun143pushpa 2 года назад +175

    Harsha sai అన్న ఇన్స్పిరేషన్ తీసుకొని అందరు పేదలకు తోచినంత సహాయం చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాం From 🙏 Harsha sai Fans🙏

  • @narayanasarangula9496
    @narayanasarangula9496 2 года назад +21

    మీరు చేస్తున్న సేవ చాలా విలువైనది మీ అందరికి ధన్యవాదములు 🙏🏼🙏🏼🙏🏼

  • @ratnakumari7884
    @ratnakumari7884 2 года назад +12

    మీ టీమ్ అందరికి నా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🥰

  • @rajunisam8496
    @rajunisam8496 2 года назад +31

    హర్ష సాయి అన్న స్ఫూర్తితో మీరు పేదవారికి ఎంతో మందికి సహాయపడాలి అండి మీ ఆరోగ్యం మీ కుటుంబం.. మీ team ఎప్పుడు సంతోషంగా ఉండాలి God blessed you 🙏

  • @doravl1078
    @doravl1078 2 года назад +56

    వెరీ గుడ్ కాకినాడ పిల్ల మీ టీమ్ అందరికి ధన్యవాదములు గాడ్ బ్లేస్ యు

  • @arunvutukuri387
    @arunvutukuri387 2 года назад +77

    అక్క పేదోళ్ళ కళ్ళల్లో సంతోషం చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు మీ టీం అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను

  • @RatnaRatna-io5jc
    @RatnaRatna-io5jc 2 года назад +7

    God bless you akka ఇటువంటివి మేలులు మరెన్నో చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూన్న మంచి ఆరోగ్యం దేవుడు మీ కుటుంబలకు మీ టీం కుటుంబలకు దయచేయ్యునుగాక amen🙏🙏🙏🙏

  • @TeluguBibleMate
    @TeluguBibleMate 2 года назад +17

    మీరు చే‌స్తున్న సహాయానికి ధన్యవాదాలు సిస్టర్.... God bless your team...

  • @nagendrat3971
    @nagendrat3971 2 года назад +28

    హర్ష సాయి అన్నకి thanks.... నీ ద్వారా చాలామందికి ఇన్స్పిరేషన్ ..... అందులో. కాకినాడ టీం వీరు ఒకరు.... కాకినాడ హర్ష సాయి టీం కూడా థాంక్స్.... అయితే ఈ ఛానల్ యొక్క ప్రొఫైల్ pic.. మార్చండి

  • @turramshenkur7123
    @turramshenkur7123 2 года назад +2

    సూపర్ కాకినాడ పిల్ల హర్ష సాయి అన్న అంత గొప్ప దానివి అవుతావ్👌🏻👌🏻👌🏻👌🏻😢😢😢

  • @vanthalasomesh80
    @vanthalasomesh80 2 года назад +3

    అన్నయ్య పేదవాళ్ళు హెల్ప్ గొప్ప హెల్ప్ ఫుల్ చేస్తున్నావ్ వెరీ వెరీ థాంక్ యు హరీష్ సాయి అన్నయ్య 👍👍👍👍👌👌👌మనం భక్కనే పేదవాళ్ళు హెల్ప్ చేయడం సూపర్ అన్నయ్య దేవుడు annnya

  • @simhadrikomati4101
    @simhadrikomati4101 2 года назад +2

    వాళ్ళ కష్టాన్ని అడిగి తెలుసుకుని సహాయం చేశారు అ అమ్మాయి చదువు కోసం కూడా సహాయం చేస్తాను అన్నారు మీరు నిజంగా చాల మంచి పని చేసారు ఇలా మరిన్ని పనులు చేయాలని కోరుకుంటున్నాను మీకు మీ టీమ్ కృతజ్ఞతలు తెలుపుతున్నాము All the best madam

  • @krishnavasamsetti5286
    @krishnavasamsetti5286 2 года назад +21

    సూపర్ అక్క మీరు చేసిన సహాయానికి, మేము చదివిస్తాము అన్న భరోసా కి వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపించింది. మీరు ఇంకా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ హర్ష సాయి అన్న రేంజ్ కి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు.... Harsha Sai anna fan 🙏

    • @pangimatyaraju3986
      @pangimatyaraju3986 2 года назад

      సుపర్ అన్న మిరు చేసిన సహయనికి harsha sal

  • @seedaraputhaswin6699
    @seedaraputhaswin6699 2 года назад +20

    అక్క థాంక్ యూ ఎప్పుడు ఇలా హెల్పచేయాలని కూర్తు మంచిగా ఎదగాలని నా ఆశ

  • @voicepranks6442
    @voicepranks6442 2 года назад +6

    Harsha .... Annanu .... inspire thiskunnandhaku............. Heartful thanks ...sister .. ❤️❤️❤️❤️

  • @ajayjpa1768
    @ajayjpa1768 2 года назад +2

    గుడ్ వర్క్ మేడం.... ఇలానే మీరు మంచి పనులు చేస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఇంకా మరెన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను 🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐

  • @Bharathe-wv8pg
    @Bharathe-wv8pg 2 года назад +11

    సూపర్ అక్క మీరు ఇలాగే మరిన్ని చేస్తూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ🙏

  • @kalajayalakshmi9979
    @kalajayalakshmi9979 2 года назад +1

    Hats off Harsha Sai there is no words to say anything. Your🙏🙏🙏🙏 help

  • @pittalaanjaneyulu2536
    @pittalaanjaneyulu2536 2 года назад +3

    హర్ష సాయి అన్న తర్వాత మీ టీం సూపర్🙏🙏

  • @akepoguyesaiah2161
    @akepoguyesaiah2161 2 года назад +2

    అమ్మా మీకు నావందనాలు నాజీవితం నేను ఇష్టపడేది ఇతరులకూ సహాయపడడం అది మీరు చేస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది దేవుడు నిన్ను మీ టీమ్ అందరికీ మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చును గాకా ఆమెన్!!!!

  • @manumokshacreations7874
    @manumokshacreations7874 2 года назад +7

    ఒకరికి help చేయాలనీ ఉద్దేశం ఉండటం చాలా గొప్ప ❤️❤️❤️❤️

  • @nanialive785
    @nanialive785 2 года назад +1

    Madam Meru Harsha sai Anna ni inspired tisukoni chesaru so daniki Thanks ❣️😍

  • @rajujaikarrj5092
    @rajujaikarrj5092 2 года назад +7

    @Kakinada Pilla నువ్వు help చేసి... Harshasai ని highlight చేసావు చూడు అది బాగా నచ్చింది... Really u done very good job😍👏👏👏

  • @wildthings4666
    @wildthings4666 2 года назад +2

    ప్రార్థించే చేతులు కన్న,సహాయం చేసే చేతులు మిన్న ur doing really good god blessses u

  • @game.playergame.player9776
    @game.playergame.player9776 2 года назад +4

    మనం చేసే మంచి పనుల్లో మనిషి రూపంలో ఉంటాడు దేవుడు అది మీ రూపంలో చూస్తున్న god bless you madem

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 2 года назад +1

    హర్ష సాయిని ఇన్స్పైర్ గా తీసుకొని చాలా చక్కని పనులు చాలామంది చేస్తున్నారు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మీరు కూడా చాలా చక్కగా చేశారు వారికి టీవీ కన్నా డబ్బు ఇచ్చి సహాయం చేసి ఉంటే బాగుండేమో అనిపిస్తుంది

  • @rajeshgorle5350
    @rajeshgorle5350 2 года назад +3

    Kakinada. పిల్ల మీరు super🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏పెదవాళ్లకు ఇంకా ఎందరినో ఆదరించాలి

  • @alluripaderutribals9498
    @alluripaderutribals9498 2 года назад +1

    అక్క నువు..కూడా గ్రేట్. అక్క. . చాలా..కుట్టుంభలకి..మంచి.చేయ.లని..కోరు.కుంటు.నము..అక్క.నువు..బాగుండాలి..జై... హారిష అన్న...

  • @Rainysleepingsoundz
    @Rainysleepingsoundz 2 года назад +13

    Harsha sai bro nuv indias pride ayyav bro.... Ninnu inspiration theesukoni chala mandi help chestunaru... Nenu kuda manchi job vachaka help chesta... Keep rocking sister....

    • @srinivasreddy5012
      @srinivasreddy5012 2 года назад +2

      Views kosame bro

    • @kakinadapillafanekkada1000
      @kakinadapillafanekkada1000 2 года назад +4

      @@srinivasreddy5012 bro ayithe nvu kuda views kosam cheyi.. Antha kastapadi video chesthe nelanti vallu epudu negative comment pedadama ani chustaru.. Valla time entha kasta padethe antha manchi video chestaru bro.

    • @srinivasreddy5012
      @srinivasreddy5012 2 года назад

      @@kakinadapillafanekkada1000 sodi apu niv chetanaite environment meeda vedios pettu.
      Views kosam natanalu vaddu

    • @KakinadaPilla
      @KakinadaPilla  2 года назад +6

      @@srinivasreddy5012 enduku bro elanti comments chepu. Manchi ne kuda chedu ga chustunnav ante ne mind set ki na johar..

    • @the1studio572
      @the1studio572 2 года назад +1

      @@srinivasreddy5012 better shut your mouth this is just reciprocation never name it as Helping
      Simple to survive we need some things for that only one thing useful is Money, that Green papers I mean money, you've contribute or donate or gift it to somebody who don't have to aquire their daily needs that's it.
      So this is called reciprocation not at all Helping.

  • @aroshan7135
    @aroshan7135 2 года назад

    మేడం మీ ప్రోగ్రాంలో అన్ని నేను చూస్తున్నాను చాలా బాగున్నాయి. వెరీ గుడ్. ప్రోగ్రామ్స్.. మీ గ్రూప్ అందరికీ సెల్యూట్...

  • @sekhar1212
    @sekhar1212 2 года назад +4

    గాడ్ బ్లెస్స్ యు ♥️

  • @md.fairozbasha1253
    @md.fairozbasha1253 2 года назад +1

    Great Job, keep it up
    మీరు ఇంకా ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసేలా ఆ దేవుడు మీకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్న

  • @tatajijaldani2239
    @tatajijaldani2239 2 года назад +3

    మీరు కూడా హర్షసా యి అంత గొప్పగా ఎదగాలి అని కోరుకుంటారను👏👏👏

  • @bondanarasingarao9551
    @bondanarasingarao9551 2 года назад +1

    Sister నేను మీ వీడియోస్ కూడా చూస్తూ ఉంటా సూపర్ గా ఉంటాయి

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 2 года назад +8

    ఓం నమో నమ శివాయ నమః అమ్మ మీ అందరినీ చూస్తుంటే, meeలో పరమ శివుని రూపాలు కనిపిస్తున్నాయి, దానికి కారణము మీరు చేస్తున్న పనులు, సామాన్యులకు సహాయం చేయుట వలన వారు ki కష్టసుఖాలు తెలుసు కాబట్టి, వారు చాలా మంది పేదలకు సహాయం చేస్తారు, వారికి పరమేశ్వరుడు అవకాశం కల్పించిన కొద్ది సహాయం చేస్తూనే ఉంటాడు

  • @suryakarthik4869
    @suryakarthik4869 2 года назад

    మీరు చేసే ఈమంచిపని చాల చాల బాగుంది మీ ఆరోగ్యం మీ కుటుంబం అందరూ నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ దేవుడుని ప్రార్ధన చేస్తున్నా

  • @bunnydalitha4326
    @bunnydalitha4326 2 года назад +4

    గ్రేట్ జాబ్ సూపర్ ❣️

  • @lorryboyprasu367
    @lorryboyprasu367 2 года назад

    సూపర్ కాకినాడ పిల్ల టీం మీకు నెను support గా ఉంటా ....keep స్మైల్

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 2 года назад +9

    Kakinada పిల్ల నిజంగా 👍🏻

  • @sudheerkumar-tt6zv
    @sudheerkumar-tt6zv 2 года назад

    హర్ష సాయి అన్నా థింకింగ్ అర్ధం చేస్కోవడం అందరికి సాధ్య పడదు హాట్సాఅప్ హర్ష నీ వల్లా ఎంత అవార్నెస్ ఉందొ కళ్ళ ముందే కన్పిస్తుంది . పిల్లా నువ్వు కూడా సూపర్ నీ టీమ్ కూడా

  • @sunnypspk4
    @sunnypspk4 2 года назад +12

    Inka ilanti hlp and kontamandi dreams ni fullfill cheyalani korukutunnanuuu 🙏🙏🙏🙏😍😍 Goodluck Kakinada Pilla Team 🙏

    • @devipedireddi3806
      @devipedireddi3806 2 года назад

      నిన్ను చూడాలని ఉన్నది తమ్ముడు

  • @somesh_reddy457
    @somesh_reddy457 2 года назад +1

    Harsha sai anna lanti vallu mana india ki Inka chala mandhi kavali.anna ni inspiration ga tisukoni chala mandhi marutaru anukuntunnanu marali kuda. Meeru super kakinada pilla garu elanti anna vallanu Inka mundhuku tisuku vellali anukuntunnanu,nenu thwaralo elanti manchi panulu chestanu, cheyyadam late ithadhemo gani cheyyadam matram pakka,chestanu.

  • @kandalagandhi6602
    @kandalagandhi6602 2 года назад +7

    Harsha Sai Anna fan's entha mandhi unnaruu oka like 🥳🥳🥳🥳

  • @p.lakshmi3987
    @p.lakshmi3987 2 года назад +1

    తమ్ముడు గారు ఎపుడూ సంతొషం గా వుండాలి అని కొరుకొంటునాను 👌👍💐

  • @srinupulapakura4907
    @srinupulapakura4907 2 года назад +3

    God bless you harsha sai sir🙏🙏🙏🙏🙏🙏 God bless you chelli 🙌🙌🙌🙌🙌🙌

  • @eswarbelem7998
    @eswarbelem7998 2 года назад +1

    Hi sister మీలాంటి దేవతలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను god bless you sister

  • @maryhindee8749
    @maryhindee8749 2 года назад +3

    మీలాంటి వారు నూటికో కోటికో వకరు ఉంటారు అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭👌👌👌👌👍👍👍god bless you

    • @pkdbvprasad2667
      @pkdbvprasad2667 2 года назад +1

      VERY NICE TEAM WORK GOD MAY BLESS THIS TEAM

  • @saiforu6816
    @saiforu6816 2 года назад +2

    గ్రేట్ జాబ్ love u sisterrr❤️❤️❤️

  • @chappasrinu3428
    @chappasrinu3428 2 года назад +3

    Harsha sai great 🙏🙏🙏🙏

  • @vishnuvardhan2453
    @vishnuvardhan2453 2 года назад

    Harsha Sai Anna ni inspiration thisukoni help chestunnaru great job sister .........
    Konthamndhi discourage chestuntaru pattinchukikandi
    Great job sister @kakinada pilla

  • @udutalashiva6935
    @udutalashiva6935 2 года назад +5

    Super 👏👏

  • @siriattitudequeen7464
    @siriattitudequeen7464 2 года назад

    Meeru chinna chinna help chesina kuda pedha vallaki chala thrupthini esthundi sister tq so much ❤️

  • @anandbabu54
    @anandbabu54 2 года назад +3

    Good job god bless you

  • @neelakantamnaidugemmeli8078
    @neelakantamnaidugemmeli8078 2 года назад

    Super akka ....Harsha Sai nuvu దేవుడు అన్నయ

  • @aravindmanapalli1028
    @aravindmanapalli1028 2 года назад +5

    Good job ra Siva Shankar & team boys 😍😍

  • @sidhu_ff250
    @sidhu_ff250 Год назад

    మేడం మీలాగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నందుకు ధన్యవాదములు

  • @revanth2961
    @revanth2961 2 года назад +4

    Good work akka 👍

  • @bondanarasingarao9551
    @bondanarasingarao9551 2 года назад

    Super 👍 💞❤️🙏నిజంగా
    మీరు మీ టైమ్ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకంటున్నాను ....❤️ ఓం సాయి రామ్ ❤️🇮🇳❤️ i love you...... ఐ లవ్ హర్ష సాయి బ్రో ❤️🇮🇳🙏🙏🙏🙏🙏

  • @umasatyasaikumarchippala
    @umasatyasaikumarchippala 2 года назад +3

    👍💕💞 GREAT JOB

  • @MaheshMahesh-vu4ju
    @MaheshMahesh-vu4ju 2 года назад

    Chala happy ga unnadi Harsha annanu falo avutunnaaru kada meku hatsaf
    keep going on 👍👍👍👍👍👍💘💘💘💘💘

  • @eswarbelem7998
    @eswarbelem7998 2 года назад +9

    మనిషి రూపం లో ఉన్న దేవుడవు అన్న మీరు

  • @vempadapugollababugollabab30
    @vempadapugollababugollabab30 2 года назад +2

    మేడం మీరు ఎంతోమందికి సహాయం చేస్తున్నారు నేను అరస సాయి sir వీరాభిమానిని అతను అంటే చాలా ఇష్టం కనిపించని దేవుళ్ళు ఎంతోమంది కనిపించిన దేవుడు హర్ష సాయి sir👍👌👌

  • @swamyyadav6191
    @swamyyadav6191 2 года назад +2

    Very good job madam 🙏🙏🙏ఇంకా ఇలాంటి సహాయంలు ఎన్నో చేయాలనీ ఆ దేవున్ని కోరుకుంటున్నాను .... 🙏🙏🙏

  • @praveengoud5867
    @praveengoud5867 2 года назад +4

    👍 great ❤️

  • @kannivelagani5058
    @kannivelagani5058 2 года назад

    Youth. Ke. Harsha sai. Mee teem. Oka. Inspection ga. Unnaru. Thank you. Ma

  • @spvamseekrishna9616
    @spvamseekrishna9616 2 года назад +17

    హర్షసాయి మరియు మీరు.... ఇంకా మీలాంటి వాళ్ళందరూ ఇలా సహాయం చేస్తే కచ్చితం గా ఒక రోజు భారతదేశం లో ఉన్న పేద ప్రజలందరూ సంతోషం గా ఉంటారు.... ముఖ్యంగా చదువుకున్నే వాళ్ళకి కూడా ప్రోత్సహం ఇవ్వండి మరియు చదువు పూర్తి అయ్యి జాబ్ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్ళకి మీరే డైరెక్ట్ (కోచింగ్ సెంటర్ వాళ్ళకి.... ప్రిపేర్ అయ్యే స్టూడెంట్ తరుపున)... ఫీ కట్టి ప్రోత్సాహం చేయండి......

  • @guttiterupatirao5044
    @guttiterupatirao5044 2 года назад +1

    God bless you both of you akka meeru happy gaa vundali

  • @virupakshappapalayya3770
    @virupakshappapalayya3770 2 года назад +5

    ಪ್ರಜೆಗಳ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವರು ಹರ್ಷ ಅಣ್ಣ....

  • @BhanuVamsi
    @BhanuVamsi 2 года назад

    Mana Desham motham harsha annayavalla marabothondi elanti videos chusinappudalla chalaa shanthoshamgaa vuntundi god bless you sister and harsha annaya 😘😘😘😘

  • @kunalravaliKR
    @kunalravaliKR 2 года назад

    Harsha sai anna geesina geethalo meeru velthunnandhuku super .... akka naaku E videos chuste chala happy gaa undhi....

  • @nxhgebbgxs1
    @nxhgebbgxs1 2 года назад +12

    Papulariti kosam edantasestunnara sahayam sesevaru evidanga publicity echukoru kakinada pilla

    • @KakinadaPilla
      @KakinadaPilla  2 года назад +12

      బ్రో మేము పాపులరిటీ కోసం అయితే చాలా దారులు వున్నాయి.. ఈ లాంటి వీడియో చూసి ఇంకా ఎవరన్నా నీలాంటి మంచి వాళ్లు ఎవరేయినా హెల్ప్ చేస్తే ఒక్క ఫ్యామిలీ కాస్త రెండు ఫ్యామిలీస్ కి హెల్ప్ చేయచ్చు.. అంతే కానీ పబ్లిసిటీ అన్నకూడదు. ఎవరికీ కావాలి పబ్లిసిటీ.. నీకు కావాలా చెప్పు. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ చెపుతా 👍👍👍👍

    • @tgnaveenyt4757
      @tgnaveenyt4757 2 года назад +5

      @pavan Niku veelaite lenivallaku sayam chey,,, ela sayam chesinavalaku negativega comments pettaku 😞

    • @Jagangarutaluka
      @Jagangarutaluka 2 года назад +2

      Ponily fame techhukoni kansami 10 family bagutntyi kadha ,chesi vallani cheyanivandi ,neku nachhka pothy chudaku, valla daggara vundi chesthunnaru,inkenty

    • @Maniking7777
      @Maniking7777 2 года назад +2

      తప్పు brother , మనం చేసిన సహాయం పదిమందికి తెలిస్తేనే వాళ్ళు కూడా inspire అయి సహాయం చేస్తారు. ఈ వీడియో concept సహాయం చేసే వాళ్ళని inspire చేయడం .ఇలాంటివి పబ్లిసిటీ చేస్తేనేగా vizag కి హర్ష సాయి కాకినాడ కి ఈ గ్రూప్ అలా ప్రతి district కి ఒక హర్ష సాయి ని అందివ్వగలం .

    • @SitaRam-ce8gm
      @SitaRam-ce8gm 2 года назад +2

      Harsha sai petrol bunk video fake .
      Oka vella nijamu ayite a vurilo pettaru.

  • @avinashkumar2664
    @avinashkumar2664 2 года назад

    Meela manchini inspiration ga teeskovadam eerojjuullo chala goppa vishyam thanks harsha sai

  • @vishwanatharvishwa886
    @vishwanatharvishwa886 2 года назад

    First of all meku thanks chepali Harsha Sai anna lanti vakka manchi vekthini chusi inspire thiskoni help chestunaru anthe great thoraga meru Anna ni kalustaru thankyou and God bless you Harsha Sai team ❤️and kakinada pilla team 😍
    VISHWA
    KOLAR KARNATAKA

  • @jatothsangeetha6536
    @jatothsangeetha6536 2 года назад +1

    హర్ష సాయి బ్రదర్ చాలా మందికి ఇన్స్పిరేషన్ 🙏🙏🙏

  • @gajendhragajendhra665
    @gajendhragajendhra665 2 года назад +1

    సూపర్ 🙏🙏🙏🙏🙏 మీరు కుడా మంచి స్థాయి కి వెళ్ళాలి

  • @sabeersk7310
    @sabeersk7310 2 года назад

    Goosebumps vachai sis. All the best for your future. Jai harsh sai. Sis miru kuda aa level ki vellali.

  • @avinashmandala9827
    @avinashmandala9827 2 года назад

    Anni Disturbenses vachina munduke sagandi .yours team hard worked.t hank you so much.

  • @nnarayana3307
    @nnarayana3307 2 года назад

    1st time i seen thsese wonderful...helping star...i seen gents....but ..women u only rock...

  • @santoshreddysanthureddy4345
    @santoshreddysanthureddy4345 2 года назад +1

    Akka tq brothers tq God bless you🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Harsha Anna tq andhariki God bless you

  • @krishnanbala5734
    @krishnanbala5734 2 года назад

    Good akkka....sis adusthunte naku kannillu vachaie......life echaru sis ki🙏🙏🙏🙏🙏 u r teamki

  • @ksobhanbabu560
    @ksobhanbabu560 2 года назад

    అన్నా నువ్వు చాలా మంచివాడు అన్నా ఐ లవ్ యు అన్న హర్ష సాయి అన్న నువ్వు గొప్ప వాడు నా అందరికీ ఏం చేస్తున్నావ్ కనుక నీవు ఎంతో దేవుడు చల్లగా చూడాలి అన్నా మీ ఇట్లు మీ తమ్ముడు అన్న

  • @erikisumanth8120
    @erikisumanth8120 2 года назад

    Harsha Sai Anna la 🙏 merukuda help 🙏 chesthunaru good 👍👍👍👏

  • @vanthalasomesh80
    @vanthalasomesh80 2 года назад

    సూపర్ హరీషజ్ సాయి టీం వెరీ వెరీ పేదవాళ్ళు కి హెల్ప్

  • @krishnayellaboina683
    @krishnayellaboina683 2 года назад

    Super mam Harsha Sai la enka chalamandhi Ela cheyyali god bless you

  • @nanichinnu5754
    @nanichinnu5754 2 года назад +1

    Akka voice clarity konchm penchu akka 💌

  • @varunteja3926
    @varunteja3926 2 года назад

    Thanks akka. Chaala help chestunnaru. Meeru mi friends. Thanks akka mi team ki.

  • @Rmkkkkkkk
    @Rmkkkkkkk 2 года назад

    Good luck inka meeru ఇలాంటి హెల్ప్ ఎంతో చేయాలి మీ ఛానల్ ఇంకా బాగా develop kavalani korukuntunna

  • @nivas7907
    @nivas7907 2 года назад

    ఒకరితో పోల్చుకోకుండ పేదవారికి సహాయం చేయాలనే తపన మీలో వుంది. మీకు తగినంత చేస్తున్నారు 👌🏾👌🏾👌🏾మేడం

  • @punem_rammy_eastgodavari
    @punem_rammy_eastgodavari 2 года назад +2

    Super Akka..... Harsha Sai Anna inspired is soo Good 👍

  • @chintukiraakchintukiraak8180
    @chintukiraakchintukiraak8180 2 года назад

    Harsha bro country chenge avutundi future PM ji harsha sai AnnA Love you

  • @saikumar9552
    @saikumar9552 2 года назад +2

    9.55 super
    Harsha sai anna kanipinche devudu
    🙏🙏🙏🙏🙏

  • @babuluk8
    @babuluk8 2 года назад

    Keep rocking..you are inspiring..grt human being..

  • @nagarajumadakam2039
    @nagarajumadakam2039 2 года назад

    Very very thanks Akka meeru kuda harsha sai anna laga paikedhagalani korukuntunnanu.meeru chose prathi pani lo aa devullu todundi nadipistarani korukuntunanu.thank you.

  • @srikanthkondapalli9870
    @srikanthkondapalli9870 2 года назад

    Akka మీరు ఇలా ఇంక ఎంతో మందికి సాయం చేయాలని కోరుకుంటున్న అక్క

  • @babbulu1001
    @babbulu1001 2 года назад

    Meelanti varu unnantha kalam andaru santhosamga untaru sistar kallallo nellu trigayi vedio chustha naku god blessyou sister 👍👍

  • @AJAYKUMAR-bd2yb
    @AJAYKUMAR-bd2yb 2 года назад

    ఈ రాజకీయ నాయకులు చేయవలసిన సేవ కార్యక్రమాలు. ఈ యూట్యూబర్స్ వాళ్ళు చేస్తున్నారు. మనం ఎంచుకునేటప్పుడు ఆలోచించాలి సేవా ప్రతినిధులను మన దగ్గరికి దొబ్బి తినటం తప్పితే వరు మనకు పెట్టేది ఏమీ ఉండదు. Hats off RUclipsrs 🙏