@@janasiniks2002 madda gudu ra Rey sulliga nilanti na kodukula Valle negativity perigitpothundhi nelanti vallu vokadiki help cheyary chesey vallani cheyaniru inkosari "HARSHA SAI" ANNA NI EMAINA ANTE KODAKA NIKU GUDDA PAGILIPODHI SULLIGA HE IS OUR GOD
Meeru evvaro naku theliyadhu but help chestharu Anna nammakamtho nenu Chala problemslo unnanu, naku emaina help chesthara Andi. Okeokka 4000 kavalandi plz Help me, too urgent. Please reply ivvandi.
బ్రో ముందుగా హర్ష సాయి అన్న కోసం ఈ టాపిక్ తీసుకున్నందుకు నీకు ధన్యవాదాలు.....ప్రతి హృదయంలో హర్ష సాయి ఉన్నాడు..ఐ లవ్ హర్ష సాయి..ఈ జన్మకి ఒక్క ఫోటో తీసుకుంటే చాలు
మీ వీడియో చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా మీలాంటి మంచి మనసున్న ఈ లోకంలో ఎక్కడ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు ఏ రకంగా కృతజ్ఞతలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన సరిపోలే దేవుడు
Super topic thisukuni prank cheyadam chala happy ga undhi inka chala manchi videos Harsha Sai annayya gurinchi money 💵 ki importance ivakunda manishiki importance echaru god bless you Harsha Sai annayya 🥰🥰🥰💜💯💜💯 happy ga undali nuvvu 🥰🥰🤗🤗🤗
Anna. Iam faced so many problems. Maku vundataniki oka house kuda ledu. Daya chesi edi okkati help cheyandi. Meeru maaku devuditho samanam. Naaku ma amma, nanna yevaru leru. So neenu chinnappati nunchi chala kashtapadi pelli chesukunnanu. Eppudu vundataniki place kuda ledu. Naaku oka chinna babu kuda vunnadu. Please maku help chestharani, assisthunnanu.
కళ్ళనీళ్లు వచ్చేస్తున్నాయి చూస్తుంటే.. ఒక చిన్న వయసులో ఒక వ్యక్తికి ఇంత అభిమానం అని..... ఇది కదా జన్మ సార్థకత.... ప్రతి తల్లి కూడా ఇలాంటి కొడుకుకి జన్మనివ్వాలి... అప్పుడు ఏ ఉచిత హామీలు అక్కర్లేదు దేశం బాగుపడుతుంది
బ్రో వీడియో చేసినందుకు tq మీరు ఈ వీడియో చెయ్యడం వల్ల మా అన్నయ్య కోసం జనం ఎం అనుకుంటున్నారో తెలిసింది నా ప్రాణం ఆ అన్న నేను పోయేలోపు ఆ అన్నయ్య నీ కలవాలి అని నా కోరిక tq అన్న జై జై హర్ష సాయి అన్న
బ్రో ఈ వీడియో చేసినందుకు మీకు కృతజ్ఞతలు🙏.హర్ష సాయి అన్న మీద ఉన్న ప్రేమ అభిమానం ఈ ఒక్క వీడియో తో తెలుస్తుంది. హర్ష సాయి అన్న గురించి ఒక్కరు కూడా ఆలోచించకుండా నేను చింపాను అని చెప్పేసారు🤗. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కలల్లో నుండి నీళ్లు ఇటు ఒక చిరునవ్వు వస్తున్నాయ్ అన్న పై అంతలా ప్రేమ అభిమానం చూయిస్తున్నందుకు ✊️హర్ష సాయి అన్న✊️హింద్🇮🇳
హర్ష సాయి గారి phto చింపాలా పనికి రాణి వాళ్లకు ఓటు వేసి గెలిపిస్తాం మనం కానీ మన దగ్గర 1 రూపాయి కూడా ఆశించకుండా ఎన్నో వందల్లో వేళల్లో చేస్తున్నాడు హర్ష గారు ఇలాంటి వ్యక్తి 100 సంవత్సరం లు దేవుడు ఆయన కు తోడుగా ఉండాలి అని మనసారా ప్రార్థిస్తున్నాను 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
I have never seen a video like this even no single person has tried to tear the pic of Harsha Sai and they don't care about the money also, really great n got all positive comments 🥰👍
Okavela mi video lo real ga money need undi a photo chimpi a video Harsha Sai chuste photo chimpadani alochinchakunda tana problem ento ani kanukune charector bro Harsha Sai di, wishing him a 1000years of healthy life 🥰
Hello brother Harsha Sai, spread your first part of your name in who ever needy people in their face, in india or in this world so many wealthy people are there, but all those wealthy people are just nothing in front of you, you are an inspiration for us, @ this time am in the badly need of a job trying in UAE, but I got inspired by you upto a certain level. I promise if I get a chance to help somebody in my future, for sure i'll do my part. Thanks for your inspiration brother....
His the one and only young yotuber in earning lot of hearts 💕 , with his helpingness to poor people, and Harsha voice was very awesome 👍 😎😎😎 im biggest fan of Harsha Sai 💕💕💕😍😍😍😍😍, lot of people loves Harsha bhai
ఆ ప్లేస్ లో నేను ఉంటే కచ్చితంగా చింపేవాణ్ణి....ఎందుకంటే...ఆ వచ్చే 20000 తో అనాధలకు అన్నం పెట్టి ...అన్న నే కాదు అన్న ఫోటో కూడా పేదలకు సహాయం చెయ్యగలదు అని నిరూపించేవాణ్ణి......god bless you sai anna
@@asdfgya Arey eripuka aa vche profit kuda marala vere valaki help chesestadu ra. Miru adi kuda chaiyatledu kada ra chese vala mida enduku ra yedustaru. Manam ela unam kabatte mana desham ela maddagudustundi
Plc bro nadi love marriage chesukunanu Naku oka papa oka Babu Naku ma amma nana avvaru chudaru chala kastapadi posestunanu adhana job unte chepandi bro plc 🙏🙏🙏🙏🙏🙏
మాటల్లో చెప్పలేని ఆనందం ఈ వీడియో చూసాక....ఇంత మంది హృదయాలలో స్తానం సంపాదించుకున్న హర్షసాయి అన్నకి....🙏🥰
Avunu 😍
Anthem ledu it's a RUclips best scam helping money👾👾👾👾
@@janasiniks2002 madda gudu ra Rey sulliga nilanti na kodukula Valle negativity perigitpothundhi nelanti vallu vokadiki help cheyary chesey vallani cheyaniru inkosari "HARSHA SAI" ANNA NI EMAINA ANTE KODAKA NIKU GUDDA PAGILIPODHI SULLIGA
HE IS OUR GOD
@@janasiniks2002 Avnaa...Adhe Scam Nv Cheii....🤙🤙
నిజమే అన్న కనిపించని దేవుడు హర్ష సై అన్న🙏🙏
నాదృష్టిలో హర్షసాయి & షోనూసూద్
ఇద్దరు కూడా real Gods 😍🙏💗
Hi
@@vignesh8456 Niyabba avadra nvu
@@vignesh8456 Rey RUclips lo Harsha sai chuduuu Ra talustundhii Anna craze ametooo wast gaa
@@vignesh8456 🙄 me lantin vallaeny
Puneeth Rajkumar 😍🙏
Harsha sai fans ekkada 🔥🤟🤟😍😍
Yes bro ekkada harsha sai anna fans
Not a fan
Yes harsha sai fan iam
💝💝💝💝
yes I am harsha sai fan
హర్ష సాయి దీర్ఘాయుష్మాన్ భవ 🙏🏽🌺🎉👍
23 years ke intha అభిమానం నిన్ను కన్న తల్లి తండ్రి లకు🙏🙏🙏🥺🥺🥺 చేయాలి అనుకోవడం కాదు చేసి చూపించే వాళ్ళు చాలా తక్కువ😊
Yes absolutely🔥
ఒక్క మాటలో చెప్పాలంటే మన జాతీయ జెండకి ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అలాగే హర్షసాయి బ్రదర్ కాదు god అంతే 🙏🙏👌👌😘😘
మీరు మంచి టాపిక్ ఎంచుకున్నారు.
దీని వల్ల ప్రజల్లో ఉన్న అవగాహన మరియు ప్రజల్లో కూడా సాయం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది
Mukyam ga money minded kadhu ani thelusthundhi, easy andharu aaasa padaru manavallu, proud ga vundhi
Meeru evvaro naku theliyadhu but help chestharu Anna nammakamtho nenu Chala problemslo unnanu, naku emaina help chesthara Andi. Okeokka 4000 kavalandi plz Help me, too urgent. Please reply ivvandi.
ఇలాంటి. గొప్ప. మనసు. ఉన. హర్ష. Sai. కి. వందనం
బ్రో ముందుగా హర్ష సాయి అన్న కోసం ఈ టాపిక్ తీసుకున్నందుకు నీకు ధన్యవాదాలు.....ప్రతి హృదయంలో హర్ష సాయి ఉన్నాడు..ఐ లవ్ హర్ష సాయి..ఈ జన్మకి ఒక్క ఫోటో తీసుకుంటే చాలు
yes
వయస్సు లో మాత్రమే చిన్న... మిగతా అన్నింటిలో ఎంతో మంది కంటే మిన్న మా హర్ష సాయి ..... థాంక్యూ చాలా మందిని ఆనందం గా ఉంచుతునందుకు
నిజమైన హీరో అంటే సినిమా తీసి జనాల ద్వారా బ్రతకడం కాదు జనాలకి సహాయం చేస్తూ వాళ్ల గుండెల్లో స్థానం ఉంచుకువడం ది గ్రేట్ మాన్ ఇన్ వరల్డ్ హర్ష సాయి 🔥✨️..
Excellent advice 👌👍🙏
సీఎంలు ఎమ్మెల్యేలు పదవులు ఉండి కూడా పేదలను పట్టించుకుంటలేరు హర్ష సాయి అన్న చేస్తున్నాడు హాట్సాఫ్ హర్ష సాయి అన్న,,,🙏🙏👌
Goosebumps 🖤
Same feeling
Manisi Rupam lo unna Devudu Anna nuvvu
I love you ❤️❤️
❤
Super
హర్ష సాయి అన్న మీద ఈగ వాలిన మా హృదయాలు తట్టుకోలేవు
హర్ష సాయి గారు చాలా మంచి మనసు ఉన్న వ్యక్తి 😍😍💗💗💗💗
😍Tq💫
@MADHU PENNEM GAMING u ply free fire bro
@MADHU PENNEM GAMING em bro
Hi
Harsha Sai is a Good Helping Nature Person . God Gives Good Health and Wealth To Him 👍
సమాజానికి మనం ఏమి చేస్తే అదే మనకు తిరిగి వస్తుంది. 🙏హర్ష సాయి గారు నిజంగా మీరు దేవుడే 🙏
Satisfying video for harshasai fans ❤️❣️
Yes ❤️
Yes
Yes
Really happy to see this ❤️❤️
“Devudu photo evaraina chimputhara”
Great person Harsha Sai 👍🏻👍🏻
మీ వీడియో చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలా మీలాంటి మంచి మనసున్న ఈ లోకంలో ఎక్కడ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు మీకు ఏ రకంగా కృతజ్ఞతలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పిన సరిపోలే దేవుడు
వీడియో చూస్తున్నంత సేపు...ఆ హ్యాపీనెస్ 🥰కళ్ళల్లో ఆనంద బాష్పాలు🤞 వచ్చేస్తున్నాయ్ ఏంటి రా అయ్య.....😍😭 హర్ష సాయీ.....లవ్ యూ బ్రో..
Nice bro same
Same Situation Bro 😢 ❤️❤️💓
Ssssssssssssssssssssssss. Naku kudaa..🥺🙏🙏🙏🥰😍
@@AMMUROYALSCP అవునా నిజమే కదా రాయల్స్.... అట్లుంటది మన హర్ష సాయి 💕.. హెల్పింగ్ 🤞
Same feeling
ఆయనకు నేను పెద్ద ఫ్యాన్
👍
Harshasha. Sahi. Deergha. Ayush manu. Bhava
Chala proud moment bro 😎 as a fan of HARSHA SAI.❤🎉
రియల్ హీరో హర్ష సాయి ఇంత చిన్న వయసులో ఇంత మంచి పనులు చేస్తున్నాడు పేదల ఆశాదీపం హర్ష సాయి కి మన ఆశీస్సులు ఏప్పటికి ఉండాలి 🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️
"Eppudu devuni photo esthey chimputhara bro " - Goosebumps moment 🔥🔥
Yes same
Superr👌👌👌
Yaa
Yes bro
@@neehaneditz5070 🙏🙏🙏
చాలా రోజుల తరువాత డబ్బుల కన్న ఒక మనిషికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అంటే అతని మంచే అతడిని అందరి గుండెల్లో వుంచింది గ్రేట్ అన్న. ✊✊🤝 Harsha Sai ✊✊
👍👍👍👍👍👍👍
Super topic thisukuni prank cheyadam chala happy ga undhi inka chala manchi videos Harsha Sai annayya gurinchi money 💵 ki importance ivakunda manishiki importance echaru god bless you Harsha Sai annayya 🥰🥰🥰💜💯💜💯 happy ga undali nuvvu 🥰🥰🤗🤗🤗
A person with 0.00000000% haters ❤️
Luv u anna ❤️
yes
Hello I'm hater
@@bunnysiva5842 🥱
@@bunnysiva5842 NE ADDRESS CHEPPU BE
@@bunnysiva5842 reason nti
I'm literally crying with happiness watching this.. I love Harsha Sai.
Same
I'm also Sem feeling automatic ga tears 😭 vachay
Yes, it's really amazing Harsha Sai stolen crores of people hearts, with pure heart and soul 🙏🙏🙏
@@jyothi-zn1qu avaru athani stanam replace cheyaleru he is a real hero
Anna. Iam faced so many problems. Maku vundataniki oka house kuda ledu. Daya chesi edi okkati help cheyandi. Meeru maaku devuditho samanam. Naaku ma amma, nanna yevaru leru. So neenu chinnappati nunchi chala kashtapadi pelli chesukunnanu. Eppudu vundataniki place kuda ledu. Naaku oka chinna babu kuda vunnadu. Please maku help chestharani, assisthunnanu.
Die hard fan of harsh sai😎😊
సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కళ్ళనీళ్లు వచ్చేస్తున్నాయి చూస్తుంటే.. ఒక చిన్న వయసులో ఒక వ్యక్తికి ఇంత అభిమానం అని..... ఇది కదా జన్మ సార్థకత.... ప్రతి తల్లి కూడా ఇలాంటి కొడుకుకి జన్మనివ్వాలి... అప్పుడు ఏ ఉచిత హామీలు అక్కర్లేదు దేశం బాగుపడుతుంది
లై.యు.బ్రదర్.ని.కామెంట్.రియాలి. ఐ.లై.యు.బ్రదర్.థాంక్స్.సో.మచ్.❤🙏❤👍👌👌👌👌
వీడియో చూస్తుంటే కడుపు నిండిపోతుంది🙏🙏
😀
Nijam bro ❤️❤️
@@ruhanreddy7276 y loafing
@@odhinaluvala6361 simply just smile
మనిషి రూపంలో ఉన్న దేవుడు మన హర్షసాయి అన్న❤️🙏
చూస్తున్నంతసేపు కళ్ళ నుంచి నీళ్లు తిరిగాయి అన్న.🙏🙏🙏🙏
Same feeling annayya😢
నా దృష్టిలో హర్ష సాయి దేవుడు really గ్రేట్ అన్న కు ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻👌👌👍👍👍
A person with golden heart❤
బ్రో వీడియో చేసినందుకు tq మీరు ఈ వీడియో చెయ్యడం వల్ల మా అన్నయ్య కోసం జనం ఎం అనుకుంటున్నారో తెలిసింది నా ప్రాణం ఆ అన్న నేను పోయేలోపు ఆ అన్నయ్య నీ కలవాలి అని నా కోరిక tq అన్న జై జై హర్ష సాయి అన్న
2:29 and 3:42 this word gave me goosebumps ,😍😍🙏
Yes bro
అన్నా నువ్వు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నా
ముక్కు మొహం తెలీని వాళ్లకి ఎంతో హెల్ప్ చేసినా గొప్ప దేవుడు హర్ష అన్న నువ్వు మా గుండెల్లో ఎప్పుడు ఉంటావ్ అన్న ఎం అంటారు ఫ్రెండ్స్ ❤️👍🙇🏻♂️🙏🔥
నా కొడుకు ఇప్పుడు 5 సంవత్సరాలు ఉన్నాడు... హర్ష సాయి లాగా పెంచుతాను... గ్రేట్ హర్ష సాయి గారు 🙏🙏
Thank u .nenu kuda
As a harsha sai fan manakae ela undi antae asalu HARSHA SAI parents ki family members ki ala untundoo oohinchukuntaenae GOOSEBUMPS
God bless you nana Love you Harsha SON ❤👌👏👏
When I am watching this video I have tears on my eyes. Love you Harsha sai bro😍
By seeing this more respect and love is increased on this man lots of love harsha sai bro❤
proud to be fan of harsha sai🥳🥳
Harsha sai aanna dyvudu photo chinchada thappu 🙏🙏🙏❤️
@@anitaakkalboardke4867 Aa photo chinchadam kante chachipovadam better na opinion. Real God and real hero
Devudu ayina love from Karnataka 🙏🙏 ನಮಸ್ಕಾರ
Harsha Sai ❤️ is not a man... He is a God for All 🥰🙏
🙄🙄🤦♂️🤦♂️😂😂😂😂
బ్రో అతను ఒక దేవుడు మనిషి రూపంలో ఉన్న ఒక దేవుడు 🙏🙏🙏🙏 హర్ష సాయి అన్న 🙏🙏🙏🙏💪💪💪 బిగ్ ఫ్యాన్ 🙏🙏🙏 దేవుడు ఫోటో చూపంటే ఎవరు చూపరు బ్రో
మన ఇండియా లో అన్న చేసిన పనులు ఎవరు చేయలేరు ❤️
మీ వీడియో చూస్తుంటే ఏడుపు ఆపుకోలేక పోతున్నా గ్రేట్ హర్ష
Anna goosebumps ala vachai naku ithe matram 🙏 jai Harsha Sai Anna ❤️ ❤️ ❤️
When I saw this automatically getting smile on face
బ్రో ఈ వీడియో చేసినందుకు మీకు కృతజ్ఞతలు🙏.హర్ష సాయి అన్న మీద ఉన్న ప్రేమ అభిమానం ఈ ఒక్క వీడియో తో తెలుస్తుంది. హర్ష సాయి అన్న గురించి ఒక్కరు కూడా ఆలోచించకుండా నేను చింపాను అని చెప్పేసారు🤗. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఆటోమేటిక్ గా కలల్లో నుండి నీళ్లు ఇటు ఒక చిరునవ్వు వస్తున్నాయ్ అన్న పై అంతలా ప్రేమ అభిమానం చూయిస్తున్నందుకు ✊️హర్ష సాయి అన్న✊️హింద్🇮🇳
హర్ష సాయి గారి phto చింపాలా
పనికి రాణి వాళ్లకు ఓటు వేసి గెలిపిస్తాం మనం కానీ మన దగ్గర 1 రూపాయి కూడా ఆశించకుండా ఎన్నో వందల్లో వేళల్లో చేస్తున్నాడు హర్ష గారు ఇలాంటి వ్యక్తి
100 సంవత్సరం లు దేవుడు ఆయన కు
తోడుగా ఉండాలి అని మనసారా ప్రార్థిస్తున్నాను 🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Osm video bro 👌 humanity still exist
I have never seen a video like this even no single person has tried to tear the pic of Harsha Sai and they don't care about the money also, really great n got all positive comments 🥰👍
❤ i love you ❤so much ❤️
He is a great hearted person no words, no one will be against him... In one word.. HE IS GOD 🇮🇳🇮🇳💪👍🙏🙏🙏
Harsha sai garu e video chuste antha santhosha padutharo asal 🥰🙏🏻🙏🏻🙏🏻 supper video
A person with 0 hateism @harshasai
who wants
Harsha sai as a CM ( Chief minister)
Harsha sai as a PM ( prime minister)
Harsha sai as a BIG BOSS TITLE WINNER 🏆
Three
Politics lo ki vasthe athanu em cheyaleru andi
@@anusha6977 obviously correct andi waste of time una fame poyi degreade aytdu
@@prashanthaloor9512 yep!
@@anusha6977 politics lo chadvukuna valu digali kakapoty manalni edganivvaru
Now Words To say Harsha Sai Anna
All telugu people's Hearts Belongs to Harsha Sai Anna
Harsha sai fans ekkada
Goosebumps vachai bro.... chala happy ga undhi.... love u annaya❤️❤️❤️❤️❤️
Okavela mi video lo real ga money need undi a photo chimpi a video Harsha Sai chuste photo chimpadani alochinchakunda tana problem ento ani kanukune charector bro Harsha Sai di, wishing him a 1000years of healthy life 🥰
Not even one person to tempt money ....that is harsha sai ❤️ love to Harsha sai ....love you broo...iam big fan of you ... from sullurpet....
Hello brother Harsha Sai, spread your first part of your name in who ever needy people in their face, in india or in this world so many wealthy people are there, but all those wealthy people are just nothing in front of you, you are an inspiration for us, @ this time am in the badly need of a job trying in UAE, but I got inspired by you upto a certain level. I promise if I get a chance to help somebody in my future, for sure i'll do my part. Thanks for your inspiration brother....
Hope harsh sai is watching this vedio the true love of fans,he is God in all people hearts,no one can destroy it
Really🙂Your The Real Stallin💯 Tagore🔥
God kanna Great HARSHA SAI bro❤️
ఎంత మంది హృదయాలను గెల్చుకున్నారో చూస్తున్నారా?We Always Love you Bro🥰🥰
Harsha sai good person and energetic boy 🔥 main thing helping Nature boy I am fan of Harsha sai ❤️
he always makes us happy 🥺 maatalo cheppalenantha ishtam, maa gundello nilichipoyna devudu harshasai🥺❤
While watching this video I was soo happy and shocked that this video is not having even a single dislike ........... -Harsha Sai for you .....❤️❤️
❤ I love you so much ❤️
వెండి తెర మీద పవన్ కళ్యాణ్ బాబు
బుల్లి తెర మీద సుడిగాలి సుధీర్ బాబు
యూట్యూబ్ లో హర్ష సాయి బాబు
The legends
2:30 ఈ ఒక్క మాటతో నువు ఎక్కడికో వెళ్ళావు బ్రో great 👏👏👏👏👏
First time video dekha Dekhti rahti😮😮😮❤❤❤❤l lovely
His the one and only young yotuber in earning lot of hearts 💕 , with his helpingness to poor people, and Harsha voice was very awesome 👍 😎😎😎 im biggest fan of Harsha Sai 💕💕💕😍😍😍😍😍, lot of people loves Harsha bhai
Harsha Sai Annaya fans happy to listen good words from people true hearted person god give good solo to help poor people
There is no video in RUclips which have satisfied my heart ❤🤩
Meru harsha sai sir medha video thisinaka mi channel ki big fan ayya.that is the power of Harsha sai anna👏👏
Super video 👌👌👌👌 entha impact undho telisindhi kadha, Harsha Sai 👌👌 great
As a Harsha sai subscriber I'm so happy like infinity ❤️😘
ఆ ప్లేస్ లో నేను ఉంటే కచ్చితంగా చింపేవాణ్ణి....ఎందుకంటే...ఆ వచ్చే 20000 తో అనాధలకు అన్నం పెట్టి ...అన్న నే కాదు అన్న ఫోటో కూడా పేదలకు సహాయం చెయ్యగలదు అని నిరూపించేవాణ్ణి......god bless you sai anna
Yes❤️❤️
Nvu chimpithe vache ah 20,000 impact athaniki Janam mida nammakam poddi 20,000 kosam na photo chimpina society kosam nenu help cheyala ani ?
Super super Harsha Sai poor people full help nature
A man with Golden heart 🤍
OM MY GOD... really speechless... ❤
Soul satisfied 💫and proud to be his fan ❤️
Yeah absolutely 😍
🙏🙏🙏🙇💖💖💖💝💝💞💞💒🙇💒🙇💒🙏🙏🙏😭😭🙏🙏
💝Jai Sai Anna fans🙏🏻🙏🏻🙏🏻🥰
✊✊✊maa telugu prajalu evari meda anta thondaraga abhimanam penchkoru …. kani okkasari penchukunte chanipoye anta varaku vadilipettaru.😍@Harsha Sai.... #be good do good, #real tagore, #real helper👏👏
No words ❤️
ఈ వీడియో చూసినంత సేపు కూడా ఆ ఆనందం మాటల్లో చెప్పలేం bro, real hero maa Harsha Sai ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Even I don't know Telugu I am from Karnataka. I m very big fan of Harsha sai bro
He Is The Real God 🙏 # Harsha Sai Fans ❣️😍
Harsha sai fans ekkada tagedele Andhra Pradesh. Telanganalo Kadu karnatakalo Kuda fans unnaru
The man of helping 😎❤💯
We want to see Harsha sai as a CM 😍😍😍 inka chala develop avuthadam andhram vote for him
CM ayete mana state matrame bagupadutundi , ade prime minister ayete,🤗🤗🤗
Prathi okkaru dhevuni tho polustunnaru 😍 Harsha Sai devude 😍😍
అట్లుంటది మన హర్షసాయన్నతో ని 🖤
2:27 nice bro..You can't create negative impact on harasha anna..❤️❤️❤️❤️❤️
Tokka yem kadhuuu vadu 20000 tho videos cheysi views tho koni lakhs gain cheysukuntunadu
@@asdfgya ok bro
@@asdfgya Arey eripuka aa vche profit kuda marala vere valaki help chesestadu ra. Miru adi kuda chaiyatledu kada ra chese vala mida enduku ra yedustaru. Manam ela unam kabatte mana desham ela maddagudustundi
I'm literally crying with happiness watching this..
ಹರ್ಷ ಸಾಯಿ fans from karnataka ❤️❤️
Plc bro nadi love marriage chesukunanu Naku oka papa oka Babu Naku ma amma nana avvaru chudaru chala kastapadi posestunanu adhana job unte chepandi bro plc 🙏🙏🙏🙏🙏🙏
This is great video in your channel 💌