fulfilling the dreams of 8 families || నేను 8 కుటుంబాల కలలను నెరవేర్చాను

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 61 тыс.

  • @rekhakranthi1936
    @rekhakranthi1936 3 года назад +13010

    నీలాంటి వాడికి గవర్నమెంట్... పదవి.. ఎవ్వలని కోరుకుంటున్న... ఇలా ఎంత మంది కోరుకుంటున్నారు.❤️

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  4 года назад +7464

    how's the plan?

  • @ssrfacts9137
    @ssrfacts9137 4 года назад +12366

    మీరు హీరో అవ్వొచ్చు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీకు ..ఎంత మంది లైక్ చేస్తారు

    • @Publictalks813
      @Publictalks813 4 года назад +12

      ruclips.net/video/BYrpGU5J5Bk/видео.html..

    • @Shehzadiworld
      @Shehzadiworld 4 года назад +20

      S r u right ❤️

    • @sreenusree7255
      @sreenusree7255 4 года назад +132

      Heerolatho ithaniki polikenti vallu chettanaakodukulu harsa bro real hero vaallu reel heros

    • @bhemavirat1388
      @bhemavirat1388 4 года назад +30

      A king with golden ❣️😍🥰🥰

    • @arunchatragadda7785
      @arunchatragadda7785 4 года назад +18

      @@sreenusree7255 orey ayya Heroes loo Ela help chesina vallu Chala Mandi unaru.Teliyakunda eripuk comments petamaku

  • @talladilleswari3130
    @talladilleswari3130 10 месяцев назад +5

    తమ్ముడు నిజం చెప్పాలంటే నా ఆరోగ్యం బాలేదు,కాని నీ వీడియో చుస్తుంటసేపు నాకు తెలియకుండానే నా పెదవులు పై నవ్వుంది,నువు సూపర్ చిన్నా...నీ వల్ల కొందారి అయిన హ్యాపీ గా ఉన్నారు,

  • @ruthvikgourishetty2455
    @ruthvikgourishetty2455 3 года назад +565

    అడ్డమైన హీరో లకు కాదు like lu కొట్టడం కాదు ఎలాంటి రియల్ హీరో కి salute కొట్టాలి హ్యాట్సాఫ్ తో you anna

  • @nagamani1088
    @nagamani1088 Год назад +63

    హర్ష గారు మీరు చేసేపని ఎంతో పేద
    ప్రజలకి ఆనందాన్ని ఇస్తుంది దేవుడు మీకు మంచిది ఆరోగ్యం ఆయుసు ఇవ్వాలని పార్దిస్తున్నాను Tq

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po Год назад +48

    కుల, మతాలకు అతీతంగా... ఇలా సహాయం చేసే మంచి మనిషిని చూడడం ఇదే మొదటి సారి.
    ఏ స్వార్థం లేకుండా...
    🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi Год назад +1

    హాయ్ అమ్మ ప్రతి ఒక్క వారిని నీ గుండెల్లో ఉంచుకొని వారికి సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ముందుకు వస్తున్న అందుకే నీకే అభినందనలు పూరిఇల్లు అయినా సరే నీ వస్తువు సహాయం చేస్తున్నావు కుటుంబాల ఆనందుని కలిగిస్తున్నా ప్రతి ఒక్క వృత్తిలో కూడా నీవు సహాయం చేస్తున్నావు నీ వీడియోస్ చాలా చూస్తున్నాను పేదవారికి సహాయం చేసే వారి కలలు ఆనందాన్ని చూస్తేనే ఉంటున్నావు వారి కష్టాలు తెలుసుకున్నారు వెరీ వెరీ థాంక్స్ అమ్మ మంచి మనసు నీకు ఉన్నది మంచి ప్రేమతో వారిని ప్రేమిస్తున్నావు వారికి సేకరిస్తున్నారు నీవు మంచి ఆలోచనలతో సహకరిస్తున్నారు పేదవారిని కోరుకుంటున్నాము దేవుడు నీకు తోడుగా ఉండాలమ్మా గాడ్ బ్లెస్స్ యు అమ్మ

  • @rongalieswar7324
    @rongalieswar7324 4 года назад +5145

    బాహుబలి లు, kgf లు,పాన్ ఇండియా హీరోస్ కి లైక్ లు కొట్టడం కాదు...ఇలాంటి రియల్ హీరో కి లైక్ కొట్టాలి🙏

  • @devendradvr6388
    @devendradvr6388 4 года назад +281

    సాటి మనిషికి సహాయం చేసే వాడే నా దృష్టిలో దేవుడు. అన్న నువ్వు దేవుడు అన్న.... 🙏🙏🙏🙏🙏🙏

  • @UdayVikram999
    @UdayVikram999 4 года назад +164

    మీలగా డబ్బులు ఉన్నవాళ్లు
    ఇవిధంగా ఆలోచిస్తే ఇ భూమి మీద పెదరికం అనేది ఉండాదు అన్న..!!🙏🙏
    పేదవారి ముఖంలో సంతోషం చూడలనే మీ ఆలోచనకు నా పాదభివందనం అన్న..🙇🏻‍♂️🙏

  • @sujatharamakuri2064
    @sujatharamakuri2064 Год назад +7

    హర్ష దేవుడు నీకు చాలా గొప్ప మనస్సుఇచ్చాడునీలాంటివారుఅనేకులురావాలిబాబుదేవుడునిన్నుదీవించుగాక

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 4 года назад +116

    అడిగితే ఇచ్చేది దానం, అడక్కుండ చేసెదే సహాయం. మీరు ఆ పని చస్తున్నారు.మీరు చేసే మేలును ఎలా చెప్పలో అర్థం కావటం లేదు bro.🙏

  • @ramabantu7192
    @ramabantu7192 4 года назад +10338

    అడ్డమైన బిగ్గబోస్ లు కన్న నీ ప్రోగ్రాం 100 రేట్లు సూపర్ 👍♥

  • @purushothamlanda2907
    @purushothamlanda2907 3 года назад +1253

    మనిసి రూపంలొ ఉన్న దేవుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా ఉండాలి అని మనసు పూర్తి గా కోరుకుంటున్నాను sir 👌👌👍👍

  • @bandelamilky5882
    @bandelamilky5882 11 месяцев назад +3

    మీరు ఈ లోకంలో మనిషి రూపంలో వున్న దేవుడు సార్ 🙏 ధనం వుండటం గొప్పకాదు దానం చేసే గుణం గొప్ప మనసుండాలి. అది హర్ష సాయి గారు❤🙏

  • @jaswanth8184
    @jaswanth8184 4 года назад +476

    పుస్తకాలు కావాలని అడిగిన పాప బాగా చదువుకొని ఉన్నత శికరాలను అధిరోహించాలని కోరుకుంటున్నా 🙏 God bless her

    • @karunakarponaganti4265
      @karunakarponaganti4265 4 года назад

      ruclips.net/video/eZ5gzF7vbeE/видео.html
      Anushka Shetty maguva maguva song version

    • @vasuviki5248
      @vasuviki5248 4 года назад

      Super bro meru

    • @preetisworld2730
      @preetisworld2730 4 года назад

      Hi frnds mallela Theertham waterfalls
      ruclips.net/video/WsuIjARl9Vg/видео.html pls watch

    • @saikethan8230
      @saikethan8230 4 года назад

      ruclips.net/video/BY2GaCA6Lk4/видео.html❤️❤️

    • @itsmystylepooja1399
      @itsmystylepooja1399 4 года назад

      Ee video choosentarvarku naa moham lo nuvvu.. kallalo neelu unnayyi.... Really chana great bro...👍 Oka vela nenu na youTube career lo success aythe ila atleast kondharikaina sahayam thappakunda chesthanu 🙏 #ItsMyStylePOOJA

  • @minniallu3032
    @minniallu3032 4 года назад +199

    సహాయం చేసి నీ పేరును కూడా చెప్పుకోకుండా చిరునవ్వుతో సహాయం చేస్తున్న తమ్ముడు నువ్వు నిజమైన హీరో వి god bless you

  • @ashokashokkumar7577
    @ashokashokkumar7577 Год назад +12

    నీ మంచి నీ మంచితనానికి వాళ్ళ హృదయం నుంచి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి అన్న ❤

  • @royalrameshcreations7403
    @royalrameshcreations7403 3 года назад +160

    కుళ్ళు కుతంత్రాలు వున్న ఈ రాజకీయ నాయకులు కూడా కోట్లు సంపాదిస్తున్నారు..అటువంటి వాళ్ళు చెయ్యలేని గొప్ప దానాన్ని మీరు పేద వాళ్లకు చేస్తున్నారంటే మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి మరియు మీకు పాదాభివందనాలు అన్నయ్య🙏🙏🙏

  • @Danvi2014
    @Danvi2014 2 года назад +246

    మీ వీడియోస్ మా పిల్లలు కి ప్రతి రోజు చూపిస్తుంటాను
    మా పాప పెద్దయ్యాక నేను ఆ అన్నయ్య లా అందరికి సహాయం చేస్తాను అంటుంది
    మీరు నిజం గా ఇన్స్పిరేషనల్ సార్

  • @rimalpodi3837
    @rimalpodi3837 Год назад +73

    దేశంలో ధనవంతులు చాలా మంది ఉన్నారు కాని సాయం చేసే మనసు కొద్ది మందికి మాత్రమే ఉంటుంది చాలా గొప్ప మనసు ఉన్న మనిషి హర్ష సాయి థాంక్స్

    • @shekartejavath7906
      @shekartejavath7906 11 месяцев назад

      అన్న మాకు కొంచెం సహాయం చేయండి అన్నా అన్న ప్లీజ్ అన్న మీకు దండం పెడతాను అన్న అన్నా మా సోదరికి బాగాలేదు అన్న ప్లీజ్ అన్న మీ కాళ్లు పట్టుకుంటా మన్న ఒక్కొక్కసారి సహాయం చేయండి అన్నా

  • @Lakshmi-ry6fp
    @Lakshmi-ry6fp 8 месяцев назад +1

    హాయ్ అన్నా , నాకు ముగ్గురు పిల్లలు .నేను ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్నాను. నా భర్త నుండి ఏ సహాయం లేదు. నేను ఒక రెండు ఇళ్ళల్లో పని చేస్తున్నా.కానీ నా పిల్లల్ని చూసుకోడానికి చాల కష్టంగా ఉంది.మీరు ఎలాగైనా సహాయం పడ్తారని ఆశిస్తున్నాను.

  • @mathsyagirimudiraj3382
    @mathsyagirimudiraj3382 4 года назад +66

    అందరూ youtubers సంపాదించడానికి ఛానెల్ పెడతారు. కానీ నువ్వు ప్రజలకి సేవ చేయడానికి దేవుడులా వచ్చావు నువ్వు తోపు బ్రో

  • @nanibhavani2915
    @nanibhavani2915 4 года назад +180

    పేదవాన్ని ఆదుకునే వాడు దేవుడితో సమానం నిజంగా నువ్వు వాళ్ల దృష్టిలో నువ్వు దేవుడు అన్నయ్య 🙂 👏🤝💐

  • @batheiahadduri1667
    @batheiahadduri1667 2 года назад +508

    8 కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లి ఆకుటుంబాలు అవసరాలు తెలుసుకుని వాటిని నెరవేర్చి వల్ల ఆనందలును చూసి ఆనందిన్చే పేదల దేవుడు

  • @ChakkaRaju-po7yo
    @ChakkaRaju-po7yo 7 месяцев назад +1

    దేశమంలో అనేక లక్షమంది ధనవంతులు ఉంటారు కాని ఎవ్వరికి ఒక్క రూపాయ కుడ హెల్ప్ చేయర్ సార్ కాని మీకు సాయం చేసే మనన్సు ఇచ్చాడు దేవుడున్నాడు సార్,💯💯💯🙏🙏🙏🙏

  • @kotankimallesantoshkumar2354
    @kotankimallesantoshkumar2354 3 года назад +270

    ఎన్నో ఎమోషన్స్ టచ్ చేశావ్ అన్నయ్య...... నీ మనసు బంగారం..... ఆ మనసునీ ఎన్ని కోట్లు పెట్టిన వేలకట్టలేం.... 🙏🙏🙏🙏🙏

  • @sahithchintu2852
    @sahithchintu2852 3 года назад +136

    ఆ దేవుడు ఎక్కడో లేడు సర్ జనల మొకం లో సంతోషాన్ని చూసి సంతోషపడే మీలాంటి వారిలోనే వున్నాడు సర్ 🙏

  • @shivanyadav4944
    @shivanyadav4944 3 года назад +547

    పూర్తిగా కాకున్నా, ఇది కావాలి అనుకున్నది , ఇచ్చి వాళ్ళ సంతోషం లో నీ ఆనందం పంచుకునే మంచి మనసు మీరు ,సూపర్ అన్న, 🙏👌💐

  • @Jogiramudu
    @Jogiramudu 10 месяцев назад +2

    హర్ష సాయన్న నా పేరు రాముడు మీరు ఎంతో మందికి సాయం చేస్తున్నారు మీరు చల్లగా ఉండాలి కానీ నాకు సాయం చెయ్యలేదు❤ నేను మీకు ఫ్యాన్

  • @prashanthsvs
    @prashanthsvs 3 года назад +157

    అన్న నిన్ను చూసి ఈ ధనవంతులు అందరు సిగ్గుపడాలి
    ఒక పేదవాడికి మేలు చేస్తే జీవితాంతం మర్చిపోరు,
    ప్రతి ధనవంతుడు మీల ఆలోచించాలి ,,, హ్యాట్సాఫ్ అన్న 🙏🙏🙏🙏🙏💐💐💐

    • @keshwvri2065
      @keshwvri2065 3 года назад +1

      S hi

    • @shivanilanila892
      @shivanilanila892 3 года назад

      Hiii.anna👌👌👌

    • @srikakullaprasad
      @srikakullaprasad 3 года назад

      Correct bro

    • @rajuboosala8260
      @rajuboosala8260 3 года назад +2

      Nenu phone koni 2 months avthundi ilanti video eppudu chudaledhu bayya nijanga grate bayya a devudu ninnu challaga chustadu bayya exlent bayya

  • @sunny-zv7ve
    @sunny-zv7ve 4 года назад +291

    పేదవాడు కి మనం చేసినా చిన్న సహయం చేసినప్పుడు కళ్ళల్లో చూసే ఆనందం కోట్లు పెట్టినా రాదు ❤️❤️❤️love u bro

    • @bittulova1435
      @bittulova1435 4 года назад +4

      Corect bro

    • @Vlog-t6r
      @Vlog-t6r 4 года назад

      Anna gap vachinatu undhi

    • @preetisworld2730
      @preetisworld2730 4 года назад

      Hi frnds mallela Theertham waterfalls
      ruclips.net/video/WsuIjARl9Vg/видео.html pls

    • @saikethan8230
      @saikethan8230 4 года назад

      ruclips.net/video/BY2GaCA6Lk4/видео.html❤️❤️❤️

  • @hemavlogs666
    @hemavlogs666 4 года назад +223

    నిన్ను కన్నా తల్లి కి నీ మంచితనానికి చిన్న వాడివి అయినా 🙏🙏🙏 వీడియో చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయి తమ్మడు

    • @srinivasaraorao4339
      @srinivasaraorao4339 4 года назад

      ఒక్క సారి కాదు చాలా సార్లు

    • @srikanth7152
      @srikanth7152 4 года назад

      U r really osm n great bro🙏🙏

    • @preetisworld2730
      @preetisworld2730 4 года назад

      Hi frnds mallela Theertham waterfalls
      ruclips.net/video/WsuIjARl9Vg/видео.html pls

    • @saikethan8230
      @saikethan8230 4 года назад

      ruclips.net/video/BY2GaCA6Lk4/видео.html❤️❤️

  • @venkateshkommu8215
    @venkateshkommu8215 11 месяцев назад +2

    మీరు నిజంగా పేదవాళ్ళు కోసం ఉన్న దేవుడు anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @MundlisivaSiva-vf9ow
      @MundlisivaSiva-vf9ow 5 месяцев назад

      అన్న నేను కూడా రైతు బిడ్డ నీ నేను నాన గారు ఇద్దరమే ఉంటాము చాలా అపదిలో ఉన్నాము plaes help me 🙏🙏🙏🙏🙏🙏నేను పెట్టిన మెసేజ్ harsasi అన్న గారికి అందాలని కోరుకుంటున్నాను pls help me Anna గారు

  • @sajidshaik1993
    @sajidshaik1993 3 года назад +125

    నేను ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏడుపు ఆగడం లేదు అన్నా, మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి మీరు ఇలాంటి సహాయాలు ఇంకా చాలా మందికి చేయాలని కోరుకుంటున్నాను😭❤️

  • @shravanigabbeta2214
    @shravanigabbeta2214 4 года назад +211

    వల్ల కష్టాల్లో ఉన్న కన్నీరు మీరు చేసిన సహాయం వల్ల ఆనందబాష్పాలుగా మారాయి... ఈ చరిత్రలో మీకంటూ ఒక స్థానం ఉంటుంది....

  • @sandhyasamuel7943
    @sandhyasamuel7943 4 года назад +136

    దేవుడెక్కడో లేడు
    వేరే కొత్తగా రాడు
    మంచి మనుషులతో గొప్ప మనసుతానే ఉంటాడు నీకు లాగా🙏🙏❣️❣️

  • @chathesrilocksveeranki7486
    @chathesrilocksveeranki7486 Год назад +1

    నిజంగానే ఈ భారతదేశానికి నువ్వే సీఎంఅవ్వాలి నీలాంటి వాడే ఉండాలి అన్నా

  • @chinnadynamic1027
    @chinnadynamic1027 3 года назад +232

    ఈ రోజు నుండి నేను మీ అభిమాని అన్న...అన్న నిధి గొప్ప మనుసు..

    • @udayaditya1486
      @udayaditya1486 3 года назад

      Bro your a god given gift 🍫👌👌👌👌👌👌

  • @nkstatus7340
    @nkstatus7340 3 года назад +1001

    ఇంత చిన్న వయసులో అంత పెద్ద పని చేయడం చాలా గ్రేట్ అన్న

  • @anilppm704
    @anilppm704 3 года назад +253

    అన్న మీరు ఎవరో మాకు తెలియదు ..స్వార్ద పూరితమైన ఈ ప్రపంచంలో నీ లాంటి వారు ఉండడం చాలా గొప్ప విషయం...🙏🙏🙏

  • @Sriramachandramurthy-u4z
    @Sriramachandramurthy-u4z 6 месяцев назад +1

    మా కుటుంబాన్ని కూడా మీరు కాపాడండి అన్న సమస్యల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నాను చెప్పలేని బాధలు ఒక్కసారి కనికరించండి ఒక్కసారి కనికరించండి

  • @vinodkumardamera580
    @vinodkumardamera580 2 года назад +97

    చిన్న చిన్న కలలు తీర్తే ఎంత ఆనందం సార్....
    అది సార్ మా పేద బతుకులు.....
    Thank you Harsha sai garu....

  • @RameshRamesh-ep7fw
    @RameshRamesh-ep7fw 4 года назад +73

    ఇండియా లో దేవుడి గా నిలిచిన మహానుభావులు ఒకటి సోనుసూద్ సార్ గారు రెండు వచ్చేసి మీరు అన్నయ్య మిమ్మల్ని , ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను వచ్చాక తప్పకుండా నాకు తగిన సహాయం చేస్తాను

  • @siricreationsaks
    @siricreationsaks 2 года назад +250

    కనిపించే దేవుడు 🙏😭 కళ్లలో ఆనందం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తమ్ముడు ❤️

  • @smuneeshwari
    @smuneeshwari 9 месяцев назад +1

    மதுரையிலே வந்து கொடுத்து உதவுங்களே நிறைய பிரச்சனைகள் உள்ளவங்க இருக்காங்க

  • @iamLoverboybro
    @iamLoverboybro 4 года назад +95

    దీనమ్మ politicians enduku anna నీలాంటి వ్యక్తి state ki ఒకరు ఉంటే చాలు....పేద వాళ్ళు అంటూ ఉండరు......love from Srikakulam ❤️

  • @prudhvikumar5919
    @prudhvikumar5919 4 года назад +81

    ఒకరికి ఇచ్చి చూడండి మజా వస్తుంది అన్న మాటకి నిజంగా చాలా అర్థం ఉంది.. అందులో ఉన్న అర్ధాన్ని గనక తెలుసుకోగలిగితే పేదరికాన్ని వీలైనంతవరకు కూడా నియంత్రించవచ్చు

  • @ravisidam8137
    @ravisidam8137 3 года назад +261

    పేదవాల కష్టాలు తెలుసుకొని సాయం సేసేటోడే నిజామాయణ మాన్చి ఆ మాన్చి నువ్వే అన్న నువ్వు సూపర్ అన్న థాంక్స్ అన్న 🙏🙏

  • @anandkolli8897
    @anandkolli8897 Год назад

    హర్ష ఇండియా గవర్నమెంట్ లో ఉన్న డబ్బు నీ చేతికి యిస్తే దేశములో అసలు పేద వాడు అనేవాడు ఉండడు ఎదుటి వారి ఏడుపుని నవ్వు గా మార్చేస్తున్నావు.. గాడ్ బ్లెస్స్ యూ 👏👏👏👏💐💐💐💐

  • @sureshkommoju555
    @sureshkommoju555 3 года назад +110

    నిజంగా నాకు మాటలు రావడం లేదు అన్నయ్య 🙏 నీకు ఈ ఆలోచన రావడానికి గల కారణం నీకు మంచి చేసే గుణం ఉండటం వలన🙏 ఆ భగవంతుడు నిన్ను నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకుంటారు🙏 వాళ్ళ సంతోషం చూస్తుంటే నాకు చాలా ఆనందం ఉంది 🙏 ధన్యవాదములు

  • @satishkumarborra7632
    @satishkumarborra7632 3 года назад +267

    ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప మనసు ఎవరికో కానీ ఉండదు...
    నిజంగా నువ్వు చాలా గ్రేట్ బ్రో...

  • @kathrojumadhumitha....kart3585
    @kathrojumadhumitha....kart3585 3 года назад +96

    నిజంగా మీరు దేవుడు సార్. మీలాంటి వాళ్ళు కూడా ఉన్నారా.. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayamaryfsag3558
    @jayamaryfsag3558 11 месяцев назад

    Sai maa, God bless you 🙌🏾 . They is a saying that "If you do small things to the poor that you are doing to God". I proud of you the way your supporting and helping to the poor and needy.

  • @localvideos1594
    @localvideos1594 4 года назад +231

    ప్రపంచంలో డబ్బునోళ్లు ఇలా ఆలోచిస్తే ఎంతబాగుటుంది హీరోలను లైక్లు కొట్టడం కన్నా ఇలాంటి రియాల్ హీరోలుని లైక్ చెయ్యండి

  • @kavaliraghavender4561
    @kavaliraghavender4561 4 года назад +227

    బిగ్ బాస్ లాంటి చెత్త ప్రోగ్రామ్స్ పెట్టకుండా ఇలా బీద వాళ్లకు ఏం కావాలో అడిగి సహాయం చేయండి . బ్రదర్ లాగా 🙏
    Good job bro👍

    • @swapna_143
      @swapna_143 4 года назад +1

      Yes exactly

    • @sandhyaanthony5898
      @sandhyaanthony5898 4 года назад +1

      S

    • @k.kalyankumar7860
      @k.kalyankumar7860 4 года назад

      @@sandhyaanthony5898 . 7..ເ້ ່, ້.,. ຍ. ່ນ່%ສ..້້ວວວນ້້ໂ່ນ່%.່ຂ່ນານ່າ່. ຂວ. ວຂມ ວວວວວວວວວວຂວຂຂຂ່ຂຂວຂວທາມທ+ວທາາາາວສທາວ$

    • @k.kalyankumar7860
      @k.kalyankumar7860 4 года назад

      @rani katikam ່ ມ້ມ໙ຶເ

    • @k.kalyankumar7860
      @k.kalyankumar7860 4 года назад

      ມີ.

  • @Rudrakongala1991
    @Rudrakongala1991 3 года назад +294

    నువ్వు super బయ్య...పేదవాడి ఆకలి తీర్చే నువ్వు అసల్లైన హీరో..🙏 ఇలాంటి ఆనందం కోట్లు పెట్టిన దొరకదు..

  • @LakshmiLak-ym8py
    @LakshmiLak-ym8py Год назад

    సార్ మీది చాలా మంచి మనసు పేదవాళ్ళకి చాలా ఉపకారం చేస్తున్నారు అలాగే సర్ మన ఇండియాలో ప్లాస్టిక్ గురించి పెట్టారుగా చక్రవర్తి ప్లాస్టిక్ వాళ్ళు పడేస్తున్నారు నన్ను నేను మస్కట్ ఒక పెద్ద కవర్లుంటా సార్ వాటి జుబ్బాల అంటారు సార్ ఇక్కడ మీరు అలాంటి ఉపకారం చేయండి సార్ ప్రజలకి క్రమశిక్షణ నేర్చుకుంటారు నా మాటలు తప్పుగా ఉంటే నన్ను క్షమించండి ఓకే

  • @kongalanaresh6247
    @kongalanaresh6247 2 года назад +829

    పేదల కోసం పుట్టిన హర్ష సాయి అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు

    • @shaikshabana5861
      @shaikshabana5861 2 года назад +6

      Please help me sir

    • @ganapathig1563
      @ganapathig1563 2 года назад +5

      Emaindi bro

    • @Gelavali
      @Gelavali 2 года назад +3

      Anna nvvu chala support chesthunnv bt India lo enka badha ni bayataku cheppukolekaa chala members unnru and aslo nen kudaa bt ur great anna all d best

    • @brahmaiahkatari622
      @brahmaiahkatari622 2 года назад +3

      Super anna 👍♥️

    • @snareshnaresh3352
      @snareshnaresh3352 2 года назад +2

      Super Anna

  • @Bghjjjkiv
    @Bghjjjkiv 4 года назад +109

    మనిషి లోనే దేవుడు ఉంటాడు అనడానికి నీలాంటి వాళ్లే నిదర్శనం అన్న

  • @sambasivapichili6112
    @sambasivapichili6112 3 года назад +231

    దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ నిండు నూరేళ్ళు చల్లగా చూడాలి అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @srinivasm9784
      @srinivasm9784 3 года назад

      Every people do this help

    • @prasadsir784
      @prasadsir784 3 года назад

      పాపా విషయం లో కళ్ళలో నీళ్లు రప్పించావ్ భయ్యా

    • @kotturijanaki2709
      @kotturijanaki2709 2 года назад

      Your great god bless you

  • @venkateshkommu8215
    @venkateshkommu8215 11 месяцев назад

    అన్నయ్య నిజంగా పేదవాళ్లకు సహాయం చేస్తూ వాళ్ళు గుండెల్లో దేవుడు గా ఉన్నావు real గ్రేట్ అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏

  • @rajunisam8496
    @rajunisam8496 3 года назад +3181

    నా జీవితంలో చుసిన నిజమైన దేవుడు నువ్వే అన్నయ్య.. 🙏😢

  • @behappyrk79...15
    @behappyrk79...15 4 года назад +51

    ఈ తమ్ముడు ని చూసి మనిషి లోని మనిషి లో మానవత్వం ఇంకా ఉంది అని చెప్పుకోవచ్చు... ధన్యవాదాలు...

  • @manikumarindian
    @manikumarindian 4 года назад +83

    వయస్సులో నాకంటే చిన్న వాడివే అయినా నీ మనస్తత్వానికి పాదాభివందనం తమ్ముడు

    • @sujathakallepu5090
      @sujathakallepu5090 4 года назад

      Bro u do great job thank for helping those people 🙏

  • @shadowprasad1991
    @shadowprasad1991 3 года назад +738

    వాళ్ళ ఆనందం చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.... హ్యాట్సాఫ్ బ్రదర్....

  • @swapnayarlagadda8956
    @swapnayarlagadda8956 2 года назад +60

    నిన్ను కన్నా తల్లిదండ్రులు అప్పుడు అనుకుండరు నా కొడుకు కోసం ఇన్ని కుంటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి అని you r the reayal hero sir

  • @durgaprasadseerapu7337
    @durgaprasadseerapu7337 4 года назад +114

    మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని మా కనక దుర్గమ్మ తల్లి ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @ammasspecialvlogs8580
    @ammasspecialvlogs8580 Год назад

    Sai my child God bless you abundantly
    Your healping so much poor people
    Once again God bless you healthy wealthy success in your life 🙏🙏🙏

  • @srikanthnagula7955
    @srikanthnagula7955 4 года назад +66

    మన కొరికలను మనం తిర్చుకుంటే ఎమ్ ఉంటదన్న ప్రక్కనోడి కొరికలాను తిర్చాడా లో ఉంతాది అసాలి మాజా ... Ur very gret bro

    • @Publictalks813
      @Publictalks813 4 года назад

      Iruclips.net/video/BYrpGU5J5Bk/видео.html

  • @swamyganapuram4862
    @swamyganapuram4862 4 года назад +398

    దేవుడు ఎక్కడో ఉంటాడు అని అంటారు కదా ఈ రోజు నీలో వచ్చి సహాయం చేసాడు బ్రదర్

  • @sbphotography3478
    @sbphotography3478 4 года назад +177

    రియల్ హీరో అన్న మీరు చాలా గొప్ప మనసు ఇచ్చాడు దేవుడు మీకు love you ♥️

  • @vivekanand8617
    @vivekanand8617 11 месяцев назад

    Harsha dear, nuvvu marriage chedukovaddu, pelli chedukunte ilaantuvi emi vundavu.nee happiness motham pothundi. Nuvvu oka miracle gaane vundaali. All the best. God bless forever. ❤❤❤❤

  • @krishnabpl9171
    @krishnabpl9171 2 года назад +289

    నువ్వు గాని cm ఐతే ప్రపంచమే మారిపోతుంది
    అన్న నువ్వు గ్రేట్. 👌

  • @vadyaramhanumanthu1230
    @vadyaramhanumanthu1230 4 года назад +73

    ప్రార్థించే పెదవులకన్న...సాయం చేసే చేతులు మిన్న....
    అనే పదానికి ప్రతి రూపం ""సాయి..అన్న...🙏🙏🙏

  • @janishaik7858
    @janishaik7858 4 года назад +188

    బ్రదర్ వీడియో చూస్తుంటే.. వాళ్ళ కళ్ళల్లో కనపడే ఆనందం... నిజంగానే నాకు...😭😭😭ఏడుపు వచ్చింది.. బ్రదర్ సూపర్ సూపర్

    • @vijayakumar4819
      @vijayakumar4819 4 года назад +2

      Miru kuda poor people's ki help cheyyandi

    • @preetisworld2730
      @preetisworld2730 4 года назад +1

      Hi frnds mallela Theertham waterfalls
      ruclips.net/video/WsuIjARl9Vg/видео.html pls

    • @saikethan8230
      @saikethan8230 4 года назад

      ruclips.net/video/BY2GaCA6Lk4/видео.html❤️❤️

  • @bonjunaidu7238
    @bonjunaidu7238 25 дней назад

    మనిసి రూపంలో ఉన్న దేవుడు మీరు, దయచేసి నాకు కూడ చికిత్స కొరకు సహయం చెయ్యండి,

  • @vinayvinnu8164
    @vinayvinnu8164 4 года назад +305

    పదిమందికి సాయం చేసే మహానుభావులు కొందరే ఉంటారు అందులో మీరు ఒకరు అందుకోండి నా హృదయపూర్వక ధన్యవాదములు

  • @నారాయణ్నాయక్చౌహన్

    నేను లక్ష వీడియోలు చూసాను కానీ ఇలాంటి తెలుగులో చూడడం ఇదే మొదటిసారి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kolaramana3329
    @kolaramana3329 4 года назад +137

    తమ్ముడు చిన్న వయసులో మంచి పనులు చేస్తూ మా అందరి మనసు గెలిచిన నిన్ను ఆ దేవుడు బాగా చూడాలని కోరుచున్నాను. నీలాగే దేశ యువత మంచి మార్గంలో నడిచేలా ఉండాలి💐♥️♥️💖

    • @NaniNani-zi8uc
      @NaniNani-zi8uc 4 года назад +1

      Good message

    • @saikethan8230
      @saikethan8230 4 года назад

      ❤️❤️ruclips.net/video/BY2GaCA6Lk4/видео.html❤️❤️

  • @Guneeshweran.GUNESHWARAN
    @Guneeshweran.GUNESHWARAN 7 месяцев назад

    ஹலோ சார் வணக்கம் சார் சார் நான் ஸ்ரீலங்காவில் இருந்து பேசுறேன் எனக்கு மாப்பிள்ளை இல்ல மூணு பிள்ளைகள் இருக்கு எனக்கு வீடு கட்டுவதற்கு எனக்கு கொஞ்சம் அதே செய்யுங்க சார் நீங்க உதவி செய்வீங்கன்னு நம்புறேன் சார் எவ்வளவு பேத்துக்கு உதவி செஞ்சி இருக்கீங்க ப்ளீஸ் சார் எனக்கு ஒரு சின்ன உதவி செய்யுங்க சார் உங்களுக்கு புண்ணியமா போகும் மழை பேஞ்சா துப்புற வீட்ல இருக்கேன் என்னை செருப்பால் பட்டி ஒன்னுல தான் நாங்க இருக்கிறோம் இருக்கில்ல ப்ளீஸ் சார் உதவி சேவிங் என்ற நம்பிக்கையில் நான் உங்களுக்கு அந்த மெசேஜை போடுற சார் கண்டிப்பா இதை பாருங்க உன் மனசுக்கு சரின்னு பட்டா எனக்கு உதவி செய்யுங்க சார் ப்ளீஸ் சார்

  • @janniabhishek9301
    @janniabhishek9301 4 года назад +61

    ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు. నువ్వు సూపర్ అన్న

  • @madhujaba9045
    @madhujaba9045 4 года назад +2246

    మా తెలుగు కలియుగ దాన చక్రవర్తి హర్ష సాయి అన్న ....like hire👍👍👍👍👍

    • @neeluarikaneeluarika7917
      @neeluarikaneeluarika7917 4 года назад +2

      👌👍👍👍

    • @sowmyareddy291
      @sowmyareddy291 4 года назад +3

      ❤️🥰

    • @ramff_2006
      @ramff_2006 4 года назад +3

      💖💖💖💖💖💖💓💓💖💖💓💖💓

    • @shivaprasad6043
      @shivaprasad6043 4 года назад +18

      ఎందరో మహానుభావులు అందులో ఈ హర్ష సాయి అన్న ఒక్కడు

    • @preetisworld2730
      @preetisworld2730 4 года назад +3

      Hi frnds mallela Theertham waterfalls
      ruclips.net/video/WsuIjARl9Vg/видео.html pls

  • @kamalvocals9428
    @kamalvocals9428 3 года назад +245

    మీ పేరుకి తగినట్లు నవ్వుతూ..,పదిమంది ముఖాల్లో సంతోషం చూడాలనే ఆలోచన చాలా గొప్పది.. God bless you..

  • @sumanpresents1801
    @sumanpresents1801 Год назад

    మీ వీడియోస్ చూస్తుంటే ఈ స్వార్ధపు ప్రస్తుత ప్రపంచం లో నేను ఉన్నట్టు అనిపించడం లేదు. చాక్లెట్, బిస్కెట్స్ పంచినట్టు కష్టాల్లో ఉన్నా వాళ్ళకి డబ్బులు పంచుతున్నారు. దేవుడు మీ రూపంలో బయట ఇలా తిరుగుతున్నాడు అనిపిస్తుంది. ఈ మధ్య సీరియల్స్ లో ఇలాంటి సీన్స్ చూస్తున్నాం. కానీ రియల్ లైఫ్ లో ఇలా చూడటం అద్బుతం.🙏🙏🙏🙏🙏👌👌👏

  • @NDRNTR
    @NDRNTR 4 года назад +81

    దేవుడు మీ లాంటోళ్లు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏

  • @eralasuresh7415
    @eralasuresh7415 4 года назад +56

    దేవుడు ఉన్నాడో లేదో తెలిది అన్న నువ్వు మాత్రం దేవుడు కన్నా గొప్పవాడివి 🙏🙏🙏🙏

  • @kotadevid1270
    @kotadevid1270 2 года назад +728

    మనీ కోసం ఎన్నో స్కామ్ లు చేసే ఎసమాజంలో నీ లాంటి వాళ్ళు ఉండటం వల్ల చాలా కుటుంబాలు ధైర్యం గా ఉంటారు అన్నా ❤️❤️❤️

    • @b.ramstar5755
      @b.ramstar5755 2 года назад

      anna my family very poor Anna for my brother's education...I need your help ad support Anna...ad for my father's farming need Anna pls...help me Anna 🙏

    • @vijjik4179
      @vijjik4179 2 года назад

      Maku kuda money help kavali sir

    • @durgaprasaddurgaprasad9738
      @durgaprasaddurgaprasad9738 2 года назад

      👌👌👌👌👌👌👌

    • @maruthim5946
      @maruthim5946 2 года назад

      Super bro

    • @vinodsamudrala
      @vinodsamudrala 2 года назад

      1. నిజాయిీగా ఇచ్చే వారూ వీడియోస్ పెట్టరు.
      దీని (వీడియో) ద్వారా యూట్యూబ్ నుంచి లక్షల్లో సంపాదన.
      2. 5 million subscribers ఉన్నారు కదా ఇందులో చాలా మంది poor families ఉన్నాయి, వాళ్లకు కూడా help చేయండి మరి.
      3. డియర్ SUBSCRIBERS మీకు తెలిసిన POOR Families details post చేయండి.
      చూడండి ఎంత మందికి వీడియో రికార్డ్ చేయకుండా help చేస్తాడో..
      4. Please don't subscribers these fake people....

  • @anandkolli8897
    @anandkolli8897 Год назад

    ఒకసారి మా ఊరు రావయ్యా చిన్నయ్య దేవుడు మనిషి రూపములో వచ్చాడని గొప్పగా చెప్పుకుంటా 💐💐💐💐💐💐💐

  • @mdsulthankhan9700
    @mdsulthankhan9700 4 года назад +1500

    ఇప్పటివరకు ఇంత క్రేజీ యూట్యూబ్ వ్యక్తి ని మరియు మానవత్వం గల వ్యక్తిని చూడలేదు

  • @ananndsmith8996
    @ananndsmith8996 3 года назад +92

    బయ్యా నువ్వు సూపర్ బయ్య -దేవుడు నీలాంటి మనిషిని పుట్టించాడు మనసు ఉన్న దేవుడు బ్రో .

  • @manohar070
    @manohar070 3 года назад +471

    ధనవంతులు అందరూ మీలా ఆలోచిస్తే ప్రపంచంలో పేద వాడు ఒక్కడు కూడా ఉండడు

  • @ShaikBasha-xr9ln
    @ShaikBasha-xr9ln 9 месяцев назад +2

    దేవుడు అల్లా మీకు మీ టీం అందరికీ చల్లగా చూడాలి

  • @ramakrishnakrkrkrj4006
    @ramakrishnakrkrkrj4006 3 года назад +62

    🙏🙏🙏🙏 ఆపదలో ఉన్నవారిని ఆదుకునే వాడే నిజమైన దేవుడు...👍

  • @mudehari3022
    @mudehari3022 4 года назад +75

    ప్రజలకు వద్దకు వెళ్లి వల్ల కు కావలిషిన వాటికి ఇవ్వడం ఎంతో హ్యాపీగా వుంది బ్రో

  • @k.venkaiah956
    @k.venkaiah956 3 года назад +319

    హర్ష గారు మీలాంటోళ్ళు ఉండాలి నిండు నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలి

  • @kannaiahkannaiah9779
    @kannaiahkannaiah9779 Год назад +2

    చాలా సంతోషం ❤️👍🙏 హార్శ సాయి మిత్రమా 🌹🙏

  • @GopiGopi-un2pf
    @GopiGopi-un2pf 4 года назад +153

    నీ దానగుణానికి కర్ణుడు గుర్తుకు వచ్చాడు అన్న