నమస్తే సార్ దన్యావాదాలు చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఈ ప్ర బ్లం వుంది. అలాగే మా అమ్మ కు కూడా చాలా నొప్పిగా వుంది. సార్ ఎక్కడ చూపించిన తక్కువ కావడం లేదు. ఏదైనా సలహ ఇవ్వండి సార్
I Physician Specialist in Medicine in US ,originally from Krishna district.I see your Videos to learn something new which you simplify for non medical viewers.Please make more videos to educate common man .
డాక్టర్ గారూ ... బాగా చెప్పారు గానీ మీ పాఠం లో చాలా ఇంగ్లీష్ మాటలు అనవసరం గా దొర్లుతున్నాయి. శుద్ధ తెలుగు అచ్చ తెలుగు మాట్లాడమని చెప్పడం లేదు. కొంచం ప్రయత్నిస్తే కొన్ని ఇంగ్లీష్ మాటల్ని వ్యావహారిక తెలుగు లో చెప్పొచ్చు. ఎడిటింగ్ చేయించగలిస్తే చెప్పిందే చెప్పకుండా నిడివి తగ్గించ వచ్చు .. ఆరోగ్యం పై వీడియో చేయాలనే మీ సంకల్పం చాలా మంచిది.---- డా. కృష్ణమూర్తి .
🙏 నమస్కారం అండి డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు అండి, డాక్టర్ గారు నాకు l4,l5 దగ్గర సర్జరీ అయి 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికీ పిక్కల నుంచి బోటపన వేలు వరకు విపరీతమైన నొప్పి రాత్రి వేళల్లో, పగటి వేళలో, ఎపుడూ పడితే అప్పుడు నొప్పి వస్తుంది, ఇప్పటికీ కిందికి కూర్చుని పనులు చేసుకోలేను సర్,నేను టైలర్ నీ అదే నా జీవానొపాది సర్, నా ప్రశ్నకు మీ సమాధానం దొరుకుతుంది అని ఆశిస్తున్నాను సర్ 🙏
డాక్టర్ గారు! చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు. మా మిసెస్ కి ఇలాంటి పెయిన్, అంటే మోకాలి క్రింది భాగంలో వస్తుంది. ఎప్పుడంటే, ఉదయం నిద్రలేవగానే,మంచం మీద నుంచి క్రిందకు దిగేటప్పుడు, దిగలేదు. కాలు కదపలేదు. దీనికి రెమిడీ ఏమిటో, దయచేసి తెలుపగలరు. ధన్యవాదాలు.
Very useful information, ఏ స్పెషలిస్ట్ డాక్టర్ ను కన్సల్ట్ చేయాలో చేపగలరు. MD, MS, MBBS, ORTHO, ENT SPECIALIST, HEART SPECIALIST, LEG SPECIALIST, BACK PAIN SPECIALIST, GENERAL MEDICAL.
Thank you Dr Well explained . Yes an educated patient have some curiosity to know the medical science behind the sickness . I had calf pain . Thank you for letting me know what is calf pain
I thank you very much Doctor Kancherla Ram prasad garu for giving us your valuable information on CRAMPS and its causes.Now and then i am getting Noctranal Cramps.I felt happy after listerning to your comments.Thank you Doctor garu.
I have this problem but it is not continuous...i will take ors and vitamin supplements..thank you very much for providing such a wonderful awareness...
Dr garu All your videos are extremely useful to the people with orthopaedic issues. Thank you so much for giving us your valuable time. Is it recommended to use the knee caps while doing the basic knee pain exercises.?
Nenu chaala face chestunna sir....intlo work ekkuva ayina ekkavaga nadachina aa night assa lu narakam chupistunnayi ee calf pain mee explanation chaala bagundi sir..,
డాక్టర్ గారు! మీ వీడియోలు అన్నీ చూస్తుంటాను. చాలా బాగా explain చేస్తున్నారు. మీ సజెషన్స్ follow అవుతున్నాను. మీరు దయవుంచి short distance claudication గురించి, ఎలా దానిని over come చేయవచ్చో చెప్పండి please
Hi sir..chaala baaga cheptunnaru.. thank you so much Andi..Naaku Ila cramps left leg lo pikka daggara car drive chestunnapudu chaala frequent ga vasthai sir..em cheyaalo ardham kavatledu..anduke drive cheyaleka manual to automatic gear system ki shift avutunna sir..ee problem ni Ela sove cheyalo cheppagalaru.
డాక్టర్ గారు నమస్కారం అండీ
మీరు చెప్పిన విధంగా ఇంతవరకు ఏ డాక్టర్ గారు చెప్పలేదండి 👏👏ధన్యవాదాలు 🙏
నమస్తే సార్ దన్యావాదాలు చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఈ ప్ర బ్లం వుంది. అలాగే మా అమ్మ కు కూడా చాలా నొప్పిగా వుంది. సార్ ఎక్కడ చూపించిన తక్కువ కావడం లేదు. ఏదైనా సలహ ఇవ్వండి సార్
థాంక్యూ డాక్టర్ ఈ చిన్న చిన్న టిప్స్ చెప్పడం వల్ల మాలాంటి చాలా ఉపయోగకరంగా ఉంటుంది
చక్కగా అందరికీ అర్థమయ్యేలా వివరించారు
డాక్టర్ గారూ _ ధన్యవాదములు అండి !
👌🤝🤝🤝👌
Sir చాలా బాగా చెప్పారు
నాకు nerve compression వల్ల ఈ నొప్పి ఉంది.దీనికి మీ సలహాలు సూచనలు తెలియజేయండి. Thank you sir
థాంక్యూ సార్ మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు థాంక్యూ
I Physician Specialist in Medicine in US ,originally from Krishna district.I see your Videos to learn something new which you simplify for non medical viewers.Please make more videos to educate common man .
TQ so much sir.
Sir Naku night muscle cramp sir .. em tablets vesukovali plz cheppandi
🙏నమస్తే డాక్టర్ గారు_ పిక్కల్లో నొప్పి గురించి. చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు,
Sir meru chala baga explain chestunnaru.. Great doctor with lot of knowledge. Me lanti young n subject unna doctors e rojullo chala avasaram.
డాక్టర్ గారూ ... బాగా చెప్పారు గానీ మీ పాఠం లో చాలా ఇంగ్లీష్ మాటలు అనవసరం గా దొర్లుతున్నాయి. శుద్ధ తెలుగు అచ్చ తెలుగు మాట్లాడమని చెప్పడం లేదు. కొంచం ప్రయత్నిస్తే కొన్ని ఇంగ్లీష్ మాటల్ని వ్యావహారిక తెలుగు లో చెప్పొచ్చు. ఎడిటింగ్ చేయించగలిస్తే చెప్పిందే చెప్పకుండా నిడివి తగ్గించ వచ్చు .. ఆరోగ్యం పై వీడియో చేయాలనే మీ సంకల్పం చాలా మంచిది.---- డా. కృష్ణమూర్తి .
చాలా బాగా చెప్పారు.మీరు చెప్పిన విధంగా నడుచు కొంటాం ధన్యవాదాలు మీ కు.
Chllabaga.chaparu.
హృదయ పూర్వక ధన్యవాదాలు సార్ మీకు... చాలా చాలా బాగుంది.....
🙏 నమస్కారం అండి డాక్టర్ గారు, చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు అండి, డాక్టర్ గారు నాకు l4,l5 దగ్గర సర్జరీ అయి 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇప్పటికీ పిక్కల నుంచి బోటపన వేలు వరకు విపరీతమైన నొప్పి రాత్రి వేళల్లో, పగటి వేళలో, ఎపుడూ పడితే అప్పుడు నొప్పి వస్తుంది, ఇప్పటికీ కిందికి కూర్చుని పనులు చేసుకోలేను సర్,నేను టైలర్ నీ అదే నా జీవానొపాది సర్, నా ప్రశ్నకు మీ సమాధానం దొరుకుతుంది అని ఆశిస్తున్నాను సర్ 🙏
Best explanation andi...patient ni tension pettakunda meeru handle chesi na vidhanam bavundhi ❤❤😊
Doctor Sir,
Your communications are
very very educative.
Good service.
Thank you sir.
Thankyou..for your previous time by highlighting the causes for the calf pain. So others can be aware by not repeating the mistakes.
బాగా వివరించారు డాక్టర్ గారు 👍👍👍
చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు థాంక్యూ సో మచ్
Welcome sir.
Very good and needy information ...Doctor garu...I am very much benefited from your explanation ...
Excellent narration. Very useful to the patients.your advises are really appreciated.
గుడ్ ఈవెనింగ్ డాక్టర్ గారు,మీరు చాలా బాగా వివరించి చెప్పారు. మా వైఫ్ నైట్ లో పిక్కలు నొప్పులతో చాలా బాధపడుతుంది.
Okay sir use vitamin supplements daily.
Excellent information doctor gaaru thanks a lot 🙏
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SHUBHAM
Thank you sir.
Mi lanti Dr samajaniki chala helpful avutaru
😲Maa inti Peru kancherla 😲
Super doctor garu Baga chepperu
Ma enti Peru kaada kanchaerla andi
👏🙌🙌 డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పావు నాన్న
TQ mam.
చాలా ఉపయోగకరమైన విషయం థాంక్స్ సార్
Doctor gaaru chala useful information chali vunnapudu naku pikkalu pattestunnaayi .
Thank you for your clear cut explanation.
Reliable information God bless you doctor.
డాక్టర్ గారు!
చాలా బాగా అర్థం అయ్యేలా చెప్పారు. మా మిసెస్ కి ఇలాంటి పెయిన్,
అంటే మోకాలి క్రింది భాగంలో వస్తుంది. ఎప్పుడంటే, ఉదయం నిద్రలేవగానే,మంచం మీద నుంచి క్రిందకు దిగేటప్పుడు, దిగలేదు. కాలు కదపలేదు. దీనికి రెమిడీ ఏమిటో,
దయచేసి తెలుపగలరు. ధన్యవాదాలు.
Please come to hospital will see decided to them andi.
ok sir
Very very useful information .explained point by point very clearly.tnq so much sir
Very useful information, ఏ స్పెషలిస్ట్ డాక్టర్ ను కన్సల్ట్ చేయాలో చేపగలరు.
MD, MS, MBBS, ORTHO, ENT SPECIALIST, HEART SPECIALIST, LEG SPECIALIST, BACK PAIN SPECIALIST, GENERAL MEDICAL.
Orthopaedic
Thank you Dr
Well explained . Yes an educated patient have some curiosity to know the medical science behind the sickness . I had calf pain . Thank you for letting me know what is calf pain
Very useful....appatinunccho vetukutunna problem ki solution.... thankyou sir
Chala simplega baagachepparu thanks dr. Garu
Excellent explanation on the muscle disorder and its efficiency and deficiency. One must and should listen the vedio to know the muscle cramps.
Yeppati nundo unna doubt thelisindhi.Thank You Sir
Sir meeru chala great, maku artham aie tatlu ga cheputunnaru, tq very much
చాలా బాగుంది సార్😊😊😊
చాలా చాలా వివరించి చెప్పారు థాంక్యూ సర్.
You are spending your precious time on this channel by enlightening the public. I appreciate your effort and time. Thank you
Dr. Ramprasd you are doing great job and excellent tips sir, I'm very thankful sir...
Thank you so much...actually am suffering with muscle cramp... you have suggested best remedy...thank you
Thank you so much.
చాలా బాగా వివరించి మంచి విషయాలు చెప్పారండి నాక్కూడా అట్లా జరుగుతుంటుంది చాలా బాగా ఎక్స్ ప్లెయిన్ చేశారు 🙏🙏
Thankyou mam.
Ur very good human being, good Doctor sir..tq..
TQ mam.
Thanks doctor garu. Excellent explanation sir
ధన్యవాదములు సర్
చాలా చాలా మంచి సమాచారం ఇచ్చారు.
Very informative
I thank you very much Doctor Kancherla Ram prasad garu for giving us your valuable information on CRAMPS and its causes.Now and then i am getting Noctranal Cramps.I felt happy after listerning to your comments.Thank you Doctor garu.
Thank you so much sir.
Thank you so much sir.
Thank you doctor garu for your valuable information. Thank you sir for your great efforts for people.
Thanks for so much Doctor. Really very useful information as am suffering from Calf Pain at nights. May God bless you 🙏🙏
Tq sir... Chaala chakka ga chepparu..
TQ sir.
Sir chaala baaga chepparu very usefull super subject namaskaram
Super clear gaa chepparu thanks
చాలా వివరంగా చెప్పారు సార్
I have this problem but it is not continuous...i will take ors and vitamin supplements..thank you very much for providing such a wonderful awareness...
Thank you Dr....🙏
Your videos very useful to patients...🙏
It's my pleasure sir.
Thanks for your valuable treatment suggestions
మీకు ఆ భగంతుని ఆశీస్సులు ఉంటాయి సార్ ❤
Thank you so much sir.
Ramprasadh garu meeru chapina videos chusi nanu meru chapina advises pattisthanu andi🙏☺️
మంచి సలహాలు సూచనలు చెప్పారు ధన్యవాదాలు సార్,మీ మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్
డాక్టర్ గారు బాగా చెప్పరు ధాన్యవాదాలు
Thank you doctor gaaru Chala baaga cheppyaru 🙏. Knee pain patient long life feghiyotherapi chepiste said effects emyna vastaya please reply sir❤
Super Dr. Garu Very Good video nd Good information sir Thank you sir👍🙏🙏🙏👌
Okay sir.
Very use full awareness estunaru ur great doctor gariu
Thank you Dr.for timely advice.I will get vitamins supplements as I feel so for my cramps
Respected Doctor garu
You are explaining problems 😃 with service moto other than profit moto
Thank you Dr Ramprasad garu for make me understand crack pain.
Dr garu
All your videos are extremely useful to the people with orthopaedic issues.
Thank you so much for giving us your valuable time.
Is it recommended to use the knee caps while doing the basic knee pain exercises.?
Well explanation, thankyou for your service sir
thank you so much doctor garu clear ga cheppanu 🎉
Thank you so much. This problem is persisting since 3 yrs . Recently diagnosed b12, d and calcium deficiency .
Namaste andi, nutrition try cheyandi mam chala manchiga help avutundi, healthy ga untaru,
Can you please share tablets names u r taking.
Tnq sir ur explanation is very nice . good morning have a nice day
Every. Day. Good. Voice... Doctor/garu/god.bless.your.family.
Very good information Doctor Garu
Thank you so much sir.
Fibro fibromyalgia ki best relief treatment vedio cheyandi sir pls
Thank u so much sir.
I m also feeling sometimes, deffinetly I will follow ur tips.
Bhaaga chepparu doctor gaaru...🙏
Thank you so much for the clear explanation sir ❤
Thank you so much doctor garu.🙏
You're most welcome sir
Very informative....Nice n helpful......TQ sir.....
Thank you dr garu. Well explained sir 🙏🙏
namaste sir B12( D V) ki Renerve plus inj tisukovacha cheppandi
Very nice advice doctor garu
Sir you have explained very well thank you so much 🙏
Thanku sr.chala baga chepparu
Thanks for providing health knowledge .
మీ సేవాతత్పరతకు శాతం కోటి వందనములు 🙏
Tq doctor
శత కోటి ----శాతం కాదు
@@vadalivenkateshwararao6477❤😂😂🎉.
😂😂
@@vadalivenkateshwararao6477😅😅
Doctor Garu, thanks for ur explanation
Thank you sir❤
Nenu face chestunnanu e probem
Well explained Sir,Thank you 🙏
Namaskarm sir we following your suggestions thanks sir
Good information Dr god bless you
Nenu chaala face chestunna sir....intlo work ekkuva ayina ekkavaga nadachina aa night assa lu narakam chupistunnayi ee calf pain mee explanation chaala bagundi sir..,
Namaste andi Dr garu your explanation is excellent and understanding common man also 🙏🙏
డాక్టర్ గారు! మీ వీడియోలు అన్నీ చూస్తుంటాను. చాలా బాగా explain చేస్తున్నారు. మీ సజెషన్స్ follow అవుతున్నాను. మీరు దయవుంచి short distance claudication గురించి, ఎలా దానిని over come చేయవచ్చో చెప్పండి please
ok sure
Very useful information v r getting sir am regularly watching ur videos
Thank you so much sir welcome
Thank you sir well explained mostly valuable information
Hi sir..chaala baaga cheptunnaru.. thank you so much Andi..Naaku Ila cramps left leg lo pikka daggara car drive chestunnapudu chaala frequent ga vasthai sir..em cheyaalo ardham kavatledu..anduke drive cheyaleka manual to automatic gear system ki shift avutunna sir..ee problem ni Ela sove cheyalo cheppagalaru.
thank you sir.....i am, suffering the calf pain.