డాక్టర్ గారికి మరీ మరీ దన్యవాదములు,రిపోర్ట్స్ డాక్టర్ గారికి పెట్టడం జరిగింది,వెంటనే వారి అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి , విషయాన్ని క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్లుగా సలహా ఇచ్చి మాకు తెలియ పరిచినందుకు నా తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను .
The best explanation.crystal clear..... I was suffering this from 2years but when ever I go to different doctors they say there is nothing problem everything is fine.
Tq so much sir ee pain nenu konni years ga anubhavisthunna ...meeru చెప్పే వరకు తెలీదు ఇది జబ్బు అని ..నా కాళ్ళు మా పిల్లలతో తొక్కించుకుంటే కొంచే రిలీఫ్ వస్తుంది...పడుకోవాలంటే భయం ఆ నొప్పులు తట్టుకోలేక ...దానికి తోడు నా మోకాలు అరుగుదల 2nd stage daati 3Rd ki వచ్చేసింది..నేను ఈ నొప్పులతో చాలా బాధపడుతున్నా..ఈ రోజే మీ వీడియోస్ చూస్తున్న చాలా tq sir తగ్గుతుంది అని నమ్మకం వస్తుంది.
సవివరముగా బాగా చెప్పారు సర్. రెండు రోజుల క్రితం BBC వారు చేసిన వీడియో లో ప్రెగబలిన్ వాడితే హార్ట్ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువ అయ్యాయని చెప్పారు. నేను 75 mg వాడుతున్నాను 6 నెలలు నుంచి.
నమస్తే అండి .. నేను మీ వీడియోస్ అన్నీ చూస్తాను. చాల బాగా చెబుతారు. ఈ problem నాకుంది. ఎవరికి చెప్పినా చాలా ఈజీ గా తీసి పడేస్తారు. అదో ప్రాబ్లం ఆ... అన్నట్టు. చాల thanks అండి. బాగా వివరంగా చెప్పారు. 🙏
డాక్టర్ గారు అప్పుడు అప్పుడు నాకు కాళ్ళ లోపల ఎముక బిగపట్టేసినట్టు అవుతుంది చాల pain ga వుంటుంది దాన్ని సాగ తీయటానికి కొన్ని సెకండ్స్ పట్టుతుంది.ఎక్కడ వంకర avutundo అనిపిస్తుంది.దీనికి ఏమి చెయ్యాలి ఏ మందు వాడాలి దయచేసి చెప్పగలరు
Sir 🙏🙏🙏 మా అమ్మ కి రాత్రి పూట కాళ్ళ నరాలు విపరీతంగా లాగుతున్నాయని, నిద్ర కూడా సరిగ్గా పొవట్లేదు, ఈ సమస్య పరిష్కారం కోసం దయచేసి ఒక వీడియో చేయండి సార్ 🙏🙏
Good information sir🙏... nenu chala chala suffer ayyanu ee problem tho night nidra kuda undedi kadu but oka chinna exercise naku chala help ayyindi naku
Annaya me videos nenu ma mother chustamu chala helpful ga untayi memu 2years ga mi videos chusi ma problems chalavarku solve aiyayi kani Naku left wrist pain 6months ga undi my age is 14 years so please oka video clarity mi style cheyandi edi me Chelli request please anna
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు నాకు రెండు మోకాళ్లు అరిగిపోయినాయి TKR surgery మంచిదా లేక కొత్తగా treatment వచ్చాయి కదా అవి మంచిదా ఏది చేయించు కోవాలో చెప్పండి డాక్టర్ గారు
My wife use to get this problem...use to take pain killers I have changed her to supplements and now she gets relief in 30mins. What you said is true ..in 90% cases it's vital minerals deficiency.
డాక్టర్ గారు నాకు 21 సంవత్సరాలు నా కాళ్లు బాగా నోస్తునాయి అధికుడా ఒక్కటి నారా సంవత్సరాలు అవ్వుతునయి కానీ ఇప్పుడు పొద్దున మరియు సాయంత్రం బాగా నోస్తునయి ఎంక ఒక నేలనుచి చేతులు కూడా నోస్తునాయి బాగా దీనికి పరిష్కారం డాక్టర్ గారు
Don't take pain killers. The problem is not just pain. This is RLS. While resting on bed, there will be irresistible urge to move legs and you will feel like standing and moving. This is nervous problem. Consult neurologist. I am now taking Pramipex 0.5 one hour before going to bed. If I don't take, I will be sleepless for that night. If alcohol is consumed, the problem will be severe. If addicted for alcohol, we should take this tablet about one hour before consuming the alcohol.
Sir, RUclips lo mee videos chusi nenu maa parents ki mee degara ki send chesanu sir but meeru asalu maa parents chepedi vinakunda scanning raasi pampincharu which is not expected
నేను ఈ సమస్యతో చాలా సంవత్సరాలుగా బాధపడుతున్న సార్
Thanq doctor garu నేనూ ఇదే ఇబ్బంది పడుతున్నాను.నాకు bloodless valla ani మీవల్ల అర్థమైంది.rest తీసుకునేటప్పుడు కాళ్ళు లాగడం ఏమిటా అనుకునే దాన్ని.
డాక్టర్ గారికి మరీ మరీ దన్యవాదములు,రిపోర్ట్స్ డాక్టర్ గారికి పెట్టడం జరిగింది,వెంటనే వారి అమూల్యమైన సమయాన్ని మాకు వెచ్చించి , విషయాన్ని క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్లుగా సలహా ఇచ్చి మాకు తెలియ పరిచినందుకు నా తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను .
మీరు ఏదో చెప్తాం అనుకున్నాము కానీ మంచి విషయం చెప్పారు మీరు చెప్పిన విధానానికి ధన్యవాదములు
Tq andi roju ఇదే problam తో బాధ పడుతున్న Dr నీ సాంప్రదిస్తా
I'm 24 years old, but I'm suffering with this problem too much.thank you so much for you keep this video sir....
చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు❤❤❤❤❤❤🎉
The best explanation.crystal clear..... I was suffering this from 2years but when ever I go to different doctors they say there is nothing problem everything is fine.
Tq doctor garu manchi information chepparu.
Thanku Dr.
ఈ సమస్య నాకు కూడా కాస్త ఉంది అనిపిస్తుంది.
అయితే నేను ప్రతి సంవత్సరం 2 or 3 సార్లు బ్లడ్ ఇస్తూ ఉంటాను.
Very good advices and bayam pogotti chakkaga matladutaru
Tq so much sir ee pain nenu konni years ga anubhavisthunna ...meeru చెప్పే వరకు తెలీదు ఇది జబ్బు అని ..నా కాళ్ళు మా పిల్లలతో తొక్కించుకుంటే కొంచే రిలీఫ్ వస్తుంది...పడుకోవాలంటే భయం ఆ నొప్పులు తట్టుకోలేక ...దానికి తోడు నా మోకాలు అరుగుదల 2nd stage daati 3Rd ki వచ్చేసింది..నేను ఈ నొప్పులతో చాలా బాధపడుతున్నా..ఈ రోజే మీ వీడియోస్ చూస్తున్న చాలా tq sir తగ్గుతుంది అని నమ్మకం వస్తుంది.
Okay mam.
సవివరముగా బాగా చెప్పారు సర్. రెండు రోజుల క్రితం BBC వారు చేసిన వీడియో లో ప్రెగబలిన్ వాడితే హార్ట్ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువ అయ్యాయని చెప్పారు. నేను 75 mg వాడుతున్నాను 6 నెలలు నుంచి.
నమస్తే అండి .. నేను మీ వీడియోస్ అన్నీ చూస్తాను. చాల బాగా చెబుతారు. ఈ problem నాకుంది. ఎవరికి చెప్పినా చాలా ఈజీ గా తీసి పడేస్తారు. అదో ప్రాబ్లం ఆ... అన్నట్టు. చాల thanks అండి. బాగా వివరంగా చెప్పారు. 🙏
Okay TQ mam.
Thank you doctor garu
Chalamandhiki teliyani vishayalu chepparu
థాంక్స్ సార్ వెరీ గూడ్ ఇన్ఫర్మేషన్ 🎉🎉❤
నేను ఇలాంటి నొప్పులతో ఇబ్బంది పడుతున్నాను. మీరు చాలా చక్కని home remedies చెప్పినందుకు థాంక్స్ డాక్టర్ గారూ
Okay mam.
❤❤Me video lu chusthu vuntanu sir chala manchi vishayalu cheputhunnaru Thanq Andi ❤❤
ఈ విధంగా ఎవరూ చెప్పలేదు సార్ నమస్కారం❤
THANKS SIR Mee videos are very Useful
డాక్టర్ గారు అప్పుడు అప్పుడు నాకు కాళ్ళ లోపల ఎముక బిగపట్టేసినట్టు అవుతుంది చాల pain ga వుంటుంది దాన్ని సాగ తీయటానికి కొన్ని సెకండ్స్ పట్టుతుంది.ఎక్కడ వంకర avutundo అనిపిస్తుంది.దీనికి ఏమి చెయ్యాలి ఏ మందు వాడాలి దయచేసి చెప్పగలరు
నాకు ఉంది అప్పుడపుడు
Your video are so good and well-explained. Yet, I have to use captions (accurate though). I guess will just have to learn Telugu to watch more.😅
Thank you so much for the information sir, I'm suffering from past 12years,now I'm 27.i will do needful to my legs
Very good info sir.. explained very well.. Tnq sir
Thank you so much Doctor ..you answered my doubts and gave a clear explanation...God bless you ❤
Thank you very much doctor garu chala usefull MSG chepparu 😊😊
Abba, Good information pani ki vachina information icharu sir, nenu same badha ga undi sir.
అరికాళ్ళు మంటలు తగ్గాలంటే ఏం చెయ్యాలో చెప్పండి ప్లీజ్.
Sir 🙏🙏🙏
మా అమ్మ కి రాత్రి పూట కాళ్ళ నరాలు విపరీతంగా లాగుతున్నాయని, నిద్ర కూడా సరిగ్గా పొవట్లేదు, ఈ సమస్య పరిష్కారం కోసం దయచేసి ఒక వీడియో చేయండి సార్ 🙏🙏
నేను ఈ బాధ అనుభవిస్తున్నా. సంవత్సరాలు గా బాధ పడుతున్నా.
చెప్పులు లేకుండా నడవడం అలవాటు చేసుకోండి నాకు రెజాల్ట్ వచ్చింది
😢😢
Me to andi same problem
I am suffering. But I have feature. Massage coconut oil relief only
Iam suffering but leg Feature. Coconut oil massage relief
Thank you Doctor you have given us very useful information.
Thank you for gud information doctor garu
Dr sir, it is very good explanatory advice. I liked it. Sir iam suffering same problem
Particularly in night.
Good morning Doctor garu meru cheppina medison mokal pain ki vada vacha sir
Thank you Doctor garu for your valuable medical information 🎉 🙏 👏
Thank you very much doctor for giving such good information despite being busy
Good information sir🙏... nenu chala chala suffer ayyanu ee problem tho night nidra kuda undedi kadu but oka chinna exercise naku chala help ayyindi naku
8 years girl ki leg pain vatundandi hospital ki velte growing pains annaru,daniki eme cheyyalem annaru doctor garu
Thank you Dr garu, for making this video ❤
U r telling same as I currently facing the same pains thanks doctor
Annaya me videos nenu ma mother chustamu chala helpful ga untayi memu 2years ga mi videos chusi ma problems chalavarku solve aiyayi kani Naku left wrist pain 6months ga undi my age is
14 years so please oka video clarity mi style cheyandi edi me Chelli request please anna
Thankyou so much doctor garu.chala baaga vivarincharu.🙏
Tnq doctor garu use full video's b12 takuvagadhi sir a food tesukovali please chepadi sir
Elanti food tesukovalo cheppandi sir
Thank you Doctor Sir,highly useful information
Ebadha naku ammaku vundhi treatment chepandy pls🙏clearga yevaru chepalrdhu sir hatsupsir
Got exact clarity for my problem...thanks doctor..
Tq tq very much doctor garu awesome explanation
Sir hb 6.5 undi. Naku daily ede bada. Ela improve chesukovali
Same😢
@@Gowthami-yf9ro 1st alcohol alavatu manuko...daily endu drakshaw night nanabetti morning tinu
Main.. Nidra minimum 7,8hr unte ..a problem undadu..
Vericose veins కూడా ఈ category ఎ నా సర్
Walking chayyavacha doctorgaru
Very clear explanation thank you very much
B12 injection teesukovsla??
ధన్యవాదములు సార్ ❤❤❤
Thank you Dr Nice presentation and valuable advice
Chethulu shiver avutunnayi andharu navvutunnaru sir ple replyme sir
Nenu 4 yrs nundi gabapin NT vaduthunnanandi. Elanti vupatogam ledu
GOOD INFORMATION DR GAARU👌
Vitamin D,vitamine B12 endu kalipi thiskovacha okesari plz cheppandi
Meru anni sarlu jabbu antumty bhyam vestumdi andi.. but chla tnx jii
Fittings tagginchali andi..,😊
Uric acid unna vallaki food em tinte baguntundi cheppandi sir
Very.good Doctor.sab.You.told.real.facts.Surely. I.will.follow.them.
Sir, Do you have any medicine for osteomyelitis ?
థాంక్యూ సార్
చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు నాకు రెండు మోకాళ్లు అరిగిపోయినాయి TKR surgery మంచిదా లేక కొత్తగా treatment వచ్చాయి కదా అవి మంచిదా ఏది చేయించు కోవాలో చెప్పండి డాక్టర్ గారు
Surgery very best sir please come to my hospital will see decided to them andi.. please contact Mr yallaiah.8790447948.
@@drramprasadkancherla2203 Thank you sir తప్పకుండా contact chestamu
Sir solution cheppandi
Nenu tatukolapotuna sir chachi povali anipistundhi prati roju ee pain vastundhi ee pain eenka pilalluni chusukolekapituna dinivala😢😢😢😢😢😢😢😢😢
Vizag lo mi clinic undha?
Yes naku e painundi. 43 years age naku 7 yearsga. Mokalu kinda pikkalu laguthu untai. Nidra pathadu. Appatinundi kobbaranunay rastanu. Appudu nidra padhuthundi. Raktam laka anipistundi. B 12 kuda sakhaharini nanu. Exer size chastay nidra padhutuni uppudu lakapotay nidra radhu me solutions follow avuthunu. Drgaru e masage chadava variki upyouga padhutundi. Ani lentheyga pattanu andi❤you all
Thank you sir for your valuable suggestions
Entha mg varuku vadali sir
My wife use to get this problem...use to take pain killers I have changed her to supplements and now she gets relief in 30mins. What you said is true ..in 90% cases it's vital minerals deficiency.
Thank you sir 👏🏻 cheppinanduku
డాక్టర్ గారు నాకు 21 సంవత్సరాలు నా కాళ్లు బాగా నోస్తునాయి అధికుడా ఒక్కటి నారా సంవత్సరాలు అవ్వుతునయి కానీ ఇప్పుడు పొద్దున మరియు సాయంత్రం బాగా నోస్తునయి ఎంక ఒక నేలనుచి చేతులు కూడా నోస్తునాయి బాగా దీనికి పరిష్కారం డాక్టర్ గారు
Sir, gout issue meedha and theskovalsina medicine and jagrathalu gurinchi oka video cheyandi.
Sir thank you so much.....sathakoti vandanallu na problem ardam kaka piche ekkesindi....
Thank you 😊 sir....
Thank you so much for the video sir
Tour explain is very good sir
Good Information DR garu D chinnikumari
Thank you🙏🙏🙏
Sir vercosis veins gurinchi chepandi
Sir, మేము కర్నూలు కు దగ్గర కర్నూలు లో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు... గుంటూరు చాలా దూరము...
Sir naku chala kallu noppulu vasthayi mukyam ga madam noppi akkuvaga vuntundhi
మహానారాయణ తైలం (ఆయుర్వేద) వాడి చూడండి.Try Mahanarayana tailam.(Ayurveda)
Sir, pregnancy lo elanti treatment untundi Sir
Tea taagadam valla kuda vastundaaa????
😊me also suffering from leg pains
thank you for ur information
Sir night Naku padukunetapudu lcaluu Baga laguthunai papukunetapudu no nidra
Madyanam padukunte kuda laguthai m soliushan sir
Hi sir, Plantar fascia kosam cheppandi sir...facing lot of problem...suggest any remedies
Chala pain ga vuntadhi...doctor ni kuda visit chesanu...taggaledu sir
డాక్టర్ గారు నేను 1 మంతులో 10..seelp టాబ్లెట్ వేసుకుంట అప్పుడు నాకు.పిక్కలు లాగుతున్నాయి మరి ఎలా sir వేసుకోక పోతే నిద్ర పట్టదు sir
Thank you sir. And
Naaku idhe problem
Medicine vadutunna
Multi vitamin and painkiller and gabbatrin I am 42 years old . Dr garu prescription
Don't take pain killers. The problem is not just pain. This is RLS. While resting on bed, there will be irresistible urge to move legs and you will feel like standing and moving. This is nervous problem. Consult neurologist. I am now taking Pramipex 0.5 one hour before going to bed. If I don't take, I will be sleepless for that night. If alcohol is consumed, the problem will be severe. If addicted for alcohol, we should take this tablet about one hour before consuming the alcohol.
Food valla kuda untayya sir
B12 ekkuvaga vuntte probem avuthunda cheppandi
No sir.
Can we use pregabalin and Gabapentin daily at any age.I have neurological problem
Sir, RUclips lo mee videos chusi nenu maa parents ki mee degara ki send chesanu sir but meeru asalu maa parents chepedi vinakunda scanning raasi pampincharu which is not expected
Good morning sir
Naaku night nidra pattadhu sir early mng nidra padutundhi sir
Hi sir tell about clavicle broken treatment healing process ? Tell about recovery tips....to heal fast
Thank you sir from few months back i was suffering from this much worried about it
Exactly I am facing same problem sir TQ for suggetions