Restless Legs Syndrome Explained | Importance and Best Treatment Options |

Поделиться
HTML-код
  • Опубликовано: 26 дек 2024

Комментарии • 1

  • @OURCHANNEL-ls7fr
    @OURCHANNEL-ls7fr 6 дней назад

    సార్ నాకు తొడల్లో అరికల్లలో తిమ్మిర్లు నొప్పి , కాళ్ళు లాగడం మంట ఉండటం వంటి లక్షణాలతో చాలా చాలా ఇబ్బంది పడుతున్నా ...
    నాకు ఎముకల్లో కాల్సియం తగ్గిందా లేదా విటమిన్ లోపమా , పాంక్రియాటైటిస్ సా ...
    కండరాలు పట్టుకోవడమా ,
    అర్థం కాలేదు..
    సార్ పై లక్షణాల వల్ల నైట్ నిద్ర రాదు పగలు నిద్ర రాదు ..
    దాని వల్ల గ్యాస్ ఫాం అవ్వడం డైజేషన్ కాకపోవడం , మోషన్ సరిగా రాకపోవడం , వంటి వల్ల మానసిక ఆందోళన భయం టెన్సన్ మానసిక రుగ్మతల వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను 😢