పింగళి గారికి నాకు కొన్ని కోట్ల సంవత్సరాల(అతిశయోక్తి మన్నించండి ) వ్యత్యాసమున్నా, నాకు అత్యంత ఇష్టుడు. మీ వివరణ+వ్యాఖ్యానం చాలా బాగుంది. పింగళి గారి సుధీర్గ నాటక రచన అనుభవం గురించిన వివరాలు చాలా కొత్తవి....వారి సినీ రచనలకు background అన్న మాట! Pingali's exceptional breadth of experience and his role in national movement should be studied more in depth. As you said, Pingali gaaru hit big time with Pataala Bhairavi when he was almost 50. Quite an inspiration for cynicists who give up much much earlier. His contribution to the vocabulary is legendary....ఎవరు పుట్టించకుండ మాటలెలా పుడతాయి, పాండిత్యం కన్నా జ్ఞానం ముఖ్యం were only couple examples of his profound insights garnished with fantastic humor! 'సాముదాయిక వలపు పంపిణి' గురించి తప్పక మాట్లాడండి...;-)
కిరణ్ ప్రభ గారు సెలెబ్రిటీలు కు సంబంధించి పరిపూర్ణ సమాచారం సేకరించి, చక్కటి వ్యాఖ్యానం తో తెలుగు ప్రజానీకాన్ని అలరించడం 🙏 ఈ సందర్భంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు....
Sir your talking itself is convincing, the way you talk/speak Is more convincing and mesmerizing,we all owe a lot for rendering service in bringing out the sketches from the past is praiseworthy.Thank you sir
పింగళి నాగేంద్రరావు సాహిత్య సేవ గు రించి అద్భుతమైన talk చేశారు, ధన్యవాదాలు, పింగళి గారు మాకు బంధువులు , మా తాత గారి తరం వారు, ఈ విషయం మేము ఘనతగా చెప్పుకుంటాం, మాయాబజార్, అప్పుచేసి పప్పు కూడు, పాతాళ భైరవి, గుండమ్మ కథ చిత్రాలలో పాటలకు మంచి సాహిత్యం ఒక అసెట్ అయితే, అందుకు అంత కంటే హృద్యమైన tunes కట్టి న ఘంటసాల గారికి కూడా వాటి ఖ్యాతి దక్కాలి, మీరు కనీసం ఘంటసాల గారి పేరైనా స్మరించ లేదు, అసలు సిసలైన తెలుగు tunes, లలితమైన రాగాలకు వారు పేరు పడ్డారు, అలాగే పింగళి వారికి పేరు తెచ్చిన చిత్రాల ఇతర సంగీత దర్శకులు పెండ్యాల, సాలూరు , ఇతరులు కూడా. ఘనులే...!మరొక విషయం...పింగళి వారు తెలుగు దేశీయ పదాలనే కాక విదేశీ పదాలను కూడా తన చిత్రాలలో ప్రయోగించారు, అందుకు ఉదా: జగదేక వీరుని కథలో... వరించి వచ్చిన...పాటలో ఏమి హాయిలే హలా! అనే పదం. హలా అంటే అరబిక్ లో సఖి అనే అర్ధ మట! ఈ విషయం యువ రచయిత అనంత శ్రీరామ్ చెప్పారు, పింగళి కి నివాళిగా శ్రీరామ్ ...బాహుబలిలో పచ్చ బొట్టే సిన పాటలో హలా !అనే పదం పెట్టి గౌరవించారు.అలాగే, పింగళి రాసిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే (మిస్సమ్మ)పల్లవి తో వెంకటేష్ హీరోగా చితం వచ్చింది...సాహసం సేయరా డింభకా, ఒరే డింగరీ, మోసం గురూ, మహాజనానికి మరదలు పిల్ల వంటి ఎన్నో చిత్రమైన పదాల సృష్టికర్త పింగళి వారే!ధన్యవాదములు🙏🙏
Dear Kiran Prabha, I wish to share one thing with u. (Late) Sri D.V. Subba Rao, hero in Vindhya Rani, is my paternal aunt's husband. My father, (Late) Sri Gabbita Somasundara Rao, was associated with (Late) Sri Pingali Nagendra Rao garu in his literary pursuits. This fact was acknowledged by Sri PNR sometime in 1969 in Chennai when my elder brothers, Sri Gurunadham & (Late) Sri Sundara Rama Sarma met him in Chennai. My father, (Late) Somasundara Rao garu, had a great flair for literature. He was able to recite the entire text in the dramas staged by (Late) Sri DVSR. My father's eldest brother, (Late) Sri Bala Sundara Sastry, also used to act along with Sri DVSR in the dramas.
Kiran Garu veeru aaru vela niyogi brahmanulu veeri poorvikulu maharastreeyulu kaaru... The Theosophical Society was founded by Madame Helena Petrenova Blavatsky and Colonel Olcott in New York in 1875. In India in the year 1882, the headquarters of the Society were established in Adyar, near Madras (now Chennai) in India. Even today it is there in Adyar chennai. Madame blavatsky garu wrote many books on Indian spirituality and she even visited Siddhasramas in our Himalayas. Great spiritual person. Few of the famous books are " The secret Doctrine", "From the Caves and Jungles of Hindoostan" Pingali vaaru veeri rachanalaku chala prabhavitham ayyaru ani vinikidi.
D.o.death.06.05.1971. my favourite Sri pingali nagendra Rao gariki padhabivandanalu. Adepu venkatesham secretary NTR cultural association main bazar road no 4 Bellampalli.telangana.06.05.2022.
You are introducing the lives and contributions of great legends of tolywood of on screen and behind the screen. I am addicted to your shows.your introducing the life of swamy jnanananda is quite inspiring. Dhanyavad.
Dear Kiran Prabha , After listening to your Six talk show on Bhanumati I was desparately searching for 7 and concluding Part without noticing the date of posting of 6th Part. I have read the Autpbiography of Bhanumati in Telugu. But if got more information from your talk show. Thanks for superbly covering the talents of the artistse. Waiting for 7th part. Thanks. - Prasad S Chodavarapu
Dear Kiran prabha garu,Namaskar am.After listening to your talk shows I had become your fan. I request you one thing,that you must mention that he (pingali) belongs Brahmin community and belongs aaru Vela niyogi brahmin.other some people will not know this. I read your talk shows viz, Dr.Yellapragada Subba Rao, Dr.Tanguturi Prakasam panthulu garu,Dr.A.S.Rao,B.Bhanumathi, commedian and producer B.padmanabham.Our ex.p.m.p.v. Narasimha Rao garu, famous ethist Dr. Gora garu, Social reformer Chalam garu etc.,they all belong to aaruvela niyogi Brahmins.I am telling this with full authenticity. These personalities are all introduced by u. Thank you very much. II expect more talk shows like these .
29.11.1949.ammaa mahalaxmi ganam Ghantashala sangeetham ogiraala Rama chandra Rao .chitram gunadundari katha. Adepu venkatesham secretary NTR cultural association main bazar road no 4 Bellampalli telangana.06.05.2022.
ఇ ప్రముఖుల మీద అనేక హాస్య సంఘట న కూడ ఉన్నవి sir వాటిని కూడ pl sir నిన్న ఈరోజు వేటూరి గురించి విన్నా sir ఇంకా ఇంకా తెలుసుకోవాలి అన్న కోరిక జరిగింది నాకు 🙏🙏
నిజంగా మన పూర్వీకులు మహానుభావులు అందరికీ అందరూ అంకిత భావం కలవారే ఇంకా ముందు రారు పుట్టారు వారికి వారే సాటి
పింగళి గారికి నాకు కొన్ని కోట్ల సంవత్సరాల(అతిశయోక్తి మన్నించండి ) వ్యత్యాసమున్నా, నాకు అత్యంత ఇష్టుడు. మీ వివరణ+వ్యాఖ్యానం చాలా బాగుంది. పింగళి గారి సుధీర్గ నాటక రచన అనుభవం గురించిన వివరాలు చాలా కొత్తవి....వారి సినీ రచనలకు background అన్న మాట! Pingali's exceptional breadth of experience and his role in national movement should be studied more in depth. As you said, Pingali gaaru hit big time with Pataala Bhairavi when he was almost 50. Quite an inspiration for cynicists who give up much much earlier. His contribution to the vocabulary is legendary....ఎవరు పుట్టించకుండ మాటలెలా పుడతాయి, పాండిత్యం కన్నా జ్ఞానం ముఖ్యం were only couple examples of his profound insights garnished with fantastic humor! 'సాముదాయిక వలపు పంపిణి' గురించి తప్పక మాట్లాడండి...;-)
కిరణ్ ప్రభ గారు సెలెబ్రిటీలు కు సంబంధించి పరిపూర్ణ సమాచారం సేకరించి, చక్కటి వ్యాఖ్యానం తో తెలుగు ప్రజానీకాన్ని అలరించడం 🙏 ఈ సందర్భంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు....
Thank you very much
Kiran Prabha Garu.maaku తెలియని.ఎన్నో విషయాలు మాటల. మాaantrikudayina pingali Gari gurinchi.chaalaa baga chepparu. Meeku Aneka dhanya vaadaalu.ghantasala samakurchina sangeetham Kuda amogham adbhutham .
సినీ త్రయం : పింగళి,సముద్రాల,మల్లాది గార్లు.చాలా గొప్ప పాటలు మంచి సందేశాలను కూర్చి అందించారు.
పింగళివారి తొలి చిత్రం 'శ్రీకృష్ణలీలలు' (1935). ఈ సినిమా నిర్మాత, దర్శకుడు ఇరువురూ బందరువారే. మీరు ఈ విషయం విస్మరించారు.
Kiranprabha garu meeru dhanyulu, PINGLI garu Bhagavanthuni rupam.
Sir your talking itself is convincing, the way you talk/speak Is more convincing and mesmerizing,we all owe a lot for rendering service in bringing out the sketches from the past is praiseworthy.Thank you sir
అలనాటి అద్భుత చిత్రాలు మాయ బజార్, మిస్సమ్మ, గుండమ్మ కథ మాటల పాటల రచయిత పింగళి నాగేంద్ర రావు గారు మీకు శతథా వందనాలు 🙏
పింగళి నాగేంద్రరావు సాహిత్య సేవ గు రించి అద్భుతమైన talk చేశారు, ధన్యవాదాలు, పింగళి గారు మాకు బంధువులు , మా తాత గారి తరం వారు, ఈ విషయం మేము ఘనతగా చెప్పుకుంటాం, మాయాబజార్, అప్పుచేసి పప్పు కూడు, పాతాళ భైరవి, గుండమ్మ కథ చిత్రాలలో పాటలకు మంచి సాహిత్యం ఒక అసెట్ అయితే, అందుకు అంత కంటే హృద్యమైన tunes కట్టి న ఘంటసాల గారికి కూడా వాటి ఖ్యాతి దక్కాలి, మీరు కనీసం ఘంటసాల గారి పేరైనా స్మరించ లేదు, అసలు సిసలైన తెలుగు tunes, లలితమైన రాగాలకు వారు పేరు పడ్డారు, అలాగే పింగళి వారికి పేరు తెచ్చిన చిత్రాల ఇతర సంగీత దర్శకులు పెండ్యాల, సాలూరు , ఇతరులు కూడా. ఘనులే...!మరొక విషయం...పింగళి వారు తెలుగు దేశీయ పదాలనే కాక విదేశీ పదాలను కూడా తన చిత్రాలలో ప్రయోగించారు, అందుకు ఉదా: జగదేక వీరుని కథలో... వరించి వచ్చిన...పాటలో ఏమి హాయిలే హలా! అనే పదం. హలా అంటే అరబిక్ లో సఖి అనే అర్ధ మట! ఈ విషయం యువ రచయిత అనంత శ్రీరామ్ చెప్పారు, పింగళి కి నివాళిగా శ్రీరామ్ ...బాహుబలిలో పచ్చ బొట్టే సిన పాటలో హలా !అనే పదం పెట్టి గౌరవించారు.అలాగే, పింగళి రాసిన ఆడవారి మాటలకు అర్థాలు వేరులే (మిస్సమ్మ)పల్లవి తో వెంకటేష్ హీరోగా చితం వచ్చింది...సాహసం సేయరా డింభకా, ఒరే డింగరీ, మోసం గురూ, మహాజనానికి మరదలు పిల్ల వంటి ఎన్నో చిత్రమైన పదాల సృష్టికర్త పింగళి వారే!ధన్యవాదములు🙏🙏
Lechindi mahilalokam ee natiki prathimahila ku adarasam
I am grateful to you.
For the information and expression and voice.
Take a bow
Dear Kiran Prabha,
I wish to share one thing with u. (Late) Sri D.V. Subba Rao, hero in Vindhya Rani, is my paternal aunt's husband. My father, (Late) Sri Gabbita Somasundara Rao, was associated with (Late) Sri Pingali Nagendra Rao garu in his literary pursuits. This fact was acknowledged by Sri PNR sometime in 1969 in Chennai when my elder brothers, Sri Gurunadham & (Late) Sri Sundara Rama Sarma met him in Chennai. My father, (Late) Somasundara Rao garu, had a great flair for literature. He was able to recite the entire text in the dramas staged by (Late) Sri DVSR. My father's eldest brother, (Late) Sri Bala Sundara Sastry, also used to act along with Sri DVSR in the dramas.
Great memories of the past sir...
గొప్ప కవి పింగళి గారు. పెళ్ళి కాకుండానే మంచి ప్రేమ పాటలు రాశారు
Good 👍 good a symbolic writer and no further quotient and invented the new words and way of explaining commendable.
So nice of you
ఈయన కథా మాటల పాటల రచయితగా మేము ఈయన ను మరిచిపోలేదు. అధ్భతమైన మాటలు పాటలు.
Adavari mataliki arthaleverule ...i. Like very much her songs
Kiran Garu veeru aaru vela niyogi brahmanulu veeri poorvikulu maharastreeyulu kaaru... The Theosophical Society was founded by Madame Helena Petrenova Blavatsky and Colonel Olcott in New York in 1875. In India in the year 1882, the headquarters of the Society were established in Adyar, near Madras (now Chennai) in India. Even today it is there in Adyar chennai. Madame blavatsky garu wrote many books on Indian spirituality and she even visited Siddhasramas in our Himalayas. Great spiritual person. Few of the famous books are " The secret Doctrine", "From the Caves and Jungles of Hindoostan"
Pingali vaaru veeri rachanalaku chala prabhavitham ayyaru ani vinikidi.
D.o.death.06.05.1971. my favourite Sri pingali nagendra Rao gariki padhabivandanalu. Adepu venkatesham secretary NTR cultural association main bazar road no 4 Bellampalli.telangana.06.05.2022.
You are introducing the lives and contributions of great legends of tolywood of on screen and behind the screen. I am addicted to your shows.your introducing the life of swamy jnanananda is quite inspiring. Dhanyavad.
🙏🙏🙏 పింగళి గారి గురించి అద్భుతంగా చెప్పారు సర్...
Danyavadalu sir
An excellent detailinģ on a great lyricist Pingaligaru! Thank U Kiran garu !
Dear Kiran Prabha , After listening to your Six talk show on Bhanumati I was desparately searching for 7 and concluding Part without noticing the date of posting of 6th Part. I have read the Autpbiography of Bhanumati in Telugu. But if got more information from your talk show. Thanks for superbly covering the talents of the artistse. Waiting for 7th part. Thanks. - Prasad S Chodavarapu
wonderful information kiran garu .a must listen for younger generation like us :)
Thank you..!
P
గుండమ్మ కథ కి మాటలు పింగళి గారు కాదండీ. D V నరసరాజు గారు.
Dear Kiran prabha garu,Namaskar am.After listening to your talk shows I had become your fan. I request you one thing,that you must mention that he (pingali) belongs Brahmin community and belongs aaru Vela niyogi brahmin.other some people will not know this. I read your talk shows viz, Dr.Yellapragada Subba Rao, Dr.Tanguturi Prakasam panthulu garu,Dr.A.S.Rao,B.Bhanumathi, commedian and producer B.padmanabham.Our ex.p.m.p.v. Narasimha Rao garu, famous ethist Dr. Gora garu, Social reformer Chalam garu etc.,they all belong to aaruvela niyogi Brahmins.I am telling this with full authenticity. These personalities are all introduced by u. Thank you very much. II expect more talk shows like these .
Kiranprabhagaru pingaligaarinigurunchi cheppinavanni nijale padilanga maamanassullo dachukontamu.sambasivarao 84 years guntur....
ఈ నాటి మాటల మాంత్రికులకు ఆయన గుగ్గురువు
అలనాటి అద్భుత చిత్రాలు మాయ బజార్, మిస్సమ్మ, గుండమ్మ కథా chitraala కతహ్హా మాటల,
29.11.1949.ammaa mahalaxmi ganam Ghantashala sangeetham ogiraala Rama chandra Rao .chitram gunadundari katha. Adepu venkatesham secretary NTR cultural association main bazar road no 4 Bellampalli telangana.06.05.2022.
Maku teliyani yenno vishayalu teliyachesthunnanduku dhanyavadaalu
Heart touching narration
అత్బుతమైన సినీ రచయిత 🙏
All melodious songs.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super move knowledge sir
మహా కవి .. పింగళి గారు
Muniprakash C @o
ఆరుద్ర గారి గురించి కూడా చెప్పండి ❤
Great in formation
Kiran praba Garu the great 🙏
Thank you very much
pingali is great cine poet
🙏😊
Sir jaaladi gaari gurinchi talk show cheyyandi
Super sir
ఇ ప్రముఖుల మీద అనేక హాస్య సంఘట న కూడ ఉన్నవి sir
వాటిని కూడ pl sir
నిన్న ఈరోజు వేటూరి గురించి విన్నా sir
ఇంకా ఇంకా తెలుసుకోవాలి అన్న కోరిక జరిగింది నాకు 🙏🙏
🙂🙂 Legendry writer ayana
కిరణ్ ప్రభ గారు మీ అసలు పేరేంటి...
ఇక్కడా నా ఇంటర్వ్యూ చూడవచ్చండీ.. చాలా వివరాలు చెప్పానందులో..
ruclips.net/video/cfanSVrES1k/видео.html
Endaro goppavalla gurinchi entho baga chepthunnaru.meeku Chala chaala Dhanya baadalu
Meeru ghantasaala Gari gurini aayana bhale thammudu missamma lo enduku paadaledo cheppagalara ?
Pingali Venkaiah garu .india national flag designer with Three colours .
Your life is greatful
చాలా బాగుంది మీ పొగ్రమ్
Great pingali Garu....Rest is peace'
mani kanta
లాక్డౌన్ లోనాకు మంచి ఊరట sir
సర్ కిరణ్ ప్రభగారు వీలయితే స్వరబ్రహ్మ కెవి మహదేవన్ గురించి ఒక పోగ్రాం చేయగలరా
Sure andi
Dvd narasaraju gurinchi cheppandi sir please
Maya bazar nagendra garu
Enthaa gatu pramayo
Dvd narasinga rao gari gurinchi cheppandi plzzzzz
Sir నమస్కారం pl మీ no sir
Jasuva
PingaLigaru durbhara daridrayam tho chanipoyaarani Vijaya production vaallu pattinchu koledani news chusaamu. Meeru aa vishayam yemi cheppaledu.
Elanti. Writermallipudatada
Mukthapafhagrasthamu
goppavaru
Jasuva