డాక్టర్ రంగనాధం గారు మా ఊరు కింతలి పొందూరు శ్రీకాకుళం వాస్తవ్యులు చిన్నతనం నుంచి ఎంతో కఠోర పరిశ్రమ రాత్రి పగలు ఒకటే చదవు ఊరులో అందరూ ఆయన విషయంలో ఆశ్చర్యం ఆయన సమకాలీన మరో ఇద్దరూ డాక్టర్స్ ఉండేవారు నిజంగా ఈయన చదువు చూస్తే మోయలేని పెద్దపుస్తకాలు ఏ పుస్తకంలో ఏ question గాని answer గాని clarification పలాన పేజీ లో పలానా లైనులో ఉంది చూడమని డాక్టర్ రంగనాధం గారు చెప్పేవారు Great achievement మా వూరు ఆ ప్రాంతంలో ప్రసిద్ధ డాక్టర్ All the best sir మీకు మంచి ఆరోగ్యం ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటు మీ వలన ఎంతో మంది రోగులకు ఆరోగ్యం ప్రసాదించాలని కోరకుంటూ
సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు, ఆలోచనలు ఒకే విషయం మీద సాగుతూ ఉన్నప్పుడు ఈ విశ్వ శక్తి అనేక మంది రూపంలో మనకు సహాయ పడుతూ ఉంటుంది. అందుకు డాక్టర్ గారే నిదర్శనం. డాక్టర్ గారికి ధన్యవాదములు.🙏
Meeru yi doctor daggaraku velli consultation teesukuni matladara, once review yicheppusu alochinchandi....gorgeous la ga like lu message lu pettakandi pls....
మంచి ఇంటర్వ్యూ... ఎంకర్ గారు చాన డేసిప్లిన్ గా ప్రవర్తించారు... ఇలాంటి మహానుభావులందరికి పాదాభివందనం... యాంకర్ గారు నుదుట బొట్టు పెట్టుకుంటే ఇంకా బాగుండు... ధన్యవాదాలు...
ఒక వైద్యుని అంతరంగం, చదువు కుంటున్నప్పుడు విద్యార్థి ఎలా ఉండాలి, శాస్త్రశికిత్స చేసే ముందు వైద్యని మానసిక స్థితి, చాలా గొప్పగా ఆవిష్కరించారు డాక్టర్ గారు. చాలా విజ్ఞాన వంతమైన ఎపిసోడ్.... ధన్యవాదములు.
ఎంత చదివినా,ఎంత పెద్ద post లో ఉన్నా భగవంతుని మరచిపోకుండా నిత్యం భగవన్నామ స్మరణం చేసుకోవడం చాలా చాలా గొప్ప విషయం.భగవంతుని తలచుకుని, స్మరించుకుని,పెషేంట్ల కి కూడా భగవంతుని స్మరించుకోమని చెప్పడం మీ విజ్ఞానానికి నిదర్శనం భగవంతుని పై మీకు ఉన్న అపార భక్తికి జోహార్ sir great sir మీరు 🙏🏻
డాక్టర్ గారు మీ సేవలకు పాదాభి వందనాలు, డబుల కోసమే కాదు ఆత్మ సంతృప్తి కోసము అని మీరు చేసే సేవ అభినందనలు,మీ పట్టు దళ మీ కృషి , ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుక అడుగు వేయకుండా ,మీ కుటుంబ సహకారము మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు . మీలాగ వృత్తి పట్ల అంకిత భావముతో కృషి చేసే వారికి ఎపుడు ఆ భగవంతుని అండ వుంటుంది.🙏💐
మీరు మాట్లాడే విధానం మీ జీవిత ప్రయాణం చాలా ఇన్స్పిరేషన్ sir ఈ జనరేషన్ వాళ్లకు, మీరు ఒక కారణజన్ములు కాబట్టే ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు అన్ని చోట్ల గురువులు రూపంలో మీరు వాళ్లను కలుసుకో గలిగారు మరియు ఆ కాలంలో వైద్యరంగంలో, విద్యారంగంలో అంతా నిజాయితీపరులైన వ్యక్తులు ఉండటం వల్ల ఇటువంటి గొప్ప మనసు ఉన్న గొప్ప వ్యక్తులను ఈ ప్రపంచానికి అందజేయగలరు 🙏
డాక్టర్ గారు దాదాపుగా నాకు 20 సంవత్సరలుగా అతి దగ్గర గా పరిచయం మా దగ్గర వాళ్ళ అబ్బాయి కి తలకి దాదాపు గా 12 గంటలుగా ఆపరేషన్ చేసి బ్రతికించి వారి కుటుంబానికి ఎంతో మేలు చేసినారు 🙏🙏🙏🙏
ధన్యవాదములు అందరికి ఈ గొప్ప వీడియో ద్వారా డాక్టర్ గారి విశిష్ట అనుభవాన్ని మాకు అందించినందుకు 🙏🏻🙏🏻🙏🏻 వర్షిణి గారి గొప్ప ప్రశ్నలు ఈ వీడియో కి వన్నె తెచ్చింది! 👌👌👌👋👋👋
Humanity with profession unna Mee lanti good hearted doctors..maa generation ki adrustam🙏enta Mandi doctors ee decipline kaligi unnaru ee rojullo?medical field oka money minting mafia...pranalu ento valuable asset for the family Ani emotional statement ki maa 🙏🙏doctor...thank u idream for presenting such Amazing personalities to us.🌹
58:10 to 59:20 Hats off Sir for your kind soul 🙏 No English word was used (unless it's required by the doctor garu). Such a real gentleman he is. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir maa principal madam Dr Narayanamma గారు చెప్పారు"To be simple is so great" . అని Mee interview, మీ మాట తీరు చూస్తే మీరే దానికి నిదర్శనం అని తెలుస్తుంది.మీరు ఎంత గొప్పవారో అంతకంటే మీ సహధర్మచారిణి ఇంకా గొప్పవా రనిపిస్తుంది.మీ అవసరం ఉన్న ప్రతివారికీ మీరు తప్పక అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాము.హర్షిణి గారు మీరు చక్కగా అడిగారు అందరికీ అర్థమయ్యేలా.🎉🎉
Meelo chala positivity kanpistondi Sir. Nijam ga god ante ilage untademo anettu unnaru. Hats off for the service you are doing for the humanity. You got a blessed life 🙏
Greatest neurosurgoen we have ever met with.. Dr Ranganadham sir . We salute the way you treat your patients and their families sir . The India best best neuro surgeon sir meeru.. God shall bless you abundantly to serve many people all around the world sir 🙏🙏🙏. If one is dedicated for one good cause God will definitely elevate them to the top most position. Sir is the true example of dedication and determination for his successful journey.. we wish u all the very best sir for upcoming year 🎉🎉🙏🙏🙏
Doctor garu entha baaga Telugu matladutunnru , deevudune pujesraru. Great great......, god bless you and your children s (. Govinda srinivasa govinda).
Sir, your interview teaches us many principles. All young doctors should follow. Ethics is more important. Every pt is 💯 % for his family, not our count and success is very true what you said.Great interview. Iam bessed to see it
డాక్టర్ రంగనాధం గారు మా ఊరు
కింతలి పొందూరు శ్రీకాకుళం వాస్తవ్యులు
చిన్నతనం నుంచి ఎంతో కఠోర పరిశ్రమ రాత్రి పగలు ఒకటే చదవు
ఊరులో అందరూ ఆయన విషయంలో ఆశ్చర్యం ఆయన సమకాలీన మరో ఇద్దరూ డాక్టర్స్ ఉండేవారు
నిజంగా ఈయన చదువు చూస్తే మోయలేని పెద్దపుస్తకాలు ఏ పుస్తకంలో ఏ question గాని answer గాని clarification పలాన పేజీ లో పలానా లైనులో ఉంది చూడమని డాక్టర్ రంగనాధం గారు చెప్పేవారు
Great achievement
మా వూరు ఆ ప్రాంతంలో ప్రసిద్ధ డాక్టర్
All the best sir
మీకు మంచి ఆరోగ్యం ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటు
మీ వలన ఎంతో మంది రోగులకు ఆరోగ్యం ప్రసాదించాలని కోరకుంటూ
ఇంత పెద్ద స్థాయిలో ఉన్న ప్రఖ్యాత neurosurgeon మంచి తెలుగు లో , మాట్లాడడం వల్ల తెలుగు భాష లో మాట్లాడడం అన్నది ఒక ఆకర్షణీయ మైన సంగతి గా మారుతుంది. భళా.
Mathru Bhasha evaraina anthe ado pedda idiga feel avatam teluguvalla ........thanam
😮😮😮😮😅😮😮😮😮😮😮😮 6:13 😅😮😮😮😅😅😅😅😅😮
😮😅😮😅😮😮😮😅😮😮😅😮😅😮😮😮😮😅😮😅😅😮😅😮😮 6:56 😅😊😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😅😊😅😅😊
😊
Doctor gaaru meeru mee yokka ankitha bhavalu aadyathmikatha humbleness dedication responsible renowned doctor ga sudeerga prayanamu Matha smruthulu pattudala manchi manchi prfessors nundi poniki puchhukunna pragna anubhavaalu savivaranga andisthunna samayamulo patient yokka sthithy gathula patla patient ke nyayamu mee valla swastha jarigy kuduta padalaney thalamus aasakthy ke mariyu mee arogyamu baagunantha kaalamu sevalu andinchalaney aakaanshaa nooty nooru sethamu BAGAVANTHUDY KRUPA KATAKSHAALU MEE BOTY MAHANU BHAVULAKU THAPPAKA VUNTAAYEE MEE YOKAA SANKALPA BALAMU MIMALNEE MUNU MUNDUKU SAAGISTHUNDY
MEE LANTY SURGEONS DESANI KE YENTHO AVASARAMU MIMMALNE OKA ROLL MODEL GAANU MARIYU ADUGU JADALLO NETY THARAM PRATHY VOKKA DICTOR MUNDU DOCTOR VAARU MEE ADUGU JADALLO SPOORTHY NI MANASU NINDA NIMPUKONI VYDYA SEVALU ANDINCHAALANI NADUCHU KOVAALANY SARVESWARUDINE KORUKUNTUNNAANU
MEEKU MEE KUTUMBA SABYULAKU AYURAROGYA SAANTHI SUKA SANTHOSHAALU KALAGA JEYALANI AAKANSHISTHU PRATYEKA DANYAVADAMULU SUBHAMBHYAATH
Last year my father got brain stroke and Dr. Ranganatham saved my father life. God bless him and his family.
తెలుగులో అందించడం చాలా మందికి ఉపయోగంగా,ఆనందంగా ఉంది.అభినందనలు సర్ 🎉
ఉన్నత శిఖరాల పై ఉండి కూడా అతి సామాన్య పాతతరం స్వభావం కలిగి జన్మభూమి పై మీ ప్రేమకు వందనములు సార్
ఇలాంటి గొప్ప వ్యక్తులకు ఆ భగవంతుడు మంచి ఆయుష్షు ను ప్రసాదించి ఇంకా ఎంతో మందికి అతని సేవ చేసే పరిస్థితి లు ఉండాలని కోరుకుంటున్నాను...
నమస్తే సర్. మూర్చ వచ్చే అవకాశం ఉండి, నతి గా మాట్లాడే 4 years బాబు కు పూర్తిగా నయము అయ్యే అవకాశం ఉందా సార్. Please తెలియజేయగలరు
Money minded doctor
సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు, ఆలోచనలు ఒకే విషయం మీద సాగుతూ ఉన్నప్పుడు ఈ విశ్వ శక్తి అనేక మంది రూపంలో మనకు సహాయ పడుతూ ఉంటుంది. అందుకు డాక్టర్ గారే నిదర్శనం.
డాక్టర్ గారికి ధన్యవాదములు.🙏
Heartfullnesstowork❤❤❤❤❤ 5:55 rtpulkeate
Beutiful words 🎉
Meeru yi doctor daggaraku velli consultation teesukuni matladara, once review yicheppusu alochinchandi....gorgeous la ga like lu message lu pettakandi pls....
డాక్టర్ గారు చాలా బాగా మనసుపెట్టి.❤... మాట్లాడుతున్నారు యాంకర్ కూడా ప్రశ్నించే విదానం బాగుంది.🎉
మంచి ఇంటర్వ్యూ... ఎంకర్ గారు చాన డేసిప్లిన్ గా ప్రవర్తించారు... ఇలాంటి మహానుభావులందరికి పాదాభివందనం... యాంకర్ గారు నుదుట బొట్టు పెట్టుకుంటే ఇంకా బాగుండు... ధన్యవాదాలు...
యాంకర్ గారు చొక్కా వేసుకుంది కాబట్టే బొట్టు పెట్టుకోలేదు.చీర, జాకెట్ వేసుకొని ఉంటే బొట్టు పెట్టుకునే వారు.
Bottu ki dress ki em sambambham ....simple bottu pettukunte bagundu@@venkateswararaosandu2579
Anchor veg or nonveg
సార్ మీరు నిజంగా మన మాతృ బాషా మాట్లాడుతుంటే అద్భుతం గా వుంది
ఒక వైద్యుని అంతరంగం, చదువు కుంటున్నప్పుడు విద్యార్థి ఎలా ఉండాలి, శాస్త్రశికిత్స చేసే ముందు వైద్యని మానసిక స్థితి, చాలా గొప్పగా ఆవిష్కరించారు డాక్టర్ గారు. చాలా విజ్ఞాన వంతమైన ఎపిసోడ్.... ధన్యవాదములు.
ఎంత చదివినా,ఎంత పెద్ద post లో ఉన్నా భగవంతుని మరచిపోకుండా నిత్యం భగవన్నామ స్మరణం చేసుకోవడం చాలా చాలా గొప్ప విషయం.భగవంతుని తలచుకుని, స్మరించుకుని,పెషేంట్ల కి కూడా భగవంతుని స్మరించుకోమని చెప్పడం మీ విజ్ఞానానికి నిదర్శనం భగవంతుని పై మీకు ఉన్న అపార భక్తికి జోహార్ sir great sir మీరు 🙏🏻
మీరంటే గర్వంగా వుంది. దైవం మీద నమ్మకంతో మీ పయనం మాకెంతో వుత్సాహాన్నిస్తోంది. వైద్యుడు నారాయణుడు !
డాక్టర్ గారు చాలా బాగా చెప్పారు.ఆయన అన్నట్లు ఇంకా చాలా మందికి సేవ చేయ్యాలి అని ఆశిస్తూన్నాను.ఆయనకి శతకోటి వందనాలు.
డాక్టర్ గారు మీ సేవలకు పాదాభి వందనాలు, డబుల కోసమే కాదు ఆత్మ సంతృప్తి కోసము అని మీరు చేసే సేవ అభినందనలు,మీ పట్టు దళ మీ కృషి , ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనుక అడుగు వేయకుండా ,మీ కుటుంబ సహకారము మీరు అనుకున్న గమ్యాన్ని చేరుకున్నారు . మీలాగ వృత్తి పట్ల అంకిత భావముతో కృషి చేసే వారికి ఎపుడు ఆ భగవంతుని అండ వుంటుంది.🙏💐
I am very happy to hear interview. Thank you for media and thank you Dr Ranganath.sir 🎉
మా శ్రీ కాకుళం నుండి ఇంత మమచి డాక్టర్ గారు వచ్చేరంటే చాలా గర్వము గా ఉంది❤
మా అమ్మనాన్నలు ‘జరిగిపోయారు.’ మీవద్ద మట్టి వాసన గుబాళిస్తోంది సార్. How far a man can bend to earth. My both hands open wide. 🙏🏻🌿
The best interview with a great humble, passionate, caring attitude man. 👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏
Doctor gari Life story ni movie ga teeyochu ... really awesome life journey
మీరు మాట్లాడే విధానం మీ జీవిత ప్రయాణం చాలా ఇన్స్పిరేషన్ sir ఈ జనరేషన్ వాళ్లకు, మీరు ఒక కారణజన్ములు కాబట్టే ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు అన్ని చోట్ల గురువులు రూపంలో మీరు వాళ్లను కలుసుకో గలిగారు మరియు ఆ కాలంలో వైద్యరంగంలో, విద్యారంగంలో అంతా నిజాయితీపరులైన వ్యక్తులు ఉండటం వల్ల ఇటువంటి గొప్ప మనసు ఉన్న గొప్ప వ్యక్తులను ఈ ప్రపంచానికి అందజేయగలరు 🙏
Doctor ki Vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
One of the best interview I have watched.vaidyo narayano Hari, real god
Sir,
This is d best & heart touching interview. Really you are great doctor garu
డాక్టర్ గారు దాదాపుగా నాకు 20 సంవత్సరలుగా అతి దగ్గర గా పరిచయం మా దగ్గర వాళ్ళ అబ్బాయి కి తలకి దాదాపు గా 12 గంటలుగా ఆపరేషన్ చేసి బ్రతికించి వారి కుటుంబానికి ఎంతో మేలు చేసినారు 🙏🙏🙏🙏
Sir number undaa anna hospital number
Thank you soo much sir .ma papa ku life icharu
ధన్యవాదములు అందరికి ఈ గొప్ప వీడియో ద్వారా డాక్టర్ గారి విశిష్ట అనుభవాన్ని మాకు అందించినందుకు 🙏🏻🙏🏻🙏🏻
వర్షిణి గారి గొప్ప ప్రశ్నలు ఈ వీడియో కి వన్నె తెచ్చింది! 👌👌👌👋👋👋
రంగనాధమ్ గారు మీ మాటలు నాకు కల్ల నీరు తెప్పించాయి సార్ మీపైన దేవుడి దయ యెప్పుడు వుంటుంది సార్
Sweet Telugu Bhasha lo meeru matladadam chaala aanandamga unnadi.
మన గురించి మన కంటే కూడా ఆ
' భగవంతునికే ' బాగా తెలుసు .
Excellent Presentation. Appreciate the Great Surgeon 💐🙏
డాక్టర్ గారూ మీకు శతకోటి వందనాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏 Very good Interview and Thank you madam.
Humanity with profession unna Mee lanti good hearted doctors..maa generation ki adrustam🙏enta Mandi doctors ee decipline kaligi unnaru ee rojullo?medical field oka money minting mafia...pranalu ento valuable asset for the family Ani emotional statement ki maa 🙏🙏doctor...thank u idream for presenting such Amazing personalities to us.🌹
What a nice interview with a great man ... I could not even pause the video... Thank you idreams
Great doctor and good human being 🙏
Excellent information and doctor
We are proud you sir God bless you sir from srikakulam dist kinthali village your's village sir
Anchoring is excellent, GOD bless you Anchor Madam
Sir. I'm working in Loyola College, Vijayawada .
Harshini very good anchoring and good interview
Soulful iterview with two perfectionists. Great interview.
Wonderful discussion as a doctor I appreciate your efforts about our profession sir. Congratulations 🙏👏👏👏👏👏👏👏👏♥️👍
You are good inspiration for aspirants of neuro surgeon sir.
Doctor garu.
Me padalaku namaskaram
Very informative interview👌proud of doctor Ranganatham garu🙏
58:10 to 59:20 Hats off Sir for your kind soul 🙏
No English word was used (unless it's required by the doctor garu). Such a real gentleman he is. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం డాక్టర్ గారు.మన జిల్లానుంచి entaperupruprakyatu కూడా తీసుకురావడం ok వరంగా భావిస్తున్నాం.చాలా చాలా సంతోషం మరియు గర్వకారణం🎉🎉🎉🎉
Sir maa principal madam Dr Narayanamma గారు చెప్పారు"To be simple is so great" . అని Mee interview, మీ మాట తీరు చూస్తే మీరే దానికి నిదర్శనం అని తెలుస్తుంది.మీరు ఎంత గొప్పవారో అంతకంటే మీ సహధర్మచారిణి ఇంకా గొప్పవా రనిపిస్తుంది.మీ అవసరం ఉన్న ప్రతివారికీ మీరు తప్పక అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాము.హర్షిణి గారు మీరు చక్కగా అడిగారు అందరికీ అర్థమయ్యేలా.🎉🎉
Meelo chala positivity kanpistondi Sir. Nijam ga god ante ilage untademo anettu unnaru. Hats off for the service you are doing for the humanity. You got a blessed life 🙏
Great personality, good interview 🙏🙏🙏
Superb interview
డాక్టర్ దేముడితో సమానం అంటారు, అది నిజం, దానికి నిదర్శనం ఈ డాక్టర్ గారు. హాట్స్ ఆఫ్ సర్ 🎉🎉
Sir, you are such a great doctor. It is very good sir to attribute your efforts and perseverance to God
Wonderful message MA papa kuda neurosurgeon 1st year MI life journey Spr andi
Thank you sir for giving valuable message to us
Very humble and down to earth... a doctor with so soft heart
Greatest neurosurgoen we have ever met with.. Dr Ranganadham sir . We salute the way you treat your patients and their families sir . The India best best neuro surgeon sir meeru.. God shall bless you abundantly to serve many people all around the world sir 🙏🙏🙏. If one is dedicated for one good cause God will definitely elevate them to the top most position. Sir is the true example of dedication and determination for his successful journey.. we wish u all the very best sir for upcoming year 🎉🎉🙏🙏🙏
Good and Great interview..Tx to Dr and idream
Naku chala nachina Interview ..He is a legend🙏🙏
Great doctor good anchoring very informative and inspiring podcast
One of the best interview
Doctor garu entha baaga Telugu matladutunnru , deevudune pujesraru. Great great......, god bless you and your children s (. Govinda srinivasa govinda).
Very good. Namaste Doctor. God bless you sir.
Doctor U r wonderful... great....Hatts of to you Doctor
The Dr is unique Gem and the anchor's charmness in questioning is very nice.
Great interview.great doctor
Wonderful video. Pls keep it up. Regds S.Rayappa
Namasethe nenu 20 years back check kosam doctor garene kalesa nejame sir god ne Baga beleive chesatharu. ,🙏
Namaste doctor garu ma akkaki leka leka puttina babuki matalu ravatla 6yrs Anni telusu brine lo problem annaru miru yemaina cheyagalara sir🙏🙏🙏🙏🙏
🙏 Namaskaram. and Great Sir
Anchor garu you are also super 👌
Manchi interview ,doctor gariki🙏🙏🙏🙏🙏🙏
You are great inspection to youth
57.00 min - 60 min 🙏 must watch no words
Anchor గొంతు తమాషా గా ఉంది ఎదో తెలియని మత్తు, మొత్తానికి భవిష్యత్తు ఉంది
Matthu kadura babu soul undi .
Great may god bless you with abundant life span to save mankind.
Meeru kanipistunna devudu sir
Really ur great sir 👍 👏 🙏
You are inspiring to many young students sir❤
Anchoring bagunde, ( excellent).
Thank you sir..,
Excellent anchoring
Sir, your interview teaches us many principles. All young doctors should follow. Ethics is more important. Every pt is 💯 % for his family, not our count and success is very true what you said.Great interview. Iam bessed to see it
God bless you sir with long life
Very Simplicity and very honest
great sir
Very good informative video.
Sir God will provide good health you are unique in the sight of the God your hard work pattudala God bless you sir .
Super interview!
Good interview
Namaskaram doctor garu,Your life journey gives inspiration to all .🙏🙏🙏
May your tribe increase. You are a humanitarian first and a Doctor . Your parents are fortunate. Good and useful interview. Jai Shri Ram
Inspiring interview. God will mould his representatives as special personality to secure his own created people.
Sir. మీరు చాలా గ్రేట్ సార్.
🙏🙏🙏 you are really great Doctor Hands up to you God bless you for your future also
Namaste Doctor garu.
You are really great sir.
MN KARTHIC
చాలా గ్రేట్ సర్ మీరు ...
Ur great sir 👌🙏🙏🙏
Very well done pod cost ! In telugu !,
Neurosurgeon have lot of news
Humble person 🙏