అత్తగారింట్లోకొత్త పండుగ || ALLUDU ORIGINALS || Bithirisathi latest ||

Поделиться
HTML-код
  • Опубликовано: 28 дек 2024

Комментарии •

  • @BagavadgeethaTeacher
    @BagavadgeethaTeacher Год назад +13

    సూపర్ అక్క అమ్మ అంటే అమ్మ లా చేస్తున్నావ్.......👌అసలు...... ధ్యానం చేసి అందరిని ధ్యానుల్ని చేసిన నువ్వు ఏ ప్లేస్ లో ఉన్న ఆ ప్లేస్ అంత పోస్టివ్ వైబ్రేషన్స్ ఆటోమెటిక్ గా నిండుతాయి.... ఆ అమ్మవారి ఆశీస్సులు నీ పై ఎల్ల వేళల ఉండాలి అక్క 💐💐💐💐

  • @karthalajagan9080
    @karthalajagan9080 Год назад +11

    Super Satana Anni character సూపర్ andar manchiga set ఐనరు

  • @ungguralarajeshwer7935
    @ungguralarajeshwer7935 Год назад +11

    అన్న మీ బామర్ది పెళ్లి వీడియో త్వరగా తీయండి త్వరగా యూట్యూబ్ లో పేటండి 🙏ఇప్పుడు పెట్టిన వీడియో సూపర్ సూపర్ టీమ్ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు 💐🤝🤝

  • @mokallaaruna2505
    @mokallaaruna2505 Год назад +10

    Sathi Anna e heroine niku correct ga set aindi Anna❤❤❤❤❤❤

  • @srinukattela1999
    @srinukattela1999 Год назад +8

    అత్తగారింట్లో సత్తన్న గణేష్ పండుగ🤣🤣🤣 ఫుల్ కామెడీ ఎపిసోడ్ పెళ్లి అయ్యాక అన్ని మారిపోవాలా 🤣అత్తగారింట్ల తగ్గిన మర్యాద సడ్డకుడుకి ఇచ్చిన వి.... మనకు తగ్గితే ఆ కన్వర్జేషన్ సూపర్ 🤣🤣బామ్మరిదీ పెళ్ళికి మనకు తగ్గిన ప్రాధాన్యత 🤣🤣గణేష్ పూజ అత్తగారింట్లోనీ అలక సూపర్ సత్తన్న 🤣🤣ప్రతి పండుగను ప్రతేకంగా చూపిసస్తూ మముల్ని కడుపుబ్బ నవ్విస్తున్న సత్తన్న కు ధన్యవాదములు 🤣🤣💐💐

  • @jangaiahbakka9839
    @jangaiahbakka9839 3 месяца назад +1

    సూపర్ బిత్తిరి సత్తి సంధ్య కాంబినేషన్ రియల్ స్టోరీ లాగా ఉంది😊

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +24

    సత్తన్న ప్రతి పండుగ సందర్భంగా ఏదో ఒక వీడియో చేస్తున్నారు సూపర్ అన్న మీకు వినాయక చవితి శుభాకాంక్షలు...❤

  • @JatothJagadh
    @JatothJagadh Год назад +14

    బామ్మర్ది క్యారెక్టర్ కరెక్ట్ సెట్ అయినవ్ bro love u❤❤❤❤

  • @rajireddyk7766
    @rajireddyk7766 Год назад +10

    మీ అందరిని మళ్లీ వినాయకుడి పండుగ సందర్భముగా చూస్తుంటే బాగా తెలిసిన చుట్టాలను చూసినట్లే ఉంది. చుట్టాల ఇంట్లోని సన్నివేశాలుగానే కనబడుతున్నాయి.
    సత్తి మంకు పట్టును కొంత సడలించుకుని వినాయకుని పూజా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహించడములో పెద్దన్న పాత్ర పోషించిన తీరు చాలా బాగుంది.
    అలా అని శిన్నల్లుడు ఏం పని చేస్తలేడని కాదు. తనదైన శైలిలో అత్తగారింటి వాళ్లకు అనుకూలమైన ధోరణితో వ్యవహరిస్తున్నాడు మాటకారి సడ్డకుని దూకుడును సుతిమెత్తగా ఎదుర్కొంటూనే.
    అవ్ అపుడప్పుడు నాలుక మడ్తవడుడు మామూలు విషయమేనమ్మా. తిర్రి పెద్దల్లుడి మాటలను పట్టించుకోకు.
    అందరూ సహజంగా బాగా నటించారు.
    పండుగ సందర్భముగా చూసేవారికి శుభకలక్షన్లకు బదులుగా శుభాకాంక్షలు తెలుపడము గమనించదగ్గ విషయం.

  • @PraveenKumar-df3lv
    @PraveenKumar-df3lv Год назад +4

    E series chala chala nachindi ❤

  • @vijju687
    @vijju687 Год назад +6

    ఇంక ee episodes cheyy anna shopping, vegetable market, car lo andaru వెళ్ళండి oka oka episode cheyandi

  • @RaviN-x8k
    @RaviN-x8k 4 месяца назад +1

    Attha gaaru charector adhipoindhi very natural 🎉

  • @mohdjahangeer5610
    @mohdjahangeer5610 Год назад +2

    Anna waiting for next episode.E. matram saccess 👏👏👏👏👏👏👏👏

  • @nagarajukesham7903
    @nagarajukesham7903 Год назад +2

    సతన్న నువు సూపర్ ఈ ఎపిసోడ్ సూపర్. కంటిన్యూ చేయండి

  • @narsimulunarsimulu6641
    @narsimulunarsimulu6641 Год назад +1

    వీడియో తీసినందుకు మీ 7 మందికి థాంక్స్ సూపర్

  • @vijayalaxmiveldi1714
    @vijayalaxmiveldi1714 Год назад +6

    Super acting Gayatri as mom character 🎉🎉 So proud❤️

  • @matchendarb3846
    @matchendarb3846 Год назад

    ఈ seriesకొత్తగా చూపించిన ఈ మూడు పాత్రలు అద్భుతంగా ఉన్నాయి, చాలా చక్కగా నటించారు ఇందులో మీ భార్య క్యారెక్టర్ లో నటించిన యాక్టర్ హావభావాలు ,ముఖ కవళికలు, మాటతీరు చాలా naturalగా ,అద్భుతంగా ఉన్నాయి.
    అలాగే అత్త ,బామ్మర్ది పాత్రలు కూడా చాలా బాగున్నాయి. మిగతా మూడు పాత్రలు అందరికీ సుపరిచితమే
    ఈ series ఇలాగే కంటిన్యూ చేయండి.

  • @sravankumar6340
    @sravankumar6340 5 месяцев назад +2

    Akkaya garu meku danya vadamulu

  • @ravibandaru9482
    @ravibandaru9482 Год назад +2

    Sattana me intlo ganapathi pooja çhaiya vachhu kada chala bagunutadhi kadha but bagundhi. Bro super Vedeo bro

  • @singampallinagalakshmi5624
    @singampallinagalakshmi5624 Год назад +2

    Ma amma miku big fan sir

  • @revathichitti7549
    @revathichitti7549 Год назад +3

    Vinayaka chavithi subhakanshalu pooja family funny bagundi kevvu keka 😂❤

  • @nagarajubandagala254
    @nagarajubandagala254 Год назад +1

    Anna e episodes vodhu Anna village lo baguntay comedy meru koduku kodalu comedy plz anna videos pettu

  • @thirupathireddydharma6828
    @thirupathireddydharma6828 Год назад +21

    సత్తన్నా ....
    రాఖీ పండుగకొచ్చినవ్.
    మళ్ళ ... శివరాత్రికే పోవాలే
    అత్తగారింటినుంచి
    అస్సల్ తగ్గొద్దు ...😂

  • @rohiththeg3120
    @rohiththeg3120 Год назад +3

    Super response for this series 😂

  • @BagavadgeethaTeacher
    @BagavadgeethaTeacher Год назад +8

    అత్త vs అల్లుడు..... లీడ్ charecter అక్క సూపర్ అసలు....😁😁😁

  • @siddiqhunkarabhunter7942
    @siddiqhunkarabhunter7942 Год назад +2

    Alludu series. More create videos super acting all

  • @NishanthMadapathi-fm5dk
    @NishanthMadapathi-fm5dk Год назад +1

    Jai bolo Vigneshwara bagvan ki Jai bolo Ganesh Maharaj ki

  • @maruthibiradar7301
    @maruthibiradar7301 Год назад +2

    మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు

  • @prasad-5619
    @prasad-5619 5 месяцев назад

    Anna.. Ne action naturally superb👌😅

  • @bittubablu1595
    @bittubablu1595 Год назад +2

    అవునే సత్తెన్న మీ మామ ఒక్కసారి కూడా కనిపించడంలేదు ఎక్కడ వున్నాడే మరి

  • @GoldenNatureyt
    @GoldenNatureyt Год назад +1

    Super super 🎉🎉🎉🎉❤❤❤❤❤sathanna more vedios making Alludu episodes

  • @KattaJanardhan-d8i
    @KattaJanardhan-d8i 2 месяца назад +1

    Chupudu veluhu butu petadam sarikadhu🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦🤦

  • @ssampath6846
    @ssampath6846 Год назад +1

    Super acting akka and atta character and alludu

  • @deviladiestailorssathyamva1433

    Clean comedy 🙂🙂🙂 superb... సత్తి

  • @IITASPIRANTS
    @IITASPIRANTS Год назад +2

    camara man avadu ra babu, vadiki teyaniki vastaledhu

  • @mohammedghouseuddin6770
    @mohammedghouseuddin6770 Год назад +6

    Waiting for alludu originals😊

  • @mokallaaruna2505
    @mokallaaruna2505 Год назад

    We are waiting for next episode, Alguduu Alludu i like Very much

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 Год назад +1

    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
    హాపి వెరీ వెరీ నైస్
    👍👍

  • @BagavadgeethaTeacher
    @BagavadgeethaTeacher Год назад +28

    సత్తి అన్న బామ్మర్ది పెళ్ళికి కట్నం తీసుకోను అని సతాయించి లాస్ట్ కి బంగారం కి ఎసరు పెడతాడు కావొచ్చు 😁😁😁😁...... అలిగిన అల్లుడికి అత్తగారి సొమ్ము బాగానే అందుతాది..... వెయిటింగ్ అన్న పెళ్లి ఎపిసోడ్ కోసం

  • @obannamro4627
    @obannamro4627 Год назад

    22:16 satti gari ki Alludu rada appudu chustam
    Very nice

  • @v.srinivasacharyvadla6433
    @v.srinivasacharyvadla6433 Год назад +2

    Satti anna rakhi pandakki ochinav vinayaka chaviti cheyavadtivi nv great annooo😂

  • @ladduyt1602
    @ladduyt1602 Год назад +1

    Crazy satty Anna keep going super helarious comedy sathi anna

  • @udaybhaskar2085
    @udaybhaskar2085 Год назад

    Sathi Anna fabulous acting
    ganesh table ekkada techindru... chepava

  • @AnithaJogu17-gs9gz
    @AnithaJogu17-gs9gz Год назад

    Super sati Anna 🙏🙏👌👌

  • @giddeashok4609
    @giddeashok4609 Год назад +1

    Super voice sathanna

  • @dhanunjaycenagoni8590
    @dhanunjaycenagoni8590 Год назад +3

    Pls share bloopers 😊 waiting for next video

  • @kkkvvv4558
    @kkkvvv4558 Год назад

    Chaaala natural language, super action

  • @surekhakatkam6820
    @surekhakatkam6820 Год назад +3

    Nice Satthi Anna.
    Please continue this series.
    Also continue dj tillu series after release of the tillu 2.

  • @Narsimha3554-ue9sz
    @Narsimha3554-ue9sz Год назад +1

    Tq sethi Anna supper comedy

  • @Naveen22166
    @Naveen22166 Год назад +4

    Atthama frustrate aithundi baaga😅😂

  • @madanamtharun-mi3mo
    @madanamtharun-mi3mo Год назад +1

    Happy Vinayakachavithi anna

  • @venkygabbarsingh
    @venkygabbarsingh Год назад +1

    Super anna andaru acting super

  • @mohdosman3858
    @mohdosman3858 Год назад

    Sathi Anna super super KIRRAK 😂😂😂😂😂 next video

  • @goduguprabhakarmudhiraj5487
    @goduguprabhakarmudhiraj5487 Год назад +3

    Jai Gauri Ganesha❤❤❤🎉🎉🎉❤❤❤❤👌👌👌👌👍👍👍👍👍👍👍👌👌👌👌

  • @kampellyvenkatesh4285
    @kampellyvenkatesh4285 Год назад

    Fabulous sathi bhai

  • @BrahmaGoud
    @BrahmaGoud Год назад +2

    వినాయక చవితి శుభాకాంక్షలు 🙏🚩

  • @sateeshpothu4320
    @sateeshpothu4320 Год назад +1

    Iragadeesindru performance

  • @mrashok8828
    @mrashok8828 Год назад

    Hi I'm watching in Bahrain super 🥰🥰🥰🥰🥰🥰

  • @muthyamnagaiah6544
    @muthyamnagaiah6544 Год назад

    Very nice and fun Sir.
    Happy Vinayaka chauthi.

  • @vannelaxminarayana17
    @vannelaxminarayana17 Год назад +2

    Super.acting.sathi 4:49

  • @nithinithi7188
    @nithinithi7188 Год назад

    😊❤ super satti Anna,,

  • @nanichilla7617
    @nanichilla7617 Год назад +1

    alludu episode
    super
    Super
    Super anna

  • @azeemoddinazeem4693
    @azeemoddinazeem4693 Год назад +1

    Satti Anna super action

  • @rkc342
    @rkc342 Год назад

    Asalu rakhi video super 😂

  • @manumadu-i2y
    @manumadu-i2y Год назад +4

    తల్లి కొడుకు మధ్య కన్వర్జేషన్ డబుల్ డబుల్ వస్తుంది ఎడిటింగ్ చూస్కోండి bayya 😂😂😂 గోగిపుల్ testarara అన్నది హైలైట్ చెయ్యి సతి అన్న.....kobbarikayalaku బదులు కొబ్బరి చిప్పలు రీమిక్స్ చేయండి 😂😂....blue tiks పడ్డాయి అన్నది కూడా ఫుల్ కామెడీ 😂😂😂😂😂 మి అయన మంచోడు ఎల్లమ్మ ఎల్లు 😂😂😂

  • @saiannamadgi4169
    @saiannamadgi4169 Год назад +2

    Super amma Good comedy anna

  • @dilraom1696
    @dilraom1696 Год назад +1

    Very nice happy Vinayaka chavithi

  • @srisailamchitimela9319
    @srisailamchitimela9319 Год назад +3

    🙏🙏🙏🌿💯🇹🇯💯🌿🙏🙏🙏

  • @srikanthsri8899
    @srikanthsri8899 Год назад +1

    O anna next episode thiyu anna plz 😂😂😂❤🙏🏻🙏🏻🙏🏻

  • @mangalarapuraju4533
    @mangalarapuraju4533 Год назад +1

    Happy Vinayaka panduga Anna😂

  • @SpirutualJourneyIndia
    @SpirutualJourneyIndia Год назад

    Super concepts anna

  • @lehakshsainik5044
    @lehakshsainik5044 Год назад

    Bamardi charecter super....

  • @dharma18k
    @dharma18k Год назад

    😂😂😂😂😂 super annA

  • @kishorekumarkishorekumar9468
    @kishorekumarkishorekumar9468 Год назад +1

    ❤ super satti anna

  • @Find_your_soul
    @Find_your_soul Год назад

    Full joru unnav ravi anna😅

  • @lakshminarayana7059
    @lakshminarayana7059 Год назад +2

    Very very nice video anna

  • @arithmeticforall4392
    @arithmeticforall4392 Год назад +3

    First Anna annaru, malla ippudu thammudu anturru... 😢

  • @bodajanaiah3800
    @bodajanaiah3800 Год назад

    Super team

  • @tatikodavenkatesh8541
    @tatikodavenkatesh8541 Год назад +2

    చైల్డ్ కేరెక్టర్ యాడ్ చేస్తే ఇంకా బాగా వుంటుంది అన్న

  • @BabuKarthik-u3x
    @BabuKarthik-u3x Год назад

    Nice anna

  • @kalyanachinmaye940
    @kalyanachinmaye940 Год назад

    Sathiiii Anna emichesina 👌👌👌👌👌👌👌👌👌

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Год назад +2

    హింసరాజు , 23వ పులకేసి మహారాజ్ మా బిత్తిరి!

  • @SrinivasBanda-xx6dt
    @SrinivasBanda-xx6dt Год назад

    Super 👍😄

  • @plaxman098
    @plaxman098 Год назад +2

    ఇది పెంటయ్య పాత్ర ద్వారా చూయిస్తే బాగుండేది.

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 Год назад

    Super

  • @srikanthreddysude3579
    @srikanthreddysude3579 Год назад

    Nice videos anna

  • @upendra1244
    @upendra1244 Год назад +2

    sathi wife character chesina ammayi name please

  • @nagarajup6422
    @nagarajup6422 Год назад

    వినాయక చవితి శుభాకాంక్షలు అన్న

  • @theobserver9357
    @theobserver9357 Год назад

    లాస్ట్ పంచ్ లాగా అద్భుతం గా పాడావు సత్తిగా అసలు నువ్వు వేరేరా

  • @ramkumarkomuravelly6534
    @ramkumarkomuravelly6534 Год назад +1

    Pentaiha episodes cheyyandi anna

  • @sukanyasudini7980
    @sukanyasudini7980 Год назад

    👌👌👌

  • @anilkoyyada195
    @anilkoyyada195 Год назад

    Pentaiah series eppudu upload chestharu

  • @Telanganabidda-p5k
    @Telanganabidda-p5k Год назад

    Asalu chai undha cup lo😅😅

  • @venukondagallavenu4064
    @venukondagallavenu4064 Год назад

    Super super 🙏

  • @pushpalatha6953
    @pushpalatha6953 Год назад

    Sathanna sprrrrrrrrrrrrrrrr 😂

  • @syedshakeelahmed465
    @syedshakeelahmed465 Год назад

    Kirak br.

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 Год назад

    Katharnak..undey..

  • @shaikarshad7997
    @shaikarshad7997 Год назад

    Super bro ❤️

  • @nagarajukesham7903
    @nagarajukesham7903 Год назад +1

    బామర్ధి పెళ్లి పేదరికం చూపించాలి

  • @nagaramvineeth9786
    @nagaramvineeth9786 Год назад +1

    Post videos quickly ❤🥇🥇❤❤❤❤❤