ఉగాధి కి మా పచ్చడ || Pentaiah originals || Bithiri sathi ||

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024

Комментарии • 313

  • @r.venkataramanaabbi2765
    @r.venkataramanaabbi2765 Год назад +20

    అన్న.. మాది రాయలసీమ ప్రాంతం... చిత్తూరు జిల్లా.... మీరు చూపిస్తున్న తెలంగాణ సంప్రదాయం, మాకు చాలా గర్వం గా ఉంది ఒక తెలుగు వాడి ఏ దేశంలో ఉన్నా సరే మీ నటన, మన తెలుగు సంప్రదాయం చూసి ఆనందించి గర్వపడుతారు అన్న

  • @pochirajumadhaviteju6640
    @pochirajumadhaviteju6640 Год назад +17

    మీకు ఉగాది శుభకాంక్షలు. కోడలు చాలా ఒద్దికగా ఉన్నది. నేచురల్ గా ఉనట్లు ఉంది.పండుగ ఎలా చేసుకోవాలో పెంటయ్య గారిని చూసి నేర్చుకోవాలి.

  • @raghusb8554
    @raghusb8554 Год назад +93

    మన తెలంగాణ సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నా బిత్తిరి సత్తి మరియు వారి యొక్క టీం సభ్యులకు శ్రీ శోభకృతు నామ సంవత్సర శుభాకాంక్షలు

    • @RamaKrishna-mc3xg
      @RamaKrishna-mc3xg Год назад +2

      Pop to

    • @RajuRaju-ol9uw
      @RajuRaju-ol9uw Год назад +1

      ​@@RamaKrishna-mc3xg 55551😂

    • @malkapurvenkatesh7741
      @malkapurvenkatesh7741 Год назад

      ​@@RamaKrishna-mc3xg gg this i😊 ok koo koo😊😅❤yyss de 😢😢😮😅😮😮😮❤😢😂t😅😮😮😮😮ysdssm Naa Ho Ho Ho ya yyyy me more than 😅😅😅😊😅😅😊😅😅Mm😮😢😢😅😮😢😢

  • @sarithasarithamudiraj6768
    @sarithasarithamudiraj6768 Год назад +67

    💐నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు బిత్తిరి సత్తి ఆఫీసర్ ఛానల్ ఫ్యాన్స్ కి ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి ఆకట్టుకోవాలి అని మీరు ముందు ముందు ఇంకా ఎన్నో విజయాలు పొందాలని కోరుకుంటూ హ్యాపీ ఉగాది రాజు అన్న ఫ్యాన్ 💐

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 Год назад +16

    శ్రీ శోభకృత నామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు సత్తాన్న మరియు మీ టిమ్ అందరికి ఎల్లప్పుడు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్న🙏🙏🙏

  • @mdbaba1705
    @mdbaba1705 Год назад +13

    రవి అన్న గారూ మీ టీం కి "శోభాకృత్ నామ"ఉగాది శభాకాంక్షలు. తెలుగు పండుగల సంప్రదాయాలు, నేటి సమాజానికి కళ్లకు కట్టినట్లు చూపించారు. మీ వీడియోలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మీ ఇంట్లో తొందరగా చిన పెంటయ్య రావాలని మనసారా కోరుకుంటున్నాను. లేకుంటే మీ కోడలు టార్చర్ తట్టుకోలేక రాజు ఏమై పోతాడోనని కూసింత భయంగా వుంది 😂

  • @sathishsathya4449
    @sathishsathya4449 Год назад +32

    పండగ దినం తిట్టకు...పెంటాన్న... "శోభ కృత్ నామ"నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.... పేంటన్న టీమ్ కి....

  • @hiva9174
    @hiva9174 Год назад +3

    సూపర్ సత్తన్న మన సంప్రదాయం కళ్ళకు కట్టినట్టు చూపిస్తావు చాలా బాగుంది అన్న 🙏🙏🙏🙏🙏

  • @dumpatiyadagiridumpatiyada4440
    @dumpatiyadagiridumpatiyada4440 Год назад +17

    సత్తన్న మామిడి తోరణాలు చాలా అందంగా తొందరగా కుట్టాడు హేపీ ఉగాది పండుగ సత్తన్నా

  • @venkateshwarlu.s1233
    @venkateshwarlu.s1233 Год назад +11

    💐🌿సత్తన్న టీం కి ఉగాది💐🌿🌿💐💐 శుభాకాంక్షలు💐💐🌿🌿💐

  • @pundarikondakalla4539
    @pundarikondakalla4539 Год назад +1

    అన్నగారు, 🙏
    మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది ఈ సందర్భంగా పచ్చడ ఒక తయారీ విధానాన్ని చాలా బాగా చూపించారు
    వాటి యొక్క విధివిధానాలను చాలా బాగా చెప్పారు
    థాంక్స్ అన్న ఇలాంటివి మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను 🙏

  • @tlaxminarayana5731
    @tlaxminarayana5731 Год назад +3

    అన్న మాధి వికారాబాద్ మాత జరిగే ప్రతివిశయం కళ్ళారా చేసినట్టుంది
    మీ కొడుకు కోడలు సూపర్

  • @dattaatreya
    @dattaatreya Год назад +4

    Superb,maa intlo panduga chesukunnatundhi ...too good mr satti and team hats off

  • @RajKumar-ey5hd
    @RajKumar-ey5hd Год назад +3

    బిత్తిరి సత్తి ఫాన్స్ కి ఉగాది శుభాకాంక్షలు from banswada

  • @KmalleshamKmallesham-kl3zv
    @KmalleshamKmallesham-kl3zv Год назад +14

    పెంటన్న టీంకు ఉగాది శుాకాంక్షలతో 💐🙏

  • @dinkarav7263
    @dinkarav7263 Год назад +1

    Nutana samvastara Ugadi subhakankshalu Sattenna, ee samvastaram mariyu rabovu samvastaralu Anni meeku manchi subham kalagalani aasistu meeku Mee team sabhyulandariki shobhakrut nama samvastara Ugadi subhakankshalu

  • @Il_Duce-kkl
    @Il_Duce-kkl Год назад +3

    Satti gaaru , you guys are.reminding my childhood days, you are doing fantastic job.

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 Месяц назад +1

    Very good inspiration for all, good characters, happy to all of you.

  • @mohammedibrahim2325
    @mohammedibrahim2325 Год назад +3

    ఆగమాగం మాట్లాడినట్టు కనిపించిన గాని అర్ధవంతమైన పనులు పెంటయ్య వి.
    అమాయకపు కొడుకు కి ఒక్క పక్క నాయన భయం - ఇంకో పక్క కట్టుకున్నావిడ భయం.😂😂
    గడుసు పిల్ల గయ్యాళి మాటల కోడలు
    సరిపోయారు ముగ్గురు 😀😃😀😀😀

  • @saisampath5041
    @saisampath5041 Год назад +2

    శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఎప్పుడూ ఉండుగాక

  • @revathichitti7549
    @revathichitti7549 Год назад +1

    పెంటయ్య చాలా బాగా చేశారు నవ్వుతూ ఉండాలి కోరుకుంటున్నాను ఇలాంటి వీడియో నాకు కావాలి
    Like sathi

  • @ashokakkaldevi5862
    @ashokakkaldevi5862 Год назад

    సతన్న కొడుకు కోడలు యాక్టింగ్ చాలా బావుంది ఈ కంప్యూటర్ యుగంలో తల్లిదండ్రులకు విలువిచ్చే కొడుకులు కొడళ్ళు తక్కువ ఇలాంటి వీడియోలు చూసి అయినా పెద్దలను గౌరవించడం రావాలి అని కోరుకుంటా కోరుకుంటున్నా

  • @saikirang3828
    @saikirang3828 Год назад +6

    Purely Natural Acting ❤❤

  • @Aqaqsw
    @Aqaqsw Год назад +7

    Best episode on auspicious Shobhakruthu Ugadhi Day 🙏🏼

    • @Aqaqsw
      @Aqaqsw Год назад

      Every time I watch your programs, I forward to all on WhatsApp groups

  • @ch.akshaykumar8488
    @ch.akshaykumar8488 Год назад +4

    మీరు కంటిన్వూగా మాట్లాడతనే ఉండాలే అవి తిట్లైనా ఏమైనా సరే మీ మాటలు వింటాంటే ఊల్లే ఉన్నట్టు అనిపిత్తది సత్తిగారు

  • @mrsvaidehiraogandra5357
    @mrsvaidehiraogandra5357 Год назад +10

    కోడలు పిల్ల యాక్ట్ చాలా బాగా చేస్తది . అన్ని ఎపిసోడ్ల లో .. 👌👏

  • @jinukalabixam4851
    @jinukalabixam4851 Год назад +7

    ఉగాది శుభకాంక్షలు బిత్తిరి సత్తి అన్న

  • @nimmalanarendra8962
    @nimmalanarendra8962 Год назад +28

    తెలంగాణలో నేను వున్న రోజులు గుర్తుకు వస్తున్నాయి...😢😢😢😢

  • @narenderjt
    @narenderjt Год назад +2

    చిన్న కొడుకు ఎక్కడ పోయిండే.....పండుగ దినం లా...😊😊😊😊😊

  • @hitha738
    @hitha738 Год назад +4

    అసలు మీరు నటిస్తున్నట్టు అనిపిస్తలేదు కుటుంబాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Год назад +10

    కమ్మగా ఉన్నది అట . దేవుని ప్రసాదము ఎట్లున్న తినాలె.😂😂😂

  • @ratnakumari8293
    @ratnakumari8293 Год назад +1

    Sattigaru,from mrng to till now I watch but no bore feeling sir,thanking u sir for ugadi gift(skit) so many heartfelt thanks to u sir for sirisha,and raju spl wishes to both of u. Yours silly fighting just Tom&Jerry and Ravi's innocent act peakd

  • @prashanthp9805
    @prashanthp9805 Год назад +4

    *మీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు* 🙏
    మీ శ్రేయోభిలాషి

  • @sanjukumar580
    @sanjukumar580 Год назад +22

    సత్తి అన్న ఉగాది శుభాకాంక్షలు🙏
    ప్రీతి పండుగనాడు ఏదో ఒక
    వీడియో తో వస్తున్నవు, పెంటయ్య గా మీ నటన అద్భుతం ఈ ఎపిసోడ్లో ఎన్ని సార్లు చూసినా బోర్ అనిపించవు అన్న😁😃

  • @mosesk9449
    @mosesk9449 Год назад +3

    Great sathi I never know how this ugadhi is celebrated..i got to know everything now..super good keep rock

  • @dattadriinjamuri9839
    @dattadriinjamuri9839 6 дней назад

    కోడలు యాక్షన్ బాగుంది బాగ యాక్షన్ చేస్తుంది సూపర్ అమ్మ నువ్వు

  • @sreedevi8023
    @sreedevi8023 Год назад +1

    Mee abbayi charecter vesina ayana meeku kodukula correct ga suit ayyaru satti garu great selection

  • @vishnuvardhan5157
    @vishnuvardhan5157 Год назад +1

    Real ugadi sir good explain thank you thank you so much

  • @MuraliKrishna-gm7eu
    @MuraliKrishna-gm7eu Год назад +1

    Anna, ee series continue cheyandi don't stop. ❤️

  • @mrk1970
    @mrk1970 Год назад +1

    koduku kodalu jodi super

  • @mahammadasraf3436
    @mahammadasraf3436 Год назад +2

    అమాయకం అంటే నువ్వే అన్న అబ్బా అబ్బా....... పండగ పూట కొట్టకు తిట్టకు 😜😜😜😜😜😜😜😜

  • @microajjup
    @microajjup Год назад +8

    మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర "ఉగాది" శుభాకాంక్షలు..🙏

  • @ganeshk2482
    @ganeshk2482 Год назад +6

    ఉగాది శుభాకాంక్షలు అన్నగారూ,

  • @ananthavihari6670
    @ananthavihari6670 Год назад +5

    నూతన సంవత్సర " ఉగాది" శుభాకాంక్షలు 💐💐💐
    సోదరా 👍🏻

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Год назад +2

    టీమ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు

  • @asepallypadmalatha7020
    @asepallypadmalatha7020 Год назад +1

    Happy ugadi Anna. Telangana valla sampradayalanu marichi pokunda Mee vedios chaala bagunnayi. Nenu Rayalaseema biddani Telangana kodalini. Aswiradichandi anna

  • @sivakrishna5463
    @sivakrishna5463 Год назад

    Pichi pichi shorts cheese e rojullo , artham partham Leni serials vasthunna e rojullo, this type of episodes are really fantastic

  • @chandupatil3003
    @chandupatil3003 Год назад

    Ravi Anna mana Telangana Uri Gurinchi Urilo unde manushula madya Premalu, Yaasa basha Ani kalipi Oka cinema tiyu Anna.. Ugadi shubakankshalu Ravi Anna..

  • @madapatinishanth4083
    @madapatinishanth4083 Год назад

    Hpy UGADHI sathanna Raju shirisha nd team ♥️♥️

  • @indirag756
    @indirag756 Год назад +2

    ఏమిటో పెంటయ్య గారూ..ఏదైనా మీరు దగ్గరుండి చెప్పాల్సి వస్తుంది ఇవరం తక్కువ పిల్లలకి!
    నిజంగా ఒక ఫ్యామిలీలో జరిగే సంఘటన,సందర్భం చూపిస్తున్నారు.
    .ప్రతి డైలాగ్...నటన...అంతా అత్యంత సహజంగా
    ఉంది.మీ కొడుకు కోడలు కూడా నటనలో పండి పోయారు.
    ఉగాది పచ్చడి దగ్గరుండి తయారు చేశారు..చేయించారు.
    మీకు ఉగాది శుభాకాంక్షలు!
    అవునూ..మీ చిన్నోడు కనిపించలేదు..!?

  • @srinivasgujja6837
    @srinivasgujja6837 Год назад +5

    సత్తన్నా హిందూ సంప్రదాయాలను ప్రజలకు వివరిస్తున్నాడు ధన్యవాదాలు

  • @ashokmotukuri5468
    @ashokmotukuri5468 Год назад

    Koduku Kodalu pathradharaulu manchiga act chesinaru. Sathanna act excellent.

  • @Hilltoprvlogs
    @Hilltoprvlogs Год назад

    same maa grandmother and maa intlo chesinattu unnadhi mee videos. ma mother kattu charu kuda super untadhi. continue these videos.

  • @enjoytheoneandonlylife2583
    @enjoytheoneandonlylife2583 Год назад +1

    Ila kuda mamidakulu kattochu ah... really surprised...memu stapler use chestam..next ee technique follow avtam..thank you sathi

  • @arjunradiradi7364
    @arjunradiradi7364 Год назад +4

    Anna first like nadey anna ఉగాది శుభాకాంక్షలు అన్న

  • @balrajvuppala7529
    @balrajvuppala7529 Год назад

    ఈ తెలంగాణ ఉగాది పండుగ రోజున మన ఇంట్లో మనం చేసుకునే పచ్చడి,పోలెలు బచ్చాలు మామిడి ఆకులు యాప కొమ్మ లు రీతి రివాజు బిత్తిరి సత్తి కి ఏఏ అవార్డు ఇస్తారు.,

  • @bunekaryellaiah6034
    @bunekaryellaiah6034 Год назад +1

    మంచి కళాకారులు,తెలంగాణ యాస,భాష బాగుంది,,,,,

  • @indirapasumarthy6733
    @indirapasumarthy6733 Год назад

    Me videos chala istam sathi garu me kodukulu,kodalu me family story 🎉super new videos tondaraga teeyandi inka

  • @blazing09
    @blazing09 Год назад +1

    Anna sthi anna mee family ki ugadi shubhakankshalu,nizanga mee kodku mee tammudla unnadu😂😅

  • @mranjithrk4649
    @mranjithrk4649 Год назад

    Me skits chala baguntai sattenna, every episode miss kakunda chustha

  • @nkeerthi619
    @nkeerthi619 Год назад

    చూస్తుంటే చాలా బాగుంది... ఆ మాటలు.. అసలు యాక్టింగ్ లాగా లేదు...

  • @bakkamsampath8901
    @bakkamsampath8901 Год назад +4

    హ్యాపీ ఉగాది సత్తన్న

  • @manarythumananestam
    @manarythumananestam Год назад +1

    Anna pentaiah character lo gattar leputunnavu.. Heat 🔥 ayitunnav

  • @subbareddy7982
    @subbareddy7982 Год назад +1

    Saru very good video pandugaputa chinna koduku ekkadipoindu😮

  • @anjimekala665
    @anjimekala665 Год назад +3

    మన సంప్రదాయం, మన పండగ

  • @myvillageETshow667
    @myvillageETshow667 Год назад

    pentaiah originals tho nivvu chestunna episodes super duper anno.. pandaga pachidi kuda hilarious with thought provoking ..keep rock

  • @gundaravindhar9412
    @gundaravindhar9412 18 дней назад

    తోరణం రివరర్స్ కుట్టారు..తొడిమ బయటకు ఉండాలి సత్తీ...😂😂😂

  • @lokanathreddy8352
    @lokanathreddy8352 Год назад +2

    సత్తి, అన్న, ఉగాది, శుభాకాంక్షలు

  • @mahendar8497
    @mahendar8497 Год назад +3

    Natana kaadu jeevitam edi....
    Ascar level acting.....original

  • @sreedevi8023
    @sreedevi8023 Год назад

    Nijamga satti garu mamidakulu ila easy ga pettachu ani meeru pettaka ardham ayyindi bhale speed ga chesaru edi emina meeru tradition baga follow avutaru maku ardham ayyela cheputaru satti garu meeku mee staff ki happy ugadi subhakankshalatho 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐

  • @venuvemunuri5544
    @venuvemunuri5544 Год назад +1

    సతన్న TV 9 లోకి పోయి గ్రాఫ్ డౌన్ చేసుకుంటీ వే అన్న..

  • @subbu2024
    @subbu2024 Год назад +1

    Great sanatana Hindu Dharma. People following since lakhs of year. Worshiping Nature is great

  • @trivenia9027
    @trivenia9027 Год назад +2

    *🎋🍁🍂🍃మీకు మీ కుటుంబసభ్యులంధరికి శోభకృత్ నామసంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు🍃🍂🍁🎋*

  • @swamyswamypigudu8895
    @swamyswamypigudu8895 Год назад +1

    ఉగాది శుభాకాంక్షలు సత్తన్న

  • @mandlabadra3202
    @mandlabadra3202 Год назад +1

    Me video chusthu pachata thaginam anna😋🤪

  • @rajeshkumar-hz7jk
    @rajeshkumar-hz7jk Год назад +1

    నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రవి కుమార్ అన్న

  • @renuyadav7029
    @renuyadav7029 Год назад +1

    ఈరోజు వెంకటయ్య కాస్త నిమలంగ ఉన్నాడు

  • @kommuarchana1905
    @kommuarchana1905 Год назад +1

    Reroll😂happy ugadi

  • @AlwalReddyPharmaConsultant
    @AlwalReddyPharmaConsultant Год назад +1

    Real Ugadi Pachadi making, please learn all from this Sathi Video. Alwal Reddy Hyderabad India

  • @khureshibabasalem297
    @khureshibabasalem297 Год назад

    Anna voice sarigga invadtaledu

  • @warangalsumanjobsinfoservi3717
    @warangalsumanjobsinfoservi3717 Год назад +2

    Happy Ugadi Bithiri Sathi Garu...

  • @supriyamedaboyina3108
    @supriyamedaboyina3108 Год назад +1

    I lv pentaiah series 😅❤

  • @ashokkasula5317
    @ashokkasula5317 Год назад

    Happy Ugadi brother,SATTI .
    It's really amazing video on PACCHADI

  • @mangalarapuraju4533
    @mangalarapuraju4533 Год назад +1

    ఉగాది శుభాకాంక్షలు అన్న

  • @sagarnerella960
    @sagarnerella960 Год назад +1

    Edhi series antaro yemantaro kani ni video super heet aythadhi

  • @manoharvanise2314
    @manoharvanise2314 Год назад

    Next UGAADI, I want to come to your village, pentanna.

  • @reddykarnkerreddy4760
    @reddykarnkerreddy4760 Год назад +1

    ఉగాది శుభాకాంక్షలు

  • @soumyaanjaneyulu9552
    @soumyaanjaneyulu9552 Год назад +1

    *జీవితం అంటే సకల అనుభూతుల సమ్మిశ్రమం..*
    *స్థిరలక్షణాలను అలవరచుకోవడం వివేకి లక్షణం..*
    *అదే ఉగాది పండుగ తెలిపే సందేశం..*
    *మీకు మీ కుటుంబ సభ్యులకు* *బంధుమిత్రులందరికీ శుభ కృత నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు*
    *Happy New Year* 🌹🌹🌹🌹
    *ANJANEYULU*

  • @aswathnarayana8945
    @aswathnarayana8945 Год назад

    SUPER SATHI REAL LIFE REALITY WISHING HAPPY UGADHI FOR THE TEAM FROM TN

  • @prabhukky4950
    @prabhukky4950 Год назад +1

    పడమటి దర్వజకు ఆకు కుచ్చలేదు పెంటన్న

  • @dattadriinjamuri9839
    @dattadriinjamuri9839 6 дней назад

    మీరంతా నేచురల్ సూపర్ సూపర్

  • @baindlasrinivasrancharante547
    @baindlasrinivasrancharante547 Год назад +1

    Happy hugadi sathyanna and teem and happy new year

  • @tsangamesh1708
    @tsangamesh1708 Год назад +2

    ఉగాది పండుగ శుభాకాంక్షలు 🤝🙏

  • @mohanreddydonga5426
    @mohanreddydonga5426 Год назад

    Happy ugadhi pantiah kutumbaniki

  • @sreedevi8023
    @sreedevi8023 Год назад

    Avunu devudi prasadam kammagane untundi correct ga chepparu satti garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kulakarnirajendraprasad9880
    @kulakarnirajendraprasad9880 Год назад

    కట్టు చారు ,బక్షాలు ,పచ్చడి తెలంగాణ రుచులకు మంచి ఉదాహరణ

  • @pitaninaidu3527
    @pitaninaidu3527 Год назад +4

    I wish you and your team a very happy Ugadi Sathi...I love each one of your team...they are outstanding actors...don't loose them as you left V6 channel. Be cautious and don't get into traps as you fall into TV9 channel...I wish all your team a great success this year..

  • @sandhyagalkam5991
    @sandhyagalkam5991 Год назад

    Ravi anna your prepared pachada same like my mother so happy to see this

  • @kasulashankarbabu9136
    @kasulashankarbabu9136 Год назад +1

    Pentaiah mama super

  • @ramagoud5510
    @ramagoud5510 Месяц назад

    One of the best Channel