తెలంగాణ పల్లెల్లో ఒకప్పుడు వివాహాలు లేక శుభాకార్యాలు జరుగుతే ఈ విస్తరా కులో భోజనాలు పెట్టేవారు. ఆ రోజులే వేరు పెంటయ్య ఒక మంచి వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు.
Satthanna Hats off to you Anna Naa chinnapudu maa amma nayina nenu thammudu mothukakulu thech istharlu kuttukentey Maa Nainamma yadaadi daka Anni pandugala Nadu istarla prasadam pettedi Malla maa jevithalni gurthujesthivi Anni gurthukosthunnai ana Nuvvu great anna
మా చిన్నప్పుడు మా అవ్వ మోదుగాకులు తెచ్చి ఇస్తారాకులు కుట్టేది ఇంట్లో ....ఆరోజులు గుర్తొచ్చాయి ఇప్పుడు అవ్వలేదు ఆ ఇస్తారాకులు లేవు వున్నా కూడా ఎవరూ వాడడం లేదు అన్నీ పేపర్ ప్లేట్లు అవి ఆరోగ్యానికి ప్రమాదం
Pentayya charector chaala adbhuthangaa chesthaaru, you all great artists, kaanee anaagarikaanne goppa ani poguduthu project chesthu ee samaajaanni వెనక్కి వెనక్కి తీసుకెళ్ళకండి. That person your son in charector had a great personality, very innocent and very honest, please finally make a judgement episode praising him.
మీ కోడలామెనే కుట్టింది గా ఇస్తరాకును! గిట్లయితే కాపిరం మునువెల్లినట్లేనమ్మో. శిరీష తన పెనిమిటిని కళ్లతోనే అదుపులో పెట్టుకుంటది . ఏ మాటకామాటేే గానీ అవే కళ్ల చూపులతోనే శభాష్ అనిపించేలా నటించింది. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు పచ్చ ఆకువిస్తారాకుల వినియోగం పై చేసిన వీడియోలో ఆరోగ్యపరమైన సందేశం కూడ ఉందే సత్తన్న.
తెలంగాణ పల్లెల్లో ఒకప్పుడు వివాహాలు లేక శుభాకార్యాలు జరుగుతే ఈ విస్తరా కులో భోజనాలు పెట్టేవారు. ఆ రోజులే వేరు పెంటయ్య ఒక మంచి వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు.
Eppudu fashion ekkuvaye modulus akula vadakam manesi disposal plates vachhayi
రవి కుమార్ అన్న రాజు అన్న మీ వీడియోస్ కోసమే ఎదురు చూస్తున్నము చాల బాగుంటాయి మీ వీడియోలు
❤ బిత్తిరి సత్తి అన్న మన సంప్రదాయంగా అన్ని విషయాలు తెలంగాణలో తెలవాలని నా కోరిక వెనుకటి నా పల్లె కల యందు వాయే❤❤❤
Super ravanna మా బతుకు తెరువు కూడా ఈ విస్తర్లు అమ్ముకొని బతికినోళ్ళమే పాత జ్ఞాపకాలు.సూపర్
Shireesha gari acting super
mana culture marichipotunnam malli gurthuchesinanduku thanks satti
Superbb anna.. Manchi videos.. Chestunnaru.. 🙏🙏
మంచి వీడియోస్ చాలా బాగున్నాయి 🤣❤️❤️❤️❤️❤️
మంచి వీడియో అన్న..మీ నటన సహజసిద్ధంగా ఉంటుంది.. అన్న నా పేరు..సురగౌని ..నరేష్ గౌడ్..పాలమూర్..
నేను మన..కొన్ని బాల్యపు జ్ఞాపకాలను కవిత రూపంలో రాసాను..అందులో ఐస్ క్రీం కవిత ను పోస్ట్ చేస్తున్నాను..అన్న..దీనిని వీడియోలా.. చేస్తే ఈ తరం పిల్లలకు మన కాలపు జ్ఞాపకాలను పరిచయం చేసినట్లు ఉంటుందని నా కోరిక...అన్న
*సల్ల.. సూరీడు...ఆ..*
*మా.. ఐస్ అన్న..*
....✒
*మిట్ట... మధ్యాహ్నం*
సూరీడుతో..పోటీవడి
*ఆగక..ఆటలాడి,*
అలసి.. అలసి
*సెమటన..తడిసి.. తడిసి,*
సల్ల...యాప సెట్టు
నీడన కూసోని,
*ఆ.. ..అన్నకై..*
*ఎదురు సూసే టోళ్ళం.*
*గిర్రన..కొబ్బరితాడున*
వేలాడు ..పాత
*రేకుడబ్బా..*
సప్పుడు ..సేసుకుంటూ..
ఆ చెట్టు కిందకే
*వస్తుండే... తప్పక..*
*పుల్ల ఐస్...అన్న.*
గల్లీ ...గల్లీ
విడవక... అమ్ముతూ
*పల్లె ..పిల్లల*
*నవ్వుల.. ఖరీదు*
*మూట.. కట్టుకొని..*
ముఖం నిండా సెమట
కక్కుతూ..భారంగా
*నవ్వుతుంటే...ఆ ..అన్న*
*కరిగే..నల్ల ..ఐస్ క్రీంలాకే..*
ఉంటుండే ..అప్పుడు.
*అమ్మతో ..గీములాడి*
గీములాడి ..తెచ్చిన
*పావలా..ఆటనాకు*
*నవ్వుల్ల సల్ల సల్లని..*
*ఓ.. పుల్ల ఐస్*
*మా.. చేతుల పెడుతుండే.*
*ఎంత..ఆశనో..*
అంత..పానంగా...
ఆ..ఐస్ అటూ...ఇటూ
తిప్పి..తిప్పి ..సీకి..
*సప్పరిoచి...సప్పరించి*..
సివరాకర..ఆ పుల్లను
వదలక..కొరికి ...
విరిచి..విసిరేసేటోళ్లం.
*ఆ..సలువ సత్తువ*
*నింపుకున్న పిల్లలం.*
*ఎర్రబడిన మా నాలుకల*
*సూసి నవ్వుకునే టోళ్ళం*.
*విరిగి...మిగిలిన..*
ఐస్.. ముక్కల
ఆ.. అన్న... తలా... ఓటి..
మాకే పంచుతుండే...
మేమా ముక్కల దోస్తుల
*అంగీల వేసి పట్టి*
*అట్టే ...నవ్వుల్ల*
*దుంకేటోళ్ళం.*
*ఐస్ డబ్బ మూలన..*
సుక్క సుక్క...కారే
ఆ..ఐస్ నీళ్ళను
అరచేతిన బట్టి
*తాగేటోళ్ళం...మొఖలల్ల*
*చల్లుకునే టోళ్ళం..*
*మా ఆట నవ్వుల*
*సలువన ..సేద దీరి*
గిన్ని... నీళ్లతో ..ఆ రేకు
డబ్బ తాడు తడుపుతూ,
నేటికింకా... బై చెప్పి
మళ్ళీ... రేపంటూ..
*పేడేల్...మీద కాలేసి*
*ఎగిరి...ఎగిరి..ఎండకు*
*సైకిల్ తొక్కుకుంటా*
*పోతుంటే...ఆ అన్న*
*అరిగే..నరాల సప్పుడే..*
ఆ...డబ్బన... మొగుతుంటే..
*ఆ .. ..సల్ల సూరీడు..*
*మా కంటి చూపుల*
కరిగే దాక..వింటూ
అలానే...నిలబడేటోళ్ళం..
*✒సురగౌని నరేష్ గౌడ్..*
*కల్వకోల్...*
9492814828...8639444919
Wow.. Adbutham anna.. 🙏🙏
పెంటయ్య తాత నమస్తే ❤
Jabardast suuuppprrr ra ayyyya😂😂😂😂
Super 😂❤❤❤💐💐💐💐👌
Good content 👍
ఇంకారం తప్పినోడు దుకాణం పెడితే వచ్చిన గిరాకీ అంత మర్రి పోయింది 😂😂
పెంటయ్య ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు 👌😁
,👌👌💯👍
😮
@@bandalakuntasrinivasarao3119
సూపర్ రవి అన్న - రాజు
సత్తి తన గ్రామం లోని పెంటయ్య character తనను ఎంతగా ప్రభావితం చేసిందో ఈ విడియోలు చూస్తే అర్ధం అవుతుంది.
Sireesha is sooo cute in her character.
We love you soooo much sireesha.
Satthanna
Hats off to you Anna
Naa chinnapudu maa amma nayina nenu thammudu mothukakulu thech istharlu kuttukentey
Maa Nainamma yadaadi daka
Anni pandugala Nadu istarla prasadam pettedi
Malla maa jevithalni gurthujesthivi Anni gurthukosthunnai ana
Nuvvu great anna
వెనకటి మన సంప్రదాయం తెలియాలంటే ఈ పెంటయ్య ఉండాలి ఇంకా ఇంకా తెలంగాణ ప్రతి పండుగ విధానం తెలపాలని మా కోరిక
Super sir video ❤
Chestu nnaru matalu ction real ga chestu nnaru superrrrrrrrrrrr
శిరిషమ్మ మీ ఆయనను వాళ్ళ నాన ముందే కొడుతున్నావు ఎందుకమ్మా
మా చిన్నప్పుడు మా అవ్వ మోదుగాకులు తెచ్చి ఇస్తారాకులు కుట్టేది ఇంట్లో ....ఆరోజులు గుర్తొచ్చాయి ఇప్పుడు అవ్వలేదు ఆ ఇస్తారాకులు లేవు వున్నా కూడా ఎవరూ వాడడం లేదు అన్నీ పేపర్ ప్లేట్లు అవి ఆరోగ్యానికి ప్రమాదం
శిరీష నువ్వు సూపర్ 👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼.... Love you❤️❤️
Anna sattenna ,, great , great ,, nee videos chuste ,, jeevitam lo visiki atma hatya chesukonaniki piyetollu kuda navvu koni atma hatya chesukoru ,, naaku eppudu jeevitam kastam anipinchina , nee videos chuste hayiga navvu koni padukunra ,, keep it satti anna ,, Marinni vidios nuvvu cheyyali ,, Telangana mariyu andra yasa meeda kuda cheyyanna ,, andra yasa kuda Baga matlada tavu ,, andra yasato cheyyanna , sattenna,. .
Excellent ❤❤❤❤
Super sathi continue videos
Mi acting no doubt okaroju nandi award osthadi
Mana telgana culture baga chupistaru ippuduna youth video s thapaka chudalsina video s nice continue ravana
Super 😅
Super information joke bagundi pedda manushula mundu emi matalu
Ravi Kumar bro me acting super
మన తెలంగాణ పల్లెటూరు సంస్కృతి
బూతులు లేకుండా చూడాలని వుంది please neat గా తీస్తే అందరూ హాయిగా చూస్తారు. Nativity clean గా వుంటే shows clear గా వుంటాయి.
Super
దీపావళి వీడియో చేయి అన్న
Good video super
😂😂😂 nice
Excellent
Vistharaku gurichi Baga chepparu
Supper acting❤😂
సూపర్ సత్తిబాబు గారు
పెంటయ్య చాలా బాగా నచ్చింది 😂😂😂😂😂
100 💯 percent
Moduga aakutho vistaraku lo bojanam cheste aarogyaniki chala manchidhi.
ఆ ముసలిదానికే కుట్టస్థలేదు😂😂
Old is gold ❤
👌
👌😮
Super acting
👍👍
అన్నా యాదమ్మ కూడా ఉల్టా కుడుతుంది😂😂
Super comedy
ఎటువంటి గోస లేని యాస తెలంగాణ భాష.
Bhabi Jaan good acting(vadhinamma)
నయం చీట్యకల కథ బాగునయి.
నమస్తే పెంటయ్య కాక ❤😮
అన్నా యాదమ్మ కూడా ఇస్తారు ఉల్టా కొట్టింది
Yes
Daughter in law, son n old aged characters r good, need not to say about Pentaiah.
raju anna acting super
Pentayya charector chaala adbhuthangaa chesthaaru, you all great artists, kaanee anaagarikaanne goppa ani poguduthu project chesthu ee samaajaanni వెనక్కి వెనక్కి తీసుకెళ్ళకండి. That person your son in charector had a great personality, very innocent and very honest, please finally make a judgement episode praising him.
Iam biggest fan pantaaiya
❤
😅😅
Really good n natural acting by all, tq.
Shireesha excellent block Beauty
I was did this with my ammama 🙂
😂😂
🎉
Shorisha super
Am also join with u sathi anna pls Give me chance
Daughter in law domination on husband, n husband role is good, old age lady also.
N ku time pass ga ka video lo to mammalni champutu unnau.n ku dandam Anna.Manchi concept unna video tiyyu.
Satthi comedy 😂
Hi
Ok
Missing
Ane padda tiga cheppudu super nati kalam panulu anni marichi poyaru ila
👌👌👌🏞
Satthi anna me Amma ne kadha ame
ఆకులు ఉల్టా పెట్టింది
కెసిఆర్ కాకా ది నాకినావు గా బాగుందా బిత్తిరోడ
పెంటయ్య వాళ్ళను బాగుజెయ్యడం నీ వల్ల కాదు
Telangana lo modugaku eesalu vadutagu aaretakulu vadaru aana
ranghu khuduthundi yadhamma
Sathi brother. Aa
Nayna entikalu tellakaledu
Pentayyya konchem white hair vesukondi
Tatha istharlu yaparam chesunnava
Istaraku ulta kudutunnaru mirukuda mi ammaku kuda radu kuttadam
మీ కోడలామెనే కుట్టింది గా ఇస్తరాకును!
గిట్లయితే కాపిరం మునువెల్లినట్లేనమ్మో.
శిరీష తన పెనిమిటిని కళ్లతోనే అదుపులో పెట్టుకుంటది .
ఏ మాటకామాటేే గానీ అవే కళ్ల చూపులతోనే శభాష్ అనిపించేలా నటించింది.
ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు పచ్చ ఆకువిస్తారాకుల వినియోగం పై చేసిన వీడియోలో ఆరోగ్యపరమైన సందేశం కూడ ఉందే సత్తన్న.
Pentaiah thatha❤ fans assemble😂
Super
😅😅
Super
Super
Super