Nice video...అసలు script అనేది లేకుండా ఎవ్వరూ తోచిన విధంగా వాళ్లు మాట్లాడినట్టు ఉంది natural గా అలాగే మధ్యలో ఎలాంటి memes భయంకరమైన background music లేకుండా చాలా బాగుంది..అందరూ బాగా acting చేశారు.
It’s so natural and hilarious that I laughed out loudly through out on this auspicious day of Raakhi festival .. what a great talented actors we have..
ఈ వీడియో చుసినంక నావల్ల ఎంతమంది బాధపడ్డారు అనిపిస్తుంది. మా అత్తగారింటిక్కడ సేమ్ టు సేమ్ స్టోరీ నాధి. నేను మా అత్తగారింటికి పోగానే ఇలానే చెయ్యాలని పిస్తుంది 😅
Sathi anna adbhutamaina vedio...navvalleka kallalo nundi kaneelu agaledu...one of the best vedios I ever came across...hatsoff to the whole team...chala natural ga jeevincharu...pakka original ga anipinchindi🫶❤️🫶I wish you more and more success...🙏🙏
బిత్తిరోడ (ప్రేమతో అన్న ఈ మాట) ఈ హర్రీ బర్రి లైఫ్ లో రోజు ఒక ఎపిసోడ్ చూసి కడుపారా నవ్వుకొని ఆ కొంత సేపు మా బాధలు, టెన్షన్లు మర్చిపోయి నవ్వుకుంటం... థాంక్స్ రవన్న... 🙏
Suparrrr .Sathhi annaku thagga wife sorry knife .ma AAyana kuda same to same mi husband wife carrector chusthuntye mammalni memu chusukunnttu undhi thankyou so much anna baga navvincharu
Mother charecter mathram super chesaru ........ zandubam esta alludu ani anna mata mathram ful comedy 😂😂😂😁nakaithe sathi garidi &mother charecter సూపర్ asal
పిచ్చ కామెడీ ఉందన్న....నవ్వి నవ్వి కళ్ళలో నుండి నీళ్ళు వొచినై.. ఇలాంటి కామెడీ వీడియోలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను😅❤
Superb కామెడీ అన్న నీ అలుగుడు బాగుంది 😁😁
సత్తి అన్నా మీ నటన అధ్బుతం మీ భార్య సంధ్య నటన కూడా బాగుంది మీ జంట కలిసి చాలా సీరీస్ లు చేయాలని ❤❤❤❤....
ప్రతీ ఒక్కరు పోటా పోటీగా నటించారు సూపర్👌👌👌
అమ్మ క్యారెక్టర్లో సూపర్ చెల్లి
నీకు ఇంకా అవకాశాలు రావాలని దీవిస్తూ నీ అక్క❤❤
Wishing you the same ❤
అన్న మి బార్య వాయిస్ చాలా బాగుంది. అట్లనే ఆక్టింగ్ కూడా బాగుంది. కంటిన్యూ😀😀😀😀
పెద్ద కూతురు కొంచం స్పీడ్ గా
😊 నవ్వుతుంది
Nice video...అసలు script అనేది లేకుండా ఎవ్వరూ తోచిన విధంగా వాళ్లు మాట్లాడినట్టు ఉంది natural గా అలాగే మధ్యలో ఎలాంటి memes భయంకరమైన background music లేకుండా చాలా బాగుంది..అందరూ బాగా acting చేశారు.
సూపర్ సత్తన్న మీ acting అందరూ acting ఆదరగోట్టారు పల్లెటూరు లలో real గా ఇలాగే జరుగుతాయి
Atha..ellu.alludiki..lokuva.....supar.bithiri.sathi...sar
బావుంది రవి ఈ స్టోరీ కంటిన్యూ చేయండి సంధ్య మీరు సూపర్ బామ్మర్ది కూడా బాగా చేసిండు అత్త బామ్మర్ది రాజు శిరీష సూపర్😊😊😊😊😊😊
ఎంత బాగుంది అన్నా.... సత్తి అన్నా..... నిజంగా చాలా నచ్చింది నాకు అయితే...... plzzzz అన్నా ❤❤❤❤❤❤❤❤❤ continue చేయండి
ఇది చూస్తుంటే మా బావనే గుర్తు కొస్తున్నారు.. నిజంగానే పాత్రలో లీనం అయ్యావు భయ్యా .. నాకు ఆనందం కన్నా కన్నీళ్ళు వచ్చాయి 🙂
😄😄
It’s so natural and hilarious that I laughed out loudly through out on this auspicious day of Raakhi festival .. what a great talented actors we have..
ఇలాగే episode continue చేయు anna superb...... 😂 అలిగిన అల్లుడు nonstop నవ్వుడే
ఈ వీడియో చుసినంక నావల్ల ఎంతమంది బాధపడ్డారు అనిపిస్తుంది. మా అత్తగారింటిక్కడ సేమ్ టు సేమ్ స్టోరీ నాధి. నేను మా అత్తగారింటికి పోగానే ఇలానే చెయ్యాలని పిస్తుంది 😅
Sathi anna adbhutamaina vedio...navvalleka kallalo nundi kaneelu agaledu...one of the best vedios I ever came across...hatsoff to the whole team...chala natural ga jeevincharu...pakka original ga anipinchindi🫶❤️🫶I wish you more and more success...🙏🙏
బాగుంది అన్న ఇంక ముందు ముందు మరిన్ని ఎలాంటి వి మరెన్నో వీడియో లు తీయండి అన్న 😍😍సూపర్ అన్న పుధారి అన్న😍😍 love you అన్న
మన తెలంగాణ సాంప్రదాయాన్ని, ఈ లొల్లి , ప్రేమలు చాలా చక్కగా నిజం గా చూపించారు రవి అన్నా. ఇసోంటి వీడియో లు ఇంకా మస్తు చెయ్యండి
ఈ కామెడీ సూపర్ 10సార్లు చూసిన యింకా చూడాలని వుంది
ఇది స్క్రిప్ట్ లాగా లేదు, నిజ జీవితంలో ఒకే కెమెరా షూట్ లాగా ఉంటుంది. బిత్తిరి సత్తి భార్య నటన చాలా బాగుంది. ఇది నా అన్నయ్య మరియు అతని భార్య లాంటిది
నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిదిరా బాధ్యత😂😢😮❤❤
Wife Character Highlight of the Video.........❤ మనసు ని గుంజుకుంది 🎉
S
Athamma character natural ga undhi.. sathi sir u did a fantastic job.. one man show..
సతీయి అన్న నేను కామెడీ నేను నీ వీడీయో పొద్దున్న చూసి ఫుల్ నావుకున్న ఇలాంటి వాళ్లని నేను చుసిన ఫుల్ దెంచసినావు అన్న హ్యాట్సాఫ్ 😁😁😁😁
Natural Actors ra meru antha 😂😂😂😂
బాగుంది సత్తి చాలా రోజుల తర్వాత చాలా నవ్వుకున్నా
Wow, mind bending performance from this lady (sathi's wife) never seen her anywhere before.
Expecting more such videos from you ❤🙌
Very realistic typical character in every family.... Great job by all .... 👏👏👏👏
Anna Ravi anna ni timeng super reyal ga pravarthistha ru pondharu super anna
Bithiri Sathanna (Ravanna) Super Comedy anna.... mastu navichinav
Satti wife character excellent performance.....very realistic gaa undi
Satti Anna..
Mee comedy kekoooo kekaaaa...😂😂😂
Andaru natural acting anna superb
New Artist acting super 👌👌
Acting bagundi 🎉🎉
Naku e madya Kalam lo baga nachina episode super Sathi Anna , all actors done good job❤❤❤❤❤❤❤❤❤❤
Thanks for each and every one 🙏 for making this video
perfect ga undi 😂
ma intlo carecters la unnaru andaru suppar Abba 🎉
పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిండ్రు👌👌
ఈ సీరియల్ చూసి ఎంతసేపు ఎంతో ఆనందంగా ఉంది ఎంతో సంతోషంగా కూడా ఉంది
అట్లుంటది అల్లుడు అంటే..😂
లో లోపల మనది మనకే తోపు అనుకుంటాం కానీ వాళ్లు పట్టించుకుంటారు అనుకోవడం మన భ్రమ..సత్తన్న..😂
👍👍😄😄😄
Anna super acting it's really natural acting❤❤
😂😂ప్రతి పండక్కి మన ఊర్లో య్యవరం ఇట్లనే ఉంటది🎉🎉
Sathi annaku iyyali national award ivvali.. Em acting real life lo ilane untadi ..meedi inka comedy ga undi... Keep it up.. 👌
బిత్తిరోడ (ప్రేమతో అన్న ఈ మాట) ఈ హర్రీ బర్రి లైఫ్ లో రోజు ఒక ఎపిసోడ్ చూసి కడుపారా నవ్వుకొని ఆ కొంత సేపు మా బాధలు, టెన్షన్లు మర్చిపోయి నవ్వుకుంటం... థాంక్స్ రవన్న... 🙏
Satti Anna Wife character Super 😅😅
Ame pero ento chaala baaga chesindi.
Sathi anna wife character played by Sandhya garu !
Baithi ri sathi anna really ❤marvelous comedy... Please part 2 kavali..... Please
❤😂🎉సూపర్ బిత్తిరి సత్తి ann😄❤️చింపిసినాపో
Sathi anna and wife carecter superrrrrrrrrr acting
Couldn't stop laughing... happy Rakshabandan anna🎉
అన్న నవ్వి నవ్వి సచ్చిన అన్న😂😂😂😂😂
అల్లుడు అంటే అట్లున్నడలే అల్లుడా మజాకా 😂😂😂😂😂😂😂😂😂😂 నిజంగా నవ్వీ నవ్వీ కడుపు నొప్పీ వచ్చింది వచ్చింది గ్రేట్ మీరు చాలా చాలా నవ్వు కున్న 😂😂😂😂
అన్నా వీడియో చాలా సూపర్ ఉంది కేక సత్తి అన్న
ఇది కామెడీ కాదు సత్తన్న నిజం నా జీవితంలో ఎప్పటికీ😢😢😢
Me to 😂😂
🤣🤣🤣🤣🤣🤣👌👌👌👌👌👌👍
😂
😂😂😂
Maa ayana kuda same yepudu vellina godave maa anna, iddaru thammullu pilavadanike bayapadatharu nenu pillalatho veltha yeppudyna ayanatho vellana godava kakunda vachudu vundadu.
Excellent alludu..... Anna nee attitude style superr😂😂.. Whole team a big salute.... ❤
Suparrrr .Sathhi annaku thagga wife sorry knife .ma AAyana kuda same to same mi husband wife carrector chusthuntye mammalni memu chusukunnttu undhi thankyou so much anna baga navvincharu
Superrb.... Yentha navvunchodoooo.... Elanti sadistic fellow untaru akadakkada...
Sathanna wife maradalu thodalludu andaru baga chesaru
మంచి సిచ్యూవేషనల్ కామెడీ ....😂😊😅 సంధ్య యాక్టింగ్ చాలా బాగుంది 👌👌
Feels soo real, almost like a candid camera .... Un-imaginable timing 😅😂Excellent !!!!!!!
Super very realistic scenes 😅😅
😂😂....nice to see new characters...class ga unaru
Very nice Sathi Uncle and Team.
😂😂😂పొట్ట చెక్కలు అయీందీ ఇలాంటి అల్లుళ్లు వుంటారు సత్తన్న స్వీట్ తీన్లే😂😂😂😂
Sattanna acting sampindu po...keko keka
అన్న ఏందన్నా ఈ కామెడీ కడుపు పట్టుకొని నగి నగి కడుపు నోచిది నీ కామెడీ సూపర్
Such a beautiful and authentic performance by Gayatri ❤ well done
❤
E series continue cheyandi masthu undii 😂
What an attitude,😃😀😁
ఇది కామెడీ కాదు.నిజానికి అనేకమంది అల్లుళ్లు ఇలాగే ఉంటారు..నిజ జీవితం..
Nijam😂
Sss vunnadu
Aaaaaaaaaaaaaà
😮h
Chala mandi kodallu kuda anthe untaru
Super ma varu kuda elane behave cheysevaru
Same na mardhal lane వుంది చిన బిడ క్యారక్టర్ ❤
Award goes to wife character ❤
🎉
Wife charector chesina amey❤.. waiting for more... serials kanna mee videos best.
చాలా సహజంగా వుంది super satthi
Bithiri. Comidy chala. Bagundi
సూపర్ గా ఉంది అన్న
Awesome sathi wonderful acting I have seen lot of people with this type of character.
అన్నా మీ తీరే వేరు లవ్ యూ అన్నా మీరు సూపర్❤
I'm watching in Bahrain super 🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
250 రూపాయల డైలాగ్ సూపర్. Ha haa haaa😂
సత్తన్నా, నిన్ను పొగడడం ఇంటికి మాటల్లేవ్...నీలాంటి నటుడు అరుదుగా పుడతారు..🙏👏👏👏👏
Nijamga...... Chala chaala chaalaaaaaaaaa Bagundi Satthi Annna....plzzzzzzzzzzzzzzzzzzzz Continue cheyandi .......Anna 😅😅😅😂😂😂😂😂😂🎉❤❤❤❤❤❤❤❤❤❤❤ plzzzzzzzz
Super anna😂😂😂
Sathi wife character superb 👌👌👌
Sir you have shown a family
All the characters along with you have reached a great place
Anna siriyas acting Toni mast navvinchi navvu.Super acting.Andaru manchiga act cheshirrru.👏👏👏👏👏👏👏👏
Sireesha character so... Natural and his husband character also doing so.. Good
Sattenna & sandya gaari comedy physics chemistry baagga kudirendi.👌🔥
Aaaa sandya evaru bro RUclips channel undaaa ,super acting chedindi
sathi anna 👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍👍👍🤝👍🤝kevuuuuuu kekaaaaaaa
సూపర్ యాక్టింగ్ నిజంగానే అల్లులు ఈలగా ఉంటారు ❤
Mother charecter mathram super chesaru ........ zandubam esta alludu ani anna mata mathram ful comedy 😂😂😂😁nakaithe sathi garidi &mother charecter సూపర్ asal
Sathenna wife ga chesiname acting chala natural ga undhi Super
Plz continue cheyandi elanti videos
Alludu gari neelugu mamuluga ledu.super action sattanna garu
👏👏💐
సత్తి వైఫ్ సూపర్ ఆక్టింగ్
Vere level.....plzzzz continue the episode.... Satthi anna 😅
Okate cheptha uuukee cheppa
Nuv multi talented poo
Ravi anna too natural comedy timing
Very nice! Looks like single take..so natural! Awesome Ravi Bhai!
Wow chala funny 😂😂😅tqsathi
Last 10 min one of the highlight...😂😂😂😂