How the police misused their powers in the Kadambari Jethwani case

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 104

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 месяца назад +60

    ఇది వ్యక్తిగత విషయం కాదు ఇది స్టేట్ టెర్ర.... రిజం కీ ఉదాహరణ

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 месяца назад +44

    యిటువంటి అనాగరిక పని చేసిన పోలీసుల మీద చర్య తీసుకో కుంటే చంద్ర బాబు గెలిచి వేస్ట్

  • @mahibujji8976
    @mahibujji8976 2 месяца назад +18

    ఎందుకు దాటారు అంటే రాబోయే 30 ఇయర్స్ నేనే సిఎం గా ఉంట ఏదైనా ఐతే నేను చూసుకుంటా..మీరు రెచ్చిపోండి అని అన్నయ్య ఇచ్చిన భరోసా తో....

  • @rajendraprasadadvocate6553
    @rajendraprasadadvocate6553 Месяц назад

    "Sir, you are extremely true in your reporting. I have never seen this type of reporting recently. You are excellent."

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 2 месяца назад +33

    ఆడపిల్లకు నరకం చూపించిన I P S అధికారులను చంద్రబాబు నాయుడు మాత్రమే కాపాడగలరు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు

    • @dvlnrao6638
      @dvlnrao6638 2 месяца назад

      CBN ni asamardhudu anipinchukinte anthakanna villuvemundi

    • @nagendrakumarravi9701
      @nagendrakumarravi9701 2 месяца назад

      Evadabba Sommu... batch going in flight in such a petty case is certainly misuse of powers by police 😢

  • @PANDITH-v9e
    @PANDITH-v9e 2 месяца назад +10

    పాకిస్థాన్ ఉగ్రవాదుల కన్నా ఈ ముగ్గురు IPS అధికారులు చాలా ప్రమాదకరం. ఈ ముగ్గుర్ని వెంటనే అరెస్ట్ చేయాలి మరియు ఈ కేసును Mahesh Chandra Ladha IPS గారితో విచారణ జరిపించాలి. పవన్ కల్యాణ్ మాట్లాడడా

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 месяца назад +14

    జిందాల్ మీద కేసు పెట్టింది డిసెంబర్ లో

  • @kashyapsai148
    @kashyapsai148 2 месяца назад

    Seen so many videos about this case ....but no one explained like you,good investigative journalism....

  • @achalaguruparamapadamu5685
    @achalaguruparamapadamu5685 2 месяца назад +7

    గత ప్రభుత్వం నుంచి చాలా నేర్చుకోవాలి
    ప్రభుత్వాలు ఎలావుండకూడదో జగన్ చుపించాడు

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 2 месяца назад +12

    ఈ ఒక్క కేసేంటి సార్. వేల కొద్దీ కేసులు, అన్యాయాలు, అత్యాచారాలు, హత్యలు, ఇలా ఎన్నో! వీటికి ముగింపు ఎప్పుడు? లాజికల్ conclusion వుంటుందా? ధనం మూలం మిదం జగత్! 😂

  • @kvsubbarao3268
    @kvsubbarao3268 2 месяца назад +15

    100% గిందాల్ని రక్షించాదానికే

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 2 месяца назад +5

    ఎందుకు పరిధి దాటారంటే వారు ఇంగ్లీష్ మీడియంలో నీతిలేని చదువు చదవడం వల్ల.

  • @radhakrishnaupadhyayula3617
    @radhakrishnaupadhyayula3617 2 месяца назад +3

    Sir
    Any issue, your clarity is very clear and totally informative. It is like VGS GOLDEN GUIDE for Students. Grateful to you.

  • @drasrao
    @drasrao 2 месяца назад +1

    కోటి రూపాయలు cash transaction చేసానని STATEMENT ఇచ్చ్చినందుకు ఆయన మీద ED కేసు వేయాలి.

  • @MuppaPrasad
    @MuppaPrasad 2 месяца назад

    Detailed explanation 😊

  • @gotetivisweswararao828
    @gotetivisweswararao828 2 месяца назад +4

    ఇంత జరిగినా ఇన్నాళ్ళదాకా బయటకు రానివ్వకపోవటం చాలా విచిత్రం.

  • @makkenasam
    @makkenasam 2 месяца назад +8

    IPS లకు టాటా చెప్పే అవకాశం

  • @sreenivasaraovanaparthi6711
    @sreenivasaraovanaparthi6711 2 месяца назад +4

    Sir Goodevening 👏 2009 సంవత్సరాలనికి ఆమె వయస్సు 13 సంవత్సరాలే కదా, ఆమె 2009 సంవత్సరానికి అప్పుడు మైనర్ కదా?

  • @anuradhakoneru5561
    @anuradhakoneru5561 2 месяца назад +1

    Detailed information sir....

  • @csrao6639
    @csrao6639 2 месяца назад +11

    All false Jindal is the main cause

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 2 месяца назад +3

    True sir ventane aa police lambda action teesukovali

  • @venkataluri8081
    @venkataluri8081 2 месяца назад +2

    బాంబే ఎప్పుడు ఎవరు వెళ్ళారు విమాన టిక్కెట్లు ఎవరు కొన్నారు.?డిపార్టుమెంటుకొన్నదా.?కుక్కలోడా లేక జిందాల్ కొన్నాడా అన్నది తేలాలి.పోతే సత్యన్నారాయణ ACP ఉన్నాడంటున్నారు .Retun tickets కొన్నదెవరు?అతను సత్యనారాయణవిజయవాడలోనే dutyలో ఉన్నాడు.అతన్ని విచారించితే తెలుస్తుంది కదా.పోతే క రా టాటా.వి గున్ని.సత్యనారాయణలను ఓకేసారి వేరు వేరు ప్రదేశాల్లో విచారించాలి.ఆ పని ఈ ప్రభుత్వం చేస్తదా ?నమ్మకం లేదు.అందుకే వైసిపి వారు రెచ్చిపోతున్నారు.అదే జగన్ అయితే 10మంది TDPప్రముఖులను మొన్ననే లోపల వేసేవారు .

  • @theinnerspaceinteriors7883
    @theinnerspaceinteriors7883 2 месяца назад

    సమగ్ర విచారణ అవసరం ఉంది. జత్వానీ MBBS చేసి సినిమా చెత్త ఇండస్ట్రీలో ఉంటూ జిందాల్ తోనూ కుక్కల తోనూ లింకులు పెట్టుకుని ఉండే ఈమె వ్యవహారాల సమగ్ర సమాచారం తెలియాల్సి ఉంది. మరో శేఖర్ భాషా రావాలి.

  • @csrao6639
    @csrao6639 2 месяца назад +15

    ముంబయిలో వున్నా ఆవిడకు మొవ్వాలో ల్యాండ్స్ చెవిలో పువ్వు

    • @Rraj88
      @Rraj88 2 месяца назад +3

      Jalaga ki Bangalore lo palace undocha?😢😢😢

    • @chaitu21610
      @chaitu21610 2 месяца назад

      యవుజన సూర్ంకార రసిక చిలిపి పార్టీ 😊😊😊

  • @balakrishnajasti462
    @balakrishnajasti462 2 месяца назад +1

    వైసీపీ సెక్స్ కుమ్మకోణం

  • @subrahmanyeswararaomanne3220
    @subrahmanyeswararaomanne3220 2 месяца назад +2

    విద్యాసాగర్ ఫిర్యాదు లో 2009 నుండి వివిధ లాడ్జి లలో కలిసాం అని ఉంటే పోలీసు వారికి విచారణ లో సాక్ష్యం దొరుకుతుంది కదా ఇలాంటి సాక్ష్యం లేకుండ మీరు ఎలా చెబుతారు వారిద్దరికి సంబంధం ఉంది అని.

  • @csrao6639
    @csrao6639 2 месяца назад +4

    అసలు ఏ పి లో ముంబై వాళ్లకు బెయిల్ ఎవరు ఇచ్చారు

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 2 месяца назад +2

    No justice in ap

  • @potturuvenkataramesh1549
    @potturuvenkataramesh1549 2 месяца назад +1

    కేవలం ఓక సాధారణ నియోజకవర్గ స్థాయి నాయకుడికి ఇంతగా పోలీస్ వ్యవస్థను yscrcp నాయకత్వం వాడుతుందని ఎవరూ నమ్మరు. దీని వెనక ఓక బలమైన జిందాల్ లాంటి వాళ్ళు ఉంటే తప్ప ఈ పని చేయరు

  • @gaddipati00
    @gaddipati00 2 месяца назад

    @Kandula Ramesh garu
    You missed many crucial points.
    Mr Kukkala Vidya Sagar gave the police complainant on her on Feb 2nd 2024.
    AP police brought her from Mumbai to AP on Feb 5th 2024.
    She was produced before the court on Feb 13th 2024.
    AP police kept in their unofficial custody for a week from Feb 5th till Feb 13th.

  • @Just_A_comment
    @Just_A_comment 2 месяца назад

    👍

  • @gatturamarao9234
    @gatturamarao9234 2 месяца назад +2

    CHAALAA FAMOUS AYYAARU....GAGAN BATCH

  • @csrao6639
    @csrao6639 Месяц назад

    సినిమా నాటేమణులు తెలుగులో ఒక పేరు తమిళనాడు లో ఒక పేరు హిందీలో ఒక పేరుతో నటించడం మాములే. 80% నటీమణులు సినిమాల్లో నటిస్తారు. శివశంకర వరప్రసాద్ చిరంజీవి గా పేరుతో నటించడం లేదా

  • @papayyarajunadimpalli9216
    @papayyarajunadimpalli9216 2 месяца назад

    Please support her

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 2 месяца назад +3

    జిందాల్ ni యేమి cheyyaleru

  • @prabhakararaothonangi1839
    @prabhakararaothonangi1839 2 месяца назад

    Sir, But Why the Media is Slient on this issue at that time. This is also one of the points to noted by the Citizens of India.

  • @sambasivarao98
    @sambasivarao98 2 месяца назад

    What u said is correct sir.i doubted the charector of the heroine and also kuala Vidya sagar.Both have no integrity.why zindagi came in to picture for money?

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 2 месяца назад +7

    అరాచకవాదులపై, అవినీతిపరులపై, అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు కి చెడ్డపేరు వస్తుంది. అందుకని ఇలాంటి వారిని క్షమించి వదలివేయాలి. చిన్న చిన్న జేబుదొంగలను, ఆకు రౌడీలను మాత్రమే శిక్షించాలి. జై చంద్రబాబు జై జై చంద్రబాబు

    • @Sudharani-ge3sh
      @Sudharani-ge3sh 2 месяца назад

      నువ్వు ముఖ్యమంత్రిని అయి అప్పుడు మాట్లాడు.

  • @malleswararaomettairts7270
    @malleswararaomettairts7270 2 месяца назад

    Mr Vidyasagarao is not a signified person in ysrcp, which influences police higher officials and apex leaders in the party.. Civil services officers won't behave randomly without any proper grounds and procedures. Some other modus-operandi must be involved, which can be uncovered during the inquiry proceedings. Because she is a female, we need not be inclined to show sympathy on her. No caste, creed, color , sex and religion for organizing a crime. Law is also equal to all. I got respect on your channel.

  • @keshrao1566
    @keshrao1566 2 месяца назад

    Super six tdp promises meeda vedio cheyandhi

  • @ayeshasharif7509
    @ayeshasharif7509 Месяц назад

    Police their limits crossed because anybody can't do anything

  • @apparaovupputuri8239
    @apparaovupputuri8239 2 месяца назад +1

    No responsibility or liability to AISO hence amend service law as well as BNS thereby can fix liability otherwise system will not survive, how magistrate has sent to remand basing on allegations let dismiss magistrate from service by violation of guidelines of Arnesh Kumar case

  • @a.v.prasad4724
    @a.v.prasad4724 Месяц назад

    Such IPS officers team prooved "" Dabbuku lokamu Dhaasohamu"".. How can they become as IP S officere. Today they are formed as JPS Jagan police service . They have done Foolish services.

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 2 месяца назад

    Jatvani case lo kootami govt. failed to take immediate action .

  • @mrr5358
    @mrr5358 2 месяца назад +5

    నవీన్ జిందాల్ కి దీని పొక్కనే కావాల్సి వచ్చిందా

    • @Jaihindustan17
      @Jaihindustan17 2 месяца назад +2

      Sajjan jindal brother of navin jindal harassed her

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 2 месяца назад

    Anything possible in the demon regime😂😂😂😂😂😂😂😂😂😂😂 unfortunately one lady was victimised along with her family too😢😢😢😢😢😢😢

  • @srigopidigitals1832
    @srigopidigitals1832 2 месяца назад

    Ahankaram kovvu

  • @ramuvandanapu4492
    @ramuvandanapu4492 2 месяца назад +1

    RAMESH GARU FIRST MEERU SHART VIDEOS CHEAYYANDI NOW REATING INKAA PEARUGUTHUNDHI SIR

  • @hariprasadhari342
    @hariprasadhari342 2 месяца назад

    ఈ చెత్త కార్యక్రమం లో ఉన్న చెత్త వెధవలను, ఇందుకు సూత్రధారులు గా ఉన్న వికృత వికార పశువులను, వట్టలు చితికి పోయేలా చితక బాది బాది ఉప్పు, కారం, చల్లాలి. కేసులు, అరెస్టులు, విచారణ, వాయిదాలు, తీర్పు, చాలా సమయము వేస్ట్. 40 రోజులు వట్టలు వాచిపోయి, చితికి పోయేటట్లు, బాది బాది వదలాలి.

  • @YHari-f3y
    @YHari-f3y 2 месяца назад

    So youth become nuxlites to avoid this dominating

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 месяца назад

    Asper law act cheyadaniki kooda bhayapadite chi worst ruling anipistundi

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 2 месяца назад +2

    Aa, Heroine Cheppindhi, Correct Ani, Prove Ayithe sajjalaRaamakrishnaReddy ni, IPS SeethaaRaanjaneyulu, ni, IPS KrantiRaanaTATA, Ni, IPS VishaalGunni, Ni compulsory ENCOUNTER Cheyyaali

  • @Naidu963
    @Naidu963 2 месяца назад

    Swamy Bhaktini ela chatukunnaru... Please take serious action against them

  • @rm20334
    @rm20334 2 месяца назад

    In public interest can u also do a ten minute news bulletin every evening covering local to national to global
    News without drama and one sided political slant or TRP focussed sensationalism . We don’t have such a source these days. Thanks

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 месяца назад

    Present govt silent ga unte nyayam kadu first a tata gunny lanu suspend chesi vicharana cheyyali

  • @jeshuviews
    @jeshuviews 2 месяца назад

    Pk lekunte malla ycp vachedhi.. arachakalu ekadki vellevo 😮

  • @PrlPrl-zv6ll
    @PrlPrl-zv6ll 2 месяца назад

    Syko Batch yelany vuntundi, Medavulu kuda, AP prajalani gorilla chestaru 😭

  • @ramukasarabada5411
    @ramukasarabada5411 2 месяца назад +1

    As per the google her dob is 20th April, 1996. In 2009 she is hardly 13 years then how can they have sex?

  • @sivakumar-jh7rf
    @sivakumar-jh7rf 2 месяца назад +6

    దీని ప్రతిఫలంగా 50 కోట్ల పైన జగన్ & కో దొబ్బింటాడు జిందాల్ నుండి

  • @syamasundararaogarikipati5939
    @syamasundararaogarikipati5939 2 месяца назад

    Sri Ramesh, kindly kindly do a podcst on the ugly, pompous and unbecomlng acts of some ministers'wives. One lady scolds police inspector, for not coming in time to escort her to a function:and another ministers'wife's birthday function, policemen in uniform are seen vying to please the birthday lady. Both incidents are highly reprehensible and bring a vry bad name to the ruling combinatiom.

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 2 месяца назад +1

    సార్ ఈ విషయం గురించి మీ అమూల్యమైన కాలాన్ని వేస్ట్ చేయడం ఎందుకు సార్?దొందూ దొందే లాగ వున్నాయి.మీ విడియోలు ప్రతి రోజూ తప్పక చూస్తాను.ఈ విషయం అంత అవసరం లేదేమో సార్

  • @chsrini007
    @chsrini007 2 месяца назад

    MBBS చదివి B grade cinema లో చేసిందా?😢

  • @rajarao7030
    @rajarao7030 2 месяца назад +1

    I don't believe cbn also .all cases are dailyyyyyy serial

  • @barodarao
    @barodarao 2 месяца назад

    మిమ్మలిని చూస్తే సీనియర్ జర్నలిస్టు లా ఉన్నారు b grade మూవీస్ అంటే తెలుసా? యథాలాపంగా అన్నారా?

    • @RameshKandula
      @RameshKandula  2 месяца назад +1

      A B-grade movie, also known as a B-movie or B-picture, is a low-budget, commercial film that is often produced quickly and cheaply.

  • @srikanthponnapalli4076
    @srikanthponnapalli4076 2 месяца назад

    Need your help sir to start a quality youtube channel on technology & mobiles

  • @krishnamurthyraju8627
    @krishnamurthyraju8627 2 месяца назад

    Adhanthaa kevalam dabbu kakkurthitho chesina thappudu pani.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 месяца назад +1

    Cbn tanu cm ga tappukoni vere vallaku padavi iste better ippudu kottaga yem ledu jagan ruling lage undi

  • @Just_A_comment
    @Just_A_comment 2 месяца назад

    Jindal is safe. Flight lo vijayawada techinnapude jindal tho vunna data motham delete chesi vuntaru… obviously bail is a right.

  • @bharathym6934
    @bharathym6934 2 месяца назад

    Jagan ante chachhentha bayam kuutamiki emi cheyaleru piriki prabuthvam ,maa Revanth laaga undali

  • @naaaneee4167
    @naaaneee4167 2 месяца назад +4

    అసలు మనది రాజకీయ పార్టీనా లేక బ్రోతల్ పార్టీనా ?
    మన వైసీపీ నాయకుల నగ్న ఫోటోలు , వీడియోలు ఏందీ ... అక్రమ సంబంధాలు ఏందీ ?
    ముంబై నటీమణుల వేధింపులు , అత్యాచారాలు ఏందీ ?
    జగనన్న దగ్గర నుంచి కార్యకర్త వరకూ అందరూ కామంతో కిటకిటలాడుతున్నారు ..
    ఛీ ఛీ .. వైసీపీ వాళ్ళం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాం 😭😭😭

  • @knsrsastry76
    @knsrsastry76 2 месяца назад +4

    ఆమె దగ్గర AP కి చెందిన ఇంకెవ్వరి న్యూడ్ ఫోటోలు, వీడియోలు ఉన్నాయో 😂😂

  • @venkatasivaprasadtangirala8535
    @venkatasivaprasadtangirala8535 2 месяца назад

    CBN GARU CHERYALU TEESKOVALI

  • @samuelkarunakar4765
    @samuelkarunakar4765 2 месяца назад

    Endukante atanu ysrcp party manishi

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 2 месяца назад

    Kani.cbn asusual mouna munila untadu nakendukule anukontadu cheyakapote govt yenduku ila okka issue lo kooda serious action ledu

  • @prasadnarasimha3592
    @prasadnarasimha3592 2 месяца назад

    Tell in telugu

  • @ranam4272
    @ranam4272 2 месяца назад

    పోలీసులు అనేక కేసుల్లో అతి చెయ్యడం చట్టాన్ని అతిక్రమించడం రోజు కొన్ని వొందల కేసుల్లో జరుగుతుంది.దాని ఎవరు పట్టించుకోరు ఇప్పుడు ఈకేసు ఎందుకు వెలుగులోకి యెల్లో మీడియా తెచ్చింది అనేది అసలు ట్విస్ట్. గత కొన్ని రోజులు గా గమనిస్తే వైసీపీ నాయకుల మీద ఇలాంటి కథనాల్ని ప్రసారం చేయడం యెల్లో మీడియా కు ఇచ్చిన టాస్క్ ల కనిపిస్తుంది

  • @knvk-kw6es
    @knvk-kw6es 2 месяца назад +1

    జగన్ నే. తనుకు తాను cm. అనుకొంటున్నాడు. అనున్నారు ... అది. నిజమే. కానీ.
    Same time
    Chandra babu కూడా. ప్రతిపక్ష నేతగా. నే v. అనుకొంటున్నాడా. అని. సామాన్యుల. అనుకొంటున్నారు
    ఎందుకoటే... ??? వీళ్ళు చేసే పనులు. అలానే. ఉన్నాయి ...!!!!!
    సిఎం గా ఉండి ఎం. చేయలేక పోతున్నారు .. ????

  • @konatamkrishna.murthi5958
    @konatamkrishna.murthi5958 Месяц назад

    13:12