ఇక అరెస్టేనా? | Big News Debate with Murthy | Raghu Rama Krishnam Raju | YSRCP | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 24 ноя 2024

Комментарии • 435

  • @JamesMine
    @JamesMine 3 месяца назад +93

    సార్ నిజం గా ఆ దేవుడు దయతో మాత్రమే RRR గారు ఇంకా ఉన్నారు సార్ 😊😊

  • @honest7363
    @honest7363 3 месяца назад +74

    మీకు జరిగిన ట్రీట్మెంట్ వానికి కూడా జరగాలి.

  • @saraswathirudraraju220
    @saraswathirudraraju220 3 месяца назад +7

    Sir, Tears are rolling down my cheeks when I am hearing the torture you faced and your pain..... I have no words.

  • @VasuSaripella
    @VasuSaripella 3 месяца назад +64

    RRR గారి కి న్యాయం జరగాలి 🙏🙏🙏

  • @talapanty
    @talapanty 3 месяца назад +95

    క్లియర్ గా చంపాలని ప్లాన్ చేసారు, కానీ దేవుడు సేవ్ చేసాడు.

    • @prasadbabu9256
      @prasadbabu9256 3 месяца назад +6

      నాకు శివాజీ రజినీకాంత్ ఫిల్మ్ ఇప్పుడు రియల్గా చూస్తున్నట్టు ఉంది అన్న 😔😔🙏

    • @anushasunkara4586
      @anushasunkara4586 3 месяца назад

      😅😅😅 21:34 p.
      W
      Qa😮
      ​@@prasadbabu9256

    • @srinivass9805
      @srinivass9805 3 месяца назад +1

      S.curect...

    • @sudhakard1411
      @sudhakard1411 Месяц назад

      S

  • @visaladhulipala5654
    @visaladhulipala5654 3 месяца назад +3

    మీ మాటలు వింటుంటే దుఃఖం ఆగటం లేదు RRR గారు. మీకు సత్వరం న్యాయం జరగాలి .భగవంతుడు మిమ్మల్ని తప్పక రక్షిస్తాడు. మీకు న్యాయం జరగాలి sir.

  • @sureshthatipi82
    @sureshthatipi82 3 месяца назад +45

    Murthi గారు మిలటరీ హాస్పిటల్ లో పని చేసే అబ్బాయి చెప్పాడు నిజంగానే రాజు గారిని కొట్టారు అని అతను శెలవుకి వచ్చినపుడు చెప్పాడు ఇది నిజం

  • @venkatadasp1888
    @venkatadasp1888 3 месяца назад +82

    రాజు గారు ఎట్టి పరిస్ధితులోవీరినెవరిని వదలొద్దు.

  • @RajendraPrasad-kf4mn
    @RajendraPrasad-kf4mn 3 месяца назад +49

    వాళ్ళకి తప్పకుండా శిక్ష పడాలి

  • @wondergirl7385
    @wondergirl7385 3 месяца назад +43

    మూర్తి గారు టిడిపి తప్పు చేస్తుందేమో కదా
    అన్ని డాoబికాలే అది చేస్తాం ఇది చేస్తాం బట్ ఏది చేయరు తప్పు చేసిన అందరినీ అరెస్టు చేస్తే బాగుండేది ఆలస్యం అమృతం విషం గమనించాలి

    • @srinivass9805
      @srinivass9805 3 месяца назад

      Katya. Sadhipu charya avuthundani.... again vuntaru....vadu chesadani. Manaku. Chesthe. Enka. Vadiki. Manaki. Theda emundi Undhi eppatike edustunnadu...chattam...thana pani. Thanu. Chesthundi......

  • @RamaMurthyPrabhala
    @RamaMurthyPrabhala 3 месяца назад +5

    Fell like crying sir

  • @gangisettygupta9355
    @gangisettygupta9355 3 месяца назад +21

    RRR గారికి న్యాయం జరగాలి కోరుకుంటున్నాను. సైకో జగన్ అండ్ బ్యాచ్ అండమాన్ జైల్ పంపించాలి

  • @manikyambanemani7743
    @manikyambanemani7743 3 месяца назад +3

    Chala badagaundhi sir

  • @mohanmr2174
    @mohanmr2174 3 месяца назад +3

    Sir your super

  • @chandhram4125
    @chandhram4125 3 месяца назад +25

    మీకు జరిగింది వాళ్ళకి జరగాలని ఆశ్రీనివాసుని కోరుతున్నాం ఓంనమో వేంకటేశాయ 🎉

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 3 месяца назад +10

    మన దేశంలో అన్యాయం పై న్యాయం జరుగుతుందా?? 🤔🤔🤔

  • @sudhakarrao5062
    @sudhakarrao5062 3 месяца назад +6

    What Parliament is doing all these years. Law and action is very poor in India

  • @SsnmurtySamayamantri
    @SsnmurtySamayamantri 3 месяца назад +13

    Mrityunjayulu meeru

  • @jaihind11
    @jaihind11 3 месяца назад +38

    ఎన్నో ఏళ్లుగా వింటున్నాం,ఏమీ జరగలేదు.న్యాయం ఎక్కడ ఉంది ?

  • @bonguupendra3705
    @bonguupendra3705 3 месяца назад +4

    God is great sir

  • @venkatraoravada5981
    @venkatraoravada5981 3 месяца назад +3

    Sir, aa daridrulunu vadalakandi sir, meeru cheputhunte maaku bayankaranga undhi sir, u r very brave n great sir

  • @grandhitulasi9928
    @grandhitulasi9928 3 месяца назад +23

    Nijam gelavali

  • @sai-devi186
    @sai-devi186 3 месяца назад +3

    సునీల్ 10years nonbail కేసులు పెట్టండి

  • @ranjeeth-b7i
    @ranjeeth-b7i 3 месяца назад +13

    రాజుగారు, ఇంత దారుణం ఎలా భరించారు సినిమాల్లో చూపించినట్టు వాస్తవంగా జరిగింది.

  • @charmi3p898
    @charmi3p898 3 месяца назад +109

    ఈ దేశంలో ఒక mp కే దిక్కులేదు. సామాన్యుడికి న్యాయం జరుగుతుంది.అనే నమకం పోయింది.

    • @Krish123-vd2sl
      @Krish123-vd2sl 3 месяца назад

      This fucking bjp fully supported to ys jagan indirectly

    • @kypasiddhartha153
      @kypasiddhartha153 3 месяца назад +2

      Sir ...sorry to say this...nenu oka Normal ...low living standards vunna persons ni...schooling nundi...naakistam vachinattu bathikaa...thiragadam ...chadhavadam...thinadam...aadukovadam...friendship..chinna chinna godavalu....yevvadu kooda addu cheppale...yevvadu nannu aapale...nenu maa mla and mps ni quition chesinaa koodaaa..they given the answers....anthe thappaa....nannu return lo ye ebbandhi peyttaledhu...
      Aynaa...Sir...dhevudike theliyaali...raghurama gaari case lo yem jarigindho...nenu aythe...maree antha cruranga behave chesaaru anedhi aythe nammanu sir...paigaa..bajana gaallu..kula support gaallu...ye party lo vunna...assalu dhekanu sir vaallani...bayapadakandi sir...samaajam lo yevadu yevadinaiana...geliki odinchochu...kaani normal people ni geliki ...yevvadu...vaalla range ni penchaalani chudaru❤

    • @vrindhavangopi1418
      @vrindhavangopi1418 3 месяца назад +1

      MP ki dikku ledu ante AVINASH KUDA MP SIR

    • @nagasastry3890
      @nagasastry3890 2 месяца назад

      🙄​@@kypasiddhartha153

    • @sudhakard1411
      @sudhakard1411 Месяц назад

      S

  • @sulochanakittappayar158
    @sulochanakittappayar158 3 месяца назад +14

    దుఃఖంగా వుంది రాజుగారు miekubagavnthduvunnàdu❤❤❤❤❤

  • @madhusudanaverma4973
    @madhusudanaverma4973 3 месяца назад +8

    Ysjmr డైరెక్షన్ లోనే జరిగి ఉంటుంది.

  • @ravindrababupasupuleti6106
    @ravindrababupasupuleti6106 3 месяца назад +2

    Very nice

  • @NavyaNani-qu3nq
    @NavyaNani-qu3nq 3 месяца назад +6

    Very sorry for you sir Jai janasana

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 3 месяца назад +39

    అంతలేదు సారు.చేసే వాళ్ళు బెయిల్ ఇవ్వలేదు ఇప్పటికి 12గం లు అయింది.ఇంతవరకు అరెస్టు చేయాలే దు.

  • @sasidharv4846
    @sasidharv4846 3 месяца назад +2

    The whole episode reflects the criminality of the previous government.

  • @VasuSaripella
    @VasuSaripella 3 месяца назад +43

    చి ఛీ వీళ్ళు Ips లా

    • @ramaiah826
      @ramaiah826 3 месяца назад

      వీళ్ళు అయ్యా యస్ లు ఛీ ఛీ ఛీ పిచ్చోడి చేతిలో అయ్యా యస్ లు

  • @prasadvasa1531
    @prasadvasa1531 3 месяца назад +7

    చాలా badhakaram..raju garu😢😢😢

  • @SrideviGattem
    @SrideviGattem 3 месяца назад +9

    రాజు గారు మీవిడియో తప్పనిసరిగా సూస్తాను వాళ్లను వదలవదు

  • @venkateswararao6211
    @venkateswararao6211 3 месяца назад +54

    అరెస్ట్ జరిగితే నమ్మవచ్చు. పారిపోకుండా ఆపగలిగితే గొప్ప

  • @sikkisikki9778
    @sikkisikki9778 2 месяца назад +1

    Sir murthi garu Raju garu vallani vadalakandi sir please please please please please sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jettyjairam6619
    @jettyjairam6619 3 месяца назад +6

    Rrr ని టార్చర్ పెట్టిన పోలీసులను RRR ను చంపాలని చూసినట్లు అర్థం అయింది పై స్థాయి అధికారి ఎంతటి వారైనా అరెస్ట్ చేయాలి ఉద్యోగం నుంచి భర్తరఫ్ చేయాలి జగన్మోహన్ రెడ్డీ ది బాధ్యత ఇతన్ని కూడా అరెస్ట్ చేయాలి ఆలస్యం చేస్తున్నారు వీరికి కఠిన శిక్ష పడితే తప్పు చేయబోయే వారికి బుద్ధి వస్తుంది జెట్టి జైరామ్

  • @rajusameer5209
    @rajusameer5209 3 месяца назад +4

    Jai CBN sir 🌙🚲👍✌️🌄🙏

  • @bhumachanchaiah1629
    @bhumachanchaiah1629 3 месяца назад +67

    తప్పు చేసిన పోలీసు వాళ్ళకి శిక్ష పడాలి

  • @venugopalnaidunamburi2691
    @venugopalnaidunamburi2691 3 месяца назад +8

    ఏది ఏమైనా రాజుగారికి తెలుగుదేశం ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందా

    • @srinivass9805
      @srinivass9805 3 месяца назад +2

      Doute....adhi. amaina..gvt ...gvt. maraka. One year. Paduthundi....

  • @know2861
    @know2861 3 месяца назад +8

    prabhavathi lopala vesi nalugu dengithe anni facts bayatku vastaye kada sir

  • @rajvarma.1131
    @rajvarma.1131 3 месяца назад +13

    న్యాయపరంగా రఘురామ గారిని ఎవరు ఎదురుకోలేరు

  • @garapatisatya5160
    @garapatisatya5160 2 месяца назад +1

    Super dibet murty garu

  • @madhusudanaverma4973
    @madhusudanaverma4973 3 месяца назад +8

    Debates వల్ల కూడా న్యాయం జరుగుతుందని rrr కి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను

  • @suseela82
    @suseela82 3 месяца назад +18

    ఎంత ఘోరం😥😥😥

  • @varalakshmimylapalli5040
    @varalakshmimylapalli5040 3 месяца назад +11

    కాలయాపన చేయడం ద్వారా న్యాయం పలచబడుతుంది .
    కోర్టులు వాయిదాలు టైం పాస్
    ప్రాసెస్. కదా.

  • @kameswarikakarla4123
    @kameswarikakarla4123 3 месяца назад +22

    ఎంత భయంకరమైన దుర్మార్గులు
    మీరు పడిన బాధ వర్ణనాతీతం

  • @ntr0321
    @ntr0321 3 месяца назад +11

    బాధితు ని కి న్యాయం జరగాలి 🙏🙏🙏

  • @RamuRamu-oj2si
    @RamuRamu-oj2si 3 месяца назад +3

    Jai RRR ❤

  • @durgasastry2655
    @durgasastry2655 3 месяца назад +5

    న్యాయం నిద్దరౌతున్నట్లుంది.

  • @rajusameer5209
    @rajusameer5209 3 месяца назад +4

    Jai RRR ji 🙏

  • @sudhakard1411
    @sudhakard1411 Месяц назад +1

    Error my❤

  • @ఆచార్యసుదర్శనం
    @ఆచార్యసుదర్శనం 3 месяца назад +29

    చట్టానికి చేతులు చాలా పొడవు అంటారు అదేంటో కానీ అనుమానితులు, నిందితులు మాత్రం తప్పించుకుపోతున్నారు.

    • @venkat.R.D.8289
      @venkat.R.D.8289 3 месяца назад +4

      చేతులు పొడవే, కానీ నేరస్తుడు చంకలోనే ఉన్నాడు, మురిపాల బిడ్డ

  • @lalamnookarajulalam4722
    @lalamnookarajulalam4722 3 месяца назад +24

    Total members ni arrest cheyandi

  • @balakrishna8855
    @balakrishna8855 3 месяца назад +1

    RRR గార్కి న్యాయం జరగాలి
    ఆ నీచుడి కథ ముగియాలి.

  • @muralimohanaraopakki3303
    @muralimohanaraopakki3303 3 месяца назад +2

    Most unfortunate Raju garu.Firstly you were an MP,secondly you were heart patient,thirdly you were an aged person.
    When the MP was treated like this, why the entire country,the centre PM and President kept quiet.
    At any cost the culprits should be punished.They took law into their hands.

  • @srinivasadisesha5573
    @srinivasadisesha5573 3 месяца назад +11

    రాజు గారు, కడుపు రగిలిపోతుంది సార్, మీరు నిజమైనా క్షత్రియుడు సార్.....జిందాబాద్ RRR sir

  • @madhumadhu3494
    @madhumadhu3494 3 месяца назад +11

    Best fan of rrrr❤❤❤❤❤

  • @3811-K
    @3811-K 3 месяца назад +33

    వీళ్లు అరెస్ట్ అయినా శిక్ష ఉండదు మన్ను లేదు మన న్యాయవ్యవస్థలకంటే వీధి పాములోడి ఆట నయం

  • @hariprasadhari342
    @hariprasadhari342 3 месяца назад +6

    కేసులు, అరెస్టులు, కోర్టులు, విచారణ, వాయిదాలు, తీర్పు రిజర్వు, చాలా టైం బొక్క గదా? అన్అఫిషియల్ దారులు చాలా ఉన్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలి. చాలా మంది విషయాలు చాలా తక్కువ సమయంలో పరిష్కారం అవుతాయి. చట్టము, న్యాయము, ల కన్నా ధర్మం శాస్వతము.

    • @Lakshmi-uh7zg
      @Lakshmi-uh7zg 3 месяца назад +1

      ఆల్ ది బెస్ట్ RRR👍సార్

  • @balus0301
    @balus0301 3 месяца назад +6

    We can't rely on CBN, RRR ji.

  • @Raja-zr8qk
    @Raja-zr8qk 3 месяца назад +13

    కొట్టిన వాళ్ళను కొట్టించిన వాళ్ళను మికిచ్చినట్టు డబుల్ కోటింగ్ ఇప్పించండి... లేక పోతే న్యాయం జరిగినట్టు కాదు

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 3 месяца назад +26

    ఇంకా వారి విశ్వాసపాత్రు లువున్నారు.పారిపోయినారు కాబట్టి ఇంకాసేలవు

  • @prasad288allu6
    @prasad288allu6 3 месяца назад +2

    Sir in this case why a parliament committee was not established by the honorable speaker.

  • @chikatiravikumar9512
    @chikatiravikumar9512 3 месяца назад +13

    కుక్క బిస్కెట్లకు, ప్రమోషన్లు కి ఆశపడే ఇలాంటి పోలీస్ వ్యవస్థను అధికారులను కఠినంగా శిక్ష విధిస్తే ..... వీరు నెత్తి పైన ఉన్న మూడు సింహాలు హర్శిస్తాయి

  • @NavyaNani-qu3nq
    @NavyaNani-qu3nq 3 месяца назад +2

    So sand sir u r real bahubali sir

  • @kukkalasrinivas5535
    @kukkalasrinivas5535 Месяц назад +1

    RRR గారిని, నిజంగా దేవుడు కాపాడాడు

  • @MallikarjunChowdary-k5h
    @MallikarjunChowdary-k5h 3 месяца назад +1

    రఘు రామ రామ రాజుగారు వెంకటేశ్వర స్వామి దయవల్ల మీరు క్షేమంగా ఉన్నారు ఆ సైకో తొందర్లో జైలుకు వెళతాడు

  • @lakshmisulochana8843
    @lakshmisulochana8843 3 месяца назад +1

    RaguRama garu meeru chala daring person vallani kuda alage kottali sir

  • @venugopalnaidunamburi2691
    @venugopalnaidunamburi2691 3 месяца назад +9

    J d లక్ష్మీనారాయణగారిని రీ జాయిన్ చేసుకోవాలి ఎలాంటి వాళ్ళు నైనా అరెస్టు చేస్తారు ఎవరైనా కూడా బయటకు వస్తారు డాక్టర్లు బయటకు వస్తారు

  • @allurusainagandrasingh997
    @allurusainagandrasingh997 3 месяца назад +9

    సార్ మూర్తి గారు RRR గారిని వాళ్ళ జగన్ అధికారం లో యంత ఇబ్బంది పాలు చేసారో,ఇప్పుడు కూటమి అధికారం లో ఉన్నా వీళ్లు ఇంతనీరుగారుస్తు చూస్తున్నారు.ఇంకయెప్పుడు RRR గారికి న్యాయం జరుగుతుంది సార్.

  • @venkateswarraogummadi543
    @venkateswarraogummadi543 3 месяца назад +1

    No arrests no action in this government

  • @raviabhimalla4642
    @raviabhimalla4642 3 месяца назад +17

    మూర్తి గారు వింటుంటేనే వొళ్ళు గగుర్పొడిచే తీరున ఉంది శ్రీ RRR గారి థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ 😢

  • @varalakshmimylapalli5040
    @varalakshmimylapalli5040 3 месяца назад +4

    సామాన్యులు వక్క వాయిదాకు వెళ్ళక పొతే అరెస్టు ఇమ్మిడియట్లి అంటాడు జెడ్జి మరిప్పుడు...?
    సామాజిక న్యాయం ఎక్కడా.....?
    తప్పులు చేసి తిరిగి బెదిరస్తున్నాడు
    దోషి. న్యాయాదేవతకు కళ్ళకు
    గన్ తలు కట్టి జడ్జీలు ఆ డే నాటకాలు
    తీసుకునే లంచాలు ....? మరిసమన్యులు ఎలా బ్రత కాలి
    రాజుగారికి , ఇంత దారుణం....?
    చంద్రబాబు నాయుడు గారి కి......?
    అస్సలు వీళ్ళందరినీ. న డి రోడ్డు మీద
    ఉ రి తియ్యాలి. మరి ఎందుకు వీక్షిస్తున్నారు అర్దం కావటం లేదు ప్రభుత్వం.......

  • @gvrk0255
    @gvrk0255 3 месяца назад +9

    మహేష్ చంద్ర లడ్డా IO ఆఫీసర్ ఐతే బాగుంటుంది...

  • @ravemavure3314
    @ravemavure3314 3 месяца назад +6

    Arrest cheyyali....don't delay....

  • @MahendraRao-to3fq
    @MahendraRao-to3fq 3 месяца назад +1

    భారత్ లో అలాంటి వి జరగవ్ సార్
    మీరు పదవిలో ఉన్నారు కాబట్టి ఆ పోలీస్ ఆఫీసర్లు లాకప్ లో వేసి అలాగే కొట్టి చండి.. న్యాయస్థానాల నుంచి మాత్రం మీకు న్యాయం జరగదు

  • @ananthalakshmithondapu802
    @ananthalakshmithondapu802 3 месяца назад +8

    ప్రభుత్వం,న్యాయ స్థానాలు నేరస్థలుకి ఏ శిక్ష లు విధించలేక పోయినా తిరుమల వెంకన్న నుండి తప్పించుకోలేరు.😭🙏👍

  • @sattireddy9092
    @sattireddy9092 3 месяца назад +9

    Ami jaragadhu
    Ilanti debatelu anni
    Chudaladhu

  • @DevaPrasad-tt9xk
    @DevaPrasad-tt9xk 3 месяца назад +2

    దేబ్బ అదుర్స్ కదా.......

  • @narsimharao2911
    @narsimharao2911 3 месяца назад +10

    అయ్యొ పాపం RRR గారు వాళ్లు expect చేయలేదు govt. పోతుంది అని. అందుకే IPS/IASL ప్రవర్తించిన సంఘటనలు అనేకం. ఇంత పరిస్తితి రాజు గారి లాంటి ఆయనకే ఉంటే ?

  • @nrnarayana3278
    @nrnarayana3278 3 месяца назад +5

    JAI TDP JAI CBN GARU

  • @ramaiah826
    @ramaiah826 3 месяца назад +4

    ఏ బి వేంకటేశ్వర రావు గారిని ఐదు సంవత్సరాలు ఏడిపించారు.

    • @Surapaneni-z8s
      @Surapaneni-z8s 3 месяца назад +2

      అయినా CBN ఆయనకి న్యాయం చెయ్యలేడు...కార్యకర్తలకు న్యాయం చెయ్యడం చేతగాదు .డ్రోహులందరు దేశం దాటి పోయాక చెయ్యడానికి ఇంక ఏమీ మిగలదు 😢😢

    • @ananthalakshmithondapu802
      @ananthalakshmithondapu802 3 месяца назад +1

      mu7br8bనిజమే, నీరవ్ మోడీని,విజయ్ మాల్యా ని ఏమి చేయగలిగారు?విదేశాల్లో విలాసంగా జీవితం గడుపుతున్నారట,

  • @dilleswararaokondala8646
    @dilleswararaokondala8646 3 месяца назад +2

    ఇదే జగన్ ప్రభుత్వం ఐతె ఈసరికి ఉరి తీసెసుందురు.

  • @ramkay3805
    @ramkay3805 3 месяца назад +11

    appu repu laaga arrest repu

  • @govindankanchi8379
    @govindankanchi8379 3 месяца назад +1

    RRR garu whether is a your Heroic or pathetic I feel very criminal activity not only Court GOD too punishe AP PRAJALU never forgive Sir

  • @madhusudanaverma4973
    @madhusudanaverma4973 3 месяца назад +9

    అన్యాయం అండి ఈ పని చేసిన వారు అనుభవిస్తారు.A1,A2,A3 ని కూడా పనిష్ చేయాలి. వైకాపా వాళ్ళ అందరినీ తాట తీయాలి.

  • @anandaraokasturi7838
    @anandaraokasturi7838 3 месяца назад +8

    సరదా వార్తలు. ప్రజలకు అలవాటయ్ పోయింది
    జగన్ ని ఏమీ చేయలేరు 12:10

  • @SunilNani-p4t
    @SunilNani-p4t 3 месяца назад +1

    You need to take public opinion about this case.

  • @chandrakala-s8h
    @chandrakala-s8h 3 месяца назад +11

    దొంగనో దోపిడీ దారునో కొట్టినట్టు Mp గారిని కొట్టడం దారుణం , ఆదెబ్బలకు ఎలా తట్టుకున్నారో అనిపిస్తుంది

  • @venkatnarayanaraoemany5282
    @venkatnarayanaraoemany5282 3 месяца назад +4

    Justice to be done to RRR…

  • @sameerkumark9684
    @sameerkumark9684 3 месяца назад +6

    ఎదో అదృశ్యశక్తి ఆయనను కాపాడింది . భవిష్యత్తులో ఇటువంటి తప్పు ఇంకొకళ్ళు చేయకుండా వీరికి న్యాయస్థానాలు శిక్ష విధించాలి .

  • @pushparao6922
    @pushparao6922 3 месяца назад +1

    Horrible/sad episode. What about normal citizen? Are we in democracy? Save democracy. Nobody, whoever may be, should be treated like this. Let us pray God for justice.

  • @venkateswarlusimhadri5223
    @venkateswarlusimhadri5223 3 месяца назад +1

    Rrr gaaru soooper daring man

  • @padmarajaprreddy7804
    @padmarajaprreddy7804 3 месяца назад +1

    Pray Lord Venkteswara Swamy to bless RRR Garu this is his reborn long live RRR sir

  • @Chandra806
    @Chandra806 3 месяца назад

    Engine, you were much more capable than this! Brilliant guy you were. So sad. How did you end up like this? Any one who studied in OU in 84-88 or 89 or in Hyd quiz circles from 80-84 know about him.

  • @krishnaihaYedlapalli
    @krishnaihaYedlapalli 3 месяца назад +1

    ఎంత ఘోరం ప్రభుత్వం అంటే ఇలాకూడా చేయవచ్చా మరి ఇప్పటి ప్రభుత్వం return gift ఇవ్వాలి అప్పుడే రాజుగారికి న్యాయం జరిగి నట్లు

  • @ashokachakravarthi4247
    @ashokachakravarthi4247 3 месяца назад +1

    Jai RRR

  • @prasad288allu6
    @prasad288allu6 3 месяца назад +1

    Sir I feel very bad about our the then Parlament. And about the then leader of the house and speaker. Because they failed to justify a parliament member.

  • @SureshBabu-yg9gi
    @SureshBabu-yg9gi 3 месяца назад +2

    రాజుగారిని కొట్టిన,కొట్టించిన మందికిపుట్టిన కొడుకులకు ఉరిశిక్ష ,లేకపోతే జీవితకైదు వేయాలి.