ఈ రోజులో టెన్త్.... ఇంటర్.... డిగ్రీ చదివితేనే 15000 కి 20000 కి కోసం పల్లెటూరు ను వదిలిపెట్టి పట్నాలకిపోతున్న ఈ రోజులో నువ్ ఎంటెక్ చేసి సొంత ఊరిలో వ్యవసాయం చేస్తున్నావంటే నువ్వు రైతు అనే పదానికి నిదర్శనం అన్న ❣️❣️❣️
👍 శేహాభాష్ గోపి, గొప్ప పని, subscribers దేవుళ్ళ ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి, ఈ రోజుల్లో, చదువుకొని వ్యవసాయం చెయ్యాలి అనుకునే వాళ్లకి , నువ్వే ఆదర్శం, Godbless u👍
కచ్చితంగా subscribe చేసుకుంటాం గోపి గారు... ఉద్యోగం చేసుకుంటే మనమొక్కటే భాగుపడుతాం అదే వ్యవసాయం చేసుకుంటే మనతో పాటి ఎంతో మంది బతుకుతారు.. All the very best😊
గోపి గారు మీరంటే మాకు ఎంతో అభిమానం అండి....నేను మీ పెదనాన్న వీడియోస్ చూసేదే మీ కోసం అంది మీది మంచి మనసు... ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి అప్పుడు తోడుగా ఉండాలనేది నా చిరకాల కోరిక
Nakunkuda brother, manam cities lo poison food tine kanna prema tho plants and animals penchukunte avi manaku entho prema no estayi. Ee jobs kosam 30 years varaku undatam kanna farming is best and useful. BTW I am a S. Engineer hoping like u in future🎉🎉.
Subscribed, ఒక రైతు కొడుకుగా. .. Forming మీద love తెలుసు. .. వృత్తి పరంగా software industry లొ ఉన్నకాని, ఈ వ్యవసాయం అంత easy గ రక్తంలోనుంచి పోదు. .. All the best 🎉
Appreciate your step towards farming gopi..I am from a agricultural family too...i can relate to your father's words coz my father also does agriculture.Wish you all the success and happiness.Jai kisan! LordSiva's blessings to you
ఎంతో మంది యువతకి ఆదర్శం అయ్యావు గోపి 👌👌👌👌👌నీకు అభినందనలు 👏👏👏✋ ఈ రోజు ప్రజలు గతి లేక, దిక్కులేక దిక్కుమాలిన పంటలు, కూరలు తింటున్నారు మీ లాగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారు మాత్రమే నిజమైనా రైతులు, ప్రజలకి చక్కని ఆరోగ్యాకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు అంటే మీకు దైవనుగ్రహం కూడా సదా ఉండాలని ప్రార్ధన చేస్తున్న శ్రీ వారహి దేవ్యై నమః శ్రీ మాత్రేనమః శ్రీ వారహి దేవ్యై నమః శ్రీ మాత్రేనమః శ్రీ వారహి దేవ్యై నమః శ్రీ మాత్రేనమః శ్రీ వారహి దేవ్యై నమః శ్రీ మాత్రేనమః శ్రీ వారహి దేవ్యై నమః శ్రీ మాత్రేనమః
గత 30యేళ్లు గా మన రాజకీయ బురొక్రాట్ల వల్ల రైతులు చాలా నష్ఠ పోయి sankanakipoyaru. ఇన్నాళ్ళకి చదువు కున్న వాళ్లు ఫార్మింగ్ వైపు రావడం మన సమాజానికి దేశానికి చాలా ప్రయోజన కరం.
శభాష్ తమ్ముడు సూపర్ న్యూ నువ్వు వ్యవసాయం ఎలా సక్సెస్ అయ్యావు ఈ ఛానల్ పెట్టి కూడా అలా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ తమ్ముడు god bless you 💕💞 ఒక చిన్న రిక్వెస్ట్ మాలాంటి ఆడవాళ్ళు ఇంట్లో కూరగాయలు ఆర్గానిక్ పెంచుకోవడం ఎలా అనే విషయాలు కొంచెం టిప్స్ చెప్పండి ఎందుకంటే మీరు చెప్పే విధానం మా ఇంట్లో ఒక మనిషి చెప్తున్నట్టు ఉంటుంది ఇది నా రిక్వెస్ట్ once again all the best god bless you 💕💞
V good nana Mtech chesi software jab cheyakunda vivasayam chesthunanduku appreciate cjesthunanu babbu all the best mi babai chanalo chusaanu ninu ni chsnal eppude chusaanu v good
సూపర్ గోపి, యువర్ గ్రేట్. మంచి ఆలోచన 🎉. నీ లాంటి యూత్ ఇప్పటి యూత్ కి ఆదర్శం. Good. Well don. గ్రేట్ జాబ్. Keep it up🎉god bless you. మంచి మాట చెప్పావు గోపి. వ్యవసాయం దండగ కాదు. పండుగ. Very well said my boy🎉. కంగ్రాట్స్. వ్యసాయం లోనే ఉంది సాయం. నువ్వు మీ వాళ్ళకే కాకా. మీ ఊరికే గర్వకారణం. God bless you nani👍👌🤝🙌🙌🙌💐👋🇮🇳
Great work Gopi!! Organic farming gurinchi manchi useful information isthunaru. Keep up the good work & meeku eppudu supportive ga untam. Mee peddananagari videos chusthuntam chaala lively ga untai. Mee videos young generation ki manchi inspiration ivvalani korukuntunam .. from Sweden.
వ్యవసాయం పట్ల ఆయనకున్న కోరిక అసమానమైనది తన ప్రయత్నాలన్నింటిలో విజయం సాధించాలి. ఇంకా ఎక్కువ మంది యువకులు అతని దారిలోకి రావాలి. అందరం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుదాం.👌🌹👌👍🎉
Brother...Mi lanti vallu youth ki inspiration brother.Yi hitech job laloo unde stress kante...Farming lo unde satisfaction best ni prove chesav bro..All the best brother.
Iam sorry Gopi గారు. బాబాయ్ గారి వీడియోస్ లో మిమ్మల్ని చూసి ఏదో అనుకున్న. ఇంత మంచి educated అయి ఉండి చాలా సింపుల్ గా మరియు farming cheyadam చాలా చాలా inspiration మీరు. I just subscribed channel. All best wishes Gopi Garu.
Thank you అండి, ఎప్పుడు పొలం పని చేస్తూ మధ్యలో మా పెద్ద నాన్న వీడియోస్ లో కి వచ్చే వాడిని అండి బహుశా నా వేష ధారణ చూసి అలా అనుకుని ఉండవచ్చు ఏం కాదులే అండి 🙏🙏🙏🙏
గోపి గారు, వ్యవసాయం లో రాణించాలి అంటే, రైతు పంటపండించడం ఒక ఎత్తైతే, ఆ పండిన పంటను బజారులో అమ్మడం ఒక ఎత్తు. దళారి వ్యవస్థ కు ప్రత్యామ్నాయ మార్గాలను రైతు వెతుక్కునే వరకు రైతు రాజు అవ్వలేడు. పరిశోధన, పరిశీలన తో కొత్త కొత్త సాగు విధానాలు పాటించినపుడు, రైతు జీవితం లో కొత్త వెలుగులు ప్రకాశిస్తాయి. మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మీ శ్రేయోభిలాషి.
Wow super Gopi gaaru all the best babaigari channel chusi ippude Subcriber chesanu 8 minite vedio ni skip cheyyakunda chusanandi nenu house wife ni lkaani farming ante chaala istam
పాతదైన ప్రతిదీ మంచిది కాదు అలాగే కొత్తదైన ప్రతిదీ చెడ్డదీ కాదు..కనుక పాత దానిలోని మంచిని తీసుకుంటూ కొత్త దానిలోని చెడును కాకుండా మంచినే తీసుకుంటూ మీ స్ఫూర్తితో యువతరం మళ్ళీ చదువుకుని వ్యవసాయం తప్పనిసరిగా చేయాలని ఆశిస్తూ..రైతన్నకు జై 🌾🇮🇳🕉
Hello Gopi, I really appreciate the project you are doing and inspiring so many people. I would like to share some suggestions. For example, you have to maintain written accounts for your farming. You need to add each and every penny you are spending in the accounts, also you can maintain a log of records of type of seed you used, germination time, pests and control, harvesting time, yield per acre, etc..
Hi Gopi, I got to know about ur channel from the Food on Farm channel. I am city biy who never left Hyderabad. But I have huge respect towards farming and my goal in life is to save enough money to buy small land and start farming. These videos are really useful and motivating. These videos will help me understand the ground reality and effective techniques relating to farming. So thank you.
Hi Gopi, very good to see like you as young farmer. I am also very passionate about farming. But due to lot of other issues I couldn’t make it. All the very best for your future endeavours. Eagerly waiting for coming uploads
Gopi anna mi pedhh nana ki thodu undi aayanani baga chusko nana ki baga sahayam chey.ni channal okka range lo untai .manam chese nijayathi pani lone mana edhugudhala untadhi❤
Nuwu illitrate anukunna, e vedio chusina tarwata taylisindhe nuwu m tech waraku chadiwi farmer ayyawu ani, very great. Plants have energy , nature gives power to human.
Prathi parents mee lage support chesthey mana desham malli pachadanamtho nidupothundi aakalu kastalu duramaipothayi thanks peddayina mee kodukuni ilaa support chesinanduku
ఈ రోజులో టెన్త్.... ఇంటర్.... డిగ్రీ చదివితేనే 15000 కి 20000 కి కోసం పల్లెటూరు ను వదిలిపెట్టి పట్నాలకిపోతున్న ఈ రోజులో నువ్ ఎంటెక్ చేసి సొంత ఊరిలో వ్యవసాయం చేస్తున్నావంటే నువ్వు రైతు అనే పదానికి నిదర్శనం అన్న ❣️❣️❣️
మీ కుటుంబాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది గోపీ. తెలుగువాడిగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నం ఎందరికో ఆదర్శంగా, ఉపయోగంగా ఉంటుంది. శుభం భూయాత్ 💐💐💐
👍 శేహాభాష్ గోపి, గొప్ప పని, subscribers దేవుళ్ళ ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి, ఈ రోజుల్లో, చదువుకొని వ్యవసాయం చెయ్యాలి అనుకునే వాళ్లకి , నువ్వే ఆదర్శం, Godbless u👍
Thank you andi
కచ్చితంగా subscribe చేసుకుంటాం గోపి గారు... ఉద్యోగం చేసుకుంటే మనమొక్కటే భాగుపడుతాం అదే వ్యవసాయం చేసుకుంటే మనతో పాటి ఎంతో మంది బతుకుతారు.. All the very best😊
గోపిగారు మీరు సూపర్ మీ పెద్దన్నానగారితో మీ చానల్ బాగా క్లిక్ అవలి అని మనస్పూర్తిగా కోరుతున్నాము🎉🎉🎉🎉
గోపి గారు మీరంటే మాకు ఎంతో అభిమానం అండి....నేను మీ పెదనాన్న వీడియోస్ చూసేదే మీ కోసం అంది మీది మంచి మనసు... ఆ దేవుడు మీకు మీ కుటుంబానికి అప్పుడు తోడుగా ఉండాలనేది నా చిరకాల కోరిక
Thank you andi💐
నాకు నీలాంటి భావాలే ఉన్నాయో సోదర, త్వరలో నేను కూడా సొంత వ్యవసాయాన్ని ప్రారంభించాలి. All the best
Nakunkuda brother, manam cities lo poison food tine kanna prema tho plants and animals penchukunte avi manaku entho prema no estayi. Ee jobs kosam 30 years varaku undatam kanna farming is best and useful. BTW I am a S. Engineer hoping like u in future🎉🎉.
గోపీ నువ్వు ఆదర్శ రైతు వి రైతు బిడ్డవి. మీ కుటుంబం కి మంచి మేలులు జరగాలి అని దేవుడు ని వేడుకుంటున్నాను 💐💐
Subscribed,
ఒక రైతు కొడుకుగా. .. Forming మీద love తెలుసు. ..
వృత్తి పరంగా software industry లొ ఉన్నకాని, ఈ వ్యవసాయం అంత easy గ రక్తంలోనుంచి పోదు. ..
All the best 🎉
మీ నుంచి చాలా మంది inspire అవుతారు అన్న. Proud to see you anna Gopi Mtech కంటే గోపి రైతు అని గర్వంగా చెప్పుకోవచ్చు అన్న.
Thank you andi💐
చాలా మంచి పని చేస్తున్నారు గోపి మీకు చూసి కొంతమంది నేర్చుకుంటారు రాబోయే తరాలకు మీ లాంటి వాళ్లు ఆదర్శం
"Agricalture dandaga kadu pandaga". Jai kisan. All tha best Gopi.
పచ్చని పొలాలు స్వచ్ఛమైన గాలి ఆత్మీయ మనుషులు వావ్ ❤❤❤
నాకు ఉన్న అనుభవం వాడికి ఉన్న తెలివితేటలు super words
Hatsoff Gopi. Neelanti yuvakulu endaro vacchi agriculture cheyali. Apude farmer viluva andariki telusthundhi. Munmundhu evarintlo vallu pAndinchukovalsindhe. Software jobs enduku dandaga. Fahreners andaru adhunika paddhatthullo entha panta pandisthunnaro. Mana indialonemo polalu ammukuni chadivisthunnaru. Prathi intiki neelanti koduku okaryna avasaram thAmmudu nuvvu matladuthunte alane vinali anipisthundhi. Chesevallu eppudu ekkuvaga matladaru.hats off my brother.
Hai తమ్ముడు నువ్వు గ్రేట్ వ్యవసాయ ము మన దేశంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని and andhru ఆ దిశగా ప్రయత్నాలు చేయాలి ❤❤❤❤❤❤❤
Thank you andi💐
Appreciate your step towards farming gopi..I am from a agricultural family too...i can relate to your father's words coz my father also does agriculture.Wish you all the success and happiness.Jai kisan! LordSiva's blessings to you
ఎంతో మంది యువతకి ఆదర్శం అయ్యావు గోపి 👌👌👌👌👌నీకు అభినందనలు 👏👏👏✋ ఈ రోజు ప్రజలు గతి లేక, దిక్కులేక దిక్కుమాలిన పంటలు, కూరలు తింటున్నారు మీ లాగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారు మాత్రమే నిజమైనా రైతులు, ప్రజలకి చక్కని ఆరోగ్యాకరమైన ఆహారాన్ని అందిస్తున్నారు అంటే మీకు దైవనుగ్రహం కూడా సదా ఉండాలని ప్రార్ధన చేస్తున్న
శ్రీ వారహి దేవ్యై నమః శ్రీ మాత్రేనమః శ్రీ వారహి దేవ్యై నమః శ్రీ మాత్రేనమః శ్రీ వారహి దేవ్యై నమః శ్రీ మాత్రేనమః శ్రీ వారహి దేవ్యై నమః శ్రీ మాత్రేనమః శ్రీ వారహి దేవ్యై నమః శ్రీ మాత్రేనమః
💐💐💐
గత 30యేళ్లు గా మన రాజకీయ బురొక్రాట్ల వల్ల రైతులు చాలా నష్ఠ పోయి sankanakipoyaru. ఇన్నాళ్ళకి చదువు కున్న వాళ్లు ఫార్మింగ్ వైపు రావడం మన సమాజానికి దేశానికి చాలా ప్రయోజన కరం.
All the best bro... Keep going... Mii నుంచి మేం తెలియని వ్యవసాయ విషయాలు నేర్చుకుంటాం. పచ్చని పంటపొలాలు చూసి ఆనందిస్తాం..
రైతే రాజు అన్న మాటని మీరు నిలబెట్టాలని నేటి యువతరానికి మీరు ఆదర్శం కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గోపి అన్న గారు
శభాష్ తమ్ముడు సూపర్ న్యూ నువ్వు వ్యవసాయం ఎలా సక్సెస్ అయ్యావు ఈ ఛానల్ పెట్టి కూడా అలా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ తమ్ముడు god bless you 💕💞 ఒక చిన్న రిక్వెస్ట్ మాలాంటి ఆడవాళ్ళు ఇంట్లో కూరగాయలు ఆర్గానిక్ పెంచుకోవడం ఎలా అనే విషయాలు కొంచెం టిప్స్ చెప్పండి ఎందుకంటే మీరు చెప్పే విధానం మా ఇంట్లో ఒక మనిషి చెప్తున్నట్టు ఉంటుంది ఇది నా రిక్వెస్ట్ once again all the best god bless you 💕💞
Satisfied life annaya..ekada unna entha chaduvukunna meeku nachina work lo meeru success avadam anedi great thing...really hatsoff to your thought...
V good nana Mtech chesi software jab cheyakunda vivasayam chesthunanduku appreciate cjesthunanu babbu all the best mi babai chanalo chusaanu ninu ni chsnal eppude chusaanu v good
All the best Gopi Anna ❤
May God bless u # Nenu kuda oka yuva raithune🔥
Jai Javan Jai Kisan 💪
మనం kaludam
@@telugufarmergopiHi Anna, madhi "Annavaram gowda palem" near chilumuru.
Brother meeru farming cheyyatam maaku Chala happy ga undhi maa support meeku eppudu untundhi...
Keep forming...
Very inspiring Gopi garu 👏… mee farming journey baga konasagalani, inko naluguru youngsters ki inspiration kavalani korukuntunnanu 😊👍
All the best anna❤.ni channel kuda mi pedhananna channel ki vachina antha manchi name ravali..all the best.
సూపర్ గోపి, యువర్ గ్రేట్. మంచి ఆలోచన 🎉. నీ లాంటి యూత్ ఇప్పటి యూత్ కి ఆదర్శం. Good. Well don. గ్రేట్ జాబ్. Keep it up🎉god bless you. మంచి మాట చెప్పావు గోపి. వ్యవసాయం దండగ కాదు. పండుగ. Very well said my boy🎉. కంగ్రాట్స్. వ్యసాయం లోనే ఉంది సాయం. నువ్వు మీ వాళ్ళకే కాకా. మీ ఊరికే గర్వకారణం. God bless you nani👍👌🤝🙌🙌🙌💐👋🇮🇳
Thank you andi💐
👌🏻👌🏻gopi chala grate Mtech chesi kuda miru vyavasayam chesthunnaru 🙏🏻🙌🏻👏🏻👏🏻💐💐
Gopi anna mee matalu mee paddati naaku chalaa istam anna all the best
Hatsoff GOPI.... Future is Agri... All the best... ❤
Great work Gopi!! Organic farming gurinchi manchi useful information isthunaru. Keep up the good work & meeku eppudu supportive ga untam. Mee peddananagari videos chusthuntam chaala lively ga untai. Mee videos young generation ki manchi inspiration ivvalani korukuntunam .. from Sweden.
Thank you andi💐
All the best Gopi. Bro 👌👌👌👌👌👌👍👍👍👍👍👍👏👏👏👏👏👏👏👏👏👏👏
వ్యవసాయం పట్ల ఆయనకున్న కోరిక అసమానమైనది తన ప్రయత్నాలన్నింటిలో విజయం సాధించాలి. ఇంకా ఎక్కువ మంది యువకులు అతని దారిలోకి రావాలి. అందరం ఆయనకు శుభాకాంక్షలు తెలుపుదాం.👌🌹👌👍🎉
Thank you sir💐
@@telugufarmergopi 🫡🙏🌺🌹👌👍.
Brother...Mi lanti vallu youth ki inspiration brother.Yi hitech job laloo unde stress kante...Farming lo unde satisfaction best ni prove chesav bro..All the best brother.
Iam sorry Gopi గారు. బాబాయ్ గారి వీడియోస్ లో మిమ్మల్ని చూసి ఏదో అనుకున్న. ఇంత మంచి educated అయి ఉండి చాలా సింపుల్ గా మరియు farming cheyadam చాలా చాలా inspiration మీరు.
I just subscribed channel.
All best wishes Gopi Garu.
Thank you అండి, ఎప్పుడు పొలం పని చేస్తూ మధ్యలో మా పెద్ద నాన్న వీడియోస్ లో కి వచ్చే వాడిని అండి బహుశా నా వేష ధారణ చూసి అలా అనుకుని ఉండవచ్చు ఏం కాదులే అండి 🙏🙏🙏🙏
సూపర్ గోపి పట్టుదలతో ముందుకు పోతున్నందకు మీ బాబాయ్ ఫ్రెండ్ రాముడు
All the best gopi bro. Mi pedananna laga nee chanal kuda popular avvalani korukuntunnanu. ❤❤ f. Guntur
Me pedha nana videos regular ga chustham me videos kuda chustham.... "excellent camera work" All the best gopi....🎉🎉🎉
From:Telangana State
Hi Gopi ,
All the best for the future logs... .. i appreciate you for providing the food to lots of us
Nice words by yourself and especially by your dad. He spoke from the heart.
గోపి గారు, వ్యవసాయం లో రాణించాలి అంటే, రైతు పంటపండించడం ఒక ఎత్తైతే, ఆ పండిన పంటను బజారులో అమ్మడం ఒక ఎత్తు. దళారి వ్యవస్థ కు ప్రత్యామ్నాయ మార్గాలను రైతు వెతుక్కునే వరకు రైతు రాజు అవ్వలేడు. పరిశోధన, పరిశీలన తో కొత్త కొత్త సాగు విధానాలు పాటించినపుడు, రైతు జీవితం లో కొత్త వెలుగులు ప్రకాశిస్తాయి.
మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ
మీ శ్రేయోభిలాషి.
ఇప్పటిదాకా ఏదో అయిపొయింది ఇప్పటినించి మా గోపి అన్న వచ్చాడు 💐💐♥️♥️
Adem ledu andi thappu ga anukokandi ❤️❤️❤️
Super గోపి గారు meeru elane happy ga jivichalani me pillalu wife santosham ga undalani meeru RUclips lo baga yedagalani korukumtunnanu
Good luck brother. Iam settled in North America but miss my farm. Ippudu ravalanna ralemu..
Good decision. We should do what we want
Good job gopi garu, auru medi, pedananna garu manchi video's chestunaru, meku all the best.
🫡 Gopi garu me chaduvu thelivithetalni kastallo unna raithulni abivrudhiloki thiskuradaniki vaaduthunaru.meeru chala great.
All the best farmer Gopi.. good start for your journey.. keep rocking
Super ra. All the best. I know your hardworking nature. Be successful always
Hi Gopi, good decision wish you all the best for your future & God bless you.
Wow super Gopi gaaru all the best babaigari channel chusi ippude Subcriber chesanu 8 minite vedio ni skip cheyyakunda chusanandi nenu house wife ni lkaani farming ante chaala istam
పాతదైన ప్రతిదీ మంచిది కాదు అలాగే కొత్తదైన ప్రతిదీ చెడ్డదీ కాదు..కనుక పాత దానిలోని మంచిని తీసుకుంటూ కొత్త దానిలోని చెడును కాకుండా మంచినే తీసుకుంటూ మీ స్ఫూర్తితో యువతరం మళ్ళీ చదువుకుని వ్యవసాయం తప్పనిసరిగా చేయాలని ఆశిస్తూ..రైతన్నకు జై 🌾🇮🇳🕉
🙏🙏🙏🙏🙏
All the best gopi bro. God always help for right people
Hello Gopi, I really appreciate the project you are doing and inspiring so many people. I would like to share some suggestions. For example, you have to maintain written accounts for your farming. You need to add each and every penny you are spending in the accounts, also you can maintain a log of records of type of seed you used, germination time, pests and control, harvesting time, yield per acre, etc..
Good bro.. awesome thought and i want to know more about farming..all the very best 🎉🎉
❤❤❤❤ super bro. 100% i will give support
All the best Gopi gaaru❤
All the best Gopi bro 🎉🎉
Excellent Gopi. All the best.
All the best man. Long way to go
Shabash Gopi ….. ninnu Chusi Chala mandhi kodukulu valla parents ki support cheyyali.
All the best gopiraj Brother
గోపి పెదనాన్న డైరెక్షన్ నా, ఏదైనా మంచి పని చేసావు, మీ పెదనాన్న లాగ మంచి వీడియో లు చేసి గొప్పవాడివి కావాలి అని మనసారా కోరుకుంటున్నాను...
అదేంలేదండి మాపెద్ద నాన్న ఆశీస్సులు మీ ప్రేమ అంతే అండి 💐💐💐💐💐
Best of luck Gopi ilanti manchi videos tho munduku sagali ani korukuntuna.
All the best 👍👍 gopi anna...
All the best Gopi anna 🎉
Hi Gopi, I got to know about ur channel from the Food on Farm channel. I am city biy who never left Hyderabad. But I have huge respect towards farming and my goal in life is to save enough money to buy small land and start farming. These videos are really useful and motivating. These videos will help me understand the ground reality and effective techniques relating to farming. So thank you.
Camera angles & BGM super bro.......
All the best bro🥳💐 May God bless you&you are family with lots of success in your life🎉
Ypu ate going in right direction.. future lo AI valla jobs doubtful.. farming is best
All the Best ma Gopi ki… Rythu ey Raju 👍👍
నేను ఒక రైతు బిడ్డని అన్న
రైతు పడే కష్టం అంత ఇంత కాదు
వ్యవసాయం లో సాయం ఉంది
Agriculture లో culture ఉంది
జై కిసాన్ జై జవాన్
All the best gopi mee daddy mee pedananna laaga kashtapadi manchi peru thechhukovaali all the best
Thank you andi💐
All the best Brother.. Hope you would be an inspiration to the generations to come. Keep doing the best🎉🎉.
Thank you andi💐
All the best Gopi garu మీరు చాలా మంచి పని చేస్తున్నారు నీను ఫుడ్ అండ్ ఫామ్ చూస్తాను నాకు చాలా ఇష్టం మీ ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకున్నాను
Thank you andi💐
Hi Gopi, tammudu felt happy to see you in your vlogs. God bless u all. From: Mumbai.
You will be a true inspiration to the future teens👍
All the best for your future endeavours Gopi Garu
Very happy to see both of you ... , Jaihind mera bharath mahan
💐💐💐💐
All the very best Gopi brother i am taking inspiration from you
💐💐💐💐
All the Best Gopi🎉 May God Bless u & ur family with lot of success in ur life..
💐
👍👍👍👍👍👍👍 very proud 🎉 even I want to become farmar but i don't have any land 😀, great job Gopi garu 🙏🏻🙏🏻👍👍🙌🙌🙌all the best, god bless you 🙌
All the best Gopi anna
Hi Gopi, very good to see like you as young farmer. I am also very passionate about farming. But due to lot of other issues I couldn’t make it. All the very best for your future endeavours. Eagerly waiting for coming uploads
All the best gopi anna thappakunda subscribe cheskuntam & chustham kudaa
Nice anna maa family lo avvaru formars leru kaani mee meeda abhimanam to mee vidios chustham meeru baaga successful avvavali
Super Gopi
All the very best for your further.
I like your Uncle cooking videos as well....
You are an inspiration gopi bro. Good luck…!!
Gopi anna mi pedhh nana ki thodu undi aayanani baga chusko nana ki baga sahayam chey.ni channal okka range lo untai .manam chese nijayathi pani lone mana edhugudhala untadhi❤
Congratulations annaya 💐 All the best 👍🏻
All the best Gopi. We both from same college :)
Nuwu illitrate anukunna, e vedio chusina tarwata taylisindhe nuwu m tech waraku chadiwi farmer ayyawu ani, very great. Plants have energy , nature gives power to human.
Prathi parents mee lage support chesthey mana desham malli pachadanamtho nidupothundi aakalu kastalu duramaipothayi thanks peddayina mee kodukuni ilaa support chesinanduku
👍
Super gopi anna
You are with a good cause we will support you.
All the best Gopi Anna..❤❤❤❤❤
Super brother what a great information. You are doing a great job🎉🎉🎉
Super gopigaru milanti vallu maku inspiration super
Thank you andi💐
Super bro we all support u