Mujhe telugu nhi ati h gopi brother aapka ye vlog bhout hi achha h really.our apki batain bhi samaj me thodi thodi ati h kyo ki mai andhra khammam district ka hu
Gopi anna explanation + peddananna song + Sai anna visuals & editing = A perfect Farming video....❤ Last but not least రైతే రాజు...💪🏻 #TeluguFarmerGopi #FoodOnFarm
అన్ని ప్రభుత్వ రంగాలు అలాగే ఉన్నాయి గోపి గారు..నాకు కొత్త ట్రాన్స్ఫార్మర్ రావడం కోసం 2 సంవత్సారాలు పట్టింది.. చివరకు PMO ఆఫీస్ కి ఈమెయిల్ పెడితే డీపీ ఇచ్చారు..ఏమి చేయలేము ఈ వ్యవస్థను.. anyway great video Gopi గారు❤
Gopi garu, yes what you are saying is very true, Farmers face lot of problems to produce a crop.. my small suggestion is that opt for Solar pump set to avoid these kind of situations.. it's very effective and few farmers are already opt for this and they are happy.. All the best 🙂👍
Mi పెదనాన్న గారా ok.చాలా ఆనందం ఏసింది ఎందుకంటే ఫ్యామిలీ అంతా కష్ట పడతున్నారు,కలిసి మెలసి ఉన్నారు.weldoneఅవును బాబు, మాకు దింపు తీసే తప్పుడు వర్షం పడింది, 8మంది మనుషులని సగం పూట కాలి, తగ్గాక మధ్యాహ్నం నుంచి తీసారు టెన్షన్ పడ్డా వ్యవసాయం టైమ్ కీ చెయ్యాలి, సొంత మనుషులు లేకపోతే వ్యాపారం,వ్యవసాయం, చెరువులు చెయ్యడం కష్టం,ఆరోగ్యం మీద కూడ ఎఫెక్ట్ పడుతుంది.
Super Gopi yuvaraithu lu ela prathi vishayamlo choravatisuk9vali very good Gopi babu nenu peddananna gari fan ni babaii. garu vanttalu ma ammagari vanttalla unnttaye nanna ❤❤❤
Hi Gopi Anna hi nanna gopi nuvvu cheppe vidhanam super 👌 nanna garu miru kalisi kanipiyatam చూడటానికి chala bagundhi miru eppudu happy ga undali pathi pantalo లాభాలు ravali ❤ okka chelliga nenu korukutunanu
నిజం గోపి గారు రెస్పాన్స్ అనేది 😡ప్రతి ప్రభుత్వం తీసుకోవాలి 😡ఒక వ్వక్తి 😡లివ్ తీసుకుంటే ఆ వ్వక్తి పోసిసన్ 😡వేరే వ్వక్తి డ్యూటీ లో ఉండాలి మన అవసరాలకోసం 😡రైతు బాధ పడొద్దు 🙏 jai రైతన్న 🤝
Hoo.. very difficult farming..But kaste phali..For time being venkatesh uncle song.. superb..Babai n Abbai combination always being like this.. wn did cauliflowers came ? Good video..
Tammudu, solar power use chesukune vidham ga plan chesuko future lo. Konchem planning tho money save chesukoni motor ki saripoye power vachentha solar panels veyinchuko. Raithu self sustain avvali mana desam lo government meeda adhara padithe prayonanam undadu. Na vonthu neeku sahayam chestanu by watching your videos and I already subscribed to your channel. All the best.
నాతో మాట్లాడాలి అనుకునే వారు ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి 💐
instagram.com/telugufarmer_gopi?igshid=MzMyNGUyNmU2YQ==
Hi gopi
గోపి.. నేనుకూడా నీలాగే చాలా కష్టపడను కరెంట్ కోసం.. నారు నాటేతప్పుడు కరెంట్ పోతే ఆ భాద నాకు తెలుసు.
Instagram leni vallu
Mujhe telugu nhi ati h gopi brother aapka ye vlog bhout hi achha h really.our apki batain bhi samaj me thodi thodi ati h kyo ki mai andhra khammam district ka hu
@@shiekhpassa3085 आपके प्यार के लिए धन्यवाद भाई
బాబాయ్ గారు కనిపిస్తే చాలా మంది చూస్తారు.క్యాభెజీ నాట్లు వేయటం మస్తు గా ఉంది 🎉🎉❤
❤
కలసి మెలసి ఉంటున్నారు చాలా హ్యాపీ గా ఉంది గోపి anna సూపర్ ❤
నిజమే గోపి రైతుల కష్టాలు చాలా ఉంటావి🏡🌲🌺🌱
Anna seeds ala pick chesukovalu yield nunchi. ante a seeds , alantivi like this
గోపి నీ శ్రమ ఫలితం బాగుంటుంది. పంట మంచిగా చేతికి వస్తుంది.👌👌
Gopi anna explanation + peddananna song + Sai anna visuals & editing = A perfect Farming video....❤
Last but not least రైతే రాజు...💪🏻
#TeluguFarmerGopi #FoodOnFarm
అన్ని ప్రభుత్వ రంగాలు అలాగే ఉన్నాయి గోపి గారు..నాకు కొత్త ట్రాన్స్ఫార్మర్ రావడం కోసం 2 సంవత్సారాలు పట్టింది.. చివరకు PMO ఆఫీస్ కి ఈమెయిల్ పెడితే డీపీ ఇచ్చారు..ఏమి చేయలేము ఈ వ్యవస్థను.. anyway great video Gopi గారు❤
పచ్చనీ పోలాల మధ్యలో మీరు చాలా అదృష్టం వుంటే అలా ఆస్వాదించ గలం మీరు సూపర్ గోపీగారు బాబాయ్ గారు
Chala clear ga explain chesav anna ❤
Anna mi videos superb ❤❤❤❤
గోపి అన్నయ్య సూపర్
బాబాయి గారు పాట చాలా బాగా పాడారు.
ఇది కదా పల్లెలంటే... జీవనమంటే
Rythu ki chala kastalu Gopi garu hatsaf to your patience keep going
మీరు ఇలా పొలం పనులు చేస్తూ కలసి మెలసి ఉంటే చాలా సంతోషం గా ఉంది గోపి అన్న ఇలానే ఎన్నో వీడియోస్ లో మంచి మంచి విధానాలు చెప్పాలి అని కోరుకుంటున్నాము
💐💐💐💐❤️
పంట బాగా పండి మీకు మంచి ఆదాయం రావాలి, మున్ముందు ఇలాంటి ఎన్నో పంటలు పండిస్తూ మాకు వీడియో లు చూపాలని కోరుకుంటున్నాను.
జై కిసాన్, జై హింద్ 🇮🇳
Gopi garu, yes what you are saying is very true, Farmers face lot of problems to produce a crop.. my small suggestion is that opt for Solar pump set to avoid these kind of situations.. it's very effective and few farmers are already opt for this and they are happy.. All the best 🙂👍
Hi గోపి చాలా బాగా చెప్పారు సూపర్ వీడియో
😊😊😊
Anniti kante thatha song superb n me videos bagunayi continue farming di
Videos bagunayi anna,nenu inko 10 years lo farming start chedam anukunta ,ivi chala upayoga padutayi naku apatiki.
Good information elantivi andar ki teliyali
Outstanding camera work
Mi పెదనాన్న గారా ok.చాలా ఆనందం ఏసింది ఎందుకంటే ఫ్యామిలీ అంతా కష్ట పడతున్నారు,కలిసి మెలసి ఉన్నారు.weldoneఅవును బాబు, మాకు దింపు తీసే తప్పుడు వర్షం పడింది, 8మంది మనుషులని సగం పూట కాలి, తగ్గాక మధ్యాహ్నం నుంచి తీసారు టెన్షన్ పడ్డా వ్యవసాయం టైమ్ కీ చెయ్యాలి, సొంత మనుషులు లేకపోతే వ్యాపారం,వ్యవసాయం, చెరువులు చెయ్యడం కష్టం,ఆరోగ్యం మీద కూడ ఎఫెక్ట్ పడుతుంది.
తమ్ముడూ నీ కష్టం తప్పకుండా ఫలితం వస్తుంది. నీ సలహా తో నేను కూడా
వ్యవసాయం try చేస్తాము
Akka meru instalo msg cheyandi
memu kuda meru cheypinaa vidhamgaa follow ieyam gopi anna results chala bagunayee ... Thank you so Much anna
Gopi nenu mee akka lanti dhani meeru chala kasta paduthunnaru devudu kachithanga gurthisthadu neevu life lo chala shanthosanga untavu babu
babai garu song super♥️👌👌
❤️❤️❤️
Super 👍🙏🙏🙏🙏
Super excellent explain Gopi garu❤❤
Edaina chala baga explain chestharu
Super Gopi yuvaraithu lu ela prathi vishayamlo choravatisuk9vali very good Gopi babu nenu peddananna gari fan ni babaii. garu vanttalu ma ammagari vanttalla unnttaye nanna ❤❤❤
❤💐👏👌👍🙏
Gopi garu miru chala కష్టపడతారు 🙏💪
Vatini pidikedu naruni katalu katali gopi thesukova daniki bagaountadi
All tha best Gopi garu....❤❤❤❤🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏
పెదనాన్న గారు చాలా బాగా పాడారు అండి. మీ వీడియోస్ డైలీ చూస్తూ వుంటాను అండి. మొదటి సారిగా మెస్సేజ్ పెడుతున్నాను.
Thank you andi
Super voice new ghantasala
Chala chakkaga vivarincharu bro good 👍 👌
మీ పక్కనే మా ఊరు చెరుకుపల్లి మీ వీడియోస్ డైలీ చూస్తాను భయ్యా ❤❤
Super super
Meru super Gopi garu 👌👌👌
All the best bro
Bhaga cheppav🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Mi pedhanana super ga padadu song brother
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 బాగా చెప్పారు గోపి
Mee sramaku pratipalam tappakunda a devudu istadu
Great 👍. Unfortunately many people don't know how difficult farming is .
Super super super 👌
Bava cheparu anna super
Gopi garu department valla gurunchi baga chepparuu...badyatha undadu sir vallakii..
Gopi anna Garu super I am Bangalore
గోపి అన్న నీ లాంటి అన్న నాకు వుంటే బాగుండు 🥲
YES MEERANNADI 100%CORRECT
Super explanation ❤
Hi Gopi Anna hi nanna gopi nuvvu cheppe vidhanam super 👌 nanna garu miru kalisi kanipiyatam చూడటానికి chala bagundhi miru eppudu happy ga undali pathi pantalo లాభాలు ravali ❤ okka chelliga nenu korukutunanu
Soooooper gopi gaaru🙏🙏
❤❤❤🙏🙏🙏🙏🙏🙏lots of respect
Super Gopi
Anna ..❤
ఎద్దు లేని పంట లేదు
Great job Gopi garu
అన్న సూపర్
very nicely explained. All the best.
Gopi garu Mari telvaina vadu avulni edulni penchkuntru avi daivam to samanam milnti vallu cheyali tapakunda
nuvvu super Anna ❤❤
Super brathar👌👌👌
Chala baga cheptunav daily videos cheyi money kuda vastyi a money to agriculture cheyndi❤
Super video anna... Soo informative... Tq broo
Thank you Gopi garu 👏
నిజం గోపి గారు రెస్పాన్స్ అనేది 😡ప్రతి ప్రభుత్వం తీసుకోవాలి 😡ఒక వ్వక్తి 😡లివ్ తీసుకుంటే ఆ వ్వక్తి పోసిసన్ 😡వేరే వ్వక్తి డ్యూటీ లో ఉండాలి మన అవసరాలకోసం 😡రైతు బాధ పడొద్దు 🙏 jai రైతన్న 🤝
Super tamudu
All the best gopi garu .. meeru nalanti vallandariki inspiration 😍😍😍
All the best gopi hard work never fails....
Chala use full videos chesthunnaru Annaiah super
Gopi Anna❤❤
Babai song super, @ Gopi bro your presentation Super
Pure smile ❤
Good. God bless you all.
Pedananna song super gopi 😂cameraman highlight
Babai super 😊
Hoo.. very difficult farming..But kaste phali..For time being venkatesh uncle song.. superb..Babai n Abbai combination always being like this.. wn did cauliflowers came ? Good video..
Kaste fali super bro👍
Anna Namasthe Nenu Tamilnadu coimbatore la undi me video's susthunna 😊 ❤
Navinprssath thankyou
Uncle super song
Great job Gopi...keep it up 👍
Babai mee paatha super ❤❤
Anna nv super ❤
Best of luck Gopi 🎉
Super gope anna
మేము ఒకసారి రావాలనుకుంటున్నాం కొల్లూరు మెము అనంతపూర్ లో ఉంటాం 😊
Very good Gopi, Keepitup
Super anna...
I am ur new subscriber from అవులవారిపాలెం near to kolluru
Oho welcome madum
Good job Gopi
Nice gopi ji
👍
All the best gopi anna garu
nee farming elane konasagalani korukuntu mee brother Devendar😍
Thank you💐
Super video
Hardwork+patience+LUCK=Former
Super gopi
Yield nunchi seeds selection ala cheyalo oka video cheyandi anna
Absolute freshers ki me videos oka varam. Ikapaina kuda each & every small problems ni discuss cheyyandi
Vari nirakshak valana rituluki kastame andariki nastame anna
Gopi meru appudu happy ga undali babai garu meru kuda
Tammudu, solar power use chesukune vidham ga plan chesuko future lo. Konchem planning tho money save chesukoni motor ki saripoye power vachentha solar panels veyinchuko. Raithu self sustain avvali mana desam lo government meeda adhara padithe prayonanam undadu. Na vonthu neeku sahayam chestanu by watching your videos and I already subscribed to your channel. All the best.
Thank you akka 💐