Mi nunchi chala nerchukuntuna sensetive ga think chastuna ela think chayatam mi vale vachindhi tq so much miku teliyakunda miru naku chala nerpistunaru ela kuda think chayavacha ani prati video lo oka sari ayna anipistadhi comments lo miku animals estam plants estama anadaniki mi explations ni chala times chadiva ela edho okati nerchukuntuna mi videos nunchi tq so much em chapalenu eka
నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను mam...but i am giving first comment now మిమ్మల్ని చూస్తుంటే ఎంత happy ga feel avutano... because i like this type of....not at all easy..i know but i like it....i don't hsve opportunity..i am waiting this opportunity in future....that time i will invite u mam....i have duplex big comfortable house now....but never feel happy... assalu ala మిమ్మల్ని చూస్తుంటే skip kooda చెయ్యాబుద్ది kadu.....bye andi...be happy 😊❤
It reminds of those European cottages during morning hours.The dining table,garden and the ivy which is roof top is adding to it's beauty.Must say good vision of putting things together enjoyed watching it.❤
Hie andi Bindu garu mee video Eduru chustu vuntanu Resent ga ma Amma ki mee video Sher chustunanu ma Amma ki Baga Nacharu😊 mee video s Baga nachaei ❤ meeru kuda Baga nacharu ma Amma literally okay 👍 andi Tqq😊😘
Entha santhosham ga vundo pichikalu chustunte. nov dec lo kanipinchevi maa balcony lo ee sari vanalu levu summer la vundi. chala happy anipinchindi vatini chusthunte
Hi Bindu ముందుగా మీకు happy Diwali 🎉🎉🎉😊.. "ఆనంద్ " ఒక మంచి coffee లాంటి movie అయితే.. మీ videos ఒక మంచి "ఆనంద్ "లాంటి సినిమా అన్నమాట.. ఆ range లో ఉంటాయి మీ videos 👌🏻👌🏻👌🏻🤭.. కొత్తగా ఈ mango ఏంటి ఎంత cute గా వుందో. 😊.. ఏదో Russian Tolstoy stories లో ఉన్నట్టు ఆ place🌾🌾.. This is all pretty mind- blowing to me really.. 🥰🥰👍🏻👌🏻..🐕🦃🦜ఇన్ని ఉన్నాయి కదా, ఒక్కటి తక్కువైంది బిందు, 🪿🪿🪿.. Ducks కూడా ad చెయ్యండి ఇంకా అదిరిపోతుంది మీ farm👌🏻👌🏻... నాకూడా idea ఉంది హైదరాబాద్ వచ్చాక ఒక pond, ducks పెట్టుకోవాలని. హైదరాబాద్ లో BTR Mac projects లో place రెడీ పెట్టుకున్నం ఎప్పుడెప్పుడు అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ వస్తామా అని ఉంది naku 🤭
హలో అండీ నమస్తే 🤗🙏ముందుగా మీ ప్రశంస కు ధన్యవాదములు అండీ . ఒక్కోసారి వీడియో తీయాలి అనిపించదు . కానీ తీసిన ప్రతీసారి ఏదో తీయాలి కాబట్టి తీయకుండా ప్రతీ ఫ్రేమ్ అందంగా కనపడాలి ఒక అందమైన అనుభూతి చూసేవారికి కలగాలి అనే భావనతో తీస్తాము అండీ . అదే భావన ఇక్కడ మీ వంటి వారి వ్యాఖ్యలలో వ్యక్తమైనపుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. థాంక్యూ సో మచ్ అండీ . బాతులను తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉంది అండీ . మీ భవిష్య ప్రణాళికలు అన్నీ నిర్విఘ్నంగా సాగాలి మీరు అనుకున్న ప్రతీది జరగాలి అని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను . 😍🤗🙏
నమస్తే అండీ 🤗🙏మిథునం సినిమా అంటే మాకు చాలా ఇష్టం . ఆ సినిమా ని ఎన్ని సార్లు ఆర్ధ్రతతో కన్నీరు వచ్చాయో చెప్పలేను .ఆ సినిమా చూసిన ప్రతీసారి అలా కదా ఉండాల్సింది అనిపించేది అండీ థాంక్యూ సో మచ్ అండీ
అవునండీ అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది . కనీసం ఊహించలేదు మేము . అప్పటి వరకు అటూ ఇటూ తిరిగి జిడ్డుగా అనిపించిన మాకు నాలుగు చినుకులు పడగానే కాస్త ప్రాణం లేచి వచ్చింది . అంతకుముందు రోజు వాడిపోతున్న ప్యాషన్ ఫ్రూట్ మొక్కకు ఫర్టిలైజర్ ఇస్తూ దేవుడా రేపొక్కరోజు కాస్త ఎండ ఎక్కువ లేకుండా చేసి ఈ మొక్కను కాపాడు తండ్రీ అనుకున్నాను . మరుసటి రోజు దాదాపు అంతా మబ్బుగా ఉన్నది అండీ . 🤗🙏
నాకు చెట్లు చాల అంటే చాల ఇష్టం నేను మిలాగ పండ్ల చెట్లు పెట్టి మా అమ్మ నాన్న తో ఫామ్‌హౌస్‌లో గడపాలని నా కోరిక అక్కా అందుకే నేను మిలగా ఫామ్ హౌస్ చేయడనికి మీ సలహా కావాలి అక్క మీ ఫామ్ హౌస్ ఒక్కసారి విజిట్ చేయాలి
హలో అండీ నమస్తే 🤗🙏గుడ్ ఈవెనింగ్ ...లక్కీ మాంగో ని బాగా చూసుకుంటుంది అండీ . .అసలు పాపం లక్కీ ఇప్పుడు ఎన్ని కుటుంబ బాధ్యతలో 😅. అది WPC అనుకుంటాను అండీ 18mm ది. ఇంతకుముందు పాత కాలంలో పెంకుటిళ్ల చూరుకు ఇవి పెట్టేవారు అప్పట్లో చెక్క పెట్టేవారు కొంత మంది wrought ఐరన్ వి కూడానా పెట్టించుకుంటారు . అవి ధర కొంచెం ఎక్కువగా ఉంటాయి . థాంక్యూ సో మచ్ అండీ
మీ వృక్ష సంపద చూస్తుంటే ఒక Chipko( Bahuguna) movement గుర్తొచ్చింది.ఆ పాత పాటలు వింటూ వుంటే నాలుగు యేళ్ళు క్రితం దివి కి యోగిని అమ్మ గుర్తొచ్చింది భానుమతి లా పాడేది ...మీ పప్పుగుత్తి ,మజ్జిగ కవ్వం చూస్తే అమ్మమ్మ గుర్తొచ్చింది అక్కడికి వెళ్లిపోయా ..పిచ్చుక కోడి ఆవులు కుక్క పిల్లలు...nostalgic ప్రతీ ప్రాణి పట్ల మీ ప్రేమ కనబడుతుంది God bless you ❤
❤❤❤❤❤❤❤ Hi andi, Meeru, Sachin garu and Honey bagunaru ani anukuntunanu. Intlo unna passion fruit mokka chala pedhadhi aiendhi, g+2 varuku vachi, akkada terrace pina fullu ga allindhi and baga kasedhi, one fine day sudden ga endipoindhi motham. Maybe same issue aie untundhi, Memu realize avvaledu 😢
హాయ్ డియర్ సుమన్ గారు 🤗🙏అందరమూ బాగున్నాము అండీ . .మీరు అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను . నిజంగా అండీ అంత చక్కగా అల్లుకున్న తీగను ఒక చిన్న పురుగు చంపేస్తుంది అంటే ఎంత బాధగా ఉందొ ..అంత పెద్ద తీగలో ఏదో కొంచెం ఒక భాగాన్ని అది తింటేనో లేదో ఎదో ఒక చిన్న కొమ్మని తొలిస్తేనో అది సర్వైవ్ అవ్వొచ్చు మనకూ కంటికి పచ్చదనం+ నీడ + fruits వస్తాయి. అది అలా కాకుండా ఏకంగా తీగ కాండం మొదల్నే తొలిచేస్తే, తీగ చచ్చిపోతే తర్వాత అది ఎక్కడికి పోతుంది ఏమి తింటుంది. ఏంటో ఆ భగవంతుని మాయ . అసలు బాగా గమనిస్తే ప్యాషన్ ఫ్రూట్ ద బెస్ట్ ఫ్రూట్ అండీ రైతుల పరంగా ఆలోచిస్తే . షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ.వెంటనే అమ్ముకోలేకపోయినా కొంచెం టైమ్ దొరుకుతుంది . తీగకు అప్పుడప్పుడూ కొంచెం జీవామృతం తప్ప మేము ఇంతవరకు ఏమీ ఇచ్చింది కూడా లేదు . పాపం దానంత అదే చక్కగా పెరిగింది . ఎక్కువ fruits హార్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కోసి సుతారంగా పెట్టాల్సిన అవసరం లేదు . కాస్త పై నుండి కిందకు పడినా కాయకు దెబ్బ తగులుతుందని లేదు . దాని వల్ల కొంచెం వేగంగా హార్వెస్ట్ చేయవచ్చు . ఇలా ఎలా ఆలోచించినా మంచిగా అనిపించింది అండీ . మీ ఇంట్లో తీగ కూడా ఖచ్చితంగా అదే అయి ఉంటుంది అండీ . వీలయితే మళ్ళీ తెచ్చి పెట్టండి . ఈసారి ఎక్కువ మొక్కలు పెట్టినప్పుడు ఒక 5 ఫీట్ ల వరకు దాని చుట్టూ గార్డెన్ మెష్ చుట్టేస్తే ఆ పురుగు నుండి కాపాడవచ్చు అనిపిస్తుంది అండీ .
అరటి పండు కానీ బొప్పాయి కానీ ఏదైనా ఒక రకం పండును బాగా మిగల పండింది తీసుకుని చేతితో గుజ్జుగా చేయాలి . పండు ఎంత తీసుకున్నామో అంతే పరిమాణంలో బెల్లం తీసుకుని అందులో కలిపి ఒక గాజు సీసాలో వేసి ఒక పల్చని cloth కానీ లేదా తెల్లని(ప్రింట్ లేని) పేపర్ కానీ సీసా మూతికి కట్టాలి(పేపర్ నాప్కిన్ లాంటిది మంచిది) . దానిని వేసవిలో అయితే 4-5 రోజులు చలి కాలంలో అయితే 7-8 రోజులు పక్కన ఉంచి ఆ తర్వాత మూత తెరిచి ఇంకొంచెం బెల్లం పైన చల్లి చల్లని ప్రదేశంలో భద్రపరచుకోవాలి . వాడాలి అనుకున్నప్పుడు ఈ ffj ను 1ml (FFJ): 1000 ml (వాటర్) నిష్పత్తిలో కలిపి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి . ఇది తయారు చేసేటప్పడు పచ్చడి పెట్టేటప్పుడు తడి అంటకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి .
Hiiiiiiiii akka ela vunnaru nice vlog akka ee madhya na comments ki nv rly evvaledu nv gurthuku vachinapudu every time insta lo chinni ki nv pampina voice msg chustune vunta love alot akka lucky mango ganga sarada kasi hiiiiiií ❤❤ hi ra honey ela vunnav
హాయ్ మా అంజలీ సారీ నాన్న . .అలా ఏమీ లేదమ్మా!నీకు రిప్లై ఇవ్వలేకపోయానన్న విషయం నాకు ఖచ్చితంగా గుర్తుంటుంది . కానీ ఏమనుకుంటానో తెలుసా నేను రిప్లై ఇవ్వకపోయినా నువ్వు నన్ను అర్ధం చేసుకుంటావు అనిపిస్తుంది మా .అలా అని నీ పైన పొరబాటున కూడా నిర్లక్ష్య భావన ఉండదు మా . ఇవాళ కామెంట్స్ రాయడం మొదలు పెట్టినప్పుడు కూడా నేను అనుకున్నాను లాస్ట్ టైం అంజలి కి రిప్లై ఇవ్వలేదు ఇవాళ నేనే పలకరించాలి అనుకున్నాను ఈలోపు నువ్వే పలకరించవు . థాంక్యూ సో మచ్ మా . అందరమూ బాగున్నాము . మీరెలా ఉన్నారు మా//చిన్నూ బాబు కి , నీకు 😍😘😘😘🤗🤗 నువ్వు అడిగావని అందరికీ తెలియచేస్తాను
తప్పకుండా తీసుకుంటాము అండీ . .కానీ కొంచెం ఆగి ముందు మేము ఉన్న ఒక్క పక్షిని బాగా చూసుకోవడం నేర్చుకున్నాక తీసుకుందాము అనుకున్నాము . హడావిడిగా తీసుకొచ్చేసి వాటితో మనకు అలవాటు లేక కంగారు లో సరిగ్గా చూసుకోకపోతే పాపం అవుతుంది కదండీ అందుకే మేమెప్పుడూ ఏ కొత్త జీవితో అనుబంధం ఏర్పరచు కోవాలి అన్నా మేము వాటిని లక్షణాలను బాగా గమనించి అర్ధం చేసుకుని అవి మా దగ్గర సౌకర్యంగా సంతోషంగా ఉంటున్నాయి అని నమ్మకం కలిగాక అప్పుడు ఇంకో దాని గురించి ఆలోచిస్తాము అండీ , అందుకే మాంగో కు కూడా తోడును తీసుకుంటాము . ..కానీ కొద్దీ రోజులు ఆగి తీసుకుంటాము అండీ 🤗🙏
350 rs నుండి మొదలు మా 1000 ppm , 1500 ppm, 3000 ppm , 5000ppm , 10000ppm ఇలా ఉంటాయి. ఎంత గాఢత ఎక్కువ ఉంటే అంత ధర పెరుగుతూ పోతుంది . గవర్నమెంట్ సబ్సిడీ ఎరువు దుకాణాలలో తక్కువ గాఢత కలిగింది తక్కువ ధరలో దొరుకుతుంది . కానీ దాని గాఢత తక్కువ ఉండడం వల్ల ప్రతీ లీటరు నీటికి కలపాల్సిన నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది .
Hi Sister Swaroopa gaari daggara seeds sow chesaara .....germination elaa undi....watched old video on showing all seeds bot from her... I normally buy from Sahaja seeds from Mysore....Hooga seeds from Tamil Nadu... If there is a reliable local supplier why not buy locally ani......waiting for ur response
@@BLikeBINDU wow mdaaam..... S ure right....🤣 Ure Sheeer Genius i know...😁..... I know taat u lik METAL MUZIK..... It iz tha song taaat gives me chills...and tha muzik vdo toooo... Tha song name iz .... Metallica - The Unforgiven ....💚..... Released in 1991... Craaazi right 🐯.... And Thaaankz fr asking thaaat how am i ... Am i realli gonna b ok 🤣.... And ....meeerithe aepudoooo SUPER OK gaaaa vuntaaaaru 😅.... And e vdo ki nenu ilaage feel ainaaanu mdaaaam... Ae... I was sad .... And .... S... Tat was right... I ve nevr shined through wat ive shown..... And Taat was THA TRUTH 😏.... AND ..... thank U 🌴🍀🥦🌳🍏🍇🦜
అది అందంగా ఉంటుంది అని అలా పెట్టించాము అండీ . పాత కాలం పెంకుటిళ్లకు దాదాపు అందరూ పెట్టించేవారు . అప్పట్లో చెక్కతో డిజైన్ చెక్కి పెట్టేవారు . ఇప్పుడు అది చేసేవాళ్ళు మనం ఎప్పుడైనా రోడ్ మీద వెళ్ళేటప్పుడు పక్కన షాప్స్ గమనిస్తే ఇంట్లో పూజ గదికి తలుపులు డిజైన్ గా చేసే వాళ్ళే ఇవి కూడా మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చేసి ఇస్తారు . హఫీజ్ పేట్ లో మియాపూర్ నుండి బాచుపల్లి వెళ్లే దారిలో ఇలా అక్కడక్కడా రోడ్ పక్కన ఉండే షాప్ ముందు బయట ఇటువంటి డిజైన్ లి వేలాడుతూ కనిపిస్తాయి అండీ 🤗🙏
నేనూ మొదటి సారి చూసినప్పుడు అయితే అసలు అది పురుగు కట్ చేసింది అంటే నమ్మలేదు . అసలలా కట్ చేసే పురుగు ఉంటుంది అని కూడా నాకు తెలీదు . మా పూల్ సింగ్ వాళ్ళు ప్రూనింగ్ saw తో పక్కన ఉన్న ఎదో కొమ్మని కోస్తూ పొరబాటున దీనిని కట్ చేశారేమో అనుకున్నాను . తర్వాత మన వీడియో లో వ్యూయర్స్ లో కొందరు చెప్పినప్పుడే అది స్టెమ్ borer అని తెలుసుకున్నాను అండీ . 🤗🙏
ఒక రెండేళ్ల క్రితం ఓ రెండు మేకల్ని తెచ్చి మన తోటలో కట్టారు పూల్ సింగ్ వాళ్ళు. పెంచుకోవడానికి తెచుకున్నారేమో అని నేను వాటిని తెగ గారాబం చేశాను . తోటలో ఆ రోజు ఏముంటే అవన్నీ తెచ్చి వాటికి తినిపించాను. పాలకూర ఉంటే కోసి తెచ్చి వాటి పక్కనే కూర్చుని తినిపించాను . అసలు రెండు రోజులకే అవి నాకు బాగా అలవాటు అయ్యాయి. గారాబం పోయాయి . రెండు రోజుల తర్వాత phool సింగ్ వాళ్ళు వాళ్ళబ్బాయి తో ఒక స్టీల్ బాక్స్ ఇచ్చి పంపారు . ఏంటా అని తెరిచి చూస్తే మాంసం . ఫోన్ చేసి ఏంటి అని అడిగితే వేటను కోశాము అని చెప్పారు . నాకు భళ్ళున వాంతి వచ్చింది . నేను నిన్నటివరకు గారాబం చేసిన మేకల మాంసం అనేసరికి అస్సలు తట్టుకోలేకపోయాను . ఆ రోజు నుండి మళ్ళీ ముట్టలేదు . నేను వండక పోవడం వల్ల మా ఇంట్లో వాళ్ళు తినడం లేదు . కానీ వాళ్ళు మానలేదు . ఎప్పుడన్నా ఎవరన్నా పెడితే కొంచెం తింటారు . వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మనం ఏది తిన్నా ఖచ్చితంగా మన కోసం వేరే ప్రాణులు చనిపోవాల్సిందే . అందులో సందేహమే లేదు . అందుకే ఏది తిన్నా అవసరం కోసం మాత్రమే తినాలి. ఆడంబరం కోసం కాదు అనేది నా భావన. తినే ప్రతీ ముద్దను ఎంతో మర్యాదగా గౌరవించి conscious గా తినాలి. ఇదే నేను పాటిస్తున్నాను మా .
అవునండీ నిజంగా నాకు అలాగే అనిపించింది ఏదో కసాయి కత్తిలా😅 ...unpleasant గా ఉంది ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే కానీ కూరగాయలు అసలు కోయకముందే కట్ అయ్యినట్లుగా చాలా తేలిగ్గా ఉంది అండీ . .అది ఎప్పటిదో కత్తి అండీ . ఇప్పటివరకు వాడలేదు . ఇప్పుడు వాడుతున్నవి మొద్దుబారితే అది తీసి వాడాము 🤗🙏
సరే అండీ ఈసారి మరొక వీడియో లో చూపిస్తాను అప్పుడు అలా ఎందుకు అనవసరంగా మెట్లు కనుపడుతున్నాయో మీకు మాత్రమే తెలుస్తుంది 😅 వచ్చే వీడియో లో కాకుండా ఆ తర్వాత వచ్చే వీడియో లో పెడతాను అండీ . కానీ ఆ రకం మెట్ల కన్నా ఇప్పుడు కొత్త మోడల్ వస్తున్నాయి ఏటవాలుగా ఉన్న ఒక మందమైన రాడ్ మీద మెట్లు ఉంటాయి అది చూడడానికి బాగుంది
ఇస్తాను అండీ . .కానీ అది 1 ఇయర్ మాత్రమే పని చేసింది . .. నేను వాడడం లో పొరబాటు కూడా ఉండి ఉండవచ్చు . ... అదెప్పుడో కొన్నాను కదండీ వెతికి మీకు లింక్ ఇస్తాను
Tulasi mokka ki edo purugupattinattu anipisthey neem oil knchm water lo kalipi spary chsanu bindu garu ivalemo edo kalinattu ipoendi tulsamma em chyalo chepagalara
లోపల వేర్లకు ఏదైనా తెగులు వచ్చి ఉండవచ్చు అండీ . ..నాకు తెలిసి నీమ్ ఆయిల్ స్ప్రే వల్ల ఏ మొక్క మాడిపోవడం నేను ఇంతవరకు చూడలేదు . అది pre -existing ప్రాబ్లెమ్ మీరు కొట్టిన రోజే కనిపించి ఉండవచ్చు . మీరు మొక్కకి ఉన్న ఎండిపోతున్న కొమ్మలన్నీ త్వరగా తీసి వేయండి . ఒకవేళ కుండీలో ఉంటే కనుక ఒక వారం వరకు మొక్కను మరీ harsh డైరెక్ట్ sunlight లో కాకుండా బాగా bright లైట్ వచ్చేలా పెట్టండి . ఇంకో 2 డేస్ లో మరీ ఇంకా ఎండిపోతున్నట్లుగా అనిపిస్తే re-potting చేయండి . చేసే ముందు వేర్లని ఒకసారి లైట్ గా కడగండి . తులసమ్మ మనందరికీ చాలా సెంటిమెంట్ ...కొంచెం తేడా వచ్చినా చూస్తూ భరించలేము . ఇక్కడ ఉన్న తులసమ్మ కూడా ఒకసారి అలానే అయింది అండీ . .ఆల్మోస్ట్ నిద్రపోయే దశకి వచ్చేసింది . అప్పుడు నేను కొమ్మల్ని కత్తిరించి ప్లీజ్ అమ్మా అని బ్రతిమాలాడాను . మళ్ళీ ఒక వారం రోజులకి తాజా ఆకులు వచ్చి జీవం వచ్చింది అండీ . బాధ పడకండి ఏమీ కాదు . 🤗😊🙏
అయ్యో లేదండి దయచేసి అలా అనుకోకండి . replies ఇవ్వడం కోసం చాలా సమయం కేటాయించుకుని రాస్తూ ఉంటాను . ఒక నిర్ణీత సమయం దాటాక ఇక ఇంట్లో పనులు అవీ ఇవీ ఉంటాయి కదండీ అందుకే ఎంత ప్రయత్నించినా ఇవ్వలేకపోతాను . అంతేకానీ నిర్లక్ష్యం కాదు అండీ . అవి ఇంస్టాగ్రామ్ లో ఒకరి దగ్గర తీసుకున్నాను అండీ instagram.com/_royal__garden_/
అది కొని ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది అండీ . అసలెక్కడ కొన్నానో కూడా గుర్తు లేదు . అక్కడ ఉన్న కత్తులన్నీ మొద్దుబారిపోతే అదుందని గుర్తొచ్చి ఇప్పుడు బయటకు తీశాను ..బహుశా agromech స్టోర్ లో కొని ఉంటాను అనుకుంటున్నాను అండీ 🤗🙏
మీకు తెలుసు కదండీ! . ..నేనేమి ఆలోచిస్తాను అండీ ఇంక..ఆ షెడ్డు పని ఎప్పుడు పూర్తవుతుంది ? shadenet ఎప్పుడు వేస్తామో? మనుషులు మధ్యలో రాకుండా విసిగిస్తారో ఏమో ఇలా ఆలోచిస్తున్నాను . నమస్తే ఉదయ్ గారు🤗🙏 గుడ్ మార్నింగ్ అండీ ఎలా ఉన్నారు 😊
Namaste 🙏🏻 Bindu garu I really want to start natural farming andi in east godhavari Need seeds , trying to reach Vijayaram garu but couldn’t get him. Is there any possibility to get natural seeds from you ???
నమస్తే అండీ 🤗🙏మీకు విత్తనాలు కావాలి అంటే స్వరూప గారి దగ్గర ప్రతీ ఒక్కటి దొరుకుతుంది అండీ . నేను దాచిన విత్తనాలన్నీ మా వాళ్ళు ఎక్కడో పోగొట్టారు . అందుకే మా అమ్మాయిని పంపి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న విజయ్ రామ్ గారి SAVE ఆఫీస్ లో కొన్ని తెప్పించుకున్నాను . మొన్నీమధ్యే ఇంకొన్ని విత్తనాలు స్వరూప గారి దగ్గర తీసుకున్నాను . .ఈ వీడియో చూడగలరు . ruclips.net/video/TkIJEK1_TVY/видео.html
అది ఆన్లైన్ లో ఒక మట్టి కుండ కొంటే దానితో పాటు ఇచ్చారు అండీ . లోపల స్టీల్ రింగ్ లా ఉంది దానికి పురికొస తాడు చుట్టారు . అసలైన చుట్టుకుదుర్లు కూడా ఈ మధ్య ఆన్లైన్ లో దొరుకుతున్నాయి అండీ . .నేను ఇంట్లో అవే వాడతాను . 🤗🙏
నమస్తే మా 🤗🙏 స్ట్రెస్ ఫీల్ అవడం అనేది చాలా సాధారణ విషయం. ప్రతీ ఒక్కరి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక స్ట్రెస్ ఉండి తీరుతుంది . కొద్దిపాటి మానసిక ఒత్తిడి మన ఆరోగ్యానికి మంచిది మా. ఉండాలి కూడా . కానీ తీవ్ర ఒత్తిడి దీర్ఘకాలం కొనసాగితే క్రమేణా శారీరక ఇబ్బందులు కలగవచ్చు . మనం ఒకటి జరగాలి అనుకుని అది అనుకున్న సమయానికి ఎంత ప్రయత్నించినా మనం అనుకున్న విధంగా చేయలేకపోతే ఇదే మళ్ళీ మళ్ళీ జరిగితే స్ట్రెస్ రావొచ్చు (ప్రస్తుతం నేను ఈ స్థితిలో ఉన్నాను). రెండవది ఇతరులు మనల్ని ఇబ్బంది పెట్టడం వల్ల కలిగే ఒత్తిడి, ఆర్ధిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి, కుటుంబ సమస్యల వల్ల కలిగే ఒత్తిడి, అధిక పని వల్ల విశ్రాంతి లేక కలిగే ఒత్తిడి, సరయిన నిద్ర లేక కలిగేది, హార్మోన్ ల అసమతుల్యత వల్ల కలిగేది ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు , ఫస్ట్ మీరు ఎప్పుడు ఒత్తిడి కి గురి అయినా ఒక కాగితం మీద ఇవాళ ఈ సమయానికి దీని వల్ల స్ట్రెస్ ఫీల్ అయ్యాను అని రాయండి . అలా రోజంతా కొంచెం ఇబ్బంది అనిపించినా రాయండి . అలా ఒక వారం పాటు రాయండి . వారం చివర్లో ఆదివారం రోజున ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేచి చల్లని నీటితో ముఖం కడుక్కుని కాసేపు చల్లని వాతావరణం లో వీలవుతే చెప్పులు లేకుండా దీర్ఘ శ్వాస తీసుకుంటూ వాకింగ్ చేసి, మీకు నచ్చిన ఏదైనా మంచి ఆహారం తీసుకుని ఎవరినీ పట్టించుకోకుండా ప్రశాంతంగా కూర్చుని మీరు వారం మొత్తం రాసిన లిస్ట్ తీసి ఒకసారి చూడండి. నిజాయతీగా మీకు మీరే జడ్జి లా మారి వీటిలో నేను స్ట్రెస్ గురయిన కారణం నిజంగా స్ట్రెస్ ని కలిగించేంత పెద్ద విషయమా కాదా అని ఒకసారి ఆలోచించండి . కాదు అనిపించిన ప్రతీ దాన్ని కొట్టేస్తూ పోండి. కానీ ఖచ్చితంగా స్ట్రెస్ కలుగుతుంది తప్పించుకోలేను అన్న కారణం ఒకటో రెండో ఉంటాయి . వాటి మీద కాస్త శ్రద్ద పెట్టి ఆలోచించండి ఖచ్చితంగా ఎదో ఒక పరిష్కారం దొరుకుతుంది . ఒక విషయం మీరు నమ్మితే దేనికి స్ట్రెస్ అనిపించదు . ఈ ప్రపంచంలో అన్నింటికన్నా బాధాకరమైంది ఒక పూట తినడానికి తిండి లేకపోవడం , పడుకునే చోటు లేకపోవడం.. ఇది కాకుండా ఇక ఏదైనా మనం మన జీవితంలో కొని తెచ్చుకునే బాధలే. అవి కాకుండా మిగిలిన ఏదైనా మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదు . ఒకవేళ కాసేపు స్ట్రెస్ ఫీల్ అయితే అవ్వండి కాసేపటికి వదిలేయండి ఏమీ కాదు . అసలు ఏదో కారణం వల్ల స్ట్రెస్ వచ్చింది అన్న దాని కన్నా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అన్న భయంతో స్ట్రెస్ ఫీల్ అవడం ఎక్కువ . ఏమీ కాదమ్మా అన్నీ స్ట్రెస్ వస్తే రానివ్వండి . ఇలా చెప్తున్నాను ఏంటా అనుకుంటున్నారా మనిషి మనసు కోతి లాంటిది ఒక చోట ఉండదు . చంచలమైనది . వద్దు వద్దు స్ట్రెస్ ఫీల్ కాకూడదు అని మీరు అనుకున్న కొద్దీ ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు . అదే అలా కాకుండా స్ట్రెస్ వస్తే ఏమైంది రానీ కాసేపు బాధపడతా ఆ తర్వాత ఇంకా అంతకన్నా ఎక్కువ ధైర్యంగా దానిని ఎదుర్కుంటా అనే ఆటిట్యూడ్ తో ఉండి చూడండి.
నేనైతే ఇలానే ఆలోచిస్తాను . నాకు మానసిక ఒత్తిడి కలిగిన ప్రతీ సారి నేను నా బుర్రను ఉపయోగించే పనిని పెట్టుకుంటాను. . కనీసం నేను స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను అన్న ఆలోచనే రానంత పని పెట్టుకుంటాను . రోజు అయ్యేసరికి బాగా అలసిపోయి నిద్ర వచ్చేస్తుంది . అలాగే మీకు ఇబ్బంది లేకపోతే మీ వీధిలో ఏదైనా కుక్క ఉంటే దానికి కొంచెం ఆహరం ఇస్తూ మచ్చిక చేసుకోండి . మీరు ఇది చెప్తే నమ్మలేకపోవచ్చు ఎంత స్ట్రెస్ ఉన్నా కాసేపు వాటితో ఆడుకుంటూ సమయం గడిపితే మర్చిపోతాము . ఉద్యోగ రీత్యా చదువుల రీత్యా ఇవాళ రేపు ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ కలిసి గడిపే సమయం బాగా తగ్గిపోయింది. కనీసం కలిసి భోజనం చేసే పరిస్థితి కూడా ఎవరికి ఉండడం లేదు . అది తప్పని మార్చుకోలేని పరిస్థితి . మనకు ఒక ఎమోషనల్ సపోర్ట్ కావాలి అనిపించినప్పుడు ఆ సమయానికి మన వాళ్ళు మనతో లేని సమయంలో నిజంగా మనం పెంచుకునే జీవులు మనకు ఎంతో మానసికోల్లాసాన్ని ఇస్తాయి . మాకైతే ఎలా అలవాటు అయిపొయింది అంటే ప్రతీ రోజూ ఏదో ఒక ఇబ్బంది(మాములు నరకం కాదమ్మా చాలా విసుగు పుట్టించేంత ఇబ్బంది) వల్ల స్ట్రెస్ తో పని చేసి చేసి ఇప్పుడు లైఫ్ లో ఏదైనా ఒక రోజు స్ట్రెస్ లేకపోతే మాకు ఎదో కొత్తగా ఉంటుంది . ఇది నిజమేనా అని కూడా అనిపిస్తుంది . ఏంటబ్బా ఇంకా ఏమీ pressure లేదు అని మాలో మేమె నవ్వుకునే సందర్భాలు ఉంటాయి . దేవుడితో "ఏంటి ఇక అంతేనా అలసిపోయావా? మేము రెడీ గానే ఉన్నామయ్యా " అని ఎన్ని సార్లు నవ్వుకుంటామో.ఏమీ కాదమ్మా మన పరిస్థితి ఎలా ఉన్నా ఎప్పుడూ చాలా హ్యాపీ గా ఉండాలి ..చిలిపిగా కూడా ఉండాలి . మంచి హాయిగొలిపే సంగీతం వినాలి . నచ్చింది తినాలి . కాస్త వ్యాయామం ఉండాలి . ఒకవేళ నీ స్ట్రెస్ మనుషుల వల్ల అయితే నిర్మొహమాటంగా కొంచెం కూడా సంకోచం లేకుండా వారిని దూరం పెట్టేయండి . ఇంట్లో సొంతవారే అయితే ఎక్కువ argue చేయకండి . మౌనంగా ఉండండి . మీరు ఒక్కరే ఉన్నప్పుడు మీ నోటికి వచ్చిన భాషలో వారిని తిట్టేసుకుని మీ లోని బాధను తీసేయండి . ఇవన్నీ నాకు తెలిసి నేను పాటించినదాన్ని చెప్పాను. కానీ ఈ ప్రపంచంలో మీకు మీరు తప్ప ఎవరూ సహాయం చేయలేరు . ఇది నిజం అర్ధం చేసుకుని సంతోషంగా ఉంటారు అని కోరుకుంటున్నాను మా
హాయ్ బింధు గారు మీ ఫార్మ్ ఫ్యూచర్ లో టూరిజం ప్లేస్ గా మారుతుందేమో అన్ని రకాల పక్షులు, జంతువులు పువ్వులు మనస్సును ఆహ్లాదపరుస్తున్నాయి. 🙏🙏
Mi nunchi chala nerchukuntuna sensetive ga think chastuna ela think chayatam mi vale vachindhi tq so much miku teliyakunda miru naku chala nerpistunaru ela kuda think chayavacha ani prati video lo oka sari ayna anipistadhi comments lo miku animals estam plants estama anadaniki mi explations ni chala times chadiva ela edho okati nerchukuntuna mi videos nunchi tq so much em chapalenu eka
🤗😍🙏🙏
Brown rice tho thinte meru chesina curry's chala lite ga salt and chilli powder vesi thinte chala taste ga vuntai..😋
Wow manasuki okka pedda positive vibe vastundi mee videos chuste❤❤ ma'am
నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗❤🙏
Super Bindu Chala bagundi video💗✨🥰
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను mam...but i am giving first comment now
మిమ్మల్ని చూస్తుంటే ఎంత happy ga feel avutano... because i like this type of....not at all easy..i know but i like it....i don't hsve opportunity..i am waiting this opportunity in future....that time i will invite u mam....i have duplex big comfortable house now....but never feel happy... assalu ala మిమ్మల్ని చూస్తుంటే skip kooda చెయ్యాబుద్ది kadu.....bye andi...be happy 😊❤
నమస్తే అండీ 🤗🙏సమీప భవిష్యత్తులో మీరు అనుకున్న జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను . ..థాంక్యూ సో మచ్ అండీ 🤗😍🙏
How blessee you are Bindu garu. The best honest and down to earth vlogger on youtube.
🤗😍🙏🙏
It reminds of those European cottages during morning hours.The dining table,garden and the ivy which is roof top is adding to it's beauty.Must say good vision of putting things together enjoyed watching it.❤
థాంక్యూ సో మచ్ అండీ 🤗😍🙏
బిందు అమ్మకి సచిన్ గార్కి మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది మా ! శుభాకాంక్షలు మీ శ్రమకి నానా!
నమస్తే అండీ 🤗🙏చాలా చాలా థాంక్స్ అండీ ..
Hi bindu
Everytime i am speechless for your clarification of people's questions
I could learn more
హాయ్ కేతన గారు 🤗🙏 థాంక్యూ సో మచ్ అండీ
Bindu Garu me videos Chala natural ga vuntai anuduke Nenu duty nundi ragane me videos chustu relax avtanu
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ
Hi Bindu garu my name is Gowsiya banu
And today my first like
And first comment
Hie andi Bindu garu mee video Eduru chustu vuntanu Resent ga ma Amma ki mee video Sher chustunanu ma Amma ki Baga Nacharu😊 mee video s Baga nachaei ❤ meeru kuda Baga nacharu ma Amma literally okay 👍 andi Tqq😊😘
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ అండీ . .అమ్మ గారిని అడిగానని చెప్పగలరు . వారికి నా నమస్కారములు తెలియచేయగలరు . 🙏🙏
@ Okay andi Amma ki kuda cheptanu Tqq tq so mach🤝👍
Hi Bindu garu good morning,aahladamganga undi Mee video
Hii Bindu garu. Very natural videos u post. I love to watch ur videos.
హాయ్ అండీ నమస్తే 🤗🙏థాంక్యూ సో మచ్
17.08 hahaha సూపర్ ట్రాన్సలేషన్ of గంగ 🤗🤗🤗
😅exact గా గంగ అదే అంది అండీ. గంగ తల ఆడించిన దాని బట్టి నాకు ఈజీ గా తెలుస్తుంది. అన్నీ తల ఊపుతూనే వ్యక్తపరుస్తుంది .
@@BLikeBINDUహహహ you అర్ రైట్ బిందు గారు 👍 👍🤗🤗
Entha santhosham ga vundo pichikalu chustunte. nov dec lo kanipinchevi maa balcony lo ee sari vanalu levu summer la vundi. chala happy anipinchindi vatini chusthunte
am very happy watching nature with natural videos
Your videos are amazing Bindu
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Beautiful felt happy 😊
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Ganga ki mi voice 😄😄😄 super
😅😅నిజంగా గంగ మాటలే అండీ అవి..తల ఊపింది కదా దాని అర్ధం అదే . ..ఏమి చెప్పాలన్నా గంగ తల ఊపుతూనే తెలియచేస్తుంది 🤗🙏
సూపర్ బిందు గారు
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Very beautiful video
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Hi Bindu ముందుగా మీకు happy Diwali 🎉🎉🎉😊.. "ఆనంద్ " ఒక మంచి coffee లాంటి movie అయితే.. మీ videos ఒక మంచి "ఆనంద్ "లాంటి సినిమా అన్నమాట.. ఆ range లో ఉంటాయి మీ videos 👌🏻👌🏻👌🏻🤭.. కొత్తగా ఈ mango ఏంటి ఎంత cute గా వుందో. 😊.. ఏదో Russian Tolstoy stories లో ఉన్నట్టు ఆ place🌾🌾.. This is all pretty mind- blowing to me really.. 🥰🥰👍🏻👌🏻..🐕🦃🦜ఇన్ని ఉన్నాయి కదా, ఒక్కటి తక్కువైంది బిందు, 🪿🪿🪿.. Ducks కూడా ad చెయ్యండి ఇంకా అదిరిపోతుంది మీ farm👌🏻👌🏻... నాకూడా idea ఉంది హైదరాబాద్ వచ్చాక ఒక pond, ducks పెట్టుకోవాలని. హైదరాబాద్ లో BTR Mac projects లో place రెడీ పెట్టుకున్నం ఎప్పుడెప్పుడు అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ వస్తామా అని ఉంది naku 🤭
హలో అండీ నమస్తే 🤗🙏ముందుగా మీ ప్రశంస కు ధన్యవాదములు అండీ . ఒక్కోసారి వీడియో తీయాలి అనిపించదు . కానీ తీసిన ప్రతీసారి ఏదో తీయాలి కాబట్టి తీయకుండా ప్రతీ ఫ్రేమ్ అందంగా కనపడాలి ఒక అందమైన అనుభూతి చూసేవారికి కలగాలి అనే భావనతో తీస్తాము అండీ . అదే భావన ఇక్కడ మీ వంటి వారి వ్యాఖ్యలలో వ్యక్తమైనపుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. థాంక్యూ సో మచ్ అండీ . బాతులను తీసుకొచ్చే ప్లాన్ కూడా ఉంది అండీ . మీ భవిష్య ప్రణాళికలు అన్నీ నిర్విఘ్నంగా సాగాలి మీరు అనుకున్న ప్రతీది జరగాలి అని నేను ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను . 😍🤗🙏
హాయ్ అక్క ఇలవ్ యు సో మచ్ ❤❤❤❤❤❤
Bindu mam video kosam eduru chusevalam epudu ventane videos upload chestunaru..... Chalaaaa baguntundi video chustunte.....
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్ 🤗🤗
Bless to have life like this.🌻
🤗🙏🙏
Aa radio vintunte mithunam movie gurtochindi amma 😊 the movie script also same the life which your are leading very happy to watch your videos
నమస్తే అండీ 🤗🙏మిథునం సినిమా అంటే మాకు చాలా ఇష్టం . ఆ సినిమా ని ఎన్ని సార్లు ఆర్ధ్రతతో కన్నీరు వచ్చాయో చెప్పలేను .ఆ సినిమా చూసిన ప్రతీసారి అలా కదా ఉండాల్సింది అనిపించేది అండీ థాంక్యూ సో మచ్ అండీ
@@BLikeBINDU 🤗
Me videos chustunapudu chaala prasanthanga untadhi akka
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
I'm big fan of you Akka....
హాయ్ మా రాఘవా గుడ్ ఈవెనింగ్ 🤗😍🙏
@@BLikeBINDU where are you Akka
Hi Bindu garu good morning
Hi ra bindu 💐❤️
Hi bindu garu how are you happy see to you andi lucky is so cute climate is super
హాయ్ అండీ నమస్తే 🤗❤🙏
Nice it’s raining there it’s so hot in the city
అవునండీ అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది . కనీసం ఊహించలేదు మేము . అప్పటి వరకు అటూ ఇటూ తిరిగి జిడ్డుగా అనిపించిన మాకు నాలుగు చినుకులు పడగానే కాస్త ప్రాణం లేచి వచ్చింది . అంతకుముందు రోజు వాడిపోతున్న ప్యాషన్ ఫ్రూట్ మొక్కకు ఫర్టిలైజర్ ఇస్తూ దేవుడా రేపొక్కరోజు కాస్త ఎండ ఎక్కువ లేకుండా చేసి ఈ మొక్కను కాపాడు తండ్రీ అనుకున్నాను . మరుసటి రోజు దాదాపు అంతా మబ్బుగా ఉన్నది అండీ . 🤗🙏
నాకు చెట్లు చాల అంటే చాల ఇష్టం నేను మిలాగ పండ్ల చెట్లు పెట్టి మా అమ్మ నాన్న తో ఫామ్‌హౌస్‌లో గడపాలని నా కోరిక అక్కా అందుకే నేను మిలగా ఫామ్ హౌస్ చేయడనికి మీ సలహా కావాలి అక్క మీ ఫామ్ హౌస్ ఒక్కసారి విజిట్ చేయాలి
Super video ❤
థాంక్యూ సో మచ్ అండీ సంగీత గారు 🤗🙏
Nice వీడియో 👌
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Hi sister..Out side cooking bagundi…Mango lucky meda ekkesi adukovadam and lucky expressions..Balcony roof wood or iron aa andi…design chala bagundi…
హలో అండీ నమస్తే 🤗🙏గుడ్ ఈవెనింగ్ ...లక్కీ మాంగో ని బాగా చూసుకుంటుంది అండీ . .అసలు పాపం లక్కీ ఇప్పుడు ఎన్ని కుటుంబ బాధ్యతలో 😅. అది WPC అనుకుంటాను అండీ 18mm ది. ఇంతకుముందు పాత కాలంలో పెంకుటిళ్ల చూరుకు ఇవి పెట్టేవారు అప్పట్లో చెక్క పెట్టేవారు కొంత మంది wrought ఐరన్ వి కూడానా పెట్టించుకుంటారు . అవి ధర కొంచెం ఎక్కువగా ఉంటాయి . థాంక్యూ సో మచ్ అండీ
హరే కృష్ణ అక్క 🙏🚩🌄
హరే కృష్ణ మా నమస్తే 🤗🙏
Good morning, radio songs good madam
నమస్తే అండీ 🤗🙏 గుడ్ ఈవెనింగ్ అవునండీ రాండమ్ గా రేడియో లో వచ్చే పాత సినిమా పాటలు ఎలా ఉన్నా ఎంతో ఆనందాన్ని ఇస్తాయి .
మీ వృక్ష సంపద చూస్తుంటే ఒక Chipko( Bahuguna) movement గుర్తొచ్చింది.ఆ పాత పాటలు వింటూ వుంటే నాలుగు యేళ్ళు క్రితం దివి కి యోగిని అమ్మ గుర్తొచ్చింది భానుమతి లా పాడేది ...మీ పప్పుగుత్తి ,మజ్జిగ కవ్వం చూస్తే అమ్మమ్మ గుర్తొచ్చింది అక్కడికి వెళ్లిపోయా ..పిచ్చుక కోడి ఆవులు కుక్క పిల్లలు...nostalgic ప్రతీ ప్రాణి పట్ల మీ ప్రేమ కనబడుతుంది God bless you ❤
❤❤❤❤❤❤❤
Hi andi, Meeru, Sachin garu and Honey bagunaru ani anukuntunanu.
Intlo unna passion fruit mokka chala pedhadhi aiendhi, g+2 varuku vachi, akkada terrace pina fullu ga allindhi and baga kasedhi, one fine day sudden ga endipoindhi motham. Maybe same issue aie untundhi, Memu realize avvaledu 😢
హాయ్ డియర్ సుమన్ గారు 🤗🙏అందరమూ బాగున్నాము అండీ . .మీరు అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను . నిజంగా అండీ అంత చక్కగా అల్లుకున్న తీగను ఒక చిన్న పురుగు చంపేస్తుంది అంటే ఎంత బాధగా ఉందొ ..అంత పెద్ద తీగలో ఏదో కొంచెం ఒక భాగాన్ని అది తింటేనో లేదో ఎదో ఒక చిన్న కొమ్మని తొలిస్తేనో అది సర్వైవ్ అవ్వొచ్చు మనకూ కంటికి పచ్చదనం+ నీడ + fruits వస్తాయి. అది అలా కాకుండా ఏకంగా తీగ కాండం మొదల్నే తొలిచేస్తే, తీగ చచ్చిపోతే తర్వాత అది ఎక్కడికి పోతుంది ఏమి తింటుంది. ఏంటో ఆ భగవంతుని మాయ . అసలు బాగా గమనిస్తే ప్యాషన్ ఫ్రూట్ ద బెస్ట్ ఫ్రూట్ అండీ రైతుల పరంగా ఆలోచిస్తే . షెల్ఫ్ లైఫ్ చాలా ఎక్కువ.వెంటనే అమ్ముకోలేకపోయినా కొంచెం టైమ్ దొరుకుతుంది . తీగకు అప్పుడప్పుడూ కొంచెం జీవామృతం తప్ప మేము ఇంతవరకు ఏమీ ఇచ్చింది కూడా లేదు . పాపం దానంత అదే చక్కగా పెరిగింది . ఎక్కువ fruits హార్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు కోసి సుతారంగా పెట్టాల్సిన అవసరం లేదు . కాస్త పై నుండి కిందకు పడినా కాయకు దెబ్బ తగులుతుందని లేదు . దాని వల్ల కొంచెం వేగంగా హార్వెస్ట్ చేయవచ్చు . ఇలా ఎలా ఆలోచించినా మంచిగా అనిపించింది అండీ . మీ ఇంట్లో తీగ కూడా ఖచ్చితంగా అదే అయి ఉంటుంది అండీ . వీలయితే మళ్ళీ తెచ్చి పెట్టండి . ఈసారి ఎక్కువ మొక్కలు పెట్టినప్పుడు ఒక 5 ఫీట్ ల వరకు దాని చుట్టూ గార్డెన్ మెష్ చుట్టేస్తే ఆ పురుగు నుండి కాపాడవచ్చు అనిపిస్తుంది అండీ .
Love u sister❤
😍🤗❤🙏
So beautiful music
థాంక్యూ సో మచ్ గౌసియా గారు 🤗🙏
@BLikeBINDU
Welcome
Na Peru meeru palikinandhuku
Naku chala santhosham ga undhi
Bindu garu
Bindu garu meru swaroopa garu dagara miku pampinchina kaasara kaya dumpanu petara andi vastunda.vaste plant details next video lo chepandi.
ఆల్రెడీ ఇంతకుముందే చూపించాను అండీ తీగలు వచ్చాయి . ...పెట్టిన వారం రోజలకే వచ్చేశాయి అండీ 🤗🙏
Hii amma ❤
నమస్తే అండీ 🤗🙏😍
First comment
Ma'am could you please share how to make fruit fertilizer 🙏
అరటి పండు కానీ బొప్పాయి కానీ ఏదైనా ఒక రకం పండును బాగా మిగల పండింది తీసుకుని చేతితో గుజ్జుగా చేయాలి . పండు ఎంత తీసుకున్నామో అంతే పరిమాణంలో బెల్లం తీసుకుని అందులో కలిపి ఒక గాజు సీసాలో వేసి ఒక పల్చని cloth కానీ లేదా తెల్లని(ప్రింట్ లేని) పేపర్ కానీ సీసా మూతికి కట్టాలి(పేపర్ నాప్కిన్ లాంటిది మంచిది) . దానిని వేసవిలో అయితే 4-5 రోజులు చలి కాలంలో అయితే 7-8 రోజులు పక్కన ఉంచి ఆ తర్వాత మూత తెరిచి ఇంకొంచెం బెల్లం పైన చల్లి చల్లని ప్రదేశంలో భద్రపరచుకోవాలి . వాడాలి అనుకున్నప్పుడు ఈ ffj ను 1ml (FFJ): 1000 ml (వాటర్) నిష్పత్తిలో కలిపి మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి . ఇది తయారు చేసేటప్పడు పచ్చడి పెట్టేటప్పుడు తడి అంటకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే జాగ్రత్తలు తీసుకోవాలి .
Hi akka when did you put these roofing borders it looks amazing
హాయ్ మా🤗🙏పెట్టి చాలా రోజులవుతుంది . థాంక్యూ సో మచ్ మా
Hello Bindu garu please kfc chicken recipe video upload cheyyandi.please andi
Hiiiiiiiii akka ela vunnaru nice vlog akka ee madhya na comments ki nv rly evvaledu nv gurthuku vachinapudu every time insta lo chinni ki nv pampina voice msg chustune vunta love alot akka lucky mango ganga sarada kasi hiiiiiií ❤❤ hi ra honey ela vunnav
హాయ్ మా అంజలీ సారీ నాన్న . .అలా ఏమీ లేదమ్మా!నీకు రిప్లై ఇవ్వలేకపోయానన్న విషయం నాకు ఖచ్చితంగా గుర్తుంటుంది . కానీ ఏమనుకుంటానో తెలుసా నేను రిప్లై ఇవ్వకపోయినా నువ్వు నన్ను అర్ధం చేసుకుంటావు అనిపిస్తుంది మా .అలా అని నీ పైన పొరబాటున కూడా నిర్లక్ష్య భావన ఉండదు మా . ఇవాళ కామెంట్స్ రాయడం మొదలు పెట్టినప్పుడు కూడా నేను అనుకున్నాను లాస్ట్ టైం అంజలి కి రిప్లై ఇవ్వలేదు ఇవాళ నేనే పలకరించాలి అనుకున్నాను ఈలోపు నువ్వే పలకరించవు . థాంక్యూ సో మచ్ మా . అందరమూ బాగున్నాము . మీరెలా ఉన్నారు మా//చిన్నూ బాబు కి , నీకు 😍😘😘😘🤗🤗 నువ్వు అడిగావని అందరికీ తెలియచేస్తాను
I like you akka ❤
థాంక్యూ సో మచ్ అమ్మా భవాని 🤗❤🙏
Parrot pair vuntey bavuntundhi 🦜🦜
తీసుకుంటాము అండీ . .ముందు ఒకదాన్ని కొంచెం పెంచడం నేర్చుకున్నాక సరిగ్గా జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా పెంచగలము అని అనిపించాక ఇంకోటి కూడా తెస్తాము అండీ 🤗🙏
హాయ్ బిందు బంగారం 😊
నమస్తే అండీ 🤗🙏
@BLikeBINDU నమస్తే తల్లీ, మీ జీవన విధానం నాకు చాలా నచ్చుతుంది, మీలో నన్ను చూసుకుంటా 🥰🥰🥰🥰🥰
@BLikeBINDU నమస్తే బిందు తల్లీ, నాకు 52సంవత్సరాలు, నీలో నన్ను చూసుకుంటాను, మీ జీవన విధానం నాకు చాలా నచ్చుతుంది 😊
Mango ki oka thodu ni తీసుకొండి. ఒంటరి pakshi ఉండకూడదు. జంట ఉండాలి
తప్పకుండా తీసుకుంటాము అండీ . .కానీ కొంచెం ఆగి ముందు మేము ఉన్న ఒక్క పక్షిని బాగా చూసుకోవడం నేర్చుకున్నాక తీసుకుందాము అనుకున్నాము . హడావిడిగా తీసుకొచ్చేసి వాటితో మనకు అలవాటు లేక కంగారు లో సరిగ్గా చూసుకోకపోతే పాపం అవుతుంది కదండీ అందుకే మేమెప్పుడూ ఏ కొత్త జీవితో అనుబంధం ఏర్పరచు కోవాలి అన్నా మేము వాటిని లక్షణాలను బాగా గమనించి అర్ధం చేసుకుని అవి మా దగ్గర సౌకర్యంగా సంతోషంగా ఉంటున్నాయి అని నమ్మకం కలిగాక అప్పుడు ఇంకో దాని గురించి ఆలోచిస్తాము అండీ , అందుకే మాంగో కు కూడా తోడును తీసుకుంటాము . ..కానీ కొద్దీ రోజులు ఆగి తీసుకుంటాము అండీ 🤗🙏
🙏🙏🙏
❤❤❤❤
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
బిందు గారు మీరు నాకు ఇన్స్పిరేషన్ అండి.మనసుకి హాయిగా ఉంటుంది కదా మీ వీడియో చూస్తుంటే.ఫాలో avuth7nye ఇంకా కమ్మగా ఉంటుంది ma.thank you
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Mam colryferyphos 5o spry chiendi all control
మీరు చెప్పింది కెమికల్ ఆ అండీ ?
Akk neem oil l kalukovli ntha uantity ki antha ani chepara
350 rs నుండి మొదలు మా 1000 ppm , 1500 ppm, 3000 ppm , 5000ppm , 10000ppm ఇలా ఉంటాయి. ఎంత గాఢత ఎక్కువ ఉంటే అంత ధర పెరుగుతూ పోతుంది . గవర్నమెంట్ సబ్సిడీ ఎరువు దుకాణాలలో తక్కువ గాఢత కలిగింది తక్కువ ధరలో దొరుకుతుంది . కానీ దాని గాఢత తక్కువ ఉండడం వల్ల ప్రతీ లీటరు నీటికి కలపాల్సిన నిష్పత్తి ఎక్కువగా ఉంటుంది .
Hi bindu garu e vedeio eppudu vasthunda ani chusthu vuntanu 👌
Hi Sister
Swaroopa gaari daggara seeds sow chesaara .....germination elaa undi....watched old video on showing all seeds bot from her...
I normally buy from Sahaja seeds from Mysore....Hooga seeds from Tamil Nadu...
If there is a reliable local supplier why not buy locally ani......waiting for ur response
What I've Felt. What I've Known.....
Never Shine Through What I've Shown ....
🦜
ఏంటి Metallica నా 😊 ఎలా ఉన్నారు గౌతమ్ బాగున్నారా 🤗🙏
@@BLikeBINDU wow mdaaam.....
S ure right....🤣
Ure Sheeer Genius i know...😁.....
I know taat u lik METAL MUZIK.....
It iz tha song taaat gives me chills...and tha muzik vdo toooo...
Tha song name iz ....
Metallica - The Unforgiven ....💚.....
Released in 1991... Craaazi right 🐯....
And Thaaankz fr asking thaaat how am i ...
Am i realli gonna b ok 🤣....
And ....meeerithe aepudoooo SUPER OK gaaaa vuntaaaaru 😅....
And e vdo ki nenu ilaage feel ainaaanu mdaaaam...
Ae... I was sad .... And .... S... Tat was right...
I ve nevr shined through wat ive shown.....
And Taat was THA TRUTH 😏....
AND ..... thank U 🌴🍀🥦🌳🍏🍇🦜
Knife chusthe bayam vestunde Bindu garu
నాకు కూడా అండీ సీరియల్ కిల్లర్ కత్తిలా భయంకరంగా ఉంది 😊
Verandah ki unna white colour design emiti. Ekkada cheincharu
అది అందంగా ఉంటుంది అని అలా పెట్టించాము అండీ . పాత కాలం పెంకుటిళ్లకు దాదాపు అందరూ పెట్టించేవారు . అప్పట్లో చెక్కతో డిజైన్ చెక్కి పెట్టేవారు . ఇప్పుడు అది చేసేవాళ్ళు మనం ఎప్పుడైనా రోడ్ మీద వెళ్ళేటప్పుడు పక్కన షాప్స్ గమనిస్తే ఇంట్లో పూజ గదికి తలుపులు డిజైన్ గా చేసే వాళ్ళే ఇవి కూడా మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చేసి ఇస్తారు . హఫీజ్ పేట్ లో మియాపూర్ నుండి బాచుపల్లి వెళ్లే దారిలో ఇలా అక్కడక్కడా రోడ్ పక్కన ఉండే షాప్ ముందు బయట ఇటువంటి డిజైన్ లి వేలాడుతూ కనిపిస్తాయి అండీ 🤗🙏
First time chustunna Bindu garu ala purugu cut chestada ayyi
నేనూ మొదటి సారి చూసినప్పుడు అయితే అసలు అది పురుగు కట్ చేసింది అంటే నమ్మలేదు . అసలలా కట్ చేసే పురుగు ఉంటుంది అని కూడా నాకు తెలీదు . మా పూల్ సింగ్ వాళ్ళు ప్రూనింగ్ saw తో పక్కన ఉన్న ఎదో కొమ్మని కోస్తూ పొరబాటున దీనిని కట్ చేశారేమో అనుకున్నాను . తర్వాత మన వీడియో లో వ్యూయర్స్ లో కొందరు చెప్పినప్పుడే అది స్టెమ్ borer అని తెలుసుకున్నాను అండీ . 🤗🙏
🎉🎉
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Hi bindu garu
హాయ్ అండీ నమస్తే 🤗🙏
Meru veg vegetarian gaa yala maruchukunaru chapanidi akka
ఒక రెండేళ్ల క్రితం ఓ రెండు మేకల్ని తెచ్చి మన తోటలో కట్టారు పూల్ సింగ్ వాళ్ళు. పెంచుకోవడానికి తెచుకున్నారేమో అని నేను వాటిని తెగ గారాబం చేశాను . తోటలో ఆ రోజు ఏముంటే అవన్నీ తెచ్చి వాటికి తినిపించాను. పాలకూర ఉంటే కోసి తెచ్చి వాటి పక్కనే కూర్చుని తినిపించాను . అసలు రెండు రోజులకే అవి నాకు బాగా అలవాటు అయ్యాయి. గారాబం పోయాయి . రెండు రోజుల తర్వాత phool సింగ్ వాళ్ళు వాళ్ళబ్బాయి తో ఒక స్టీల్ బాక్స్ ఇచ్చి పంపారు . ఏంటా అని తెరిచి చూస్తే మాంసం . ఫోన్ చేసి ఏంటి అని అడిగితే వేటను కోశాము అని చెప్పారు . నాకు భళ్ళున వాంతి వచ్చింది . నేను నిన్నటివరకు గారాబం చేసిన మేకల మాంసం అనేసరికి అస్సలు తట్టుకోలేకపోయాను . ఆ రోజు నుండి మళ్ళీ ముట్టలేదు . నేను వండక పోవడం వల్ల మా ఇంట్లో వాళ్ళు తినడం లేదు . కానీ వాళ్ళు మానలేదు . ఎప్పుడన్నా ఎవరన్నా పెడితే కొంచెం తింటారు . వెజ్ అయినా నాన్ వెజ్ అయినా మనం ఏది తిన్నా ఖచ్చితంగా మన కోసం వేరే ప్రాణులు చనిపోవాల్సిందే . అందులో సందేహమే లేదు . అందుకే ఏది తిన్నా అవసరం కోసం మాత్రమే తినాలి. ఆడంబరం కోసం కాదు అనేది నా భావన. తినే ప్రతీ ముద్దను ఎంతో మర్యాదగా గౌరవించి conscious గా తినాలి. ఇదే నేను పాటిస్తున్నాను మా .
@@BLikeBINDUgud taught
@@BLikeBINDUj
Knife chalabagundi bindugaru, makukuda kavalandi China knife online lo tesukunnara
లేదండీ అదెప్పుడో ఒక షాప్ లో కొన్నాను ఒక ఐదారేళ్ళు అయి ఉంటుంది . బాగోడం ఏమో కానండీ భయంకరంగా ఉంది . కానీ కూరగాయలు చాలా తేలిగ్గా కట్ అవుతున్నాయి . 😊🙏
రిప్లై ఇచ్చినందుకు థాంక్స్ బిందుగారు
❤
నమస్తే అండీ 🤗🙏థాంక్యూ సో మచ్
What beautiful songs
It's happened for my plant also
అయ్యో మరి ఏమి చేశారు అండీ ? ఇప్పుడు బాగుందా 🤗
👍👍🤗🤗😍
హాయ్ ఉదయ్ గారు నమస్తే అండీ 🤗🙏
నమస్తే బిందు గారు thank you అండి 👍👍🤗🤗
Mee cooking pan details cheptara ?
Meru vade tea cattle name cheptara madam
అది బోరోసిల్ ఫ్లేమ్ ప్రూఫ్ గ్లాస్ kettle అండీ అలాంటివి ఎప్పుడో ఒక 4 ఇయర్స్ బ్యాక్ రెండు తీసుకున్నాను . ఇప్పుడు same అలాంటిదే ఉందొ లేదో అండీ మరి 🤗🙏
Vammo antha pedha knife చూస్తుంటే naa chetulu vanukurhunnay andi 😂
అవునండీ నిజంగా నాకు అలాగే అనిపించింది ఏదో కసాయి కత్తిలా😅 ...unpleasant గా ఉంది ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే కానీ కూరగాయలు అసలు కోయకముందే కట్ అయ్యినట్లుగా చాలా తేలిగ్గా ఉంది అండీ . .అది ఎప్పటిదో కత్తి అండీ . ఇప్పటివరకు వాడలేదు . ఇప్పుడు వాడుతున్నవి మొద్దుబారితే అది తీసి వాడాము 🤗🙏
హాయ్ బిందు గారు ఒక్కసారి ఇంటిమెట్లు చూపించండిమాకు ఐడియా కోసం మేము ala kttinchu కుంటాము
సరే అండీ ఈసారి మరొక వీడియో లో చూపిస్తాను అప్పుడు అలా ఎందుకు అనవసరంగా మెట్లు కనుపడుతున్నాయో మీకు మాత్రమే తెలుస్తుంది 😅 వచ్చే వీడియో లో కాకుండా ఆ తర్వాత వచ్చే వీడియో లో పెడతాను అండీ . కానీ ఆ రకం మెట్ల కన్నా ఇప్పుడు కొత్త మోడల్ వస్తున్నాయి ఏటవాలుగా ఉన్న ఒక మందమైన రాడ్ మీద మెట్లు ఉంటాయి అది చూడడానికి బాగుంది
Please can u send me spray bottle link please
ఇస్తాను అండీ . .కానీ అది 1 ఇయర్ మాత్రమే పని చేసింది . .. నేను వాడడం లో పొరబాటు కూడా ఉండి ఉండవచ్చు . ... అదెప్పుడో కొన్నాను కదండీ వెతికి మీకు లింక్ ఇస్తాను
Hi Andi
హలో అండీ నమస్తే 🤗🙏
హలో బిందు తల్లి ఎలా ఉన్నావ్ ❤
Only jaama aakulu andi inkevanna vessara water lo
అవునండీ జామ ఆకులు మాత్రమే ఇంకేమి వేయలేదు .
Tulasi mokka ki edo purugupattinattu anipisthey neem oil knchm water lo kalipi spary chsanu bindu garu ivalemo edo kalinattu ipoendi tulsamma em chyalo chepagalara
లోపల వేర్లకు ఏదైనా తెగులు వచ్చి ఉండవచ్చు అండీ . ..నాకు తెలిసి నీమ్ ఆయిల్ స్ప్రే వల్ల ఏ మొక్క మాడిపోవడం నేను ఇంతవరకు చూడలేదు . అది pre -existing ప్రాబ్లెమ్ మీరు కొట్టిన రోజే కనిపించి ఉండవచ్చు . మీరు మొక్కకి ఉన్న ఎండిపోతున్న కొమ్మలన్నీ త్వరగా తీసి వేయండి . ఒకవేళ కుండీలో ఉంటే కనుక ఒక వారం వరకు మొక్కను మరీ harsh డైరెక్ట్ sunlight లో కాకుండా బాగా bright లైట్ వచ్చేలా పెట్టండి . ఇంకో 2 డేస్ లో మరీ ఇంకా ఎండిపోతున్నట్లుగా అనిపిస్తే re-potting చేయండి . చేసే ముందు వేర్లని ఒకసారి లైట్ గా కడగండి . తులసమ్మ మనందరికీ చాలా సెంటిమెంట్ ...కొంచెం తేడా వచ్చినా చూస్తూ భరించలేము . ఇక్కడ ఉన్న తులసమ్మ కూడా ఒకసారి అలానే అయింది అండీ . .ఆల్మోస్ట్ నిద్రపోయే దశకి వచ్చేసింది . అప్పుడు నేను కొమ్మల్ని కత్తిరించి ప్లీజ్ అమ్మా అని బ్రతిమాలాడాను . మళ్ళీ ఒక వారం రోజులకి తాజా ఆకులు వచ్చి జీవం వచ్చింది అండీ . బాధ పడకండి ఏమీ కాదు . 🤗😊🙏
@BLikeBINDU thanks for detailed explanation andi
Pink cosmos, సూది బంతి విత్తనాలు ఎక్కడ కొన్నారు చెప్పండి బిందు గారు ఈమధ్య జవాబు ఇవ్వడం లేదు
ఈ ప్రశ్న కి కూడా reply ఇవ్వండి
అయ్యో లేదండి దయచేసి అలా అనుకోకండి . replies ఇవ్వడం కోసం చాలా సమయం కేటాయించుకుని రాస్తూ ఉంటాను . ఒక నిర్ణీత సమయం దాటాక ఇక ఇంట్లో పనులు అవీ ఇవీ ఉంటాయి కదండీ అందుకే ఎంత ప్రయత్నించినా ఇవ్వలేకపోతాను . అంతేకానీ నిర్లక్ష్యం కాదు అండీ . అవి ఇంస్టాగ్రామ్ లో ఒకరి దగ్గర తీసుకున్నాను అండీ instagram.com/_royal__garden_/
Where r you located pl
We also want to have such life and buy land for it
ఆ చోటు మెదక్ దగ్గర అండీ . ..🤗
Lucky nd mango ni pattukupothaa nenu
పట్టుకుపోండి 😅వాటి అల్లరికి మళ్ళీ నా దగ్గరే వదిలేసి పోతారు 🤗
Memu same crackers konnaamu😂
🤗🙏
God bless you ❤
Nijam ga prakruthi lo mamekamayyaaru meer iddaru
Knife link ivvandandi
అది కొని ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది అండీ . అసలెక్కడ కొన్నానో కూడా గుర్తు లేదు . అక్కడ ఉన్న కత్తులన్నీ మొద్దుబారిపోతే అదుందని గుర్తొచ్చి ఇప్పుడు బయటకు తీశాను ..బహుశా agromech స్టోర్ లో కొని ఉంటాను అనుకుంటున్నాను అండీ 🤗🙏
Hi bindu fashion fruit plant ekkada teppinchar
గంగా నర్సరీ అండీ 🤗🙏
@BLikeBINDU Maadi ap titupati onlinelo available unda bindu
హాయ్ అండి బాగున్నారా
హాయ్ అండీ నమస్తే బాగున్నారా అండీ నేను బాగున్నాను 🤗🙏
నేను బాగున్నాను అండి లంచ్ చేశారా
Hai akka
హాయ్ మా నమస్తే 🤗🙏
Nenu Dubai lo vuntanu Medam
🙏
18.52 మీ మైండ్ లో ఏమి రన్ అవుతుంది ఆ టైమ్ లో
మీకు తెలుసు కదండీ! . ..నేనేమి ఆలోచిస్తాను అండీ ఇంక..ఆ షెడ్డు పని ఎప్పుడు పూర్తవుతుంది ? shadenet ఎప్పుడు వేస్తామో? మనుషులు మధ్యలో రాకుండా విసిగిస్తారో ఏమో ఇలా ఆలోచిస్తున్నాను . నమస్తే ఉదయ్ గారు🤗🙏 గుడ్ మార్నింగ్ అండీ ఎలా ఉన్నారు 😊
@@BLikeBINDUడోంట్ వర్రీ బిందు గారు మీరు అనుకున్నది చేస్తారు all the బెస్ట్ 🤗👍👍👍
Namaste 🙏🏻 Bindu garu
I really want to start natural farming andi in east godhavari
Need seeds , trying to reach Vijayaram garu but couldn’t get him.
Is there any possibility to get natural seeds from you ???
నమస్తే అండీ 🤗🙏మీకు విత్తనాలు కావాలి అంటే స్వరూప గారి దగ్గర ప్రతీ ఒక్కటి దొరుకుతుంది అండీ . నేను దాచిన విత్తనాలన్నీ మా వాళ్ళు ఎక్కడో పోగొట్టారు . అందుకే మా అమ్మాయిని పంపి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న విజయ్ రామ్ గారి SAVE ఆఫీస్ లో కొన్ని తెప్పించుకున్నాను . మొన్నీమధ్యే ఇంకొన్ని విత్తనాలు స్వరూప గారి దగ్గర తీసుకున్నాను . .ఈ వీడియో చూడగలరు . ruclips.net/video/TkIJEK1_TVY/видео.html
Miru intha speed ga respond avtaranukoledandi
You are really a kind person andi 🙏🏻🙏🏻
నమస్తే బిందు గారు
మేము ప్యాషన్ ఫ్రూట్ సాగు చేద్దాం అనుకుంటున్నాం ఆంధ్ర వెదర్ కి ఓకే నా
Hii akka
హాయ్ మా గుడ్ ఈవెనింగ్ 🤗🙏
A chutu akada dorikindi I mean akada konnaru
అది ఆన్లైన్ లో ఒక మట్టి కుండ కొంటే దానితో పాటు ఇచ్చారు అండీ . లోపల స్టీల్ రింగ్ లా ఉంది దానికి పురికొస తాడు చుట్టారు . అసలైన చుట్టుకుదుర్లు కూడా ఈ మధ్య ఆన్లైన్ లో దొరుకుతున్నాయి అండీ . .నేను ఇంట్లో అవే వాడతాను . 🤗🙏
Nenu use chestuna
Hi. Madam ❤
హాయ్ అండ్ నమస్తే 🤗🙏
అయ్యో apude ayyindha video అనిపించింది
🤗❤🙏
Amma naku oka manchi suggestion isatarani hope tho cheptunna amma nenu okapudu chala bagaundedanni ipudu enduko prathi chinna vishayaniki ekkuva stress feel ayi chala bayamestundi amma naku ipudu 27 years nenu job kuda chestunna amma please naku edaina idea cheppandi amma