మీరు బావుండాలి ఎల్లప్పుడూ, మీరు చూపించే నా ప్రాణంగా ప్రేమించే ప్రకృతి , కొండలు, కోనలు,వాగులు నేనే మీతో వున్నట్టు ఊహించుకునే అనుభూతి , నాకు చాల ఇష్టం నాకోసమైన మీరుబ్బావుండాలి బ్రో.
హాయ్ రాము,రాజు,గణేష్ చిన్నారావ్ గారు చాలా చక్కని వీడియో తో మా ముందుకు వచ్చి నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో పండించిన బొబ్బర్లు ,అలసందలు,రాజ్మా ,చాలా దొరుకుతాయి సూపర్ మరొక్క సారి అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤
హాయ్ రాము ఎలా ఉన్నారు అందరూ రాజు అన్నయ్య కూతురు ఎదగబోతడి కెల్లా మీరు కర్ర పట్టుకుంటారండి రామ్ మీరు రాజు అన్నయ్య మీ కామెడీ చాలా బాగుంటది రాము వినడానికి అలానే బొబ్బర్లు నేను చిన్నప్పుడు తిన్నాను రాము గారు అవి చాలా బాగుంటాయి నాకు కూడా కొన్ని పెట్టరా రాము గారు వీడియో సూపర్ రామ్ ❤️❤️❤️🥰
Thinaleremoo na chaliki noru thiragat ledhu ramu mikuu ha clip 10 time's chusanu Raju Telugu medium kadhu konda medium super funny moments ❤❤❤ all and god bless you
బ్రో నిజంగా మీలా అలా కొండ పైకి ఎక్కి చుట్టూ వున్నా ప్రదేశాన్ని చూడాలని చాలా కోరిక , నేను మీ దగ్గర కొచ్చి ఆ కోరిక తీర్చుకోవాలని ఆశా, తీరుతుంది అని అనుకుంటున్నా.
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేశారు గురు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పొలం పని చేసుకుని వచ్చేటప్పుడు అవి తీసుకువచ్చి ఉడక పెట్టి ఇచ్చేవాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళం చాలా బావుంటాయి రామ్ గారు మీరు అవి తినే విధానం నన్ను నేను చూసుకున్నటు వుంది thanks for this video మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చెయ్యాలి అని కోరుకుంటున్నాం all the best
సూపర్ గురు అల్ టీం మెంబెర్స్ కి మీరు చూపించే వీడియో ఒక్క లెక్క అయితే మీరు తెలుగులో చెప్పే విధానం ఇంకా బాగుంది కంగ్రాట్స్ గురు సూపర్ సూపర్ వీడియో గుడ్ లక్ అండ్ alldhebest❤❤👍
Alasandhalu rajmalu memu curry chesukoni thintamu bobarlu milane vudaka bettukoni thintamu chala baguntaye mi team work and friends madya bounding 👌👌 👌 brother camping videos pettadam ledu wait chusthunam appudu vosthundhi ani rajma tho vanta chesthamu annaru cheyandi mi style lo Ela vuntundo chusthamu GOD BLESS U ALL ATC TEAM
అన్న వీడియో చాలా బాగుంది మీ ప్రతి ఒక్క వీడియో చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగా చేస్తున్నారని చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్లీ చేస్తుండండి ఆల్ ది బెస్ట్ అన్న
😊 హాయ్ రాము లక్ష్మణ్ గణేష్ రాజు మీరు చాలా సరదాగా సిల్లీగా చాలా బాగా వీడియో తీశారు చాలా బాగుంది కామెడీ మీ జోకులు చాలా బాగా చేశారు బొబ్బరికాయలు ఉడికించడం చాలా బాగుంది చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తు చేశారు మా అందరికీ సూపర్ వీడియో చాలా బాగుంది👌👌👌👌👍👍👍
Hi guys elaunaru ganesh poiyelio peytukuna snacks super 😂raju ky appudeyppudu ti adamani tondaralo salt ekkuva vestaru 😂ramu mee health elaundi eppudu jagrata adbutamina kindalu nature chustunty maakuda akkadiki ravalinpistundi guys 😊
హాయ్ బ్రదర్స్ నా చిన్నతనంలో మా అమ్మ పొలాల పనిలోకి వెళ్లి ఉడకబెట్టి తీసుకువచ్చే వాళ్ళు మేము తినే వాళ్ళం బ్రదర్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤
Hi atc team meru chupinche millet pantalu arogyaniki chala manchindi meru chala adrustabanthulu Anna ilanti organic pantalu tintunnaru anduke meru chala healthy ga untaru ma prantham lo ilanti bobbarli rajma lanti ginjalu dorakavu anna
ఆహా లైఫ్ అంటే మీది 👍, స్నేహం అంటే మీది, 👍 ఆదాయం కూడా బాగుండాలి 🙏.. 🙏 చదివినట్టు ఉన్నారు, దానికి కూడా సార్ధకత తీసుకురండి 🌷God bless you, All
అన్ని పప్పుల కన్నా ఆలసంద పప్పు కూర టేస్ట్ అదిరిపోద్ది....❤❤❤❤❤
తెలుగు మీడియం కాదు కొండ మీడియం నైస్ జోక్ ❤❤❤❤
🤭😜🤩
Camping videos chayandi bro chala rojulu ithuindi @@ArakuTribalCulture
రాము గారు రాజు గారు మీరు చేసే ప్రతి వీడియో పకృతికి దగ్గర మనుసుకు ఆనందంగా ఉంటుంది love ATC
Thank you Bosu Garu ❤️
మీరు బావుండాలి ఎల్లప్పుడూ, మీరు చూపించే నా ప్రాణంగా ప్రేమించే ప్రకృతి , కొండలు, కోనలు,వాగులు నేనే మీతో వున్నట్టు ఊహించుకునే అనుభూతి , నాకు చాల ఇష్టం నాకోసమైన మీరుబ్బావుండాలి బ్రో.
Thank you 🙏🏻
అన్నా మీ వీడియోస్ చూసిన ప్రతిసారీ ఏదో హ్యాపీ ఫీలింగ్ ❤
అవును మా గిరిజన ప్రాతం లో కూడా ఇప్పటికి ఇలానే తింటాం. వాటి చూచి మాత్రం అబ్బాబా అమోఘం 😍జై ఆదివాసీ 🙏🙏🙏🙏🙏🙏
❤️❤️❤️
4:12 ఎండిన వాటితో గుడాలు(ఉడుకపెట్టి తాలింపు వేసి) చేసుకుని తింటాము బ్రో
Like snacks specially for liquor 🥃 bro
Tasty nd healthy food ni enjoy chesaru lucky ppl 😊
Thanks
హాయ్ రాము,రాజు,గణేష్ చిన్నారావ్ గారు చాలా చక్కని వీడియో తో మా ముందుకు వచ్చి నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యంగా మన గిరిజన ప్రాంతంలో పండించిన బొబ్బర్లు ,అలసందలు,రాజ్మా ,చాలా దొరుకుతాయి సూపర్ మరొక్క సారి అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤
రోజు పడుకునే ముందు మీ వీడియోస్ ఏదో ఒకటి చూస్తాను బ్రదర్స్..... ఆ పచ్చదనం ఆ ప్రశాంతత చాలా ఆనందంగా అనిపిస్తది..keep it up...God Bless You All❤❤
హాయ్ రాము ఎలా ఉన్నారు అందరూ రాజు అన్నయ్య కూతురు ఎదగబోతడి కెల్లా మీరు కర్ర పట్టుకుంటారండి రామ్ మీరు రాజు అన్నయ్య మీ కామెడీ చాలా బాగుంటది రాము వినడానికి అలానే బొబ్బర్లు నేను చిన్నప్పుడు తిన్నాను రాము గారు అవి చాలా బాగుంటాయి నాకు కూడా కొన్ని పెట్టరా రాము గారు వీడియో సూపర్ రామ్ ❤️❤️❤️🥰
Hi mem
🤭😜🤩
చిన్నారావు చిరునవ్వు తప్పిపోయింది, బెంగళూరు నుండి ప్రేమ
Hii
మా అందరిని బాగుండాలి అని మీరు కోరుకుంటున్నారు............ 🙏🙏🙏🙏🙏ధన్యవాదములు atc టీం కి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను...... 👌👌👌🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️
Thank you 🙏🏻
@ArakuTribalCulture thank you atc
రాము మీ హెల్త్ జాగ్రత్త చెట్టు లు అవి ఎక్కుతున్నావ్ కొన్ని రోజు రెస్ట్ లో ఉండడం మంచి గా
రాజు బామ్మర్ది supper లైఫ్ ఉంది మీకు 👌👌
Super untayi anna అలసందలు.. ( బొబ్బర్లు)❤
Bagundi video bro full ga enjoy chesthu hlty food tintunaru gd
ఓకే గణేష్ లైక్స్ కోటే
రాము వీడియో చాలా బాగుంది
రాజు ఆ కొండలు సూపర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👌👌👌👌
Super బాగ ఎంజాయ్ చేస్తున్నారు మేము కూడా పెసర్లు మిముములు ఉడక బెట్టినవి తిన్నాం చాల బాగుంటాయి మి విడియోస్ చాల ఇష్టం ❤❤❤❤❤
Brother naa old days gurthukosthunnai very thank you, 1990 to 2005.
Nature is so beautiful,you guys are lucky
రాము రాజు వీడియోస్ లో ఉంటే జోక్స్ తో వీడియో మొత్తం మంచి ఎంటైన్ గా ఉంటుంది 😂😂😂😂
🤭😜🤩
Passion fruit adi , juice cheskoni thagutharu...vati flowers Same Rakhi laga untundi
Thinaleremoo na chaliki noru thiragat ledhu ramu mikuu ha clip 10 time's chusanu Raju Telugu medium kadhu konda medium super funny moments ❤❤❤ all and god bless you
బ్రో నిజంగా మీలా అలా కొండ పైకి ఎక్కి చుట్టూ వున్నా ప్రదేశాన్ని చూడాలని చాలా కోరిక , నేను మీ దగ్గర కొచ్చి ఆ కోరిక తీర్చుకోవాలని ఆశా, తీరుతుంది అని అనుకుంటున్నా.
Naaku alane anipistundhi 2 day's ayina undi oka konda meedha ki ayina vellalani korika ,eppudu teerutundho
Alantii roooju ravalani memu kuda korukuntunnam ☺️
ఈ బొబ్బర్లు చాలా బాగుంటాయి 😋😋 nice video..
Passion fruit, very tasty fruit.
Nice your all videos.god bless you ma ❤❤
Cute oranges 😍
ఆ ఫ్రూట్ ని fassion ఫ్రూట్ అంటారు..
సూపర్ బ్రో సూపర్ వీడియోస్❤❤❤
Very Happy to see you back in videos ramu anna.
Nice video ATC team......mi videos chala bauntaiii
బావుంది...వీడియో..good do it
సూపర్ వీడియో ఫ్యాషన్ ఫ్రూట్ అంటారు దాన్ని
చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుచేశారు గురు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పొలం పని చేసుకుని వచ్చేటప్పుడు అవి తీసుకువచ్చి ఉడక పెట్టి ఇచ్చేవాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళం చాలా బావుంటాయి రామ్ గారు మీరు అవి తినే విధానం నన్ను నేను చూసుకున్నటు వుంది thanks for this video మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు చెయ్యాలి అని కోరుకుంటున్నాం all the best
🤭😜🤩
సూపర్ గురు అల్ టీం మెంబెర్స్ కి మీరు చూపించే వీడియో ఒక్క లెక్క అయితే మీరు తెలుగులో చెప్పే విధానం ఇంకా బాగుంది కంగ్రాట్స్ గురు సూపర్ సూపర్ వీడియో గుడ్ లక్ అండ్ alldhebest❤❤👍
Thank you ❤️
Manamu girijanalu puttadham chala adhurstham manaku ... Meru jagaratha guys ... Jai tribules❤
Super super super tammudu 🙏🙏🙏♥️❤️💜
Video challabavundi ❤❤
Where naturality deserves the best results from the purest form of the life of tribal culture....
I'm addicted to your videos this days 😅😅
Anna Camping Vedios kosam Waiting ❤❤❤❤
Super video God bless you ATC Team 👑🎉🎉🎉🎉
Kondamediam Raju camedy bavundi very nice vedio atc bro s Raju ramu way of talking chaalaa baundi ❤❤❤
Thank you ❤️
God bless you your team ❤ very nice video👍👍👍🙏🌹
Manchi video chupincharu❤❤❤❤
Video chala bagunthi 🎉comedy super 👌 😅
Super Annaya
Really Love you guyss (Bobberlu, Pesaallu, Kandulu,),,,,,,,,maaku podu bhoomulunnay kani vellaleni paristiti ekkado citylo job cheskuntu batukud avutundi……!❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤️❤️❤️
God bless you raamu raaju Ganesh lakshman meeru andaru super super super super ❤❤❤❤❤❤❤
Thank you 🙏🏻
Super vunnayi chustunte video chala baagundhi ramu Anna.....and mi vuru vunde location aythe chala baagundhi Raju Anna........❤❤
Thank you ❤️ Satish Broo
బాగా తినండి...గురు...రామ్ జీ...హెల్త్ ఓకే నా...నైస్ వీడియో
Konchem parledhu Anna 👍🏻
It is good ur involving laxman and ganesh , they have talent good ramu 👍
Hi brother's super video🎉❤❤❤
మేము చిన్నారావును కోల్పోతున్నాము, కానీ బెంగళూరు నుండి ప్రేమ
కామెడీ బాగుంది 👌👌
Love from Adilabad ❤️😍
Super video memu full ga enjoy chesthu chusam inka ilanti video's cheyandi Ramu garu mi health ela undi😊
బ్రో సూపర్ వీడియో...
abbailu ....na chuttaliperu meru... Andharu kalisi vundandi adhe Naku happyness.. kacchithanga mimmalni kalusthanu yedho ok roju... Na happyness ni metho share cheskuntanu.. ..😊..
రాము గారు మీకు బాడీ పెరిగి నాటు వుంది
Hi Ramu garu and team. Adhi passion fruit theega andi.
Hi atc team praise the lord aa fruit fashion fruit
Memu kuda elage udakapetti tintam dada chala baguntadi tasty
Raamu Mee health elaa undi 🎉🎉🎉❤❤❤❤❤
Ramu how are you video chalaa bagundi meeru videoki కనిపిస్తేనే వీడియో కి కళ గా వుంటుంది వీడియో అయితే సూపర్ atc team
Thank you ❤️
Nice video brother❤❤❤❤❤❤❤
😄 meerantha kalisi vedio chestu comedy ga matladatharu chala navvukunta andi 😊 Lakshman gari Telugu bagundi 😂 eppudo thinna avi baguntayi andi konukkune avasaram lekunda kosukoni thintaru lucky guys❤ super andi vedio 🥰😍
Thank you ❤️
Wow bobbari kayalu Udaka betti thinte chala baguntai
వీడియో చాల బాగుంధీ సూపర్ enjoy 😃 raju super fun nice covering😊😊😊😊😅
🤭😜🤩
ఇంతకీ ఈ తోట మీదే నా...... 🤣🤣🤣🤣🤣
Nijanga raju,ramu mi edaru vunte video super ramu jagrata
Nice video ❤ బొబ్బర్లు ఉంటే చాలు
Memu monne thinnanu eevi super taste 😊😊😊
Alasandhalu rajmalu memu curry chesukoni thintamu bobarlu milane vudaka bettukoni thintamu chala baguntaye mi team work and friends madya bounding 👌👌 👌 brother camping videos pettadam ledu wait chusthunam appudu vosthundhi ani rajma tho vanta chesthamu annaru cheyandi mi style lo Ela vuntundo chusthamu GOD BLESS U ALL ATC TEAM
Super bobbarlu chala baguntai chinnapudu thinnam ramu and Raju annaya 🎉🎉🎉
So lucky people merru
అన్న వీడియో చాలా బాగుంది మీ ప్రతి ఒక్క వీడియో చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగా చేస్తున్నారని చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్లీ చేస్తుండండి ఆల్ ది బెస్ట్ అన్న
Thank you ❤️
God bless you brother s
You are so lucky bro all the best
Super videos all tem atc ❤❤❤❤🎉🎉🎉
❤️❤️❤️
Hi gd evening my dears....lv from Rajahmundry ❤❤❤❤😊😊😊😅😅
Good morning ❤️
😊 హాయ్ రాము లక్ష్మణ్ గణేష్ రాజు మీరు చాలా సరదాగా సిల్లీగా చాలా బాగా వీడియో తీశారు చాలా బాగుంది కామెడీ మీ జోకులు చాలా బాగా చేశారు బొబ్బరికాయలు ఉడికించడం చాలా బాగుంది చిన్ననాటి జ్ఞాపకాలు బాగా గుర్తు చేశారు మా అందరికీ సూపర్ వీడియో చాలా బాగుంది👌👌👌👌👍👍👍
Ramu and raju nen me eddariki chala pedda aabhimanini
Hi guys elaunaru ganesh poiyelio peytukuna snacks super 😂raju ky appudeyppudu ti adamani tondaralo salt ekkuva vestaru 😂ramu mee health elaundi eppudu jagrata adbutamina kindalu nature chustunty maakuda akkadiki ravalinpistundi guys 😊
Super samy super duper excited for you all the best super
Thank you ❤️
Super ❤❤❤🎉🎉🎉🎉
Tinaleremo... meeru correct ga ne annaru.... mee videos chala baguntay regular ga chusthuntam...
హాయ్ బ్రదర్స్ నా చిన్నతనంలో మా అమ్మ పొలాల పనిలోకి వెళ్లి ఉడకబెట్టి తీసుకువచ్చే వాళ్ళు మేము తినే వాళ్ళం బ్రదర్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ ❤❤❤
Hii brothers Mee konda medium bagundhi❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉
Araku tribal culture team work ki oka like ❤❤
❤️❤️❤️
Hll anna andina bobbara kayalu kosi garalu cheyandi baguntai
Miru super andi Adhrustamante medhi
Hi atc team meru chupinche millet pantalu arogyaniki chala manchindi meru chala adrustabanthulu Anna ilanti organic pantalu tintunnaru anduke meru chala healthy ga untaru ma prantham lo ilanti bobbarli rajma lanti ginjalu dorakavu anna
Namaste 👋👋 konda midium anna 💐💐💐
Nice brother ❤
Video Chala bagundi ATC...memu tinevi chetha food meeru akada thinedi healthy food ma.
Nice video nice location thanks for video 👍
So nice of you ☺️
Alasandalu pacchivi ayna yendinavi ayna kura chesukuntey baguntundi
And Rayalaseema lo Alasandala garelu regular ga tintaru super ga vuntayi