@@BLikeBINDU బిందు గారు సరదాగా అన్నానండి మీకు వున్నా నౌలెడ్జి లో ఒక వన్ పెర్చెంత్ కూడా నాకు లేదండి అడ్మిరే యూ అలాట్ అండ్ లాట్ అండి మీ లాంటి యూట్యూబర్ ఉండాలండి మా లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యటానికి
Woaaa😂 Great Bond😂.... Luki n mango dhi😅... But.... naaku intavarku teldhu mdam ...lukki boi oka breed ento aneeee😂..... Exact breed name cheptaar anee korutunaaanu 🥰🥦💚... and.... thee SNOOP DOGG iz missing😂.....waat hapn to him🍀And... Vdo last lo meee Outro voice chaaala dul gaa vundhi😢.... Emaindi mdaaam... Meeeru haapi gaaaa vuntaaru kadhaaaa.... B alwez Happi😅.... It doeznt pozibbl to me😅... But U CAN 😃😃😃😃😀🙂🙂🙂🙂😋😘😍🤩😏😎🦖🌛🌛🌛🌛🍇😈🦜💚💚💚💚💚💚💚💚
Robo movie lo e భూమి మీద రెండే అద్భుతము, ఒకటి నువ్వు (ఐశ్వర్య)రెండు నేను (చిట్టి, robo)అంటాడు రోబో నేను a dialogue రాస్తే మరో అద్భుతం ""బిందు ""అని రస్తా Love u ❤❤❤
Namaste bindu garu... morning andhuko chala badha ga lonely vndandi kani mi video valla konchem refresh ga mi lifestyle chusi happy ga anpinchindandi naku kooda milane miru weekends spend chese roju lane na life kooda vndalani korukuntunna andi devudu appudu mi family ki manchi arogyanni peace of mind ivalani korukuntunna andi....take care andi
HELLO BINDHU GARU GOODAFTERNOON HAPPY THURSDAY OM SAIRAM JAYA JAYA SAI SHRADHA SHABHURI HAVE A GOOD DAY AND BEST OF LUCK . CHILAKA CHALA BAGUNDI ME FARMHOUSE LO CHALA CHANGES KANIPISTHUNNAYE. CHALA BEAUTIFUL GA UNNADI AFTER LONG TIME VIDEO COVERAGE CHESTHUNNARU
Ippudu kuda memu sonthintlo ne unnamu kani Naku koncham city location a nachchuthadhandi Andhuku city lo ne illu kattukovalanukuntunnamu So bless me Bindu garu 3
హాయ్ అండీ నమస్తే 🤗🙏ఆ సోప్ చాలా బాగుంది అండీ . మేము అవే వాడాము .నేను చేసినవి అయిపోయాక మళ్ళీ మా అమ్మాయి తయారు చేసి అవే వాడాము. తర్వాత సోప్ బేస్ అయిపొయింది . మళ్ళీ ఆ తర్వాత సమయం లేక చేయలేదు . ఇప్పుడు మీరు చెప్పాక గుర్తుకొచ్చింది అండీ . సోప్ బేస్ కొనాలి అని థాంక్యూ సో మచ్
Pina first floor ki oka pulley pettinchandi edhina bharuvinavi easy gaa steps pani lekundaa ekkinch ochhandi Welder chetha railing ki weding cheyinchavachhu
నమస్తే అండీ . ..🤗🙏pulley కాదు కానండీ ఒక బేసిక్ లిఫ్ట్ లాంటిది పెట్టిస్తున్నాము . అది ఇండస్ట్రియల్ వర్క్ లో కన్స్ట్రక్షన్ సైట్ లలో ఉండే లాంటి బేసిక్ లిఫ్ట్ .ఈ వీడియో లో నేను లక్కీ ని ఒళ్ళో కుర్చోపెట్టుకున్నాను కదాండీ అక్కడ observe చేస్తే అన్నీ కుండీలు ఉంటాయి అక్కడ ఒక చిన్న కాంక్రీట్ platform చేసి ఉంచాము అక్కడే వస్తుంది అండీ . ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఒక్కోసారి అక్కడ నేను ఒక్కదాన్నే ఉండవలసి వచ్చినప్పుడు రాత్రి మెట్ల వైపుకు వెళ్లడం సేఫ్ కాదని ఇటు అది పెట్టించాలి అనుకున్నాము అండీ . అటు మెట్లకు కూడా పాములు చుట్టుకుని ఉంటాయి ఒక్కోసారి అందుకే అండీ .
@@BLikeBINDU emaithenemi .... Meeee oka Paaark lo bulli Dinosaur kudaaa vachiiiie cherindhi anaa maataaaa..... Taaat dino name iz the ""mango"" and tha park name iz .... """"MANGIC PARK"""" ... lik jurassic park 🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦕🦕🦕🦕🦕🦕🦕🦕🦕🦜
టిక్ అవుట్ అని ఒక సబ్బు ఉంటుంది అండీ . దానితోనే స్నానం చేయించాము . దానితో చేయిస్తే 15 రోజుల వరకు ఒక్క పురుగు కూడా పట్టుకోదు అండీ కానీ 15 తర్వాత పవర్ తగ్గిపోయి మళ్ళీ పట్టుకుంటాయి . గంగ కి స్నానం చేయించడానికే ఒంటి మీద చేయి వేయనివ్వడం లేదు ఇక నూనె అస్సలు రాయనివ్వదు అండీ . 🤗
అవునండీ ...🤗🙏లక్కీ ని మాంగో కి అలవాటు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో అసలు వాటి స్నేహం సాధ్యమేనా అనిపించింది మొదట్లో కానీ చాలా త్వరగా కలిసిపోయాయి .
Hi Bindu garu. Mee videos ante chalaa istam naaku. God bless you and your whole family andi😊
🕉️🙏శ్రీ మాత్రేనమః 🙏🕉️
ఈ ప్రకృతి ఎంత అద్భుతమో కదా...
మీరు ధన్యులు తల్లీ 🙏🙏
లోకా సమస్తా సుఖినో భవంతు
🙏🙏
లక్కీ, మాంగో super❤️😊
Lucky and mango are adorable❤❤❤❤ ala chustu undipovachu enta mudduga unnayo kalisi..Dishti teyyandi 😘😘😘😘😘😘😘😘
అవునండీ నాకు కూడా అలాగే అనిపించింది రెండూ ఎంత బాగున్నాయో అనీ థాంక్యూ సో మచ్ అండీ తప్పకుండా తీస్తాను 🤗😍🙏
lucky and mango bonding సూపరండి ❤️❤️
So cute Lucky n Mango Friendship!❤🙂
0:14 .....😂.... Vooooooo... Lukki boi got hiz freeedom in tha Begginninng 🥳🥳🥳🥳🦖🐉🦜
బిందు గారు మీ పైన అలగాలండి లక్కీ అన్నయ్య మాంగో తమ్ముడు కసి అందరు జెంట్స్ అన్నది ఫిమేల్స్ లేవు
😅అయ్యో లేదండీ ఫిమేల్ ని కూడా తెస్తాము . కానీ కొంచెం మాంగో అలవాటు అయ్యాక . అప్పుడు తెస్తాము . 🤗🤗🙏
@@BLikeBINDU బిందు గారు సరదాగా అన్నానండి మీకు వున్నా నౌలెడ్జి లో ఒక వన్ పెర్చెంత్ కూడా నాకు లేదండి అడ్మిరే యూ అలాట్ అండ్ లాట్ అండి మీ లాంటి యూట్యూబర్ ఉండాలండి మా లాంటి వాళ్ళని ఎడ్యుకేట్ చెయ్యటానికి
Woaaa😂 Great Bond😂.... Luki n mango dhi😅...
But.... naaku intavarku teldhu mdam ...lukki boi oka breed ento aneeee😂.....
Exact breed name cheptaar anee korutunaaanu 🥰🥦💚...
and.... thee SNOOP DOGG iz missing😂.....waat hapn to him🍀And... Vdo last lo meee Outro voice chaaala dul gaa vundhi😢....
Emaindi mdaaam... Meeeru haapi gaaaa vuntaaru kadhaaaa....
B alwez Happi😅....
It doeznt pozibbl to me😅... But U CAN 😃😃😃😃😀🙂🙂🙂🙂😋😘😍🤩😏😎🦖🌛🌛🌛🌛🍇😈🦜💚💚💚💚💚💚💚💚
lucky Shih Tzu Gowtham. naaku anipinchindi dull gaa undhi ani..kanee nenu normal gane unnanu Gowtham Thankyou so much for your concern🤗🙏
@@BLikeBINDU The Pleasure is MINE 😎
Robo movie lo e భూమి మీద రెండే అద్భుతము, ఒకటి నువ్వు (ఐశ్వర్య)రెండు నేను (చిట్టి, robo)అంటాడు రోబో
నేను a dialogue రాస్తే మరో అద్భుతం ""బిందు ""అని రస్తా
Love u ❤❤❤
Namaste bindu garu... morning andhuko chala badha ga lonely vndandi kani mi video valla konchem refresh ga mi lifestyle chusi happy ga anpinchindandi naku kooda milane miru weekends spend chese roju lane na life kooda vndalani korukuntunna andi devudu appudu mi family ki manchi arogyanni peace of mind ivalani korukuntunna andi....take care andi
నమస్తే అండీ 🤗🙏. మీ బాధ కు కారణం ఏదైనా అది త్వరగా పోవాలని మీరు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను . థాంక్యూ సో మచ్ అండీ
Your videos are very nice. Where your farm is located
I'm big fan of you Akka.... and lots of love from Ongole
హాయ్ మా రాఘవా థాంక్యూ సో మచ్ 😍❤🤗🙏
HELLO BINDHU GARU GOODAFTERNOON HAPPY THURSDAY OM SAIRAM JAYA JAYA SAI SHRADHA SHABHURI HAVE A GOOD DAY AND BEST OF LUCK . CHILAKA CHALA BAGUNDI ME FARMHOUSE LO CHALA CHANGES KANIPISTHUNNAYE. CHALA BEAUTIFUL GA UNNADI AFTER LONG TIME VIDEO COVERAGE CHESTHUNNARU
నమస్తే అండీ . .ఎలా ఉన్నారు 🤗🙏
hiii akka first like first comment... me vedios chaala prasanthanga ఉంటాయి tq👌👌👌👌👌
హాయ్ మా అనితా థాంక్యూ సో మచ్ 🤗🙏
@BLikeBINDU 💞🤗
Kasi health bagundikada, lucky mango super
లక్కీ దగ్గరగా ఉంటే మ్యాంగోకి వెచ్చగా ఉన్నట్లుంది.
Ippudu kuda memu sonthintlo ne unnamu kani
Naku koncham city location a nachchuthadhandi
Andhuku city lo ne illu kattukovalanukuntunnamu
So bless me Bindu garu 3
మీ కోరిక తప్పకుండా నెరవేరాలని కోరుకుంటున్నాను గౌసియా గారు . 🤗😍🙏
కోడె దూడ బాగుంది మేడం
🤗🙏🙏
Nice vedio
థాంక్యూ అండీ 🤗🙏
🤗🤗🤗
Lucky and mango bonding chala bagundi madam so cute maa house lo koda Shih Tzu dog hundi madam ❤
Hi ra thalli 💐💐❤️
Lucky ,kasi ,mango videos shorts lo pettandi aunty reach kuda perugutundi
Ammo mango lucky allri bagundi
🤗😍🙏
Hai bindu akka nen kuda me lanti life lead cheyalani na dream hope it fulfill soon
హాయ్ మా తప్పకుండా త్వరగా నెరవేరాలని కోరుకుంటున్నాను 🤗🙏
లక్కీ గాడు మంగో కి అమ్మైనాడు అక్క
Hie mam meru oh video lo soap prepare chesaru kada bagunda ..malli prepare chestunnara ..?
హాయ్ అండీ నమస్తే 🤗🙏ఆ సోప్ చాలా బాగుంది అండీ . మేము అవే వాడాము .నేను చేసినవి అయిపోయాక మళ్ళీ మా అమ్మాయి తయారు చేసి అవే వాడాము. తర్వాత సోప్ బేస్ అయిపొయింది . మళ్ళీ ఆ తర్వాత సమయం లేక చేయలేదు . ఇప్పుడు మీరు చెప్పాక గుర్తుకొచ్చింది అండీ . సోప్ బేస్ కొనాలి అని థాంక్యూ సో మచ్
Akka meru lakky ki emfood pedataro em medicine vestaro oka video cheyyandi please
Lucky బాబు attitude star 😂
అవునండీ చాలా ఆటిట్యూడ్ తో ఉంటుంది . 😅shih tzu డాగ్స్ అన్నింటికీ ఆటిట్యూడ్ సహజ గుణం . కానీ అది చూసే మనకు మాత్రం బాగా నవ్వొస్తుంది . 🤗🙏
Hi Andi
హాయ్ అండీ నమస్తే 🤗🙏
Hare rama hare Krishna 🙏🙏
🤗🙏🙏🙏🙏
Hi Bindu family
Memu new House 🏠 kattalanukuntunnamu
Maaku ishtam Aina illu kavalani bless cheyyandi
Bindu garu please
Akka mi entlo lucky mango ala untayo daily vlog petandi
Lucky❤mango ❤❤❤
Pina first floor ki oka pulley pettinchandi edhina bharuvinavi easy gaa steps pani lekundaa ekkinch ochhandi
Welder chetha railing ki weding cheyinchavachhu
నమస్తే అండీ . ..🤗🙏pulley కాదు కానండీ ఒక బేసిక్ లిఫ్ట్ లాంటిది పెట్టిస్తున్నాము . అది ఇండస్ట్రియల్ వర్క్ లో కన్స్ట్రక్షన్ సైట్ లలో ఉండే లాంటి బేసిక్ లిఫ్ట్ .ఈ వీడియో లో నేను లక్కీ ని ఒళ్ళో కుర్చోపెట్టుకున్నాను కదాండీ అక్కడ observe చేస్తే అన్నీ కుండీలు ఉంటాయి అక్కడ ఒక చిన్న కాంక్రీట్ platform చేసి ఉంచాము అక్కడే వస్తుంది అండీ . ఎందుకంటే సమీప భవిష్యత్తులో ఒక్కోసారి అక్కడ నేను ఒక్కదాన్నే ఉండవలసి వచ్చినప్పుడు రాత్రి మెట్ల వైపుకు వెళ్లడం సేఫ్ కాదని ఇటు అది పెట్టించాలి అనుకున్నాము అండీ . అటు మెట్లకు కూడా పాములు చుట్టుకుని ఉంటాయి ఒక్కోసారి అందుకే అండీ .
Hi akka healthy meal videos antey chala istam plz reply 🤌❤
హాయ్ మా నమస్తే 🤗🙏ఫ్యూచర్ లో healthy ఫుడ్ వీడియోస్ తప్పకుండా చేస్తాను
Super madam me form ekada madam
Nice video
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏
Views ekuva vasthundhi pls oka like vesukondi😮
❤❤❤
నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏
Akka video apude ipoindha abha ani anpisthundhii .... Camera man (sachin bava garu ) bale ga thistharu videos....
హాయ్ మా థాంక్యూ సో మచ్ 😅😅🤗🙏
❤🙏
నమస్తే అండీ థాంక్యూ సో మచ్ 🤗🙏
how many acres of land you are farming mam?
3 ఎకరాల 17 గుంటలు అండీ 🤗🙏
Nice
థాంక్యూ అండీ 🤗🙏
I like you akka ❤
లవ్ యు మా 🤗😍🙏
హాయ్ బిందు బంగారం 🥰
నమస్తే అండీ 🤗🙏
@@BLikeBINDU నమస్కారం బిందు తల్లీ 🥰
4:31 .....😅.... Baaaaaga gaaarabam ekkuvaindhiiii THEE PARROT boi ki😅.....
Mdam ji , intaki MANgo boi a grlll aaaa.... 😂.... Telsindhaaaaaa 🦖🦜🦜🦜🦜🍏🦕
Hi gowtham 🤗 అవును కొన్ని డేస్ లోనే మాంగో గారాబం ఎక్కువైంది . చిలుకలు తెలివైనవి కూడా. మాంగో మేల్ బర్డ్ గౌతమ్ . 🤗🤗
@@BLikeBINDU meeru anaaru kadha gender telsukovtam chaala kastam anee... E species of parots ki... But hw can u knw...plz tel 🦜
daani kaliki oka ring untundi... aa ring meeda oka serial number untundi. daanitho aa pet shop vallu adhi male aa female aa anedi cheptaru 😊
@@BLikeBINDU emaithenemi .... Meeee oka Paaark lo bulli Dinosaur kudaaa vachiiiie cherindhi anaa maataaaa.....
Taaat dino name iz the ""mango""
and tha park name iz ....
""""MANGIC PARK"""" ...
lik jurassic park 🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦖🦕🦕🦕🦕🦕🦕🦕🦕🦕🦜
Madam namaste
నమస్తే అండీ 🤗🙏
Hi Bindu garu How are you
హాయ్ గౌసియా గారు నమస్తే అండీ ..బాగున్నాము అండీ మీరు బాగున్నారని ఆశిస్తున్నాను 🤗🙏
Hi
Snaanam posinaakaa baaga aaraaka vepa nune raasthe minnallulu avi raakundaa untaayi aavulaki dhoodaliki
టిక్ అవుట్ అని ఒక సబ్బు ఉంటుంది అండీ . దానితోనే స్నానం చేయించాము . దానితో చేయిస్తే 15 రోజుల వరకు ఒక్క పురుగు కూడా పట్టుకోదు అండీ కానీ 15 తర్వాత పవర్ తగ్గిపోయి మళ్ళీ పట్టుకుంటాయి . గంగ కి స్నానం చేయించడానికే ఒంటి మీద చేయి వేయనివ్వడం లేదు ఇక నూనె అస్సలు రాయనివ్వదు అండీ . 🤗
First view
Kashi and lucky friendship is super ma'am ❤
Kaasi neck ki tie chesina beads seems like it's become tight
నేను కూడా అలా అనిపించే చూశాను అండీ . వదులుగానే ఉంది.ఇంకొన్ని రోజులుపోయాక కొంచెం టైట్ అవ్వొచ్చు . థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ కన్సర్న్ అండీ 🤗🙏🙏
Hi bindu garu
నమస్తే అండీ 🤗😍🙏
🐶♥️🦜👌😄
Hi akka
Nade first comment
హాయ్ మా నమస్తే 🤗🙏
Nene fist view
హాయ్ మా
Avunu chala chali gaa undi
ఈసారి ఉర్లలోనే కాదు సిటీ లో కూడా చలి బాగానే ఉంది అండీ . .🤗🙏
కోడి కూతలు పక్షులు కిల కిల లు చిలుక పలుకులు కుక్కల భౌ భౌ లు ఆవుల అంబా లు ప్రకృతి పులకరించే హాయి లు దీని వెనుక ఇష్టం అయిన కష్టం కు 💐💐💐💐😘
Lucky ,mango friend ship adhurs...... lucky and Kaadsi larugulu pedthuntey entha bagundho......idhi kadha asalu sisalyna jeevana vidham
అవునండీ ...🤗🙏లక్కీ ని మాంగో కి అలవాటు చేయడానికి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో అసలు వాటి స్నేహం సాధ్యమేనా అనిపించింది మొదట్లో కానీ చాలా త్వరగా కలిసిపోయాయి .
@BLikeBINDU lucky gaadi potta kindhiki dhoori porhundhi mango......
మీ మామిడికాయ భలే ఉన్నాడు తోట పురి మామిడి పండు లా ఉన్నాడు లక్కీ అల్లరి ఎక్కువ అవుతుంది కదా, కాశి ముద్దు వస్తుంది. 😄
తోతాపురి మామిడికాయా 😅😅అవునండీ 🤗🤗🙏
❤❤❤❤
Hii akka
హాయ్ మా నమస్తే 🤗🙏