అమ్మ ఈ రోజుల్లో మంచి మాట ఎవరికి చెవికి ఎక్కదు అమ్మ మనం నీతి గా నిజాయతీ గా ఉంటే ఒకరి మనసు నొప్పించకుండా ఉంటే చాలు అమ్మ భగవంతుడు ఒకరికి సాయం చేసే గుణం ఉండాలి అమ్మ
Kaliyugam lo manchi ki stanam ledandi , nenu na husband andari ki melu chesam , but undi lenidi chusukokunda, ofcourse ma gurunchi alochana lekunda ayana okavaipe kutumbam lo andariki seva chesthe nenu intlo, ippudu 60 datai ayanaki financial problems ga health padai enno struggles face chestunaru intiki duram ga , pillalu badyatalunai, em cheyalo theliyadu , andaru dooram pettaru, mana kosam kuda alochinchali , aa comment pettinavari udhesyam kuda adeayundochu , asahyam ane word thappithe,
అమ్మ నాన్న గారు చనిపోయినప్పుడు ఎవరు కూడా మా సొంత వాళ్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు ఎవరైనా వస్తే తెలియనివాళ్లు భోజనం పెట్టేది మాకు ఉన్నంతలో కడుపునిండా పెట్టి పంపించేది అదేనేమో ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మా అమ్మ నాన్న కర్మ కాండల కి మా దగ్గర ఉన్నవని డబ్బులు ఇచ్చారు నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్లు చేసిన మంచి పని దేవుడు చూశాడు మీరు అంటారుగా మనం ఎంత ఇస్తే అంతకు రెట్టింపు దేవుడు మనకు కలుగజేస్తాడు❤❤❤❤❤❤❤
Hi Jaya Garu Mee Journey Matalu Chala Happyga Uvnnadhi Jaya Garu Ee Rojulalo Okarini Aalayina Avamanaparachala no Alochistinnaru Treand Eelage uvnnadhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Hi.. Mahalakshmi...... ఆహా.. ఒక foreigner మహాలక్ష్మి అని పిలిచారంటే అది కదా greatness.. U r great అండి. మీలో అమ్మవారు కనిపిస్తారు. మీతో పాటు మేమందరం malesiya అంత కలయ తిరుగుతున్నట్టున్నాము. ధన్యవాదములు.
అమ్మా మీరు ఎన్నో కష్టాల్లో నుండి, మంచి ఆలోచనలతో బయటపడ్డారు కదా, అందుకేనండి మీకు మాలాగే కష్టాల విలువ బాగా తెలుసమ్మా, మంచి మంచి మాటలతో, సుందరమైన దృశ్యాలను చూపిస్తున్నారు, మీరు చేయించే పూజలో వీలైతే "సుస్వర వాణీలు" అని నా పేరును కూడా చేర్పించండి🙏🏼
Mee videos chudadam happy,Mee maatalu Chevelo Thena vesenatuluntundi,,,,,Alaanti memalini Negative ga comments peduthunaarante ,,,Vaala ni Amanaalo kuda teliyadam ledu. Meeru chepindi Correct 💯 Mee videos chuse baagyam kalagadam god gift maa ,,,🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
Hii amma meru negative ni kuda chala positive ga cheptaru amma .nenu youtuber ni mimalini chusi chala nerchuknanu amma. thank you . pratidi correct ga cheptaru .
Hi amma. Meeru akka valla gurinchi cheppandi 100%correct. Nenu monna Sandhya akka ni koti deepotsavam program lo kalisinapudu, meetho matladalani adiganu akka antha busy lo kuda no chepthe nenu badha padatanani meetho matladincharu. I felt very happy.
జయమ్మ నేను అన్నపూర్ణ నేను కూడా మచిలీపట్నంలోని పుట్టి పెరిగాను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాను మీ వీడియోస్ అన్ని చూస్తాను కామెంట్స్ ఎక్కువగా పెట్టలేక పోతున్నాను మీ మలేషియా ట్రిప్ మమ్మల్ని కూడా తీసుకెళ్లినట్టు గా అనిపిస్తోంది మీ మాటలు ప్రదేశాలు అన్ని చాలా బాగున్నాయి ఇప్పటినుండి వెంట వెంట కామెంట్ పెట్టాలని అనుకుంటున్నాను
హాయ్ అమ్మ నా పేరు భవాని నాకు ఒక పాపమ్మ నా భర్త నా భర్త వాళ్ళ ఫ్యామిలీ నన్ను మా పాపకి చాలా అన్యాయం చేశారుఅమ్మ మెయింటెనెన్స్ కేసు వేశానమ్మ అది నడుస్తుంది కోటికి ఇంకా రిప్లై ఇవ్వట్లేదు అమ్మ పాపతో చాలా సఫర్ అవుతున్నాను నాకు ఏదైనా ఒక ఉద్యోగం చూపించండి అమ్మ
Manam ede chesthe ade tirigi vastundhi ani meru eppudu chepthuntaru..chala currect amma..naku chala estamina mata adi.me manchi manasuku me adapillala tho patu maridi gari rupamlo oka manchi kodukunu meku God echaru.me eddarini chusthe talli koduku lane anipistharu.thank god
Amma nenu kuda melagane bee positive ga untanu andhukenemo meetho conect ayyanemo anipithundhi maa entlo vallu andaru Amma channel lo video video chusavaa ani adugu tharu entha baguntundho happy undhi❤❤❤❤ naperu swapna ❤❤❤❤
Peddhamma garu u r strong woman. Meru ala pettey comments ki yendhuku meru feel avuthunnaru meru andhari meru anubavinchina anni vishyalu mana andhariki cheppthunnaru. Aa Manchey manalni kapaduthunndhi.
Aa place yentha peace full ga hayiga undo ralla madya neellosthunte natural beauty wah adbhutham happy ga aaswadinvhandi God meeku awakasam echhadu.avunu akkade meeru family members gurinchi Pooja cheyala India lo kuda cheyochhu kadandi.aa God ekkada lera andi? Veelu kudara nappudu srama voddu.
Amma meru cheppinattu Sankatahara chaturthi mudupu September lo kattanu maa aa korika sagam వరకు aindi inka sagam aite nenu చాలా చాలా happy amma ,appudu villu chusukoni memmalni kalusata amma...
Hi amma negative nu receive chesukovatam lo enni chusi ee stage lo unnanu ane anubhavam vinipistondhi naku meeru trip nu aaswadincharu anukuntunnanu sahayam cheyyatam anedhi goppa vishyam ma parents chadivinchina pillalu ippudu settle ayyi vere vallaku help chestunnaru amma ma amma chala santhoshapadedhi meeru me trip nu njy chesaru kada tc bye amma
Evarikaina help cheyali ani vuntundhi kani chala problem s vunai e madya ma varu 20 lakhs appu chesaru e kastam nunde nenu save kavali ani devudeni korukonde amma❤
ఒక మనిషి మనసును బాధ పెట్టిన మీరు మళ్లీ తియ్యగా చెప్పే విధానం బాగుందమ్మా అందుకే అందరికీ అమ్మ అయ్యారు
Ammaa valla matalu patinchukokandii..Naku Mee gurunchi bagaa telusu...u will say only good words to all of us...ur real inspiration for me...
Chaala bagundi amma 🎉🎉video superb 👌
లోకేషన్ చాలా బాగుంది అమ్మ మీతో పాటు మే ము చూస్తున్న ము అమ్మ ❤ Happy గా వుంది
చాలా మంచి విషయాలు చెప్పారు అమ్మ నమస్తే 🙏
అవును మంచి మనసున్న వాళ్లు 40% సమాజం లో వున్నారు , మీ లాగే ఆలోచించే వాల్లు తక్కువగా vuntarandi, అక్కడ అందరు freindly ga యెంత bagunnaru
చాల చాల బాగుంది mam. Very detailed shoot
అమ్మ ఈ రోజుల్లో మంచి మాట ఎవరికి చెవికి ఎక్కదు అమ్మ మనం నీతి గా నిజాయతీ గా ఉంటే ఒకరి మనసు నొప్పించకుండా ఉంటే చాలు అమ్మ భగవంతుడు ఒకరికి సాయం చేసే గుణం ఉండాలి అమ్మ
Kaliyugam lo manchi ki stanam ledandi , nenu na husband andari ki melu chesam , but undi lenidi chusukokunda, ofcourse ma gurunchi alochana lekunda ayana okavaipe kutumbam lo andariki seva chesthe nenu intlo, ippudu 60 datai ayanaki financial problems ga health padai enno struggles face chestunaru intiki duram ga , pillalu badyatalunai, em cheyalo theliyadu , andaru dooram pettaru, mana kosam kuda alochinchali , aa comment pettinavari udhesyam kuda adeayundochu , asahyam ane word thappithe,
హ్యాపీ జర్నీ అండి🎉❤ సంతోషంగా అన్ని చూసి రండి
అమ్మ నాన్న గారు చనిపోయినప్పుడు ఎవరు కూడా మా సొంత వాళ్లు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అప్పుడు మా అమ్మ ఉన్నప్పుడు ఎవరైనా వస్తే తెలియనివాళ్లు భోజనం పెట్టేది మాకు ఉన్నంతలో కడుపునిండా పెట్టి పంపించేది అదేనేమో ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మా అమ్మ నాన్న కర్మ కాండల కి మా దగ్గర ఉన్నవని డబ్బులు ఇచ్చారు నాకు అనిపిస్తూ ఉంటుంది వాళ్లు చేసిన మంచి పని దేవుడు చూశాడు మీరు అంటారుగా మనం ఎంత ఇస్తే అంతకు రెట్టింపు దేవుడు మనకు కలుగజేస్తాడు❤❤❤❤❤❤❤
హాయ్ అమ్మ భగవంతుడు సాక్షిగా అని చెప్పిన సరే వినని వారికి ఆ భగవంతుడు కూడా వారిని మార్చలేరు అమ్మ హ్యాపీ జర్నీ అమ్మ జాగ్రత్తగా ఇంటికి
Hi Jaya Garu Mee Journey Matalu Chala Happyga Uvnnadhi Jaya Garu Ee Rojulalo Okarini Aalayina Avamanaparachala no Alochistinnaru Treand Eelage uvnnadhi ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Locations chaala bagunnayandi.Meeto patu maaku chupinchinanduku chaala thanks Jaya garu
Hi.. Mahalakshmi...... ఆహా.. ఒక foreigner మహాలక్ష్మి అని పిలిచారంటే అది కదా greatness.. U r great అండి. మీలో అమ్మవారు కనిపిస్తారు. మీతో పాటు మేమందరం malesiya అంత కలయ తిరుగుతున్నట్టున్నాము. ధన్యవాదములు.
Video n ur message is excellent jayagaru naaku meeru enni hearts iccharo chupincha galaru
Madugunilagothram.P.Srinivas Reddy P.Arvind Reddy. నేను మీ వీడియోస్ రోజు చూస్తాం.
మరి అంత కామెంట్ అవసరం లేదా ఆమె ఎవరికో దేనికి ఆమెకి అసహ్యం ఎందుకు వస్తుంది మంచి మాట వినాలంటే ఎవరికైనా అసహ్యం గానే ఉంటుంది లే
దయచేసి జరిగారు పిల్లల కోసం మా కోడళ్ళు వినితా మరియు శీపియ పేరుతో పూజ చేయిచండి
Amma 🌹🙏. All the Best .
బాడ్ కామెంట్స్ గురించి మీరు పెద్దగా పట్టించుకోకుండా అమ్మ
Baga enjoy cheyandi all tha best
In USA I SAW That people very friendly 😊, without any jealous
అందరూ ఒకేలా ఉండరు గా అమ్మ
మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి అమ్మ బ్యాడ్ కామెంట్స్ గురించి పట్టించుకోకండి
అమ్మా మీరు ఎన్నో కష్టాల్లో నుండి, మంచి ఆలోచనలతో బయటపడ్డారు కదా, అందుకేనండి మీకు మాలాగే కష్టాల విలువ బాగా తెలుసమ్మా, మంచి మంచి మాటలతో, సుందరమైన దృశ్యాలను చూపిస్తున్నారు, మీరు చేయించే పూజలో వీలైతే "సుస్వర వాణీలు" అని నా పేరును కూడా చేర్పించండి🙏🏼
Mee maatalu maaku chaala istam Amma❤
Negetive comments vesevalla manasthithi Edo telusthundi, postive ga think cheyyali, positive results untayi....mee channel lo anta positivity ne amma, evaribbisham emo kani ....Nenaithe roju okati nercukuntunnanu....
Mee videos chudadam happy,Mee maatalu Chevelo Thena vesenatuluntundi,,,,,Alaanti memalini Negative ga comments peduthunaarante ,,,Vaala ni Amanaalo kuda teliyadam ledu. Meeru chepindi Correct 💯 Mee videos chuse baagyam kalagadam god gift maa ,,,🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
జయ.గారు.మీకు.నచ్చినది.మీరు.చేయండి.మీరు.మీకోసంచయండి.ఎదుట.వాళ్ళ.మాట. పట్టించు.కోవడ్డు.మీరు.మంచి.చేస్తున్నారు.మీమాట.పదిమందికి.సహాయం.చేస్తున్నారు
అమ్మ నమస్తే అమ్మ నా పిల్లలు నార్మల్గా చదువుతున్నారు అమ్మ మా పిల్లల కోసం కూడా మీకు వీలైతే పూజ చేయించండి అమ్మ
Super అమ్మా ❤ my name kondeti sudeeshana,,, me videos first nudi flow ivtunanu,,,, madi srikakulam, Etchrla village
Amma meeru maatiki bhagavantuni Sakshi ga anoddamma. evari kosamo excuse adagavaddamma. manchi mata chappay vallani elanay ❤chustadaa. 🙏🙏manchivallaki manchivallay tarasapadTaramma ❤
Hi jaya akka meru chala baga cheparu akka meru super women బాధపడకండి ❤❤❤❤❤
Goodafternoon jayagaru❤❤❤❤❤
వీడియో బాగుంది అమ్మ 👏
Lokamlo Inka manchi thanam vundabatte varshalu paduthunnai aharam dorukuthondi maleshiya super tqs
నిజమే అమ్మ మీరు చెప్పిన వి
Amma iam so happy. Na Peru Roopa. Naku marriage ae 8years aendhmma.nakosame chesthunaremo ani naku anipisthundama.nanu gurthupetuko amma.
Amma anni places chusi enjoy chestunnanu,
Hi vadinamma good afternoon andi video bagundhi vadinamma
Super amma ❤
అమ్మ నమస్కారం అమ్మ ❤
Vadhina metho patu memu kuda Malaysia tour enjoy cheshunam vadhina happy garni
Super super amma
Wish you happy journey to you n babai garu 🌹🌹
Sahayam ante asahyam anadam ento vintha ga vundi.avidaki kastam vachinappudu telusthundi daani viluva
👌👌👌
Super amma🎉🎉❤❤❤🙏🙏🙏
Super Amma 🙏🙏🙏
Hi amma e part chusthe manasuku hayyaga vundhi baga cheepparu
Hii amma meru negative ni kuda chala positive ga cheptaru amma .nenu youtuber ni mimalini chusi chala nerchuknanu amma. thank you . pratidi correct ga cheptaru .
Happy journey
Amma maa ammayiki kuda anukulamaina varudu doriki vivahamai valla vaivahika jeevitam etuvanti odidukulu lekunada santoshanga undalani subrahmanya swamiki Pooja cheyinchandi please.
Hi peddamma e samajamlo manchi chedu remdu untai manchi meeru chedu mimmalani anevaaru meeru manchi ga munduku sagipondi 👍hi babai 👍👌love you peddamma ❤😘🙏
Happy ga undi amma
Amma Mee valana Maleshia chustunnamu yevari maatalu pattinchukokandi ❤❤❤
Hi amma.
Meeru akka valla gurinchi cheppandi 100%correct.
Nenu monna Sandhya akka ni koti deepotsavam program lo kalisinapudu, meetho matladalani adiganu akka antha busy lo kuda no chepthe nenu badha padatanani meetho matladincharu.
I felt very happy.
జయమ్మ నేను అన్నపూర్ణ నేను కూడా మచిలీపట్నంలోని పుట్టి పెరిగాను ప్రస్తుతం హైదరాబాదులో ఉంటున్నాను మీ వీడియోస్ అన్ని చూస్తాను కామెంట్స్ ఎక్కువగా పెట్టలేక పోతున్నాను మీ మలేషియా ట్రిప్ మమ్మల్ని కూడా తీసుకెళ్లినట్టు గా అనిపిస్తోంది మీ మాటలు ప్రదేశాలు అన్ని చాలా బాగున్నాయి ఇప్పటినుండి వెంట వెంట కామెంట్ పెట్టాలని అనుకుంటున్నాను
Positive approach to comments and nice video
నమస్కారం అమ్మ
memu మలేషియా వచ్చినట్లు ఉంది మం❤🎉
Hi amma nice vidio enjoy.❤❤❤❤❤❤
Ee video lo first 3 minutes eevideo ke highlight Amma.
Meeru cheppindhi correct Ammaa manam appullo unte okarukuda dhaggarikiraaru
Amma maa pillalu gurinchey chanchandey charn suddher Amma ❤🎉❤🎉❤
Aunu Amma God bless you Thalli
అమ్మ మా పాపా పేరు sow👌 శ్రీ అమ్మ
వివాహము తొందరగా జరగాలి అని పూజ చెప్పండి అమ్మ usha గారు కి చెప్పండి అమ్మ
అమ్మ మీరు అన్ని మంచే చెప్తున్నారు మంచి మాటలే నాకు అమ్మ లేదమ్మా మీరు మాట్లాడుతుంటే మమ్మీ గుర్తొస్తుంది
Meeru untha positive ga vuntaru andharu ala vundaru e rojuloo amma
Amma metho patu memu kuda malaysia tour enjoy chesthunam amma😊
Chala Baga chepparu 👍🙏👏👏👏
👋👌👌👌👍
హాయ్ అమ్మ నా పేరు భవాని నాకు ఒక పాపమ్మ నా భర్త నా భర్త వాళ్ళ ఫ్యామిలీ నన్ను మా పాపకి చాలా అన్యాయం చేశారుఅమ్మ మెయింటెనెన్స్ కేసు వేశానమ్మ అది నడుస్తుంది కోటికి ఇంకా రిప్లై ఇవ్వట్లేదు అమ్మ
పాపతో చాలా సఫర్ అవుతున్నాను నాకు ఏదైనా ఒక ఉద్యోగం చూపించండి అమ్మ
Manam ede chesthe ade tirigi vastundhi ani meru eppudu chepthuntaru..chala currect amma..naku chala estamina mata adi.me manchi manasuku me adapillala tho patu maridi gari rupamlo oka manchi kodukunu meku God echaru.me eddarini chusthe talli koduku lane anipistharu.thank god
🙏
Amma nenu kuda melagane bee positive ga untanu andhukenemo meetho conect ayyanemo anipithundhi maa entlo vallu andaru Amma channel lo video video chusavaa ani adugu tharu entha baguntundho happy undhi❤❤❤❤ naperu swapna ❤❤❤❤
Harerama hare krishna amma
Chala bagundi Amma. Andaru bagundali Ani Puja cheyinchandamma.
Evari maatalu pattinchukovadu amma meru ane manchi panule chestharu ane manchi maatalu cheptharu merante naku chala estam amma baga enjoy cheyandi❤
🙏🙏💐💐👌👌
❤❤❤❤❤
🙏 Happy 🙏 Amma 🙏🙏
Usha devineni
Mi vidio kosam roju eduru chustanu
Peddhamma garu u r strong woman. Meru ala pettey comments ki yendhuku meru feel avuthunnaru meru andhari meru anubavinchina anni vishyalu mana andhariki cheppthunnaru. Aa Manchey manalni kapaduthunndhi.
Thanks for ur prayers andi. Need them very badly.
Antha. Anchi. Famiy meku dorakadam. Arustam really manchivallaku. Manchevalle. Dorukutaru
Amma mas papa peru Mounika santhanm kosam puja cheyinchandi pls
👌👌👌💞🎉
Super akkaaku Malesiya chupinchunnaru
ChalaBagaChapparuAamma
లొకేషన్ చాలా బాగుందమ్మా అమ్మ చాలా చాలా లొకేషన్ చూపించాలమ్మ మాటలు పడే పరిస్థితి వస్తుంది 🙏👍👌
Aa place yentha peace full ga hayiga undo ralla madya neellosthunte natural beauty wah adbhutham happy ga aaswadinvhandi God meeku awakasam echhadu.avunu akkade meeru family members gurinchi Pooja cheyala India lo kuda cheyochhu kadandi.aa God ekkada lera andi? Veelu kudara nappudu srama voddu.
Amma love u so much amma .I like the way of life you have been doing is good. Once you have come to Bangalore. 😊
అమ్మ మా పిల్లలు పేరు మీద పూజ
చెయండి
ఉదయ్ శంకర్
అబి. రామ్
Enjoy ❤🎉 Amma
Amma meru cheppinattu Sankatahara chaturthi mudupu September lo kattanu maa aa korika sagam వరకు aindi inka sagam aite nenu చాలా చాలా happy amma ,appudu villu chusukoni memmalni kalusata amma...
Hi amma negative nu receive chesukovatam lo enni chusi ee stage lo unnanu ane anubhavam vinipistondhi naku meeru trip nu aaswadincharu anukuntunnanu sahayam cheyyatam anedhi goppa vishyam ma parents chadivinchina pillalu ippudu settle ayyi vere vallaku help chestunnaru amma ma amma chala santhoshapadedhi meeru me trip nu njy chesaru kada tc bye amma
Evarikaina help cheyali ani vuntundhi kani chala problem s vunai e madya ma varu 20 lakhs appu chesaru e kastam nunde nenu save kavali ani devudeni korukonde amma❤
Amma. Maliseya chala bhaga chupetha. Vunaru🎉🎉
మా అబ్బాయి 88 వ సంవత్సరంలో పుట్టాడు ఇంకా పెళ్ళి కాలేదు పాలాద్రి గోత్రం వీర వెంకట కృష్ణారావు పూజ చేయించండి
You are right mam 🙏👍 good afternoon mam my mom and my family members fallowing u mam 🙏💐🌹👏