Rear 150 Types Of Fruit Plants Nursery | అరుదైనా పండ్ల మొక్కలు దొరికే నర్సరీ | Shiva Agri Clinic
HTML-код
- Опубликовано: 26 сен 2024
- Rear 150 Types Of Fruit Plants Nursery | అరుదైనా పండ్ల మొక్కలు దొరికే నర్సరీ | Shiva Agri Clinic
#fruitplantnursery #rearfruitplants #fruitplants #Thailandfruitplants #shivaagriclinic
జడ్చర్ల టౌన్, మహబూబ్ నాగర్ జిల్లా లో 150 రకాల పండ్ల మొక్కలకు కేంద్రంగా కృష్ణ రెడ్డి గారు నాణ్యమైన మొక్కలు అందజేస్తూ ఎవరికి తెలియని వివిధ జాతులను పరిచయం చేస్తూ GKR పండ్ల మొక్కల పేరిట నర్సరీ ఏర్పాటు చేసారు.వారి వద్ద ఉన్న వివిధ మొక్కల గురించి మనకు తెలిపారు.
GKR పండ్ల మొక్కల నర్సరీ సెల్ : 9618259433
--------------------------------------------------------
Contact Shiva Agri Clinic® :
By Mail :
Shivaagriclinic@gmail.com
Connect With Our Social Media Platforms :
↪️Follow us on Instagram :
/ shiva_agriclinic
↪️Follow us on Facebook page :
/ shivaagriclinic5
♻️❇️Join In Our whatsapp group with below link :
chat.whatsapp....
♻️❇️Join In Our Telegram group with below link :
Shiva Agri Clinic
t.me/ShivaAgri...
Title : Rear 150 Types Of Fruit Plants Nursery | అరుదైనా పండ్ల మొక్కలు దొరికే నర్సరీ | Shiva Agri Clinic
నమస్తే సార్ చాలా రకాల మొక్కలు చూసాను సార్ మీ దగ్గర. మేమే ఒక 50 రకాల మొక్కలు కొన్నాము. పదిరకాల ఫ్రూట్స్ వస్తున్నాయి చాలా సంతోషం సర్ థాంక్యూ.
Tq
50 varieties buy chasi 10 mathram fruits vasthunaya
మీ నర్సరీలో మంచి మొక్కలు ఉన్నాయి మీరు ఇచ్చే రేట్లు కూడా రీజనబుల్ గా ఉన్నాయి మేము వచ్చి పర్సనల్గా తీసుకోవాలనుకుంటున్నాను
ఇన్ని మొక్కలు ఉన్నాయని ఇప్పుడే తెలిసింది bro 👌
Tq..
Keep Watching our videos..
@@ShivaAgriClinicbeen e
Ride the
Konnara sir
మంచి వీడియో అండి. ఇంత గొప్ప వ్వక్తి పరిచయం చేశారు. మంచి నర్సరీ. తప్పకుండ vastam
Tq
4 years back vinna e nursery gurinchi , podam podam ani anukuntunna but pole , e rainy season lo po ravali pakka , Tq shiva anna
పెద్దభాపు...నువ్ మహానుభావడివే....మంచి మనసు.ఉన్నోడివే...నీ అనుభవం చాలా మందికి..ఉపయోగపడుతుంది.నువ్ ప్రకృతి బిడ్డవే...
Tq
You are great sir Krishna Reddy gaaru you are so experienced in different types of plants 🪴 your guidance is very helpful to us and for young generation in future ❤
Tq
krishna reddy garu meeru annirakala international fruit trees techhi ammutunnanduku matram mimmulanu manaspoorthiga abhinandistunnanu
Tq Sir
Super information Shiva ni viedoes maku chala use aithunai
తమ్ముడు మేముండేది షాద్నగర్ లో ఉంటాము ఫస్ట్ టైం చూస్తున్న ఎన్ని రకాల పండ్ల మొక్కలు ఉంటాయని నాకు తెలియదు మీ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను కూడా నర్సరీకి వెళ్లి అక్కడ నచ్చిన పండ్ల మొక్కలు తెచ్చుకుంటా థాంక్ యు తమ్ముడు కొత్త పండ్ల మొక్కల గురించి చూపించినందుకు❤❤
Tq anna
Address
Jadcharla
One of the Best useful Videos of Your's.. Helpful to Non formers also..
Tq..
మీ వద్ద పదివేల రూపాయలు పెట్టి 28 మొక్కలు ఖరీదు చేసినాను. మూడు ఫీట్ల కూరగాయల సంచిలో ఈ 28 మొక్కలు పెట్టి పంపించారు. గడ్డి పోచల మాత్రం మందమున్న ఈ 28 మొక్కలను ఎర్రమట్టిలో పెట్టి 28 సంచులను పంపించారు. ఈ గడ్డి పోచల మందమున్న మొక్కలు బతుకుతాయో లేవో తెలియదు. మమ్ములను చాలా నిరాశకు గురిచేసింది. మొక్కలకు మీరు చెప్పిన రేటును నేను చెల్లించాను. వినియోగదారుల సర్వీస్ ఏమాత్రం బాగుగా లేదు. మీ వద్ద మంచి మొక్కలు ఆరోగ్యకరమైన మొక్కలు అన్నీ ఉంటే మాత్రమే చెప్పండి.
Tq for feedback🌱
Nenu kuda 9000 rs plnts konnanu. Money weast ayyai. Total 22 plants ki 9 plants ok, rest all dead. Parking is too poor, Service Baledu.
Tq for feedback
Good message
Tq
Chala manchi variety plants, super Shiva garu
Tq
Excellent video shared. Thank you both . All fruits at one place
Tq ajay garu
చాలా మంచిగా చేప్పినారు
Tq
Krishna Reddy sir is a Sincere Man
Q and Q Nursary
Tq
Sir can we grow these plants in pots for terrace garden?
Chala bagaundi babai very nice 🙌🙌🙌👃
Excellent Information Sir.Very good maintaining Nursery Reddy garu. I want to visit your Nursery
Tq
Very good collection of plants.... Cost little bit expensive
Tq for feedback
Excellent sodara nice video super
Tq
సూపర్ అన్న
Tq🌱
Really awesome...so many verieties... 🙏
Tq sir
Nursary plant onar supar ga cheperu nice
మొక్కలు ఏమో చిన్నగా ఉన్నాయి.....రెట్లు ఏమి ఎక్కువగా ఉన్నాయి.......
ప్రతి పంచాయితీ కి సమిష్టి ఆదాయం కోసం పల్ల మొక్కలు ఎక్కువగా చెరువు గట్ల మీద నాటడం అవసరం
Chala chala useful and best video edi super sir🎉🎉
Tq jyothi mam🌱
Must visit this nursery.. I will visit with my family
Tq
Thank you shiva brother valueble information provided,
I need to search different fruit plants it's very close to our place👍
Tq bro.. Watch our regular content and support the farming
Vivaram gaa u tuber adugutunnaru, yajamaani baagaa cheputunnaaru.
Tq mam
సప్తగిరి నర్సరీ లో కంటే ఈ నర్సరీ లో రేట్స్ తక్కువగా ఉన్నాయి
Falsa is Grewia Asiatica, whereas Janapandlu(janakayalu) is Grewia damine. These 2 are different
Nice
Very Interesting Nursery, I didn't see this kind of fruits plants in my life
Tq for feedback
Very good plantation sir
Tq sir
any how clear ga explain chesaru
Inka poola chetlu unnayi avi inko video sir
ఈ మొక్కలను అమ్మిన తరువాత వాటిని నాటటం, పెంపకం, సస్యరక్షణ మొదలగు విషయాలలో మీరు (ఏవైనా పుస్తకాల వంటి వాటి సహాయంతో) సహాయ సహకారాలు అందించుతారో లేదో తెలుప విజ్ఞప్తి.
Oka video chesthamu
Thank you🙏 so much sir
Tq sir
Excellent information
Tq
Variety ki single plant ayina istara sir, chala manchi fruit varieties chupinchaaru, Thank you sir
Estharu..
Nice video
Tq🌱
Very good work
Tq🌱
Sir, andulo pot lo pette rakamu, terrace garden ki evi suitable anedi meeradagaledu .small spaces vallaki drums lo rakamu evi vasthayo kanukkoni chepandi
Apedayanaku Thelugu Radaa...
Chaalaa rakaalu vunnaayi.
Yes
Tumba dance number one plants good❤
Super thammudu. Chaala thanks ee vedio teesinanduku. Useful vedio
Tq..
Nenu kuda ekkade tesukunna chala bagunnvi
Tq fr feedback
Good information
Tq
Manch use avuthundhi ❤
Tq
Good information brother....
Hybrid జామ, మామిడి దొరుకుతాయా అక్కడ.?
Untayi...
Thanks for replying in Instagram broo. Soursop plant ekkada dorukuthaayo thelidu ippudu thelsukunnaa.
Tq watch our regular updates for more..
Reddy garu on line lo plants( fruites), inti zen or imported plants live papagalara🤔
సూపర్ నా
Tq
Cream fruit kadu sir adhi milk fruit/star apple e rendu names daniki vaadutharu
Barbadas cherry kaadu adi baraba antaru ... pullaga untadi thinaleru ekkuva .
అవి అన్ని hybrid అ దేశి అ❤
Kalapadi mango is not imported it is Tamil nadu,kerala variety. It is double seasons mango.
ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తులను వీడియో చివరలో ఇన్ని ఫ్రూట్స్ అందరూ పెంచుకోలేరు, సో "మీరు రుచిపరంగా మరియూ ఆరోగ్యపరంగా అందరూ పెంచుకుని తీరాల్సిన బెస్ట్ చెట్లు ఏమిటో మీ అనుభవంలో చెప్పండి" అనే ప్రశ్న అడగండి.అది చాలా మందికి ఉపయోగం గా ఉంటుంది.
Exlent collection sir
Tq
Maku star fruit sweet ani chepparu sir but eppudu adhi kasindhi pullaga undhi sir
👌👌👍👍
🎉GOOD JOB SIR,
Tq
Velvet apple plant konakandi... kerala lo a plant ni scrap chesaru ...a scrap ni teesukochi ammughunaru
Excellent 👌
Tq
Wonderful vedio. Keep it up
Tq
మీ దగ్గర ఉన్న పండ్ల మొక్కలన్నీ రెండు చొప్పున నాటితే ఎంత భూమి అవసరం ఉంటుందండి
500 gaz
Nice Video.
Tq
Sir modata mee clients cmments ku samadhanamivvandi.
Thank you bro.
Needed information provided
Tq
Exlent video sir
Tq
We have all varieties of fruit plants
Please share your address very nice and happy to hear about all the fruits
In video given all details plz check
sir meeru iddaru kuda fruit plants yokka dharala paine concentrate chestunnaru kani aa mokka perige vidhanam size terrace gardens ki anukulama kada cheppatledu. malli video teesi anni vishayalu vivaranga cheppagalarani manavi.
Sure
Wow so many verity fruits trees annaya thank you online lo istara
Istaru online lo.. Tq
Jadcherla
Longsat is sour fruit
Super video bro
Tq
నోని మొక్కలు నా దగ్గర ఉన్నాయి Hyderabad కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు 150rs each
Jack fruit chinna plant cost cheppandi
120
Nice 👍
Tq
Super ❤❤❤
Tq
Memu me dhagara narinja tree tesukunnam fruit lo asalu juice koda ravatledu and tholu laga unnayi narinja tree is very bad
TQ sar 🙏👌
Tq🌱
Super bro
Tq..
🎉🎉 super video broo keep it up 😊🎉
Tq
Memu maa building meedha vesukovadaniki fruits plants kavali
Ongole pakana singarayakonda ki 10 mokkalu tenkayachetllu kavalli pampa galara......
Video lo num undhi plz check
Bro do you have any videos where we can get all desi and original plants.? No need imported or any other.
Will do a video
All seedlings plants
Nenu 3 years back mango and sapota and guava plants thisukuna plants growth ledhu money west 😢😢😢 west nursery
Vizag ki parcel chesthaara ee మొక్కలు
bangladesh nunchi what you import????
రూఫ్ గార్డెనింగ్ లో పెంచుకోడానికి ఏ పళ్ళ చెట్టు పెట్టుకొచ్చు చెప్పగలరు
ఒక వీడియో త్వరలో చేస్తాను..
Online delivery unda sir
Miracle fruit ,star fruit ,sweet lemon , Rama phal, price cheppaledu bro
Video lo unna num ki cl cheyyandi
Malabar vepa cutting ki unte cheppu shiva
Sure
Nice video super super
Tq sir
🙏సర్ నాకునాగముష్టి మొక్కలు ఉన్నాయా
Online order pettukovacha
Ela buy cheyyali plants.. Naku 3-4 plants kavali
Video lo num undhi plz call
And trasport charges sir
ఎకరం లో ఎన్ని మొక్కలు వేస్తారు,,మొక్కలు మ అడ్రెస్స్ కి delivery vasthundha
Video lo num ki cl cheyyandi
ఎప్పుడు వచ్చావ్ శివ జడ్చర్ల కి
Anna ninna vochanu anna..
@@ShivaAgriClinic)😂h?🎉🎉🎉🎉🎉🎉😅loko1st ss