ఉద్యమ పాటలతో దుమ్ములేపిన రచయిత కోదారి.. | Kodari Srinivas Telangana Udyamam Songs | Folk Stars
HTML-код
- Опубликовано: 27 авг 2024
- ఉద్యమ పాటలతో దుమ్ములేపిన రచయిత కోదారి.. | Kodari Srinivas Telangana Udyamam Songs | Folk Stars
#telugufolksongs #folksongs #amaraveerulasongs #kodarisrinivas #folkstars
Don't forget to SUBSCRIBE to our RUclips channel and turn on the bell for all notification:
+ Give your a warm support via likes
+ Share them to your social networks.
+ Add them to your RUclips playlists.
+ Leave your opinion about every video in the comments.
‘ఫోక్ స్టార్స్’ యూట్యూబ్ చానల్ తెలుగు ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు, సంగీతానికి చక్కని వేదిక. సంపద్రాయ సంగీతం, జానపద సంగీతం, సంగీత కళాకారులను ఇది అద్భుతంగా పరిచయం చేస్తుంది. కనుమరుగవుతున్న బుడగ జంగాలు, బుర్రకథలు, ఒగ్గుకథలు, యక్షగానం, కోటాలాలతోపాటు బతుకమ్మ, బోనాలు వంటి అనేక కళలను, సంప్రదాయాలను కనువిందుగా, వీనులవిందుగా మీ ముందుకు తెస్తుంది. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లలోని వివిధ జానపద సంగీత, నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలకు చిరునామా ఫోక్ స్టార్స్.
"ఫోక్ స్టార్స్" చానల్‌ను ప్రపంచం నలుమూలల్లోని తెలుగు ప్రజలు విశేషంగా ఆదరిస్తున్నారు. మా చానల్ తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఆధునిక సాంకేతిక పరిజ్జానంతో నేటి, భవిష్యత్ తరాల కోసం అపురూపంగా రికార్డు చేస్తోంది. ఎందరో జానపద గాయకులను, సంగీతకారులను వెలికితీసిన ఫోక్ స్టార్స్ మట్టిలో దాగున్న మరికొన్ని మాణిక్యాలను అన్వేషిస్తోంది. వారి కళాప్రతిభను ప్రోత్సహిస్తూ మీ ముందుకు తీసుకొస్తోంది.
Folk stars is a RUclips channel that features Telangana culture and Traditions and music. The channel primarily focuses on traditional and contemporary Telugu folk music and life of folk artists. including Budaga Jangalu, Burra Kattalu, Oggu Kattalu, Kolataalu, Bonalu, and Bathukamma. Folk stars's videos showcase Telugu folk music, culture of Telangana and dance performances from various regions of Telangana and Andhra Pradesh.
The channel has gained a significant following among Telugu-speaking audiences worldwide. Folk Stars has helped to promote and preserve the cultural heritage of Telangana Core culture and Tradition, which has been an integral part of Telugu culture for generations. The channel has also provided a platform for many Telugu folk singers and musicians to showcase their talent and reach a broader audience.
#folksinger #asirayya #yashpal #telanganafolksongs #folkstudio
#telugufolksongs #Telanganafolksongs. #Andhrafolksongs #Janapadageetalu
#Pallepadalu. #Bonalusongs. #Bathukammasongs #Lambadisongs. #Oggukathasongs
#Burrakathasongs #Dappusrinusongs #Gaddarsongs #Folkfusionsongs #Folkrocksongs
#TraditionalTelugumusic. #Folkdancesongs. #Teluguvillagesongs. #Telugufolksongs
#villagesingers #interview #Telanganafolksongs. #Andhrafolksongs #TeluguDJsongs.
#telangana #latestsongs
స్వేచ్ఛ స్వతంత్రంలో పోరాడి న వీరుల చరిత ఫుల్ సాంగ్ కావాలి అన్న లింక్ సెండ్ చేయండి
We need this full songs bro please
Super anna
Anna.ni.pataluku.lalusalam
Garjana anna ni interview cheyandi yeshpal anna garu
Garjan anna ni interview chai anna
Anna full song link cheyandi pleej
Anna mi patalu chala chala bagunna e...Anna ...
Super.
గర్జన అన్నాను interview chey anna
Jagruthi patalo mallu swarajyam name add chesthe bagundu anna
గర్జన అన్న ని interview chey anna
Swecha swatram kai full song link cheyandi bro
కోదరి శ్రీను మీరు ఈ తెలంగాణ ప్రజలకు తెలువకపోవొచ్చు కాని నీ పాటలు ఈ సమాజాన్ని మేలుకొనింపిన చరిత్ర నీకు వుంది
నల్గొండ ముద్దు బిడ్డ మీరు
🙏🙏🙏
Anna entha manchi ptalau rasina meeru faim kalekapoyaru
E Telangana vachi na ka entha mandhi jobs raka chanepoyaru appudu TELANGANA vachendhi ani happy ga undedhi epuudu Telangana endduku vachindhi amukunam anna
Thanks for your feedback 🙏